సొంతమైపోవాలి నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితో సొంతమై మిళితమై యేసుతో యేకమై ఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి ఆ ప్రేమలో 1.నా ప్రియుడు నా కొరకు చేతులుచాచి నా వరుడు కలువరిలో బలిఆయెను బలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మము ధర్మము మర్మము యేసుతో జీవితం 2.పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలని ప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదను కాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము) యేసుతో జీవితం పరమున శాశ్వతంకు
God bless brother and sister
Brother me voice lo magic vundhe edharu chala baga padaru....praise the Lord hallelujah 🙌
Auto tune
Nice brother దేవుడు చక్కని స్వరాన్ని miku ఇచ్చాడు ఇలాంటి పాటలతో దేవున్ని ఇంకెంతో మహిమ పరచాలని కోరుకుంటున్న
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Brother me voice so sweet God bless you both of you
Wonderful song
సూపర్ thammudu god bless you
Wonderful song.. Glory To LORD alone
Heart touching song ❤
Wonderful song ❤
I love this song my fvrt song
Anna praise the lord 🙏 song chala chala bagundhi 💐
All glory to God alone always amen 🙏
Nice song Bro 🎉God bless you
Praise the Lord brotherRobert and keerthi wife and husband na
May not be
No
Mi voice asalu superr.......
Nyc song God bless you
Amazing
Nice song brother
Nice sir🎉
సొంతమైపోవాలి నాయేసుకు - మిళితమైపోవాలి నా ప్రియునితో
సొంతమై మిళితమై యేసుతో యేకమై
ఎగిరివెళ్ళిపోవాలి నా రాజుతో - లీనమైపోవాలి ఆ ప్రేమలో
1.నా ప్రియుడు నా కొరకు చేతులుచాచి
నా వరుడు కలువరిలో బలిఆయెను
బలియైనవానికే నా జీవితం - అర్పించుకొనుటే నా ధర్మము
ధర్మము మర్మము యేసుతో జీవితం
2.పరదేశిగా నేను వచ్చానిలా - తన ప్రేమ కీర్తిని చాటాలని
ప్రియుని (ప్రభువు) కోసమే బ్రతికెదను
కాపాడు కొందును సౌశీల్యము (సాక్ష్యము)
యేసుతో జీవితం పరమున శాశ్వతంకు
😮😮
Chalabhagundhi❤❤
thumbnail ala pettakodadhu bro vallu entha distance maintain chesathunnaru
Yes
Correct
❤
Annaa big fan of you 😌🥹🥹🥹🥹🥹
Please remove the thumbnail it is not acceptable in Christianity 🤝
Yes
What do you mean
Emaindhi thappu em undhi daanlo