పాత బస్తి లో కరెంట్ బిల్స్ వసూల్ చెయ్యి 😂భువనగిరిలో ధూమ్ ధామ్ గా

Поделиться
HTML-код
  • Опубликовано: 15 апр 2022

Комментарии • 1,2 тыс.

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 2 года назад +462

    ఏం ఆవేశం ! ఏం ధైర్యం ! ఏం నిస్తులాద్భుత రాష్ట్రభక్తి !జోహార్ స్వామీజీ ! జోహార్ !

    • @dharavarapu.prashanth
      @dharavarapu.prashanth 2 года назад +8

      జోహారు అనకూడదు సర్

    • @dharavarapu.prashanth
      @dharavarapu.prashanth 2 года назад +8

      జోహారు అనకూడదు సర్.

    • @ramakrishnamurty5441
      @ramakrishnamurty5441 2 года назад +9

      నిరభ్యంతరంగా అనవచ్చు.
      జొహారు/జోహారు = నమస్కారము.
      చూ: శబ్దరత్నాకరము - పుట -440.
      " కానికల్ నృపతి ముందట నుంచి జొహారొనర్చినన్ "
      ఉత్తరరామాయణము .7.ఆశ్వాసం.

    • @saiprasadinfoTV
      @saiprasadinfoTV 2 года назад +7

      అనవచ్చు..మీ ప్రతిభకు నా నమస్కారాలు / వందనాలు అని అర్దం ..

    • @ramakrishnamurty5441
      @ramakrishnamurty5441 2 года назад

      @@saiprasadinfoTV దురదృష్టవశాత్తు, కమ్యూనిష్టుల నోళ్లలో పడి ఇంత ఉదాత్తమైన పదం మరణించిన వారి కర్పించే నివాళి సందర్భంలో వాడే పదంగా భావింపబడుతూ వస్తోంది.ఇందులో ఎటువంటి అమంగళార్థం లేదు.

  • @ramreddy..6244
    @ramreddy..6244 2 года назад +265

    గురువు గారు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం యాత్ర చేసి హిందువులను జాగృతం చెయ్యాలి....🚩🚩🙏🙏

    • @gopireddy9255
      @gopireddy9255 2 года назад +5

      manchi aalochana.

    • @venkatramanach9362
      @venkatramanach9362 2 года назад +5

      Correct

    • @seathusai111
      @seathusai111 2 года назад +3

      Gurugaru pls yathra cheyali meeru enduku antte ekada Christians thakva unnaru eppude meeru cheste jagrutha padtharu hindus Pls pls pls

    • @karthikKhandrika
      @karthikKhandrika Год назад +2

      deeniki guruvu gaaru yatra cheyyadam enduku andi.. manam nadumu bigisthe chaalu...yevadaina hinduvula joliki vasthe kinda paina koseyyali

    • @swamykumarkumar8832
      @swamykumarkumar8832 Год назад +1

      మనం హిందువులం కాదు మనం మనుషులం

  • @KarthikHandlooms
    @KarthikHandlooms 2 года назад +300

    గురువుగారు మాది భువనగిరి పక్కనే భూదాన్ పోచంపల్లి మేము ఇక్కడ మా గ్రామంలో శోభాయాత్రను నిర్వహించాము తెలిసి ఉంటే అక్కడికి వచ్చే వాడిని మిమ్మల్ని కలసి ఆశీర్వాదం తీసుకోవడాని

    • @shivaprasad9313
      @shivaprasad9313 2 года назад +5

      Same

    • @lakshmiukkisula1739
      @lakshmiukkisula1739 2 года назад +1

      హనుమాన్ చలస చదవండి

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад +7

      అన్నీ మతాలు సమానం కావు,హిందూమతం మాత్రమే గొప్పది....🙏🙏🙏🙏

    • @karthikshetti
      @karthikshetti 2 года назад

      Pochampally lo yekkada bro..

    • @KarthikHandlooms
      @KarthikHandlooms 2 года назад

      @@karthikshetti pochampally లోన్

  • @desirajuvijayalakshmi8945
    @desirajuvijayalakshmi8945 2 года назад +255

    ఎన్ని ఫ్రీస్ ఇచిన మనధర్మని కించపరిచిన వారికి వోట్ వేయకూడదు మాటలు గుడికివెళ్తే కాదు చేతల్లో చూపించాలి జైహింద్ జై భారత్

    • @sardar839
      @sardar839 Год назад +1

      Vote anedhi free ga ichevadiko ledantey mana mathavadano mana khulam vaadanoo vesedi kadu. Votu anedi desham bhavishyathu raaboye tharalaku andhinchaboye Maro goppa mettu... Ardam chusukondi..

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 2 года назад +182

    చేవచచ్చిన హిందూ సన్నాసులను లేపుతున్న కర్మయోగి శ్రీమాన్ రాధామోహనదాస్ గారికి మనమందరం ఋణపడ్డాము. మనం కూడ ప్రచారం చేస్తేనే ఆ ఋణం తీరుతుంది.

  • @nsr1279
    @nsr1279 2 года назад +63

    హరేకృష్ణ ప్రభో, మీరు మా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వచ్చి, ప్రేరణ & జాగరూకత కలిగించే మాటలు చెప్పినందుకు ధన్యవాదాలు.

  • @rajathegreat387
    @rajathegreat387 2 года назад +222

    ఇది ట్రైలర్ మాత్రమే.. తొందరలోనే దేశం మొత్తం హిందువుల ఐక్యతతో వర్ధిల్లుతుంది.

    • @Telugu7822
      @Telugu7822 2 года назад

      ప్రపంచం మొత్తం ఏకమైతే .మీరు ..నాశనమే

    • @rajathegreat387
      @rajathegreat387 2 года назад

      @@Telugu7822 ఏరా పందికి పుట్టిన భోశిడికే....ఎందరో తురక రాజులు, ఆంగ్లేయులు వచ్చి ఎన్నో ఏండ్లు పరిపాలించిన..ఈ దేశాన్ని, నా ధర్మాన్ని ఏమి పికలేకపోయారు! సొంత మసీదులు కట్టుకోవడం చేతకాక హిందువుల దేవాలయాల్లో మసీదులు పెట్టుకొని బ్రతికే పందులు రా మీరు.

    • @rishiofficial1002
      @rishiofficial1002 2 года назад +4

      Lovda

    • @Telugu7822
      @Telugu7822 2 года назад +4

      అందుకే ఇప్పుడు ఇద్దరూ రాజీనామాలు చేశారు ...

    • @kmahender5169
      @kmahender5169 2 года назад +3

      Correct

  • @jayachandra1270
    @jayachandra1270 2 года назад +217

    గురువు గారు మీరు Next level కి వెళ్ళిపోయారు. ఈ సమాజానికి ఇప్పుడు మీలాంటి సాధువుల నాయకత్వమే దిశానిర్దేశం కావాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +2

      హాయ్.అవును.

    • @prasadcln3776
      @prasadcln3776 2 года назад +1

      Maarali mana Hindu samajam. Moddu nidra veedali...

    • @jayachandra1270
      @jayachandra1270 2 года назад +3

      @@prasadcln3776 మనము ఇంకా, మనల్ని ఇంకా కులాల కుంపట్లలోనే నిలిపేశారు. అది దాటాలి మనం. గడప లోపల కులం గడప బయట హిందువులం అనే స్ప్రుహ రానంతవరకూ హిందువులది మొద్దునిద్రే.

    • @kuppilisantosh3333
      @kuppilisantosh3333 2 года назад

      కార్యాచరణ లేని ప్రసంగాలు వ్యర్థ ప్రాలాపనలు మాత్రమే.

    • @jayachandra1270
      @jayachandra1270 2 года назад +1

      @@kuppilisantosh3333 అంతకంటే కార్యాచరణ ఊహిచరాదు. నెమ్మదిగా మార్పు కనబడుతుంది కదా సోదరా

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 2 года назад +232

    ప్రతి మార్పు ఒక్కరు తోటే ప్రారంభం అవుతుంది ఒక్కడై పోరాడిన రాధ మనోహర్ దాసు గారికి ఆ పరమేశ్వరడు మరింత శక్తులు ప్రసాదించు గాక.

    • @chsatyanarayana8591
      @chsatyanarayana8591 2 года назад +1

      Great and good swamy

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад +4

      అన్నీ మతాలు సమానం కావు,హిందూమతం మాత్రమే గొప్పది....🙏🙏🙏🙏

    • @burugunarsimulu6047
      @burugunarsimulu6047 2 года назад +1

      గురువుగారు మీ పాదాలకు నమస్కారం

    • @mallikharjunadurthi3659
      @mallikharjunadurthi3659 2 года назад +2

      @@burugunarsimulu6047 శుభం భూయాత్ సర్వత్ర మీకు శుభం కలుగు గాక.

    • @maheshdatarecovery.hyderab3033
      @maheshdatarecovery.hyderab3033 2 года назад

      @@tippanachandu9928 Great👍👏

  • @39Masters
    @39Masters 2 года назад +223

    కేక పుట్టించారు గురూజీ.. జై శ్రీరామ్ 🚩🚩💪💪🙏🙏

  • @shivaprasad-ls8jk
    @shivaprasad-ls8jk 2 года назад +277

    నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక అమృతంల ఉంది స్వామి. భారత్ మాతాకీ జై

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +2

      హాయ్.సూపర్.కామెంట్.

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 2 года назад +2

      ఆ... బాపనోడు పిత్తిన కూడా బాగానే ఉంటది కదా...

    • @shivaprasad-ls8jk
      @shivaprasad-ls8jk 2 года назад +5

      @@user-hl1xh9uq9s పవిత్రమైన భారత దేశంలో పుట్టి నువ్వు గొర్రెల బతుకుతున్నావ్ సిగ్గు ఉండాలి ఆ కామెంట్ చెయ్యడానికి....

    • @posibabut8865
      @posibabut8865 2 года назад

      @@user-hl1xh9uq9s nuv first name change cheyy gorre 🐑🐑🐑🐏🐑

    • @puneethkumarreddy64
      @puneethkumarreddy64 2 года назад

      @@user-hl1xh9uq9s నువ్వు గణేష్ పేరు తీసి గొర్రె పేరుపెట్టుకో సగ్గులేనిబ్రతుకు

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 2 года назад +86

    గురువు గారు మీరు చెప్పేది నిజాలు హిందూవులు తెలుసుకొవాలి

    • @nelantibalaji6521
      @nelantibalaji6521 2 года назад +2

      Antha time ekkada undi mana vallaku

    • @jamalmohammed6838
      @jamalmohammed6838 2 года назад

      Tu kase aaya re by.

    • @nelantibalaji6521
      @nelantibalaji6521 2 года назад

      Pehle electric bila old city me banvade thumhara bill ham kyo bhardash karenge

    • @jamalmohammed6838
      @jamalmohammed6838 2 года назад

      @@nelantibalaji6521 if electricity they doesn't that is government issue, you ask your guru discuss about indian economy policy employ ment prices of petrol diesel. Don't follow wrong ways..

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +105

    ఎవ్వరూ నోరెత్తలేని సమాధానం చెప్పలేని ప్రవచనం ఎదురు లేని తిరుగులేని ప్రవచనమ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాగే ఉంటారేమో 🥰 గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥰

  • @RangaSwamy-zc7wn
    @RangaSwamy-zc7wn 2 года назад +20

    హిందూనని గర్వించు
    హిందూవుగా జీవించు
    ఓం శ్రీ గురు రాఘవేంద్రయ నమః

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 2 года назад +42

    గురువు గారికి శతకోటి🙏🙏🙏. హిందూ హిందూ బాయ్ బాయ్ . కాషాయ జెండా దేశానికి అండ చాలా బాగుంది స్వామీ గారు.నేను ఏ గుడిలోను రూపాయలు వేయటం లేదు. ఓన్లీ దర్శన్ మాత్రం చేసుకుంటున్నాను.మన గుడిలో రూపాయలు మన హిందూ ధర్మానికి వ్యతిరేకం గా వాడుతున్నారు అని మీ ద్వారా తెలిసింది.ఇంకా చాలా హిందూ బంధువులు తెలుసుకోవాలి.అది మీ ద్వారా మీ యూట్యూబ్ వీడియోలు ద్వారా తెలుసుకుంటున్నారు.నేను ఓన్లీ ఇస్కాన్ టెంపుల్ లో నే గోవు కి ఆహారం children's కి భోజన పథకం మరియు అయోధ్య లో రామాలయమ్ కి తిరుపతి ఇస్కాన్ టెంపుల్ లో ఇచ్చినాను.ఇస్కాన్ గుడి గవర్నమెంట్ అధీనం లో ఉండదు. ప్రపంచం లో ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్ లో మానసిక ప్రశాంత త వస్తుంది.మీరు నిండు నూరేళ్ళు రాధ కృష్ణ ఆశీర్వాదం ఉండాలని కోరుకొంటున్నాను.మీ ప్రతి విడియో చూస్తాను like చేస్తాను సబ్స్క్రయిబ్ కూడా చేసుకొన్నాను. జై రాధా కృష్ణ 🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @user-vc9td7vu9h
    @user-vc9td7vu9h 2 года назад +65

    కడప లో కూడా ఒక కార్యక్రమం నిర్వహించడండి స్వామి 🙏

  • @devireddysivalakshmidevi6353
    @devireddysivalakshmidevi6353 2 года назад +200

    ప్రాస కూడా చాలా బాగా చెప్తారు. మీరు చాలా గ్రేట్ sir

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +1

      హాయ్.సూపర్.కాషాయ.జెండా.

  • @somaiahrapaka845
    @somaiahrapaka845 2 года назад +112

    జై శ్రీరామ్ జై వీర హనుమాన్

  • @rajashekarvangala4232
    @rajashekarvangala4232 2 года назад +18

    నీలాంటి స్వామీజీలు ఈ దేశానికి చాలా అవసరం

    • @bramhanandasaraswati4373
      @bramhanandasaraswati4373 Год назад +1

      ఇది ముమ్మాటికి నిజం సార్

    • @bahujanabatasari2336
      @bahujanabatasari2336 Год назад

      @@bramhanandasaraswati4373 Pilaka gallu dheshanni nashanam chestunnaru 💪💪dhesham nundi tharimeyyali......aryan kukkalu ...valasavadhulu....namo bhuddaya...........

  • @praveenji9954
    @praveenji9954 2 года назад +68

    జై శ్రీరామ్ స్వామీజీ. చాలా బాగా చెప్పారు స్వామీజీ. ప్రణామములు.

  • @rajagoud8674
    @rajagoud8674 2 года назад +52

    మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటాం గురూజీ!❤️ ఈ దేహం చితిమంట చేరే వరకూ 💕🙏 హరే కృష్ణ 🚩🚩🚩

  • @krishnakadunuri352
    @krishnakadunuri352 2 года назад +48

    Jai స్వామీజీ ఎంత అనర్గళంగా మాట్లాడే తత్వం చాలా చాలా బాగుంది మీరి కూడా ఒక యోగి లాగా పాలిటిక్స్ లోకి రావాలి

    • @rajendraprasadrudra623
      @rajendraprasadrudra623 2 года назад

      స్వామీజీ, ప్రణామాలు UP లో లాగ మీరు తెలంగాణ రాజకీయాల్లోకి రావాలి కల్వకుంట్ల కుటుంబాన్ని బంగాళా ఖాతం లో పడేటట్టుగా విసిరి కొట్టాలి యోగి గారి లా తెలంగాణ పగ్గాలు చేపట్టి తెలంగాణ ను హిందూ రాష్ట్రం గా ప్రకటించాలి @Rudra Rajendra Prasad

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 года назад +36

    హిందూ ధర్మ పోరాటంలో మొక్క వోని
    పోరాట యోధుడు గురువు గారు.💐👏

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 года назад +177

    భారత్ మతాకి జై
    ప్రతి హిందువు దయచేసి మీ ఓట్ ను బీజేపీ పార్టీ కి వోట్ వేయండి దేశ భద్రత కోసం హిందూ ధర్మం కోసం 🙏🙏🚩🚩🚩

    • @udaykumar3717
      @udaykumar3717 2 года назад +10

      Correct 👍

    • @kubhaskarrajukubipolarraju5226
      @kubhaskarrajukubipolarraju5226 2 года назад +10

      @@udaykumar3717 నీను నా కుటంబం బద్రంగా బ్రతకాలి అని అనిపిస్తే బిజెపికి ఓటు వేస్తారు జై శ్రీరామ్

    • @vvvmk1718
      @vvvmk1718 2 года назад +5

      @@rayalaseemaloves5907 మీరు మారరు రా బాబు

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад +5

      అన్నీ మతాలు సమానం కావు,హిందూమతం మాత్రమే గొప్పది....🙏🙏🙏🙏

    • @BrahmaGoud
      @BrahmaGoud 2 года назад +4

      @@rayalaseemaloves5907 Nuve puttaka mundhu nunchi chestunnaru sriramanavami mi nanna nu leyda yevarauna peddhavarini adugu chibhutaru,,,yeppatinunchi chesthunnaru,

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +43

    ఆంధ్రా లో కూడా ఆర్ ఎస్ ఎస్ రావాలి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🥥🥥🥥🍌🍌🍌🍯🍯🍯🍓🍓🍓🍇🍇🍇🧆🧆🧆🌋🌋🌋🦜🦜🦚🦚🍚🍚🌹🌹🛕🛕🍏🍎🍍🌺🌺💐🌷🌷🌷🥭🥭🥭🍏🥰🥰🥰

  • @Vhhgfgj
    @Vhhgfgj 2 года назад +106

    ప్రతి భారతీయ బిడ్డ జై శ్రీరామ్ అనాలి 🚩🚩

  • @jayasubbareddy4715
    @jayasubbareddy4715 2 года назад +96

    జై శ్రీ రామ్ . జై వీర హనుమాన్.

  • @maruthik7093
    @maruthik7093 2 года назад +10

    జైశ్రీరామ్ గురుజి మీరే మాకు ఇన్స్పిరేషన్ ఇక్కడే కాదు అన్నిచోట్ల మీరు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని మాలో చైతన్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శిష్య బృందం లో ఒక సభ్యుడు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 года назад +76

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @nareshchandu3326
    @nareshchandu3326 2 года назад +97

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩 గురువు గారు

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Год назад +4

    ధర్మంకోసం,దేశంకోసం చాలా చక్కగా ఆకట్టుకునేలా చెప్పి హిందూ హిందూ భాయి భాయి అనే పిలుపుతో హిందువులలో ఐక్యతాభావం పెంపొందించేందుకు కృషి చేస్తునందులకు రాధామనోహర్ గారికి అభినందనలు.

  • @mouneshchary4190
    @mouneshchary4190 2 года назад +40

    జై వజ్రంగ్ బలి

  • @thadukavikram6160
    @thadukavikram6160 2 года назад +151

    గురవులు రాదా మనోహర్ దాసుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 года назад +20

    గురువుగారు చాలా బాగా మాట్లాడారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి వాటిని భావితరాలకు అందించే శక్తి యువతరం మీద ఉండాలి కాబట్టి యువకులారా హిందూ సంప్రదాయాలను హిందువుల ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పండి గురువు గారికి ధన్యవాదములు

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 2 года назад +79

    ప్రతీ మాట అమృత వచనము. అద్భుతం🙏🙏🙏

  • @b.srinivas9810
    @b.srinivas9810 2 года назад +17

    గురువు గారు మీ ధివ్య చరణాలను శరణు వేడుకుంటున్నాను మీ దర్శన భాగ్యం నాకు కలుగాలని

  • @thallapalemsreenu8192
    @thallapalemsreenu8192 2 года назад +36

    జై శ్రీ రామ్
    🙏🙏🙏
    హిందూ హిందూ భాయ్ భాయ్
    🤝🤝🤝🙏🙏🙏

  • @koushikKumar97
    @koushikKumar97 2 года назад +53

    గురువు గారు మీరూ చెప్పింది సూపర్ 🙏🙏🙏🙏🙏
    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 года назад +16

    అద్భుతమైన ప్రసంగం స్వామీజీ పాదాలకు నమస్కారం జైహింద్ జైమోడి

  • @kiran10521
    @kiran10521 2 года назад +75

    Super this Hindu unity I am very happy to this, this unity should see in Andhra also

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 года назад +12

    మీ లాంటి గురువుల అవసరం ఇప్పుడు ఈ. సమాజానికి ఎంతో అవసరం.
    గురువుగారి పాదాలకు నమస్కారాలు. 🙏🏻

  • @venkat.7380
    @venkat.7380 2 года назад +15

    గురూజీ మీ లాంటి వారు ఇలా ఉపన్యాసాలు ఇస్తున్నారు గాబట్టే మాలాంటి వారు ఇంకా మనోధైర్యం తో ఇంకా జీవిస్తున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatmatakijai9222
    @bharatmatakijai9222 2 года назад +30

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐❤️❤️❤️💕💕💕💕💕 my dream to see lakhs joining U & following “Ur” footsteps to bring a Great Revolution in Hindu Unity will very soon come true
    Vvvvvvv happy to see such crowd behind You guruvu garu

  • @teju5631
    @teju5631 2 года назад +11

    Abba... Wow wow wow Guruji me Matalu chusa e roju super asalu 🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️👌🏻

  • @neelakanatam
    @neelakanatam 2 года назад +49

    Explained with clear crystal 🔮 ✨ 👌 😌

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 года назад +7

    స్వామి గారు మీకు ధన్యవాదాలు తెలుగు రాష్ట్రాల లో హిందువులు ని చక్కగా చైతన్య పరుస్తున్నారు .

  • @jagannathamkondagari7378
    @jagannathamkondagari7378 2 года назад +62

    జై హింద్ జై శ్రీరామ్

  • @aityshanker2334
    @aityshanker2334 2 года назад +11

    వారెవ్వా. గురూజీ. జై హిందుత్వం. జై సనాతన ధర్మం. జై వైదిక సంస్కృతి. ‌ జై శ్రీరామ్. ‌‌ జై శివాజీ. జై రాణా ప్రతాప్ 🚩🚩🚩🚩🚩🚩💪💪💪💪✊✊✊✊🙏🙏🙏🙏🙏

  • @strikerpepsi2941
    @strikerpepsi2941 2 года назад +9

    ఇస్లాం అన్నివైపులనుంచీ మూయబడ్డ ఒక closed corporation(సంస్థ). అది ముస్లింలు మరియు ముస్లిమేతరుల మధ్య చూపించే వ్యత్యాసం చాలా నిజమైనది, చాలా సానుకూలమైనది మరియు చాలా దూరం చేసేది. ఇస్లాం యొక్క సోదరభావం మనిషి యొక్క సార్వత్రిక సోదరభావం కాదు. ఇది ముస్లింలకు మాత్రమే పనిచేసే ముస్లింల సోదరభావం. సోదరభావం ఉంది, కానీ దాని ప్రయోజనం ఆ కార్పొరేషన్‌లోని వారికి మాత్రమే పరిమితం చేయబడింది. కార్పొరేషన్ వెలుపల ఉన్న వారికి ధిక్కారం మరియు శత్రుత్వం తప్ప మరొకటి లేదు. ఇస్లాం యొక్క రెండవ లోపం ఏమిటంటే, ఇది సామాజిక స్వపరిపాలన వ్యవస్థ మరియు స్థానిక స్వపరిపాలనతో సహకరించదు, ఎందుకంటే ముస్లిం యొక్క విధేయత దేశంలో అతని నివాసంపై ఆధారపడి ఉండదు, కానీ అతని విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ముస్లింలకు ఐబి బెనే ఇబి పాట్రియా (నాకు ఎక్కడ బాగుంటే, అక్కడ నా దేశం ఉంది) ఊహించలేము. ఇస్లాం పాలన ఎక్కడ ఉందో అక్కడే తన సొంత దేశం ఉంటుందని భావిస్తాడు . మరో మాటలో చెప్పాలంటే, నిజమైన ముస్లిం భారతదేశాన్ని తన మాతృభూమిగా స్వీకరించడాన్ని ఇస్లాం ఎన్నటికీ అనుమతించదు మరియు హిందువులను తన బంధువులుగా పరిగణించదు.
    B R Ambedkar

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 года назад +19

    పాతబస్తిలో కరెంట్ బిల్ కి వెడితే షాక్ కొడుతుంది. హరేకృష్ణ

  • @muskukapildev8551
    @muskukapildev8551 2 года назад +4

    సార్ సూపర్ ఎవడెవడో వచ్చి మన మతం నుడి వేరేమతం లోకి మత మార్పిడి చేస్తున్నారు హిందువులు అంత ఒక్కటేయ్ మన మతాన్ని కాపాడుకోవాలి 🚩🚩🚩🚩జై శ్రీరామ్ జై హింద్

  • @krishnarao9090
    @krishnarao9090 2 года назад +41

    హిందూ హిందూ భాయ్ 🙏🙏🙏🙏🙏 అంతే.... జై శ్రీరామ్ 🙏🙏

  • @allstarssampath200
    @allstarssampath200 2 года назад +20

    One of the finest person ever seen to talk on our dharma 🙏🏻🙏🏻 great to have you

  • @saibharath7330
    @saibharath7330 2 года назад +34

    Jai Bhavani, Jai shivaaji

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn 2 года назад +27

    చాల చక్కగా వివరించారు స్వామి జీ 🙏🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +50

    శ్రీ గురుభ్యోనమః కృష్ణం వందే జగద్గురు ఏమి ధీరత్వం 👍భారతదేశం ప్రపంచ దేశాలకు పూజ గది స్వామి వివేకానంద 🙏🏽 👍జై శ్రీరామ్ భారత్ మాతాకు జై 🙏🏽🌺👈

  • @kuppilisantosh3333
    @kuppilisantosh3333 2 года назад +44

    ఇలాంటి వ్యక్తుల ప్రసంగాలు భావ ఐక్యత చేస్తాది. హిందువుల్లోని ఈ ఆవేశం వరిగడ్డి మంటవంటిది. ఇటువంటివారు గట్టిపునాది ఏర్పరచకుండానే ప్రజలను తిరగబడేటట్లు చేస్తారు. సమైక్యత లేని హిందువులను ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఒక గొడుగు కిందకు సశస్త్రీయంగా ధర్మసైనికునిగా ఒక పక్క నిర్మాణం చేస్తూ, ప్రసంగాలు చెయ్యాలి.

    • @nelantibalaji6521
      @nelantibalaji6521 2 года назад +2

      Exactly correct 👍👍

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад +4

      అన్నీ మతాలు సమానం కావు,హిందూమతం మాత్రమే గొప్పది....🙏🙏🙏🙏

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 года назад +3

      @@tippanachandu9928 rk మఠం వారు తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు అబ్రాహామిక్ మతాల గ్రంధాలు చదవలేదు అని అర్ధమ్ అయింది. అబ్రాహామిక్ మతాల వారికి ముక్తి అంటే స్వర్గమే, అది కూడా జడ్జిమెంట్ day తరువాత వస్తది అట. మన చదువు లేని గదాధర్ బాబాకు అవన్నీ తెలీవు. వాటికీ కూడా ఆత్మ దర్శనమే లక్షమ్ అని ఊహంచు కున్నాడు..!!

    • @tippanachandu9928
      @tippanachandu9928 2 года назад +2

      @@sreeramgt5120అన్నీ మతాలు సమానం కాదు,హిందూ మతం మాత్రమే గొప్పది.... ఏ క్రైస్తవ గొర్రె భారత్ దేశం ది కాదు,బ్రిటిష్ వాడిది, వాడు హిందువులను మత మార్పిడి చెయ్యడానికి వచ్చినొల్లు....జై హింద్ జై హిందు మతం

    • @chandu_546
      @chandu_546 Год назад

      @@sreeramgt5120 aayana advitanni follow avutaru bro don't blame him

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 2 года назад +37

    ఐక్యత మొదలయ్యింది, జై హింద్, జై భారత్ 🙏

  • @kalyanracharla9999
    @kalyanracharla9999 2 года назад +18

    U r greate nd dare guruji. JAI SHRIRAM

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 года назад +37

    Awesome analysis.Pranamalu swamyji.jai bajrang. Jai Bharat.

  • @dewpoint1637
    @dewpoint1637 2 года назад +31

    పోరాడుతాo పోరాడుతాo హిందూ ధర్మ కోసం పోరాడుతాo

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 2 года назад +16

    What a speech guru garu..Adiri poyindhi👍👍✊✊✊

  • @srigowri992
    @srigowri992 2 года назад +4

    మీరు ఇలాగే రెండు తెలుగు రాష్ట్రాల హిందువులను చైతన్య వంతులను చేయాలి.
    జై శ్రీ రామ్ 🌷🌷🙏🙏🙏🌷🌷

  • @veerababukavala9009
    @veerababukavala9009 2 года назад +5

    చాలా సంతోషంగా వుంది గురువు గారు ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ 💐🙏🇮🇳

  • @pesinguvasupesinguvasu6767
    @pesinguvasupesinguvasu6767 2 года назад +48

    హిందూ, హిందూ భాయ్,భాయ్.💪💪💪

  • @BMWVenky
    @BMWVenky 2 года назад +21

    స్వామి గారు 🙏🙏🙏🌹🌹👌💐💐

  • @venkateshalli9792
    @venkateshalli9792 2 года назад +28

    jai sriram

  • @learnwithme680
    @learnwithme680 2 года назад +11

    Hindu hindu bhai bhai.....
    Kashaayam ontiki manchidhi
    Kaashayam intiki manchidhi
    Jai shree ram......

  • @ginnisantosh5840
    @ginnisantosh5840 2 года назад +26

    జై శ్రీ రామ్

  • @sreenivasuluyanamala5308
    @sreenivasuluyanamala5308 2 года назад +36

    మన ధర్మం విషయంలో తగ్గేదే లేదు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై🙏✊💪

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 2 года назад +25

    Jai shree Ram, Jai Hanuman, Jai Radha Manohar Swamy ji.

  • @vykuntaraotammana1932
    @vykuntaraotammana1932 2 года назад +21

    జై శ్రీరామ్
    జై శ్రీరామ్
    జై శ్రీరామ్🙏

  • @kolamallesh7800
    @kolamallesh7800 2 года назад +18

    జయహో గురూజీ 🙏🙏🙏

  • @maheshkandula7807
    @maheshkandula7807 2 года назад +21

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @prabhakararaoganji4865
    @prabhakararaoganji4865 2 года назад +8

    జై విజయ హనుమాన్
    జై భారత్ జై హిందూ జై శ్రీరాం

  • @maheshkandula7807
    @maheshkandula7807 2 года назад +21

    Jai hanuman ki jai 🙏🙏🙏🙏

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 2 года назад +11

    గురువు గారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు మీకు హిందూమతం రుణపడి ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramabrahmasastry8813
    @ramabrahmasastry8813 2 года назад +23

    Ji SREE RAM 🙏🙏🙏🙏🙏

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 2 года назад +12

    తెలంగాణాలో హైందవ శక్తిగట్టిగా ఉంది.ఆంధ్రాలో క్రైస్తవం బాగా ఉంది. ఇక్కడ(ఆంధ్రాలో) అంధులెక్కువ

  • @shivoham24
    @shivoham24 Год назад +3

    గురువు గారికి సాష్టాంగ నమస్కారములు.. మీ ప్రతీ మాట వేద మూట.. హిందువులకి దైర్యం నింపాలి ,సనాతన ధర్మం కాపాడాలి.. జై శ్రీరామ్ జై హింద్..🚩🚩🕉️🕉️ భారత మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳

  • @saibharath7330
    @saibharath7330 2 года назад +48

    Jai Shree ram

  • @bksrinivas7750
    @bksrinivas7750 2 года назад +34

    Jai gurudev Jai shree ram jay hind

  • @nunekumar1813
    @nunekumar1813 2 года назад +42

    What a speech 🙏

  • @venkateshwarraoj8258
    @venkateshwarraoj8258 2 года назад +15

    Excellent
    Very very happy to see Hindu forces unite

  • @anandaraomp4876
    @anandaraomp4876 2 года назад +33

    ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ దేశం ఋణం తీర్చు తరుణం ఆసన్నమయింది...
    జైహింద్ జై శ్రీరామ్

  • @bhsrinivas2730
    @bhsrinivas2730 2 года назад +25

    హరే కృష్ణ

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 2 года назад +5

    ఒక వివేకుడు,భగత్ సింగ్,నేతాజీ నీ,చూస్తున్న అనుభూతి కలుగుతుంది, మీ పాదాభి వందనం చేసుకునే అదృష్టం రావాలని కోరుకంటున్నాను,

  • @user-qn4sq7ho9r
    @user-qn4sq7ho9r 2 года назад +5

    అధర్మం ఎక్కువైనప్పుడు మీలాంటి సాధు సంతులే దిశానిర్దేశం చెయ్యడానికి వస్తారు. దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఆయువుని ప్రసాధించాలి.. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రేనమః

  • @KumarRavi.2023
    @KumarRavi.2023 2 года назад +13

    Well said Guruji..

  • @koteshm589
    @koteshm589 2 года назад +14

    స్వామి మీరు మీ వాక్యాలు నభూతో నభవిషయతి

  • @reguntarajender846
    @reguntarajender846 2 года назад +3

    గురువు గారు మా గామంనికి రాండి నిర్మల్ జిల్లా గా ''మం నర్సాపూర్ 'జి మీ రాకతో ఎదురు చూస్తూ ఉంటాను. భరత్ మాతకి జై

  • @kiranpatel7070
    @kiranpatel7070 2 года назад +2

    అడ్డమైన గాడిదలు రాజకీయాలు చేస్తున్నాయి. మీరు వస్తె ఊళ్లకు ఊళ్లు సస్య శమాలం అవుతాయి కాద గురూజీ. రండి మేము ఎత్తుకుంటాం. తెలుగు ప్రజల మరో యోగి ఆదిత్య నాథ్🙏🚩

  • @rajasekhar2957
    @rajasekhar2957 2 года назад +21

    హరే కృష్ణ గురువు గారు 🙏🙏🙏

  • @sampathn3497
    @sampathn3497 2 года назад +20

    Sir u r speech is good and inspiration to all hindu brothers

  • @nuthalapatisudhakararao3515
    @nuthalapatisudhakararao3515 2 года назад +27

    Guruji, a very good motivational speech towards Hinduism and to wake up Hindus

  • @mareddyprasannanjaneya3501
    @mareddyprasannanjaneya3501 2 года назад +24

    🚩🙏ధర్మ ఉగ్రనారసింహం 🙏🚩

  • @tippanachandu9928
    @tippanachandu9928 2 года назад +16

    అన్నీ మతాలు సమానం కావు,హిందూమతం మాత్రమే గొప్పది....🙏🙏🙏🙏

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 года назад +10

    మీరు చేస్తున్న కృషి హిందు సమాజాన్ని ఏకం చేస్తోంది అసలు స్వామిజీ మీరు హనుమంతులవారే🚩🚩🙏🙏

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 2 года назад +2

    Baga chepparu swamy. Meeku padabhi vandanalu. Meeru ilage andhara telangana rastra Hibduvula ki spoorti ni panchali
    Jai BJP. JAI MODI JAI AMIT SHA JAI JOGI BABA. 🙏🙏🙏🙏🙏

  • @pebbetigopal3799
    @pebbetigopal3799 2 года назад +52

    జై రామ పుత్ర హనుమాన్ కి జై

    • @rajayyamoreboina5048
      @rajayyamoreboina5048 2 года назад +1

      వీడు మహా కామపిశాచి వీడు డేరా బాబాకు తమ్ముడు నిత్యానంద బాబాకు అన్న వీడు కులము లేదంటాడు మరి అన్ని కులాల తో కలిసి అన్నం తింటా తింటాడా వీడు

    • @balarajuryakala1495
      @balarajuryakala1495 2 года назад

      మూసుకోరా గొర్రెబిడ్డ

    • @rajeshkotsa6358
      @rajeshkotsa6358 2 года назад +4

      @@rajayyamoreboina5048
      Mee pasters Kamapishalu
      Maa town paster Oka ammaiyki Pregent chesadu.
      E pasters derababalu

    • @naveenroyal
      @naveenroyal 2 года назад +3

      @@rajayyamoreboina5048 ఏ మా గురువుగారు ఏమైనా నీ పెళ్ళన్ని మింగాడా అంతలా బదాపడుతున్నావ్?😢

    • @mbr6252
      @mbr6252 2 года назад

      @@rajayyamoreboina5048 converted kukka