Это видео недоступно.
Сожалеем об этом.

యాదాద్రి గుట్ట పై నిద్ర చేయడానికి లేదు || YadadriGutta

Поделиться
HTML-код
  • Опубликовано: 19 апр 2022
  • యాదాద్రి గుట్ట పై నిద్ర చేయడానికి లేదు
    హరే కృష్ణ.
    హిందూ బంధువు ల్లారా, సర్వేజనా సుఖినోభవంతు.
    ఇవే మన నినాదాలు , ఇవే మన విధానాలు
    మన దేశం , మన ధర్మం , మన సంప్రదాయాలు ,మన సంస్కృతి , వీటిని కాపాడుకుందాం . వచ్చేతరాలకు వాటిని అందిద్దాం. ప్రపంచానికి యోగాన్ని ఇచ్చింది మనం , ఆయుర్వేదాన్ని ఇచ్చింది మనం , లెక్కలు నేర్పింది మనం . బట్టలు కట్టుకోవటం , ఆహరం వండుకోవటం ,వైద్యశాలలు ,విశ్వవిద్యాలయాలు ,ఆధ్యాత్మికత ,వ్యవసాయం ,పాడి పంటలు ,సిరి సంపదలు సంవృద్ధి గా వున్నా మన దేశం ఎందుకు ఎందుకు ముక్కలైంది . కేవలం హిందువులలో ఐక్యత లేకపోవటం చేత మాత్రమే దేశం ముక్కలైంది . కాబట్టి అందరి హిందువులలో ఐక్యత కొరకు ,అఖండ భరత్ పునర్వైభవం కొరకు , అఖండ భరత్ దిశగా మన పూర్వికులు చేసిన త్యాగాలను ,భలి దానాలను ,స్మరిస్తూ ముందుకు వెళదాం.
    మీకు ఈ వీడియో నచ్చితే LIKE చేసి SUBSCRIBE చేసుకోండి. -- bit.ly/2SrNH4H
    ఘనమైన మన గత చరిత్ర కు ఆధారాలు ఇవిగో తంజావూరులో
    our channel popular videos
    దేవుణ్ణి ఎం కోరుకోవాలి ?
    • దేవుణ్ణి ఎం కోరుకోవాలి ?
    గురువుగారు జన్మలో మర్చిపోలేను ఈ రోజు
    • గురువుగారు జన్మలో మర్చ...
    అయ్యప్ప స్వాముల ఘనస్వాగతం |
    • అయ్యప్ప స్వాముల ఘనస్వా...
    రామానుజ వైభవం తిలకించేందుకు వెల్దామా మరి
    • Video
    ఆకాశాన్ని తాకే అద్భుతమైన ఆలయం తమిళనాడులో
    • ఆకాశాన్ని తాకే అద్భుత...
    రస హృదయం ఉంటేనే ఇక్కడకు రండి తమిళ నాడులో
    • ❤️ రస హృదయం ఉంటేనే ఇక...
    అజాత శత్రువు ఎవరు ?
    • అజాత శత్రువు ఎవరు ? ||...
    గమనించండి కర్నూలు జిల్లాలోలో
    • గమనించండి కర్నూలు జిల్...
    బాల వైష్ణవ కధా ప్రసంగం సీత నగరంలో
    • బాల వైష్ణవ కధా ప్రసంగ...
    భారత దేశం ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని
    • భారత దేశం ప్రపంచానికే ...
    స్నానం చెయ్యకుండా చేసే వంట వంట కాదు పెంట పెనుగొండ -
    • స్నానం చెయ్యకుండా చేసే...
    ప్రశ్నించడం నేర్పించండి పిల్లలకు
    • ప్రశ్నించడం నేర్పించం...
    మనిషి చివరి గమ్యం ఏమిటి విజయవాడలో
    • మనిషి చివరి గమ్యం ఏమిట...
    భక్తి సామ్రాజ్యాన్ని అందుకోగలరా అందరూ ? 🤔
    • భక్తి సామ్రాజ్యాన్ని అ...
    మాంసం మానేయాలని మారు మనసు పొందిన బంగారు తల్లి విజయవాడలో
    • మాంసం మానేయాలని మారు మ...
    వారి చేతితో ఏమి తీసుకోవద్దు ప్రకాశం జిల్లాలో
    • వారి చేతితో ఏమి తీసుకో...
    ----------------------------------------------------------------------------
    Subscribe to our Channel: bit.ly/2SrNH4H
    Subscribe to our music channel: • ఏంత మాత్రమున ఎవ్వరు తలచిన
    follow me on Facebook / radhamanohardas108
    ----------------------------------------------------------------------------
    Chant Hare Krishna Maha Mantra at least 1 mala [108 times] and be happy
    హరే క్రిష్ణా హరే క్రిష్ణా క్రిష్ణా క్రిష్ణా హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    ----------------------------------------------------------------------------
    Our Top Videos
    Radha Manohar Das Tirumala Speech: bit.ly/3vENbPf
    Radha Manohar Das Tirupathi Videos: bit.ly/3c6vkJo
    Radha Manohar Das pitapuram Speech : bit.ly/3uKKHxL
    Vijayawada Speech: bit.ly/3yPF6sW
    Banglore Videos: bit.ly/3p79Ilp
    Penugonda Videos: bit.ly/3yOVEkN
    The world Heritage Hampi videos: bit.ly/3yL1a8l
    Dharma Sandeham videos bit.ly/3uBlKEL
    Radha Manohar Das Ahobilam Video : bit.ly/2RWSeMo
    Radha Manohar Das Nalgonda District Speech: bit.ly/3vDZ4Vx
    Warangal Videos: bit.ly/2RbbNQO
    Kurnool speeches: bit.ly/2RQ9m6E
    Mahanandi Yatra: bit.ly/3c4D4f1
    Annavaram Videos: bit.ly/3yOTmlU
    Radha Manohar Das -Srisailam videos : bit.ly/3fVJ6zI
    ----------------------------------------------------------------------------
    #radhamanohardas
    #radhamanohardas_youtubechannel
    #radhamanohardas_videos
    #radhamanohardas_latest_videos
    #radhamanohardasvideos_latest
    #radha_manohar_das _tirumala
    ----------------------------------------------------------------------------
    Disclaimer: This channel is only for educational purposes only. and also kindly Notice Downloading, Editing, and Re-uploading our videos in any format Strictly is Not allowed without our Proper Permission.

Комментарии • 698

  • @shefashioncreations6399
    @shefashioncreations6399 2 года назад +50

    హిందువుల తరపున పుట్టిన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు

  • @kiranaasthram
    @kiranaasthram 2 года назад +291

    హరే కృష్ణ గురువు గారు. రాజుల కాలంలో, వారు రాజ్య సంపదని, స్వామి వారి కోసం ఖర్చుపెడితే, ఇప్పుడు స్వామి వారి సంపదని తమ కోసం ఖర్చుపెట్టుకుంటున్నారు.

  • @satishKumar-vl9yl
    @satishKumar-vl9yl 2 года назад +158

    గతంలో యాదగిరి గుట్ట సింపుల్ గా వుండేది, మంచిగా నిద్ర చేసే వాలము, ఇప్పుడు అంతా five star hotel gaa change chesaru,

    • @ssr5915
      @ssr5915 2 года назад +6

      Miku yetla kavali ante development maku avasaram ledu anthe kada atla development cheyakapothe asalu development ledu m chesindru antaru chesthe etla antaru

    • @naveenkumar3958
      @naveenkumar3958 2 года назад +8

      @@ssr5915 arey howle antha five star range lo kadithe general person ki ela suit avthadhi undadanki adhemaina free ga istunnara

    • @seetharampuram
      @seetharampuram 2 года назад +2

      ఫైవ్ స్టార్ హోటల్ కూడా అంతా గందరగోళం భయం భయం ఇప్పుడు అవే సిచువేషన్ మట్టి ఇంట్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటావు అదే ఫైవ్ స్టార్ హోటల్ అంటే భయం భయం గా ఉంటావ్

    • @SANDEEP-ie6nq
      @SANDEEP-ie6nq 2 года назад +1

      Pakka states ki compitition ivvali ante e mathram ayina undali

    • @Smileysdpt
      @Smileysdpt Год назад

      Satish Kumar Brother Correct ga Cheppinav Exactly Nenu Adhe Anukunna Mundu Unna Yadagiri gutta Prashantata Kanspadatle edho Pai paina Arbatam thappa
      🙏🚩🚩

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 2 года назад +93

    రియలేస్టేట్ వ్యాపారం కోసం యాదగిరిగుట్టను అభివృద్ధి పేరుతో గుట్ట సహజత్వం కోల్పోయెలా చేసారు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +87

    నేను గొప్ప వాన్ని అని అనుకున్న ప్రతి మనిషిని దేవుడు వదిలేశారు

    • @garuda.07garuda34
      @garuda.07garuda34 Месяц назад

      உங்கள் வாக்கு உண்மை வணக்கம் 🌹🙏 சர்வம் கிருக்ஷ்ணார்பனம்

  • @rameshmallam2506
    @rameshmallam2506 2 года назад +75

    యాదాద్రి పరిసరాల్లో వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రమే అభివృద్ధి, ఆధునీకరణ డ్రామా.

    • @karthee2459
      @karthee2459 2 года назад +4

      Just like Ayodhya Ram mandir

    • @Sharani262
      @Sharani262 2 года назад +2

      @@karthee2459 ayodhya Ram mandir ki yadagiri gutta ku sambandham enti?

    • @Sharani262
      @Sharani262 2 года назад +1

      @@karthee2459 gorrela kapari mandalo oka gorre meeru?

    • @karthee2459
      @karthee2459 2 года назад +1

      @@Sharani262 ledhu, pancha narasimhallo , oka simhani ...

    • @Sharani262
      @Sharani262 2 года назад +1

      @@karthee2459 Grama simhama!!

  • @civilashokkumar282
    @civilashokkumar282 2 года назад +21

    ఆనాడు ఆదిశంకరులు, వివేకానంద స్వామి సనాతన ధర్మం కోసం ఏం విధంగా యువత కు మార్గదర్శకం గా మారారో ఈ తరానికి మా యువత కు మీరే ఆదర్శం . నేను మీ వీడియో లు చూస్తుంటాను.ఒకప్పుడు ఖాళీగా ఉన్న ప్పుడు సినిమా తో కాలం గడిపేవాడిని ఇప్పుడు కొంచెం సమయం దొరికితే దేవాలయానికి వెళ్ళడం, నాలో నేను సత్యశోధన చేస్తున్నాను.

  • @yogeshwarvishwanath4678
    @yogeshwarvishwanath4678 2 года назад +41

    Points shared in this video are absolutely on point and are real facts.
    It is apt to say that Yadagirigutta is renamed to yadadri.
    -Gutta is flatterered also the feel of gutta too.
    -Mandala deksha is one of prominent tradition followed by devotees is not possible.
    - Konaru only one of its kind and naturally formed within rocks is removed and interestingly made small and is not accessible for devotees.
    -Cottages which are on gutta are removed which was an experience for devotees to stay close to temple and feel the spiritual atmosphere.
    -Devotees who could not afford cottage or who were visiting for short time would find a small place and used to take nap, rest or sleep at night, even this is not possible now.
    Personally I felt bad when in construction phase, plaster of Paris setup was made and was made available for darshanam that too was ticket system.
    In search of name and fame spiritual element is demolished.

    • @vanavihar7028
      @vanavihar7028 Год назад

      Mopidevi. Villagelo unna arrengement chala bavundi cleaning chala bavundi akkada confues ledu ratri andagane poojari garu ekkada hoteles levu mundu bojanam akjada vellali ani valle cheptharu ratri ekkade byta padukovali eppududaka ekkada dongathanalu avvaledu valle manchiga chooskonnaru anubhavam leka vellina enth manchiga office sibbandulu salaha estharu. Byta emi ledu sowkryam veellu akkada velli nerchkovali mopidevi sooper undi

    • @jayakali6581
      @jayakali6581 Год назад

      Yes I feel bad too...this new system🙏

  • @saikishor_world
    @saikishor_world 2 года назад +144

    ఓం నమో నారసింహాయ నమః🚩🚩🚩🙏🙏🙏

    • @phanipavan9672
      @phanipavan9672 2 года назад

      స్వామివారి పాదాల చెంత మట్టి పరీక్ష నివేదిక గోవిందా

    • @crafthours4803
      @crafthours4803 Год назад

      Om namo narayan

  • @mangarichandrashekar4113
    @mangarichandrashekar4113 2 года назад +129

    గురువు గారు మీకు తెలవని విషయమా? ఆ ఉగ్ర నరసింహుడు పాపాత్ములకు ఏం చేయాలో చేస్తాడు. వీలైనంత త్వరగా శిక్షించమని ప్రార్థించండం మన విధి

    • @lnreddy2317
      @lnreddy2317 2 года назад

      Vaadu papatmudu kakapote ?

    • @srinivasgariga2131
      @srinivasgariga2131 2 года назад +3

      అరె బాబు. నరసింహ. చేసేది. ఏమీలేదు. ఎదైనా. మనిషి. చెయ్యాల్సిందే

    • @nagababumulukuri5917
      @nagababumulukuri5917 2 года назад +2

      Edina manishe chyali...

    • @suryateja2402
      @suryateja2402 2 года назад +1

      ఎప్పుడో ఒకప్పుడు ఆ నరసింహస్వామి స్తంభం నుండీ ప్రత్యక్షమై ఈ పాపాత్ములను చితక్కొటి పారేస్తాడు

    • @Smileysdpt
      @Smileysdpt Год назад

      Chandra Shekhar Anna garu Meeru Cheppinattu Tvaralo jaragalani Ashisdam🙏🚩🚩

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 года назад +52

    వెళ్ళమీద లెక్కపెట్టే vip ల కొరకు
    వందల కోట్లతో సుందర భవనాలు సకల
    సదుపాయాలతో నిర్మి0చి ,
    సామాన్య భక్తులకు విశ్రాంతి గదులు
    మూత్రశాలలు (మరుగుదొడ్లు)కొరత
    చాలాఉన్నది. లక్షలాది భక్తులు వస్తారని
    చెప్పుకుంటు సంఖ్యకు తగ్గ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

  • @venkatalakshmi8712
    @venkatalakshmi8712 2 года назад +79

    జై యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి కీ 🙏🚩💐

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 года назад +60

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!! 🙏🙏🙏

    • @Srisri9950
      @Srisri9950 2 года назад

      మా ఊరి గుడి లో దేవునికి నివేదన కోసం ప్రసాదాలు తయారు చేసే వారు ద్వారా దేవుని వంటశాలలో కమ్మని రుచికరమైన శుచిగా హలాల్ చేసినా మరియు హలాల్ చేయని మాంసం తో చేసిన వంటలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి,వీడికి 📱 లో ఆర్డర్ ఇవ్వండి మీ ఇంటికి డెలివరీ చేస్తాం

    • @laxmansunka9939
      @laxmansunka9939 2 года назад

      అంత ఎక్కువ ఎందుకు ఇటువంటి మూడ నమ్మకాల వారి కాళ్ళకు మొక్కుతా అంటున్నారు వీళ్ళు దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు సైన్స్ ను నమ్మండి దేశాన్ని ముందుకు నడిపేందుకు చేయి కలపండి జై భీమ్ జై భారత్

  • @shafivullamohammad7894
    @shafivullamohammad7894 2 года назад +23

    Mohandas Garu is genuine person and true speech

  • @LuckyLucky-om3cc
    @LuckyLucky-om3cc 2 года назад +109

    గుండo నీటి పుష్కరిణి అక్కడ నేచురల్ గా వుండేది ఆ గుండంలో మునిగి అక్కడ ఉన్న ఆంజనేయస్వామిని మొక్కుకుని కొన్ని మెట్లు పైకి వెళ్లి తలనీలాలు సమర్పించుకొని
    అక్కడి నుంచి కొద్ది అడుగుల దూరంలో గుడి ఉండేది దర్శనము ఈజీగా ఉండేది .
    నా చిన్నప్పుడు పులిహోర ప్యాకెట్ యాభై పైసలు విస్తరాకులో పొట్లం కట్టి ఉండేది .
    ఒక్క పులిహోర పొట్లం కొంటే ఇద్దరికి భోజనం అయ్యేది. యాదగిరిగుట్ట సమీపంలో మా ఊరు సైకిల్ మీద వెళ్లేవాళ్లం .

    • @kongarivenkatswamy8629
      @kongarivenkatswamy8629 2 года назад +14

      దేవాలయాలు వ్యాపార సంస్థలు
      గా మార్చేస్తున్నారు.భక్తులను బజారు
      న పడవేశి భజన పరులు గుడి నిడన
      చేరినారు. అలుపులకు అధికారమియంగా దొడ్డవారినెళ్ల తొలగగొట్టేరు విశ్వదాభిరామ వినురవేమ. ఏనాడో చెప్పేడు మన
      వేమన మహాకవి. ఈ రోజు మనం
      కళ్లారా చూస్తున్నాం.
      అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా
      నుండు. సజ్జను0డు పలుకు చల్లగా
      నుండు.
      విశ్వదాభిరామ వినురవేమ.💐💐👏

    • @phanikanth7416
      @phanikanth7416 2 года назад

      Poye kaalam

    • @abhisarika190
      @abhisarika190 2 года назад +2

      Laddu eppudu 30/- RS chesaru... Mari darunam...

    • @mallelabhaskar57
      @mallelabhaskar57 2 года назад

      How many yearsold

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 2 года назад

      @@mallelabhaskar57 35 years Back

  • @regallaramana4334
    @regallaramana4334 Год назад +2

    యెస్ సర్ యొఉర్ కరిటే గుడ్ సర్. మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించే సామర్థ్యం మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు గుడ్ మొరింగ్ సర్

  • @publicvoicenewstv
    @publicvoicenewstv 2 года назад +56

    Swamy గారు నమస్కారం.కేసిఆర్ ప్రజాద్రోహీ.ఆయన అవినీతి కప్పిపుచ్చుకోవడానికి యాదగిరి గుట్టకు యాదాద్రి అని పేరు petti రియల్ ఎస్టేట్ దందా nadipindu.
    ఆయన పాపాలు పండి నరసింహ స్వామీ ఏ ఆయన్ను శిక్షించాలి.శిక్షిస్తాడు కూడా.
    జైహింద్

    • @ramucherupally870
      @ramucherupally870 2 года назад +6

      తప్పకుండా నారసింహ స్వామి శిక్షించాలి

    • @Mysteroy
      @Mysteroy 2 года назад

      @@ramucherupally870 ninnu thappakunda siksithadu......gudini abhivrudhi chesina varini vimarshistay

    • @balalaxmiirabatti3333
      @balalaxmiirabatti3333 2 года назад +1

      Swamivaari sampada tinevaariki andariki Shiksha veyali

    • @sridharsridharthota1077
      @sridharsridharthota1077 Год назад +1

      Modi minchina donga E desam lo vutara?

  • @suryateja2402
    @suryateja2402 2 года назад +1

    దాసుగారు హిందూ మతానికి ఎంతో సేవ చేస్తున్నారు, వారిని ఆ శ్రీ కృష్ణ పరమాత్మ ఎల్లవేళలా చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 2 года назад +25

    కావాల్సినవి చిన్నవిగా చేసి ...అవసరం లేనివి పెద్దవి చేసి ,అట్టముక్కలకే 5 కోట్లు భళా...,

  • @neeradipavan6877
    @neeradipavan6877 2 года назад +23

    ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమ

  • @dixitmanoj3005
    @dixitmanoj3005 2 года назад +31

    పాదాభవందనం గురువు గారు

  • @adabalakrishnaveni1115
    @adabalakrishnaveni1115 2 года назад +56

    ' యా దగిరి లక్ష్మీ నరసింహా య న మో నమః 🙏 శ్రీ గురువే నమః 🙏 🙏 🌸 💮 🌺 🚩

  • @praveenmudiraj4216
    @praveenmudiraj4216 2 года назад +10

    యాదగిరిగుట్ట ప్రతిష్టా మోతం గంగలో కలిపాడు దానిఖీ వాళ్ళు పరిహారం చెల్లింపక తప్పదు 🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ లక్ష్మీ నర్శిమ స్వామి నమః

  • @maryadaramanna471
    @maryadaramanna471 2 года назад +55

    మా వాడు గుళ్ళు కూలుస్తున్నాడు ... ఏవో చిన్న లోటుపాట్లు ఉన్నా కెసిఆర్ ఈ గుడిని బాగా కట్టాడు ...దాన్ని appreciate చెయ్యాలి ...వైజాగ్ సింహాచలం ని ఎంత బ్రష్టుపట్టించారో

    • @Sudeevarma
      @Sudeevarma 2 года назад +5

      Simachalam swamy chusthu urukotu lendi

    • @kiranboppana8980
      @kiranboppana8980 2 года назад +4

      Okadu oka sari Venkateswara Swamy tho petukoni pavarala guttalo padipoyadu , Simhachalam Appana tho petukunado yekada pothado.... 🤔

    • @aswadhama
      @aswadhama 2 года назад +6

      Totally agree. కెసిఆర్ బాగా చేసాడు. ఇంకా బడ్జెట్ కూడా వుంది చెయ్యడానికి. ఏమి అయినా లోటు పాట్లు ఉంటే చెప్పొచ్చు. అంతే గాని స్వామి వారి మాటల్లో చెప్పాలంటే " పార్టీ ల పెంటతినే " మెంటాలిటీ తో మాట్లాడటం కూడదు. Commonsense కూడా యూస్ చెయ్యాలి ఒక maata మాట్లాడే ముందు. అస్సలు యాదగిరి గుట్ట అనే పేరు నీ ' యాదాద్రి గా మార్చడమే ఎంత varaku రైట్?? అది ఎప్పుడు యీ స్వామి ప్రశ్నింchలేదు.

    • @commommanbharateeyudu5856
      @commommanbharateeyudu5856 2 года назад +1

      @@aswadhama adri anna gutta Anna giri Anna okate meaning

    • @aswadhama
      @aswadhama 2 года назад

      @@commommanbharateeyudu5856, ఒకటే అర్ధం అయినప్పుడు మార్చడం ఎందుకు? ఇంతకు ముందు వున్నదే ఉంచితే సరిపోతుంది కదా??

  • @Agriculture.Telugu
    @Agriculture.Telugu Год назад +3

    తిరుమల వెంకన్న కోపానికి పావురాల గుట్ట ల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని అడగండి ఆ శ్రీ మహావిష్ణువు జోలికి వస్తె ఏమవుతుందో

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 5 месяцев назад +1

    లక్ష్మి నరసింహ స్వామి తండ్రి కాపాడు 🙏🙏

  • @anilpirati_official
    @anilpirati_official Год назад +2

    మీరు కరెక్ట్ గ చెప్పారండి
    మేము ఎంతో ఆశతో నిద్ర చేయడానికి వెళ్ళాము కానీ వీలు లేదు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +35

    ఇదంతా జీయరు వారి ప్రేమే గురుదేవా,నిద్ర చేయనికి లేకుండా చేసి వీళ్ళ నిర్వాకాలేమిటి, స్వామి సన్నిధి లో నిద్ర చేయాలి,కురువపురం లో కూడా భక్తులంతా స్వామి గుడి చుట్టూ లోపలే నిద్ర చేస్తారు,పేరు గొప్ప ఊరు దిబ్బ లా చేశారు గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,గాణ్గాపూర్ ఇలా అన్ని దేవాలయాల్లో నిద్ర చేసేదుంది,🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🐦🐦🐦🐦🦚🦚🦚🍍🍍🍍🍚🍚🍚🍯🍯🍯🍇🍇🍇🍇🍇🍏🍏🥥🥥🍌🍌🍌☕☕🛕🛕🧆🧆🦜🦜🌋🌋🌹🍎🍓🍓🌷🌷🍒🥭🥭🥭💐💐💐💐🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰🥰🥰

    • @dhanvantariaripirala6275
      @dhanvantariaripirala6275 2 года назад +4

      శ్రీ గురు దత్త
      దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
      ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర
      జయ గురు దత్త

    • @sreetm5359
      @sreetm5359 2 года назад +4

      నిద్ర చేయటం అత్యంత అవసరం. నిద్ర లోనే దోషాలు, బాధలు, ఆశాంతి తొలిగి పోతావి పుణ్యం క్షేత్ర బలం వల్ల. తిరుమల, శ్రీ శైలం, కురువ పురం అత్యంత శక్తి క్షేత్రలు. గుడికి సమేపంలో నిద్ర చేస్తే అది కొన్ని సంవత్సరాల జపం తో సమానం. యాదగిరి గుట్ట ఆధునిక రణ తరువాత నేను వేళ్ళ లేదు. అంతా vip లా కోసమే హంగామా చేసినట్టు ఉన్నారు.

    • @user-fm6io3gj7l
      @user-fm6io3gj7l 2 года назад

      శ్రీ గురుదేవ దత్త

  • @seetharampuram
    @seetharampuram 2 года назад +2

    కొత్తగా ఇప్పుడు వెళ్లే వారికి మాత్రం చాలా కష్టం దర్శనానికి ఎలా వెళ్లాలి అని తెలవదు పుష్కరిణి ఎక్కడ ఉన్నది ఎక్కడ ఏమున్నాయో చాలా మంది తెలవదు ఇబ్బంది పడతారు భక్తులు గుట్టపైన నిద్ర చేయడానికి కనీస వసతి లేదు ప్రజెంట్ సిచువేషన్ యాదాద్రి

  • @shivanandamvanam6592
    @shivanandamvanam6592 2 года назад +14

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే...🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @Udayvlogs972
    @Udayvlogs972 2 года назад +8

    Old Temple Ki velthe oka feel undedi blessed ga feel ayevallam

  • @CONTESTEDMLA
    @CONTESTEDMLA Год назад +2

    ఒకప్పుడు పేదవారు దేవుడు కష్టాలు చెప్పుకొని ప్రశాంతం ఉండడానికి యాదగిరి క్షేత్రం ని కి వెళ్లేవారు.ఇప్పుడు ధనికులకు మాత్రమే అనేలా చేశారు.

  • @srinivascharry2319
    @srinivascharry2319 Год назад +3

    నోటికి వచ్చినట్టు మాట్లాడేవారి నుంచి జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రక్ష

  • @bonguramnarendarreddy5654
    @bonguramnarendarreddy5654 Год назад +2

    గుట్టకు వచ్చిన సంతోషమే లేదు ఇప్పుడు చాలా మంది నిద్ర చేయడానికే వస్తారు

  • @naveemaringanti7235
    @naveemaringanti7235 2 года назад +2

    దేవుడు చూస్తున్నాడు ఒక్కొడికి తన సొమ్ము తిన్న వాడిని ఊరుకోదు

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 2 года назад +19

    Vote for Bjp in Andhra
    Save all Temples and TTD
    justice for all damaged Temples
    jai Hindustan

    • @SELF-kz4pl
      @SELF-kz4pl 2 года назад

      ఇప్పటికే.. హిందూ దేవాలయాలను నాశనం చేసిన మోఢీగాడికి మళ్ళీ పట్టం కడితే..... దేశాన్ని కూడా జనులతో పాటు అమ్మేస్తాడు

  • @kollasudhakar6920
    @kollasudhakar6920 2 года назад +5

    Guruji meru manchi vsyam gamanichru charitra lekunda chesttunnru bhakthla manobhaval debba thinttunna spandhichdam ledu,very good clarification
    Om narsimmhay namaha

  • @lavangasujatha7311
    @lavangasujatha7311 2 года назад +15

    ఓం నమో నారాయణాయ నమః

  • @lokeish9417
    @lokeish9417 2 года назад +1

    Jai Sri Yadhava Guruji Lord Sri Yadhava give you good health

  • @thirus9839
    @thirus9839 2 года назад +5

    ప్రభుత్వ సొమ్ము తో కట్టిన చోట ప్రజలకు సౌకర్యాలు లేకపోవడం ఏమిటి

  • @vssunilkumar
    @vssunilkumar Год назад +4

    What used to be sacred place has now been transformed to an larger than life monument.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +2

    Radha manohar das garu meerante naku chala istam. Mee maatalu chala baaguntai. Mee health jaagratta andi. Tc

  • @sureshpattem3298
    @sureshpattem3298 2 года назад +11

    Jai srimannarayana 🙏🙏🙏

  • @kingdukkipati5309
    @kingdukkipati5309 2 года назад +47

    నాలుగు సంవత్సరాలు స్వామివారికి భక్తులకు దూరం చేసి ఏం పీకాడు పోశెట్టి.... భద్రాచలం ముట్టుకోలేదు మంచిదయ్యింది..... ముట్టుకుంటే ఆంద్రోళ్ళు తరిమి కొట్టేవాళ్ళు..... అయినా భద్రచలం లో రియల్ ఎస్టేట్ కి value తక్కువ... దేవుడితో పెట్టుకుంటే దిక్కుమాలిన సావు సస్తారు......

    • @maddelabalugoud4232
      @maddelabalugoud4232 2 года назад +4

      సోడి గా గుడి నిర్మాణం కి time పడుతాడి రా .......భద్రాచలం temple ని కూడా గుడి నిర్మాణం చేస్తారు ..... వేద పండితుల సలహాలు తీసుకొని చెయ్యాలే ....దేవుడు కడా సక్కగా మాట్లాడు ....లేక పోతే చెప్పు తీసి కొడట

    • @jalandharreddy803
      @jalandharreddy803 2 года назад

      అరేయ్ దుక్కిపాటి ...నీ మాటల్లో అర్థం అవుతుంది నువ్ ఎంత వెధవవో ..
      అది కట్టాలంటే సంకల్పం ఉండాలి రా వెధవ

    • @sridharkalyan9876
      @sridharkalyan9876 2 года назад

      Aray entha faltu matalu matladtunav ....nuvu Andhra munda kodukuva....denikaina time padtadi...Telangana lo vuntu aa na koduku laki support chestav entra....

    • @SANDEEP20236
      @SANDEEP20236 2 года назад +2

      Badhrachalam ki Andhra sambandham antra puka

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 11 месяцев назад +2

    🙏🏻నమో నారసింహాయ🙏🏻💐
    ఇపుడు కొబ్బరికాయలు కూడా కొట్టే స్వాతంత్య్రం లేదండి గుట్ట పైన..టెండర్ కి ఇచ్చారంట మా కొబ్బరి కాయ వల్లే కొట్టి డబ్బులు తీస్కుంటున్నారా..ఇది మరీ దారుణం

  • @vinaynaidu7133
    @vinaynaidu7133 2 года назад +5

    యాదాద్రి ఇంతకు ముందు ఎలా ఉండేది ఇపుడు ఎలా ఉంది అద్భుతమైన కళాకాండం దాన్ని కూడా నెగిటివ్ గా చూస్తున్నారు చూడు మీరు మనుషుల స్వామీజీ ల.

    • @yellapusivaji2030
      @yellapusivaji2030 2 года назад +2

      అమ్మ తప్పును తప్పు అనే చెప్పాలి

  • @lavangasujatha7311
    @lavangasujatha7311 2 года назад +6

    ఓం నమో నరసింహ నమో నమః

  • @GG-ss6uk
    @GG-ss6uk 2 года назад +3

    మా గద్ధముక్కు నిజాం ఇల్లీగల్ వారసు డిని ఏమైనా అంటే బాగుండదు......రియల్ ఎస్టట్ కోసం, కుంభకోణాల కోసం ఎన్నో చేస్తాడు మా దొర.....paper/ journalist లను కొనేశాడు....వాల్లది individual వ్యవస్థ, profession కానీ.... వాళ్లకి ఫ్రీగా జాగాలు, ఇల్లు, ఫ్రీ పాస్ లు, కుటుంబానికి ఇన్సూరెన్స్, పిల్లలకి ఫ్రీ చదువులు లకు ప్రభుత్వం ప్రజల సొమ్ము దోచి వాళ్ళకి పెట్టడం ఏంది.....వాళ్ళకి సిగ్గు, శరం వుండాలి....మేము అడుక్కునే వాళ్ళం కాదు అని..... రేపు వీళ్ళకి చాత కాకపోతే మా దొర ఇంటికి ఒక్కాన్ని కూడ రాత్రి arrange చేసే స్కీం కూడ రావచ్చు......అంతేగా....వాడు సంపాదించి చేసుకునే పనులను ప్రజల సొమ్ము తో అనుభవించి నప్పుడు..... మరి ప్రజలకు వాళ్ళ మీద కూడ హక్కు yendhukundadhu

  • @gopikurakula1882
    @gopikurakula1882 2 года назад +3

    Jai narasimha... yadadri enta maari poyindi KCR Gariki na padabhivandanam.... from A.P.

  • @kalyanamchandrashekar4532
    @kalyanamchandrashekar4532 2 года назад +3

    Swamiji ki koti vandhanalu 🙏🙏🙏🙏🎉

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 Год назад +1

    🙏ఎతో ధర్మ స్తతోజయః 🙏
    ఈ పొలిటికల్ గేమ్ లో మీ నోరు నొక్కేయటానికి భయపెట్టి కేసులు పెట్టి త్వరలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అయినా భయపడవద్దు🙏

  • @jadavramesh5093
    @jadavramesh5093 2 года назад +3

    ప్రతి ఒక్కరూ హిందువులు వ్యప్యారం చేయాలి

  • @SrinivasSrinivas-go5kv
    @SrinivasSrinivas-go5kv 2 года назад +1

    ఓం నమో శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామియే నమః

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 2 года назад +1

    ఈ పాపంలో కెసిఆర్ పాత్ర చాలా ఉంది దీనికి శిక్ష తప్పక అంభవించాలి తప్పదు

  • @daramallaprakash2018
    @daramallaprakash2018 2 года назад +3

    మీరు శివుడిని పూజిస్తే చూడాలి అని ఉంది
    రాధా మనోహర్

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 года назад

      అయ్యో 140000.. వీడియో లు వెతకాలి 🤣.. మార్చ్ 1.. వ తేది. కన్ఫర్మ్

  • @shivabhavni07
    @shivabhavni07 Год назад +3

    *HARE RAMA HARE KRISHNA*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasthirukovela5702
    @srinivasthirukovela5702 2 года назад +15

    అది 'యాదగిరిగుట్ట
    ఇంకెప్పుడూ యాదాద్రి అనొద్దు please 🙏

  • @mvnchowdary4248
    @mvnchowdary4248 2 года назад +2

    100 good told sir 🙏rajakiyanayakulu prajalu sommu dhochukovadaniki vastharu temple sommu dhochukovadaniki vastharu dhochukoni potharu 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 2 года назад +1

    Govinda govinda govinda
    Guruvu gari padalaki na namaskaramulu

  • @Bhanu-hr4bp
    @Bhanu-hr4bp Год назад +1

    నిజం స్వామి 1/3/23 రోజు వచ్చాను .....but tample bagundhi వసతులు బాగా లేవు...చాలా ebbandhi పడ్డాము

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 года назад +4

    ఆగమ శాస్త్రం నిగమశాస్త్రం ఇంకా చాలా తెలిసి ఉండాలి

  • @shashidharshashi4273
    @shashidharshashi4273 Год назад +1

    Namo narasimhaya namaha 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 Год назад +1

    హాయ్ గురువు గారు 🙏🌅🕉️⛳🏹🛕🔱
    ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @kalyanamchandrashekar4532
    @kalyanamchandrashekar4532 2 года назад +1

    Swamiji garu chala Baga chepparu 🙏🙏 🎉🎉👍👍

  • @rameshmedepalli5178
    @rameshmedepalli5178 6 месяцев назад +1

    Super sir

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Год назад +1

    భక్తులు నిద్ర చెయ్యలేనిది తీర్ధమే కాదు.

  • @prasad3047
    @prasad3047 2 года назад +13

    is pushkarini means Swimming pool in government view ?.... It should be natural not artificial, because artificial has no power.

  • @ravieshwar317
    @ravieshwar317 2 года назад +2

    ఏదో బిర్లా మందిర్ కు పోయినట్టు పోయి రావాలి. పిక్నిక్ స్పాట్.

  • @PremaKitchen95
    @PremaKitchen95 Год назад +2

    గురువు గారు మీరు ఇలాగే కొన్ని స్కూల్స్ కూడా విజిట్ చేసి చూడండి
    గవర్నమెంట్ స్కూల్స్, అండ్ SC ST BC గురుకులాలు ప్లీజ్

  • @yogitirumala5576
    @yogitirumala5576 2 года назад +7

    Jai shree Ram

  • @cherukupallichiranjeeviche1059
    @cherukupallichiranjeeviche1059 2 года назад +1

    తెలంగాణ గవర్నమెంట్ తిరుపతి తో పోటీపడి యాదగిరిగుట్టలో డెవలప్ చేయాలని ట్రై చేస్తూ ఫైవ్ స్టార్ హోటల్లో డెవలప్ చేసింది

  • @buchibabub1189
    @buchibabub1189 2 года назад +5

    ఎంత బాగుంది టెంపుల్...

    • @sathyapotharla7143
      @sathyapotharla7143 2 года назад +1

      Ippudu chudandi motham neella mayam aipoyindhi lopaliki velladaniki kuda ravatledhu

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +9

    తిరుమల గుడి జగన్ గారిది యాదగిరి గుట్ట కేసీఆర్ గారిదీ గురుదేవా 😀😀😀😀మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻🐦🐦🦚🦚🍍🍍🍚🍯🍯🍇🍇🌹🌹🌋🦜🦜🧆🛕🛕🛕☕☕☕🍌🥥🥥🍏🍏🍎🍓🌷🌷🍒🍒🍒💐💐🥭🥭🥭 తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలు భక్తులవి కావు 😀😀😀🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰🥰

  • @srinivasveni1493
    @srinivasveni1493 2 года назад +2

    Pranamalu swamy jai sriram

  • @Suresh_7901
    @Suresh_7901 Месяц назад +1

    తిరుమలలో నెట్టి పారేస్తే నోరు మూసుకుని వస్తారు

  • @srinivasp98
    @srinivasp98 Год назад +1

    OM SREE LAKSHMI NARASIMHA SWAMY NE NAMAHA!!!

  • @maruthik7093
    @maruthik7093 2 года назад

    ఓం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి మనస్ఫూర్తిగా జై జైలు

  • @Subhash-hm6pc
    @Subhash-hm6pc 2 года назад +2

    Hare Krishna prabhuji dandavat pranam
    Meru chepindi 100% correct
    Pyna nidra cheyadaniki ledu prabhuji
    Kinda positive energy ledu prabhuji
    Gutta ki yellalante badaga undhi
    Ee vishyamlo chala tappu chesaru
    Hare Krishna 🙏🙏

  • @LokeshLokesh-dz4xl
    @LokeshLokesh-dz4xl 2 года назад +2

    సామాన్య ప్రజలు నిద్ర చేయడానికి వసతులు లేవు గుండం లో స్నానం చేసి తడి బట్టలతో మడి కట్టుకొని దర్శనం చేసుకోవడం వుండేది అది ఆనవాయితీ అది లేకుండా పొయింది

  • @Vaaraahi5
    @Vaaraahi5 2 года назад +14

    Om నమో నాాయణాయ నమః 🌹🌹

  • @mangarichandrashekar4113
    @mangarichandrashekar4113 2 года назад +7

    గురువు గారు పదేళ్ల క్రితం తిరుపతిలో క్రిస్మస్ కేక్ లు తిన్న హిందూ స్టూడెంట్ లకు మీరు క్లాస్ పీకిన వీడియో చూసినప్పటి నుండి మీరంటే అభిమానం ఒకసారి మీతో మాట్లాడాలి గురువుగారు

  • @Sastry...7G
    @Sastry...7G 2 года назад +10

    అన్ని విమర్శించ కూడదు స్వామి. అసలు అంటూ ఒక హిందూ గుడి కట్టాడు కదా కెసిఆర్. సంతోషిద్దం

  • @kishor12302
    @kishor12302 4 месяца назад +1

    యాదగిరిగుట్ట లడ్డు లో ప్రసాదంలో జీడిపప్పు ఇలాచి కిస్మిస్ ఏమీ లేవు

  • @jadachandrajadachandra776
    @jadachandrajadachandra776 2 года назад +1

    jai sriramjai sriram jai sriram jai sriramjai sriram jai sriram jai sriramjai sriram jai sriram jai sriram

  • @shailu648
    @shailu648 2 года назад +4

    Nijam andi meru chepindi.swamy vari gudilo nidrinchadam chala manchidi, normal public kosam kuda alochinchi satram kadte baguntundi andi. Ee government chesevi 10% manchi panulu aiyte 90% bewarse panulu

  • @srikanthsri3761
    @srikanthsri3761 2 года назад +1

    Om Namo Narasimhaya Namaha.

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 года назад +5

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 2 года назад +10

    మీరు సూపర్ స్వామి,

  • @bkrishna2234
    @bkrishna2234 2 года назад +3

    Nijamga epudu nidra cheyadanike ekada sthalam ledu ..mumu 2 rojulu Gutta paina unde varime akade 2 rojulu nidra chese valam... chala bagundedhi patta yadagirigutta...i Miss those days which will not come again...

  • @SVS609
    @SVS609 2 года назад +8

    Pedda Temples lo poor ppl ki Place yepudo dooram chesaru politicians adi marchipoi Andaru equal ani manam anukovatam mana tappu anthe.
    Mana kallu chetulu sakagunte. Line lo wait chese opika vuntene povali Rich Temples ki

  • @rajeshwarkothakonda6785
    @rajeshwarkothakonda6785 Год назад +1

    యాదగిరి అనే ఋషి తపస్సు చేసిన గుట్ట కాబట్టి యాదగిరి గుట్ట అనే పేరు వచ్చింది .
    యాదగిరి గుట్ట గానే పిలుద్దాం జై నరసింహ

  • @maddishkuruva7549
    @maddishkuruva7549 Год назад +2

    guruvu gaaru kurnool district kouthalam mandal urukunda laxminarasimha Swami templenu okasaari darshinchandi chaala anyamgaa undi akkada paristhithi

  • @akulasrinivas8353
    @akulasrinivas8353 Год назад

    Good

  • @dailystuff9599
    @dailystuff9599 2 года назад +1

    Monane velochamu యాదగిరి గుట్ట ante pinane kinda kaadu pina padukuntene nidra chesinatu untadi pina rooms kadte bagundedi ,pina emchesaro etuvetunamo artam kaadu peddavalite nadavaleru anta duram undi ,temple ite bagundi

  • @geethakalva3921
    @geethakalva3921 2 года назад +1

    Om namo narasimaya namaha
    Me vedeyo chala Baga chesaru ma Athagaru 3 madalalu chesaru swame Aapareshan chesaru enteke pomane salavecharu
    Nenu 11 rojuluanalam chesanu male mandalam chesevalaku rumulu levu
    Kcr ku poyekalam ochene

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 2 года назад +3

    Development peru petti devastanam rupu rekhalu maarchesi gurtu pattaleni vidham chesaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @premalatha928
    @premalatha928 17 дней назад +1

    meru baga adigaru... dhevalayalani motham marchivesthunnaru

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 2 года назад +1

    Ayyo Ramachandra Eelanti Inti Dongalani Yela Tharamali. Swami Meeru Yedho Alochinchandi Mee Adugulo Memu Adugu Vesthamu . Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 года назад +1

      అమ్మ తప్పకుండ 👏🏼👏🏼

  • @JOYFULTEJA
    @JOYFULTEJA Год назад +1

    Very good video AND waiting for 200k AND RIH hell ANTI NATIONALS AND REGIONAL PARTIES KCR TMC NCP YCP TDP SP BSP AAP SSP MIM CONGRESS KEJRIWAL

  • @gsksss3862
    @gsksss3862 2 года назад +6

    Nilateesevadu lekapothe valla atalu sagutai anduke radha manohar lanti vallki support cheyali jai sri ram bhaktulaki vasathi nidra undali ga