Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities

Поделиться
HTML-код
  • Опубликовано: 13 янв 2025

Комментарии • 401

  • @paulvijay6417
    @paulvijay6417 5 месяцев назад +233

    సూర్యకాంతం గారి కుమారుడు డాక్టర్ అనంత పద్మనాభ మూర్తి గారి నీ ఈ ఇంటర్వ్యూ లో చూడటం
    మాకు చాలా సంతోషంగా ఉన్నది.
    యాంకర్ గారికి కూడా అభినందనలు. కొన్ని ఇంటర్వ్యూ లలో కొంతమంది యాంకర్లు కొన్ని సమయాలలో తొందరపాటు లేకుండా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని Viewers అభిప్రాయం. గయ్యాళి పాత్రలు పోషించినా సూర్యకాంతం గారు
    నిర్మలమైన మనసు కలిగిన వారని చరిత్ర చెబుతున్నది.సూర్యకాంతం గారి కుమారుడు అనంత పద్మనాభ మూర్తి గారు తమ తల్లిని గయ్యాళి.....గయ్యాళి....అనడం వలన చాలా బాధ పడ్డారు. అలా బాధ పెట్టకుండా యాంకర్లు జాగ్రత్తగా
    ఇంటర్వ్యూ చేయడం కూడా బాగుంటుంది. మంచి ఇంటర్వ్యూ
    చేసినందుకు అభినందనలు .
    గడ్డం పాల్ విజయ కుమార్, డైరెక్టర్, కేర్స్ స్వచ్ఛంద సంస్థ, వేలూరు, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
    .

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 5 месяцев назад +4

      సూర్య కాంతం గారికి పిల్లలు లేరు..ఈయన పెంచిన కొడుకు... పెంచిన తల్లి ని వదిలేసి ఈయన వైజాగ్ వెళ్ళిపోయారు..ఆమె చివరి రోజుల్లో చాలా కష్టాలు పడికన్నుమూసారు..

  • @veerababualamanda2797
    @veerababualamanda2797 5 месяцев назад +39

    చాలా సంతోషం స్వప్న గారు ఇన్నాళ్టికి మా అమ్మ సూర్యకాంతం గారు ఫ్యామిలీ పరిచయం చేసి నందుకు అనంత్ sir మా అమ్మ గయ్యాళి అన్నారు అని చూపినచ్చారు స్క్రీన్ మీద ఇప్పటికీ ఆవిడకి అభిమానులు ఉన్నారు రీజన్ my age 39 ఆవిడ వీరాభిమానిని నేను గుండమ్మ కథ ఇప్పటికీ టీవీ లో వాస్తే టీవీ వదలను ఈ టీవీ సినిమా ఛానెల్ లో 2024 ఆగస్టు 5 time 7pm నిన్ననే చూసా ఈ miss యూ అమ్మ

  • @gourishanker...9287
    @gourishanker...9287 5 месяцев назад +95

    సూర్యకాంతం గారి భర్త హైకోర్టు జడ్జి ఆమె ఒక వెలుగు వెలిగిన నటి కానీ వారి జీవన విధానం ఎంత సాదా సీదాగా ఉన్నదో చుడండి వారి son మాటల్లో తెలుస్తోంది
    బ్రాహ్మణుల నుండి ఇలాంటివి నేర్చుకోవాలనిపిస్తుంది వారి జీవన విధానం చూస్తుంటే.

    • @sudhalakshmi3337
      @sudhalakshmi3337 5 месяцев назад +1

      Enni rojulu ga meeru Mee ammagari gurinchi thelusu.ee kalam pillaluku Suryakantam garu gayyali ani anukonttunaaru
      Chala late ga meeru clarified chaidam bhagaledu.nenu ,ma Amma garu Suryakantam gari fans.gundamma katha 105 times chusanu.

    • @gourishanker...9287
      @gourishanker...9287 5 месяцев назад +3

      @@sudhalakshmi3337 అయన ఇంటర్వ్యూ కి వచ్చింది ఈ మధ్యనే అండి అడిగిన question కి answer చేసారు అంతే
      ఇప్పుడు clarify చేస్తున్నారు అని మనం అనటం సబబు కాదమో మేడం

  • @manjulathag4298
    @manjulathag4298 5 месяцев назад +60

    మన ఇంటి చిన్న పిల్లలను *రాక్షసి* అన్నా ముద్దుతోనే, ప్రేమతోనే.....
    సూర్యకాంతమ్మ గారి ని గయ్యాళి అన్నా ప్రేమతోనే, ఆవిడ నెగెటివ్ రోల్స్ వేసినా ఆవిడను ప్రేమించే వారే అందరూ......
    నిజానికి నెగెటివ్ రోల్ కు కూడా ఆకర్షణ తెచ్చారు తన style తో......
    వాళ్ళ అబ్బాయి గారి సంస్కారం చూస్తే ఆవిడ సంస్కారం అర్థం అవుతోంది.....గుడ్ ఇంటర్వ్యూ

  • @sunilganta2377
    @sunilganta2377 5 месяцев назад +30

    ఆవిడది చాలా అందమైన ముఖం. శరీరాకృతి కొంచెం డిఫరెంట్ గా ఉంటారు కానీ హీరోయిన్ లా ఉంటారు.
    చాలా అందమైన ముఖం.

  • @ramadevimanne-p5n
    @ramadevimanne-p5n 5 месяцев назад +82

    Surya kantham garante chala estam andi naaku nice video ❤❤

  • @shanmukharaju2040
    @shanmukharaju2040 5 месяцев назад +63

    సూర్యకాంతం గారు మా అత్తమ్మ గారు లా ఫీల్ అవుతాం ...అంత ఇష్టం అండి ...మీ చానల్ ద్వారా వారి కుమారుడు గారిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది...

  • @balaramabalaramamahesh4604
    @balaramabalaramamahesh4604 5 месяцев назад +43

    🙏🙏🙏
    సినిమాలలో మాత్రమే గయ్యాళి
    నిజ జీవితంలో అన్నపూర్ణ

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 5 месяцев назад +340

    ఎన్నో సినిమాలను రీమేక్ లు చేయగలిగారు కానీ గుండమ్మకథని మాత్రం రీమేక్ చేయలేకపోయారు కేవలం సూర్యకాంతమ్మ లాంటి నటి ఆమాత్రం దొరకకపోవడమే అదీ ఆమె గొప్పతనం, ఆమె లేని లోటు ఇప్పటివరకు పూడ్చలేకపోయారు ఆమెకు శతకోటివందనాలు

    • @sumithrasuresh7888
      @sumithrasuresh7888 5 месяцев назад +1

      Jjj;

    • @shirosdb1736
      @shirosdb1736 5 месяцев назад +22

      అలాగే ఇలా కూడా అనుకోవచ్చు సుమండీ..ఎన్నో పాత్రలను replace చేయచ్చు..కానీ సూర్యకాంతం గారి పాత్ర ను replace చేయడం అంటే మళ్ళీ ఆమె అమెగా పుడితే కానీ ... వేరెవరు వల్లా కానీ పని..❤

    • @anilgalla3127
      @anilgalla3127 5 месяцев назад +12

      Gundamma katha is inspired by shakespere novel and i watched live show of novel in UK. Also ot is first kannadam movie.

    • @sarojinip8948
      @sarojinip8948 5 месяцев назад +2

      @@shirosdb1736correct 👍

    • @c.venkateswarasarma6750
      @c.venkateswarasarma6750 5 месяцев назад

      ,👍

  • @godavarisurya939
    @godavarisurya939 5 месяцев назад +5

    సూర్య కాంతం గారు గొప్ప నటి,నటన అన్నట్టు తెలియదు,సహజ నటి. ఛాయా దేవి గారు కూడా గయ్యాళి పాత్రలు వేసినా సూర్యకాంతం గారి తరువాతే.కోడళ్లను కొడుతున్నట్టు చూపించే పాత్ర నిజం గా కొడుతున్నట్టు ఉండేది💐
    సూర్యకాంతం గారు గురించి వారి కుమారుడి ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు,💐

  • @gkvadrevu2000
    @gkvadrevu2000 5 месяцев назад +15

    సూర్యకాంతం గారు ఒక మంచి అనుభూతీ తెలియకుండా చేతులెత్తి దండం పెట్టేసే విగ్రహం సినిమా ప్రపంచం ప్రేక్షకులు చేసుకున్న పుణ్యం 🙏🙏🙏

  • @venkatrao5731
    @venkatrao5731 5 месяцев назад +4

    My favourite mother-in-law. Excellent mannerism. Even when we see a tough mother-in-law immediately suryakanthamma garu comes to mind. A great actress & her acting impact on mind is impeccable

  • @gopikanuganti1919
    @gopikanuganti1919 5 месяцев назад +36

    నేను 1990లో పుట్టినాా సూర్యకాంతమ్మ గారు నాకు అభిమాన నటీ,
    సూర్యకాంతం గారు నిజంగా తెలుగు భాష, తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉంటారు,
    ఏ పాత్ర వేసినా ఆవిడ సహజ నటనా ప్రతిభకు ముగ్ధులు అవని ప్రేక్షకులు ఉండరు అంటే నమ్మరు..
    తెరమీద గయ్యాళి పాత్ర అన్నా,
    గయ్యాళి అనే పధానికి ఆవిడ నటనే పర్యాయపదం అనడంలో అతిశయోక్తి లేదు..
    నిజ జీవితంలో ఆవిడ నిజంగా తల్లిలా అనందరినీ ప్రేమించే వారని,అమ్మగా తన చేత్తో వండి,వడ్డించే వారని చాలా సార్లు చదివాను,
    సూర్యకాంతం గారు చేసిన పులిహోర అంటే స్వర్గీయ నటి, ముఖ్యమంత్రి జయ లలిత గారికి చాలా ఇష్టం అట...
    ఈ ఇంటర్య్వూ ద్వారా మా సూర్యకాంతమ్మ గారి కుమారుడిని చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది...❤🎉

  • @vasupsps680
    @vasupsps680 5 месяцев назад +14

    మహానటి గారు సూర్యకాతమ్మ గారు అటువంటి నటిని ఇప్పటకీ ఎప్పటికి చూడలేము ఆమెకి అభిమానిగా ఇటువంటి మంచి విషయాలు చూపించినందుకు ఆనందదాయకం

  • @saradamattapalli1865
    @saradamattapalli1865 5 месяцев назад +5

    When we were small in our house we were a joint family and when I used to fight with my cousin everyone used to say we r fighting like surya kantham and chaya Devi . So we can never forget ur mother and chayadevi sir. Nice interview

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 5 месяцев назад +11

    నాకూ చాల చాల ఇష్టం సూర్య కాంతం గారు🙏🙏🙏

  • @praveensahithi3972
    @praveensahithi3972 5 месяцев назад +4

    మీ ఛానల్ కి చాలా ధన్యవాదాలు ఇలాంటి పాతతరం యాక్టర్స్ వాళ్ళ జీవితాలు చూడాలని చాలా కోరిక

  • @sampathssampaths
    @sampathssampaths 5 месяцев назад +6

    అన్న ఇన్ని రోజులు ఒక ఇంటర్వ్యూ చేయ లేదు గ్రేట్ మదర్

  • @shivaprasad5590
    @shivaprasad5590 5 месяцев назад +4

    Nijanga biggest great Legendary Suryakanthammagaru Amma meeku naa shathakoti🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  • @raod1929
    @raod1929 5 месяцев назад +26

    మా అందరి అభిమాన నటి సూర్యకాంతం గారు. వారి సినిమాలు ఎగబడి చూసేవాళ్ళము. వారిని గురించి మంచి వీడియో మాకు చూపెట్టినందుకు ధన్యవాదములు.

  • @SwaminaiduVuyyuru
    @SwaminaiduVuyyuru 3 месяца назад

    Ankur garu Manchin GA interview chestunnaru Manchin questions Chala interesting GA unnamed madam mee ankaring baguntudi thank you

  • @subhachunduru3800
    @subhachunduru3800 5 месяцев назад +26

    I miss Suryakanthammagaru

  • @Rambabumane-d1k
    @Rambabumane-d1k 5 месяцев назад +57

    Surya kantam అమ్మగారికి నేనూపెద్ద ఫ్యాన్ మీ ఫేవరెట్ స్టార్ లెజెండరీ.

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 5 месяцев назад +6

    @Swapna Akka TQ vet much for giving info such a great actress she is my favourite actress...I hope you give us more legendary artists details a head...

  • @Maadhavi123
    @Maadhavi123 5 месяцев назад +3

    Legendary actress suryakantham Amma 🥰🥰🥰😍😍😍, no one can match upto her energy 🙌🙌🙌🙌

  • @kmallikarjuna5855
    @kmallikarjuna5855 5 месяцев назад +2

    నాకు చాలా సంతోషంగా ఉంది❤ సూర్యకాంతం గారు ప్రేక్షకులు మరిచిపోరు

  • @JangalaMani
    @JangalaMani 5 месяцев назад +1

    Very nice video super interview

  • @amarvathilavanya7022
    @amarvathilavanya7022 5 месяцев назад +39

    మహా మనుషులు న భూతో న భవిష్యతి సూర్య కాంతం గారిని ఎవ్వరూ బీట్ చేయలేదు, ఇంక లేరు.❤🎉🎉🎉

  • @sitalakshmi836
    @sitalakshmi836 5 месяцев назад +25

    Chaala santhosham andi suryakantham gari varasulani chusamu...asalu alanti nati malli puttaremo....such great and natural actress

  • @srisailamgwora6516
    @srisailamgwora6516 4 месяца назад

    Amma Suryakanth Super Legendary status 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raweerawee6948
    @raweerawee6948 5 месяцев назад +3

    Super 🎉💐💐👌👍

  • @kunchalaaruna9526
    @kunchalaaruna9526 5 месяцев назад +2

    🙏 suryakantha Amma gurinchi vintam chala santhoshamga vundhi sir

  • @kaswath
    @kaswath 5 месяцев назад +1

    Great actor.. Performed very difficult roles beautifully..🎉🎉🎉

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 5 месяцев назад +2

    Wonderful acter IN Telugu industry 🙏🙏Surya kantam 🙏🙏Exlent acter 👌super acting 🙏..............superstar Krishna fan's mori cycle abbulu Garu mori 🔧🚴‍♀

  • @ramgautham8025
    @ramgautham8025 5 месяцев назад +5

    సూర్యకాంతం గారికి నేను పెద్ద అభిమానిని వారికి🙏🙏🙏

  • @mohanrao5014
    @mohanrao5014 5 месяцев назад

    Good massage

  • @bigboomlike
    @bigboomlike 4 месяца назад

    I just love Suryakantham gari acting... Left h;and lo atla kaada pattukoni adaragottevaaru
    Gundamma katha, Maaya Bazar, Manchi Manasulu, Appu Chesi Pappu Koodu, Thodi Kodallu...... abbo yenneno movies.

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 4 месяца назад

    Ametharuvatha a...stanam yevaru dakkinchu koledu... great women...Suryakantham garu ..👏👏👏❤💐🌹

  • @d.lokanadharaju6546
    @d.lokanadharaju6546 5 месяцев назад +1

    Really She is Great and Honest Person. Don't Take other words

  • @Sailaxmi-x8l
    @Sailaxmi-x8l 5 месяцев назад

    1980లోపుటానుఅయినాఆమేనటనఅమోగం, నాకు చాలా ఇష్టము🌹🌹❤🥰👌👍👏👏🙏🙏

  • @sreedharraokamlekar5564
    @sreedharraokamlekar5564 5 месяцев назад +1

    Great and very versatile Actress, I am a very big Fan of This Amma (Surykantham) May her soul rest in peace and her entire family should have healthy and prosperous life 🙏🏻🙏🏻🙏🏻😊

  • @SaralaPudtha
    @SaralaPudtha 4 месяца назад

    Suryakantham garu Actinglo thanaku thane saati Atthagariki ke Atthagaru thanagurinchi yentha cheppina Thakkuve 🎉🎉 🙏🙏🙏🙏🙏

  • @srik1568
    @srik1568 5 месяцев назад +3

    She was the most natural actor and artist I have ever seen. Next is SVR.

  • @venkataramana3467
    @venkataramana3467 5 месяцев назад +2

    Surya kantham garu unique and tremendous actress. She is in paradise at Lord sri vishnu.

  • @arunasreegone3002
    @arunasreegone3002 5 месяцев назад +1

    Andhariki thelusu Naku chinnagunnappude thanu chaala manchidhani❤❤❤I love Suryakantham garu🙏

  • @Trueness19
    @Trueness19 5 месяцев назад +3

    Wonderful human being. Legendary actress

  • @annapurna6462
    @annapurna6462 5 месяцев назад +5

    Suryakantham amma ante avariki istam undadu swapna garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 5 месяцев назад +1

    🙏🙏❤ సూర్యకాంతం గారి నటన అద్భుతం

  • @gonelaramakrishnarao4338
    @gonelaramakrishnarao4338 5 месяцев назад +3

    ఆమెతో ఎవరినీ పోల్చలేనంత గొప్ప మహా నటీమణి! Thanks for the memorable video!

  • @PrakashSingh-wp6wt
    @PrakashSingh-wp6wt 5 месяцев назад

    We have no words to express our love.
    Legendary Dr suryakantam

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 5 месяцев назад

    సూర్యకాంతం అమ్మ గారి పేరు ఈ రోజుకి మన ఇళ్ళ లో మన కుటుంబాల మధ్య ఇప్పటికి వినిపిస్తూ ఉంటుంది గుండక్క గారు కారణ జన్ములు 🙏🙏🙏

  • @ShivaSankar-js7ks
    @ShivaSankar-js7ks 5 месяцев назад +1

    అమ్మ సూర్య కాంతం గారు చాలా గొప్ప లెజెండ్ రి ఎంత గొప్ప మనిషి నటన ఆమె ప్లేస్ ఎవరు భర్తి చేయలేరు. ❤️❤️❤️

  • @MSIVASANKAR-c6g
    @MSIVASANKAR-c6g 3 месяца назад

    Music director Ramana gokul interior cheyandi.
    Please

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 5 месяцев назад

    There are no substitutes for SVR,Relangi,Nagabhushanam and Surya Kantham.Tollywood should be proud of them.

  • @cbr1961
    @cbr1961 5 месяцев назад

    I know she is most generous and kind
    Exactly reverse of her roll in cinima❤

  • @infoedu-s7n
    @infoedu-s7n 5 месяцев назад +2

    I am proud grandson of suryakantham maa nannama peru kuda Suryakantham

  • @jothiramesh-ix9sl
    @jothiramesh-ix9sl 4 месяца назад

    We kannadigas also fans ofw amma ಸೂರ್ಯಕಾಣ್ತಮ್ amma

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 5 месяцев назад +2

    We always remember Suryakanthamma garu,she played very nice roles, whatever film needs director has to extract best possible charector,she has to act accordingly,she gave the life to the charector very nicely.

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 5 месяцев назад +1

    Yes it is true that Surya kantham garu is a legendry actors..

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 5 месяцев назад +7

    తెలుగులో ఎస్వీఆర్,సూర్యకాంతం గారు స్పెషల్ యాక్టర్స్.

  • @BabuBabu-ld5eq
    @BabuBabu-ld5eq 5 месяцев назад

    Sury.kantha.gaariki.hatsup.🙏🙏🙏📚💐💐🇮🇳📚

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 4 месяца назад

    ನಿಜ ಸಾರ್ ಸೂರ್ಯ ಕಾಂತಂ ಅಮ್ಮ ನವರಿಗೆ 🙏🙏🙏🙏

  • @venkatacharylenkalapally
    @venkatacharylenkalapally 5 месяцев назад +4

    Super 💫 Star, Suryakanthamma Garu🙏

  • @SanapalaSridevi-pi5yn
    @SanapalaSridevi-pi5yn 5 месяцев назад +8

    Surya kantham garu kurinchi maa tataiah garu chala gopaga chepevaru setruvu laina inttikoste maryadaluchesevaru anta... great

  • @Vasanthapanchami55
    @Vasanthapanchami55 5 месяцев назад +4

    మా ఊరిలో పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది

  • @lakkarajureddypantulu5539
    @lakkarajureddypantulu5539 5 месяцев назад

    ❤️🙏🙏❤️ very nice sharing

  • @sailajavj7479
    @sailajavj7479 5 месяцев назад +5

    Anna I am seeing you after long time in bhuvaneswer we were so happy spent good time

  • @BhupthidevSvpkh
    @BhupthidevSvpkh 5 месяцев назад +3

    సూర్యకాంతం గారు నటనలో గయ్యాళ్లి పాత్రలో మాత్రమే. అంత మాత్రాన ఆమె గయ్యాళి కాదు కదా, ఆమె చాలా సహృదయ రాలు అని చాలా సార్లు విన్నాను. సూర్యకాంతం గారికి నమస్కారములు.

  • @nalamatisuribabu4245
    @nalamatisuribabu4245 5 месяцев назад +2

    Amma garini gayyali Ani Telugu prajalu anukoru sir.ame entha manchi maniso andariki telusandi.kani Amma natinche time lo pathra lo kanipinche vallu.Telugu prajalu antha own chesukunnaru.Hats off Amma.

  • @bhanutejanellore9609
    @bhanutejanellore9609 5 месяцев назад +4

    babu iDream
    it is 'Ananta' Padmanabha Swamy. Please correct the title

  • @kishorbabu7627
    @kishorbabu7627 5 месяцев назад +29

    ఆవిడ నటన ఎంత పేరు తెచ్చింది అంటే ఆవిడ పేరు ఆడపిల్లకు పెట్టుకోవాలంటే భయపడే వాళ్ళు అంతటి మహానటి ఒకే క్యారెక్టర్ లైఫ్ టైం వేసిన మహానటి ప్రపంచంలో ఈవిడ ఒక్కరే ఎప్పటికీ ఆవిడ పేరు పెట్టుకోరు ఈ జనరేషన్ కూడా అంతటి మహానటి❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahesh-cg5lk
    @mahesh-cg5lk 5 месяцев назад +7

    ఆ తల్లి ఆ గయ్యాళి క్యారెక్టర్ చేసినారు కాబట్టి ఈరోజుకీ అంత గుర్తింపు సార్ మా పాప ను నేను ముద్దుగా పిలుచుకునే పేరు సూర్య కాంతం❤

  • @madanmohan5910
    @madanmohan5910 5 месяцев назад +1

    Nice video 👌🙏🌹

  • @MunupalleShivaji-vy4jl
    @MunupalleShivaji-vy4jl 5 месяцев назад

    Suryakantham Amma 🙏🙏🙏

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 5 месяцев назад

    She is harsh only on screen.Off screen,she is very kind hearted.None can substitute her in films.The roles portrayed by her would be remembered by the viewers for long.

  • @arunachivukula3461
    @arunachivukula3461 5 месяцев назад +2

    No replacement to Suryakantam ammagaru❤❤she is the best

  • @vankanemale3909
    @vankanemale3909 4 месяца назад

    The great artist ❤

  • @mohanrajudandu6291
    @mohanrajudandu6291 5 месяцев назад +5

    అమ్మ దేవత 👏👏👏

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 5 месяцев назад +1

    Just lover her acting. She is a pro in dialogue making.

  • @madhuhockey2091
    @madhuhockey2091 5 месяцев назад +1

    Hero lu heroine la venakapade enati journalism lo, swapna garu meeru mathram andari abhimana nati. MAHANATI suryakanthamma gari gurinchi meeru andariki telitachesthunnaru, meeru chala great 🙏

  • @AhmedNisar
    @AhmedNisar 5 месяцев назад

    My favorite actress Madam Suryakantham

  • @MdOmer-u8b
    @MdOmer-u8b 5 месяцев назад

    Suryakathsm garu super action today aissa karnewally nahi orginal ga very good dr sir

  • @friendsforever694
    @friendsforever694 5 месяцев назад +3

    Great artist

  • @janardhanarao1483
    @janardhanarao1483 5 месяцев назад +2

    I met this doctor in chen ai long back, he is still looking as he was before almost 20 years.

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 5 месяцев назад

    Super❤❤❤

  • @LepakshiJubedabegum
    @LepakshiJubedabegum 5 месяцев назад +1

    My favourite actor is suryakaantham garrulous
    We love her acting so much

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 5 месяцев назад +6

    సూర్యకాంతం గారు చేసిన పాత్రలు మరెవ్వరూ చెయ్యలేరు ఆవిడ పెద్ద క్యాబేజీ తెచ్చి అందరికీ పెట్టేవారట

  • @sujasreedhara6712
    @sujasreedhara6712 5 месяцев назад +1

    She is the best actress . She gave 100 percent life to her role

  • @Balaji-ve3nw
    @Balaji-ve3nw 5 месяцев назад +5

    సూ రే కాంతం.
    ప్రజల్లో నానిన పేరు.నానుతున్న పేరు. భూమి ఉన్నంత వరకు ఉండే పేరు. ఒకప్పుడు జాతక రీత్యా సూర్య కాంతం అనే పేరు పెట్టడానికి కూడా భయపడే పేరు.ఆమె తన నటనతో ఆమె సంపాదించుకున్న పేరు అది. ఆమె చేసింది నటనే అని అందరికీ తెలుసు.కానీ ఆమె పాత్రలో లీనమై అందరికీ దగ్గర అయింది.ఆమె నాచిన్న ప్పటి నుండి ఇప్పటివరకు(నావయసు 61) గయ్యాళి మాత్రమే. ఇద్దరు ప్రముఖ హీరో ల సినిమా కు ఆమె హీరో
    రోల్/టైటిల్ రోల్.ఆమె గొప్పదనం అది. కారణ జన్మురాలు. ఆమెకు పాదాభివందనం .

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 5 месяцев назад +3

    Chala chala manchi video chesharu mdm
    Miku Na dhanyavadamulu

  • @routinewithspecial...8589
    @routinewithspecial...8589 5 месяцев назад +3

    Thank you ❤❤❤

  • @masapoguranganna2972
    @masapoguranganna2972 5 месяцев назад +1

    ఇప్పుడు అలాంటి మంచి మనుష్యులు లేరు సర్ గొప్ప మనిషి,

  • @psrlrpatrudu9553
    @psrlrpatrudu9553 5 месяцев назад

    ఆమె చాలా గొప్ప మహా మనీషి అని అందరు తెలుగు, దక్షిణ ప్రాంత ప్రజలకు పరిచయంమే

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 5 месяцев назад

    Suryakantam Garu gayyali attagariki, quotation. Cene industry has utilised her distinctive charector for the success of the movies. 50' 60, born people and subsequent genarations have enjoyed her different characters in different films. A legend on par with NTR ANR, Savitri, Bhanumati , Anjali Devi, etc. unforgettable characters for generations

  • @vijayav8957
    @vijayav8957 5 месяцев назад +31

    నా చిన్నప్పుడు ,డైరెక్టర్ తిలక్ గారితో కలిసి విజయవాడ లో మా యింటికి వచ్చారు.

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 5 месяцев назад +3

    Telugu Actor Surya Kanthamma only acting. Gayyali but real life very very very Good Thalli. Thanks

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 5 месяцев назад +2

    Blessings for your initiative.
    Your sweet voice coupled with your interesting commentary and your interview skills make Smt. Suryakantam garu again super legend.
    ❤🎉🎉🎉🎉❤

  • @annapurna6462
    @annapurna6462 5 месяцев назад +2

    Ippudu avaru leru alaga yacstion chesevaru leru❤❤❤❤❤

  • @girit123prasad9
    @girit123prasad9 5 месяцев назад

    సూర్యకాంతం గారు గయ్యాళి పాత్రలు వేసారుగాని ఆమె చాలా దానాలు చేసారు.మా సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం కు కూడా దానం ఇచ్చారు

  • @koteshyadav9756
    @koteshyadav9756 5 месяцев назад +1

    సూర్యకాంతి గారినాచిన్నతలో సినిమాలలవినసొంపు వాయిస్🎉