కులాలతో పనిలేదు ఇక్కడ ఎవరైనా బ్రాహ్మణుడు అయిపోవచ్చు - వేదపాఠశాల👆🇮🇳🕉️🚩✊👏...

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2022

Комментарии • 503

  • @MallikarjunaSravSri
    @MallikarjunaSravSri 11 месяцев назад +18

    రాధ మనోహర్ డాస్ గారు🙏, మీరు హిందూ ధర్మం కోసం పుట్టిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు మీరు 🙏🙏🙏

  • @muralikrishnakanneganti3975
    @muralikrishnakanneganti3975 Год назад +226

    నేను చాలా కాలం నుంచి చుస్తున్నాను. కులం తో సంబంధం లేకుండా ఎవరైనా వేదం నేర్చుకోవాలి అంటే వేద పాఠశాల లో చేర్చుకోవాలి అని... సంతోషం... ఇంకా ఇలాంటి గురుకుల పాఠశాలు ఎక్కడ ఉన్నాయి.. అనేది అందరికి తెలియజేయగలరు....

  • @janaki.p5219
    @janaki.p5219 Год назад +16

    ప్రతి చోట ఇలాంటి వేద పాఠశాలలు ఉండాలి జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @chilukurigiridhar4849
    @chilukurigiridhar4849 Год назад +125

    వేదం చదివినవాడే బ్రాహ్మణులు, అభినవ వాల్మీకి మీరు స్వామి.

    • @letsshareknowledgethroughc962
      @letsshareknowledgethroughc962 Год назад +1

      అడ్రస్ చెప్పండి గురువుగారు

    • @vijayakumarvedagiri5747
      @vijayakumarvedagiri5747 Год назад

      ఆనాటి వాల్మీకి కూడ ఇదే చెప్పాడు. నేటి విజ్ఞులు కూడ అదే మొత్తుకుంటున్నారు. సనాతన జీవన విధానాన్ని బ్రాహ్మణత్వం పేర వ్యతిరేకించవద్దని.

    • @ramarao6033
      @ramarao6033 Год назад +4

      బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడు ఇది కులాలతో సంభందంలేదు వాల్మికి బోయ విశ్వామిత్రుడు క్షత్రియుడు శబరి,మొల్ల ఎంతమంది వీరంతా బ్రహ్మజ్ఞానం పొందినవారే

    • @tennetisrinivas4014
      @tennetisrinivas4014 Год назад

      Gadhako.koibhi.godha.nahee.banasaktha.but.dont.try.to.compare.withbrahmanas.it.is.an.offence.even.lord.krishna..gives.respect.to.sudhama.

    • @tennetisrinivas4014
      @tennetisrinivas4014 Год назад

      Mantra.padnese.imitate.karnese.paise.kamasakte.lakin.genuine.brahman.nahee.banpaayega.

  • @murthyinutube
    @murthyinutube Год назад +40

    తెల్లవారు ఝామునే లేవడం, ముక్క, మందు లేకుండా పవిత్రంగా, అన్నీ త్యాగాలు చేస్తూ బతకడం, మా వల్ల కాదు. అన్నీ దొబ్బి తిని, మిమ్మల్ని దొంగలుగా చిత్రించి మాకు ఆన్యాయం జరిగిపోయింది అని నిత్యం ఏడవమంటే హ్యాపీ గా చేస్తాం.

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya Год назад +96

    Jai శ్రీరామ్ 🚩🚩🙏..
    స్వామీ చాలా సంతోషం బ్రాహ్మణం అనేది కులంతో వచ్చేది కాదు గుణంతో వచ్చేది అని గోవిందుడు గీత లో చెప్పిన మాటకు పర్యాయ పదం గా వుంది ఈ ఆశ్రమం 🙏..ఈ ఆశ్రమ పీఠ స్థాపకులు చాలా గొప్ప యజ్ఞం చేస్తున్నారు 🙏🙏🙏..స్వామి మీరు ఇలాంటి పీఠాలు చూపించడం ద్వారా మన భారతీయ సనాతన ధర్మంలో లో కులం అనేది లేదు only వర్ణo మాత్రమే వుండేది అని అందరం తెలుసుకుంటూ ఉన్నారు 🙏🙏🙏 .
    జై వేద మాత గాయత్రీ 🙏🙏🙏

    • @murthygvr5109
      @murthygvr5109 Год назад +3

      Correct

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Год назад +4

      అసలు కులం అంటే వృత్తిని గురించి తెలిపేది...అంటరాని తనాన్ని పెంచేది కాదు....

    • @ramakrishnareddy3006
      @ramakrishnareddy3006 Год назад +1

      🙏

    • @sohamshivoham8663
      @sohamshivoham8663 Год назад +1

      Easy kadu

  • @muralikrishnakanneganti3975
    @muralikrishnakanneganti3975 Год назад +89

    చాలా సంతోషకరమైన వార్త... ఆశ్రమ నిర్వాహకులకు నా హృదయ పూర్వక అభినందనలు.... ఇంకా ఇలాంటి గురుకులాలు కులం తో సంబంధం లేకుండా ఎక్కువ గా రావాలి...

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 Год назад +66

    సమాజంలో ప్రబలుతున్నది --- "వాదం"
    జనుల నడుము ఏర్పడుతున్నది --- "భేదం"
    తద్వారా కలుగుతున్నది --- "ఖేదం"
    అన్నిటికీ పరిష్కారం --- "వేదం"

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  Год назад +10

      ఆహా

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 Год назад +2

      👌👍👏👏

    • @Vaaraahi5
      @Vaaraahi5 Год назад +3

      Wah 👏 👏

    • @jaibharat7038
      @jaibharat7038 Год назад +1

      అందుకే చేయాలి... దర్మయుధ్ధం.
      హిందువులుఒకటవ్వాలి.. శపధం
      సనాతనమే విశ్వానికే.. దివ్యరధం
      పార్థసారథితోడుండ...తీరుమనోరధం

    • @letsshareknowledgethroughc962
      @letsshareknowledgethroughc962 Год назад +1

      @@RadhaManoharDas108
      ఈ ఆశ్రమం అడ్రస్ చెప్పండి గురువుగారు.

  • @tippiriakilesh
    @tippiriakilesh Год назад +23

    గురువుగారు మీరు ప్రతిరోజూ హిందుత్వం కోసమే పోరాడుతున్నారు అనుకున్న కానీ మన హిందూస్తాన్ లో అందరం ఒక్కటే కానీ ఏ కులం లేదు ఏ మతం లేదు.... అందరూ వేదాలు నేరవచ్చు అని చక్కగా వివరించారు 💞....

    • @padmaja.k1478
      @padmaja.k1478 Год назад +1

      లౌకిక బాషలో చెప్పాలంటే మన యొక్క వృత్తులని బట్టి మనం పెట్టుకున్న పేర్లు ఈ కులాలు... కానీ భగవద్గీత లో చెప్పారండి... బ్రాహ్మణుడు అంటే శాస్త్ర పరమైన విధి విధానాలను అనుసరించిన ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణుడే.... అంటే మన శాస్త్రం ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులే అని...

    • @ChavalaSathyanarayana
      @ChavalaSathyanarayana 4 месяца назад +1

      SC TTD chairman

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 Год назад +7

    గురూజీ.. జై శ్రీరామ్..
    ఇలాంటి వేద పాఠశాలలు మరెన్నో వెలయాలి.. ఈ భూమి వేద భూమి అనీ ప్రపంచానికి చాటాలి..

  • @rambhaneshmudiraj2010
    @rambhaneshmudiraj2010 Год назад +8

    గురువు గారు మీ ఆశయం అద్బుతం. నా హుదయం ఆనందంతో ఉపొంగింది. మాటల్లో చెప్పడానికి పదాలు దొరకడం లేదు.

    • @0009nani
      @0009nani Год назад +1

      wellsaid bro my feeling also same iam from hyderabad ur from

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani Год назад +44

    ఒళ్లు జలదరిస్తుంది, పిల్ల వల్ల వాయిస్ వింటుంటే. ఎంత అదృష్టవంతులు. ఆహ్ వైబ్రేషన్స్ వింటుంటే, గూస్ బంప్స్.

    • @xdevil9726
      @xdevil9726 Год назад +3

      🙏అవును

    • @pradeepv760
      @pradeepv760 Год назад

      Pulakaristundi anaali..jaladaristundi word for ugliness

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 Год назад +24

    అబ్బ..... పచ్చని చెట్ల నడుము అద్భుత వాతావరణం
    ఎంట్రీ నే అదిరిపోయింది
    🙏🙏😘👌👌👌👌👌👌

  • @dvrramanareddy8129
    @dvrramanareddy8129 Год назад +3

    చాలా హృదయానందంగా ఉంది అందరికీ వేదం నేర్పించడం చాలా ఆనందం దాయకం ఆకార్యక్రమంలో పావు పంచుకొని మహత్తరమైన కార్యం నిర్వహించారు మాకు ఆనందంగా ఉంది జై లలితా త్రిపుర సుందరీ దేవి కటాక్షము వలన మంచి అభివృద్ధి చెందాలి ఇంకా వేర్వేరు ప్రాంతాల్లో కూడా వేదపాఠశాలలు రావాలి అని కోరుకుంటూ అమ్మ జగన్మాత కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Год назад +23

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @vangaritriveni1979
    @vangaritriveni1979 Год назад +8

    జై శ్రీ వేదం 🚩🚩
    జై జై శ్రీ వేదం 🚩🚩🚩
    వేదో రక్షతి రక్షిత 🚩🚩🚩

  • @chandut2610
    @chandut2610 Год назад +25

    🙏💐 గురువు గారు మీరు చేస్తున్న ధర్మ సేవ ప్రచారం చాలా గొప్పది. చాలా ధన్యవాదాలు స్వామి 🙏💐

    • @NDR-fi8gy
      @NDR-fi8gy Год назад

      Christians chesthe dharma seva kadu manam chesthe dharma seva em guruvu Garu manam esthara matha lani respect esthe mana ku respect vasthundi

  • @user-yamadarmarajujb8ji9sy7c
    @user-yamadarmarajujb8ji9sy7c Год назад +16

    సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి. ఓం నమః శివాయ గౌరీ పతయే నమో నమః స్మరించండి తరించండి దర్శించండి

  • @puruvijaybhaskar4756
    @puruvijaybhaskar4756 Год назад +12

    గురువుగారు కులాలతో పని లేకుండా ఎవరైతే వేదాన్ని నేర్చుకుంటాము అంటారు వాళ్లకు కూడా అవకాశాన్ని ఇవ్వండి

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Год назад +22

    శ్రీ గురుభ్యోనమః కృష్ణం వందే జగద్గురుం అద్భుతంగా ఉంది పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా 🙏🏼🌺🎉

  • @vangariravi1975
    @vangariravi1975 Год назад +10

    జై శ్రీ వేదం 🚩🙏🙏🙏
    వేదం వందే జగద్గురుమ్ 🚩🙏🙏🙏

  • @BrahmaGoud
    @BrahmaGoud Год назад +13

    హరే రామ హరే కృష్ణ 🙏🙏🚩🚩🚩

  • @addankisandeep9
    @addankisandeep9 Год назад +10

    నేను చాలా సారులు అనుకున్నాను కులాలతో లేని వేదాలు నేర్చుకో కోవాలి పిల్లలకి నేర్పాలి అని ఇప్పుడు చూస్తునాను చాలా శంతోషం, స్వామి మీలాంటి వాళ్ళు ఇంకో 10మంది ఉంటే ప్రపంచం మొత్తం హిందూ ప్రపంచం ఐపోతుంది మీకు శతకోటి నమష్కారం 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @varalanaidu7350
      @varalanaidu7350 Год назад

      మీ ఇంట్లో భగవద్గిత ఉందా? లేదు. కదా అవునా? పోనీ భాగవతం ఉందా లేదు.

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 Год назад +22

    సూపర్ గురువు గారు,హరే కృష్ణ🙏 చిన్న విన్నపం ఇకమిధ బ్రహ్మిన్ కాదు హిందూస్ అయిపోధం

    • @ravimishra8242
      @ravimishra8242 Год назад

      Chala baga chepparu

    • @krishnasarmayv4836
      @krishnasarmayv4836 Год назад +1

      Correct. Hindus - Employees. Hindus - Business Activity. Hindus - Purohit Activity. Hindus - Farming Activity. All are Hindus. Like Urban Claps. Any clarity is welcome.

    • @krishnasarmayv4836
      @krishnasarmayv4836 Год назад +1

      Yes. The persons who did not read Vedas and don't to Sandhya vandanam are not Brahmins, though born in the caste.

  • @maheshshettedevotional5374
    @maheshshettedevotional5374 Год назад +12

    చాలా చాలా అద్భుతం 🙏ఇంత చక్కని అవకాశం ను కల్పించిన మీ యాజమాన్యం కు ధన్యవాదములు🙏🙏జై వేద మాత🙏🙏

  • @maheshshettedevotional5374
    @maheshshettedevotional5374 Год назад +9

    ఇంత చక్కని వేద పాఠశాలను చూస్తుంటే నాకైతే చాలా చాలా చాలా ఆనందంఅనిపిస్తుంది. 🙏🙏🙏🙏🙏చాలా ధన్యవాదములు🙏🕉️🙏

  • @gashok530
    @gashok530 Год назад +9

    ఓం నమో నారాయణాయ నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Год назад +7

    గురుదేవుల పాదాలకు నమస్కారం

  • @srigowri992
    @srigowri992 Год назад +4

    ఓహ్ ! చాలా సంతోషంగా ఉంది , ఇలాంటి గురు కులాలు వుంటే బాగుండేది అనుకునే దాన్ని, ఇప్పుడు ఈ గురుకులం గురించి విని చాలా సంతోషంగా వుంది గురువు గారు.

    • @SVBP
      @SVBP Год назад

      Basara

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 Год назад +11

    ఆబ్బబ్బ...... పిచుకల శబ్ధం విని ఎన్నాళ్ళైందో.... 🙏🙏🙏🙏

  • @narayanareddy3609
    @narayanareddy3609 Год назад +14

    Excellent swamiji

  • @venkataramaprasad2633
    @venkataramaprasad2633 Год назад +2

    ఇలాంటి వేద పాఠశాలలు ఎన్నో రావాలి. కులభేదం లేకుండా అందరికీ వేదాలు నేర్పించాలి. అలా జరగాలంటే వేదాలు నేర్చుకుంటే భుక్తి ఎలా అనే అనుమానం లేకుండా వుండాలి. అందుకు మన సమాజం వీళ్ళకి ఆర్థిక బలం అందించాలి. అప్పుడే వేదాలు నేర్చుకుంటానికి ముందుకు వస్తారు

  • @HR-ux7wm
    @HR-ux7wm Год назад +6

    చాలా చాల మంచి వీడియో చేశారు దీని వల్ల ఎంతో మేలు చేకూరుతుందని చెప్పొచ్చు.. ఇలాంటి పాటశాల గురించి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా దొరకలేదు మీ వల్ల సాధ్యం అయింది చాలా చాల కృతజ్ఞతలు

    • @HR-ux7wm
      @HR-ux7wm Год назад +1

      మీ అడ్రస్ క్లియర్ గా పెట్టండి చాల మంది కీ హెల్ప్ అవుతుంది.. ఒక వేల మీ పాటశాల ((నంబర్ కూడా పెడితే)) అది కూడా హెల్ప్ అవుతుంది

  • @muralikrishna6159
    @muralikrishna6159 2 месяца назад +1

    எவ்வளவு ஆனந்தம் கேட்டு கொண்டேயிருக்களாமே என்ற ஆனந்தம் பரவசமடைந்தேன் தொடரட்டும் உங்களின் சேவை நன்றிகள் பல மாற்றங்கள் வேண்டும் ஓம் நமசிவ

  • @RamareddyMallidi-oo6sd
    @RamareddyMallidi-oo6sd 11 месяцев назад +1

    భగవంతుడు మనకు వేదం అందించి జ్ఞానాన్ని గ్రహించె శక్తి ఇచ్చాడు.🙏🕉️

  • @seshireddy346
    @seshireddy346 Год назад +6

    ఇది కదా మన భారతదేశ వెలకట్టలేనిసంపద.

  • @muralikrishnakanneganti3975
    @muralikrishnakanneganti3975 Год назад +16

    నా పిల్లలను ఇలా చూడాలి అని నా కోరిక.

    • @phanibhamidipati655
      @phanibhamidipati655 Год назад +4

      E ashramam lo అందరికీ అవకాశం వుంది.

    • @Vaaraahi5
      @Vaaraahi5 Год назад +2

      Korika unte Join cheyyandi

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Год назад +5

    🙏హరే కృష్ణా స్వామీజీ🙏👏👏

  • @venkateswarlug2242
    @venkateswarlug2242 Год назад +11

    అలాగే వైద్యం కూడా ఉచితం గా నేర్పే పాఠశాల ఉంటే బాగుంటుంది గువుగారు. జై శ్రీరామ్

    • @balabadhrasubrahmanyam7561
      @balabadhrasubrahmanyam7561 Год назад

      ఉంది అందరికీ అందుబాటులో ఉంది ప్రకృతి అందాల నడుమ ఆయుర్వేద రవి వర్మ దర్శకత్వంలో ఆయుర్ విలేజ్

  • @storyreport
    @storyreport Год назад +11

    I am so happy 😊

  • @harikrishna3128
    @harikrishna3128 Год назад +6

    ధర్మ రక్షణే దేశ రక్షణ!

  • @catguru6598
    @catguru6598 Год назад +4

    హిందుత్వాన్ని కపెడెందెందుకు తయారవుతున్న బాల స్వామీజీలు 🙏🙏🙏🙏

  • @narsimharajupenmetsa26188
    @narsimharajupenmetsa26188 Год назад +4

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రాజా రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రాజా రామ్
    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రాజా రామ్

  • @vijayshrivatsa
    @vijayshrivatsa Год назад +6

    వేదం వందే జగద్గురుమ్

  • @talatamravmesh825
    @talatamravmesh825 Год назад +8

    జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @indira4625
    @indira4625 Год назад +4

    🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏 అద్భుతం స్వామి అందరికి వేదం. వేదం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం.

  • @RamaMurthyPrabhala
    @RamaMurthyPrabhala Год назад +2

    మీ సేవలు అమోఘం స్వామి

  • @maneeshaadusumali7022
    @maneeshaadusumali7022 Год назад +6

    బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణ డు

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 Год назад +1

    Jai srimmanarayana Jai ho radha monohar Das gariki Vandanamulu we support

  • @Padmavati-JaiBharath
    @Padmavati-JaiBharath Год назад +4

    గురువు, గారి కి నమస్కారాలు

  • @shashidhar8020
    @shashidhar8020 Год назад +2

    జై శ్రీ వేదం

  • @murthyesr704
    @murthyesr704 Год назад +1

    ఎంతో ఆనందం. ఇటువంటి విధానం దేశాన్ని త్వరగా ముందుకు తీసికొని వెళ్తుంది. వైదిక పరంపర అజరామరం.

  • @boganagaraju621
    @boganagaraju621 Год назад +4

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @dpg613
    @dpg613 Год назад +1

    శ్రీ గుుభ్యోన్నమః మీ పాద పద్మాలకి సాష్టాంగ ప్రణామం.
    ఈ ప్రోగ్రాం చూస్తున్నంత సేపూ నేను కూడా వాళ్ల తో ఉన్నట్లే ఉంది. ఇంకా కొంచం సేపు చూడాలనిపించింది.
    చాలా చక్కటి సందేశం పిల్లలకి ఇచ్చారు. 🙏🙏

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 Год назад +4

    హరే కృష్ణ ప్రభూజీ

  • @YenkammaNe
    @YenkammaNe Год назад +2

    బాల పండితులు ను చుసి చాలా సంతోషంగా ఉంది...

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 Год назад +2

    మీ వీడియో లు చూస్తూ ఉంటే గ్రంధాలయం లో అడుగు పెట్టిన అనుభూతి వుంది గురుగారు

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Год назад +5

    జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురబ్యోనమః🦶🦶 💐

  • @varunkumar8698
    @varunkumar8698 Год назад +5

    Govindha Govindha

  • @bhumireddyprakash4642
    @bhumireddyprakash4642 Год назад +5

    Jai Sri Ram

  • @rajabolisetty4461
    @rajabolisetty4461 Год назад +2

    జయం మనదేరా సినిమా గుర్తొస్తుంది గురువుగారు ❤️

  • @srigowri992
    @srigowri992 Год назад

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    గోవిందా గోవింద గోవింద గోవింద...,🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷☘️🌷🙏🌷🙏☘️🌷🙏🌷☘️

  • @saiatmakur
    @saiatmakur Год назад +5

    Edi basara dagara vundi..memu ikkadiki recentga vellamu..chala baga vundi ee vedapatashala..recveing kuda...hare ram hare ram ram ram hare hare. Hare krishana hare krishana krishana krishana hare hare..

  • @rajeshwaridevi1484
    @rajeshwaridevi1484 Год назад +4

    Hare Krishna 🙏

  • @viveknalla6554
    @viveknalla6554 Год назад +1

    Chala santhosham ga undi e video choostunte! Jai Shriram 🙏

  • @narsimluthalari8056
    @narsimluthalari8056 Год назад +3

    హ..హ... అద్భుతం గురువు...గారు..

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Год назад +4

    హరేకృష్ణ ప్రబూజీ,భైంసా .

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 Год назад +3

    మీ ప్రాస..గురువుగారు👌👌👌👌🙏🚩

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 6 месяцев назад +1

    Aha chalabhagundhi 🎉🎉🎉🎉

  • @dsreekrishna
    @dsreekrishna 5 месяцев назад +1

    మంచి పని , ధన్యవాదములు.

  • @ShankarVegi-tx1yq
    @ShankarVegi-tx1yq 3 месяца назад +1

    Jai sri Krishna Jai Sri Ram Jai Hindustan Jai Radha manohar das ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayanagasumanthnallam3356
    @jayanagasumanthnallam3356 Год назад +1

    నాకు మనసు కి అనందము గా ఉంది

  • @deekshithdeek8406
    @deekshithdeek8406 Год назад +6

    God bless u my dear brothers

  • @parvathineeluru2229
    @parvathineeluru2229 9 месяцев назад +1

    Guruvu gariki 🙏 vedam tho patu anni vidyalu nerpithe manchidhi anya mathasthu lanu adirincha daniki.srikrishnarpana masthu 🙏

  • @ramhyd3854
    @ramhyd3854 Год назад +7

    గురువు గారు మంగళగిరి ఎర్రబాలెం గ్రామంలో వేద స్మార్త పాఠశాల ప్రారంభించారు...

  • @harisankarsarma
    @harisankarsarma Год назад +8

    In karnataka most of the communities have gurus who knows vedas and they perform Pooja etc. Nowadays most of the brahmins are not learning vedas etc. Now every cast people should come forward to save our Hindu culture. Veda niyamalu paatinchatam guruvula duty.

  • @user-ve9xn1iv7h
    @user-ve9xn1iv7h 6 месяцев назад +1

    Guruvululaku pranamamulu.*

  • @abhiram9451
    @abhiram9451 Год назад +1

    Epudu nakuu Happy gha vundhi Me lantivalley mana dhesaniki kavalisindhi 😍 Gurrava😍 🙏

  • @dvrramanareddy8129
    @dvrramanareddy8129 Год назад

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏ఓం నమో శ్రీ మాత్రే నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @adabalakrishnaveni1115
    @adabalakrishnaveni1115 Год назад +2

    హారే కృష్ణ

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 6 месяцев назад +1

    Good initiation and we need such great Aashrams to educate common people like me.

  • @raghubalivada4418
    @raghubalivada4418 Год назад +2

    ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో ఈ జన్మ లో వేద పాటశాలలో చదువుకొని ఇంత చిన్న వయసు లో వేదాలు చదివి అర్దం చేసుకొని వేద మంత్రాలు వల్లించ గలుగుతున్నారు
    నాకు చిన్నపుడు ( 8 class) ఇలా వేద పాటశాలలో చదవాలని ఉండేది కానీ ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే చదువుతారు అనుకునేవాడిని..

  • @prasadmattipally
    @prasadmattipally Год назад +3

    Jai shree veedam. Veedam vande jagadgurum. Jai veda vidyananda giri swamy gariki.

  • @subbuvarietythings8822
    @subbuvarietythings8822 Год назад +1

    గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @chinachowdaiah5716
    @chinachowdaiah5716 Год назад +3

    జై శ్రీరామ్

  • @peddagunna69
    @peddagunna69 9 месяцев назад +1

    మీ కృషి అమోఘం స్వామీ 🎉🎉

  • @b.pushparatna8681
    @b.pushparatna8681 Год назад +2

    Pillalu chala muchhataga vunnaru 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💐🙏

  • @ravidhanush3430
    @ravidhanush3430 Год назад +3

    Jaisreeraam.jaibarath

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +3

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @sathyanarayanadenkela3496
    @sathyanarayanadenkela3496 4 месяца назад

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare

  • @mohana3687
    @mohana3687 7 месяцев назад +1

    Jai sriram..

  • @venukulla3529
    @venukulla3529 8 месяцев назад

    నాకు వేదాలు నేర్చుకోవాలని వుంది గురువుగారు

  • @boppudibabu2974
    @boppudibabu2974 8 месяцев назад +1

    Very impressive... keep it up

  • @jaibharat7038
    @jaibharat7038 Год назад +11

    బ్రహ్మం జానాతి ఇతి బ్రాహ్మణ అని అన్నారు. గుణ కర్మ విభాగశ అని గీతాచార్యుడు చెప్పాడు.

    • @jaibharat7038
      @jaibharat7038 Год назад +2

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ భవతే నమః, భవాన్ సమీచీనాని విషయాని మమ అవగతం కృతావాన్ అస్తి. ధన్యవాదాహ్

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 Год назад +1

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ అన్న గారు మీ కామెంట్ copy చేయడం కాదు కాబట్టి, దీన్ని సనాతన ధర్మ వాట్సప్ గ్రూపులలో దయచేసి షేర్ చేయండి 🙏🙏🙏🙏🙏🙏

    • @Raja-xw8bw
      @Raja-xw8bw Год назад

      @@jaibharat7038 जयतु संस्कृतं

    • @rajusondi4
      @rajusondi4 Год назад

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ madichi p

    • @jayanthitammayyasastry1001
      @jayanthitammayyasastry1001 Год назад

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ చా లా బాగా వివరించారు సంసృత్ నుండి ఇంగ్లీష్ లో తప్పుడు తర్జుమా వల్ల మనుస్మృతి పై అంబేడ్కర్ తప్పుడు తోవలో వెళ్ళారు

  • @fabloons
    @fabloons Год назад +6

    Ha ra krishna ha re Rama

  • @shankerreddy1236
    @shankerreddy1236 Год назад +1

    Ram Ram Jai Jai Hanuman ji meku vandanam sir

  • @geetharani7559
    @geetharani7559 Год назад +1

    Guruvu garu Namaskaram. Meeru chesthunna pani abhinandhaneeyam. Mee videos chusthuntanu. Hindu darmam kosam meeru chesthunna karyakramalu abhinandhaneeyam. Asrama nirvahakulaku 🙏🙏🙏

  • @ashadonda909
    @ashadonda909 Год назад

    Radha. garu we support Hindus. Jai Sri Ram

  • @nageshroyals2786
    @nageshroyals2786 3 месяца назад +1

    అన్ని జిల్లల్లోనూ ఇలాగే వేద పాఠ శాల నడిపితే హిందువులు వేరే మతం ఎందుకు మారుతారు గురువు గారు. అందరికీ ధ్యవాదాలు

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Год назад

    జైఁశీరామ్ జైజై ఁ శీరామ్, భారత్ మాతాకీ జై🌹🌹🔔🔔🙏🙏🙏