ట్రంప్ పై హత్యా యత్నం || Assassination attempt on Donald Trump ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 144

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +7

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +8

    ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడం చాలా అవసరం ఉంది
    ఇది
    ప్రపంచంలో శాంతి నెలకొనాలి అంటే...
    ట్రంప్ ప్రెసిడెంట్ అయితే కనీసం 4 ఏళ్ళు అయినా
    దేశాల మధ్య ఘర్షణలు తగ్గుతాయి
    బైడెన్ మంచివాడే కానీ
    అతని ఇన్ కాపేబెల్ లీడర్షిప్ వల్ల అందరు
    ఆడుకుంటున్నారు.....

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 3 месяца назад +33

    ఇండియా లో గన్ కల్చర్ లేదు.. లేదంటే ఇక్కడ ఉండే లీడర్లు సిఎంలు పొలిటీషియన్ల పని అయ్యుండేది.. అమెరికా లో గన్ కల్చర్ ఉండకూడదు కానీ ఇండియా లో ఉండాలి.. అవినీతి పొలిటీషియన్ లు ప్రజలు ఎక్కువైపోయారు.. ఇండియా ఓవర్ పాపులేట్ అయిపోయింది

    • @Harita347
      @Harita347 3 месяца назад

      Mundu nee paine attack cheyali

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 месяца назад

      😂😂

    • @dv9239
      @dv9239 3 месяца назад

      North India chala guns unnai legal kadhu kani unnai

  • @Globalcitizen0407
    @Globalcitizen0407 3 месяца назад

    Thanks!

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 месяца назад +5

    తామే నెంబర్ వన్ అని చెప్పుకునే ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఓ సందర్భంలో ట్రంప్ గురించి వ్యాఖ్యానిస్తూ, ఆయన్ని గాడిదతో పోల్చింది. అప్పుడు ఆ టీవీ వ్యాఖ్యాత కి, ఇప్పుడు ట్రంప్ ని కాల్చిన వ్యక్తికి మద్య నాకు వ్యత్యాసం కనిపించడం లేదు. ఒకవేళ ట్రంప్ విధానాలు తప్పే అయినా, శిక్షించడానికి మీరెవరు? అందుకు న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజా కోర్టులు ఉన్నాయి 🇮🇳

  • @jajip7350
    @jajip7350 3 месяца назад +1

    Hello sir, I see you are reading it. It might be your own script, but having good body language can help to engage more.

  • @SaradaTyson
    @SaradaTyson 3 месяца назад +3

    Good information thank you

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +9

    కొంచెం తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్. ....

    • @Indian-lx5si
      @Indian-lx5si 3 месяца назад

      Na sullilo nirudyogam roju untane untadi...job lu lenidi em cheyali...andariki job lu iste migatha panulu evaru chestaru...

    • @rammohang9338
      @rammohang9338 3 месяца назад +1

      సరుకు ఇప్పుడు రాష్ట్రం లో నిరుద్యోగం కనపడదు.దేశంలో నిరుద్యోగం కనపడుతుంది

    • @rajeshv2576
      @rajeshv2576 3 месяца назад

      Last 10 yrs yemi peekav

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 месяца назад +1

      Bjp states lo ayethe saru gontthu chincchukunttaru,
      Cong,s states gurincchi ayethe saru spanddhincchadu 🤔🤔🤔 .

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 3 месяца назад +26

    ప్రశాంత్ కిషోర్ స్ట్రాటెజీ 😂😂😂

  • @truthone-n9k
    @truthone-n9k 3 месяца назад +15

    Sir మచ్చుమర్రి బాలిక గురుంచి మంత్రులు వ్యవస్థ ఫెయిల్ అయ్యారు రెస్పాన్స్ లేదు send to national media

  • @shanewarne1128
    @shanewarne1128 3 месяца назад +29

    అతడు మూవీ రిపీట్

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 3 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @kollivijaydr
    @kollivijaydr 3 месяца назад

    Athadu cinema kadu REAL antaru ... Okay Sir... Meeru eppudina correct ee cheptharu Sir.

  • @raj-gg8em
    @raj-gg8em 3 месяца назад

    రాష్ట్రంలో డిఎస్సీ వాయిదా, గ్రూప్ 2 3 పోస్టుల పెంపు కోసం నిరుద్యోగులు చేస్తున్న నిరసనల గూర్చి వీడియో చేయండి సర్

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 3 месяца назад +5

    ఇండియాలో మోడీకి ఎలా జరిగిన నాటకం అంటారు మీ లాంటి సెల్ఫ్ డిక్లీర్ జ్ఞాన్ పురుష్

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 3 месяца назад

      When He declared as " Ghan purush " ? Oh. andh bhakts are masters in spreading the fake news

  • @DasariRajesh-jf9um
    @DasariRajesh-jf9um 3 месяца назад +36

    కొంపదీసి కోడి కత్తి కేసు కాదు కదా.

    • @-pjtalks
      @-pjtalks 3 месяца назад

      Kadu donga babu atalu

    • @SRINIVAS-wt9iv
      @SRINIVAS-wt9iv 3 месяца назад +3

      ఈవీఎం ల మాయ

    • @jsskumarinalli8893
      @jsskumarinalli8893 3 месяца назад +4

      అలిపిరి మావోయిస్టులు

    • @veerendratarak8646
      @veerendratarak8646 3 месяца назад

      ​@@SRINIVAS-wt9ivనువ్వు అనేది 2019 ఎలక్షన్ ఆ బయ్య

    • @SRINIVAS-wt9iv
      @SRINIVAS-wt9iv 3 месяца назад

      2024లో జరిగిన 4వ ఫేజ్ ఎలక్షన్ ​@@veerendratarak8646

  • @upenderraothota8144
    @upenderraothota8144 3 месяца назад +1

    Sir exams postpone గురించి మాట్లాడండి , గ్రూప్2& Dsc

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 3 месяца назад +2

    హత్యా ప్రయత్నం చేసింది మీ left liberal భావజాలం ఉన్న వ్యక్తేనట కదా. ఇక్కడ అటువంటి భావజాలం కలిగి ఉండి నరేంద్రమోడీ పైన పైచేయి సాధించలేక విసుగెత్తిపోతున్న కొందరు స్వార్ధ ప్రతిపక్ష నాయకులు చివరికి మోడీ పైన ఇటువంటి హత్యా ప్రయత్నాలు చేస్తారనే చాలామంది అనుమానం. భగవంతుని దయ వలన నరేంద్ర మోడీకి ఎవరూ హాని తలపెట్టకుండా ఉండాలని, ఆయన నాయకత్వంలో మన దేశం మరింత ప్రగతిని సాధించాలని మనసా వాచా కోరుకొంటున్నాను.

  • @Boys14345
    @Boys14345 3 месяца назад +18

    మన ఇండియ లో మోడీ కి జరిగి ఉంటే ఇది డ్రామా అని ప్రతిపక్షం, ఇంకొందరు మేధావులు కలిసి నాటకం అని నవ్వి పోయేవారు.
    అమెరికా లో జరిగింది కాబట్టి విశ్లేషణ

    • @jyothinethala6609
      @jyothinethala6609 3 месяца назад

      మోడి జీవితం మొత్తం డ్రామా నే వివేచన తో ఆలోచించే వారికి మాత్రమే తెలుస్తుంది.మోడి దేశానికి ఉపయోగ పడే పని ఏది చేయడు తన అధికారం కోసం మాత్రమే చేస్తాడు. మోడి మత ఉగ్రవాదుల ను తయారు చేస్తూ దేశాన్ని విధ్వంసం చేస్తూ ఉన్న దేశ భక్తి ముసుగు లో ఉన్న దేశ ద్రోహి మోడి.

  • @neeraj_dama
    @neeraj_dama 3 месяца назад +4

    Sir, Ashok nagar lo trump undalsindi ..

  • @raajajagan
    @raajajagan 3 месяца назад +1

    Correct ga ear 👂 ki tagilindhi !

  • @M-E-N0
    @M-E-N0 3 месяца назад +3

    Jagan anna inspiration emo sir

    • @suribabu5471
      @suribabu5471 3 месяца назад +1

      చంద్రబాబు అలిపిరి ఇన్స్పిరేషన్

  • @sujathabalija2254
    @sujathabalija2254 3 месяца назад

    😮

  • @gowrisankarbontha2447
    @gowrisankarbontha2447 3 месяца назад

    లెఫ్ట్ లిబరల్ రాక్షసులు ఎక్కడ ఉన్నా గన్ కల్చరే.

  • @abinithababu12
    @abinithababu12 3 месяца назад +2

    దాన్ని కాపాడుకోవాలి కాబట్టి

  • @dandumohan7974
    @dandumohan7974 3 месяца назад

    USA లో ఘన్ కల్చర్ నిషేధించాలి.

  • @jilanibasha2576
    @jilanibasha2576 3 месяца назад

    USA లో గన్ కల్చర్ పోవాలి. లేదంటే ఇలాంటి వి జరుగుతుంటాయి.

  • @electrionics
    @electrionics 3 месяца назад

    Why this much deep?

  • @Ramking7262
    @Ramking7262 3 месяца назад

    ట్రంప్

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 3 месяца назад +1

    నీకు ఆనందమే కదా సర్. రేపు druvraati గాడు కథ అల్లుతాడు చూడండి

  • @karthik99
    @karthik99 3 месяца назад +1

    I was watching at 3 AM about this news

  • @rajeshv2576
    @rajeshv2576 3 месяца назад

    Ap chala advanced this type of politics lo

  • @adarshka2906
    @adarshka2906 3 месяца назад

    This vary sad news for communists, correct sir ??

  • @saikaushikpuvvada2017
    @saikaushikpuvvada2017 3 месяца назад

    Trump has the same political strategist as Jagan reddy, Avinash Iragavarapu.

  • @Anna_Swamy_Nageshwar
    @Anna_Swamy_Nageshwar 3 месяца назад

    It is like Bhasmara Hastam

  • @ica91015
    @ica91015 3 месяца назад +1

    Jalaganna inspiration emo🤔

  • @NaughtyAndhraGuy
    @NaughtyAndhraGuy 3 месяца назад +2

    అమెరికా గొప్ప దేశం అండి బాబు...🙏🏻 ఎవడికి తిక్క రేగినా గన్ పట్టుకుని వచ్చి కనపడిన వారిని కనపడినట్లు పిట్టల్ని కాల్చినట్లు కల్చేస్తారు.

  • @ndrao2001
    @ndrao2001 3 месяца назад

    perhaps they came to know how Our Dacoit Jaggu won during 2019 by ' Kodi Kathi"

  • @abinithababu12
    @abinithababu12 3 месяца назад +1

    సార్ డైయింగ్ ఇన్ టు నగిరి లో ఉంది అతనికి మాట్లాడమని ఎన్ని సార్లు చెప్పిన మాట్లాడటం లేదు నేను కూడా చెప్పాను రిక్వెస్ట్ చేశాను నీకు

  • @hsrinivasarao6233
    @hsrinivasarao6233 3 месяца назад

    Ilanti vallu Akkada unnaru Gulakarai😮

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 3 месяца назад +3

    Jagan kodi kathi and guluka rai laga created story for elections kadu kada????

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 месяца назад

      అధి బుల్లెట్ మావ ఒక్క inch అటు ఇటు ఐతే తల పొద్ది...కోడి కత్తి,గులక రాయి ఏముంది బొచ్చు లోది అని నీ ఫీలింగ్

    • @suribabu5471
      @suribabu5471 3 месяца назад

      చంద్రబాబు అలిపిరి లాగ క్రియేటెడ్ స్టోరీ ఫర్ ఎలక్షన్స్

  • @muralipasumarthi5941
    @muralipasumarthi5941 3 месяца назад +1

    Joe Biden ki yemi sambandham ledhu antaru.

  • @abinithababu12
    @abinithababu12 3 месяца назад +1

    మోసం చేసి సంపాదించి పెట్టుకోవడానికి అవసరం

  • @Sayad_Mahaboob_Basha
    @Sayad_Mahaboob_Basha 3 месяца назад +5

    ఇది కచ్చితంగా కోడికత్తి డ్రామా లాంటిదే.

    • @rammohang9338
      @rammohang9338 3 месяца назад +1

      ప్రస్తుతం సారుకు రాష్ట్రంలో నిరుద్యోగం కనబటం లేదు,దేశం లో నిరుద్యోగం కనబడుతుంది

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 месяца назад +1

      ​@@rammohang9338
      Nirudhyoghula gurincchi matladithe em vosthadhi sir 🤔🤔🤔 .

    • @suribabu5471
      @suribabu5471 3 месяца назад

      అలిపిరి లాంటిది కదా

  • @beingchilling6018
    @beingchilling6018 3 месяца назад

    Inspired by kodi katthi

  • @miriyalaPepper
    @miriyalaPepper 3 месяца назад

    ISI వుండి వుండవచ్చు

  • @VinodRao-s5n
    @VinodRao-s5n 3 месяца назад

    Athadu movie inspiration

  • @rizzmhmd
    @rizzmhmd 3 месяца назад

    Sir, Ts lo group2 meeda video tiyandi.. unemployees gurinchi miku responsible undi bcz of you got 50000 votes in mlc election

  • @veerapoosala9065
    @veerapoosala9065 3 месяца назад

    పిల్ల సజ్జల గాడు ఇచ్చి ఉంటాడు సలహా.

  • @estherchrysolite283
    @estherchrysolite283 3 месяца назад

    Indhira Gandhi, Rajiv Gandhi ni champesaru kadha...Aina valla kutumbanni himsisthunnaru...what is this....what all is happening here on smdaliths and minorities should b condemned...

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 3 месяца назад +1

    A bullets emainavi… back chala mandi vunnaru kada.. miss ina bullet vallaki thagalaleda???

    • @Rakash273
      @Rakash273 3 месяца назад

      News chudu bro 1 dead 2 injured

  • @abinithababu12
    @abinithababu12 3 месяца назад +2

    అనుమానం ఉంది తీర్చగలవా

  • @harshavardhan189
    @harshavardhan189 3 месяца назад

    So idhanta doubtful vundi antaru right wing kada.. ade left wing ayithe narration mamuluga undadu.. Oka 10 videos chesi unde varu ippatike 🙂

  • @Ajay2529-aj
    @Ajay2529-aj 3 месяца назад +1

    Valla media vallaku nachinattey cheppukuntaru kada ??

  • @bereal3095
    @bereal3095 3 месяца назад

    Athadu movie gurthu vasthundi for some reason.

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 3 месяца назад

    కావాలని చెయ్యించుకున్నదా?

  • @mukundreddy8662
    @mukundreddy8662 2 месяца назад

    Sympathy vote la koasamu Triump create cheysukune avakashamu kaladu

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 3 месяца назад

    దీనివెనుక ఇన్డ్ ఇంగ్. అనే ఇండియన్ టెర్రరిస్ట్ లు చేసిన పని ఇదో ఆ ఈ దుఈ పొాక్

  • @naveenbollampally5056
    @naveenbollampally5056 3 месяца назад

    Nuvve ani na doubt

  • @miryabellichandrakanth3742
    @miryabellichandrakanth3742 3 месяца назад

    Sympathy kosam head daggara kalchukoru

  • @rammohang9338
    @rammohang9338 3 месяца назад +2

    ట్రంప్ మొన్ననే అతడు సినిమా చూశాడట

  • @RamP-t1m
    @RamP-t1m 3 месяца назад +1

    He is a member of ANTIFA group funded by George Soros , kani professor emantunnadu chala years padathadi anta investigation ki…😂😂

  • @Gurumohan788
    @Gurumohan788 3 месяца назад

    Inspired by ys Jagan 😅😂

  • @rakeshsiri1698
    @rakeshsiri1698 3 месяца назад

    US lo elections aypoyanattey..

  • @komaraiahjakkinaboina5415
    @komaraiahjakkinaboina5415 3 месяца назад +1

    Ceduku sankaytham

  • @abinithababu12
    @abinithababu12 3 месяца назад +1

    భూమ్మీద నువ్వు నేను తిరగడం లే

  • @venkateshalapati7005
    @venkateshalapati7005 3 месяца назад +2

    తెలంగాణ లో ఎగ్జామ్స్ postepon endku అయిందో చెప్పావు ,usa gurnchi మాత్రం వస్తావు చెప్పటానికి west ga

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 3 месяца назад +2

    సార్ మోడీ హామీలు గురించి మాట్లాండి నల్లధనం తెచ్చి ప్రతిఒక్కరు 10లక్షలు బ్యాంకు లో వేస్తాం అని అన్నాడు సంవత్సరం నికి 2కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు
    ఇవన్నీ ఇవ్వగ పొగ దేశాన్ని బానిస దేశంవైపు నడిపిస్తున్నాడు

    • @pullamraju4855
      @pullamraju4855 3 месяца назад

      Modi ji never said he will give ten lakh,. 👈. Jobs means only government jobs!? Thousands of startups created employment!?

    • @harshavardhan189
      @harshavardhan189 3 месяца назад

      🐑 Konchem modi ala anna video chupagalaru prabhu 🙂

  • @bhupatirao5779
    @bhupatirao5779 3 месяца назад

    Sir meeru emakunnaro nenu ade anukuntunna

  • @naveenbollampally5056
    @naveenbollampally5056 3 месяца назад

    Telangana lo nirudyogulu kanipisthalerha luchanagalu ni kandlallan na mm

  • @venkatreddykancharla2782
    @venkatreddykancharla2782 3 месяца назад

    America lo kabbatti Deeni Hatya prayathnam ani Anduru Druvikarincham.Kani Mana Dourbagyapu Desham lo Ee lanti Charyalu jarigina Valle cheyinchukunnaru Ane pracharam chese Media Mafia Valla Vakrikaranalu Kandinchaleni Meelanti Medavulu.Ee Daurbaguapu Deshamla Unnantha varaku,Yetiki yedu Digajarutune untadi

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 3 месяца назад

    Needhi kuda adhe sbiprayam ayiunfale

  • @gogopubg5774
    @gogopubg5774 3 месяца назад +2

    paytm ప్రొఫెసర్

  • @abinithababu12
    @abinithababu12 3 месяца назад +1

    మంచివాడు అయితే సెక్యూరిటీ ఎందుకు

  • @racturl
    @racturl 3 месяца назад

    Dini midha kuda video chesthav kani dac groups aspirants agitations midha oka video cheyav em professor veyavva nuv. Revanth chemcha la chesthunav

  • @RamaPandita
    @RamaPandita 3 месяца назад

    Enduko koncham tEdaa gaa vundi

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 3 месяца назад

    Scripted

  • @mastan5836
    @mastan5836 3 месяца назад

    Fake

  • @nanichowdary1051
    @nanichowdary1051 3 месяца назад

    Jagan movayya kodi kathi fantasy😉

  • @GM12335
    @GM12335 3 месяца назад

    Miku ekkado amerika maku imp leni topic meda urgent video chese time undi kani ade mana ts lo night 12ki darna chese unemployment youth meda video chese dammu ledu miku …😢

  • @mahesh84
    @mahesh84 3 месяца назад +2

    idi biden pani .. trump will win

    • @Rakash273
      @Rakash273 3 месяца назад +1

      😂😂vachindayya scintist anduky andhbhakt batch ni chaduvukomani cheppedi

    • @tangiralaraghavakumar
      @tangiralaraghavakumar 3 месяца назад

      గొర్రెల బ్యాచ్ ఎంటర్డ్

    • @Rakash273
      @Rakash273 3 месяца назад

      @@tangiralaraghavakumar nenu gorre bidda nuvvu pakkinti vaadi tho nee amma njoy cheste puttina bidda anduky Christian kanipettina youtube internet use chestunav.

  • @Indian-lx5si
    @Indian-lx5si 3 месяца назад

    Trump putin plan emo

  • @liveinshyam
    @liveinshyam 3 месяца назад

    .higly effective secret service aa...Thokkemi kadu...adhanta oohalu anthe..vasthavam andarm chosthunam ga...vadu 2 minutes patu free ga open air vision lo kalchadu...adedo crowded area kadu ...open top areas avanni ayina kooda emi cheyaleka poyaru ee secret service...America is not safe at all..with the gun culture and elite policy makers, they cant protect their own president...

  • @sarithavarasala4035
    @sarithavarasala4035 3 месяца назад

    Ore Natti NAGESHWAR ga neeku enduku ra veedi ki anni kavali

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +3

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +6

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

    • @kshorts4k
      @kshorts4k 3 месяца назад +3

      Congress gov gurunchi chineswara Rao chepadu 😂😂😂😂

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +3

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +3

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +3

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +6

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +6

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

  • @sunkaraboinapraveen4167
    @sunkaraboinapraveen4167 3 месяца назад +6

    తెలంగాణ నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి సార్

    • @prudhvitangedupally5057
      @prudhvitangedupally5057 3 месяца назад +3

      Vidu matladadu

    • @Rakash273
      @Rakash273 3 месяца назад +4

      Nuvvu exam ki prepare avvakunda youtube lo videos nduku chustunav ra