వైఎస్ఆర్ C.M.గా అక్రమంగా దోచుకున్న రాష్ట్ర సంపద తోనే, అక్రమ సంపాదనతోనే, ఈనాడు వారి కుటుంబం రాజకీయాలలో చక్రం తిప్పుతుంది, అనే వాస్తవ విషయాన్ని చాలా డీటెయిల్డ్ గా, తెలుగు ప్రజలకు అర్థం అయ్యే భాషలో వివరించి చెప్పారు Sir !!! మీకు అభినందనలు !!! ఈ విషయాన్ని, ప్రజలు తెలుసుకోకపోతే, ప్రతి అవినీతి రాజకీయ నాయకుడు, మహా నేతగా చెలామణి అయ్యి, ప్రజలు మోసపోయే ప్రమాదం ఉంది Sir, మీకు ధన్యవాదములు !!! 🎉🎉🎉
ఏ తల్లి తన కొడుకును jail లో ఉండాలని కోరుకోదు.విజయమ్మ గారు కరెక్ట్ గా మాట్లాడారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి నీ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆస్తులు జాతీయం చేయాలి.
Talli clear ga sharmila side undi Ani telusthundi kada. Vijayamma jagan jail ki vellali Ani korukuntundi Ani nenu anukonu. Kani aavida chesina videos and letter yokka results entha varaku Dari teesthundo sariga anchana veyaleka poyaru anukunta. Sharmila trap lo undi.
వాళ్ల సంగతి సరే, మీ సంగతి ఏంటి, జగన్ పాలమ్మి, పూలమ్మి సంపాదించాడా, అధికారం అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచాడా ? ఆ విషయం మాట్లాడకుండా ఈ పంచాయతీ ఏమిటి? ప్రజలకి జవాబుదారీగా ఉంటారా , లేక జగన్ కి ఊడిగం చేస్తున్నారా?
good analysis.. Every journalists is political pimps and taking sides and not talking about the illegal assets. You have spine to say the facts without taking sides.
Sakshi Jagan కరపత్రం ఆంధ్రజ్యోతి చంద్రబాబు సానుభూతిపత్రక ఆంధ్రజ్యోతి ఏదో సమయంలో TDP కి వ్యతిరేకంగా రాయడం చూసాను కాని సాక్షిలో ఒక్క వార్తకూడా జగన్‌కు వ్యతిరేకంగా రాలేదు
జగన్ గారు పూలు పళ్ళు కట్టెలు అమ్మి చెమట ను ధారపోసి వేలాది కోట్లు సంపాదించి పైసా పైసా మూటకట్టి ఈ రోజు వేలాది కోట్లు ఆస్తి అయ్యింది.అందులో షర్మిల వాటా ఎక్కడిది ఆడ పిల్ల అంటే అక్కడి పిల్ల ఆడది అక్కడి ది మనది కాదు ఆడ పిల్ల ఆస్తులు లేవు ఏమి ఇవ్వరు.ఆస్తులు జగన్ వే ముఖ్యమంత్రి పదవి జగన్ దే వైఎస్ కుటుంబం లో ఇది రాజా రెడ్డి రాజనీతి
సొంత తల్లికన్నా ఈ ప్రొఫెసర్ గారికే ఎక్కువ తెలిసినట్టు బిల్డప్పు. ఇంకా రెండు రోజులు ఆగితే "అసలు విజయమ్మ ఇంత పెద్ద తప్పు చెయ్యొచ్చా. ఇద్దరు బిడ్డలున్నప్పుడు ఇలా తల్లి ఒకరి పక్షం తీసుకోవచ్చా" అని లెక్చర్ ఇస్తాడు. ఎన్ని కష్టాలో సారుకి 😂😂😂😂
When YSRajasekarReddy was student,he was Incomtax assessy while his father YS RajaReddy was doing contract works.A. Capable person will get the work done by his aide and he need not involve in work.nowadays all the politians came intopolitics with Khaddar,dress,Kasayam dress,Yellow dress,Red dress and taking Mamuuls and investingin several companies in Foreign. Countries.After independence Indians became spineless and obey the strong person, and do the work for his family maintenance.Politicians intellegently make the voters divide into compartments like religion,caste,Bc Sc St etc.and purchase votes with difference in rate .
Reddy community is benefited from Congress party. But Reddy community don't want to support Congress party in AP and firmly behind YCP. Now they will realise their big mistake.
ఎలా వచ్చాయో ఆ ఆస్తులు మీకు తప్ప అందరికీ తెలుసు ప్రొఫెసర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు అర్థాంతరంగా ఆయన చనిపోతారని ఊహించి ఉండరు కదా... ఆయనే ఉంటే ఈ గొడవే ఉండేది కాదు.. ఆయన లేడు కాబట్టి ఆయనని అడ్డం పెట్టుకొని సంపాదించినవి మొత్తం లాగేసుకోవాలని చూస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి స్వార్జితం అని మీరంటున్నారు. అంత మేధావి అయితే అదానీలు, అంబానీలు, బిల్ గేట్స్ లాంటి వారికి కూడా ఈయన క్లాసులు చెప్పొచ్చు
Vinsha kale viparithi budhi 2019 lo win aina ventane sharmila share ichi unte, asalu a godava ledu. It shows Jagan mindset. Evarina jagan kinda undalsinde
నాలుగు రోజుల బస్సు మీద తిరిగిన బస్సు యాత్ర కే ఆస్తి మొత్తం కావాలంటే,, మరి పాదాల మీద నడిచి సాదించిన అధికారం రాబట్టుకున్న వాడు ఇంకెవరు ఆస్తులు కలిపితే సరిపోతాయో
@@srinivasaraopasupureddi1576 40 లక్షల కోట్లు అంటే దాదాపు ఇండియా బడ్జెట్ అంత, ఎది పడితే అది ఫిగర్ చెబితే ఎలా, ఏ ప్రజల డబ్బులు లూటీ చేశాడు , ఏ స్కాం చేశాడు ఒక్కటీ చెప్పండి.
ఆక్ ఈస్ పాక్...పాక్ ఈస్ అక్..సో అక్ పాక్ కరివేపక్... మా గురుగారు నాగేశ్వర్ గారు మాటలు...
సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చి చెప్పిన professor nageswar గారు జగన్ గారికి సపోర్ట్ చేస్తారు that is professor
Paytm మహత్యం
వైఎస్ఆర్ C.M.గా అక్రమంగా దోచుకున్న రాష్ట్ర సంపద తోనే, అక్రమ సంపాదనతోనే, ఈనాడు వారి కుటుంబం రాజకీయాలలో చక్రం తిప్పుతుంది, అనే వాస్తవ విషయాన్ని చాలా డీటెయిల్డ్ గా, తెలుగు ప్రజలకు అర్థం అయ్యే భాషలో వివరించి చెప్పారు Sir !!!
మీకు అభినందనలు !!!
ఈ విషయాన్ని, ప్రజలు తెలుసుకోకపోతే, ప్రతి అవినీతి రాజకీయ నాయకుడు, మహా నేతగా చెలామణి అయ్యి, ప్రజలు మోసపోయే ప్రమాదం ఉంది Sir,
మీకు ధన్యవాదములు !!!
🎉🎉🎉
ఏ తల్లి తన కొడుకును jail లో ఉండాలని కోరుకోదు.విజయమ్మ గారు కరెక్ట్ గా మాట్లాడారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి నీ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
ఆస్తులు జాతీయం చేయాలి.
ఎవరివి
Talli clear ga sharmila side undi Ani telusthundi kada. Vijayamma jagan jail ki vellali Ani korukuntundi Ani nenu anukonu. Kani aavida chesina videos and letter yokka results entha varaku Dari teesthundo sariga anchana veyaleka poyaru anukunta. Sharmila trap lo undi.
Prof గారు వాస్తవాలు చెప్పండి
Worst fellow Jagan
వాళ్ల సంగతి సరే, మీ సంగతి ఏంటి, జగన్ పాలమ్మి, పూలమ్మి సంపాదించాడా, అధికారం అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచాడా ? ఆ విషయం మాట్లాడకుండా ఈ పంచాయతీ ఏమిటి? ప్రజలకి జవాబుదారీగా ఉంటారా , లేక జగన్ కి ఊడిగం చేస్తున్నారా?
Inka doubt aa
👌👌👌👌👌👍👍👍
Paapam kashtapadithe kadupunimpukovadam😂kashtam😂
Babu garu matram.. Yelaa sampaayinchaa do.. Mari
@@Madu-g2wమొన్నటివరకు జగన్ అంతకు ముందు వాడి బాబు ఏం పీకారు
నాగేశ్వర్,సుత్తి,ఆపు
good analysis.. Every journalists is political pimps and taking sides and not talking about the illegal assets. You have spine to say the facts without taking sides.
ilanti avineethi party ki meeru indirect ga support chestunnavu neevu.
2 acres nunchi lakhs of crores and heritage ala pettadu CBN ?CBN sisters ki entha ichadu?siggundha ra meeku.
Sir, looks reasonable and factual. Let's see how long he sustains these facts
Sakshi anedi neechamina chetta pepar
Avunu le Andhara joythi and EEnadu good paper s kadhara chethha nakodaka
Mari Andhra Jyothi enti
Sakshi Jagan కరపత్రం
ఆంధ్రజ్యోతి చంద్రబాబు సానుభూతిపత్రక
ఆంధ్రజ్యోతి ఏదో సమయంలో TDP కి వ్యతిరేకంగా రాయడం చూసాను కాని సాక్షిలో ఒక్క వార్తకూడా జగన్‌కు వ్యతిరేకంగా రాలేదు
యాంకర్ గారు మొదట చెప్పేప్పుడు ఆ ముసి-ముసి నవ్వులు 😂😂 As usual గా ప్రొఫెసర్ గారు full batting for YSJagan 😅😅
DONGA SOMMU DONGA TAKEN CARE
Ycp big loss 😢
జగన్ గారు పూలు పళ్ళు కట్టెలు అమ్మి చెమట ను ధారపోసి వేలాది కోట్లు సంపాదించి పైసా పైసా మూటకట్టి ఈ రోజు వేలాది కోట్లు ఆస్తి అయ్యింది.అందులో షర్మిల వాటా ఎక్కడిది ఆడ పిల్ల అంటే అక్కడి పిల్ల ఆడది అక్కడి ది మనది కాదు ఆడ పిల్ల ఆస్తులు లేవు ఏమి ఇవ్వరు.ఆస్తులు జగన్ వే ముఖ్యమంత్రి పదవి జగన్ దే వైఎస్ కుటుంబం లో ఇది రాజా రెడ్డి రాజనీతి
అవును...నేను జగన్ రాళ్ళు గొట్టడం కూడా చూసాను...అంత కష్టపడ్డాడు..
Why people have bother for un ethically earned money,it is looted property,so like this,unlawful, AKRMARJANA,world knows
@@ayyappat8019: auto kuda tholadu
Avunu NTR ni Chandra Babu champesaka NTR kutumbam Ela aindhi andhariki telusu😂
This property belongs to public. It should be given back to people of AP.
Joint and constructive liability vuntundi
సొంత తల్లికన్నా ఈ ప్రొఫెసర్ గారికే ఎక్కువ తెలిసినట్టు బిల్డప్పు. ఇంకా రెండు రోజులు ఆగితే "అసలు విజయమ్మ ఇంత పెద్ద తప్పు చెయ్యొచ్చా. ఇద్దరు బిడ్డలున్నప్పుడు ఇలా తల్లి ఒకరి పక్షం తీసుకోవచ్చా" అని లెక్చర్ ఇస్తాడు. ఎన్ని కష్టాలో సారుకి 😂😂😂😂
NTR gaaru direct gaa cheppinaa bolli babu mosagaadu ani.. Paapam meeku yenduku yekka ledho...
Professor teaching exactly from text book this time 😂
Politicians earnings hundreds of crores .How politics running
When YSRajasekarReddy was student,he was Incomtax assessy while his father YS RajaReddy was doing contract works.A. Capable person will get the work done by his aide and he need not involve in work.nowadays all the politians came intopolitics with Khaddar,dress,Kasayam dress,Yellow dress,Red dress and taking Mamuuls and investingin several companies in Foreign. Countries.After independence Indians became spineless and obey the strong person, and do the work for his family maintenance.Politicians intellegently make the voters divide into compartments like religion,caste,Bc Sc St etc.and purchase votes with difference in rate .
సార్ మీకు మైండ్ దొబ్బిందా రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులే
Reddy community is benefited from Congress party. But Reddy community don't want to support Congress party in AP and firmly behind YCP. Now they will realise their big mistake.
ఎలా వచ్చాయో ఆ ఆస్తులు మీకు తప్ప అందరికీ తెలుసు ప్రొఫెసర్ గారు
రాజశేఖర్ రెడ్డి గారు అర్థాంతరంగా ఆయన చనిపోతారని ఊహించి ఉండరు కదా... ఆయనే ఉంటే ఈ గొడవే ఉండేది కాదు..
ఆయన లేడు కాబట్టి ఆయనని అడ్డం పెట్టుకొని సంపాదించినవి మొత్తం లాగేసుకోవాలని చూస్తున్నాడు
జగన్ మోహన్ రెడ్డి స్వార్జితం అని మీరంటున్నారు. అంత మేధావి అయితే అదానీలు, అంబానీలు, బిల్ గేట్స్ లాంటి వారికి కూడా ఈయన క్లాసులు చెప్పొచ్చు
Asalu properties anni prajalave
100% valid point
GURUJI PADAPADMAMULAKY BAMASKARAMULU. MEE SISHUDINI OK SAARI CORT KI ATTEND AYYAMANI CHEPPANDI.
Inka doubt aa , aaa maha meetha chesindii boothu, nilanti vaalu ki ardam kakapovatam.. its a clear cut case of quid pro..
Maha neta kaadu..maha Meta😂
Dividend 200cr(40% vata)..ante company value min.7000cr vuntundi..
Make other video who gains most out of this issue then all will get clear picture 😂😂
Asalu sarswathi power.. Company start cheyaledu prabhutavam bhumi yentha vuntet antha venakki tesukovali
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
0:39
Vinsha kale viparithi budhi
2019 lo win aina ventane sharmila share ichi unte, asalu a godava ledu. It shows Jagan mindset. Evarina jagan kinda undalsinde
Pratyardhula Political allegations ni balaparchatam enti.??
Aavidantha confident ga Cheshire..!!
Avi allegations kaadu nijame ani kadaa ardham..
Sharmila em chesi sampadinchindi
Ysr thopu antaru ga chudandi intha sampadincharoCM ayyaka.. Kvp kuda elaney sampadinchadu deeni meda ok show cheyandi
Ysr 6% prabhutavam nadipadu ani pawan kalyan annaru.. Jagan suitcase company pettadu eddaru eddaru.. Deniki thodalukottukontaru..
Mothhaniki meelantivariki bellam chikkinattu ayindhi
Jagan sampadinchina asthulu jagan cm kaka munde
@@gamalialjanampally1169 వైఎస్ఆర్ cm కాకముందు కాదుకదా
Full commercial. You are earning lot of money, still embedding ads 😢
2 acres unna vadu 1 lakh crore ela vachindi Chandrababu ki
Adi kooda discussiin cheyyandi
CM లు గా పనిచేసిన బాబు కొడుకు నిరూపించకుండా మో... కుడిశారా.
bookalo medplus
Ummadi kutumba aasthi iethe documentary evidence ekkada? Vijaymma letter isthe valid kadu.
మన 420 దొంగ మోసగాడు ఆర్ధిక నేరాలలో ఉన్న నెంబర్ వన్ దొంగ వాదనే కరెక్ట్
ఇవే ప్రశ్నలు సిబియన్ అడిగే ధైర్యం వుందా మీకు
Single reddy😢😢😢😢next jagan single....
సింహం సింగిల్ @@rajapabbati9229
నాలుగు రోజుల బస్సు మీద తిరిగిన బస్సు యాత్ర కే ఆస్తి మొత్తం కావాలంటే,, మరి పాదాల మీద నడిచి సాదించిన అధికారం రాబట్టుకున్న వాడు ఇంకెవరు ఆస్తులు కలిపితే సరిపోతాయో
ప్రజల సొమ్ము వేలాది లక్షల కోట్లు దోచుకున్న కానీ వాళ్లకు సంతృప్తి ఉండదు. అవినీతి బతుకులు బందిపోటు బతుకులు వాళ్లవి బెదిరించి దోచుకున్న సొమ్ము
Vijayamma gariki telugu compouter typing vacha
Legal team Ani okati vuntadi bayya
Nee prakaram nenu illu kattali ante Nene isuka,cement,concrete Anni mosukoni Nene kattukovali annatlundi😂😂😂
Mr. professor garu meru TDP membership, Congress membership,tesukondi manchidhi
Ledha heritage,revanth Reddy real-estate gurinchi debate cheyandi
Heritage 90’s lo start chesaru..adi gaka bhuvaneswari ki ntr property icharu..jagan ki 5 years lo yela adi koda father CM ga unnapude
@@Mahila2024కేవలం 5 ఇయర్స్ లోనే జగన్ కి సాధ్యం వేలాది కోట్లు. పూలు పళ్ళు కట్టెలు అమ్మి వేలాది కోట్లు సంపాదించి న ఘనది జగన్ ది
200 కోట్లు ఆస్తి పంపకం కాదంట. డివిడెండ్ పంపకం అంట 😮😮😮😮
40lakhs crores looti chesi 200cr ivvadam yearly dividend ichadu idemi rakthanni kariginchi sampadinchaledu raaktha charitratho dochindii brooo
జగన్ 43 వేల కోట్లు దోచుకుని సంపాదించి షర్మిల కు 200 కోట్ల బిచ్చం వేస్తాడా@@srinivasaraopasupureddi1576
@@srinivasaraopasupureddi1576
40 లక్షల కోట్లు అంటే దాదాపు ఇండియా బడ్జెట్ అంత, ఎది పడితే అది ఫిగర్ చెబితే ఎలా, ఏ ప్రజల డబ్బులు లూటీ చేశాడు , ఏ స్కాం చేశాడు ఒక్కటీ చెప్పండి.
@sitaramareddyburra5222 day night robberyyyy brooo neeku reddy ante istamemoo kaani facts Anni vasthaiii bayatiki...jagan ki baagaa telsu manakante
ఆడు చేసింది స్కామ్స్. స్కామ్ కాదు. భారతి సిమెంట్, సరస్వతి సిమెంట్ ప్యాలెసెస్ etc @@sitaramareddyburra5222