జగన్ ను జైలుకు పంపే కుట్ర? | YSRCP Leaders Strong Counter To YS Vijayamma Letter |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 83

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 9 часов назад +12

    కరెక్టుగా చెప్పారు సార్.. విజయమ్మ కళ్లకు గంతలు కట్టుకొని గాంధారి లా వ్యవహారిస్తోంది 😢😢😢ఇలాంటి తల్లి ని దూరంగా పెట్టాలి..

    • @TheVali143
      @TheVali143 2 часа назад

      వినాశ కాలే విపరీత బుద్ధి...

  • @karthikreddy6258
    @karthikreddy6258 9 часов назад +11

    ఆస్తి కోసం తల్లిని కూడా లెక్క చేయని గొప్ప మనిషిరా మా అన్న🙏🙏

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 9 часов назад

      ఫేక్ రెడ్డి.. మీ బాబు సంపాదించిన ఆస్తులను నువ్వు మీ చెల్లి పంచేసుకున్న తరువాత.. నువ్వు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి లో వాటా ఇస్తావా? కానీ jagan ఇస్తాను.. కోర్ట్ తీర్పు వరకు ఆగు అంటున్నాడు ఫేక్ రెడ్డి..😂😂😂

    • @leelakrishnavamasani3972
      @leelakrishnavamasani3972 9 часов назад +4

      Ore lk…he went to court because they illegally moved shares…ina kastabadi astulu sampadinchi bevarse ga unde chelli bavalki iyyala..shameless lk

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 7 часов назад

      ఫేక్ రెడ్డి.. మీ బాబు సంపాదించిన ఆస్తిని నీకూ.. నీ చెల్లికి సమానంగా పంపకాలు చేసిన తరువాత.. నువ్వు సొంతంగా సంపాదించిన ఆస్తి లో వాటా ఇస్తావా.. Jagan 200 కోట్లు ఇచ్చిందే కాకుండా కంపెనీల లో 40% వాటా ఇస్తావా ఫేక్ రెడ్డి.. కానీ.. Jagan మాత్రం ఇస్తానమ్మా.. కోర్ట్ తీర్పు వొచ్చే దాకా ఆగు అంటున్నాడు ఫేక్ రెడ్డి.. మీ అన్న చాలా మంచోడు..!

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 7 часов назад

      ​@@leelakrishnavamasani3972👌👌👌

    • @anandkumarnani5469
      @anandkumarnani5469 7 часов назад +2

      నిజమే అది సంపాదించిన ఆస్తి కాదు అక్రమస్తి

  • @vsriramkumarvannal606
    @vsriramkumarvannal606 6 часов назад +3

    Sharmila Vijayamma ku
    Manawathvam ledu

  • @vijayabharati73
    @vijayabharati73 5 часов назад +1

    రాష్ట్రప్రజలు షర్మిల వేషాలు చూస్తున్నారు విజయమ్మ ని బయటకి తెచ్చిరోడ్డుఎక్కుతున్నారు.

  • @chandrakanth9219
    @chandrakanth9219 5 часов назад +3

    Ap people ki dandam
    Sakshi ki oka 🙏
    Mother ni kuda blame chesthunnaru

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 9 часов назад +4

    షర్మిల అనిల్ లేఖ రాసి బలవంతంగా విజయమ్మ చేత సంతకం పెట్టించారు..

    • @M4dhuGurr4m
      @M4dhuGurr4m 3 часа назад

      Valla into guda duki chusadu..papam video tteyadam marchipoyav

  • @anandkumarnani5469
    @anandkumarnani5469 7 часов назад +2

    అసలు షర్మిల కు ఆస్తులు ఇచ్చేస్తే ఎం ప్రాబ్లెమ్ ఉండేది కాదు కదా తల్లె నువ్వు తప్పు అంటుంటే ఇంక ఎవరు మాట్లాడటం భావ్యం కాదు

    • @Anuhya14
      @Anuhya14 6 часов назад

      Nee asthi teesuku velli mee chelliki chappatanike neethulu telusukoni matladu

  • @sambamurthy6998
    @sambamurthy6998 5 часов назад

    విజయమ్మ గారు మారిపోయారు.

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 7 часов назад +3

    Em channel raa babu...vijayamma gaari kante meeku vaalla astula gurinchi ekkuva telusaa...ayina aah bhoomula meeda hakku ippudu ap prajalaku undi...saraswati power company pettaledugaa

  • @ramprasadgubbala887
    @ramprasadgubbala887 7 часов назад +3

    Ayana builup babai ithe meru bhaja babai ya

  • @BhaskaraReddyPothamsetti
    @BhaskaraReddyPothamsetti 8 часов назад +3

    Kommineni sir your analysis is cent percent correct and nice. Please circulate the facts among the innocent people. Give full support to the poor snd innocent people. Jai Jagan.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 7 часов назад +6

    ఫైవ్ years లో రెండు ఏళ్లు కరోనా తో పోయినా.. మూడు ఏళ్లలో 4 పోర్టులు.. 17 మెడికల్ కాలేజీలు.. 10 ఫిషింగ్ హార్బర్లు.. 6 ఫిష్ జెట్టిలు.. ఉద్దానం kidny రీసెర్చ్ సెంటర్.. హాస్పిటల్.. Phc లు.. స్కూల్స్.. Ap లో ఏ సీఎం కట్టించాడు jagan తప్ప.. 14 ఏళ్ల విజినరీ సీఎం కట్టించిన ఒక పోర్టు.. ఒక మెడికల్ కాలేజీ చెప్పండిరా యెల్లో బ్యాచ్.?

    • @TheVali143
      @TheVali143 2 часа назад

      Anduke 11 vachayye..😂

  • @srinivasreddyp9245
    @srinivasreddyp9245 2 часа назад

    Prasad Reddy gari analysis is correct. It's a big plot.

  • @rammohangodthi
    @rammohangodthi 6 часов назад +1

    Yes Sakshi was launched by Jagan with DYR s blessings He invited CBN to bless his son , but he bluntly refused to attend the launching on function , Political rivalry may be the reason ✳️

  • @rajulic1
    @rajulic1 8 часов назад +5

    అగ్గిపెట్టెలు కొనేశాడు. 53 వేల కోట్లు అదే తరహా లో ఖర్చు పెట్టాడు.బాబు.

  • @TheVali143
    @TheVali143 2 часа назад

    వినాశ కాలే విపరీత బుద్ధి...

  • @GangadharYadlapalli
    @GangadharYadlapalli 2 часа назад

    Jai jagan jai ysrcp, Ys jagan is great leader & good human

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 9 часов назад +4

    విజయమ్మ గారు ఓ సారి ఆలోచన, సాలోచన చేయాలి..
    ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే వైస్సార్ ఆగర్భ శత్రువుతో లోపాయికర అవగాహనలు, వారి జోక్యం మీ జీవితాలతో ఎందుకు ముడిపడుతున్నాయి..
    విజయమ్మ గారు మీ పుత్రుడు అమ్మా, ప్రజాభీష్ట వ్యతిరేక దిశలలో పాలనా వ్యవహారాలు సాగిస్తూ ప్రజల అభివృద్ధి, ఆశయాలకు గండి కొడుతున్న తరుణంలో ఆ ప్రజలు జగన్ గారి వైపు ఆర్థితో ఎదురు చూస్తున్నారు..
    అటువంటి మంచి మనసున్న జగన్ గారిని పలుచన చేయడానికి ప్రయత్నం చేయకండమ్మా..

  • @krupasilvan4492
    @krupasilvan4492 8 часов назад +1

    It seems vjmma not fair

  • @gopaiahgugulothu5566
    @gopaiahgugulothu5566 10 часов назад +2

    King jagan Telangana fans

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 9 часов назад +6

    కొమ్మినేని శ్రీనివాస రావు గారు.. నేనూ జర్నలిస్ట్ నే.. థర్టీ ఇండస్ట్రీ ఇక్కడ.. నేను మిమ్మల్ని.. మీ జర్నలిజాన్ని గత 20 ఏళ్లుగా ఫాలో అవుతున్నా.. వృత్తి జీవితంలో మీ నీతి నిజాయతీ నాకు ఆదర్శం..

    • @ramakrishnaraopatgivada1355
      @ramakrishnaraopatgivada1355 9 часов назад +1

      ఈ ఎదవని కూడా ఆదర్శంగా తీసుకుంటారేంట్రా దేనిని బట్టి చూస్తే నువ్వు ఎంత......

    • @M4dhuGurr4m
      @M4dhuGurr4m 3 часа назад

      Abba emi dialogue ra nijayathi ante meere

    • @TheVali143
      @TheVali143 2 часа назад

      ​@@ramakrishnaraopatgivada1355😂

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 4 часа назад

    Agni ane Sharmilaki aajjam ane Vijayamma thodpadindi.

  • @hanuaditya9603
    @hanuaditya9603 Час назад

    Iam a fan of Kommiineni he is replacing Bharmanandam , i like you sir please do comidy shows like this .. please don't insult the great wife of YSR Sir , just suggestion

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 5 часов назад

    Vijayamma ninnu YSR abhimanulu kshamincharu.yennataki!

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 4 часа назад

    Naagastram laaga Sharmi laastram.

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 8 часов назад +6

    ఇక్కడ గోడవ ఎక్కడంటె, 2004-2009 మధ్య YSR CMగా Quid-pro-quo(ఇది నీది, అది నాది) ద్వారా మన రాష్ట్రాన్ని జగన్ కి దోచిపెట్టిన అక్రమ ఆస్థుల పంపకాల్లో కుంటుంబ గొడవ. CBI కేసులు, ED ఎటాచ్-మెంట్స్ ఉన్న ఆస్థుల పంపకాల గొడవ. ఈ సాక్షం చాలు ఆ అక్రమ ఆస్థుల్లో YSR కుటుంబానికి ఎటువంటి హక్కు లేదని. మన రాష్ట్ర ప్రజలకే ఆ అక్రమ ఆస్థుల్లో సర్వ హక్కులు ఉన్నాయి.
    ఈ కసాయి రెడ్డి వివేక గుండెపోటుతో చనిపోయాడు అని Press meetలో చెప్పాడు. జగన్ CBN హత్య చేయించారని Press meetలో చెప్పాడు. ఈ ఇద్దరి ఆరోపణల్లో ఎంత తేడా ఉందో వారికి సిగ్గు, లజ్జ లేదు. సాక్షి అయితే నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేసింది. ఈ అక్రమ ఆస్థులనుండే పుట్టింది సాక్షి. CBI ఎవరిని బొక్కలో వేసింది? CBN ని ఎందుకు అరెస్టు చేయలేదు? ఈ A-1&A-2 గాళ్ళు YSR ని హత్య చేసింది CBN అంటారు. CBN బలహీనత వలన అతని మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ అయితే వీరంతా బొక్కలో ఉండేవారు.

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 7 часов назад

      ఒరే.. ఇంకా నీ లాంటి vp లు ap లో వున్నారంటే సిగ్గు వేస్తుందిరా బొక్క..చంబా అమాయకుండా ap ప్రజల సొమ్ము ఆరు లక్షల కోట్లు డిచుకున్నాడు.. Pk ఏమి పీకుతాదురా.. మొన్న సరస్వతి భూములు దగ్గరకు అధికారులను పంపించి ఏమి పీకాడు.. ఓనర్ అనుమతి.. కోర్ట్ ప్రొసీడింగ్స్ లేకుండా pk అధికారులను పంపినందుకు కోర్ట్ లో కేసు పడుతోంది.. అప్పుడు పీకండి నువ్వూ pk నూ

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 7 часов назад +2

      Jagan 4 పోర్టులు.. 17 మెడికల్ కాలేజీలు.. 16 ఫిషింగ్ హార్బర్లు కట్టించాడు.. నీ 14 సీఎం కట్టిన ఒక పోర్టు లేదా మెడికల్ కాలేజీ పేరు చెప్పరా..

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 7 часов назад

      వైస్సార్.. క్విడ్ ప్రో co ఆరోపణ ఫై కోర్ట్ లో కేసులున్నాయి.. అక్కడ నిరూపించు.. మొరగకుండా.. Jagan గొప్ప పారశ్రామికవేత్త రా వెధవ.. అంబానీ.. అదానీ కంటే కూడా..

    • @SwathiGowda-w1u
      @SwathiGowda-w1u 6 часов назад

      Vallu medical collages , fort emi valla dabbutho kattaledhu appulu chesi sachivalayam kuda fledge chesaru anta prajala kosam alochichiche me nayakudu valla own property ne fledge chesedi prajalakosam

    • @SwathiGowda-w1u
      @SwathiGowda-w1u 6 часов назад

      Fort and medical collages valla property fledge chesi emi kattaledhu sir appu chesi, sachivalayam ne fledge chesi , rushing konda ki anta enduku investment prajalaki emi use me Minster, me MLA lu tappaa vere vallu ha side chuseki kakunda 10 kms dooranga security ppetti fencing veskontaru 2019 to 2024 medha kada government enduku CBN sir ne ED, alantivi arraest cheyaledhu memmali enduku chesaro telskondi

  • @cpreddy3867
    @cpreddy3867 10 часов назад +1

    Correct ga chepparu sir

    • @tangellavenkatesu7605
      @tangellavenkatesu7605 9 часов назад

      విజయమ్మ గారు ఓ సారి ఆలోచన, సాలోచన చేయాలి..
      ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే వైస్సార్ ఆగర్భ శత్రువుతో లోపాయికర అవగాహనలు, వారి జోక్యం మీ జీవితాలతో ఎందుకు ముడిపడుతున్నాయి..
      విజయమ్మ గారు మీ పుత్రుడు అమ్మా, ప్రజాభీష్ట వ్యతిరేక దిశలలో పాలనా వ్యవహారాలు సాగిస్తూ ప్రజల అభివృద్ధి, ఆశయాలకు గండి కొడుతున్న తరుణంలో ఆ ప్రజలు జగన్ గారి వైపు ఆర్థితో ఎదురు చూస్తున్నారు..
      అటువంటి మంచి మనసున్న జగన్ గారిని పలుచన చేయడానికి ప్రయత్నం చేయకండమ్మా..

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 4 часа назад

    Mr. Sistets neekemiti baada?

  • @pavankumaralways_urspa1
    @pavankumaralways_urspa1 4 часа назад

    Scrap

  • @Sisterstales_8
    @Sisterstales_8 10 часов назад +1

    Sir vallau antha one family eeroju ila unna malli vallu kalustharu
    But meeku manchi neelu kuda dorakavu chuskuni comments cheyandi
    Valla family matters lo involve avakandi Chee shame on u

    • @pn4641
      @pn4641 8 часов назад

      Vasthavaluvaddu favaretnubatti comments pettevariki manassakxsi vuñdadu.

  • @DramaDream-j5c
    @DramaDream-j5c 5 часов назад

    విజయమ్మ అస్సలు మా జగనన్న గారు అంటే మీకు ఇష్టం లేదు ఎందువల్ల అన్య జగనన్న గారు అంటే కుట్ర 😱😱😱😱😱😱