విజయమ్మ లేఖపై.. వైఎస్సార్సీపీ బహిరంగ లేఖ | YSRCP Reply To YS Vijayamma Letter |
HTML-код
- Опубликовано: 29 окт 2024
- విజయమ్మ లేఖపై.. వైఎస్సార్సీపీ బహిరంగ లేఖ | YSRCP Reply To YS Vijayamma Letter | @SakshiTV
#ysvijayamma #ysrcp #sakshitv #apnews
విజయమ్మ లేఖపై..
వైఎస్సార్సీపీ బహిరంగ లేఖ
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...
ఇక్కడ ఎవరు ఒక విషయం గురించి ఆలోచించట్లేదు అసలు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయా అని..🤔
😂😂 Gorrelanu chala tough question vestunnav
😂😂😂super andi ivvi manavi
Dongalu dobbesi pqnchukuntunte lekkalu vaatalu teeda occhayyi ani godavalu
Andhulo NDA vallu fitting ani malli blame veyadam
Eenti comedy andi
అవును కదా! ఉమ్మడి ఆస్తులు అయితే MOU ఎందుకు?
కంపెనీ షేర్లు ట్రాన్సఫర్ చేసుకునేటప్పుడు MoU రాసుకుంటారు. ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఏమన్నా ఇల్లు , పొలాల నేరుగా రిజిస్టర్ ఆఫిస్ కి వెళ్లి రాసుకోవడానికి.
Tammudu paytm sontha talli cheppina danikanna vala asthulu gurinchi niku baga telusaa
@@aniani5299eee paytms 🐏 ki antha burra undathu bro😅😅
జగనన్నకు చెల్లి మోసం చేసిందంటే అందరూ నమ్మాము కానీ తల్లి కూడా జగనన్నకు దూరమై ఎంత విధంగా ఉంది అంటే చాలా బాధగా అనిపిస్తుంది జగనన్నకు ఎవరూ లేకపోయినా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు ఆయన ప్రేమించి ఎంతోమంది ఉన్నారు అది ఆయనకు శ్రీరామరక్ష
మీ లాంటి వాళ్ళు నేరుగా జగన్ వచ్చి నేను తప్పు చేసాను అని చెప్పిన మీరు నమ్మరు లే. మీ మనస్తత్వం అలాంటిది. అదే జగన్ బలం కూడా
gorrelu ....raa meeru...
Jagan ki Yehovah raksha kavalata.. Ramudini nammadu kada. Ayina Ramudu thana tammudi kosam Rajyam vadileyadaniki ready. Jaggu chelli asthi dobbeyadaniki planning kada.. so set avvadu 😂😂
తల్లిని చెల్లిని మోసం చేసినవాళ్ళు ఎవరు బాగుపడలేదు.
ప్రజలు ఎవరు2019 జగన్ మొఖం చూసి ఓటు వేయలేదు. వైస్సార్ విజయమ్మ, షర్మిలని చూసి ఓటు వేశారు. 151 సీట్స్ ఇచ్చారు.
2024 జగన్ ఎన్ని సీట్స్ తెచ్చుకున్నాడు. 11సీట్స్ అది జగన్ face value. ఇప్పటికయిన జగన్ మారితే బాగుంటుంది
Swamyam ga sontha talli vachi cheppindi vadu vedhava ani... Swamyam gaa ysr vachi cheppina mee Paytm gallu nammaruu😅😅
ఈ మొత్తం వ్యవహారంలో జగన్ గారి తప్పు లేనేలేదు..
ఎందుకంటే :
1) 200 కోట్ల రూపాయలు ఇన్ని సంవత్సరాలలో తన తోబుట్టువుకి ఇచ్చారు జగన్ గారు (దివిడెంట్ల తాలూకా డబ్బుల నుంచి)..
2) కోర్టు కేసులు వీగిపొయ్యాక ఆస్తులను ప్రేమపూర్వకంగా తన తోబుట్టువుకి ఇస్తానని జగన్ గారు MOU చేశారు..
3) జగన్ గారికి తెలియకుండా తన తోబుట్టువు తన షేర్లు transfer చేసుకున్నారు. దీంతో జగన్ గారి బెయిల్ రద్దు అవ్వుతుందని ఇద్దరు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు లీగల్ ఒపీనియన్ ఇస్తే దాని ప్రకారం NCLT కి అప్లికేషన్ పెట్టుకున్నారు..
జైలు జీవితం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కుటుంబసభ్యులను జైలుకు పంపించాలని ఎవరైనా కోరుకుంటారా?
4) నన్ను, నా కుటుంబాన్ని విమర్శించవద్దు అని జగన్ గారు తన తోబుట్టువుని కోరారు. అందుకు నేను ససేమీరా అన్నానని, బందువులు ఆ విషయంలో తనకు నచ్చజెప్పినా "తగ్గేదెలేదని" ఆ తోబుట్టువు తన లేఖలో కుండబద్దలు కొట్టింది..
అన్నతో ఇంత EGO ఎందుకో నాకు అర్ధం కావడం లేదు..
ఇంతదూరం వచ్చాక కూడా, నీవు మునుముందు మళ్ళీ మనస్సు మార్చుకుని నా మీద ప్రేమ చూపితే నేను నీకు ఆస్తిలో వాటా ఇస్తాను అని జగన్ గారు లేఖపూర్వకంగా చెప్పారు..
GOD is a great good Plans for YOU
జోకర్ అయ్యాడు జగన్ 😂😂😂😂
Vijayamma is main culprit behind everything. Shame shame on Vijayamma behaviour. Chee chee.
Next tandri ni tittadaniki ready ga undandi raa paytms 😅😅 🐏
Be careful jagan Anna and YCP
Thaggedhele ❤
Jagan -naku paper ledu tv ledhu
Subbareddy - sakshi jagandhe
Abadalu atakkunda cheppadam jaganke chellindi
To the point...nice to reply them
వెన్నుపోటు పంచన చేరినావు విజయమ్మ
Naku thelisi ah letter sharmila rasinaru santhakam pettaru anthe
Next nanna ni tittadaniki ready ga undandi raa paytms 🐏😅😅
We always with you jagan anna❤
Vijayamma kuda yellow gaa maarindi
Rapu YSR kuda ...yellow ga maradu antaru kada....karma
Next nanna ni tittadaniki ready ga undandi raa paytms 🐏😅😅
వైస్సార్ అభిమానులు ఎవరు బాధ పడరు.
జగన్ అభిమానులు బాధ పడండి.
ప్రతి తల్లి ఇలాగే.... కూతురు అత్త గారి ఇంటిలో చక్రం తిప్పాలి... అలాగే పుట్టింటి లో కూడా చక్రం తిప్పాలి.... భారతి కి విజయమ్మకు షర్మిళ పుల్ల పెట్టింది ఇంక ఏముంది ఇప్పుడు మనం చూస్తున్నాం
chala baada karam
Paytm 🐏 next tandri ni tittadaniki ready ga undandi raa 😅😅
Are inti matter ki party ki em సంబంధం
Emi drama batch ra babu ... Roju oka drama , ...looks like Fooling people and diverting from progress is USP of this batch.
They are devrting AP development with India number1 GDP😂😂
Diversion politics by bolli taatha. Every month with a different theme of diversion.
Jalga 420
Cbn brokar ntr astulu lakunadhu bolegadhu
Inka prajalani namista vunnaru great MOU enduku ante okkara name medha vunte joint family property future lo prblm kakudadhu ane MOU chepistaru sakshi vallu emanna cheptaru lendi
ఏమి చెప్పినా నమ్మే వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళ బలం. చివరికి జగన్ ముందుకు వచ్చి నేను తప్పు చేసాను అని చెప్పినా ఒప్పుకోరు. అలాంటి గొర్రెలు ఉన్నారు.
Amma+Chelli+Baava have intense jealousy on Bharati for her character & conduct with 3:44 people and businesses; so, this circus. Now, they lost more & are crying.🤬👹🤸👺👽
Next nanna ni tittadaniki ready ga undandi raa paytms 🐏😅
Elections ki mundu sharmilani gelipinchandi Anna vijayamma gariki, jagan garini gelipinchandi ani okka mata analekapoyindi .. elections lo jagan gelavali anukunte kanapadakunda enduku vellaru.. iddaru biddalu samanaminapudu jagan gari gelupiki emina okka video cheyagaligara.. sharmila enni tappulu chesina ame kuturu Bharathi garu okka mata matladina ame tappu endukante kodalu, bharathigarini kuda kuthirula anukunte entha jaragadu .. Bharathi gari meda enno nindalesina emi matladaledu ameki undada badha .. YSR chanipoyinapati nundi jagan garu enni kastalu paddaru, epati jagan garu padutune unaru .. miku chepakundane sharmila garu evanni cheyaru ante mundu nunde miru support chestunaru
కొడుకు ఒక వెధవ, మారిపోయాడు అని తెలిసాక ఎలా మద్దతు ఇస్తుంది. తను కేసుల నుంచి తప్పుకోవడానికి సొంత నాన్న పేరు FIR లో చేర్పించాడు. రాజకీయం కోసం సొంత చిన్నాన్న ను చంపుకున్నాడు. జగన్ చాల కష్టపడి పోతున్నాడు అంటున్నావ్. నీ కోసం నా కోసం ప్రజల కోసం కష్టపడడం లేదు. తన ఆస్తులను కాపాడుకోవడానికి, పెంచు కో వ డానికి , పదవికోసం కష్ట పడుతున్నాడు.
Jai kadambari 😊
Jagan anadam enduku sakshi vundiga anadaniki
Em chestaam yellow lanj kodukulani & yellow ashuddha media ni edurkovatam antha aasha maashee vishayam kaadhu kadha...
Sathyameva jeyathe 👍👌👌👌
Vaalla kutumbam gurinchi mee rajakeryam entraa naayanà
Vijamma kuda abaddalu aduthunnaru
Sontha talli cheppina meru nammakapothee paina unna ysr vachi mee Paytms ki cheppali anthe😅😅
Veellandaru bharatini yenta hindincharo pyna devudiki telusu,aa ammai gurinchi opposite vallu neechamga matladite happyga vunnaru kani khandinchara adukku tine mohalu,
Vallu na biddala gurinchi matladakandi annaru ante iddaru okkate valliki
Public mundu jagan ki muddulu hug lu enduku
Amma vijayamma gaaru meeku siggu anipichhaledha
Andulku nijam matladu naduka ...rapu YSR ki kuda ilaga antaru ...karma ra
oka thalli ki tana koduku gurinchi telisinantha manaki teluyadu. Jagan elanti vadoo tana talli ki telusaa / neeku telusaa? aa maata anataniki siggu anipinchatam leda?
Chelli ledu thokka ledu rupai kooda evvaku
😮😮😮😮
Ysr powerlo vunapudu vachina astule avi. Anduke ummadivi antunaru sharmila, viajyamma.
Govt astulu teseskunte better
Jagan babu elert ga vundu nanna,jagratta babu
Nuvvu tension padaku ra.. gaja dongalu eppudu alert gane untaru. Intha dabbu ela dochadanukunnav? Vadiki potta kosthe aksharam ledu - inni companies pettada? Adi memu nammali 😂😂
Ycp social media mataladind
Ys vigrahalanu pagala gottetappudu ee talli kaneesam khandichaledu ee roju aastulaki ys peru yenduku vafukuntunnaru
YS JAGANMOHAN REDDY GARINI SARVANASANAM CHEYATANIKI PUNUKUNNARU GREAT FAMILY MEMBERS VIJAYAMMA SHARMILA YSR PARUVUNU VEDHILO NADIBAZARLO PETTARU