#David

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
    యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Комментарии • 309

  • @andrajuvaralakshmi5324
    @andrajuvaralakshmi5324 10 месяцев назад +9

    Chala Baga cheparu anna God bless you

  • @rambaburambabu8969
    @rambaburambabu8969 2 месяца назад +1

    ఆ దేవాది దేవుడైన యెహోవాకు మహిమ ఘనత ప్రభావము లు కలుగును గాక ఆమేన్ యుద్ధము యెహోవా దే వందనాలు బ్రదర్ చాలా
    చక్కగా వివరించారు మీరు ఇంకా దేవుని లో కొనసాగేలా ప్రార్థనలు చేస్తాం

  • @chinabobby6200
    @chinabobby6200 9 месяцев назад +3

    Praise the lord brother gaaru...chala స్పష్టం గా చెప్పారు....

  • @saganaboinakesava786
    @saganaboinakesava786 11 месяцев назад +5

    చాలా బాగా చెప్పారు అన్నయ్య చాలా అర్థమయ్యేటట్టు చెప్పారు వందనాలు అన్నయ్య దేవునికి మహిమ

  • @annapurnavidyadharani8133
    @annapurnavidyadharani8133 9 месяцев назад

    Bro Benhur Baabu gaaru thank you verymuch God bless you and your good family

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 8 месяцев назад +5

    యుద్ధము యెహోవాదే,, ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ✝️🙇‍♂️🙌🛐

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 Год назад +20

    Prise the lord 🙏🙏🙏 brother. చాలా చక్కగా అర్ధవంతంగా వివరించినందుకు యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @jayapalkakarla
    @jayapalkakarla Год назад +13

    చాల ధన్యవాదాలు సార్

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 Год назад +6

    Devide and Goliath story childhood day's nundi vintunnam yenni marulu vinna inka inka vinalani interest ga vuntadi super places thank you so much praise the lord very nice video God bless you and your family 🙏🙏

  • @JhansiPalle-k5w
    @JhansiPalle-k5w Год назад +7

    చాలా అర్థమయ్యేలా చెప్పారు బ్రదర్ వందనాలు

    • @RambabuSinderi
      @RambabuSinderi 8 месяцев назад

      చాలాఅర్ధమయ్యేలాచెప్పారు సారువందనాలు

  • @PachimaUdayam
    @PachimaUdayam Год назад +34

    చాలా అర్థమయ్యేటట్లుగా వివరించారు బ్రదర్ వందనాలు

  • @KuraBhagyalaxmi
    @KuraBhagyalaxmi 5 месяцев назад +1

    Praise the lord hallelujah Amen brother 🙏🙏🙏🙏🙏

  • @UppadaParamananadreddy
    @UppadaParamananadreddy 10 месяцев назад +7

    చాలా వందనాలు ప్రభు ప్రభుపేట వందనాలు

  • @udaykiran-xh2ql
    @udaykiran-xh2ql 7 месяцев назад +1

    దావీదు చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు బ్రదర్ మీకు నా ధన్యవాదాలు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  7 месяцев назад

      Praise the Lord
      దావీదు చరిత్ర మొత్తం చెప్పలేదు దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన మాత్రమే చెప్పాను. వందనాలు బ్రదర్

    • @yedavallisarvonnathamma1672
      @yedavallisarvonnathamma1672 5 месяцев назад

      బైబిలు చదువుతుంటే ఏమి అర్ధం కాలేదు మీరు చెప్పుతువుంటే బాగ వినలనిపిస్తుంది అన్నయ్య చాలా వందనాలు వందనాలు వందనాలు అన్నయ్య

  • @burgularaju5429
    @burgularaju5429 Год назад +1

    ❤🎉❤ చాలా బాగుంది వివరించిన విధానం యెహోవా ఆ దేవాది దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్

  • @siddhujames1434
    @siddhujames1434 3 месяца назад

    Prise the lord 🙏🙏🙏

  • @VinodaVinoda-n9d
    @VinodaVinoda-n9d Год назад +3

    ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ ಬ್ರದರ್ 🙏🏻ಯೇಸುವಿನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಅಪ್ಪ ✝️🙏🏻✝️ಆಮೆನ್ ✝️🙏🏻✝️🛐♥️

  • @Mercy_Prasanna
    @Mercy_Prasanna 8 месяцев назад +1

    praise the Lord brother 🙏🙏🙏✝️✝️✝️👋👋👋

  • @jesusgraceministriesevange9255
    @jesusgraceministriesevange9255 Год назад +2

    Praise the Lord brother.
    మీ యొక్క ప్రతీ విడియో చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్. Thank you so much.

  • @LinglaAdam
    @LinglaAdam 15 дней назад

    వందనాలు బ్రదర్ మీరు చూపించే వీడియోలు వల్ల మేము ఇంకా చాలా బలపడుతున్నాయి చాలా బాగా చూపిస్తున్నారు థాంక్స్ అన్న ఆదామును దేవుడు తయారు చేసిన ఆ ప్లేస్ కూడా చూపించండి బ్రదర్ థాంక్యూ బ్రదర్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  15 дней назад

      దయచేసి ప్రార్థన చేయండి

  • @CherryCharan-ol9ng
    @CherryCharan-ol9ng 3 месяца назад

    థాంక్స్ అండి బ్రదర్ గారు చక్కగా చూపిస్తున్నారు

  • @mallelavani3377
    @mallelavani3377 11 месяцев назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @arepogucharan9103
    @arepogucharan9103 Год назад +1

    వందనాలు సార్ దావీదు గురించి చాలా చక్కగా నిదానంగా అర్థం అయ్యేటట్టు వివరించారు సార్ మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను గద్వాల జిల్లా యెహోషువ

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Год назад

      Praise God Jesus Christ
      వందనములు యెహోషువ గారు

  • @putlururaja5163
    @putlururaja5163 Год назад +9

    అన్నగారు వందనాలు చాలా చక్కగా వివరించారు

  • @ramakrishnaveluri5292
    @ramakrishnaveluri5292 5 дней назад

    Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @swarnalathachapalamadugu3405
    @swarnalathachapalamadugu3405 6 месяцев назад +1

    బ్రదర్ మీ విడియో చాలా బాగున్నది బైబిల్ చదివినా ఇం త బాగా అర్థము అవదు నిజముగా మీకు చేతలు ఎత్తి నమస్కారంచేస్థున్నాను ఇలాంటివి స్టోరీ లు పప్పండి.థాంక్యూ బ్రదర్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  5 месяцев назад

      దేవుని వీడియోలు చూస్తూ ఉన్నందుకు వందనాలు. మీరు దేవునికి మాత్రమే కృతజ్ఞతలు చెప్పండి.
      దయచేసి ఒకటి గమనించండి. బైబిల్లో ఉన్న విషయాలు నిజంగా జరిగిన యదార్థ సంఘటనలు కాబట్టి వాటిని మనం స్టోరీస్ అని అనకూడదు. ఈ విషయం మీరు గమనించమని మనవి చేస్తున్నాను. వీడియోలు చూస్తూ నన్ను ఈ కామెంట్ ద్వారా ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదములు.

  • @Ch.Penchalaiah-i8c
    @Ch.Penchalaiah-i8c Месяц назад

    Adevadhe devunikyee mahema..🙏🙏🙏

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k Год назад +1

    Br.. B.. BaBu... Godblessyou.. Amen.. 🙏.. Mee.. Malyadri.. Kavali

  • @btctbk2515
    @btctbk2515 Год назад +2

    Praise the lord brother chala baagha vivarincharu ✝️✝️✝️

  • @SEKHAREDITZ7
    @SEKHAREDITZ7 Год назад +3

    Great anna praise the lord

  • @KiranIndana
    @KiranIndana 10 дней назад

    Davsnki mahama kalugunu gaka 🎉❤

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  10 дней назад

      దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.........

  • @durgabattula3963
    @durgabattula3963 Год назад +1

    Praise the lord annaya meelanti vallu velli ela charithranu chupincha batte kondaru ayina maruthunnaru

  • @rcpuramkanakarathnam2138
    @rcpuramkanakarathnam2138 Год назад +1

    Hallelujah hallelujah hallelujah

  • @chudigmsk5435
    @chudigmsk5435 Год назад +1

    Devunike mahima kalugunugaka 🙌🙌🙌🙌🙌

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 10 месяцев назад

    అయ్యా గారు వందనాలు ప్రైస్ ది లోర్డ్ 🙏🙏🙏❤️❤️❤️

  • @MRajamohanrao-r6v
    @MRajamohanrao-r6v 8 месяцев назад

    Chala clear ga chepparu
    Kallaku kattinattu
    Practical ga chepparu
    Sooo much thanks 🙏 sir
    Elantivi Bible lo vunna anni sangatanalu
    practical ga cheppagalarani pray chestunnam

  • @matoorshailaja6459
    @matoorshailaja6459 2 месяца назад

    I love my Jesus

  • @SujithkumarMolanguri
    @SujithkumarMolanguri 10 месяцев назад

    Chala baga Ardham Aayettuga cheppali anna.... Prise is tha lord Amen...

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us Год назад +4

    Praise the Lord brother 🙏

  • @jujjuvarapuesuratnam2980
    @jujjuvarapuesuratnam2980 11 месяцев назад +1

    All Glory to Jesus Christ

  • @kishorekeerthi3025
    @kishorekeerthi3025 11 месяцев назад

    Tq brother chala Baga chupincharu ardam aiyela Baga vivarincharu

  • @raviamar3700
    @raviamar3700 Год назад

    Chala baga cheppatam kaka chupistu maaku chala goppa vakyam andinchina meeku vandanalu. Devudu memumlni dee vunchunu gaaka Amen🙏🙏🙏🙏

  • @marydara5844
    @marydara5844 Год назад +2

    Praise the👍 Lord anna

  • @bidibithalaprathap1245
    @bidibithalaprathap1245 6 месяцев назад

    Thanks brother meeru maaku video tho arthavantanga vivaristunnaru God bless you

  • @Bethevoiceoftheworld
    @Bethevoiceoftheworld Год назад +2

    Praise the God Jesus Amen

  • @prasannaraniganta7531
    @prasannaraniganta7531 Год назад +3

    Praise the lord,,,,

  • @SagarDeekala-q3x
    @SagarDeekala-q3x Год назад +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @bandelacalebu5698
    @bandelacalebu5698 Год назад +5

    వందనాలు sir

  • @RajuRaj-x2f
    @RajuRaj-x2f 9 месяцев назад

    👌👌 ಚಾಲ ಅಂದಂಗಾ ಚಕ್ಕಗ ವುನ್ನಾಯಿ, sir ಮೀ ಮಾಟಲು 🙏 god bless you ⛪

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  9 месяцев назад

      Praise God Jesus Christ
      Amen amen amen
      Thank you

  • @Ashok7-m5n
    @Ashok7-m5n Год назад +1

    Praise the lord brother thank you ❤

  • @RNSMOTORS.PVTLTDYPR
    @RNSMOTORS.PVTLTDYPR 7 месяцев назад

    the Way He explain the story is amazing, excellent.. May god bless you n ur family.

  • @syamjaladesyamjaladi9072
    @syamjaladesyamjaladi9072 10 месяцев назад

    Suparga cheparuu sr praise the lord

  • @Keziababy-z6z
    @Keziababy-z6z Год назад

    Jesuske maha Mahima kalugunu gaka amen praise the Lord brother 🙏

  • @bonamprabhudasu-te6pt
    @bonamprabhudasu-te6pt 11 месяцев назад

    దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉🎉🎉

  • @ramumorcha8864
    @ramumorcha8864 Год назад

    Chala chakkaga chepparu brother. God bless you 🌟🙏

  • @venkimaddala1781
    @venkimaddala1781 Год назад +74

    వందనాలు బ్రదర్ ❤. దయచేసి నా క్రీస్తు ప్రభువు సువార్త పరిచర్యలు కోసం దేవునికి ప్రార్థన చేయండి

  • @Savithri.N
    @Savithri.N 2 месяца назад

    Thank🎉you🎉god🎉amen

  • @dheeraj_logics8287
    @dheeraj_logics8287 7 месяцев назад

    praise the lord brother...chala baga explain chesthunnaru....god bless you

  • @MadhukarJodeSSAcademy
    @MadhukarJodeSSAcademy Год назад +1

    Excellent explanation brother. Good job❤.

  • @kuttyammamma
    @kuttyammamma Год назад

    చాలా బాగ clarity ga నిదానంగా చెప్పారు.బాబు వందనాలు. God bless your family.

  • @jagirisanthosha5792
    @jagirisanthosha5792 Год назад +1

    Press the lord 🙏🙏🙏🙏🙏

  • @VidyaMenapati
    @VidyaMenapati 8 месяцев назад

    Baga chearu brother vandanalu

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 6 месяцев назад

    Praise the lord good messages amen

  • @ravularamakrishna6614
    @ravularamakrishna6614 11 месяцев назад

    చాలా అర్ధ వంతంగా వుంది అన్న ,

  • @prasannanalli1728
    @prasannanalli1728 Год назад +1

    Amen 🙏 🙌 👏 🙏

  • @vijaykumar-pr5kp
    @vijaykumar-pr5kp Год назад +1

    Excellent explanation brother, Thank you so much

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Год назад

      Praise the lord Jesus Christ
      You're most welcome
      Thank you brother

  • @elizabethgadapati8973
    @elizabethgadapati8973 Год назад +1

    Praise the lord tq brother

  • @ramumorcha8864
    @ramumorcha8864 Год назад

    Dhevuniki sthothramulu hallelujah

  • @BrahamaiahVemula
    @BrahamaiahVemula Год назад +1

    🙏🙏🙏🙏🙏👍👍👍

  • @rameshballikura3992
    @rameshballikura3992 Год назад

    Super ga chepparu brother

  • @ravindardonakonda4214
    @ravindardonakonda4214 Год назад +1

    Good explain

  • @mercyraniroleplaysandrhyme1042
    @mercyraniroleplaysandrhyme1042 Год назад +1

    Wonderful God ❤

  • @butterflydigitalstudio8305
    @butterflydigitalstudio8305 Год назад +9

    అయ్యగారు నేను అనుకోవటం ఈ లోయ దావీదు యుద్ధం జరిగే సమయంలో బాగా పెద్ద లోయనుకుంటా అండి, ఇప్పుడు ఎక్కువగా మైదానంలా కనపడుతుంది, ఏమైనా మన యేసయ్య కంటే ముందు కాలంలో వాటిని కూడా చూస్తున్నామంటే గొప్ప విషయమేగా

  • @PlayerX-xd8yi
    @PlayerX-xd8yi 11 месяцев назад

    Praise the almighty God Jesus 🙏💞🙏

  • @tejasrinandu5097
    @tejasrinandu5097 7 месяцев назад

    GOD IS GREAT. 🙏

  • @panagantirajitha904
    @panagantirajitha904 Год назад +1

    Praise the Lord 🙏✝️

  • @graceuma4748
    @graceuma4748 7 месяцев назад

    Meeku chala chala dhanyavadalu anna garu.

  • @ravidarla1376
    @ravidarla1376 Год назад

    Good message bro God bless you Amen

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 10 месяцев назад

    Ame stotram hlleluaya

  • @udaykumar-qq5he
    @udaykumar-qq5he 8 месяцев назад

    Glory to Lord ❤❤❤

  • @sujathas3261
    @sujathas3261 Год назад

    Amen hallelujah praise the lord thank you brother

  • @sumanjeevi9532
    @sumanjeevi9532 Год назад +1

    praise the lord. thank you brother

  • @apparaoravvapu
    @apparaoravvapu 8 месяцев назад

    Praise the Lord, Aamen

  • @AffectionateBeaver-gn8xp
    @AffectionateBeaver-gn8xp Год назад +1

    Amen 🙏🙏🙏

  • @jadaswapnamy1093
    @jadaswapnamy1093 3 месяца назад

    Thank you so much ananya praise the lord

  • @_pradeep_offical_29
    @_pradeep_offical_29 7 месяцев назад

    👌🙏 annaiah god bless you

  • @vinayvinay3965
    @vinayvinay3965 6 месяцев назад

    Vadanalu.brdar i.yam kolar.narayanamma

  • @winnermelodysongsnrt9017
    @winnermelodysongsnrt9017 19 дней назад

    Excellent brother 🙏🙏🙏

  • @gopalg2484
    @gopalg2484 Год назад +3

    Praise the lord brother

  • @BaburaoYaramala
    @BaburaoYaramala 4 месяца назад

    Praise the lord బ్రదర్

  • @mangatayarugudibandi2672
    @mangatayarugudibandi2672 Год назад

    బ్రదర్ ఒందనలు

  • @ChennaParvathi-kg2ty
    @ChennaParvathi-kg2ty 8 месяцев назад

    prise the lord🙏🙏🙏🙏 brother

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 10 месяцев назад

    Vandanalu bradar

  • @maddiralavinod3142
    @maddiralavinod3142 10 месяцев назад

    Praise the lord🎉

  • @paulsanjevaraopaulsanjevar533
    @paulsanjevaraopaulsanjevar533 Год назад

    Glory TO GOD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nri-r1
    @nri-r1 10 месяцев назад

    Thankyou Jesus Christ 🎉

  • @JhansiPeram-k3e
    @JhansiPeram-k3e 3 месяца назад

    Jesus grat

  • @kandugulajeevan7187
    @kandugulajeevan7187 Год назад

    super excited

  • @euginebennetstephens6973
    @euginebennetstephens6973 Год назад

    Glory to Almighty God AMEN

  • @ManikishoreSunkara
    @ManikishoreSunkara 11 месяцев назад

    Amen