#Burning
HTML-код
- Опубликовано: 28 сен 2024
- Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu
దేవుని కృప చేత..., వెళ్ళారు..., మీ video luu చూస్తున్న మాకు చేలా విశ్వాసం కలిగి ఉంది....prise the lord..bro thank you
బ్రదర్ మీకు చాల వందనములు నన్ను కూడ జెరుషలెముకు తీసుకొనివెల్లినట్ల ఉంది చలవిషయలు తెలుసుకున్నము. 🙏🙏🙏🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌹
చాలా,,,చక్కగా వివరించారు,,
Fine Beautiful place,,
Wonderful
Thank you
Holy Land కి సంబంధించిన విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు
ధన్యవాదాలు
Praise the Lord
🙏🙏🙏
Thank you
బ్రదర్ దేవుడు చక్కని అవకాశం మీకు ఇచ్చాడు
ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయ స్తోత్రము మా ప్రభువా 🙏 🙏🙏✝️✝️✝️🙏🙏🙏
చాలా బాగా వివరించారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్ God Bless You Brother
Praise God Jesus Christ
Thank you brother
యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక ఆమెన్. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్. 🙏🙏🙏🙏
ఆమెన్
చాలా మంచి విషయాలు చూపించారు, చెప్పారు.వందనాలు.
బైబిల్ ను అర్దం చేసుకోడానికి ,గుర్తు పెట్టుకోడానికి మీ వీడియో లు ఎంతో ఉపయోగ పడుతున్నాయి,
దేవుడే మీతో ఇవన్నీ చేయిస్తున్నారు🙏
Meru enka aneka plasslu chuse maku chupinchakanu na asayya tandri ne korukuntunna ankul😊😊😊
Praise the lord brother meru chala great anyya Devune ki gantha mahima God bless you brother
Praise the Lord
నేను గొప్ప కాదు ఎప్పటికీ దేవుడే గొప్ప వారు. ఆయన మమ్మల్ని అక్కడికి పంపించబట్టి మేము వెళ్లి చూసి ఆ వీడియోలు మీకు చూపిస్తూ ఆ ప్రదేశాలను వివరించగలుగుతున్నాం అందుకు ఎల్లప్పుడూ దేవునికి మాత్రమే మహిమ ఘనత చెందాలి. ఆమెన్
మీ కామెంట్ కు ధన్యవాదాలు బ్రదర్
Chaala thanks andi malanti vari kosam miru chaala kastapadutunnaru devudu mimmalni mi kutumbanni asirvadinchunu gaka
Amen
Praise God Jesus Christ
Thank you
Praise the lord
Hii praise the lord bother meru chala Baga vivarinchi chepparu
Thankyou you sir manchi precious video,s chupinchinanduku god bless you sir
So nice of you
Maku vakyamlo devuni karyalu chupinchinanduku miku vandanalu
Mimalni me cutumba sabyulanu ashirvadinchali anu korukuntunamu sir❤
Praise God Jesus Christ
Amen Amen Amen
Thank you
Brother Great Vedios Brother Deevuni kosam Deevuni Orajala kosam Goppa Vedios theesi chupisthunnaru Chala Chala vandanaalu
Nijanga chala happy ga vundi brother thanq. Praise the Lord🙏🙏🙏
Godblessyou... Brother.. Amen🙏🙏🙏
Amen
Thank brother
Praise the lord brother
వందనాలు బ్రదర్ ❤
Praise God Jesus Christ
Thank you brother
You are great brother May God bless you with all his blessings
God Jesus Christ is great only
Praise the lord Annaiah really im so happy to see this vedio.. glory to God alone Annaiah
Praisethelordanna.🙏🙏🙏
Praise the lord anna famale kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education kosam prayerreqest. House kosam prayerreqest please anna
Praise the Lord Anna🙏🙏🙏
Praise the lord brother🙏
Eccellent bro chala baaga explaine chesaru thamk ypu
Thank you for showing it ❤
పాస్టర్ గారు నాది ఒక question సౌదీ అరేబియా వీడియో చూసాను అందులో ఇశ్రాయేలీయులు ఇక్కడే ఉన్నారు అని, బండనుండి నీళ్లు వచ్చిన ఆ బండ, ఇశ్రాయేలీయులు దూడను చేశారు విగ్రహం అది నిలబెట్టిన ప్రదేశం ఇంకా చాలా ఆనవాళ్లు చుపించారు సౌదీ గౌర్నమెంట్ అక్కడ చుట్టూ కంచి వేసేసారు, మిరేమో ఈజిప్టు లో అన్నారు, ఎలా సార్
దూడ లాంటి చెక్కిన ఒక రాయి లాంటిది చూపించి
ఇది అలాంటిదే నేమో అని సందేహం అన్నాను..కానీ ఇదే ఆ రాయి అనలేదు..బండ నుండి నీరు వచ్చినది ఇదే అని కూడా నేను చెప్పలేదు.. నేను చూపించిన ప్రదేశం ఈజిప్ట్ బార్దర్లో వుంది గమనించాలి
Good explanation, thanqu sir👍🙏
Keep watching
Praise God 👏 🙌 Hallelujah
Thank you brother for your explanation.MayGod bless you and your family brother.🙏🙏🙏🙏🙏
Praise the lord Jesus Christ
Amen
TQ Loord.
Thank you brother Praise the lord
Prise the lord
Praise the lord amen 🛐🛐🛐🛐🛐🛐🛐
God bless you brother 🙏 🙏🙏❤️
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
అయ్యా గారు వందనాలు ఆ దేశము చాలా బాగుంది ఈ విడియో చూసిన తర్వాత ఎంతో సంతోషించెను సర్ చాలా వందనాలు
Thanks brother
Welcome
🙏🙏🙏🙏
ఆమెన్ 🙏🙏🙏
Excellent brother garu may god bless u and ur family members abundantly
Thank you so much 🙂
🙏🙏🙏🙏🙏
🙏
చాలా సంతోషం
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
వందనములు బ్రదర్
Praise the lord 🙏 tammudu
Thankyou
🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️🙏🏼🙏🏼🙏🏼
praise the lord
God bless youSir
Praise the lord brother,ur explanation is superb,,,,How to go holy land tour? Can you please provide information
Amen amen amen amen amen
Super brother
Thank you
Most excited video
దేవుడు భూమి meedaki vaccharu in the form of Jesus Christ, that is great, a place chudatam kadu,Holy sprit is in our hearts, so we should clean our heart
👌👌👌
Thank u benhur garu
Glory to god
Praise the lord
Dear brother... thankful for ur good and great videos of Isreal 🙏
Am very happy to see and knowing about this HOLY place...
Am wishing to come here.. what's the process for visa ... kindly inform to me sir thank you
At present there are no tours, when the tours start, they will take you, no one will give you a group visa separately.
🥰🙏🥰🙏
Very nice
Thanks
చాలా సంతోషం గా ఉంది బ్రదర్.
Super brother 🙏🙏🙏
Thank you so much
amen
6100800మందికి దేవుడు నీళ్లిచ్చాడు.
GOD BLESS YOU. 07.06.24 ASHOK. BOSUSURESHNIRMALAANU.YANIBHANUMB SEKHAR
Okk
Amen 🙏
God bless you brother ❤
God bless his family🎉
May God bless you
🙏🙏✝️
🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪🎉🎉🎉🎉🎉
,❤️❤️✝️✝️✝️🙏🙏🙏👌👌👍👍
🙏🙏🙏🙏👏👏👏👏😔🙌🤲
వందనాలు అన్నా 🙏🙏🙏
Praise God Jesus Christ
వందనాలు బ్రదర్
Brother how much it's cost for a tour to one person
Now..one lakh and sixty thousand rupees
Sir Samson yuddam yooka pradesham choopinchamdiokasaary
సంసోను యుద్ధం చేసినట్లు బైబిల్ లో లేదు
Video quality gha chupinchandi Anna
ఇప్పుడు టూర్ కి వెళ్ళాక క్వాలిటీ గా చూపిస్తా బ్రదర్
Thank Anna
అన్నా కాస్ట్ మొత్తం ఎంత యింది నేను జనవరి లో ఏళ్తున్న 🥰🕺
యుద్ధానికి ముందు వరకు ఒక్కరికి 1,70,000 ఇప్పుడు ఎంతో తెలియదు
Prise the lorod
దేవుడైన యెహోవా
ఇక్కడ దేవుడు ఎవరు యెహోవా
యెహోవా నా కాపరి అని మాత్రమే ఉంటుంది అబ్రాహాము నా కాపరి మోషే నా కాపరి ఏసు నా కాపరి అని ఉండదు వీళ్ళు కేవలం ప్రవక్తలు అంతే
యేసు క్రీస్తు అందరికీ ప్రభువు...అని బైబిల్ చెబుతుంది
యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని యోహాను ప్రవక్త చెప్పాడు..
యేసు క్రీస్తు నా ప్రియ కుమారుడు అని దేవుడే స్వయంగా ఆకాశం నుంచి చెప్పారు.
యేసే..... క్రీస్తు అని ప్రవక్తలందరూ చెప్పారు..
యేసు దేవుని కుమారుడు అని అపోస్థలులు అందరూ చెప్పారు.
యేసు క్రీస్తు దేవుని కుమారుడని..పౌలు చాటి చెప్పాడు...
యేసు క్రీస్తు దేవుని కుమారుడని దెయ్యాలు కూడా చెప్పాయి..
యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా నేనే దేవుని కుమారుడనని స్వయంగా చెప్పారు..
ఆయన తప్ప ఇంకెవ్వరూ నేనే దేవుని కుమారుడను అని చెప్పలేదు..
ప్రవచనాల లో ఉన్నట్లు ఆయనకు మాత్రమే జరిగాయి..
ఏ ప్రవక్త పుట్టినప్పుడు నక్షత్రం పుట్టలేదు.
యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు మాత్రమే నక్షత్రం పుట్టింది.
ప్రవక పుడితే జ్ఞానులు రారు. కానీ యేసు ప్రభువు వారు పుట్టినప్పుడు మాత్రమే వచ్చారు.
ఆయన శిశువుగా వున్నపుడు ఆయనను మొదటి సారి యెరూషలేము దేవాలయానికి తీసుకు వెళ్లి నపుడు పరిశద్ధాత్మ నీతిమంతుడు సుమేయోను మీదికి వచ్చి ఆయనే క్రీస్తు అని, ఆయనను గురించి గొప్పమాటలు చాలా చెప్పారు.
ఆయన చేసిన అద్భుతాలు ఇంకెవ్వరూ చెయ్యలేదు..
ఏ పాపము చెయ్యకపోయినా శిలువ వేయబడింది ఆయన ఒక్కడే.
సిలువ మరణం పొందాక మూడవ రోజు తిరిగి లేచింది ఆయన ఒక్కడే..
ఆయన దేవుని కుమారుడని
ఇంకా ఋజువులు కావాలా....?
@@brobenhurbabu3055 మీ సమాధానం భూమి ఉన్నంతవరకు సరితూగలేనిది అయితే
మీరు చెప్పిన దానిని బట్టి పవులు మరికొందరు దేవుని కుమారుడు అని అలాగే యెహోవా అంటే దేవుడు స్వయంగా చెప్పారు ఏమని ఏసు దేవుని కుమారుడు అని దేవుని కుమారుడు దేవుడు ఎలా అవుతాడు
మూడు రోజుల పాటు భూ గర్భంలో ఉంటాను అని చెప్పారు ఏసు ఎలా యోనా ఏలాగున చేప కడుపులో ఉండెనో ఆలాగున యోనా చేప కడుపులో మరణం పొందారా అంటే లేదు అని బైబిల్ లో ఆధారాలు ఉన్నాయి మరి ఏసు భూ గర్భంలో చనిపోయింది అబద్దం
పుల్లయినను ఎముకయినను విరగదు అని యెహోవా వాగ్ధానం కూడా బైబిల్ లో కనబడుతోంది
నక్షత్రం
పురుషుని ప్రమేయం లేకుండా సంతానభాగ్యం కలిగించిన యెహోవా కు నక్షత్రాన్ని శృష్ఠించడం అతిశయోక్తి కాదు
2016 నుండి నన్ను బాప్తిసం తీసుకొమ్మని ఆడుతున్నాడు ఒకతను అయితే నేను తనడిగిన ప్రతి సారి ఏసు కేవలం ప్రవక్త మాత్రమే నిరూపించాను కొందరు నిజమని అంగీకరించారు కూడా
ఏసు రెండవ రాకడ ఉంది ఆరోజు అజ్ణాణంలో మూసుకుపోయిన కళ్ళు తెరవబడుతాయి
@@brobenhurbabu3055 మీరు చెప్పిన విషయం ఈ భూమి ఉన్నంతవరకు సరితూగలేనిది అయితే
పవులు మరికొందరు దేవుని కుమారుడు అని మాత్రమే చెపుతున్నారు దేవుడు ఎలా అవుతాడు
ఏసు భూ గర్భంలో ఉంటాను అని చెప్పారు ఏలాగున యోనా ఏలాగున చేప కడుపులో మూడు రోజుల పాటు ఉన్నాడో ఆలాగున యోనా చేప కడుపులో మరణం పొందారా అంటే లేదు అంటే ఏసు భూ గర్భంలో చనిపోయింది అబద్దం అని తేలిపోయింది
దెయ్యాలు సైతం ఏసు కేవలం ప్రవక్త మాత్రమే అని సాక్ష్యం ఇచ్చాయి
నక్షత్రం
పురుషుని ప్రమేయం లేకుండా సంతానభాగ్యం కలిగించిన యెహోవా కు నక్షత్రాన్ని శృష్ఠించడం అతిశయోక్తి కాదు
అద్భుతాలు
నా కుమారులను నీ కుడి వైపు కానీ ఎడమవైపున కానీ ఉంచమని అడిగితే నా కుడి వైపున కానీ ఎడమవైపున కానీ ఉండగలిగే శక్తి నా వశము లో లేదు అని చెప్పలేదా ఏసు స్వయంగా బైబిల్ లో ఆధారాలు ఉన్నాయి ఏసు అద్బుతాలు చేసింది యెహోవా ఆజ్ఞ మేరకు అంతే
తండ్రి ఆజ్ఞ పరుచు వాడు కుమారుడు వశ పరుచు వాడు బైబిల్ లో ఉంది కదా పుల్లయినను ఎముకయినను విరగదు అని యెహోవా వాగ్ధానం చేసిన తర్వాత యెహోవా ప్రాణం ఎలా తీస్తారు తీయలేదు ఎందుకంటే ఏసు రెండవ రాకడ ఉంది ఆరోజు అజ్ణాణంలో మూసుకుపోయిన కళ్ళు తెరవబడుతాయి అని దేవుని వాక్యము
అంటే అర్థం తండ్రి సర్వాధికారాలు కలిగి ఉన్న వాడు కుమారుడు అమలు పరుచు వాడు దేవుడు యెహోవా అను నిజం తెలుస్తుంది ఆ తర్వాత మూసుకుపోయిన కళ్ళు తెరవబడుతాయి
@@brobenhurbabu3055 ఏ ప్రవక్త పుట్టినప్పుడు నక్షత్రం పుట్టలేదు ఏసు పుట్టినప్పుడు మాత్రమే పుట్టింది అప్పుడు ఏసు ప్రవక్త అని మీరు కూడా చెప్పారు
Manna wos salwa allah jannat nundi pampy wadu
Mose kadu hazrat mousa he's profit of massenger of islam
😂😂😂
Praise the lord
Praise the lord brother
దేవునికే మహిమ కలుగును గాక 🙏
వందనాలు అన్నయ్య 🙏🙏🙏
Super brother
Thank you
నా ప్రియమిత్రుడు బెన్‌హర్ బాబు శ్రావ్యమైన స్వరంతో భక్తి భావం తొణికిసలాడే విధంగా బైబిల్ చారిత్రక ప్రదేశాలను వర్ణించేతీరు అద్భుతం. చాలా ఆసక్తికరంగా వీడియోలు చూస్తూ అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందం పొందతు ఉంటాను. ధన్యవాదాలు.
Praise God Jesus Christ
వందనములు బ్రదర్
నాదేముంది..? దేవుడు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టే నేను మీకు ఈ వీడియోలు చూపించ గల్గు టున్నాను..
అందుకే మనమందరం దేవుని మహిమ పరుద్దాం..
బ్రదర్ వందనాలు ట్రావెల్స్ ఖర్చు ఎంత అయితుంది ఒక్కరికి @@brobenhurbabu3055
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏
Bible chadhuvithunattu undhi....THANKS BROTHER... ALWAYS PRAISE THE LORD ❤
Praise God Jesus Christ
Thank you brother
వీడియోలు చూస్తూ బైబిల్ చరిత్రను తెలుసుకోండి బ్రదర్
Ezypt holyland all places very beautiful manduchunna poda place bagundi and shops devudu yedari Lo Israel variki manna and water ichina prantham chala bagundi Praise the lord thank you so much very nice video God bless you and your family 🙏🙏
Amen
Praise God Jesus Christ
Thank you
Amen
దేవుడు దిగివచ్చిన ప్లేస్ కి మీరు వెళ్ళడం చాలా చాలా అదృష్టం అండి. దేవుని కృప మీకు తోడై వుండును గాక. 🎉🎉🎉🎉
Amen
Praise God Jesus Christ
Shalom brother
Ltv ji@@brobenhurbabu3055
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤@@brobenhurbabu3055
W
బ్రదర్ మీకు వందనాలు బ్రదర్ మేము చూడలేని మంచి ప్రదేశాలు ఏసుక్రీస్తు వారు తిరిగిన ప్రదేశాలు మీరు మాకు చూపించినందుకు థాంక్యూ బ్రదర్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻