బెన్‌హర్ బాబు చాలా నిజాయితిపరుడు, నిస్వార్థపరుడు, పరోపకారి. దేవునిచే పూర్తిగా ఆశీర్వదించబడిన విశ్వాసి. బైబిల్ కు చెందిన చారిత్రిక సత్యాలను ఎంతో భక్తిభావంతో వీడియోల ద్వారా అందిస్తూ ఎంతో దైవసేవ, మానవసేవ చేస్తన్న త్యాగశీలి. బ్రదర్ సేవానిరతికి ధన్యవాదాలు.
Praise the lord Meru chupinche prati place and Bible vivarana nija sangata alu devudu Mee dwara maku chuyustunnadu Me prayatnaniki enni krudagnatalu chepina em echina takkuve brother 🙏👏🌺🌹
Brother meeru chala goppavaru yesu prabhu varu tirigina pradheshalu chustunte cheppaleni Happy ga undi nijamga God blessings meku me family ki untai ameen
నిజమే కానీ సీనాయి పర్వతం ఒక్కటి మాత్రమే కాదు. అది పర్వతాల సముదాయం. అది ఈజిప్ట్ బోర్డర్ నుండి అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రదేశం నుండి సీనాయి పర్వత సముదాయం ప్రారంభం అవుతుంది. గూగుల్ లో కూడా సెట్ చేసి చూడండి. అది సీనాయి పర్వతం పాదాల వద్ద అని ఉంటుంది.
I am the tour guide not. if you want to come along as we go. You can come on tour. but now there is a war going on. It is not known when the tours will start again.
Brother gaaru Praise the Lord 🙏🙏 meeru Moses bandanu kodithe neellu vachchai kada aa bandanu choopincha ledu brother garu, oka saari aaneellu Israeliyulaku Devudu ichchina aabandanu okka saari choopinchu mani naa vignapthi 🙏🙏🙏
బైబిల్లో ఐ గుప్త్ నుండి యూదులుని యెహోవా బయటకి తీసుకుని ఒచ్చి 40 సంవత్సరాలు అడవులో తిప్పేడు అని బైబిల్లో రాసివుంది తీరా సూస్తే ఈజీప్ట్, ఇజ్రాయేల్ ఇ ప్రాంతం మొత్తం ఎడారి కొండప్రాంతం ఇక్కడ ఎక్కడ అడవులు ఉన్నట్టు ఏ జియోగ్రఫీ లో చెరిత్రలో కూడాలేదు అంటే అడవులులో తిరిగినట్టు బైబిల్లో రాసింది కల్పించి రాసేరు నిజం కాదు అని తెలుస్తుంది 🥱🥱🥱🥱🥱🥱🥱🥱
మీరు నిజంగా గొప్పవారు..అందరూ మీ లాగే ప్రశ్నించాలి. అప్పుడే సమాధానం వస్తుంది.. సార్..బైబిల్ కల్పించి వ్రాశారు అని ఒక్క మాటలో చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించు కావలసింది..మీకు వచ్చిన అనుమానం ఇంతవరకూ ఎవ్వరికీ రాలేదా..బైబిల్ ను వ్యతిరేకించే వారు ఇలాంటి ప్రశ్న ఎందుకు అడగలేదు..? అడవి అంటే మన దేశంలో వలే విపరీతమైన చెట్లు వుండే ప్రదేశం అని కాదు.వెస్ట్ ల్యాండ్ (పనికి రాని భూమి అని అర్థం).ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ చదవండి ..బైబిల్ కల్పితం అయితే ప్రపంచమంతా బైబిల్ నీ చదవరు..క్రైస్తవులుగా బ్రతకరు కదా..
నీకు తెలుసా డబ్బులు నావి కాదు అని.. డబ్బులు ఎవడివి నీవా?..నీ డబ్బుతో వెళ్ళి వస్తున్నానా? నువ్వు ఎంతిచ్చవ్? పోనీ ఎవడిచ్చాడు..? నిరూపించగలవా? ఛాలెంజ్ నేను ఇతరుల డబ్బు మీద ఆధార పడే రకం కాదు..నేను కష్టపడి పనిచేసి సంపాదించిన నా డబ్బుతో..కష్టపడి పనిచేసిన కష్టపడి పనిచేసిన డబ్బుతో వెళ్ళి వచ్చాను ..
నా డబ్బు కాదని నీవు నిరూపిస్తే నిన్ను టూర్ కి ఉచితంగా తీసుకువెళ్తా..ఛాలెంజ్.. నువ్వు అలాగే బతుకు తున్నావా? వేరే వాళ్ళ డబ్బుతో బతుకుతావా?..నువ్వు కష్టపడవా? నీవు అలాగే బతుకుతావు అందుకే ఇలాంటి కామెంట్లు పెడుతున్నావ్..
Best holy land channel in Telugu.really i appreciate your work anna.thank you so much
Thank you so much 🙂
7:21 😅😅
Thank u jesus
Thanks brother location chala bagunnai
బెన్‌హర్ బాబు చాలా నిజాయితిపరుడు, నిస్వార్థపరుడు, పరోపకారి. దేవునిచే పూర్తిగా ఆశీర్వదించబడిన విశ్వాసి. బైబిల్ కు చెందిన చారిత్రిక సత్యాలను ఎంతో భక్తిభావంతో వీడియోల ద్వారా అందిస్తూ ఎంతో దైవసేవ, మానవసేవ చేస్తన్న త్యాగశీలి. బ్రదర్ సేవానిరతికి
ధన్యవాదాలు.
క్షమించండి నేను అంత గొప్పవాడని కాదు..
దేవుని దయ, దేవుని సంకల్పం వల్ల మాత్రమే..ఇలా చేయగల్గు తున్నాను..దేవునికి మాత్రమే స్తుతులు కృతజ్ఞతలు చెప్పండి..
❤❤thankyou bro
నిజమే, శాంత మూర్తి,నిదానస్తులు...సున్నిత మనస్కులు...వారి మాటలను బట్టే తెలుస్తుంది.
Pl చెప్పండి cost ఎంతో Brother
సృష్టి కర్త యైన దేవునికి యుగయుగాలు తరతరాలు స్తుతులు స్తోత్రాలు చెల్లును గాక ఆమెన్
అద్భుతం రెండు కళ్ళు సరిపోవడం లేదు మీరు చాలా చాలా అదృష్ట వంతులు
నిజంగా చెప్తున్న...నేనే స్వయంగా అక్కడికి వెళ్లి చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎంతో చక్కటి వివరణ...
Praise God Jesus Christ
Thank you
చాలా సంతోషం బ్రదర్ ఈ బ్రదేశం చూపించనందుకు
Thank you
Babu గారు మీరు చాల చక్కగా చెప్పారు ఆ ప్రభువు మిమ్నల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఆమెన్
Thank you
Praise the lord Jesus Christ Amen
All Glory to Jesus Christ
Thank you poster garu
AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER KODELLIUMAKODELLIPRASANNAKODELLIVARALAKSHMIKODELLIPRASAD ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏
Amen praise the lord 🙏
Naaku ollu paravashinchi potundi antho prashanthanga undi aa pradeshalu chustunte I love jesus Amen
Praise the lord 🙏🙏🙏🙏
Praise the Lord
Thank you
B. Brother.. Godblessyou &you'res... Family... Amen👏..
. mee.. Malyadri... Kavali (kommi)
Thankyou brother
Amen
Thank you Brother Praise The Lord
Super happy to
So nice
Very good vedio God bless you
Thanks a lot
Praise the lord 🙏 🙏 🙏
Nice anna tq nennu chudalli ani undhi but vella leka poya but ne valla chusthna ani very tq
Thanks paster garu Praise the lord 🙏
🙏🙏💐
Praise lord brather thank you chala nahiha chupincharu
Thank you bro for vidieo.
Praise the lord
Meru chupinche prati place and Bible vivarana nija sangata alu devudu Mee dwara maku chuyustunnadu
Me prayatnaniki enni krudagnatalu chepina em echina takkuve brother 🙏👏🌺🌹
Praise God Jesus Christ
నాకు కాదు దేవునికి కృతజ్ఞతలు చెప్పండి బ్రదర్
GOD bless you brother amen
Hallelujah hallelujah hallelujah Amen 🙌
PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏
Super message brother
థాంక్యూ
Good brother very interesting
Thanks for the visit
❤❤❤
Nice
Brother meeru chala goppavaru yesu prabhu varu tirigina pradheshalu chustunte cheppaleni Happy ga undi nijamga God blessings meku me family ki untai ameen
Praise God Jesus Christ
నేను కాదు దేవుడు గొప్పవాడు..
Thank you
Praise the lord 🙏🙏 brother
Egypt senai kondalu journey
Chala bagunnai brother
Praise the Lord brother. Thank you very much. God bless you all abundantly.
Praise God Jesus Christ
Amen
Thank you brother
Thank you sir good information. God bless you sir
Most welcome
Praise the Lord
Anna me videos valla viswasam peruguthondi anna tqq
Praise God Jesus Christ
Thank you
Glory to God Brother... Good and Clear explanation. Amen🎉🎉
Thank you
God bless you sir 🙏🙏🙏💐💐💐
Brother mimmalni me kutumbaanni devudu deevinchunu gala amen
Praise the lord
Amen amen amen
Thank you
Praise the lord brother garu 🙏
Thank you for your information, God bless you brother 🙏
Amen
My pleasure
Praise the Lord Brother 🙏 Thanks for video
Thank you too
Acsilent bro❤
God bless you benhar
Amen
Praise the Lord brother 🙏
Pristha lard annya❤🎉😢😊
Praise the Lord Anna🙏🙏🙏
Praise the lord bro 🙌
Praise the lord bro. Velli ravatanoki cost yentha. మీరు చేలా ధన్యులు 🙏📖🙏
1.7 lakhs per person
God bless you Anna
Praise God Jesus Christ
Amen
thank you
👍⭐🙏👏👋❤️👋🌟👍
Ezypt in senai kondalu akkada journey and hotel chala bagunnai nice video thank you so much God bless you and your family super video 🙏🙏
Thank you so much 🙂
Praise the lord thank you so much
వందనాలు బ్రదర్
Super location brother God bless you
Thank you so much
@@brobenhurbabu30552:57
Praise the lord brother.brother am also wanted to. Visit to the esrael country.
Thank u brother benher family
So nice of you
God.bless.you.and.your.family. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Annayya meru devunitho nadichina anuboothi chupincharu 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Jesus Christ
How much tour cost howmany.days of tour please send me.deteails
Hai brother
👍👍👏👏❤❤😇😇
, 🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍
Br.praise the lord
How many times went Holiland tour
Government employee no sir entha karchu avutundi enni roju lu avutundi plz chepandi sir
❤🙏🖐️
అయ్యా వందనములు టూర్ రావాలంటే cost చెప్పగలరు
Hyd to jrushlam
Praise the lord sir 🙏 same question sir tourpackage entha cheppandi
నేను కూడా వెళ్లాలని ఆశ.... ఎలా... కొంచెం వివరాలు తెలియచేయండి బ్రదర్
Google లో చెకింగ్ చెయ్
ప్రస్తుతం టూర్లు లేవు అక్కడ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఒక్కరికి ₹1,70,000
Plz sir video Baga chupandi food shoping vaddu Bible study chupandi
Real mountsinai Soudiarabia brother
నిజమే కానీ సీనాయి పర్వతం ఒక్కటి మాత్రమే కాదు. అది పర్వతాల సముదాయం.
అది ఈజిప్ట్ బోర్డర్ నుండి అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రదేశం నుండి సీనాయి పర్వత సముదాయం ప్రారంభం అవుతుంది. గూగుల్ లో కూడా సెట్ చేసి చూడండి. అది సీనాయి పర్వతం పాదాల వద్ద అని ఉంటుంది.
Sir, Mount Sinai location is saudi arabia
I am 65yers old retired teacher can I come tour with you .Thanks for your videos
I am the tour guide not. if you want to come along as we go. You can come on tour. but now there is a war going on. It is not known when the tours will start again.
Bro praise the lord thank you give tour details send me bro we are 8.members
Ayya israyel టూ రు వెళుతున్నారా మేము రావాలి అనుకుంటున్నాము
ప్రస్తుతం టూర్ లు లేవు
Pridhalod.బ్రదర్. నేను కూడా ర వ లా ని నా కొ రి కా. నా పేరు. డి. ఇ శ్ర యే లు
ప్రార్థించండి
దేవుడు మీకు సహాయం చేస్తారు ఆమెన్
Please upload next video
Please watch tomorrow
Ple say cost of tour
1.7
Benhar babu garu memu kuda holy land ki vellai anukutunamu entha cost? Miru thisukelandi babu garu...!
ప్రస్తుతం టూర్లు లేవు అక్కడ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఒక్కరికి ₹1,70,000
Brother entha karchu వస్తది? Cheppandi
ఒక్కరికి ₹1,70,000
Hi
Chinna vayasu vallu రాకూడదా బ్రదర్
కుటుంబంతో రావచ్చు
అయ్యా మొదలుగా దేశాన్నీ గౌరవించండి.
Mivaisnaguledu
అర్థమయ్యేలాగా చెప్పలేదు
కానీ అర్థమైంది.
నా వాయిస్ బాలేదు అన్నారు అంతేగా సరే ధన్యవాదాలు
Brother eppudu israelilu ekkada unnaru
India లోనే వున్నాను..యుద్ధం తరువాత వెళతాను
Brother meedi nellorena
కాదండీ
At present you are there
Brother, but I have been told that real Mt. Senai is in Saudi Arab.
Brother...
I am not saying that this is Mount Sinai, I am saying that the mountain ranges of Sinai start from here. Look it up on Google. Thank you
Brother gaaru Praise the Lord 🙏🙏 meeru Moses bandanu kodithe neellu vachchai kada aa bandanu choopincha ledu brother garu, oka saari aaneellu Israeliyulaku Devudu ichchina aabandanu okka saari choopinchu mani naa vignapthi 🙏🙏🙏
Thanks brother garu my comment you kept it highlighted and accepted my Wish thank You very much brother 🙏🙏👍
బైబిల్లో ఐ గుప్త్ నుండి యూదులుని యెహోవా బయటకి తీసుకుని ఒచ్చి 40 సంవత్సరాలు అడవులో తిప్పేడు అని బైబిల్లో రాసివుంది తీరా సూస్తే ఈజీప్ట్, ఇజ్రాయేల్ ఇ ప్రాంతం మొత్తం ఎడారి కొండప్రాంతం ఇక్కడ ఎక్కడ అడవులు ఉన్నట్టు ఏ జియోగ్రఫీ లో చెరిత్రలో కూడాలేదు అంటే అడవులులో తిరిగినట్టు బైబిల్లో రాసింది కల్పించి రాసేరు నిజం కాదు అని తెలుస్తుంది 🥱🥱🥱🥱🥱🥱🥱🥱
మీరు నిజంగా గొప్పవారు..అందరూ మీ లాగే ప్రశ్నించాలి. అప్పుడే సమాధానం వస్తుంది..
సార్..బైబిల్ కల్పించి వ్రాశారు అని ఒక్క మాటలో చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించు కావలసింది..మీకు వచ్చిన అనుమానం ఇంతవరకూ ఎవ్వరికీ రాలేదా..బైబిల్ ను వ్యతిరేకించే వారు ఇలాంటి ప్రశ్న ఎందుకు అడగలేదు..? అడవి అంటే మన దేశంలో వలే విపరీతమైన చెట్లు వుండే ప్రదేశం అని కాదు.వెస్ట్ ల్యాండ్ (పనికి రాని భూమి అని అర్థం).ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ చదవండి ..బైబిల్ కల్పితం అయితే ప్రపంచమంతా బైబిల్ నీ చదవరు..క్రైస్తవులుగా బ్రతకరు కదా..
మీ నెంబర్ పంపండి బ్రదర్
Brother meeru cheppindi okati chupistundi okati maku time waste kada
maa mother father velali ani adugutunamu 60 + valu
ప్రస్తుతం టూర్ లేవు టూర్లు మొదలయ్యాక వెళ్ళవచ్చు
Anna vandhanalu meeru akkada vaka roju gadiparu kadha meeku moshes gari gurinchi telusugaa mari meeru israyel jhathi vaarena meeku nijamayina mana jeevamu gala devuni koraku nisvardhamga panichese yajakudu meeku ippudu ekalam lo uvnnara ante na uvdhyesamu meeku eppati moshes lanti yajakudu meetho vunnaa okkasaari aalochinchandi sir maku telisina yajakudu vakkade devudu adhe yesukristu anu devudu ani bil lo vunnadi vunnattu cheppagalige nijamayina yajakudu madhaggira vunnadi anna varini theesukuni veltara
Aayana vundrajavarpu eliazar garu
Total dabbu vunnallu ravalani cheppu
నేను గైడ్ ని కాదు..పోనీ డబ్బు వున్నవాడినీ కాదు.నేను కూడా డబ్బు కట్టే వెళ్తున్నాను.నీకు డబ్బు వుంటే అందరినీ ఉచితంగా తీసుకుని వెల్లు .. సంతోషం
ఒరేయ్ ఎదవా
డబ్బులు నీవి కాదు
నీకు తెలుసా డబ్బులు నావి కాదు అని..
డబ్బులు ఎవడివి నీవా?..నీ డబ్బుతో వెళ్ళి వస్తున్నానా? నువ్వు ఎంతిచ్చవ్? పోనీ ఎవడిచ్చాడు..? నిరూపించగలవా? ఛాలెంజ్
నేను ఇతరుల డబ్బు మీద ఆధార పడే రకం కాదు..నేను కష్టపడి పనిచేసి సంపాదించిన నా డబ్బుతో..కష్టపడి పనిచేసిన కష్టపడి పనిచేసిన డబ్బుతో వెళ్ళి వచ్చాను ..
నా డబ్బు కాదని నీవు నిరూపిస్తే నిన్ను టూర్ కి ఉచితంగా తీసుకువెళ్తా..ఛాలెంజ్..
నువ్వు అలాగే బతుకు తున్నావా? వేరే వాళ్ళ డబ్బుతో బతుకుతావా?..నువ్వు కష్టపడవా? నీవు అలాగే బతుకుతావు అందుకే ఇలాంటి కామెంట్లు పెడుతున్నావ్..
డబ్బులు ఎవడివి నీవా?..నీ డబ్బుతో వెళ్ళి వస్తున్నానా?
Anna yenta cost avutundo cheppndi
ప్రస్తుతం టూర్లు లేవు అక్కడ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఒక్కరికి ₹1,70,000
Aur mera family phone number malipur border tour
Praise the lord brother 🙏