Enni years ki ee song vinnanu ee song vintunte manasu hayiga undi apudu oaa5ale very chala ardhalu untayi ee song RUclips varu vinipinchinanduku variki chala thanks
ఇది ఘంటసాల గారి సంగీత దర్శకత్వం లో వచ్చిన మంచి సినిమా దీనిలో spb గారికి మంచి డ్యూయెట్ సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. కానీ తరువాత కాలంలో spb సంగీత దర్శకత్వం వహించి న సుమారు 50 సినిమాలలో ఒక్క మేల్ సింగర్ కు పాడే అవకాశం ఇవ్వలేదు.
Inspite of lovely songs and the only movie of Kannada Minnugu( shining) thare ( star) debut and last film This movie was a tragedy with over the top performance by Kalpana! Unfortunately it was a disaster! Fortunate enough to watch this movie in theatres in the first run ! Sadly copies are lost/ untraceable!
తెంచ మంటావా....ఉంచు కుంటావా.....అనే గీతం నటి వాణీశ్రీ మెడలో శోభన్ బాబు నాటకీయంగా కట్టిన తాళికి సంబంధించి ఆమె మదిలో చెలరేగే సంఘర్షణ ను చిత్రించే సందర్భం లో సుశీల,ఈశ్వరి గారలు కలిసి పాడిన మంచి పాట జీవన తరంగాలు లో కాబోలు ఉందనుకుంటానండి
🎉tq sir ennallugano eduru chusi a ee movie song okkati release chesinanduku.anni songs n movie upload chestharu ani eduruchusthu untaam meeru upload cheyali maa kanti varu chudali intha varaku chulledu mari naa childhood l lo vinna songs
ఇదె ఘంటసాల మాష్టారు గారి చివరి సిమిమా . ఘంటసాల అమర్ రహెగె!!
😮😮😮😮😮😮😮😮
అప్పట్లో ఈ పాట రేడియో లో వస్తుండేది ఇప్పటికీ మనసులో మెదులుతుంది
Naku baga estam old songs
Yes correct
పాట చాలా బాగుంది. అలనాటి ఆణిముత్యం...వినటానికి ఎంతో అద్భుతం గా ఉంది.🌼🌹👌
Gantasala music seyetigalagalachigurakukilakila
Siggupadebuggalapai song Manchi hit
Tulasi ane sinimalodi.
Ammayila shapadham sinimalo neelimeghama jaali chuoopuma ane song kuda chaalabaguntundi
Animutyala lani family oriented movies ,epudu levu
స్కూల్ కి వెళ్ళేటప్పుడు 1977 లో చాలా సార్లు విన్నాను
నేనుకూడారేడియోలోవినేవాడినండీ
Ohhh my god Super manchipatalu
Yes I'm also
అప్పుట్లో రేడియె లో ఎక్కువగా వినిపించేది. పి. సుశీల
యల్ ఆర్ ఈశ్వరి కలసి
పాడిన పాట నాకు తెలిసినంతవరకు
ఇదొక్కటే అనుకుంటా❤
Inka unnayi
నీళ్ళేమంటున్నాయి ఓ వదిన అని పల్లెటూరిచిన్నోడు సినిమాలో కూడా ఉంది, ఇంకా పాత పాటలు ఉన్నాయి
What about selayeru galagala-- excellent melody!
TAMIL . சுசிலா ம்மா L.R.ஈஸ்வரி நிறைய பாடல்கள் பாடினர்
Gandaraganda soggaddivanta song
Super song. Gurthu ku vastundhi balyam
ఈ సినిమా గ్నపకం ఉన్నది. ఇ పాట అప్పుడప్పుడు గుర్తుచేసుకుంటాను.
మట్టి గాజులు అనేబెంగలీనవలనుతులసిఅనేపేరుతోసినామాతీసేరుఅనాటసినిమాలుపాటలుఎప్పుడూచూడటానికివినటానికిబాగుంటాయి
Tulsi
Mai marachi poyanu old days gurthu kostunai.
Enni years ki ee song vinnanu ee song vintunte manasu hayiga undi apudu oaa5ale very chala ardhalu untayi ee song RUclips varu vinipinchinanduku variki chala thanks
I was in 8 th STD . Frequently played in radio and still remembered all songs in this movie .
Nenu kuda 8th cllas
100.కోట్ల సినిమాకు పోయి.2 గంటలు నరకం చూడలేము.ఇలాంటి సినిమాలు మా కోసం పెట్టండి .దయచేసి.
Baga chepparu
ఎంతో మంది ఎదురుచూసే ఈ మూవీ అందు బాటులో లేక పోవటం చాలా నిరాశ కలిగిస్తుంది..
Nijam sir,nenu enno chala rojula nundi eduru chustunnaanu...
Iam also searching
Nearly 50 years old movie with not so popular hero of those times. Blame the Telugu movie association and archives for their sheer negligence!
@@prakashrao8077అవును సార్ మీరు అన్నది నిజమే!
👌👌👌👌👌👌👌👌
Kannada great artists Kalpanaji & Bharathiji❤
I am stunned, surprised.
సూపర్. సాంగ్
Thulasi old movie aaplod cheyagalaru
ఘంటసాల గారు మ్యూజిక్ డైరెక్టర్ గా లాస్ట్ మూవీ
We lost a genius. He was a great composer and a wonderful singer in Telugu Tamizh and Kannada well trained in Carnatic classical music!
దయచేసి ఈ సినిమా అప్లోడ్ చేయండి
Sinima anta goppaga eamundadu.kani songs Anni supar hits
Pl.name the cinema of this song
Radio lo songs chala baguntai nenu ippatiki vintu unnanu
Song ni batti entha baga describe chesaro friendly nature between vadina and maradalu. Love it❤
Super song❤
ఆణిముత్యం లాంటి పాట
ఇది ఘంటసాల గారి సంగీత దర్శకత్వం లో వచ్చిన మంచి సినిమా దీనిలో spb గారికి మంచి డ్యూయెట్ సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు.
కానీ తరువాత కాలంలో spb సంగీత దర్శకత్వం వహించి న సుమారు 50 సినిమాలలో ఒక్క మేల్ సింగర్ కు పాడే అవకాశం ఇవ్వలేదు.
Balu garu చాలా మంది గాయకులను పైకి రానివ్వలేదు
పల్లెటూరు చిన్నోడులో కూడా ఒక సాంగ్ ఉంది
మధురగీతం 👌👌👌
అబ్బా. ఇన్నాళ్ళకు విన్నాను .
Ammayi la shapadham sinimanu apload cheyandi
Inspite of lovely songs and the only movie of Kannada Minnugu( shining) thare ( star) debut and last film This movie was a tragedy with over the top performance by Kalpana! Unfortunately it was a disaster! Fortunate enough to watch this movie in theatres in the first run ! Sadly copies are lost/ untraceable!
Eppudo vinna paata radio lo❤
ఎవరి దగ్గరైనా ఈచిత్రం వీడియో ఉంటే పెట్టండి
Super song
Chana Chana bhagundhi👌
మంచి పాట
యీ జన్మకు చాలు 😅🎉
Super singers
P susheela.... Bharataratna
Old is 🏆gold 👌👌👌
సుశీల ఎల్లారీశ్వరి కాంబినేషన్లో
Beautiful song
చంద్రకళ విజయలలిత పై చిత్రీకరించారు ఈ పాట
Krisnamraju heero Kannada nati kalpana & Bharati pai chitrikarinchaaru
Kadanukunta new actress
You are correct@@muralidevi1140
Actress name kalpana ji & Bharathi ji🙏🏻
Good song ❤❤❤
Movie ni upload cheyandi
సినిమా పేరు?
తెంచ మంటావా....ఉంచు కుంటావా.....అనే గీతం నటి వాణీశ్రీ మెడలో శోభన్ బాబు నాటకీయంగా కట్టిన తాళికి సంబంధించి ఆమె మదిలో చెలరేగే సంఘర్షణ ను చిత్రించే సందర్భం లో సుశీల,ఈశ్వరి గారలు కలిసి పాడిన మంచి పాట జీవన తరంగాలు లో కాబోలు ఉందనుకుంటానండి
Dhanyavaadamulu pleeeeeeeeeese movie. Story Anna kanisamu pettaandi pleeese 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉😂😂😂🎉🎉🎉🎉
Please upload this nice movie
పీజ్ ఈ సినిమా ఆఫ్ లోడ్ చేయంఢి
Film name tulasi
My favourite song 😊😊😊😊😊😊😊
Sadly we forget to compliment the swarakartha Ghantasala assisted by JV Raghavulu!
E cinema lo songs super
Jai narayareddy jai telangana
Mahanati savitri gari super action in this one.
Supersong
Please upload this movie 😊❤🎉
SP BALU SUSEELA SONG OKA PATA CHALA VAGUNDI
❤❤7 2:24
Movie name pls
నా చిన్నప్పుడు మా దగ్గర రేడియో లేదు గ్రామ పంచాయతీలొ గల రేడియో లొ వినేవాణ్ని ఆ రోజులు వేరు
Avunu
ఈ సినిమా పేరు..కవిత..
🎉👌🌹
This film name please tell me
Tulasi
👍
🎉
💞💞💞
❤
🎉tq sir ennallugano eduru chusi a ee movie song okkati release chesinanduku.anni songs n movie upload chestharu ani eduruchusthu untaam meeru upload cheyali maa kanti varu chudali intha varaku chulledu mari naa childhood l lo vinna songs
I'm waiting for this movie.
Tulashi film
ETV lone ilanti cinema lu sadgyam
మంచి పాట
Ame barathi
❤