Bhagavad Geeta Telugu Narration

Поделиться
HTML-код
  • Опубликовано: 24 мар 2014
  • This is a Narration of few verses of Bhagavad Geeta in Telugu.

Комментарии • 745

  • @kotapullareddy5257
    @kotapullareddy5257 9 месяцев назад +75

    గాన గందరో చక్రవర్తి ఘంటసాల గీత పారాయణానికి గాత్రం దానం చేసిన మహానుభావుడు గంధర్వలోకం నుంచి వచ్చిన పరమ పురుషుడు మా తరానికి మీరు లేకపోయినా మాకు ఎంతో ఆదర్శం మహానుభావుడ

  • @korrapatinarayanaswamy5272
    @korrapatinarayanaswamy5272 16 дней назад +6

    శ్రీకృష్ణ చైతన్య ప్రభు
    శ్రీ అద్వైత గదాధర
    ఎంతటి అదృష్టవంతులు అయితే భగవద్గీత గురించి ఆలోచించి వినగలుగుతాము
    మహా పుణ్యం
    మహా పుణ్యం
    మహా పుణ్యం
    కచ్చితంగా విందాము
    భగవద్గీత విన్న ప్రతి ఒక్కరికి
    నా యొక్క ధన్యవాదములు
    నా యొక్క నమస్కారములు
    జైశ్రీరామ్ జై శ్రీకృష్ణ

  • @VinayKumar-qq6po
    @VinayKumar-qq6po Месяц назад +2

    గంటసాల వాయిస్ ఆహ్ లేక ఆహ్ భగవంతుడు వాయిస్ ఆహ్ ❤️🙏

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j 5 месяцев назад +8

    'ఒక్కడు దప్పికి ద్రావు ఒక్కడీదు లాడు
    ఒక్కడు కడవనించు మడుగొక్కటి యందే ❤' అని తాళ్ళపాక అన్నమాచార్యులువారు...భక్తియనే మధురాంబువులతో నిండియున్నది 'భగవద్గీత ' యనే తటాకము..
    ఇక...
    'కలవనేకములు 'కర్మమార్గములు'
    పలు దేవతలిటు పాటించిరి ,
    బలిమి వేంకట పతికి మొరయిడి శరణని
    వెలసిరి తుదనిదె వెరవెందరికి '..అనికూడా కలియుగ వైకుంఠం లో భగవానుని వాక్కులననుసరించి కర్మల నాచరించిన అన్నమయ్య.
    అందమైన రామానుజాచార్య మతమును
    అందుకొని నిలిచినాడు
    విందువలె మాకును శ్రీ వేంకటాద్రి నాథునిచ్చె
    ఇందరిలో తాళ్ళపాక అన్నమయ్య..
    కలియగంలో అన్నమయ్య నరుడే ద్వాపరయుగంలో నరుడైన అర్జనుడు, నేటి నాటినారాయణుని భక్తుడు ...

  • @manji9027
    @manji9027 8 месяцев назад +11

    హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్ జై కృష్ణ భగవాన్ నమో భగవతే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🥀🌺🌷🌸🏵️🌻🌼🍂🍁🍄🌾🌱🌿🍃☘️🍀🪴🌵🌴🌳🌲🪵🪨⛰️🏔️❄️☃️⛄🌫️🌡️🔥🌋🏜️🏝️

  • @madanagopalaswamychinta2383
    @madanagopalaswamychinta2383 6 месяцев назад +14

    Gantasala, the name of sweet and proud voice of Telugu. As long as this world will be there, Gantasala remembered.

  • @adilakshmipudi3243
    @adilakshmipudi3243 12 часов назад

    నిద్ర రాని సమయం లో కూడా భగవథ్గీత అల వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా.... ఉంటుంది...... ఎన్ని సార్లు విన తృప్తి చాలదు... అంత అద్భుతం... గా ఉంటుంది... వింటున్న జన్మ ధన్యం అవుతుంది.... 🙏🙏🙏

  • @Ammavlogs456
    @Ammavlogs456 2 месяца назад +2

    Bhagavad Geeta nu
    Aabyasinchina vaaru
    Yogulu aguru 🙏🏻
    Jai Bhagavad Geeta ✊🏻🙏🏻
    Jai shree krishna
    Jai shree Ram 🚩

  • @korrasantoshkumar8625
    @korrasantoshkumar8625 2 года назад +20

    Jai krishna jai jai jai krishna om namashivya Hara Hara mahadeva sambo shnkara 🙏💐🕉️💗

  • @pothinasrinu7643
    @pothinasrinu7643 10 месяцев назад +13

    💐👏ఓం శ్రీ గురుభ్యోన్నమః శివానుగ్రహంతో శుభోదయం జై శ్రీ రామ్ 👏💐

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +10

    Hare Rama Hare Rama 🙏🙏
    Rama Rama Hare Hare 🙏🙏
    Hare Krishna Hare Krishna 🙏🙏
    Krishna Krishna Hare Hare 🙏🙏

  • @lathareddy1596
    @lathareddy1596 Год назад +32

    Nenu roju vintanu peaceful ga untundi🙏🙏🙏🙏🙏

  • @erramreddykrishnareddy6049
    @erramreddykrishnareddy6049 Год назад +7

    Jai Krishna arujuna meku vandanalu

  • @seshuthammisetty9376
    @seshuthammisetty9376 8 месяцев назад +5

    నేను హిందువుగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. హరే కృష్ణ హరే రామ

  • @sarveshkande834
    @sarveshkande834 5 месяцев назад +3

    ఓం నమో శ్రీ భగవాన్ శ్రీ కృష్ణ స్వామియే నమః 💐💐🙏🙏

  • @prasanthiamara8392
    @prasanthiamara8392 5 месяцев назад +4

    Geeta ultimate n uttarageeta also ultimate given by Krishna.... Krishnam vande jagadgurum....🙏🙏

  • @indianchannel7408
    @indianchannel7408 Год назад +25

    Jai sri krishna baghawan🙏🙏🙏🙏🙏

  • @mramesh5783
    @mramesh5783 8 месяцев назад +12

    పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
    అమరగాయకుడు ఘంటసాల గారికి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 Год назад +1

    Hare Rama Hare Rama
    Rama Rama Here Hare
    Hare Krishna Hare Krishna.
    Krishna Krishna Hare. .

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 Год назад +1

    Dhanyosmi.Sri Krishnam Vande Jagadgurum .

  • @k.rangswmi359
    @k.rangswmi359 9 месяцев назад +20

    ‌‌ భగవద్గీత అతి పవిత్రమైనది అందరూ ఆచరిస్తే సత్యం ఏది అని తెలుస్తుంది

  • @SureshBabu-bp9pe
    @SureshBabu-bp9pe 2 года назад +43

    ధన్యోస్మి👌👌👌

  • @ramarao6387
    @ramarao6387 3 месяца назад +4

    Na Bhuto Na Bhavishayati Ghantasala Garu

  • @b.anuradha4678
    @b.anuradha4678 4 месяца назад +2

    Hare krishna Hare rama

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +15

    Jai Sri gantasala Garu 🙏🇮🇳💜
    Om Shanti om Shanti om Shanti 🙏
    Jai Sri Ram Jai Sri mannarayana 🙏
    💜🧡💛💜💛💚💜🧡🧡💚💜🧡💛

  • @yugandharchowdhury1317
    @yugandharchowdhury1317 3 месяца назад +1

    Jai shree Ram, really very good to listen in the morning time

  • @nareshadhulapuram4037
    @nareshadhulapuram4037 11 месяцев назад +14

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙏

  • @user-iq2rf3go2g
    @user-iq2rf3go2g 21 час назад

    శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో శ్రీ భగవద్గీత జై శ్రీమన్నారాయణ ఘంటసాల నా పాదాభివందనములు

  • @gandlalakshinarayana6001
    @gandlalakshinarayana6001 2 года назад +4

    Hare Krishna hare Krishna Krishna hare hare
    Hare Rama hare Rama Rama Rama hare hare

  • @raokona2463
    @raokona2463 4 года назад +41

    This is a master piece to teach Gita in just 73 minutes.
    Ghantasala garu is a legend in Telugu history. In one word he is " Amar Jeevi ".

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 2 года назад +22

    I feel Ghantasala was born to sing GEETHA
    HE IS ETERNAL

    • @Rahiman-pf8rx
      @Rahiman-pf8rx 11 месяцев назад

      *£~a AC cz₹! 01 😮u
      ❤? BX, xl m, 😢 mv b u🖤😮☦️😮😮😊లో09🎉 ja L ❤

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 10 месяцев назад +2

    ఓం శ్రీకృష్ణా పరమాత్మ నమో నమః

  • @indianchannel7408
    @indianchannel7408 Год назад +5

    Hare krishna hare rama🙏🙏🙏🙏🙏

  • @swapnajabbu8391
    @swapnajabbu8391 Год назад +3

    Hare krishna Hare Rama Hare Hare🙏🏻🙏🏻🙏🏻

  • @ravikumarkp8347
    @ravikumarkp8347 Год назад +32

    ಅಮರಜೀವಿ ಘಂಟಸಾಲ ರವರ
    ಮಧುರ ವಾಣಿಗೆ ಧನ್ಯವಾದಗಳು👏🙏🙏🙏

  • @bandariyadaiah2633
    @bandariyadaiah2633 Год назад +6

    Sri Jai shree Krishna Om namah shivaya 🙏

  • @quotesapts2924
    @quotesapts2924 3 года назад +187

    🙏
    ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు
    వైఫల్యం శాశ్వతంగా ఉండదు
    కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ
    నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.
    భగవద్గీత.
    ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
    ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
    ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి.
    అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు..
    భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది.
    అదే భగవద్గీత గొప్పదనం.

  • @pmswamyjoythiakka6123
    @pmswamyjoythiakka6123 2 года назад +7

    Om joythi swarupaiah namaha bhagawat Geetha srutti kartha ayena bhagavan dwarkadhish bhagwan ki jai my life my likeit

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 года назад +20

    Jai Shree Ram Jai shree Ram Jai Shree Krishna Jai shree Ram Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @nsowjanya8053
    @nsowjanya8053 2 года назад +2

    Mana.indhu.mathaniki.bagavath.githa.chala.avsarm. Ha jai.sree.krina.om.nama.sivaya

  • @hanulaguvarapu9182
    @hanulaguvarapu9182 4 года назад +7

    Sambhavami yuge Jai Shri Krishna paramatma the great Bhagavad Gita

  • @padmavathivoona6830
    @padmavathivoona6830 Год назад +7

    Ji krishna bagavan ki jai 🎉

  • @user-dg4ni3qf9d
    @user-dg4ni3qf9d 17 дней назад +7

    జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో శ్రీ భగవద్గీత నమోన్నమః భగవంతుడు ఆయన స్పష్టంగా రాసిన గీత భగవద్గీత దీనిని అందరూ ఆచరించి ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి కూడా ఈ శ్లోకాల విలువ తెలియపరుస్తారు అని కోరుకుంటూ ప్రతి ఒక్క హిందువు నమస్కరించు మీ చప్పిడి శ్రీనివాసరావు

  • @rrshesareddy
    @rrshesareddy Год назад +8

    జై శ్రీ కృష్ణ

  • @bhaskaracharya3600
    @bhaskaracharya3600 4 года назад +13

    Jai sri Krishna

  • @bimappaperapola1032
    @bimappaperapola1032 3 года назад +11

    JAI SHRI KRISHNA

  • @subbaraoch8808
    @subbaraoch8808 3 месяца назад

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @user-vu8wf8vy6s
    @user-vu8wf8vy6s 11 месяцев назад +71

    స్వర్గీయు లైన ఘంటసాల గారికి పాదాభివందనం అయ్యా మీరు తెలుగు నేల మీద పుట్టడం మా అదృష్టం మీరు తొందరగా తనువు చాలించారు తెలుగు ప్రజల దురదృష్టం మీరు ఇంకా కొద్ది రోజులు బ్రతికి ఉంటే బాగుండు అని నేను అనుకుంటూ ఇట్లు టి ఓబులేసు

  • @shivashankariburelli4752
    @shivashankariburelli4752 2 года назад +36

    జీవితం గుణపాఠం నెరిపిస్తుంది దీని అర్ధం భగవత్తిగీత చెప్పుతుంది నమో నారాయణ నమఃహ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kvenkatesh325
    @kvenkatesh325 11 месяцев назад +2

    Shri Krishna Shri Krishna Jai Bhagwat Geeta 🧡🤍💚

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 2 года назад +6

    Jai sree ram jai jai sreeram

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 4 года назад +10

    Jai Sree Krishna Arjuna jai bagavathgeetha

  • @meeraiahch.501
    @meeraiahch.501 11 месяцев назад +1

    Ghatasala gari rupamulo Sri Krishna bhagavanuni manchi matalu mariyu mukthi margala toraranalu

  • @subharamanambatchu5291
    @subharamanambatchu5291 6 месяцев назад +2

    Nenu geeta vinnappudu chesina paapam pothundo ledo kaani kotthaga thappulu cheyyakoodadu ani anipistundi jai sree krishnaa

  • @malleshmkummari4875
    @malleshmkummari4875 Год назад +7

    Jia.krishana,‌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @kammaridhasharatharamulu7819
    @kammaridhasharatharamulu7819 2 года назад +10

    Hare Krishna🙏🙏

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 6 месяцев назад +3

    Prathi manishi jeevithalo prathiroju oka slokamu thathparyamutho chadavandi Desamantha nyayabhanga nadusthundi Edi na Anubhavam Gantasala Amar rahee

  • @Bhagya848
    @Bhagya848 3 месяца назад +1

    Hare Krishna hare Rama🙏🙏

  • @shreesaigarment17
    @shreesaigarment17 6 месяцев назад +1

    Jaya ho lord krishna

  • @murlikrishna9356
    @murlikrishna9356 4 года назад +50

    700 Slokas that everyone should know in a lifetime. Thanks to Ghantasala Garu for his melodious voice

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 11 месяцев назад +1

    Ghantasala garu meeku,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏- - - - - - - - -

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 2 года назад +3

    Omnamo sri krishna.vasudeva.

  • @aravindari3738
    @aravindari3738 4 месяца назад +1

    Ome namoe vasudhevaya namaha jai sri ram bharathe mathaki jai

  • @user-uk8mi2ph5d
    @user-uk8mi2ph5d 7 месяцев назад +44

    ఈ భగవద్గీ త చాలా బాగుంది. అందరు తప్పక చదివి ఆచరించాలి కృష్ణం వందే జగద్గురుమ్

  • @manohargupta1901
    @manohargupta1901 6 месяцев назад +1

    Ever green splash of lord Krishna

  • @kodinarasaiah7426
    @kodinarasaiah7426 2 года назад +6

    Jai bagavatgeeta

  • @PavanB-pq4cf
    @PavanB-pq4cf 4 месяца назад +1

    Jai sri krishna bagavanudiki Jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarareddythalla5083
    @bhaskarareddythalla5083 4 года назад +71

    జై శ్రీ కృష్ణ భగవానుడు కీ జై

  • @mukeshrao8955
    @mukeshrao8955 4 года назад +24

    🌼 sri krishna 🌺jai jai Krishna🌹🙏jai sri RAM🌷🙏

  • @charyululvb401
    @charyululvb401 6 месяцев назад +38

    ఈ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు శ్రీ ఘంటసాల గారు బ్రతికి ఉంటారు .మీ కు పాదాభి వందనం .

  • @vishwanathreddy4998
    @vishwanathreddy4998 Год назад +8

    Good words perfect saying all should follow the instructions given by lord Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @varalakshmibv8251
    @varalakshmibv8251 9 месяцев назад +1

    Om🌹ನಮೋ ನಾರಾಯಣಾಯ ನಮ್ಹಾ 🙏🙏🙏🙏

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey 10 месяцев назад +1

    Jai Shri Krishna Prabhu🙏🙏🙏

  • @achagonirajendraprasadgoud9951
    @achagonirajendraprasadgoud9951 10 месяцев назад

    Hare krishna Hare Rama Hare Hare

  • @user-wp4re5ig5k
    @user-wp4re5ig5k 5 месяцев назад

    Janma danyam avutundi.geeta vintuvunte

  • @jagannathreddyvellaboyina636
    @jagannathreddyvellaboyina636 6 месяцев назад

    Jai Krishna namaste Jai Gantasala ❤❤❤❤❤❤❤❤❤❤

  • @mylapallivenkatesh4665
    @mylapallivenkatesh4665 Год назад +1

    Jai sri krisna

  • @gollarangaswamy5941
    @gollarangaswamy5941 Год назад

    Mahanubhavulu gantasala gariki padhabhivandanamu

  • @yaramalaravivarma2607
    @yaramalaravivarma2607 Год назад

    Namo krishna namo krishna namo krishna namo namaha🙏🙏🙏🙏

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 10 месяцев назад +1

    Jai sri krishin 🙏🙏🙏🙏🙏

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 7 месяцев назад +2

    Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ghatasala garu ghanamrutam super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nijamvali1635
    @nijamvali1635 Год назад +8

    ❤ old is Gold most popular

  • @babusivaprasadgbsp8313
    @babusivaprasadgbsp8313 3 года назад +83

    గీత పారాయణంనకు గాత్రదానం చేసిన అమరజీవి ఘంటసాల గారికి పాదాభివందనం, గీత విని తరించుచున్న వారందరికి అభినందనలు. శ్రీ రామ రక్ష సర్వజగత్ రక్ష

  • @user-qi5ye8hu6g
    @user-qi5ye8hu6g 8 месяцев назад +1

    Jai shree krishna

  • @achagonirajendraprasadgoud9951
    @achagonirajendraprasadgoud9951 10 месяцев назад +1

    Hare krishna hare rama hare hare 🙏🙏🙏🙏🙏

  • @user-jx6uj2cm1v
    @user-jx6uj2cm1v 10 месяцев назад

    Om narayanmaha

  • @sastrymula6752
    @sastrymula6752 7 месяцев назад +13

    సంగీత స్వర చక్రవర్తి గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారు గారి పాదాలకు శిరసాభివందనములు
    మనమధ్యలోనే వున్నారు ఎక్కడికి వెళ్ళలేదు
    ఎం ఎస్ శాస్త్రి

  • @yakshuraj3688
    @yakshuraj3688 2 года назад +4

    Om namo Vishnu namaha

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 6 месяцев назад +1

    Jai sri Krishna govinda Hari hari murari ❤

  • @user-ws8ei5in2x
    @user-ws8ei5in2x 10 месяцев назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 😊

  • @user-vi1io4rt9g
    @user-vi1io4rt9g Год назад +1

    Namobagavatevasudeava

  • @hemskywalker7924
    @hemskywalker7924 10 месяцев назад

    JAI SHRI RAM

  • @laxminarsimha2839
    @laxminarsimha2839 Год назад +1

    Jai sreekrishna🙏🏽🙏🏽🙏🏽

  • @srinivasts9067
    @srinivasts9067 10 месяцев назад +3

    Very good song T S Srinivas Thiru mani🎉

  • @AdmiringQuetzalBird-ce7mm
    @AdmiringQuetzalBird-ce7mm 3 месяца назад +17

    గంటసాల గారికి నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏

  • @pallavim8886
    @pallavim8886 Год назад +34

    ధన్యోస్మి జైశ్రీకృష్ణ భగవద్గీత ఒక గొప్ప గురువు

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 10 месяцев назад

    Adbutamaina ghattam ghantasala sar paadhabhivandamamulu memu adrustavantulam.e shrusti unnantavaraku bhagavatgeeta mee gontu e bhumi meeda vunde teeru tundi

  • @user-wx5sl2hl5e
    @user-wx5sl2hl5e 10 месяцев назад

    Jai.Srikrishna.Bagvan.ki.jai

  • @kanugulajangaiah4267
    @kanugulajangaiah4267 10 месяцев назад

    Om namo Bhagavathi Vasudevaya

  • @ramulugande8859
    @ramulugande8859 3 месяца назад

    HARE. RAMA. HARE. RAMA. HARE KRISNA. HARE. KRISHNA. KRISHNA. KRISNNA. HARE. HARE❤❤❤❤❤❤