Kalikee mutyala koliki - Tulasi1974

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 56

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 года назад +15

    ఆహా ! ఈ పాట నన్ను ఒక్క సారిగా 49 ఏళ్ళ గడచిన / భూత కాలానికి తీసుకెళ్ళింది కదా. ఎంతటి చక్కటి బాణీని ఘంటసాల మాస్టారు ఇచ్చారు. ఇదే ఆయన ఆఖరి సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్ గా కాబోలు. తీవ్ర ' అనారోగ్యముతో పాడలేదు ఈ సినిమా కు '/ ప్రతి పాటా అద్భుతమే . నాచిన్నపుడు మా Phillips Radio లో చాలా సార్లు విన్నాను ఇప్పుడు U tube పుణ్యమా అని కోరిన పాటలన్నిటినీ వినగలుగు తున్నాను. ధన్యవాదాలు .
    A మల్లికార్జున / బెంగళూరు / 01-11-21.

  • @ramamoulik1279
    @ramamoulik1279 3 года назад +10

    మీకూ ధన్యవాదాలు... చాలా రోజుల తర్వాత ఈ పాట విన్నాను.. మంచిపాట.."ఆడబిడ్డ గురుంచి అర్థవంతంగా చెప్పారు.👌👌

  • @ramanapidaparthy9494
    @ramanapidaparthy9494 3 года назад +12

    ఓల్డ్ మెలోడీస్ కోసం మీరు చేస్తున్న కృషి మరువలేనిది. తులసి చిత్రంలో పాటలు వినసొంపుగా ఉన్నాయి. L R ఈశ్వరి గారి
    గాత్రాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 года назад +9

    చిన్నప్పుడు రేడియో లో విన్నటువంటి పాతపాటలన్నీ అందిస్తున్నందుకు మీకు హృదయ పూర్వక అభినందనలు.

  • @kv.venugopalrao8514
    @kv.venugopalrao8514 3 года назад +9

    Wow. Thank u madam 🙏🙏. Lr Eeshwari gari Galam yeppatiki maravalemu. I listened in my childhood. Yentho Mandi shrothala manasunu Dochukunna Sharada gariki Shirassu vanchi namaskaristunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abdulaleem3182
    @abdulaleem3182 Месяц назад

    ఇటువంటి పాటలు వింటుంటే .. మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.. మా చిన్ననాటి హిట్ పాట 😊

  • @rammohangodthi
    @rammohangodthi 5 месяцев назад +1

    Superb Superb Ghantasala garu ✴️

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +13

    సినీ గంజాయి వనంలో ఈ పాత పాటలన్నీ ఒక తులసి వనం లాంటివి

  • @charinarsimha4493
    @charinarsimha4493 3 года назад +9

    అద్భుమైన పాట. . ఎన్నిసార్లు విన్నా.. తృప్తి కాదు

  • @lifecycle2104
    @lifecycle2104 3 года назад +8

    పాటలే......... ప్రాణం....
    అప్పటి సినిమా లకు ❤❤❤❤

  • @2020nani1
    @2020nani1 3 года назад +7

    మా వైజాగ్ AIR అప్పట్లో ఎక్కువగా వినపడే పాట 👌అండి 👍😊

  • @raveendranathareddyboreddy919
    @raveendranathareddyboreddy919 3 года назад +4

    Very good song. LR Eswari Gari voice, master music is great . Thanks for uploading.

  • @bhanuprakashbhanu7325
    @bhanuprakashbhanu7325 Год назад +1

    నాకు చిన్నప్పటి నుండి ఈ పాట అంటే చాలా ఇష్టం బాగుంటుంది ఈ పాట.

  • @kasipativedula7340
    @kasipativedula7340 3 года назад +5

    ఈ పాట అప్పట్లో బాగా పాడుకునే దాన్ని అర్థం తెలీక పోయినా..ధన్యవాదాలండి

  • @venumanohartellamalla3783
    @venumanohartellamalla3783 3 года назад +5

    థాంక్స్ శారద గారు..

  • @kasipativedula7340
    @kasipativedula7340 3 года назад +3

    Manchi pata Sarada garu
    Thank u andi 👍

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +15

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి ఘంటసాల గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు యల్.ఆర్.ఈశ్వరి గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటను మరొకమారు ఆస్వాదించే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను దీర్ఘసుమంగళీభవ.

    • @SavitriAmarnath
      @SavitriAmarnath 2 месяца назад

      సుశీల గారు lr . ఈస్వరి గారు పాడారు ..అనుకుంటాను..70..నుంచి 80 శకం వరకు రేడియో లో బాగా విని పించేది...lr eeswari పాటలలో ఇదొక ఆణి ముత్యం..❤ నాకు చాల ఇష్టం ..❤నేను పాడుకున్నాను... ధన్యవాదములు..

    • @SavitriAmarnath
      @SavitriAmarnath 2 месяца назад

      Savitri Amarnath

  • @ganeshanugandula9337
    @ganeshanugandula9337 2 года назад +1

    Very very nice melody song.After longtime listened in you tube.Thamks alot..

  • @raamraaj4616
    @raamraaj4616 Год назад +2

    Bhale ఉన్నాయండీ పాటలు నిన్ననే ప్రేమ పర్బట్ పాట విన్నానండీ..

  • @madhusudhanrapelli5176
    @madhusudhanrapelli5176 2 года назад +2

    Maku..e..pata..bhaga..isthamu..anandamuga..vunnadi..thanq....peru..madhusudann..rapelli..

  • @mokallarambabu1454
    @mokallarambabu1454 3 года назад +4

    Iam waiting for this song.master mark music master is versatile god gifted .

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 года назад +5

    తులసి చిత్రంలోని ఈ పాట అప్పట్లో రేడియోలలో ఎక్కువగా వినిపించేది

  • @nvsskbabu823
    @nvsskbabu823 3 года назад

    Thank you very much Sarada garu. Bringing me back to my childhood days when I used listening to this song through public address system by cinema theatres and also radio. Melodious song.

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 года назад +5

    Ee pata Chala bagundhi andi eppudu vinalani anipistundhi

  • @krishnaannam3163
    @krishnaannam3163 4 месяца назад +1

    Good movie. You tube Loo petandi. Tq

  • @madhusudhanrapelli5176
    @madhusudhanrapelli5176 2 года назад +3

    Thulasi..film..pampumu..sir..maku..ok.

  • @rajiiv1409
    @rajiiv1409 Год назад

    Thnq sir maa chevulaku veenula vindu chesinanduku

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 2 года назад +2

    ఈ పాటని నా జీవితంలో నేనెప్పుడూ మర్చిపోలేను

  • @shobhabojja3774
    @shobhabojja3774 11 месяцев назад +1

    We need this all old Telugu movies

  • @bharathimaruvada6383
    @bharathimaruvada6383 3 года назад +2

    Thank you for uploading songs upload movie also

  • @komalkumar9073
    @komalkumar9073 3 года назад +4

    Excellent Song 👌👌👌

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 19 дней назад

    Old is gold

  • @gangapuppala6466
    @gangapuppala6466 2 года назад +1

    Spr song movie chudalani vundi entha rty chesina gorakatledu plz movie pettandi,,,,

  • @RajuGogul
    @RajuGogul 2 года назад

    Amma Sarada, a BIG Thank You!!!!

  • @sarojadevi61
    @sarojadevi61 3 года назад +5

    Rare song

  • @rooparajpurohit2745
    @rooparajpurohit2745 3 года назад +3

    Good song please aplode movie

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 года назад +1

    Yeppdo vinna Pata 👌

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +3

    The only Telugu film by the fantastic Kannada actress Minugu Thaare ( late)Kalpana. Sadly too tragic storyline for Telugu moviegoers

  • @lakshmimaha8396
    @lakshmimaha8396 3 года назад +4

    Good songs

  • @neelimavalluri8462
    @neelimavalluri8462 2 года назад

    Abba paata smruthulu❤️

  • @cmadhaviify
    @cmadhaviify Год назад +1

    Pls upload full movie

  • @baburaobhimaraodakey5145
    @baburaobhimaraodakey5145 Год назад

    Thulasi movie up load cheyandi RUclips lo

  • @rukminimangu1786
    @rukminimangu1786 3 года назад +1

    Nice song

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd 3 года назад +1

    Good song 👌🙏🏻

  • @krishnaannam3163
    @krishnaannam3163 3 года назад +1

    Tq

  • @chennamadhu1942
    @chennamadhu1942 9 месяцев назад

    Manchipata.akchar.rupanapetti.marivinipinchinandhuku.dhanyavadhalu

  • @rameshch4852
    @rameshch4852 9 месяцев назад

    Movie upload చెయ్యండి

  • @kalad7565
    @kalad7565 Год назад +2

    Acters yevarevaru ? Movie available in RUclips?

    • @ragamtanampallavisaradaaku4449
      @ragamtanampallavisaradaaku4449  Год назад

      కృష్ణంరాజు, కల్పన, భారతి, సావిత్రి etc movie is not available

    • @kalad7565
      @kalad7565 Год назад

      @@ragamtanampallavisaradaaku4449 oh,,,.ok..thanq for replying sir.

  • @vvjanardhanarao8833
    @vvjanardhanarao8833 2 года назад

    Famous song played in Akasavani Kadapa 1975

  • @anantharamanna.3504
    @anantharamanna.3504 3 года назад

    👍🙏🙏

  • @ratnammaboyella6548
    @ratnammaboyella6548 3 года назад

    👌

  • @madhusudhanrapelli5176
    @madhusudhanrapelli5176 2 года назад +1

    Krusjnam..raju..11..9.22..of..date..gariki..maayokka..namashkaram..variki..bhagavanthudu..challaga..chudani.ok..