Selayeti Gala Gala - All songs and Story of Old Movie Thulasi - 1974

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024

Комментарии • 311

  • @raghunathsreeram1456
    @raghunathsreeram1456 16 дней назад +1

    బహు చక్కని పాటలు. సంగీతసాహిత్యాల మేలుకలయిక

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  15 дней назад

      అవునండి sreeramgaru.. అప్పట్లో రేడియోలోఎక్కువగా వినిపించేవి...shivkesh, hyd

  • @VenkataRamanaNarsupalli
    @VenkataRamanaNarsupalli 14 дней назад +1

    Very good songs reminding childhood days, thank you so much

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  13 дней назад +1

      అవునండి Venkataramanagaru. అప్పట్లో రేడియోలో ఎక్కువగా వినిపించేవి..ఈ సినిమా కానీ అన్ని పాటలు కానీ ఎక్కడ అందుబాటులో లేవు. shivkesh, hyd

  • @kabdulazeezkhan8898
    @kabdulazeezkhan8898 3 года назад +35

    తులసి సినిమా పేరు వినగానే
    సెలయేటి గలగల పాట శ్రోతలకు గుర్తుకొస్తుంది.
    కలికి ముత్యాల కొలికి ఎప్పటికీ గుర్తుండి పోయే పాట. చెంగు చెంగున దూకింది పాట అప్పట్లో
    రేడియో లో మారుమ్రో గిన పాట.
    ఈ సినిమాలో పాటలు బాగున్నాయి.సినిమాను ప్రేక్షకులు మిస్ అయ్యారు.
    ఈ సినిమాలో హీరోయిన్ కన్నడ కల్పన.కన్నడలో కల్పన
    తెలుగులో వాణిశ్రీ ఫ్యాషన్ క్వీన్స్. ఇద్దరూ సమకాలికులు.
    కల్పన గజ్జేపూజ బయలుదారి
    శరపంజర లాంటి బ్లాక్ బస్టర్ లో నటించారు. శరపంజర సినిమానే తరువాత తెలుగులో కృష్ణవేణి సినిమాగా వచ్చి వాణిశ్రీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలచింది.మినుగు తారగా పేరు
    పొందిన కల్పన 35సం రాలకే
    ఆత్మహత్య చేసుకోవడం విషాదం.
    మరచిపోయిన కలికి ముత్యాల
    కొలికి పాటను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు
    శివ కేశవ్ గారు.🙏

  • @umamaheswaramallampalli3428
    @umamaheswaramallampalli3428 7 месяцев назад +18

    పాత మధురాన్ని మళ్ళీ గుర్తు చేసినoదుకు ధన్యవాదాలు 🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  7 месяцев назад +3

      అవునండి umamaheswaragaru...అలనాటి జ్ఞాపకాలు అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేది. ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను సర్, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి.

  • @veena_iig
    @veena_iig Месяц назад +1

    beautiful dong by Balu garu.

  • @oruganti95
    @oruganti95 7 месяцев назад +15

    రేడియో లో మారుమ్రోగిన పాటలు. మంచి పాటల సేకరణ. అభినందనలు.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  7 месяцев назад +1

      అవునండి Orugantigaru...అలనాటి జ్ఞాపకాలు అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేది. ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను సర్, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి.

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 3 года назад +40

    కలికి ముత్యాల కొలికి పాట ఆరోజులలో పాపులర్ సాంగ్.. ఇపుడు విన్నాను. Once again thanks to you Siva garu... BSNMURTY

  • @asubbarao1056
    @asubbarao1056 4 месяца назад +4

    ఫుల్ మూవీ మా చిన్నతనంలో వీధుల్లో సినిమాలు వేసేవారు.అటువంటి వారి దగ్గర ఫుల్ మూవీ వుంటుంది .ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

    • @mailumailu981
      @mailumailu981 4 месяца назад

      Ee movie prayathnam cheyadi plz

  • @Ramuanaparthi3531
    @Ramuanaparthi3531 2 года назад +37

    కామెంట్స్ చదవాలంటే చిరాకుగా ఉండేది. కానీ మీరు అప్లోడ్ చేస్తున్న పాత చిత్రాలకి మిత్రులు పెట్టే కామెంట్స్ చదువుతుంటే అందరి అనుభవాలు పంచుకున్నంత హాయిగా ఉంటోంది

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 года назад +2

      Thank you for your interest Srigaru... If you need any songs please do let me know...... dehamedevalayam@gmail.com

    • @muralidharakula8478
      @muralidharakula8478 2 года назад +1

      అవును సార్,నేనూ అలాగే ఫీల్ అయ్యాను,tq.

    • @prathizna97
      @prathizna97 7 месяцев назад +1

      అవును మరి బ్రదర్... అలాగే ఉంటుంది. అనుభవాలు మధురాను భూతులు ఎంత తీయగా ఉంటాయో...!

    • @VijayaLakshmi-cc3je
      @VijayaLakshmi-cc3je 10 дней назад

      కలికి ముత్యాల కొలికి. Song నా కు చాలా ఇష్టం ఎంత అంటే ఇంత అని చెప్పలేను

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 месяца назад +2

    27/6/24 సెలయేరు ప్రక్కన కూర్చుంటే, చిరుగాలి వచ్చి నిమిరినట్లు ఉంటుంది ఈ పాత వింటూంటే.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 месяца назад

      అవునండి Swamygaru .అలనాటి జ్ఞాపకాలు అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేది.

  • @tummavenkat786
    @tummavenkat786 Месяц назад +2

    చిన్ననాడు విన్న కలికిముత్యాలకొలికి అనేపాట

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 года назад +32

    మంచి పాటలు అందించారండి...
    మనసారా ధన్యవాదాలు అండి..
    గొప్ప ప్రయత్నం..అరుదైన.. పాటల సేకరణ..
    నిజంగా మీ కృషి..ఆసక్తి.. అభినందనీయం..

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 года назад +11

    మనిషి హాయిగా జీవించడానికి
    కూడు,గుడ్డ,గూడుతోపాటు కళలు కూడా
    ఎంతో అవసరం. 64 కళల్లో ప్రావీణ్యం పొంది. జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నాడుమానవుడు .
    లలితకళల్లో సంగీత సాహిత్యాలకు ఈ లోకం దాసోహం ఇక ఈ పాటకు మాస్టర్ కొట్టిన బాణీలు సూపర్. ఆ మహానుభావుని సంగీత సారథ్యంలో వచ్చిన ప్రతి పాట చరిత్రలో నిలిచిపోయేదే.అలనాటి తెలుగు మొదటి కమర్షియల్ బ్రేక్ విజయావారి 'పాతాళభైరవి' నుంచి ఈ 'తులసి' వరకూ... ఇప్పటి ఈ సిని గంజాయి వనంలో ఆయన స్వరపరచిన చిత్రాలన్నీ ఒక తులసివనం లాంటివే కాదంటారా????

    • @gurramsudhakar8132
      @gurramsudhakar8132 3 года назад

      Bunny gaaru comment super , from Rajam srikakulam dist

    • @bunnymadhu8842
      @bunnymadhu8842 3 года назад +1

      @@gurramsudhakar8132
      TQ somuch sir

    • @pollepadma6649
      @pollepadma6649 7 месяцев назад

      7:49 7:49 7:50 7:50 7:50 7:51

    • @pollepadma6649
      @pollepadma6649 7 месяцев назад

      😊😊😊​@@bunnymadhu8842

    • @pollepadma6649
      @pollepadma6649 7 месяцев назад

      My. Momories. Repiet. My. Young. Age. Thank. You. So much

  • @krsri
    @krsri Год назад +17

    ఈ సినిమా పాటల రికార్డింగ్ నాటికి, ఘంటసాల గారు శారీరకంగా కొంత అస్వశ్థులుగా ఉండటమే కాకుండా, గొంతులో పుండు పడి పాడలేకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకే మాస్టారు పరమపదించారు. భక్తితో, ఆయన పాడిన, స్వర పరిచిన పాటలు వింటూ తన్మయత్మం లో మునిగిపోవడం తప్ప ఏమీ చేయలేం.

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 2 года назад +13

    కలికి ముత్యాల కులికి పాట నా ప్రాణం.
    40 సం తర్వాత వింటున్నాను. ఇదేసినిమా లో.సెలయేటి.పాట ఈ మధ్య విన్నాను యూట్యూబ్ లో కానీ ఈ పాట ఈ సినిమా లో ఉన్నది తెలియదు ఇంకా చెంగు చెంగు పాట కూడా. మరిచిపోయిన పాట గురుతుకు తెచ్చారు.
    కృతజ్ఞతలు.అనే మాట చాలా చిన్న పదం మీకు

  • @lakshmikumarimanda254
    @lakshmikumarimanda254 6 месяцев назад +4

    Thankyou verymuch Sir for old memory songs really its a great collection

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  6 месяцев назад +1

      So nice of you lakshmigaru...అలనాటి మధుర జ్ఞాపకాలు అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేది. ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి.

  • @natarajd7534
    @natarajd7534 2 года назад +17

    కన్నడ తార కల్పన ఎంతో చక్కగా నటించింది.. కథ కూడా స్త్రీ సమస్య, పవిత్రత మీద వచ్చిన చక్కని కథ. ఎంతో చక్కని నటీమణులు కల్పన, శోభ, జయలక్ష్మి, కన్నడ మంజుల వంటి వారిని పోగొట్టుకున్నాము... అయినా వారు తమ నటన తో చిరంజీవులు..

  • @thalapallimallikarjun6755
    @thalapallimallikarjun6755 3 года назад +11

    చాలాకాలం తర్వాత గ్రామఫోన్ రికార్డు వింటూన్న అనుభూతి కలుగుతుంది. సినిమా దొరక నందుకు బాద కలుగుతుంది.

  • @satyaswaroop434
    @satyaswaroop434 3 года назад +14

    శ్రీ ఘంటసాల మా స్టా రు తను సంగీతం అందిం చిన చిత్రంలో ఆయన గొంతు కరవై న ది.వినసొంపుగా, ఆహ్లా దకరంగా అందించి వెళ్ళారు. అయన కు, బాలు గారి కి నివాళ్లు అర్పి స్తూ.... మంచి. సత్య స్వ రూ ప్. కడప జిల్లా.

  • @sreekantamsivakamini6341
    @sreekantamsivakamini6341 7 месяцев назад +3

    ఈ మూవీ గుల్షన్ నందా అనే గుజరాతీ రైటర్ కథ, ఆధారంగా తీశారు. నాగిరెడ్డి చక్రపాణి ద్వయం లో చక్రపాణి గారనుకుంటాను ఈ కథను తెలుగులో గంగ పేరుతో అనువదించి యువ మాసపత్రికలో ప్రచురించారు. ఇవన్నీ మా అమ్మ పిన్ని వాళ్ళు పత్రికలు కొని వాటిని బైండ్ చేయించి ఉంచేవారు నాకు ఓల్డ్ బుక్స్ కథలు అంటే ఇంట్రెస్ట్ వల్ల చదివే దాన్ని.
    ఈ మూవీలో సెలయేటి గల గల చెంగు చెంగున దూకింది వయస్సు పాటలు చాలా బాగుంటాయి.
    ఈ మూవీ కోసం చాలా ఏళ్లుగా ట్రై చేస్తున్నాను, ఎక్కడయినా పాత CD లు అమ్మే షాప్స్ లో దొరుకుతా ఏమో అని ఒక చిన్న ఆశ.
    మిత్రులు ఎవరయి తెలిస్తే చెప్ప గలరు. ఇదే కాదు చిల్లర దేవుళ్ళు
    అనురాగం భానుమతి గారు వేసిన మూవీ వీడియో సాంగ్స్ వున్నాయి you tube లో కానీ మూవీ లేదు.
    ఇది తమిళ్ ల్లో ఆనై అని ఒక సినిమా వుంది, అదే నేమో తెలుగులో అని నాకు నమ్మకం.
    ఎవరయినా పాత మూవీస్ గురించి తెలిస్తే చెప్పగలరు.🙏🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  7 месяцев назад +2

      అవునండి sivakaminigaru...చాలా మంచి సాంగ్స్ ఉన్న సినిమా కానీ ఎక్కడా అందుబాటులో లేదు.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 4 месяца назад +2

    లాల లాల లలల్లల హమ్మింగ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందండీ

  • @tadishettimaheswari1567
    @tadishettimaheswari1567 Месяц назад

    ఇలాంటి పాత సినిమాలు యూట్యూబ్ లో వేయండి ప్లీజ్❤

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  Месяц назад

      @@tadishettimaheswari1567 చాలా తెలుగు సినిమాలు అందుబాటులో లేవండి....print missing

  • @vijayabhaskart1197
    @vijayabhaskart1197 3 года назад +15

    సెలయేటి గలగల పాట, కలికీ ముత్యాల కొలికీ ఈ రెండూ పాటలు సూపర్ హిట్. సినిమా చూడలేదు. ఇదివరకు తరచూ రేడియోలో వినిపించేవి. చెంగున చెంగున దూకింది వయసు పాట కూడా బాగుంటుంది.

  • @preethampradhan1253
    @preethampradhan1253 2 года назад +9

    తులసి సినిమా చూడడానికి కావాలి ఎవరి దగ్గరైన ఉంటె పంపండి ప్లీజ్

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 года назад +1

      ఈ మూవీ కానీ, వీడియోస్ కానీ మీకు దొరకవు అండి Preethamgaru,

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 3 года назад +18

    ఘంటసాల గారి music composition లో ఈ సినిమా లో సాంగ్స్ అన్నీ బావుంటాయి

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Год назад +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kvvsatyanarayana6376
    @kvvsatyanarayana6376 3 года назад +13

    తాళరేవు devi మహల్ లో release అయిన 3 va cinema. నేను 6th chaduvu chunnapudu, మద్యానం school eggothi matiene chusinanu, aa రోజులు గుర్తు చేశారు. Thanks🌹

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Год назад +9

    అమ్మా ! ఈ పాట ఎప్పుడూ మనసులో మారు మ్రోగుతూనే వుండుంది తల్లీ! కారణం అద్భుతమైన ఈపాట బాణీ మరియు అనంతమైన మీ గాత్ర మాధుర్య 0 సుశీలమ్మ తల్లిగారు. మీరు సోలోగాను , ఇతర గాయకుని తోపాడిన ప్రతి పాటా మనసులో మారుమోగుతూనే వుంటుంది.
    ఉదాహరణకు
    1) ఒకటే కోరికా - ఒకటే వేడుకా(ప్రేమ కానుక - పాత సినిమా)
    (2) సరిసరి వగలు తెలిసెర గడ సరి చిగురు సోగసులు(భక్త తుకారాం)
    3) మల్లె పందిరి నీడలోనా జాబిల్లి( మాయదారి మల్లిగాడు)
    4) హాయి హాయి హాయి - ఏమిటో ఈ హాయి( శ్రీ కృష్ణ విష్జయం)
    ఇలా కొన్ని వేల పాటలు . అవన్నీ కూడా మధురామృతాలే . సంగీతాభిరుచిగల శ్రోతలకు మధురానుభూతులే.19-05-23// బెంగళూరు

  • @rkris2003
    @rkris2003 3 года назад +16

    ధన్యవాదాలు. మంచి పాటలు, చిత్రకథ అందించారు. 🙏🏽

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 года назад

      Very good songs ekxalentsongs iloveitsongs nice memories thanks lard

  • @rarayanaramana7637
    @rarayanaramana7637 3 года назад +7

    Channannalla munch,i chustunnanu, kaliki mutyala koliki song kosam.... thank you very much

  • @nagarjunaganesh1954
    @nagarjunaganesh1954 3 года назад +12

    ఫుల్ మూవీ వీడియో ఎలాగైనా సంపాదించండి

  • @simhagirikona3118
    @simhagirikona3118 11 месяцев назад +3

    .... చిన్న తనం గుర్తు కొచ్చింది....

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  11 месяцев назад

      ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను simhagiriసర్, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి... dehamedevalayam@gmail.com

  • @LalithaPurnima
    @LalithaPurnima 2 месяца назад +1

    Beautiful song

  • @srinivasjonnakuti8584
    @srinivasjonnakuti8584 7 месяцев назад +3

    ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  7 месяцев назад

      Thank you srinivasgaru....ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను సర్, అన్ని వింటూ ఉండండి. అలనాటి జ్ఞాపకాలు...

  • @ravindertummari6412
    @ravindertummari6412 3 года назад +7

    ఈ పాటలన్నీ వింటుంటే ఎంతో హాయిగా ఉందండి ఇంత మంచి పాటలూ ఇప్పుడు రావు, సినిమా పేరు తెలుసు కానీ కృష్ణంరాజు గారి మూవీ ఇప్పుడే తెలిసింది ఇంత మంచి సాంగ్స్ ఉన్న మూవీ చూడాలనిపిస్తుంది /TQ very much

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  3 года назад

      అవునండి Ravindergaru. చాలా మెలోడియస్ సాంగ్స్..

    • @prathizna97
      @prathizna97 7 месяцев назад

      అవునూ నిజమే బ్రో

  • @padmavathikondadasu8208
    @padmavathikondadasu8208 3 года назад +8

    Super songs andi.chala bagunnay👌👌🙏🙏👏👏

  • @BoggulaSrinivasrao
    @BoggulaSrinivasrao 3 месяца назад +1

    హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా వయసు 50
    నేను చిన్నప్పుడు విన్న పాటలు అద్భుతం
    చెవిలో అమృతం పోసినట్టు ఉంది ఈ పాటలు వింటుంటుంటే...
    కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. 🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  3 месяца назад +1

      వింటున్న మీకు కూడా ధన్యవాదాలు....ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను సర్, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి.పంపుతాను...

    • @satyamahi953
      @satyamahi953 3 месяца назад +1

      Ñaaku kooda adhe anubhoothi.naaku 60 years

    • @BoggulaSrinivasrao
      @BoggulaSrinivasrao 3 месяца назад

      Than you sir 🌹🙏🌹
      Your Comment lam so hsppy sir.
      🪷🪷🪷🧘🏻‍♂️🧘🏻‍♂️🧘🏻‍♂️🪷🪷🪷

    • @BoggulaSrinivasrao
      @BoggulaSrinivasrao 3 месяца назад

      Thankyou sir. 🌹🙏🙏🙏🌹
      Your comment iam so happy sir..
      First iam listen 30 minuts after
      Iam goto meditation since ( 20 year )
      Experience in meditation sir..
      Peacefull mind...
      Thankyou, Thankyou, Thankyou.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  3 месяца назад +1

      మీరు hyd lo ఉంటారా? 20 years నుంచి meditation great

  • @mohanraoambati5912
    @mohanraoambati5912 2 месяца назад +1

    Super songs

  • @RadhaKrishna-ii9bq
    @RadhaKrishna-ii9bq 2 года назад +6

    అద్బుతం ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనిది

  • @kaanthabhaiakka2174
    @kaanthabhaiakka2174 2 месяца назад +2

    చిత్రం : తులసి (1974)
    సంగీతం : ఘంటసాల
    సాహిత్యం : ఆరుద్ర
    గానం : బాలు, సుశీల
    లలలలాలలలా...అహా...
    లలలలాలలలా...అహా...
    అహహహా...హా..అహహహా...హా...
    అహహహా...హా..
    సెలయేటి గలగల... ఆ...
    చిరుగాలి కిలకిల.. ఆ..
    సెలయేటి గలగల... చిరుగాలి కిలకిల....
    సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వులే మిల మిలా...
    చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా.....
    చందమామ కన్న నీ చెలిమి చల్లన
    సన్నజాజి కన్న నీ మనసు తెల్లనా...
    నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా...ఆ..ఆ..
    నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా...
    నిలువెల్ల పులకించు మెల్లమెల్లనా....
    సెలయేటి గలగల...ఆ...
    చిరుగాలి కిలకిల..ఆ...
    సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల....
    సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా...
    చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా
    పసి నిమ్మపండు కన్న నీవు పచ్చనా
    ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చనా...
    అనురాగం ఏదేదో అమరభావనా...ఆ...
    అనురాగం ఏదేదో అమరభావనా....ఆ...
    అది నీవు దయచేసిన గొప్ప దీవెనా....
    సెలయేటి గలగల...ఆ...
    చిరుగాలి కిలకిల..ఆ...
    సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల....
    సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా...
    చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతలా
    అహా...అ...అ.. .అహా...
    అహా...అ...అ.. .ఓహా...
    అహహహా...హా..అహహహా...హా...
    అహహహా...ఆహా..

  • @jojireddy663
    @jojireddy663 3 года назад +7

    సూపర్ సాంగ్స్

  • @gururajdandina1726
    @gururajdandina1726 2 года назад +4

    Ghantasala gaaru swaraparachina anni paatalu baagunnayee. 🙏

  • @rajghopall9588
    @rajghopall9588 3 года назад +9

    I like and love all these songs.
    పాటలతో సందడి చేశారు
    చిత్ర కథ, బొమ్మలతో పోస్ట్ ను సుసంపన్నం చేశారు. ధన్యవాదాలు 🌺🙏

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 года назад +5

    This is last movie music direction of Ghantasala venkateswar rao garu 🙏🙏 good songs Thank you Sir

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 10 месяцев назад +3

    Maata వారాసాకు annauu కాని super 👍❤️👍

  • @beepashasyed2891
    @beepashasyed2891 3 года назад +9

    సార్ గారు చాలా చాలా ధన్యవాదాలు ఈ మూవీ పాటల కోసం ముఖ్యంగా,కలికి ముత్యాల కొలికి పాట కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను చాలా సంతోషం సార్ గారు ,మాకోసం మీరు మంచి పాటలు వినిపించడానకి పరిచయం అయిన మీకు మరొక సారి ధన్యవాదాలు

  • @varaprasad9951
    @varaprasad9951 3 года назад +10

    రామావిజేత ఫిలిం ఇనిస్టిట్యూట్ సినిమాలు అన్నీ సూపర్ హిట్ట్ రామరాజ్యం, జరిగిన కథ, తల్లిదండ్రులు మొదలగునవి అలాగే ఈ సినిమాలలో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హాట్, ఇలాంటి పాత పాటలు వినిపిస్తున్నందుకు మీరు కూడా సూపర్ గ్రేట్ ❤️🙏

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  3 года назад

      Thank you Varaprasadgaru..

    • @venugopal1048
      @venugopal1048 2 года назад

      😀😀😀 హాట్ కాదు హిట్ అండీ !

    • @guptaaddepalli4044
      @guptaaddepalli4044 7 месяцев назад +1

      ​@@DehameDevalayamsongs
      రామ రాజ్యం సినిమా లో పాటలు కావాలి సార్.

  • @jettisreedevi2351
    @jettisreedevi2351 Год назад +1

    Ee vadhina marudhalla pataa chaalaa estamu. Chalaakigaa jaaliga untundhi. Thanks

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  Год назад

      ధన్యవాదాలు Sreedeviగారు... ఈ సినిమా లో అన్ని సాంగ్స్ బాగుంటాయి...సినిమా మాత్రం ఎక్కడ అందుబాటులో లేదు .. shivkesh,vsp

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 года назад +2

    Super Hit Songs 👌👌🙏🙏🙏🙏Bhupalpally

  • @kasipativedula7340
    @kasipativedula7340 3 года назад +4

    Ee patalanni battiyam chesi padukune Danni ..dhanyavadalandi

  • @malapakasarma4859
    @malapakasarma4859 Год назад +4

    ఎటో వెళ్లిపోయింది మనసు.

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 7 месяцев назад +1

    When this movie released I am 9th class in gopalapatnam vizag high school my old days once remembering.😊😊😊

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +3

    సెల ఏంటీ గోవిందా. అనే సాంగ్ సూపర్ రండీ 👌👌👌👍👍👍👍👍👍👌💚💕

    • @hemanth7119
      @hemanth7119 Год назад +1

      కొండయ్య మద్దు గారు సెలయేటి గలగల అని సవరణ చేయండి సరేనా

  • @rajyasrilakshmiiyengar4757
    @rajyasrilakshmiiyengar4757 Год назад +2

    Tq more old hits 👍 👌

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw 6 месяцев назад

    Tulasi patalante naku chala istam chinnappudu chusenumalli ippudu gurutu chesinanduku dhanyavadamulu

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 года назад +5

    Sri SPB and smt Susheela 🙏.selayeti gala. Truely selayati gala gala.

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 6 месяцев назад +2

    మళ్లీ చిన్నతనం లోకి వెళ్లినట్లు అనిపించింది

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  6 месяцев назад

      అవునండి...అలనాటి జ్ఞాపకాలు అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేవి..ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి.

  • @srinivasanasapurapu6033
    @srinivasanasapurapu6033 16 дней назад

    Good 😊

  • @chennachandranadham8566
    @chennachandranadham8566 2 года назад +4

    Audio songs వింటున్నాం. విడియో సాంగ్స్ చూడాలని కోరుకుంటున్నం

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 года назад +2

      Chandranadhamgaru, ఈ మూవీ ఎక్కడ అందుబాటులో లేదు... చాలా తెలుగు సినిమాలు వీడియోస్ మిస్సింగ్... అయినా నా దగ్గర ఆడియోస్ తప్ప వీడియోస్ లేవండి... thank you for listening....శివకేశవ్

  • @user-wb3ow4pr8d
    @user-wb3ow4pr8d 2 года назад +1

    Chinnappudu ee film chusanu
    Soooooooooooooper
    💜💜💜💜💜💜💜💜

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 года назад

      Thank you for listening and welcome to Dehame Devalayam songs...shivkesh

  • @vvkrishnarao645
    @vvkrishnarao645 2 года назад +2

    Beautiful songs ! Inta manchi patalu vinipinchi nanduku lekkincha saadhyam kaannanni abhivandanalu.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 года назад

      మీ అభిమానానికి ధన్యవాదాలండి krishna గారు.. ఆనాటి మధుర గీతాలను మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చెయ్యాలనే అందరితో షేర్ చేసుకుంటున్నాను... ఇలాంటివి 700 పైనే మూవీస్ సాంగ్స్ upload చేశాను.. ఇంకా వెదుకుతూనే ఉన్నాను. పాతవి అన్ని వింటూ ఆనందించండి...శివకేశవ్

  • @jettisreedevi2351
    @jettisreedevi2351 Год назад +1

    Ee paata kooda indulodhena chaalaa rojula nundi vethukuthunnanu thank you

  • @sunitharajchatiri9460
    @sunitharajchatiri9460 Год назад +1

    Aarudra song anagaane gurthoche pata selayetigalagala.... Tq. Sir

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  Год назад

      Thank you for listening sunithagaru.. yes, all songs in this movie are excellent...

  • @raghavaraghava8061
    @raghavaraghava8061 3 года назад +3

    Naa chinnappudu Radio lo vinnanu Selayeti galagala, kaliki mutyala koliki songs super.Ee songs ki Ghantasala gari music ante aaccharyamga vundi super

  • @muthyalarao2736
    @muthyalarao2736 3 года назад +1

    Enta manchi patasir ilatipatalu pettinanduku meekushatakotivandanalu sir

  • @gangarajudoddi6091
    @gangarajudoddi6091 2 года назад +3

    Pranaam lechi vache songs

  • @sujanigollapalli8692
    @sujanigollapalli8692 Год назад +2

    Kaliki muthyala song Super 🎉

  • @sunchuvijayalakshmivallala9354
    @sunchuvijayalakshmivallala9354 2 года назад +7

    ఈ సినిమా పాటలన్నీ నా అభిమానగీతాలు.. హృదయపూర్వక అభివందనాలు సార్

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 года назад +1

      Very nice song

    • @gururajupadhyay7312
      @gururajupadhyay7312 Год назад

      I love this song very much. In my schooling day's i heard this beautiful song in radio. I'm from Karnataka

  • @TgSunny-i8u
    @TgSunny-i8u 10 месяцев назад +1

    Last movie of Legendary singer Ghantasala garu who gave music 👍

  • @sarathl94
    @sarathl94 3 года назад +3

    Suseelamma tone is at her peaks what a beautiful voice thanks for uploading super beautiful song s Thanks a lot

  • @Ranuwi
    @Ranuwi 7 месяцев назад +2

    అప్పుడు నేను 9వ తరగతి చదువుచున్నాను. చిన్న నాటి రోజులు గుర్తొచ్చాయి.😢

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  7 месяцев назад

      అవునండి ...అలనాటి జ్ఞాపకాలు అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేది. ఇలాంటి ఎప్పుడో విన్న పాటలు చాలా పెట్టాను, అన్ని వింటూ ఉండండి. ఏదైనా సాంగ్ కావాలంటే mail చెయ్యండి.

  • @srinivaskinthada6482
    @srinivaskinthada6482 3 года назад +3

    Thank you very much for uploading the song kaliki mutyaala , since long time i am searching for this melodius child hood song

  • @jettisreedevi2351
    @jettisreedevi2351 Год назад +2

    Kaliki muthyala koliki,chengu chenguna, selayeti gala gala
    Selayerulaagaane

  • @nalinikumari1682
    @nalinikumari1682 3 года назад +1

    Lali Pata tappa Anni super hits radio lo vine vallamu thank you very much 🙏🙏🙏

  • @Sony-ir5kc
    @Sony-ir5kc Год назад +2

    Super song

  • @lakshmimaha8396
    @lakshmimaha8396 3 года назад +1

    Eppudo choosaanu sir Chala thanks Appatelo kaliki song hit 4 song kuuda Chala happy thanks andi

  • @srikanthpitta8003
    @srikanthpitta8003 3 года назад +2

    Nenu chinnappudu Tulasi movie Sela eti gala gala suting Paderu daggara Matasyagundam lo jarigindi.Appudu nenu 2nd class chaduvutunnanu.Sutiing lo kontha Paderu Metta Banglow daggara kuda jarigindi. Appudu nenu Krishnam Raju, Bharathi, Gummadi garini chusanu Sweet memories Film. Old is Gold

  • @mohanraoambati5912
    @mohanraoambati5912 2 года назад +2

    Chilladevullu&bangaru thimmaraju cinemalu sampadinchadi sir alage brthuku deruvu cinema sir

  • @saiprasuna4947p
    @saiprasuna4947p Год назад +1

    I never forget these songs, I remembered well .❤️thank u for making me listen again 👍✨️

  • @vvkrishnarao645
    @vvkrishnarao645 2 года назад +2

    Selayeti galagala patanu nenu enni saarlu ainaa vinagalanu.

  • @thyagarajumenda365
    @thyagarajumenda365 5 месяцев назад +2

    చెంగు చెంగున దూకింది వయసు...ఖంగు ఖంగున పాడింది మనసు...పాట వింటుంటే "ప్రేమ్ పర్బత్" చిత్రంలో లతాజీ పాడిన "ఏ దిల్ ఔర్ ఉన్ కీ...నిగాహోంకి షాయే" గీతం జ్ఞాపకానికి వస్తోంది...ఏ సంగీత దర్శకుణ్ణి ఎవరు అనుసరించారో మరి...??

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  4 месяца назад

      అవునండి Thyagarajugaru ..అలనాటి జ్ఞాపకాలు... అప్పట్లో రేడియో లో ఎక్కువగా వినిపించేవి. Thank you for listening ...

  • @rajakumariirupuru7451
    @rajakumariirupuru7451 3 года назад +1

    Anni pastaloo soooperandi,chaalaa thanks andi

  • @pmkrishna2020
    @pmkrishna2020 2 года назад +2

    many thanks Sivakesav garu, you are taking our memories to 70s. i really appreciate your efforts wholeheartedly.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 года назад

      It's my pleasure... Thank you so much Murali Krishnagaru... Please check all old uploads.. whenever you get time. For the past one year uploaded many gems..... shivkesh

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +1

    There are so many talented Indian playback singers who tried to become music directors

  • @PoornimaP872
    @PoornimaP872 2 года назад +1

    Awesome songs loved it and ee movie songs ma ammagariki chala Ishtam thanku so much upload chesinanduku 💙🙏🏻

  • @mokallarambabu1454
    @mokallarambabu1454 3 года назад +1

    Tq sir for down load songs master musical hit movie master is immortal forver whenever wherever🙏

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 3 года назад +2

    అత్యద్భుతం 👌👌👌

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 года назад +2

    RAMAVIJETHA Koilada baburao, koilada prabhakar maa bhandhuvulu,, veeru visakhapatnam, anakapalli landlords,, veeru 1st visakhapatnam lo ramavijetha filmstudio, and movies theesaru,, Jaggayya garitho,ghantasala tho anubhandam,, alage srikakulam abbayi sharaathbabu ni ee nirmathalu parichayam chesaru,,P,SUSEELAMM CHENGU CHENGUNA DOOKINDI VAYASU APPATLO LAKSHALADI CASETTES AMMUDAYYAYI,,Varu ippudu movies theeyadaam ledu,,I think lambadollaramdasu,tulasi..movies akhsri chithralanukuntanu,,

  • @sunithakowtarapu863
    @sunithakowtarapu863 3 года назад +4

    కన్నడ సూపర్ స్టార్ మిణుగు తార ఎన్నో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు , శరపంజర ,బయలుదారి ,గజ్జేపుజే అన్నీ సూపర్ డుపర్ హిట్ .కల్పన తెలుగులో నటించిన ఏకైక చిత్రం తులసి .కానీ ఈ సినిమా విడుదల అవలేదు. పాటలు సూపర్ హిట్.కలికి ముత్యాల కొలికి పాట రామాలయం చిత్రంలోనిది

    • @pallatiharinath9102
      @pallatiharinath9102 2 года назад

      Sunitha garu, ee cinema (Tulasi) release ainadi and average.Gamaninchagalaru

    • @pallatiharinath9102
      @pallatiharinath9102 2 года назад

      Sunitha garu,ee cinema release ainadi and average.

    • @gsrinivassarma9558
      @gsrinivassarma9558 Год назад +1

      ramalayanloni pata kaliki mutlaylakoliki kadu.chinnari maradaliki pata gamaninchagalaru.

  • @padmalayasaraagalu7255
    @padmalayasaraagalu7255 2 года назад +1

    ఆ పాత మధురాలు,సూపర్ సాంగ్..

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 года назад +3

    ఈ సినిమా పాటలు అప్లోడ్ చేసి పంపించినందుకు చాలా సంతోషము. ధన్యవాదాలు. మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఈ సినిమాకు సంగీతం సమకూర్చింది ఘంటసాల మరియు సాలూరు రాజేశ్వరరావు ఇద్దరు చేశారని తెలిసింది. పాటలు ఆణిముత్యాలు. సందేహం లేదు. ఎలాగైనా సేకరించి ఈ సినిమాను అప్లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను.

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 2 года назад +2

    Different era. Different artists and songs Memorable artists and music 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijaylakkavatri2822
    @vijaylakkavatri2822 2 года назад +2

    Naa chinnapudu redio la lo vinevadini.chala manchi pata naaki nachinadi.Lakkavatri.Vijay. Maram pally.

    • @DehameDevalayamsongs
      @DehameDevalayamsongs  2 года назад

      Thank you vijaygaru....పాటలు వింటున్న మీకు కూడా ధన్యవాదాలండి

  • @manoharnayani6292
    @manoharnayani6292 6 месяцев назад +1

    మధుర గీతం

  • @nbrk5581
    @nbrk5581 2 года назад +2

    Chengu chenguna …song was inspired by a Hindi song sung by Latha Mangeshkar which was also recorded in the echo mode with a dexterous use of flute,xylophone,etc.However, Smt.P.Susila bettered the best with her crystal clear voice,superb diction,rainbow ranging singing !

  • @sriharikaturu3671
    @sriharikaturu3671 2 года назад +1

    మంచి పాట 👍

  • @kvssastry8407
    @kvssastry8407 2 года назад +2

    Excellent songs

  • @krushnamurthy2430
    @krushnamurthy2430 3 месяца назад

    ❤❤❤

  • @ramanaraomandava6771
    @ramanaraomandava6771 2 года назад +1

    Very good👍

  • @prakashrao8077
    @prakashrao8077 3 года назад +2

    Many tried and failed miserably. The one great genius is Ghantasala garu who excelled in both. He was exploited as a music director ( in his own words) the other ones are Kishore and Hemanth kumar

  • @komalkumar9073
    @komalkumar9073 3 года назад +1

    Beautiful Composition of Ghantasala 👌👌👌🌹🌹🌹