సంపేంగ పూలలొ నా బెంగదాచాను,సనజాజి నీడలో నీ చెంత చేరాను... ఈ కాస్త సేవకేె ఇన్నాళ్లూ వేచాను , ఏకాంత వేళలో నీ చేంత చేరాను" హృదయ లోతులను తాకే చరణాలు, ఎన్నిమార్లు వింటూన్న తనివి తీరని అద్భుతమైన పాటను వెన్నెల రేయి నందు పిక్చరైజేషన్ చేసిన విధానం చాలా గొప్పగా వుంటుంది. సంగీతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు ఈ పాట వింటూ తెలియని అనుభూతి పొందే ముత్యంలాంటి పాటకై అభివాదం.
క్షమించండి సార్. చిన్న దిద్దుబాటు.. "సనజాజి నీడలో నీ చెంత చేరాను... ఈ కాస్త సేవకేె ఇన్నాళ్లూ వేచాను" అని వ్రాసారు .. కానీ పాటలో ఇలా ఉంది ... సనజాజి నీడలో ఈ నోము నోచాను ... ఏకాంత సేవకే ఇన్నాళ్లు వేచాను... కానీ మీరు వ్రాసిన పదాలు కూడా అద్భుతంగా ఉన్నాయి
ఎందుకో నా నోట్లో వందనాలు వందనాలు వలపుల హరిచందనలు అని కొట్టాను, సాంగ్ ఉందని తెలుసు పాట వచ్చింది, ఇలాంటి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, నీలాలనింగిలో, పున్నమి లాగా వచ్చిపొమ్మని జాబిలి అడిగింది,,, వనిత లతా కవితా,,, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ,,, ఎదురీతకు అంతం లేదా,,, ముసుగేసిన మబ్బులలో,,, ఎంత ఎదిగి పోయావయ్య, కధలా కల్పనలా,,కొమ్మకొమ్మకో సన్నాయి ,రానేలా వసంతాలే,, ఆకాశ దేశాన,, ఇది మేఘసందేశమో,,
ఈ మూవీ షూటింగ్ గ్ నే చుసాను ప్రొడ్యూసర్ మురారి చాలా పొగరుగా పాపమ్ హీరోయన్ కొత్త అరుణమూర్చర్ల ను లాగి గుబమీ కొట్టి ఏదపెడ కొట్టి నాడు చాలా భాద పడింది నాకు బాగ తెలుసు నాకు అప్పుడు 16 సంవత్సరం
ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ ఈ ఒక్క రాతిరే తొలి రాతిరవ్వనీ నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెల ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవెన... ఏమి సాహిత్యం అండి... తెలుగు కవికి తప్ప ఇంతటి ఊహా శక్తి ఇంకెవరికి ఉంటుంది.
బాలు గారు లేత వయసులో పాడిన పాట... Kv మహదేవన్ గారి మ్యూజిక్ ,బాలు గారి లేత గాత్రాన్ని డామినేట్ చేయకుండా...గొప్పగా సాగింది....అద్భుతం,అపూర్వం, అజరామరం.... కలిగిన అనుభూతి ..అనిర్వచనీయం..🙏🙏🙏💐💐
Manchi pata. Asbhutamaina sahityam. Hatsup to veturi garu and also Post chesina meeku kuda danyavadalu. Chendalapu srungaram choodaleka chastunnam.... Pls encourage this type of songs. TNq brother
మంచి సాహిత్యం.మంచి గాత్రం. సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవలంటే ఇంతకుమించి ఏముండాలి. వింటున్న ప్రతిసారి ఎదో తియ్యని అనుభూ తి బాలూ గారు సుశీల గారు ఛాలాస్వీట్ గా పాడారు ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం ... అర్జునరెడ్డి...మాచవరం.........రాయవరం మండలం .తూర్పు గోదావరి జిల్లా .ఆంద్రప్రదేశ్ .. 9949938146. ..
Vandanalu vandanalu Valapula Hari chandanalu Vennelalo vechi vechi Vechchanaina na Swamiji E kanne kopalu vennelo Deepalu Aa muddu muripalu ye poddu sagapalu Nee kanti
Nee kanti neelalu aa Kanta pongithe Suraganga neelala sariganga snanalu E chukka raka to Navaratri navvani E okkaratri toliratri avvani Kalalanni kalaekale Kalasukone..kougililo... Sampenga poolalo na Benga dachanu
Excellent song, good picturisation. The song lyrics is done by Abhinava Srinadhudu , Venturi and music creater master KV Mahadevan made superb composition, awesome and fantastic song. This song sang by melody king SPB and Gaana Kokila Suseelamma excellent , hats off all of you, old is gold
కె వి మహదేవన్ తెలుగు వాళ్ళ కోసమే పుట్టెరా అనిపిస్తుంది కొన్ని వేల హిట్ పాటలు అందించిన మామ గొప్పతనం ఏమిటంటే రాసిన పాటకి సంగీత ఇవ్వడం ,సంగీతం ఇచ్చి పాట రాయమనడం అతి అరుదుగా జరిగేది ,అదీ ఇతర భాషల్లో మామ చేసిన పాటలను తెలుగులోకి తేవాలన్న సందర్భం లోనే జరిగేది
యువచిత్ర ఆర్ట్స్ వారి మొదటి చిత్రం "జేగంటలు" సంగీతం కె.వి.మహదేవన్ గారు.యువచిత్రా వారి అన్ని చిత్రాలకు సంగీతం మహదేవన్ గారే.ఆయన సంగీతం అంటే నిర్మాత కె.మురారి గారికి చాలా ఇష్టం.మహదేవన్ గారి మరణించిన తరువాత మురారి గారు కూడా సినిమాలు తీయడం మానేశారు. వారి బ్యానర్ లో వచ్చిన అన్ని పాటలు సూపర్ డూపర్ అన్నింటికి మహాదేవన్ గారే మ్యూజిక్. ఈ పాట మహా అద్భుతమైనది.
Je gantalu movie .Mutcharla Aruna ku toli chitram.kv Mahadevan sangeetam aatreya veturi lyrics Balu Susheela mma gari gatram Anni patalu bagunnavi. Vandanalu vandanalu e pata movie ke hit song.
చాలా తక్కువ instruments to melodious గా కంపోజ్ చేయడం మహదేవన్ గారికే చెల్లింది. పట్టిసం ప్రాంతంలో మా చిన్నప్పుడు షూట్ చేసిన సినిమా. ఆ రోజుల్లో ఎక్కువ గా రేడియో లో ప్రసారమయ్యే ది.
కె.మురారి గారు విజయ బాపినీడు గారు నిర్మాతలుగా సింగీతం శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రాంజీ గారి నటి ముచ్చర్ల గారి అభినయం వర్ణనాతీతం.
ఇంతటి అద్భుత సాహిత్యాన్ని అందించిన వేటూరి గారికి వందనాలు, వందనాలు, శతకోటి వందనాలు
Meadum Naaku akkada ekkada haard work meeku abhivandhanaalu Happy
అవునండీ
❤Veturi
Veturi vari gurinchi entha cheppina takkuve
ఇప్పటికి ఈ మధుర గానం ఎన్నిసార్లు అలకించానో ! ఓహ్ , నిజంగా అద్బుత మైన మాటల పదనిసలు.
ఈ పాట రేడియో లో ఎన్నో సార్లు విన్నాను. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు పాడుకుంటూ ఉండేవాడిని.
సంపేంగ పూలలొ నా బెంగదాచాను,సనజాజి నీడలో నీ చెంత చేరాను... ఈ కాస్త సేవకేె ఇన్నాళ్లూ వేచాను , ఏకాంత వేళలో నీ చేంత చేరాను" హృదయ లోతులను తాకే చరణాలు, ఎన్నిమార్లు వింటూన్న తనివి తీరని అద్భుతమైన పాటను వెన్నెల రేయి నందు పిక్చరైజేషన్ చేసిన విధానం చాలా గొప్పగా వుంటుంది. సంగీతాన్ని అభిమానించే ప్రతి ఒక్కరు ఈ పాట వింటూ తెలియని అనుభూతి పొందే ముత్యంలాంటి పాటకై అభివాదం.
Suuperrr👍👍👍👍👍
క్షమించండి సార్.
చిన్న దిద్దుబాటు..
"సనజాజి నీడలో నీ చెంత చేరాను... ఈ కాస్త సేవకేె ఇన్నాళ్లూ వేచాను" అని వ్రాసారు .. కానీ పాటలో ఇలా ఉంది ...
సనజాజి నీడలో ఈ నోము నోచాను ... ఏకాంత సేవకే ఇన్నాళ్లు వేచాను...
కానీ మీరు వ్రాసిన పదాలు కూడా అద్భుతంగా ఉన్నాయి
Kannulalo neeru nilchi challanaina nadeviki soooooo sweet
Super song
ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాను ఈ పాట కి,బాలు గారు చాలా హృద్యంగా పాడారు, సాహిత్యం అధ్భుతః
ఎన్నోజన్మల పుణ్యం చేసుకున్నామో మన జనరేషన్ లో ఈ పాటలు వింటున్నాం
ఎందుకో గానీ ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. ..మనసు నిజంగా గాలిలో తేలియాడుతున్నట్లు ఉంది
Nenu 250 times vinna nenu maraninche varaku rojuku oka saraina vinta podhune levagane vinte aa roju motham chala happy gaa gadichipothundhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
That's the beauty of KVMAHADEVAN gari music ales heat touch ...Gsn vsp
Always heart 💓
భారతి కారుణ్య గారు ఈ పాటపై మీ అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు నా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ఎందుకో నా నోట్లో వందనాలు వందనాలు వలపుల హరిచందనలు అని కొట్టాను, సాంగ్ ఉందని తెలుసు పాట వచ్చింది, ఇలాంటి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, నీలాలనింగిలో, పున్నమి లాగా వచ్చిపొమ్మని జాబిలి అడిగింది,,, వనిత లతా కవితా,,, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ,,, ఎదురీతకు అంతం లేదా,,, ముసుగేసిన మబ్బులలో,,, ఎంత ఎదిగి పోయావయ్య, కధలా కల్పనలా,,కొమ్మకొమ్మకో సన్నాయి ,రానేలా వసంతాలే,, ఆకాశ దేశాన,, ఇది మేఘసందేశమో,,
బాలు గారు సుశీల గారు అద్భుతంగా. పాడారు ఈపాట అంతా నది ఒడ్డు వెన్నల రాత్రి గుర్తు వస్తాయి
వందనాలు
వందనాలు
వందనాలు
ఈ పాట రచన నాకు
గాయకులకు.......
🙏🙏🙏
అధ్బుతమైన సాహిత్యం అందించారు వేటూరి గారు, అంతే అద్భుతంగా పాడారు బాలు గారు
అవునండీ చక్కగా వివరించారు
అవునండీ చక్కగా వివరించారు
ధన్యవాదాలు!
@@suryakumariregulagedda8424 👍
ఈ మూవీ షూటింగ్ గ్ నే చుసాను ప్రొడ్యూసర్ మురారి చాలా పొగరుగా
పాపమ్ హీరోయన్ కొత్త అరుణమూర్చర్ల ను లాగి
గుబమీ కొట్టి ఏదపెడ కొట్టి
నాడు చాలా భాద పడింది
నాకు బాగ తెలుసు నాకు
అప్పుడు 16 సంవత్సరం
వాడికి గుద్దా బలుపు ఎక్కువ
ఈ పాట రాసి ఇంత అందంగా పాడినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకన్నా స్వీట్ గా ఏముంటుంది
మరు జన్మ అంటూ ఉంటే ఆ జన్మ లో కూడా తెలుగు సాహిత్యాన్ని ఆరాధించే శ్రోతగా పుట్టి వేటూరి వారి కల సౌరభాన్ని ఆరాధిస్తూ తనువు చాలిస్తా...
Even Mee too also do the same if god give a chance to reborn..
👍👍
I too also
సూపర్ గా చెప్పారు రండీ
తెలుగు భాష పట్ల మీకున్న అభిమానం, గౌరవం చాలా గొప్పవి.
అద్భుతం అమోఘం,, ఇంకా పదాలు చాలవు
శృంగారం అంటే గుడ్డ లూడ దీసుకుని ఎగరడం కాదు. ఇది అసలు సిసలైన శృంగారం. ముక్కు మొహం తెలీని actors తో ఇంత మంచి పాట చిత్రించిన దర్శకుడికి హ్యాట్సాఫ్.
Venkat K సూపర్ కామెంట్
mi cu
chandraiah jaala హాయ్
Nenu kooda meeru rasina comments ekibhavistunna. Eepatni enni saarlu vinna tanivi terradam ledu
Mee comment super
బాలు సుశీల కాంబినేషన్ ఏంతో మధురం
అమృతం తేనె కలిసినట్టు ఉంటుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి సాహిత్యం ...వేటూరి గారు చాలా ధన్యులు.... ఆ యన కలం నుంచి వచ్చిన ఈ పాత అద్భుతం ....
బాలూమధురగానాలు అనంతం.రసఝరిలాహృదయాంతరాలలో అవి సజీవం.ఆగీతాలలో బాలూగారు సజీవులే....లవ్ యూ బాలూ ..సార్..!
KV Maha devan Sir is really Swara Brahama. Suseelamma garu is melody queen indeed.
Two days lo 20times song vinnanu. Exallent. Chala bagundi. Music director ki singer's salam. Thanks.
Pat p
Yy
అప్పట్లో ఈ పాట చాలా పెద్ద హిట్! మా నాన్నగారికి చాలా ఇష్టమైన పాట!
kishor vivian నైస్ సాంగ్
Very good song
Exelentsong ilikethissong lovely good morning welcome
ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ
ఈ ఒక్క రాతిరే తొలి రాతిరవ్వనీ
నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెల
ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవెన...
ఏమి సాహిత్యం అండి... తెలుగు కవికి తప్ప ఇంతటి ఊహా శక్తి ఇంకెవరికి ఉంటుంది.
Yes 👍 currect nice
ఎన్ని సార్లు విన్నా తృప్తి తీరటం లేదు
✔️❤❤❤❤❤✔️
Exactly sir
బాలు గారు లేత వయసులో పాడిన పాట...
Kv మహదేవన్ గారి మ్యూజిక్ ,బాలు గారి లేత గాత్రాన్ని డామినేట్ చేయకుండా...గొప్పగా సాగింది....అద్భుతం,అపూర్వం, అజరామరం.... కలిగిన అనుభూతి ..అనిర్వచనీయం..🙏🙏🙏💐💐
Meeku first vandhannaalu play classicalu Hari chendhannaalu aahhaa No No words saahityam amrutham sweet sweet soo much thanks 🙏 Lord greater than
ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే, హాయి గొలిపే పాట
నిజంగా చాలా అద్భుతమైన పాట ఇప్పుడు ఇటువంటి పాటలు రాసేవారు కానీ పాడేవారు కాని వినే వారు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు అనుకుంటున్నాను
చందమామ చల్లని వేళ
చెలి కౌగిలిలో పాట
ఈ పదాల ధార పంచదార
మరిచిపోలేము ఎప్పటికీ
ఈ వెన్నెల హాయి
Excellent .Mind blowing ageless melody.Hats off to Legendary singers SPB Sir and Susheela Madam
Waw very rare song to find and listen.. thanks for uploading.. its very good song.
Manchi pata. Asbhutamaina sahityam. Hatsup to veturi garu and also Post chesina meeku kuda danyavadalu. Chendalapu srungaram choodaleka chastunnam.... Pls encourage this type of songs. TNq brother
Simple....yet heartouching..lyrics..
2021..still a beautiful song..& I enjoyed
Thank you ..for all the team
Nice song SSS uper excellent wonderful wishes for you
what a marvelous and excellent melodious song wonderful song with beuatiful lyrics and music background
Old is gold. How many gold songs are there in the industry? Super
మా నాన్నగారికి చాలా ఇష్టమైన పాట. ముఖ్యంగా ఇందులోని బాలు గొంతులోని మాధుర్యం... అది అర్థం కావాలంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినండి.
What a singing SPB sir, completely involved, in fact immersed in song, what an expression Sir. Vandanalu miku.
👌👌👌
ఈ పాటలు వింటే మధురానుభూతి కలుగుతుంది
Vennelalo vechi vechi vetchanaina naa swamiki.....kannulalo neerunimpi challanaina naa deviki " what a lyric ,sweetly
పల్లవి:
ఊ..హ..ఓ..హా...
వందనాలు..వందనాలు.. వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన.. నా స్వామికీ వందనాలు
ఊ..వందనాలు ..వందనాలు ..వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన ...నా దేవికీ వందనాలు...
ఊ..వందనాలు..వందనాలు.. వలపుల హరిచందనాలు
చరణం 1:
ఈ కన్నే కోపాలు.. వెన్నెల్లో దీపాలు..
ఆ ముద్దు మురిపాలు.. ఏ పోద్దు సగపాలు..
ఈ కంటి నీలాలు... ఆ కంట పోంగితే
సురగంగ నీరాల.. సరిగంగ తానాలు
ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ...
ఈ ఒక్కరాతిరి తోలి రాతిరవ్వనీ...
కలలన్నీ కలయికలే ...కలుసుకొనే కౌగిలిలో...
వందనాలు..ఊ.. వందానాలు వలపుల హరిచందనాలు...
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి..
వందనాలు వందనాలు..వలపుల హరిచందనాలు
చరణం 2:
సంపెంగ పూలలో ..నా బెంగ దాచాను
సన్నజాజి నీడలో ..ఈ నోము నోచాను
ఏకాంత సేవకే.. ఇన్నాళ్ళు వేచాను
ఏకాంత వేళలో.. నీ చెంత చేరాను
నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెలా
ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవేనా
మనసులనే మనువాడే... వలపులనే వయసులలో
వందనాలు ..ఊ..వందనాలు వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన నా దేవికి వందనాలు...
వందనాలు వలపుల హరిచందనాలు..ఊ..ఊమ్మ్..ఊం..ఊమ్మ్
Thanks andi
చక్కని ఆస్వాదన సేకరణ
enta andamena sahityam andincharu balugaru gtram adbutam dhanussugaruki na కృతజ్ఞతలు 🙏
నిన్న నాగురించి కామెంట్స్ రాశావు నీకు. ఏమి మోసం చేశాను. చెప్పవే ఫకీరుదాన కడుపుచేసి వదిలేశాను ఎందుకు. భారతికి అలా రాశావు ముందు అది డిలేక్టుచై. లేకుంటే చండాలంగా తిడతాను ఇంకోసారి విషయానికొస్తే. కోసి. కారంపెడతా
ఒక పాట పూర్తిగా తెలుగులో ఉంటేనే మహాభాగ్యం అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి సాహిత్యం ఉన్న పాటలు మళ్ళీ వస్తాయో రావో
Aa banner tho vachina cinemalalo,annintilo,paatalu baaguntaayi.
This song of beauty is Sri KVMAHADEVAN superb Melody tune,Venturi, suseelamma and Spb all are legendary people. satyanandam Visakhapatnam
ఈలాంటి మదు ర గీతాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు
మంచి సాహిత్యం.మంచి గాత్రం. సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవలంటే ఇంతకుమించి ఏముండాలి. వింటున్న ప్రతిసారి ఎదో తియ్యని అనుభూ తి బాలూ గారు సుశీల గారు ఛాలాస్వీట్ గా పాడారు ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం ... అర్జునరెడ్డి...మాచవరం.........రాయవరం మండలం .తూర్పు గోదావరి జిల్లా .ఆంద్రప్రదేశ్ .. 9949938146. ..
Vandanalu vandanalu
Valapula Hari chandanalu
Vennelalo vechi vechi
Vechchanaina na Swamiji
E kanne kopalu vennelo Deepalu
Aa muddu muripalu ye poddu sagapalu
Nee kanti
Nee kanti neelalu aa Kanta pongithe
Suraganga neelala sariganga snanalu
E chukka raka to Navaratri navvani
E okkaratri toliratri avvani
Kalalanni kalaekale
Kalasukone..kougililo...
Sampenga poolalo na
Benga dachanu
P Venkatesh 9440310754
Super duper song nice romance, great feeling
Good Example of old is gold
Ituvanti manchi paatalu vunna time lo manam vunnanduku dhanyulam.taruvaathi tharaalaku ilaanti paatalu raavu.tallented musicions singers kuda leru.
PRATHI PAATA OKA PAARIJATHAM HATS OF TO KV MAHADEVAN SUSILAMMA SPB VSR MURTHY AND K MURARI
బాలు గొంతులో ఎంత యూత్‌ఫుల్‌నెస్! ఎంత రొమాన్స్!
Avunu Balu Voice Soooooo Sweet Amruutham Miss you Soooooo Much Tandri 😢😢😢😢😢
30+ times vinnanu e weeklo marvellous music and lyrics
Excellent song, good picturisation. The song lyrics is done by Abhinava Srinadhudu , Venturi and music creater master KV Mahadevan made superb composition, awesome and fantastic song. This song sang by melody king SPB and Gaana Kokila Suseelamma excellent , hats off all of you, old is gold
All time hit nd beautiful song with excellent picturization ❤️such a beautiful feel
Balu maku intha anyayam chesi vellipoyaru? Maku ippudu ilanti paatalu vinina tharuvatha inka ekkuva badhaga undi.miss u so so much
Manamu vellipoyina mana pani niluchi untundi. Chirakaalam manasulo chedarani mudra vese ee song oka example 🙏
సూపర్.సాంగ్.ఎస్.పి.బాలు.సుశీల.గార్లకు.వందనాలు
Hard to find collection Songs .. Thank You so much ..
Super song నేను నా చిన్న త న o లో రేడియా లో ఎన్నో సార్లు విన్నను.
Rally ,Nice song Nice Collection ,Balu voice vinti ,Dullga vunna manasu ,Tealika Avuthundi ,Bathukumeeda ASA Putti ,Malli chenna pilla ,Aiepoyina Feeling ,Inka ,Inka ,Elanti manchi Song's Pettandi please
ఎంత విన్న తనివి తీరటంలేదు
చాలా బాగుంది. 20 y నుంచి వింటున్నాను... అద్భుతమైన కలయికలో అపూర్వం
కె వి మహదేవన్ తెలుగు వాళ్ళ కోసమే పుట్టెరా అనిపిస్తుంది కొన్ని వేల హిట్ పాటలు అందించిన మామ గొప్పతనం ఏమిటంటే రాసిన పాటకి సంగీత ఇవ్వడం ,సంగీతం ఇచ్చి పాట రాయమనడం అతి అరుదుగా జరిగేది ,అదీ ఇతర భాషల్లో మామ చేసిన పాటలను తెలుగులోకి తేవాలన్న సందర్భం లోనే జరిగేది
Wow...super & beautiful romantic song.💑
This is the Romantic song. Excellent song.Radio lo song gurthukosthundhi
Medicines. Manchi food ivvaleni health manchi songs konthamandiki istayi. I am one of them😎😎😎👏🏻👏🏻👏🏻👏🏻
Vennello Gadari ANDAM,
PASI PREMUKULA Aaratam,
BALU, SUSEELAMMA Gaatram,
Maama Mahadevan magic super..
KvMahadevan Garu we missed you sir, legendary music director in Telugu industry..... satyanandam Visakhapatnam
యువచిత్ర ఆర్ట్స్ వారి మొదటి చిత్రం "జేగంటలు" సంగీతం కె.వి.మహదేవన్ గారు.యువచిత్రా వారి అన్ని చిత్రాలకు సంగీతం మహదేవన్ గారే.ఆయన సంగీతం అంటే నిర్మాత కె.మురారి గారికి చాలా ఇష్టం.మహదేవన్ గారి మరణించిన తరువాత మురారి గారు కూడా సినిమాలు తీయడం మానేశారు. వారి బ్యానర్ లో వచ్చిన అన్ని పాటలు సూపర్ డూపర్ అన్నింటికి మహాదేవన్ గారే మ్యూజిక్. ఈ పాట మహా అద్భుతమైనది.
Mama Mahadevan mahaneeyudu, chirasmaraneeyudu
idhi 3 va chitram bro 1st seethamahalakshmi,2nd gorintaku 3rd movie idhi
@@venkat1263 correct
Murari gaaru paatalaki chaala praamukhyata ichaaru.sangeethaniki,sahityaniki kooda
Sridevi Pidikiti yes Mahadevan garu chanipoyaka aayana cinema lu teeyadam manesaru
What A Music. I am addicted.
E pataku vandanalu,padabhi vandalu,padina varu,vrasina varu amarulu👌🙏
' వందనాలు వందనాలు హరి చందనాలు తెలుపు కొంటున్నాను వేటూరి సార్ గారికి , K. V. మహాదేవ న్ గారికి సుశీలమ్మ బాలు సార్ల గార్లకు తేనెల ప్రవా హాలే ప్రవహించినవికదా ఈ పాటలో
Sripathi Panditaraadhyula Balasubrahmanyam; Susila
Aa Mahaniyulerivuriki sahasra satakoti vandanalu. Maatrubhasha runa padi vuntundi vaariruvuriki
spbalaLaxmi Narayanas
గొప్పగా చెప్పారు.
Balu గారికి కోటి వందానలు
గ్రేట్ లిరిక్స్
యి ❤️❤️లవ్ థిస్ సాంగ్
యి లైక తిస్ సాంగ్
MAnagaanamelodyamma SUSEELAMMA,SWARAbalugaru ,VETURIGARIPADALU KU K.V.MAHADEVAN MAMAKU real ga vandanalu ee janmalo ilantivi vinadam manaku🎉🎉🎉🎉🎉🎉
చాలా మంచి పాటలు
Vandanalu vandanalu vela vela vandanalu spb sir voice ki
As long as Telugu language lies on the earth, the name of Veturi Sundera Ramurthy prevails forever.
Je gantalu movie .Mutcharla Aruna ku toli chitram.kv Mahadevan sangeetam aatreya veturi lyrics Balu Susheela mma gari gatram Anni patalu bagunnavi. Vandanalu vandanalu e pata movie ke hit song.
Excellent song. Touching lyrics
Vennelalo vechi vechi vecchanaina Naa swamyki vandanalu.... Veturi gariki sathakoti vandanalu
One of my favourite songs
మంచి సాహిత్యం తో కలగలిసిన పా ట
Naku nacchina songalo idi kuda okati .hats off to this cinema unit's all persons .
Like this song very much I song 1oootimes vinna malli malli vintanu
Correct sir baga chepparu thank you
చాలా తక్కువ instruments to melodious గా కంపోజ్ చేయడం మహదేవన్ గారికే చెల్లింది. పట్టిసం ప్రాంతంలో మా చిన్నప్పుడు షూట్ చేసిన సినిమా. ఆ రోజుల్లో ఎక్కువ గా రేడియో లో ప్రసారమయ్యే ది.
కె.మురారి గారు విజయ బాపినీడు గారు నిర్మాతలుగా సింగీతం శ్రీనివాస రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల
బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు రాంజీ గారి నటి ముచ్చర్ల గారి అభినయం వర్ణనాతీతం.
Hemanth garu chala andhamaina pata
నీరజ నీరు తాళ్ళపాక గారు ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@@hemanth7119gaaru nice song🎶🎶🎶
పడకంటి జయశ్రీ గారు ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
నిజంగా వందనాలండీ ఈ సాంగ్ కు 30/4/2020🌹🌹🌹🌷🌷🥀🥀🥀💐💐💐🌺🌺🌺💐💐🥀🥀🌷🌹🌷🥀💐💐🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷🥀🥀💐💐💐🥀🥀🌷🌹🌷🥀🥀💐💐💐🥀🌷🌹🌹🌷🥀💐💐💐🥀🌷🌹
thanks for uploading
Super super super super song 👌👌👌👌👍
thq u so much for uploading pls upload movie too
E cinema chala bagunde please upload this movie
సూపర్ మెలోడీ
Master peace💕
చాలా చక్కగా ఉ దీ
Adhbhutam
Exoridinary my fav song SPB sir ahaaaaa
vandanalu vandanalu swara sangeeta saraswati putrulandhariki shata koti vandanalu
E song rasinavariki, rasinavariki, music chesinavariki vandanalu
Swachhamaina,nirmalamaina Prema kanipinchevidanga choopinchana vallaku Danya vadamilu
It is the best combination from KV Mahadevan and Veturi garu
I love this song
Like this song
Sweet song
She was our house-maid in Hyderabad🥰🥰 We could see her hut from our hall. Our neighborhood would not leave her alone during th holi festival🎉🥳🎈
Who?
old is gold
Spb sir. Meeku vandanalu jaigantalu..ekkada dakunnaru ? Kanipinchatam ledhu
No words legend song
EXLENT SONG