86 ఏళ్ల వయసులో గానసరస్వతి పి సుశీల ఎలా పాడారో! P.Susheela Extraordinary performance at 86 Years

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 284

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 года назад +61

    తెలుగు గాయనీ గాయకులు అందరూ (జీవించిఉన్నవారు, కీర్తిశేషులు అయనవారైనా) కారణ జన్ములే. వీరందరికీ శతాధిక వందనాలు.

  • @balramgadde4953
    @balramgadde4953 3 года назад +73

    గానకోకిల సుశీలమ్మ తల్లికి తెలుగు భాష అంటే ఎంత ఇష్టమో పాటలో ,మాటలో వ్యక్తం చేశారు.పాటమాటల సరస్వతి తల్లికి పాదాభివందనములు.ఈ ప్రోగ్రామ్ ప్రెసెంట్ చేసిన మీకు చాలా కృతజ్ఞతలు

    • @rajashekhar2212
      @rajashekhar2212 3 года назад +2

      చాలా బాగా చెప్పారు.

  • @KumarVideosTenali
    @KumarVideosTenali 3 года назад +97

    సుశీలమ్మ తల్లి గారికి తెలుగు జాతి ఎప్పటికీ ఋణపడి ఉంటుంది. సుశీలమ్మ గారికి మనఃపూర్వక పాదాభివందనాలు. సుశీలమ్మ గారు తెలుగు జాతికి దొరికిన అపురూప వరం.

    • @krishnavarmasagi1697
      @krishnavarmasagi1697 3 года назад +1

      Great singer గాన కోకిల

    • @kandulasatyanarayana8487
      @kandulasatyanarayana8487 3 года назад +1

      @@krishnavarmasagi1697 ల్పర్ల్
      Plll
      P
      పిల్లపిల్
      లో
      Lpllllllllllllllllllllllllllllllllllllllllllll

  • @ramanakv3723
    @ramanakv3723 3 года назад +19

    ఘంటసాలగారు సుశీలమ్మ యుగళగీతం వింటే ఏదోఒక దివ్యలోకంలోహాయిగావిహరించిన అనుభూతికలుగుతుంది.వారిగాత్రాలు అమోఘం అపూర్వం అదితెలుగువారి అదృష్టం.

  • @gaddigopulasaleswaram9282
    @gaddigopulasaleswaram9282 3 года назад +14

    తల్లి సుశీలమ్మ గారు నీకు నిండు నూరేళ్లు నిండేవరకు దేవుడు తీసుకోకూడదని కోరుకుంటున్నాము మేము గానకోకిల సరస్వతి పి సుశీల అమ్మ గారికి నమస్కారం🥥👍🎤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐚🦜🌹🌺🍓💐✋☕🍞🎤

  • @jyothirlingaprasadbanda2447
    @jyothirlingaprasadbanda2447 3 года назад +63

    గంధర్వ గాయని సుశీలమ్మ గారికి పాదాభి వందనములు

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 3 года назад +30

    తెలుగు గాన కోకిల సుశీల గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు వందనాలు అభివందనాలు అభినందనలు అమ్మా మీకు వేలాది, లక్షలాది వందనాలు నమస్కారాలు

    • @sambasivareddytelugubajans9889
      @sambasivareddytelugubajans9889 3 года назад +1

      సుశీలమ్మ గారు జ్ఞాన సరస్వతి గారు ఆమెను గురించి చెప్పటం అనేది సాధ్యమైన విషయం అమ్మ పాదాలకు శతకోటి వందనాలు

  • @naidubm8101
    @naidubm8101 3 года назад +28

    జస్టీస్ రమణ గారు కూడ హాజరు కావడం మరింత సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం కి

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 3 года назад +55

    అమ్మా... నీ గాత్రం వినటం మా తరం అదృష్టం.... కోకిల కంటే శుద్ధమైన గాత్రం మీది.💐💐💐🙏🙏🙏🙏

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 года назад +2

    తెల్లని కోయిల సుశీలమ్మ ఆంధ్రుల అదృష్ట దేవత సంగీత సరస్వతి ఎంతో హాయి హాయిగా వుంటాయి పాటలు

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 3 года назад +19

    మహా గాయకురాలు..తెలుగు వారి అదృష్టం..p.సుశీల గారికి పాదాభివందనం💐🙏🙏

  • @shankarkakarla4838
    @shankarkakarla4838 3 года назад +40

    86 ఏళ్ల వయసులో కూడా సుశీలమ్మ గారు ఇంత మధురంగా పాడటం, మనం వినడం, మనం చేసుకొన్న పూర్వ జన్మ సుకృతం. 🙏🙏🙏🙏

    • @syamaladevivanukuru1756
      @syamaladevivanukuru1756 2 года назад

      సుశీల గా రికి తెల్లకోకిల అని బాలు గారు పేరు పెట్టారు నిజం బంగారు గాజులు సినిమా కి అన్నయసనిథి పాటు పాడుతుంటే చూశాం చిన పొరపాటు కి ఆమెను మందలించారు ఇప్పుడు ఎలాపాడుతునారు ఎవరయినా ఆమెతరవాతే

  • @gvrmurthymurthy4123
    @gvrmurthymurthy4123 3 года назад +5

    Amma meeru eppudu ilaage paadutu u ndaali.meeku koti koti Vandana alu. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐❤️

  • @poornak59
    @poornak59 3 года назад +7

    అమ్మ మీది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు విజయనగరం జిల్లా ఒకే ఊరు వాళ్ళు కావటం మా చాలా ఆనందంగా ఉంది మా అమ్మ గాన కోకిల గానం మధురం

  • @sreedharsinger216
    @sreedharsinger216 3 года назад +26

    గ్రేట్ సింగర్ p. SUSHEELA అమ్మ గారు

  • @rsatyanarayana1295
    @rsatyanarayana1295 3 года назад +7

    వయసు పెరిగినా, మాధుర్యం తగ్గని గళం సుశీల గారి సొంతం. ఆమె జీవించి వుండగానే, ఆమెకు "భారతరత్న" ఇచ్చి, లతా మంగేష్కర్ గారిలా గౌరవించుకోవటం, ఆమె మనకు అందించిన గానమాధుర్య రుణం మనం తీర్చుకున్నట్టు🙏

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 3 года назад +25

    అమ్మా వున్నీవే అప్పావున్నీవే
    కళత్తూర్ కన్నమ్మ లో పాడిన మీ పాట ఎప్పుడూ నా మనసు ను కదిలిస్తుంది పాదాభివందనాలు సుశీల మ్మ్ గారు

  • @krishnaraja4569
    @krishnaraja4569 3 года назад +6

    Only P.Susheela amma can sing with crystal clear voice with perfection of suruti beautiful divine voice at 87 Age ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏😂😂😂😂😂

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +1

    సుశీలమ్మ గారు మీరు మన తెలుగు వారందరికీ లభించిన ఒక గొప్ప వరం మీ గొంతు ఒక అమృత భాండాగారం 👌అన్ని వేల పాటలు పాడి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాందించి కూడా మీ ముఖం పైన కించిత్ కూడా అహంకారం గాని, గర్వం గాని లేవు 👌50,60వ దశకాలలో మీరు పాడిన పాటలు నిజంగా ఆణిముత్యాలు అమ్మ 👌 మీరు, ఘంటసాల గారు, జానకమ్మ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మన తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకి చేర్చారు

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 3 года назад +4

    .. Amma meeku sathakoti vandhanalu.muru karanajanmulu.🙏🙏🙏🙏🙏

  • @maninderadama5031
    @maninderadama5031 3 года назад +24

    అమ్మా మీకు పాదాభివందనా లు 🙏🙏

  • @satyanadakuditi6193
    @satyanadakuditi6193 3 года назад +9

    అమ్మ .మీరు చాలా. చాలా చక్క ని పాటలు పాడారు

  • @badrishyerram5303
    @badrishyerram5303 3 года назад +2

    ఆనాటి - నేటి గాయక గాయనీమణులు, రచయితలు, దర్శకులు, సంగీత దర్శకలు కళాకారులు మరెందంరో...
    మన నిండుగ తెలుగుజాతి చేసుకున్న అదృష్టమే.

  • @LAYAKARTHATV
    @LAYAKARTHATV 3 года назад +14

    ఎందరో హానుభావులు అందరికీ వందనములు

  • @drnachari5326
    @drnachari5326 3 года назад +1

    సుశీలమ్మగారిని ఇంతసేపు మాట్రాడుతూండగా చూడడం నాఅదృష్టం.

  • @sureshjillella2831
    @sureshjillella2831 3 года назад +15

    Great singer suseela గారికి sathakoti వందనలు,

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 3 года назад +6

    Nenu kooda 86. Daatestanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻 ame ki stage meeda andaru. Chaala respect istunnaru 👏🏻👏🏻👏🏻👏🏻

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 3 года назад +9

    సుశీలమ్మ గారికి నమస్కారములు , గాన కోకిల , హిందీ లో లతమంగేష్కర్ అక్కయ్య గారు తెలుగులో సుశీల మ్మ అక్కయ్య గారు .

  • @pragadaeswarrao5176
    @pragadaeswarrao5176 5 месяцев назад

    సుశీలమ్మ గారు నిండు నూరేళ్ళు జీవించి ఉండాలని అమ్మకు భారతరత్న రావాలని కోరుకుంటున్నాను

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 3 года назад +6

    Great and sweet singer.

  • @MSRINIVASREDDI
    @MSRINIVASREDDI 3 года назад +19

    Gaana Kokila Susheelamma evergreen hats off Amma🙏🏻🙏🏻🙏🏻👏👏👌👌👌

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 3 года назад +10

    Singer extraordinary! Her soothing voice made cini industry flourish well!!

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 года назад +49

    మా అభిమాన గాయని సుశీల గారి ప్రోగ్రామ్ ప్రజెంట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు.

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 3 года назад +4

    Hats off Amma gaana Kokila ,Susheelamma Garu.🤗🙏💐🌹🙏

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 3 года назад +4

    మన గౌరవనీయులు cj గారి నుండి మీరు ఘంటసాల మాస్టారు గారి award తీసుకోవటం చాలా సముచితం... మీ పాటల గురించి చెప్పే అర్హత లేదు... మీ స్పష్టత, ఉచ్చారణ, భావం గురించి కీర్తిశేషులు బాలుగారు వారి programs లో ఎన్నో సార్లు చెప్పగా విన్నాము....ఇవాళ్ళ వారుంటే ఎంత సంతోషించేవారో కదా అనిపించింది...మీకు పాదాభివందనములు... 🙏

  • @mallareddygaddam3970
    @mallareddygaddam3970 3 года назад +6

    Thank you Amma , every telugu listener thankful to you

  • @mallareddyp5262
    @mallareddyp5262 3 года назад +3

    Great human being our CJ garu.
    Vandanalu meeku.

  • @y574
    @y574 3 года назад +12

    In my opinion No.1 female singer in India, unmatchable clarity in voice 🙏

  • @shanthirao6550
    @shanthirao6550 Год назад

    మాధుర్యం ఒలికించే గానామృతం.ఎంత సేవించిన తీరని సంగీత నిధి

  • @lalithakumari8824
    @lalithakumari8824 3 года назад +6

    Excellent 👌👌👌 singer in telugu superb 👍👌👌

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 3 года назад +3

    మా సుశీలమ్మ తల్లికి హ్రుదయపూర్వక అభినందనలు.

  • @srinivasalur61
    @srinivasalur61 3 года назад +23

    Susheelamma is a Legendary Singer

  • @kramanaik1938
    @kramanaik1938 3 года назад +2

    Super 🙏👍

  • @ramakrishnaiaha9592
    @ramakrishnaiaha9592 3 года назад +6

    Meeru chala great amma gaaru 🙏🙏

  • @satyanarayanamurthyvasamse2716
    @satyanarayanamurthyvasamse2716 3 года назад +7

    Suseela madam is great singer in and old days so every body like the tone of singing she is legendery of telugu filim indutry

  • @vannurannagariadimurthy1630
    @vannurannagariadimurthy1630 3 года назад +28

    ఇంతమంచి ప్రోగ్రామ్ ప్రజెంట్ చేసినందులకు ధన్యవాదములు

  • @rajkumari5416
    @rajkumari5416 3 года назад +5

    Hats off 👏👏👏👏💐

  • @darbhasastry2138
    @darbhasastry2138 3 года назад +13

    The Supreme Court Chief Justice Sri N. V. Ramona Garu is at back of Smt. PSuseela .the great legend Singer seems a Great God vision for all and very good luck to the viewers.

  • @rafisamea4725
    @rafisamea4725 2 года назад +3

    తెలుగు భాష గొప్పతనం తియ్యదనం వర్ణించడం ఎవరివల్లా కాదు....మీలాంటి వారి వలన మీలాంటి వారి గాత్రం వలన తెలుగు భాషకు మరింత అందం వస్తొందమ్మా....

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 года назад +28

    ఈ ప్రోగ్రాం మొత్తం అప్లోడ్ చేయగలరు. మా అభిమాన గాయని మాటలు పాటలు, జరిగిన పురస్కారం చూసి మమ్మలిని ఆనందించ నియండి. ప్లీజ్ 🙏

  • @anilperi8532
    @anilperi8532 3 года назад +62

    మన తెలుగు దనానికి వన్నె జస్టిస్ రమణ గారు, మా ఊరు కోకిల సుశీలమ్మ

    • @velpulasrinivas3358
      @velpulasrinivas3358 3 года назад +7

      ఈ తరంలో తెలుగు భాష పట్ల ఎల్లలు లేని అభిమానాన్ని చాటే గొప్ప వ్యక్తులలో చీఫ్ జస్టిస్ రమణ గారు, వెంకయ్యనాయుడు గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు ఉండటం నిజంగా మన అదృష్టం.

    • @swaroopareddy167
      @swaroopareddy167 3 года назад

      Inthavaraku evida aravam lo ne matladedhi.... Ippude kotha ga telugu matladuthundhi...

    • @apparaoravula9111
      @apparaoravula9111 3 года назад

      Namaskarams to honourable C J I,Sri N. V. Ramana Gary for his yeoman service to telugu language.

    • @Nmanuchinni
      @Nmanuchinni 3 года назад

      @@swaroopareddy167 Akkasaa? Thamil functions lo thamillo maatlaaduntaaru
      Idho peddha vishyamaa?

    • @padminiraj2655
      @padminiraj2655 3 года назад

      @@swaroopareddy167 aapu Reddy ante asayam vesthundhi endhukante mee vadi paripalana kooda alage edchindhi mee buddhilu inthena?
      Sangeethaniki bashalu levu ellalu levu Ane ingitha gnanam ledhu neeku

  • @sakunthalachunchu2146
    @sakunthalachunchu2146 3 года назад +2

    అమ్మ మీకు పాదాల కి శతకోటి వందనాలు,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 3 года назад +1

    Wonderful, wonderful, wonderful God bless you and your family, long long long life.

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 года назад +9

    సుశీలమ్మ గారి పాటలు వింటూ, పాటలుతింటూ పాడుకుంటూ పెరిగాను. వారి గొంతు అమోఘం అడ్వితీయం, కోకిల కు ఎన్ని ఏళ్ళు వచ్చిన గాత్రం మాధుర్యం వన్నె తగ్గేదే లేదు. సంగీత సరస్వతి మీ రూపంలో భూమి పైన వెలసింది. నాకు చిరకాల కోరిక. మిమ్మల్ని ఒక్కసారి చూసి మీతో మాట్లాడాలని. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు. మిపాటలన్ని విని వెంబడే పాడుకోవటమే నా పనిగా ఉండేది. ఆ భగవంతుడు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని భగవానుడుని మన స్ఫూర్తిగా కోరుకుంటూ కుంటున్నాను 🙏

  • @kelariganesh1982
    @kelariganesh1982 3 года назад +34

    మీరు మన తెలుగు వారు కావడం తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యం

  • @sgpillaigobi9786
    @sgpillaigobi9786 3 года назад +15

    My favourite singer

  • @mydukondalumydukondalu3086
    @mydukondalumydukondalu3086 3 года назад +13

    సుశీలమ్మ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించండి

  • @HemaLatha-cj5rp
    @HemaLatha-cj5rp 3 года назад +11

    Suseelaamma is my favorite singer

  • @ny8766
    @ny8766 2 года назад

    గాంధారగంధర్వస్వరబంధపారిజాతసుమగంధపీయూషమాధుర్యసంధగాత్రి! హే మాతః త్వాం నమామి మనసా వచసా కర్మణా. From Telangana.

  • @peace123522
    @peace123522 3 года назад +4

    Respectful🙏Ammayourgreat🙏🙏🌻🙏🙏

  • @jayasreenemalikonda
    @jayasreenemalikonda 3 года назад +9

    సుశీల అమ్మకు పాదాభివందనం🙏🏽🙏🏽

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 3 года назад +3

    Great of our Telugu language, Icon of singer , Guinness book recorder.

  • @sivasankar7890
    @sivasankar7890 3 года назад +2

    Telugu paata sariyina vichaarana to paadagalige meeku Abhinandanalu

  • @sunithakrishnamurthy5157
    @sunithakrishnamurthy5157 3 года назад +11

    Susilamma gariki sathakoti 🙏🙏🙏🙏

  • @b.prasadaraob.prasadarao2181
    @b.prasadaraob.prasadarao2181 3 года назад +10

    Great singer

  • @dcsrao631
    @dcsrao631 2 года назад +2

    Her name itself commends a lot of respect from all our Telugu people 👏.

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 3 года назад +5

    సుశీలమ్మ కి నమస్కారములు. 🙏

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 3 года назад +13

    Legendaryyyyyyyyyy singerrrrrrrrrrrrrrr ammammaaaaaaaaaaaaaaaaa

  • @aliveni7961
    @aliveni7961 3 года назад +4

    Thank you so much brother🙏

  • @kanyakumari6212
    @kanyakumari6212 3 года назад +1

    Suseelamma kudaa padutha theeyagaa judge gaa vasthe chàala baaguntundhi. Suseelamma voice , Geetha Madhuri voicelu really super, and great. Geetha Madhuri kudaa suseelamma antha edhaagaali. Suseelamma voice ante naaku chaalaa chaalaa istam . Great voice. God gift suseelamma, Spb sir lu.

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary5436 3 года назад +1

    Feeling good... proud about Telugu

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 3 года назад +10

    Meelaanti LEZENDS MAAKU eppatiki kaavaalammaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @yrs5188
    @yrs5188 3 года назад +13

    If She born in North India, She might be honoured with Bharatha Rathna.

  • @goodcitzenofindia9824
    @goodcitzenofindia9824 3 года назад +16

    మీకు మీ పాటలకు పాదభివందనాలు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏.

  • @eswars6746
    @eswars6746 3 года назад +4

    Oka gurajada, oka ghantshala, oka Susheelamma great legendaries

  • @bodanapusrinivasu5325
    @bodanapusrinivasu5325 3 года назад +4

    A GREAT LEGENDARY SINGER SUSILAMMA GARU

  • @ABDULMANNAN-qg4cb
    @ABDULMANNAN-qg4cb 3 года назад +4

    Great

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 3 года назад

    🌹❤️Suseelamma,I wish u good health!🌹❤️God bless u!🌹

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 3 года назад +3

    సుశీల గారి జీవిత చరిత్ర రావాలి!

  • @dharmatutions9012
    @dharmatutions9012 3 года назад +6

    GOD BLESS YOU THE LEGENDARY SINGER WITH GOOD HEALTH 🎉🎉🎉🎉

  • @sweethoney3754
    @sweethoney3754 3 года назад +5

    Susheela garu has sweet voice.avaleelaga padestharu.entha great singers,vere singers ni pogudutharu.down to earth people.

  • @shashikalahv7776
    @shashikalahv7776 3 года назад +7

    Naa favourite singer susheelamma

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +2

    జస్టిస్ రమణ గారు రావటం మి ఆదృష్టం ఈ వయస్సులో మీరు పాడినందుకు

    • @pragnamuvvala9939
      @pragnamuvvala9939 2 года назад

      Aayyna raavadam aa thlliki adhurustam kaadhu. Aamea raavadam aayanaki adhurstam

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 3 года назад +7

    We are very proud of you mm🙏🙏🙏🙏

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 3 года назад +4

    Amma.super.🙏🙏

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 3 года назад +15

    The legend Susheela amma...

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 года назад +2

    Great singer ❤️

  • @chengalvalasarada7953
    @chengalvalasarada7953 3 года назад +4

    It's great

  • @gggg3659
    @gggg3659 3 года назад +2

    P.susila Amma Garu mana Telugu Talli👃👃

  • @NS-uj6wj
    @NS-uj6wj 3 года назад

    Mrogindi veena..deepaniki kiranam...amogham adbutham 🙏🙏

  • @koteswararao337
    @koteswararao337 3 года назад +4

    Suseelamma, justice Ramana Telugu jati Ratnalu. Hats off to them. May god bless them.

  • @satyavathiiranganti21
    @satyavathiiranganti21 3 года назад +3

    Haa abhimanaley varru , haa apyayathaley verru ganaveeneela sush eela ammagaru ganakhokhila garu 🙏🏼

  • @madhusudanpenna3230
    @madhusudanpenna3230 2 года назад +1

    మొత్తం తీపిదనం మూర్తీ భవించింది.......సుశీలమ్మ!!!!! మనకు దేవుడిచిన గొప్ప వరం!!!

  • @kittukonchadi546
    @kittukonchadi546 3 года назад +1

    Evergreen singer susheela gaaru

  • @raniprasad8580
    @raniprasad8580 3 года назад +7

    Legendary singer susheelamma magical voice even today

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 года назад +1

    సుశీలమ్మ గారిని మించిన గాయని మరొకరు లేరు..లతా తరువాత సుశీలమ్మ గారే...

  • @sharadagogulapati1392
    @sharadagogulapati1392 3 года назад +6

    Adbhuthamu

  • @venkateshchowdhry7840
    @venkateshchowdhry7840 3 года назад +5

    🙏🙏🙏goodmam

  • @sganapathisindheganapathi9737
    @sganapathisindheganapathi9737 3 года назад

    ఘంటసాల మాస్టర్ గారు...అనే యీ మహనీయుడు లేకుంటే .సంగీతమే
    సూన్యం. ఎందు వల్ల సంగీతానికి తోడు మాధుర్యమైన ఆయన కంఠం.
    ప్రతి వందేళ్ల కొకసారి ,మాస్టారు గారు మన తెలుగు రాష్టంలో జన్మించాలి.
    ఘంటసాల మాస్టారు గారికి ,
    నా..నమస్సుమాంజలి...! 🎂 👏👏👏

  • @pularangaraopularangarao7760
    @pularangaraopularangarao7760 3 года назад +10

    ధన్యవాదములు