ABN MD Radhakrishna Big Debate With TDP MP Candidate Pemmasani Chandrasekhar

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 598

  • @wamseekrishna
    @wamseekrishna 9 месяцев назад +49

    చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి డిబేట్ చూసాను. ఇద్దరికీ నా ధన్యవాదాలు.
    1. ఈ కాలం యువత లో మీరు చెప్పినట్టు గా కులగజ్జి బాగా ఎక్కువ అయింది. తెలివి లేని తనం కీ ఆంధ్ర రాష్ట్ర యువత ఒక నిదర్శనం లాగా తయారు అవుతున్నారు. సమాజం పట్ల గౌరవం, ఆలోచన లేదు. ఫోన్స్ లో బ్రతకటం.
    2. గుంటూరు జిల్లా నుంచి మీరు పోటీ చేస్తున్నందుకు, మి లాంటి వాళ్ళని ప్రజలు ఎలక్ట్ చేసి ఒక మంచి భవిష్యత్తు కీ పునాది వేసుకుంటారు అని అనుకుంటున్న. All the best Sir.
    3. మీరు చెప్పిన డెవలప్మెంట్ ఏజెండ లో జనాలు కీ ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించే లాగా చర్యలు తీసుకుంటే... మొత్తం రాష్ట్రం కీ స్ఫూర్తి గా నిలువచ్చు అని నా అభిప్రాయం.
    యువత ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి, మన కోసం, సమాజం కోసం బ్రతికే స్ఫూర్తి వస్తుంది అని ఆశిస్తున్న🇮🇳🙏.

  • @bantupallichiranjeevi9715
    @bantupallichiranjeevi9715 9 месяцев назад +234

    అన్న నీలాంటివారు టీడీపీ కి రావడం ఏపీ ప్రజలు అదృష్టం 🙏🙏🙏🙏🙏

    • @Nadh-v6s
      @Nadh-v6s 9 месяцев назад +3

      Ap prajale enka nayam telagana karanataka Assam Delhi endhuku le India parajalu ani chepthe enka bagunnu

    • @RajeswariChunduri-tv9ek
      @RajeswariChunduri-tv9ek 6 месяцев назад

      😅😅😅 I am not saying 100% perfect 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅​@@Nadh-v6s

  • @sandeepande9891
    @sandeepande9891 9 месяцев назад +97

    2014 లో నోటా కి వేసాను ఓటు 2019 లోను నోటాకీ వేసాను
    2024 లో పెమ్మసాని గారికి నా ఓటు వేస్తాను .. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి సర్

    • @rambabusuda2319
      @rambabusuda2319 8 месяцев назад

      Lll

    • @raghupavanmadana2602
      @raghupavanmadana2602 8 месяцев назад

      Sollu....nv entha try chesina ah two times nota ke real ga vesina valu em esari tdp ke veyaru

  • @saradakorrapati4121
    @saradakorrapati4121 9 месяцев назад +57

    You are great speech to guntur people sir

  • @narendrayanumala218
    @narendrayanumala218 9 месяцев назад +110

    A classic leader

  • @SivaNageshC
    @SivaNageshC 9 месяцев назад +49

    Amazing clarity and leadership. All the best Pemmasani garu 👍

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 9 месяцев назад +39

    డాక్టర్ గారిని అభినందించాలి 💐
    వారి ఆలోచనలకు గౌరవించాలి 💐
    వారి తెగువకు నమస్కరించాలి 💐
    మీలాంటి వారు నేటి రాజకీయాలకు అవసరము 💐

  • @sapexpy6838
    @sapexpy6838 9 месяцев назад +34

    👍excellent sir.. You are a true inspiration 👍

  • @saradakorrapati4121
    @saradakorrapati4121 9 месяцев назад +26

    Excellent

  • @koteswararaopamidi8861
    @koteswararaopamidi8861 9 месяцев назад +21

    మిమ్మల్ని చూస్తుంటే నిజాయితీపరులు లాగా ఉన్నారు God bless you

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 9 месяцев назад +46

    పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి విజయవంతమైన, విద్యావంతులైన ఆదర్శాలు గల్గిన రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు మళ్ళీ జీవితంలో ఆశ చిగురిస్తోంది. ప్రజలు ఆదరిస్తే ఇంకా చాలా మంది విద్యావంతులైనవారు వచ్చి జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు నశించిపోతారు, రాజకీయ వ్యవస్థ,బ్యూరోక్రాట్ వ్యవస్థ కూడా పరిపూర్ణమవుతుంది. సనాతనధార్మిక వ్యవస్ధకు భారతదేశం ప్రపంచానికి ఆదర్శం. సుపరిపాలనకు(సిస్టం) ప్రజాస్వామ్యానికి అమెరికా ఆదర్శం.పాశ్చాత్యదేశాలను కూడా స్టడీ చేసి ఇండియాలో అమలు చేసే విద్యావంతులు మన రాజకీయ వ్యవస్ధను మార్గదర్శకం చేయాలి. ఇటువంటి ఆదర్శనాయకులు చంద్రబాబు అడుగుజాడల్లో నడవడమే ఆయన గొప్పదనం.

    • @AP_politics835
      @AP_politics835 9 месяцев назад

      agree with everything but calling jagan a bad guy. He is far better leader than CBN any day. CBN is full of caste politics, backstabbing, cheating and scamming money.

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 8 месяцев назад +1

      U r totally mistaken. Of all the present leaders in politics in India, CBN is the most Democratic & dignified politician. Till today, he does not use abusive / objectionable language against his adversaries while criticizing them. He doesn't take the name of any person who has left his party to abuse.

    • @chickarao
      @chickarao 7 месяцев назад

      perfectly said... I wish him all the best

  • @kammaashok5265
    @kammaashok5265 9 месяцев назад +136

    రాధ క్రిష్ణ గారు.. మీరు తక్కువ మాట్లాడి.. గెస్ట్ కి ఎక్కువ టైం ఇస్తే బావుంటది అని నా ఫీలింగ్.

    • @m.sreddy2049
      @m.sreddy2049 9 месяцев назад +3

      very very correct

    • @ganeshchakravarthy3493
      @ganeshchakravarthy3493 9 месяцев назад +3

      True

    • @Nadh-v6s
      @Nadh-v6s 9 месяцев назад +3

      Pakkana vallu clarity ga lekapoyina correct ga answer evvalekapoyina Radha anthe will speak thappu ayanadi em undi etu pakka dammi ni cover cheyyali kada abba

    • @vipinraj5984
      @vipinraj5984 8 месяцев назад

      Vote for tdp please🙏

    • @madhulammata5764
      @madhulammata5764 8 месяцев назад +3

      తనకు తాను ఎదుటివారిని తక్కువగా చూస్తాడు. పెమ్మసాని మార్పు తేవాల్సిన వాటిలో మీడియా కూడా ఒకటి.

  • @srinivasaraoveerla6637
    @srinivasaraoveerla6637 9 месяцев назад +118

    యువర్ గ్రేట్ పెమ్మసాని గారు

    • @Nadh-v6s
      @Nadh-v6s 9 месяцев назад

      Ayana great ayana filed lo that's true but not in politics

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 месяцев назад +40

    సార్ మాది కూడా ఉంటుంది మీరు గుంటూరులో పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ నేను హైదరాబాదులో ఉంటాను మా గుంటూరు ని బాగు చేయండి సార్ మీరు

    • @KiranReddy-v8k
      @KiranReddy-v8k 9 месяцев назад +5

      Meru vote veyali kada mundu

    • @Nani78918
      @Nani78918 8 месяцев назад +1

      Meeru poi Akkada undi vote veyyandi

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 9 месяцев назад +12

    Good interview and beautiful speech Sir Chandra Shekhar Garu 🎉🎉🎉🎉 from visakhapatnam.

  • @mohan1772
    @mohan1772 9 месяцев назад +18

    మీ ఆకాక్ష తీరాలని ఆ శివయ్యని కోరుకుంటాన్నాను

  • @Sudharani-lr1eh
    @Sudharani-lr1eh 9 месяцев назад +33

    Dr.pemmasani....our guntur people's pride....like guntur mirchi....in future Dr.garu will be Telugu people's pride.....❤

  • @prasadumaripi8032
    @prasadumaripi8032 9 месяцев назад +17

    You are great sir, మీరు సరైన. నాయకులు, మీ లాంటి వారు AP కి కావాలి, మిమ్మల్ని బారీ మెజారిటీ తో గెలిపించాలి

  • @balakrishna4648
    @balakrishna4648 9 месяцев назад +33

    Annaya ne mindset maku sync avuthundi. All the best

  • @Udaykanth_7
    @Udaykanth_7 9 месяцев назад +22

    Cool and calm

  • @Ramkypuvvada
    @Ramkypuvvada 9 месяцев назад +11

    Very inspiring

  • @manojpuli11
    @manojpuli11 9 месяцев назад +43

    I think pemmasaani garu will become one of the best politicians in India.I like his vision and courage.

  • @balanaidut8173
    @balanaidut8173 9 месяцев назад +14

    Congratulations Dr.Pemmasani Chandrasekhar garu for your fearless straightforward nature to serve the society . Hearty wishes for a grand victory to serve the State and the Nation 👍💐

  • @kavurivenkateswsrluvenkate6304
    @kavurivenkateswsrluvenkate6304 9 месяцев назад +46

    I Like You Pemmasani So Much
    From Narasaraopet
    KAVURI

    • @tatajiponnaganti7677
      @tatajiponnaganti7677 8 месяцев назад

      Sir miru maku Andhra Yogi adityanadh sir milanti vallu kavali makandariki miru nurellu challaga undali

  • @shyamprasad8052
    @shyamprasad8052 9 месяцев назад +47

    That is tdp...❤❤

  • @Haribabu-zj4hd
    @Haribabu-zj4hd 9 месяцев назад +24

    ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు, వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణ దేవరాయులు, రామ్ మోహన్ నాయుడు, శ్రీ భరత్, పురందేశ్వరి వంటి క్లీన్ ఇమేజ్ కలిగిన, ఆశావాదులు మరియు సంఘ సంస్కర్తలు పోటీదారులుగా ఉన్నారు. సమాజంలో ఉన్న సమస్యలకు తమ సొంత నిధులతో కానీ లేదా పార్లమెంట్ లో చర్చించి పరిష్కారం కలిగించే మార్గాన్ని చూపించ గల సత్తా ఈ నాయకులవర్గంలో ఉన్నది.
    కావున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ చేతులు జోడించి వీరికి వోట్ వేసి గెలిపించుకుని సమాజానికి పనికి వచ్చే వాళ్ళని లోక్ సభ సభ్యులు గా పంపుదాం.
    మంచిని ,మంచి వారిని గెలిపిద్దాం మంచి పనులు చేసే వారికి సహకరించి వారిత్తో సమాజానికి మంచి చేయించుకుందాం.

    • @jaggarao2312
      @jaggarao2312 8 месяцев назад

      AP పట్ల, జగన్ పట్ల.. మోడీ ధోరణి.. మారాలి..!! లేకపోతే.. ఇంతమంది.. ఉత్తములు గెలిచి కూడా.. ప్రయోజనం ఉండదు, మిత్రమా..!!

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 9 месяцев назад +16

    Cinematic vunnai doctor garu. I know all this ideologies are coming out of inner honesty. Society has become so bad all these ideas will be unrealistic if all the other politicians doesn't have the same ideas as you. God bless you sir

  • @manojpuli11
    @manojpuli11 9 месяцев назад +26

    Be positive,let him start first.

  • @sivapaturu5784
    @sivapaturu5784 8 месяцев назад +3

    ఆత్మ విశ్వాసం, స్పష్టత ఆయన మాటల్లో కనిపిస్తుంది. గొప్ప నాయకుడుగా ఎదిగి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ పెమ్మసాని గారికి నా శుభాకాంక్షలు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 месяцев назад +10

    Super,dynamic Pemmasani garu.👍💐🍀☘️🌼

  • @chowdarygaddam5580
    @chowdarygaddam5580 9 месяцев назад +20

    I like his confidence, knowledge and way of analysis and understanding the issues. TDP only can generate such kind of leaders.

  • @tummatiramachandra6153
    @tummatiramachandra6153 8 месяцев назад +5

    India urgently needs more number of this type of politicians.Good luck Chandrasekhar .

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 8 месяцев назад +3

    మీలాంటి వారు తప్పకుండ రాజకీయాల్లోకి రావాలి. మీలాంటి నాయకుడు ఉండడం గుంటూరు ప్రజల అదృష్టం.

  • @pk333
    @pk333 9 месяцев назад +8

    "Nature's way of rewarding innovative and smart people", what a sentence...

  • @Thulasi333
    @Thulasi333 9 месяцев назад +27

    చంద్రశేఖర్ గారు మీలాంటి వాళ్లు ఒక నలుగురు ఈ రాష్ట్రంలో వుంటే ఎప్పటికీ వైసీపీ, జగన్ లాంటి వారు అధికారం లోకి రారు,, రాష్ట్రానికి మంచి జరుగుతుంది

    • @Nadh-v6s
      @Nadh-v6s 9 месяцев назад +2

      ,4guru ante Chandra Babu lokesh Pawan e mugguru waste Ane ga

    • @sureshsharmagarudadri195
      @sureshsharmagarudadri195 8 месяцев назад

      జగన్ ను బేస్ చేసుకొని పాలిటిక్స్ చేసేవారు జగన్ ను మించి ప్రజలకు మేలు చెయ్యాలి

    • @sureshsharmagarudadri195
      @sureshsharmagarudadri195 8 месяцев назад

      ​@@Nadh-v6s100%

  • @venkateshsagar7939jrntrfan
    @venkateshsagar7939jrntrfan 7 месяцев назад +4

    కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ గారికి హార్దిక శుభాకాంక్షలు ❤

  • @subhash494
    @subhash494 8 месяцев назад +3

    అనుకున్న దాని కన్నా గొప్పగా సాధించి, ఆ కృతజ్ఞతతో ప్రజలకి సేవ చేయాలనీ తిరిగి రావటం చాల గొప్ప విషయం

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 9 месяцев назад +13

    Very brave sir.

  • @sria21821
    @sria21821 9 месяцев назад +9

    Requesting to all of guntur Peoples .. please vote for Chandra Sekhar sir ki .. and TDP... It will help develop AP

  • @ajay_talks
    @ajay_talks 9 месяцев назад +9

    Was fan of chandrababu naidu before,you will be perfect future for tdp ,mark my words.....next generation wants leaders like you...

  • @aravind2023-wj6vr
    @aravind2023-wj6vr 9 месяцев назад +20

    Am going to cast my vote to dynamic leader sri pemmasani Sir 🎉🎉

  • @guuramnarasimhulu923
    @guuramnarasimhulu923 4 месяца назад

    Nice interview your speech is useful for us thanking you my leader

  • @yugandharpatha9548
    @yugandharpatha9548 9 месяцев назад +4

    Sir yours idea's exlent

  • @gupthasra5779
    @gupthasra5779 9 месяцев назад +10

    All the best sir

  • @saravana905
    @saravana905 9 месяцев назад +12

    Great leader

  • @MrKorlepara
    @MrKorlepara 6 месяцев назад

    me alochana vidhanam ,me confidence ,clarity chala bavunnayi Chandrasekhar garu ...me interviews chala chustunna last few days ...i think i have never seen any politicians interviews like this :) I believe you will reach greater heights at country level .All the best

  • @PawankalyanDCM-AP
    @PawankalyanDCM-AP 9 месяцев назад +7

    ఏమండీ @abnrk గారు చంద్ర శేఖర్ గారిని చెప్పనివ్వండి,అన్నిటికీ అడ్డుతగులుతున్నారు.

  • @dwarakeshgolla8427
    @dwarakeshgolla8427 8 месяцев назад +1

    You are a great philanthropist sir ❤

  • @mr_youtube_user
    @mr_youtube_user 8 месяцев назад +5

    ఇంటర్వ్యూ అంటే ప్రశ్నలు అడుగుతారు, గెస్ట్ సమాధానాలు చెప్తారు.. ఇక్కడేంటి అంతా రివర్స్ లో జరుగుతుంది 😂

  • @sunithapayyaula6581
    @sunithapayyaula6581 8 месяцев назад +2

    TRENDS సెట్ చేయాలని ట్రై చేస్తున్నారు All the best Sekhar గారు

  • @JAIKISAN-A
    @JAIKISAN-A 9 месяцев назад +16

    Guntur pupil are very lucky to have this type of leader🎉hope he works better on behalf of the pupil

  • @pallapothulalakshminarayan1036
    @pallapothulalakshminarayan1036 9 месяцев назад +2

    Am impressed to see your interview sir...very kind of you sir...best wishes sir....requesting you once selected please do best for your constituency sir....siru you have lot of money so please do not go behind money once elected sir...am praying Lord Venkateshwara you will won...please make your constituency role model.....

  • @j.r1047
    @j.r1047 9 месяцев назад +7

    👌👍

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. 9 месяцев назад +11

    Literally i fall in love with you sir. CBN gari తర్వాత మీరే sir

    • @AP_politics835
      @AP_politics835 9 месяцев назад

      hope he does not follow CBN. who is a corrupt leader.

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 9 месяцев назад +3

    పేమ్మసాని రియల్ పోలీటేషన్ లాగా మాట్లాడు నాడు సూపర్ 👍👍👌🙏🙏🙏🙏🙏🙏🙏w

  • @naraharimarneni1089
    @naraharimarneni1089 9 месяцев назад +6

    DR పెమ్మసాని దమ్మున్న నాయకుడు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లోకి రావాలి. All the best Dr.

  • @purnachandra-wt8if
    @purnachandra-wt8if 9 месяцев назад +10

    70 to 80% percentage education people only no problem understand all things let's try it

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix 9 месяцев назад +26

    ఆర్ కే గారు డాక్టర్ గారిని బయపెడుతునట్టు వుంది
    నువ్వి రావాల్సింది కాదు ఎందుకు వొచ్చావు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు

  • @Gopinathk17
    @Gopinathk17 9 месяцев назад +5

    What a cool, calm, composed and knowledgeable person..Guntur people should elect him as their MP.

  • @sanjayshiva3796
    @sanjayshiva3796 9 месяцев назад +2

    Excellent pemmasani garu.. I saw you're interview good to heard about society and clarity in how to do what to do for people. I wanna see you in parliament.

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 8 месяцев назад +1

    His way of expressing his thoughts and the way he explains is too good

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 7 месяцев назад

    Leadership should develop ✌️

  • @saradakorrapati4121
    @saradakorrapati4121 9 месяцев назад +6

    No sir youth will change gradually,that will happens,we will see that also.

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 6 месяцев назад

    After 2months I had seenthis video.very nics video.

  • @Saragadam.
    @Saragadam. 9 месяцев назад +2

    అన్నా మీలాటి వాళ్ళు రాజకీయాలలోకి మలాటి వాళ్లకి మంచి అనుభవం వస్తుంది అన్నా ❤

  • @Badcitizen579
    @Badcitizen579 9 месяцев назад +4

    CHADUVKUNNA VAADU POLITICS LO UNTEY ILANTI DISCUSSION UNTUNDI ❤❤❤❤

  • @johnpappas5923
    @johnpappas5923 8 месяцев назад

    Loved the interview..God bless

  • @naveen_chowdary_samineni7386
    @naveen_chowdary_samineni7386 9 месяцев назад +4

    Hid ideology and thoughts are very different from another politicians .we guntur Youth will definitely Vote For You Sir 🙂

  • @nagarjunajonnalagadda7707
    @nagarjunajonnalagadda7707 9 месяцев назад +4

    Mi lanti varu chese works meede India Future depend undi Sir , stay blessed

  • @mjhansirani1594
    @mjhansirani1594 9 месяцев назад +6

    Jai CBN sir 🚴🚴🚴💛💛💛

  • @lakshmiprasannag906
    @lakshmiprasannag906 6 месяцев назад

    Nice

  • @masthanboda5662
    @masthanboda5662 9 месяцев назад +1

    I am so happy to see you your confidence and clear clarity on AP politics... All The Very Best Sir!!!!!

  • @madanmohan6134
    @madanmohan6134 9 месяцев назад +2

    Super 👌 👍

  • @Blazingsun3107
    @Blazingsun3107 7 месяцев назад

    Very mature forward thinking leader

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 7 месяцев назад

    Devudu sir....meeru chalaa greet sir 🙏🙏🙏

  • @thedeadpoet3982
    @thedeadpoet3982 8 месяцев назад +1

    ఉన్నత విద్యావంతులు సంస్కార వంతులు యువకులు అయినా కొందరి లీడర్స్ ని మనం పార్టీ లకి అతీతంగా గెలిపించి ఢిల్లీ పంపాలి అందులో పేట నుండి లావు కృష్ణ గారు గుంటూరు నుండి పెమ్మసాని చంద్ర గారు అమలాపురం నుండి హరీష్ బాలయోగి గారు వైజాగ్ నుండి శ్రీ భరత్ గారు శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యులు
    వీరు గెలిచి పార్లమెంట్ లో తెలుగు ప్రజల గుండె చప్పుడు ని వారి గొంతులో వినిపించడం మనకి చాల అవసరం అది మన తెలుగు వారి సమస్యలు పరిష్కరించడమే గాక ఇతర రాష్టాల పెద్దల దగ్గర మన తెలుగు వారి గొప్పతనం ఏంటో నిరూపిస్తది. అందుకే వీరి గెలుపుకి మనమందరం పార్టీ లకి అతీతంగా కృషి చేసి వారికి వోట్ వేసి చట్ట సభలకి పంపుదాం తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో మరోసారి వెలుగెత్తి చాటుదాం.

  • @dharani7a457
    @dharani7a457 8 месяцев назад

    Superb Sir 🙏🙏🙏👍 💐🇮🇳

  • @gvsappalarraju
    @gvsappalarraju 9 месяцев назад +5

    No doubt Dr Pemmasani will become an icon in Indian politics. Really admired with your vision. All the very best Sir.

  • @PandurangaCharyulu
    @PandurangaCharyulu 9 месяцев назад +5

    Very good clearity and very confident......true innovative appropriate leader.

  • @KShrinivasRao
    @KShrinivasRao 9 месяцев назад +3

    Good Job sir,God bless you 👃👃👃

  • @purnachandra-wt8if
    @purnachandra-wt8if 9 месяцев назад +7

    Please sir
    Pediguralla to Guntur Road problem

  • @veerababujogi6527
    @veerababujogi6527 7 месяцев назад

    Excellent 🎉

  • @ypurush8612
    @ypurush8612 7 месяцев назад

    Superb sir

  • @VSK999
    @VSK999 7 месяцев назад +2

    42:17 4lakh+ majority.WHAT A CONFIDENCE SIR...

  • @ravichandra8810
    @ravichandra8810 9 месяцев назад +2

    🎉All the best sir,we hope that all your desires will be full fill.

  • @kumarsalsini381
    @kumarsalsini381 8 месяцев назад +1

    Great positive interview by Mr. Pemmasani Chandrasekar. Pemmasani family people are there in Tamilnadu also (Kuruvikulam zameen).

  • @andhrapradesh3648
    @andhrapradesh3648 7 месяцев назад

    Very inspirational . With lot of respect sir

  • @harshavardhangara2474
    @harshavardhangara2474 7 месяцев назад

    Thankyou Chandra Shekhar garu, cc think for indian youth 🙏

  • @mahamahalakshmi3650
    @mahamahalakshmi3650 6 месяцев назад

    చందు గారు సేమ్ మీలాగానే అండి నన్ను ఎవరైనా బాధపడితే ఎప్పుడైనా వాళ్లకునరకం చూపిస్తా మీరు చెప్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది మీరంటే చాలా ఇష్టం

  • @thirumalaraoboyina5101
    @thirumalaraoboyina5101 7 месяцев назад

    మీలాంటి వాళ్ళు
    ఈ దేశానికి అవసరం sir🎉🎉🎉

  • @rohitthammana8944
    @rohitthammana8944 7 месяцев назад

    Your analysis Is correct sir as per seat winning count.

  • @seethusworldbeautiful8358
    @seethusworldbeautiful8358 7 месяцев назад +3

    Definitly he will change AP politics great vision politician after CBN

  • @ramireddyrajareddy1708
    @ramireddyrajareddy1708 7 месяцев назад

    Super 👍👍

  • @MrVenkatakumar
    @MrVenkatakumar 8 месяцев назад

    Wonderful

  • @mallikarjunreddy6259
    @mallikarjunreddy6259 7 месяцев назад

    good anna

  • @nazeerbashashaik789
    @nazeerbashashaik789 9 месяцев назад +6

    Revolutionary leader

  • @rashmithachowdary2861
    @rashmithachowdary2861 9 месяцев назад +3

    Great leader Anna God bless you 🎉💐

  • @pmanikyarao5396
    @pmanikyarao5396 9 месяцев назад +8

    Dear Pemmasani salute to your vision and optimism...

  • @srinivasaraokolli99
    @srinivasaraokolli99 9 месяцев назад +7

    ఇతర దేశాలకి ఎందుకు వెళ్ళరో చెప్పండి - నమస్కారం భవిష్యత్ కాపాడండి - మరో చేన్స్ ఎందుకు ఆI🚩🙏🚩

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 9 месяцев назад +6

      Why students educating in ap going to jobs for other states

    • @ravibabu99
      @ravibabu99 9 месяцев назад +6

      He clearly mentioned that to improve the knowledge . What's the wrong in that ?

  • @mokararamakrishna6702
    @mokararamakrishna6702 9 месяцев назад +3

    నిరుపేదకు పది లక్షలు లోను కావాలి తిరిగి మేమే ప్రభుత్వానికి పన్ను రూపంలో వేలకు వేలు ఈస్తం అభివృద్ధి అంటే ఆలా ఉండాలి 👍