ABN MD Radhakrishna Big Debate With TDP MP Candidate Pemmasani Chandrasekhar || Full Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 829

  • @BeeHappy007
    @BeeHappy007 9 месяцев назад +89

    Chala Clarity vunna person. Need more people like him in the politics.

  • @madhavarao8846
    @madhavarao8846 9 месяцев назад +138

    పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీలాంటి గొప్ప దార్షినికత ఉన్న వ్యక్తులు రాజకీయలలోకి రావాలి. మన భారతదేశము లో చాలా మార్పులు తీసుకురావాలి. మీ మాటలలో ప్రజలకు మంచి చేయాలనే ఎంతో ఆత్మవిశ్వాసం మరియు నిజాయితీ కనపడుతుంది. మీరు పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉండి, రాజకీయలలో గొప్ప మార్పు తీసుకురావాలని నా ఆకాంక్ష. చంద్రబాబు గారి వెన్నంటి మీ లాంటి నిజాయితీ పరులు ఉంటే అతనికి తిరుగులేదు. దయచేసి మీ ఆలోచనలు చంద్రబాబు గారికి చెప్పి మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో గొప్ప మార్పులు తీసుకురావాలి. మిమ్మల్ని గుంటూరు ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికి వదులుకోరు. భారీ మెజారిటీతో గెలుస్తారు.

    • @gannesubramanyam1589
      @gannesubramanyam1589 8 месяцев назад +2

      Good man having good thinking with idealagic.

    • @padmajavadlamani5373
      @padmajavadlamani5373 8 месяцев назад

      In by

    • @ansarishaik6543
      @ansarishaik6543 8 месяцев назад +2

      Very good debate

    • @rajutp9912
      @rajutp9912 8 месяцев назад

      సిగ్గు కే సిగ్గేస్తోంది

    • @KVR.1967
      @KVR.1967 8 месяцев назад

      మంచి వాళ్ళు రాజకీయ లో వద్దు

  • @madhavigopal5754
    @madhavigopal5754 8 месяцев назад +19

    చంద్రశేఖర్ గారు మీరు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. sir మీలంటివాళ్ళు మన దేశానికి చాలా అవసరం. ఎప్పుడో ఒకరు రాకపోతారా ఈసమాజన్ని ఉద్ధరించడానికి అనుకునేదాన్ని ఇప్పుడు మీరు వచ్చారు. మీ ఇన్స్పిరేషన్ తో ఇంకా చాలా మంది రావాలి. మీరొక మార్గదర్శి కావాలి. ఏ ఉద్దేశ్యంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారో దాన్ని చివరివరకూ కొనసాగించండి. మీలాంటి వాళ్ళకి అంతా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @mylovelyangel7272
    @mylovelyangel7272 9 месяцев назад +300

    ఆ చంద్రుడికి తోడుగా ఈ చంద్రశేఖరుడు కలిసి విజయంతో అమరావతి లో వెలసిన ఆ చంద్రశేఖరుడు కరుణతో ఆశీస్సులతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ....

  • @మంచి-చెడు
    @మంచి-చెడు 8 месяцев назад +81

    ఒక్కరోజు బ్రతికినా చాలు! మీలా.....!! గల్లా జయదేవ్ ఓన్లీ సాఫ్ట్ వేర్. మీరు సాఫ్ట్ & హార్డ్ వేర్!! భారతదేశ రాజకీయం మీతో మలుపు తిరుగుతుంది అన్న నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ✌️

    • @jeevanreddychalla4002
      @jeevanreddychalla4002 8 месяцев назад +3

      Nice Joke what happened on the 8th of March meeting with your small boss after that we can't see you in public I hear some marks on the face is that true.

    • @charanckck
      @charanckck 7 месяцев назад +1

      ​@@jeevanreddychalla4002 em Reddy garu, joke nijam avtundemo chooskondondi Mari.

  • @BeeHappy007
    @BeeHappy007 9 месяцев назад +49

    Very good interview and Happy to see a young and honest person coming into politics. Wish him all the best.👍I hope he won't lose his honesty and integrity 🙏👍

  • @aeerbrapur1203
    @aeerbrapur1203 9 месяцев назад +82

    iam very impreessed by his behaviour ,i have seen great leaders interviews but iam sure he would be the one in future .he is practical to core with lidealistic views

    • @musicinfynity2634
      @musicinfynity2634 9 месяцев назад +2

      Really I wish he must be in modi’s team. He will make huge impact on current system. It will be useful for building our nation.

    • @Telugu_Jathi_Galam
      @Telugu_Jathi_Galam 8 месяцев назад

      Modi himself destroyed our state and country, Chandrashekhar should be with people, whatever the stand taken by his party doesn't matter.

  • @sreenubabu9302
    @sreenubabu9302 9 месяцев назад +41

    I am very much impressed to your confidence ChandraSekhar garu.Please continue it sir

  • @sreekanthsl
    @sreekanthsl 8 месяцев назад +45

    మీరు గెలవాలి సామి, గెలుస్తారు కూడ, జై తెలుగోడా,మేలుకో తెలుగోడా,మన భవిష్యత్తు కు ఓటు వేద్దాం.

  • @sree7222
    @sree7222 8 месяцев назад +96

    మీరు గెలవాలి
    ఆంధ్రకు మంచి జరగాలి

  • @nageswararaokarri1676
    @nageswararaokarri1676 8 месяцев назад +54

    మానవ సేవయే మాధవ సేవ...అంటూ..దుర్మార్గులను అంతం చేసేందుకు ఈ కర్మ భూమి భారత దేశానికి తిరిగి వచ్చిన నిస్వార్థ ప్రజా సేవకుడు.. మన డాక్టర్.పెమ్మసాని చంద్రశేఖర్ గారు... జయహో..పెమ్మసాని..
    జై టీడీపీ..జై చంద్రబాబు..

  • @alugandulasrikanth5730
    @alugandulasrikanth5730 8 месяцев назад +64

    మీరు గెలవాలి ఆ ప్రాంత ప్రజలకి మంచి జరగాలి

  • @kavurinagakavuri226
    @kavurinagakavuri226 9 месяцев назад +69

    పెమ్మసాని గారు ఈ కామెంట్ మీరు చదుతారో లేదో నాకు తెలియదు
    Rk గారు చెప్పేది రియాలిటి
    మీరు అనుకొనేది భవిష్యత్
    మీరు గట్టి ట్రై చేయండి sir మీరు చేయగలరు, గమ్యం చేరుకోలేకపోయిన మీరు ఇలానే ఉండడి. మీలా ప్రయత్నం చేసేవారికి మీరే పునాది అవుతారు
    మీరు మారితే అందరి లాంటి రాజకీయ నాయకులు అవుతారు
    స్కెచ్ మీ దగ్గర రడీ గా ఉంది అనుకుంటా ఆల్ బెస్ట్ sir
    నా ఓటు మీకే
    రెండో సారి కూడా ఓటు వేయాలి అనిపించాలి మరి sir

  • @ballaarlaiah2043
    @ballaarlaiah2043 9 месяцев назад +31

    Exactly well said

  • @Goodvibes-k1v
    @Goodvibes-k1v 9 месяцев назад +55

    He is an exception. It's time we need people like him. People get into politics to make money. They think once they get power, they can loot the state and country. Shame on them!
    Not him. I would absolutely work for him. So inspirational! We desperately need someone like him. He has clarity, confidence, maturity and dedication.

  • @prasanthmiraki5301
    @prasanthmiraki5301 8 месяцев назад +22

    మీకు మాట్లాడటం రానప్పుడు బాగా మాట్లాడే మనిషిని పెట్టి interview చేయించండి. చంద్రశేఖర్ గారు అంత మంచిగా explain చేస్తున్నారు, వినకుండా మధ్యలో questions వేసే విధానం అస్సలు బాలేదు అండి. And, Mee questions ని కాస్త organized ga పెట్టుకోండి. ఇది suggestion మాత్రమే.

  • @thespikermiker
    @thespikermiker 9 месяцев назад +36

    One of the best interview I watched in recent times....great to watch people like pemasani sir to enter politics . More people like him to join politics to make society better place to live.

  • @A.srinu12345
    @A.srinu12345 8 месяцев назад +45

    రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలి అన్ని పార్టీల్లోకి అప్పుడే కదా రాష్ట్రాలు తద్వారా దేశం కూడా బాగుపడతాది

  • @vasuramineni748
    @vasuramineni748 8 месяцев назад +9

    మీరు చేయాలి అనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు మీ వెక్తి గత నమ్మకం ప్రజలను ఆలోచింపచేసింది ప్రస్తుతం ఇది ఒక సాధారణ పౌరుడిగా నాలాంటి వాళ్ళమంది ఎంతో అభిప్రాయం
    మీ లాంటి వారికి గవర్నమెంట్ సపోర్ట్ తోడైతే గుంటూరు ప్రజానీకానికి మంచిజరుగుతుంది
    మీ లాంటి వారు ఇలా ప్రజలోకి రావటానికి హెల్ప్ అవుతాది మీ వర్క్
    You have a great confidence definitely you can succes best of luck sir🌞

  • @reddymasurajashekar2078
    @reddymasurajashekar2078 9 месяцев назад +362

    చనిపోయేవాడికి మాత్రమే ఆక్సీజన్ విలువ తెలుస్తుంది.మీరు ఆ ఆక్సీజన్ కంటే విలువైన వారు అని మీ ఇంటర్వూ చూసిన తర్వాత నా అభిప్రాయం సార్.మీరు మీ జర్నీ లో లక్ష శాతం విజయాన్ని సాధిస్తారు.శుభాకాంక్షలు సార్.

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 8 месяцев назад +20

    బాబు RK పక్క మనిషి ని మాట్లాడే అవకాశం ఇవ్వు .
    (మీ ఎకిలి నవ్వు ఆపు)
    మీ పనికి రాని డౌట్స్ ఆపండి.
    మీ ద్రుష్టి లో అతను అన్ని మాని US వెళ్శాలి!
    మీ ప్రాబ్లమ్ చెప్పనా
    అతను మీకన్నా తెలివి కలవారు, మీ సలహాలు అక్కర్లేదు.
    పెమ్మసాని Sir మీకు అభినందనలు👏👏👏

  • @mohankumar-xi2on
    @mohankumar-xi2on 9 месяцев назад +44

    రాధాకృష్ణ అవతల వ్యక్తి మాట్లాడ నివ్వటం లేదు
    నిరాశ పరుస్తున్నారు ఇది మంచి పద్దతి కాదు

  • @kraghunadhbabu7794
    @kraghunadhbabu7794 8 месяцев назад +72

    నేను nota కు ఓటు చేద్దాము అనుకున్నా. చంద్రశేఖగారు గారి confidence నిజాయతీ ఆయన మాటల్లో క్లియర్ గా కనబడుతుంది. నేను ఆయన అభిమానిగా మారిపోయాను స్పీచ్ చూసాకనిజాయితీ గల డైనమిక్ లీడర్ దొరికారు

    • @Telugu_Jathi_Galam
      @Telugu_Jathi_Galam 8 месяцев назад +1

      Nota కి వేయాలని ఎందుకనిపించింది?

  • @NEENUNAADESAM
    @NEENUNAADESAM 8 месяцев назад +14

    🇮🇳 నేను నా దేశం🙏
    ✍️గౌరవనీయులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నమస్కారములు 🙏
    ✍️ చంద్రశేఖర్ గారు మీరు పుట్టిన దేశానికి సేవచేయాలనీ నిర్ణయం తీసుకున్న ఆ క్షణం నుండి భారతదేశ ప్రజల హృదయాలలో మీరు చిరస్థాయిగా నిలిచిపోయారు.
    ✍️చంద్ర శేఖర్ గారు మీరు భారతదేశ ఎన్నికలలో MP గా పోటీచేసి భారతదేశ ప్రగతిలో మీ,భాగస్వామ్యంతో,మీ మేధస్సును భారతదేశ అభివృద్ధికి, భారతదేశ పౌరుల తెలివితేటలను ప్రపంచానికి అందిచటానికి వచ్చినందుకు భారతదేశ పౌరినిగా నా హృదయపూర్వక నమస్కారములు.
    ✍️చంద్రశేఖర్ గారు మీరు ఏ లక్ష్యంతో భారతదేశ బిడ్డగా MP గా భారతదేశ ఎన్నికలలో పోటీ చేయాలనీ అనుకుంటున్నారో, మీ లక్ష్యానికి భారతదేశ ప్రజలందరం, మీ లక్ష్యం, నెరవేరేవరకు మీకు తోడుగా ఉంటాము.
    ✍️ భారతదేశ ప్రగతికి పునాధులు వేసే,దేశ పౌరులకు భారతదేశ ప్రజలందరం తోడుగా ఉంటాము. వారి లక్ష్యంలో దేశ ప్రజలందరం భాగస్వాములుగా ఉంటాము.ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @JRavinadh
      @JRavinadh 8 месяцев назад

      Thank you sir all the best

  • @raghudesai9182
    @raghudesai9182 8 месяцев назад +28

    ఇప్పుడు మన ఆంధ్రా రాజకీయాలు … ఒక కొలిక్కి వస్తుంది అని నమ్ముతున్నాను … ఆల్రెడీ వెల్ సెటిల్డ్ .. హోదానే కావాలి అనుకుంటే పెద్ద సమస్య కాదు … కానీ కామన్ man కు మంచిజరగాలి … అనే ప్రయత్నం 👌👌 మీలాంటివాళ్లు రాజకీయం లోకి వస్తే .. భారతదేశం కొన్ని సంవత్సరాలలో .. అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడగలం

  • @NareshBabu3456
    @NareshBabu3456 9 месяцев назад +30

    He is a visionary leader. He has one goal in the future. Please support us. Don't discourage. I think he is a good person.

  • @sweetypreetham5675
    @sweetypreetham5675 9 месяцев назад +89

    తెలివైన ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటే మంచి నాయకుడు వస్తాడు లేకుంటే అధోగతి విజయీభవ

    • @sivaguggilam-hi5pt
      @sivaguggilam-hi5pt 8 месяцев назад

      ఆంధ్రాలో జనం ఎక్కువ శాతం గొర్రెలు

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 9 месяцев назад +71

    ఈయన తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు.

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 9 месяцев назад +11

      తెలుగు మీడియం స్కూల్ లో చదువుకున్నారు. తెలుగు వారు తెలుగు మాటడకుంటే ఎం మాట్లాడుతారు

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 5 месяцев назад

      ​@@devinaidudevinaidu8338అమెరికా వెళ్ళిన తెలుగోళ్ళ లా ". యియ్యా...హ్ " అనటంలేదు ఈయన. Yeah ( యా) అని అనరు మన అమెరికా వేళ్లోచ్చిన తెలుగోళ్లు.

  • @A.srinu12345
    @A.srinu12345 8 месяцев назад +84

    ఏవండీ రాధాకృష్ణ గారు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అవతాలవ్యక్తి ఎక్కువసేపు మాట్లాడనివ్వాలి అంతే కానీ మీ సోధే ఎక్కువగా ఉంది ఇక మీదట ఇంటర్వ్యూ చేసినప్పుడు తక్కువగా మాట్లాడండి

    • @satyanarayanalankalapalli1735
      @satyanarayanalankalapalli1735 8 месяцев назад +3

      Correctly said.....

    • @swamygandikota6083
      @swamygandikota6083 8 месяцев назад +6

      ఇంటర్వ్యూ చేసే వారికీ వుండే జబ్బు అదే. వారే తెలివితేటలు కలిగిన వారానేందుకు.

    • @sudheerkumar-bb4vo
      @sudheerkumar-bb4vo 8 месяцев назад +1

      Correct

    • @venkataramanau
      @venkataramanau 8 месяцев назад +1

      i feel so

    • @Muchatlufromabroad
      @Muchatlufromabroad 7 месяцев назад

      Adhi wrong, RK is correct

  • @ravikumardevarapalli725
    @ravikumardevarapalli725 9 месяцев назад +30

    ఈ ఇంటర్వ్యూలో ఎక్కువ సమయం ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి మాట్లాడారు. ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తికి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి క్లాస్ చెప్తున్నట్లు ఉంది

  • @sa2662
    @sa2662 9 месяцев назад +22

    It's inspiration for all upcoming political generation 🎉🎉🎉
    TDP will give such a ethical and professional to the ap political society 🎉🎉🎉🙏🙏🙏
    Pemmasani is such a ethical and professional mentor for ap political society 🎉🎉🎉

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 9 месяцев назад +57

    Hats off to u Pemmasanigaru

  • @saradamuppalla405
    @saradamuppalla405 9 месяцев назад +25

    మన దేశంలో అది పెద్ద వ్యవస్థ ప్రజాస్వామ్యం. ఒకసారి 151 సీట్లు వచ్చిన పార్టీ తరువాత వచ్చిన ఎన్నికల్లో ఓడిపోతే అది ప్రజాస్వామ్యం గెలుపుగా భావించాలి.

  • @shaanshaik6376
    @shaanshaik6376 9 месяцев назад +18

    Interview super💐

  • @chidanandappathammandra3685
    @chidanandappathammandra3685 8 месяцев назад +15

    నా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పెమ్మసాని గారికి నాహృదయపూర్వక ధన్య వాదములు.

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 8 месяцев назад +10

    గొప్పగా చెప్పారు చంద్రశేఖర్ గారు
    You are great
    HATS OFF TO YOU 😊

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 9 месяцев назад +24

    🎉 good show pemmasani Chandra Sekhar, may God bless you

  • @Subbaramnaidu
    @Subbaramnaidu 9 месяцев назад +12

    Dr Chandrasekhar is right, Mr RK do not discourage him ,there are many people straightforward and honest. Worth watching - You do not have to change for others - being honest and straight forward is always an asset- Sobha

  • @RavikumarMejari-g9w
    @RavikumarMejari-g9w 9 месяцев назад +22

    Good sir

  • @vijaykumarpatro149
    @vijaykumarpatro149 9 месяцев назад +21

    Wow just see... very good leader ❤okkk... with all good wishes

  • @dvnprasad3951
    @dvnprasad3951 8 месяцев назад +6

    Chandra Shekar Brother,
    Your story is very inspiring to all of us..
    Wishing you all the best and we all are praying to have u as a MP...🎉🎉

  • @meghanaduggineni4561
    @meghanaduggineni4561 9 месяцев назад +7

    Wow❤....His vision ,his clarity towards politics is really amazing...we need this kind of politicians more in our country......If he will be in the same way even after winning it's more impactful to the society in a positive way🎉🎉❤

  • @gbhaskar4035
    @gbhaskar4035 8 месяцев назад +10

    కరెక్ట్ గా చెప్పారు సార్ పెమ్మసాని గారు దెబ్బకు దెబ్బ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటది జీవితంలో ఎవరు తప్పించుకోలేరు ఈ సిద్ధాంతంలో

  • @mahideempul318
    @mahideempul318 9 месяцев назад +28

    Very nice Anna garu are you winner this election vote for TDP 🎉🎉

  • @darkenergy3426
    @darkenergy3426 9 месяцев назад +22

    I love you sir.. long live until I come meet you, long live ABN ❤

  • @evrccae7008
    @evrccae7008 9 месяцев назад +4

    Great Interview and request to see every one who want to wish the change of politicians behaviour

  • @Radhikamuppaneni
    @Radhikamuppaneni 9 месяцев назад +9

    Hats off to Sri Chandra Sekhar garu India need leaders like you

  • @Agent-st2ub
    @Agent-st2ub 9 месяцев назад +23

    Sir rk Garu you are speaking with future CM garu

  • @anuradhagurram9966
    @anuradhagurram9966 7 месяцев назад +1

    What a realistic interview I impressed so much this debate is very helpful to everyone 👏

  • @sugunagangina463
    @sugunagangina463 8 месяцев назад +7

    Radha Krishna garu let chandrasekhar sir do his best to Andhra.please encourage him.

  • @laxminarasimhaduggaraju2671
    @laxminarasimhaduggaraju2671 8 месяцев назад +4

    Sir
    Eppudu nenu anukola...iam frm non kamma and frm gurazala..staying in bangalore...just recently my family shifted to guntur and recently iam thinking why to go and vote...my parents are already there know....but just decided to go and vote only for Chandrashekar garu...super sir...

  • @audityag9404
    @audityag9404 9 месяцев назад +16

    Beginning lo reporter chala great. Nenu chala years ga vaarini gamanistunnanu very much dedicated towards his profession. You are great sir ❤

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 8 месяцев назад +11

    మన రాష్ట్రం లో సిస్టమ్స్ ప్రజల వైపు,న్యాయం వైపు పనిచేయడం లేదు, అధికారం కు,భయపడి పోతున్నాయి, డబ్బుకు దాసోహం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎంతటి వాడైనా ప్రాణాలు తీస్తాం, ఉద్యోగం తీస్తాం, కేసులు పెడతాం అంటే,దేశం కంటే కుటుంబం ముఖ్యం అనుకునే వారు తప్పు చేయక తప్పదు, అలాగే దన దాహం, ఉన్నవారు కూడా తప్పు చేస్తూ ఉన్నారు. మరి నిజాయతీ పరులు కొద్ది మంది ఉన్నా ఏమీ చేయలేక పోతున్నారు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడో బొబ్బిలి పులి సినిమాలో ఎన్టీఆర్ గారు చక్కగా కల్లకు అద్ది నట్లు చూపించారు,కానీ మనం దానిని ఒక సినిమా లా చూశాము తప్ప, సామాజిక సమస్యగా గుర్తించ లేదు. ఆ దుర్మార్గమే విష వృక్షం లా మారింది. ప్రజలే పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలు వదలి, మంచి వారిని గుర్తించి వారిని చట్ట సభలకు పంపించాలి అప్పుడే ఈ దుర్మార్గం క్రమేపీ అంతం అవుతుంది. నేరుగా ప్రజలే దుర్మార్గం పై తిరుగుబాటు చేయాలి ఆ తిరుగుబాటులో నాయకులు కూడా భాగస్వాములు కావాలి. భయపడితే దేశం దుర్మార్గుల పాలు అవుతుంది.

  • @kumarraj351
    @kumarraj351 9 месяцев назад +38

    పెమ్మసాని గారు...ప్రజలకు సేవచేస్తారు.ప్రజలకు సేవ చేయాలనే తపన, అతని మాటల్లో వ్యక్తమవుతుంది.

  • @ramanatalluri7913
    @ramanatalluri7913 8 месяцев назад +13

    మంచి చేస్తా అని అంటుంటే .. ఎలా చెయ్యాలో మీ Journalistలు చెప్పాలి.. RK గారు. మీ INTERVIEW చూస్తుంటే ఇక ఏమి చెయ్యలేరు ఈ SYSTEM ని అని భయపెడతారేమిటి?

    • @kusumakanumarlapudi1073
      @kusumakanumarlapudi1073 7 месяцев назад

      లోపల వేరేగా ఉంటారని మీరు స్ట్రాంగ్ గా వుండాలని ఆయన గారి ఉద్దేశం అని రాజకీయం చాలా రకాలు ఉంటుంది

  • @shaikasifa8259
    @shaikasifa8259 8 месяцев назад +3

    అతను ఏం చెయ్యాలో ఎలా ఉండాలో మీరే చెప్తున్నారు ! రాజకీయం ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్కడైనా రాసి ఉండా ? అసలు మనిషిని పూర్తి మాట చెప్పనివ్వండి. మధ్యలో మాట పూర్తి కాకుండానే మీరు మాట్లాడ్డం బాలేదు.
    He is a doctor and a doctor is always optimistic in his profession. I extremely loved his confidence.

  • @kvramanaidu
    @kvramanaidu 8 месяцев назад +7

    కర్మ సిద్ధాంతాన్ని అమలు చేయాలంటే పెమ్మసాని లాంటి యువ నాయకులు ఇంకా రావాలి.

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 8 месяцев назад +3

    Thugg of interview for new upcoming political leader.......👍

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 9 месяцев назад +3

    The TV channels interview should be like this. It's good , an exemplary interview. Not only myself , majority of my friends liked this impartial interview which touched all the subjects. Dr.Chandrasekhar is a dynamic, honest ,selfless good MP candidate who wanted to do some thing for people. We all wish, he should be declared as a unanimous candidate for the post of MP. All the best to him. Defence person.

  • @venkatr4628
    @venkatr4628 8 месяцев назад +2

    Good Interview...Inspiring Interview...all the best Chandra Sekhar Gaaru... wanted to see you in highest position for the betterment of Andhra Pradesh & India...

  • @sukanyajetti2205
    @sukanyajetti2205 8 месяцев назад +2

    Sir , you’re the inspiration of the future generation.keep continuing your ideas sir all the best 👍👍🎉🎉🎉🎉

  • @sreekanthp8446
    @sreekanthp8446 9 месяцев назад +5

    Wonderful speech sir 🎉

  • @12kvramdev
    @12kvramdev 9 месяцев назад +4

    Wonderful Pemmasani sir.Jai Telugu Desai👍🇮🇳💐🙏

  • @shivaranjani2075
    @shivaranjani2075 7 месяцев назад +1

    Inspirational...❤❤❤

  • @chidanandappathammandra3685
    @chidanandappathammandra3685 8 месяцев назад +1

    The most interesting and the most valuable discussion .

  • @kv7741
    @kv7741 8 месяцев назад +6

    100% 100% 100% 👌👌👌

  • @veeruyadav3409
    @veeruyadav3409 8 месяцев назад +2

    Excellent ❤

  • @santosh20024-v
    @santosh20024-v 9 месяцев назад +31

    అయ్య guests ని మాట్లాడనివండి, దయచేసి

  • @kousalyar7787
    @kousalyar7787 8 месяцев назад +1

    Chandrasekhar garu , very interesting person we definitely need leaders like him🎉
    On other side RK garu has given a rude real picture of current situations and dynamics in politics well graced by Mr. Chandrasekhar P, this interview has set reality of politics.
    Good one ☝️

  • @HarikrishnaTS-m9n
    @HarikrishnaTS-m9n 8 месяцев назад +3

    Mee interview chusaka , life lo ela vundalo anni vishayallo nerchukonnanu sir , you are really inspiration for young generations sir 🙏 🙏 🙏 🙏

  • @maheswaribai3429
    @maheswaribai3429 8 месяцев назад +2

    We are with you ❤️

  • @ksrinivasuk4760
    @ksrinivasuk4760 9 месяцев назад +10

    Brilliant,Chadhrasheacaru
    Your message is well danu,sir
    💐🚲🚲🥃🥃🪷🪷💐

  • @sowjanyaveluri96
    @sowjanyaveluri96 8 месяцев назад +2

    Every aspect of your life is inspiring in all the possible ways... Your purpose to come in politics is already served by inspiring young minds... Huge respect sir..

  • @saisrinivasbodapati4814
    @saisrinivasbodapati4814 9 месяцев назад +4

    Very much impressed with his self confidence..best Wishes to you Sir

  • @VaniRamineni
    @VaniRamineni 9 месяцев назад +6

    Super ❤❤❤🎉🎉🎉

  • @nvbraonekkanti2058
    @nvbraonekkanti2058 9 месяцев назад +4

    Hai Sir..I think you are a visionary Leader in TDP.Yes what a great idealistic Leader you are Chandra Shekhar Sir.

  • @maheshkonidala9777
    @maheshkonidala9777 8 месяцев назад +1

    Amazing clarity of thoughts, will power and self confidence! A very true inspiring personality, Pemmasani garu!! You are one out of lakhs of people. May god bless you to achieve new hights in your public life journey.

  • @harshanagasamudram2923
    @harshanagasamudram2923 9 месяцев назад +3

    welcome sir.. we need more people like you irrespective of parties

  • @salagundlaharish
    @salagundlaharish 8 месяцев назад +2

    Every politician be like him love your thoughts and character sir ❤ I will meet you very soon sir ❤

  • @gurralavenkateswararao629
    @gurralavenkateswararao629 9 месяцев назад +2

    Pemmasani is a great personality, your services are the need of the hour to society . your inspiring speech and talk about problems and solutions are highly appreciated. By the grace of god and your personality definitely wins people of Andhra and wins in elections sir.. love you dear ❤❤❤

  • @RaviKumar-qr6wi
    @RaviKumar-qr6wi 9 месяцев назад +6

    Sir Your need is there " not only for the state country is waiting for the presence of you in parliament..

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 9 месяцев назад +19

    Pemmasani garu definitely edho okaroju CM avtaru avvali.anthey

  • @vaibhavrayala2334
    @vaibhavrayala2334 8 месяцев назад +3

    I believe he will make a significant impact on the Indian political system. His role in effecting change within the system will serve as inspiration for future generations. I have true faith in him and his commitment.

  • @bharthipentakota2219
    @bharthipentakota2219 8 месяцев назад +4

    Chandra Sekhar garu ...soo great words. Chepparu.... All the best 👌🙏

  • @ramanatalluri7913
    @ramanatalluri7913 8 месяцев назад +5

    ఇటువంటి వారు ఈ రోజు మన రాజకీయాలలోకి రావటం మన అదృష్టం. పవన్ కల్యాణ్, లోకేష్ , రామోహన్నాయుడు, భరత్, షర్మిల లాంటి నాయకులు యాక్టివ్ కావడం మంచిది.

  • @hariprasad-kx4tc
    @hariprasad-kx4tc 8 месяцев назад +1

    Mee video eeppudippude chusthunna sir ❤.
    Mee dedication maid blowing sir.
    God bless u sir 🎉

  • @bhaskarsreeni9326
    @bhaskarsreeni9326 9 месяцев назад +7

    Super sir

  • @srigowri992
    @srigowri992 8 месяцев назад +3

    రాజకీయంగా, కుల-మత విద్వేషాలు లతో అధోగతి పాలవుతున్న నేటి సమాజాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్ళాలన్న మీ ధ్యేయం నెరవేరాలని కోరుకుందాం చంద్ర శేఖర్ గారు.మీ లాంటి నాయకత్వం నేటి యువత కి చాలా అవసరం.
    జై టిడిపి, జై సిబిఎన్, జై బీజేపీ 🚩🚩🌹🌹
    భారత మాత కి జై 🌷🇮🇳🕉️🕉️🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 8 месяцев назад +12

    పెద్ద పెద్ద వాళ్ళు బలమైన వాళ్లు టైం బాగోకపోతే పులిహోర అయిపోతారు నితి గావున్నప్పుడు నితే గెలుస్తూద్ది

  • @bujjisuravarapu6714
    @bujjisuravarapu6714 8 месяцев назад +5

    చంద్రశేఖర్ గారు మీలాంటి వారు నలుగురు ఉంటే రాష్ట్రాన్ని కాదు దేశాన్నే మార్చగలరు సార్.
    మీరు మీ రాజకీయ బవిష్యత్ బాగుండాలి అని కోరుకుంటున్నాను సార్.
    🪴🌷🌻🌺🌹

  • @sureshkudipudi8762
    @sureshkudipudi8762 9 месяцев назад +2

    Great!! Combination of greatness and luck but very inspirational! Hopefully this his services could change thousands of lives in the region for good!

  • @vamsiyandapalli21
    @vamsiyandapalli21 8 месяцев назад +5

    RK గారు వచ్చిన గెస్ట్ ని కూడా మాట్లాడనిస్తే బాగుంటుంది.

  • @damodhargogada9261
    @damodhargogada9261 8 месяцев назад +6

    పెమ్మసాని చూస్తుంటే రేసు గుర్రం సినిమా లో కిల్ల్బుల్ పాండే కేరక్టర్ లా ఉన్నాడు మంచి ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు

  • @dnarayana4309
    @dnarayana4309 8 месяцев назад

    Well-done, well explained, God bless you always 🌹🌹🌹

  • @sreemanth
    @sreemanth 8 месяцев назад +1

    Managing product vs Managing Politics is different sir. There is longway to go.

  • @johnsonsikhile6013
    @johnsonsikhile6013 8 месяцев назад +2

    Wonderfull interview jai pemasani.

  • @vijendrarao7591
    @vijendrarao7591 7 месяцев назад +2

    Dear Radha Krishna garu as a MD of respectable T V channel. Be positive response to Pemmasani sirs,s views. Lets welcome change in present political by encouraging aspirants who wish to change the system and socity

  • @praveend7566
    @praveend7566 8 месяцев назад +24

    రాధాకృష్ణ కన్నా చంద్రశేఖర్ గారు క్లారిటీగా ఉన్నారు.

  • @RatnaParadise
    @RatnaParadise 9 месяцев назад +4

    Wish you all the best 🤩

  • @SaiSwaroop-f7h
    @SaiSwaroop-f7h 7 месяцев назад

    Mr.Chendrasekhar I fully agree with your opinion and also your eagerness.My experience with the present situation is that people or that matter the politicians are not mature to understand the inner concept of democracy and at the same time try to pull the leg of the person who is struggling for improvement and put spokes.This is where the country is suffering.My support is to you and also to your principles.BSRao.