Araku tribal festival:: అడవిబిడ్డల విత్తనాలపండుగ - శంకు పండుగ

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии •

  • @joshikabhanu6330
    @joshikabhanu6330 6 месяцев назад +1

    Ma nanna vunnappudu ma intlo elane pandaga chesukonevallam.e video chusthe ma naana garu gurthosthunnaru.we miss you nanna..

  • @kondayyakondayya9303
    @kondayyakondayya9303 10 месяцев назад +5

    ఆదివాసుల పండుగా సూపర్ సూపర్.

  • @pujarivarun203
    @pujarivarun203 11 месяцев назад +7

    మా గిరిజనుల సంప్రదాయం ఇలానే ఉంటుంది సార్ రామ్ గారు

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад +2

      చాలా బాగుంది అండి. మనసుని ఉత్తేజపరిచే పండగ..

  • @BATHULARadha-hz1ix
    @BATHULARadha-hz1ix 8 месяцев назад +2

    Super video Anna

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 11 месяцев назад +13

    నమస్తే రామ్ గారూ... మళ్ళీ చాలా రోజుల తరువాత ఇలాంటి పండుగ వీడియో అందించారు... భాష అర్థం కావడం లేదు కానీ అక్కడ వాతావరణం అర్థం అవుతుంది. చాలా చక్కగా ఉంది రామ్ గారూ. ధన్యవాదాలు

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад

      అవును విన్ను.. భాష సమస్య చూసేవాళ్ళకి.. కాన్సంట్రేట్ చేస్తే అర్దం అవుతుంది కాని కొంచెం కష్టమే

    • @deabdhsMuduli-tq4xl
      @deabdhsMuduli-tq4xl 9 месяцев назад +1

      1
      ​@@TribalMirror

  • @seshuseshu2457
    @seshuseshu2457 10 месяцев назад +3

    నమస్తే సోదర. పండగ. వాతావరణం బలే ఉంది good entertainment

    • @TribalMirror
      @TribalMirror  10 месяцев назад +1

      నమస్తే అండి..

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 9 месяцев назад +1

    first festival in tribal area I seen good bro

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 11 месяцев назад +4

    జై ఆదివాసీ 👌👌👌అన్నయ్య వీడియో

  • @nageshramarama8845
    @nageshramarama8845 9 месяцев назад +2

    Good. Videos 👌. B.r.o ❤❤❤🎉

  • @anilpraja4964
    @anilpraja4964 4 месяца назад +1

    Good job Assam kui dola te a

  • @rameshkondathamara7222
    @rameshkondathamara7222 9 месяцев назад +1

    Good bro keep it up🎉

  • @vantalababurao1276
    @vantalababurao1276 9 месяцев назад +2

    Good culture bro

  • @rkreddybanu3973
    @rkreddybanu3973 11 месяцев назад +2

    Ramu nice.. ❤ స్వచ్ఛమైన మనుషులు ,మంచి మనసు ,ప్రకృతి తో మమేకమై పండగలు , ఇది కదా గిరిజనుల సంప్రదాయాలు . ..ఉదాహరణ :గిరిజనులు మూఢ నమ్మకాలు నమ్ముతారు , అనే వాళ్ళ గురించి . ప్రకృతి నుండి అన్నీ విధాలు గా లబ్ధి పొందుతము కాని ప్రకృతి ఏమి తిరిగి ఇవ్వము . కాని మూఢ నమ్మ కాలు నమ్మే గిరిజను లు పండుగల రూపములో వల్లా సంప్రదాయాలను చాటుకుంటున్నారు.. అంటే చదువు కునవాళ్ళు గొప్ప ,చదువుకో లేని వాళ్ళు గొప్ప .. ..

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад

      బాగా చెప్పేరు

    • @rkreddybanu3973
      @rkreddybanu3973 11 месяцев назад

      @@TribalMirror TQ.. Ramu..

  • @tsarada5714
    @tsarada5714 11 месяцев назад +3

    చాలా రోజుల తరువాత ఒక మంచి వీడియో చూసాను

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 8 месяцев назад +2

  • @msk1989
    @msk1989 11 месяцев назад +2

    చాలా బాగుంది

  • @kuvitvap7517
    @kuvitvap7517 11 месяцев назад +2

    Kodhu tribe సంప్రదాయం మంచిది వీడియో పెట్టిన తమ్ముడు సూపర్

  • @Sorakeerthi
    @Sorakeerthi 11 месяцев назад +2

    Super vedio anna

  • @pauldavidlomberi6275
    @pauldavidlomberi6275 9 месяцев назад +1

    Super sir ite srusti kartani marasi sristi ni pujinchatam thappemo kadha?sir

  • @laxmanpilla6730
    @laxmanpilla6730 11 месяцев назад +2

    nice video bro

  • @pallerikaraj3007
    @pallerikaraj3007 11 месяцев назад +2

    చాలా బాగుంది వీడియో...❤ frome పార్వతీపురం మన్యం జిల్లా

  • @DeviDevi-y4q
    @DeviDevi-y4q 11 месяцев назад +1

    Mi videos ante chala istam

  • @SrinuCh-yw8dy
    @SrinuCh-yw8dy 11 месяцев назад +2

    Nice Anna 👍👍👍

  • @SirishaBurugu
    @SirishaBurugu 11 месяцев назад +2

    Hai ram garu ! Maa kosam manchi video chesinandhuku chala thanks, elanti dance lu celebrations choodatam modati saari, video different ga vundhi. Bavundhi...

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад

      Thank you so much అండి

  • @girishn1762
    @girishn1762 22 дня назад

    Beautyful❤❤❤❤

  • @BondaViveka
    @BondaViveka 8 месяцев назад +2

    ఈ విడియో చూస్తున్న ప్రతివారికి ముందుగా నమస్కారములు ఈ పండగ ప్రతి గిరిజన గ్రామములలో వ్యవసాయనికి ముందు జరుపుకునే పండుగ శంకులమ్మ తల్లి అని ఆ రోజున మొదటి వ్యవసాయ విత్తనములు నాటుకోంటారు. ఇది చాలా గొప్ప సంస్కృతి సంప్రదాయాలు తో కుడుకు న్నది.

    • @TribalMirror
      @TribalMirror  8 месяцев назад

      చాలా థాంక్స్ అండి.. మీరు అన్నట్టు గిరిజన ప్రాంత ఆచారాలు సంప్రదాయాలు చాలావరకు గొప్పవి..

  • @rameshnallabalapu892
    @rameshnallabalapu892 11 месяцев назад +2

    Ramu garu, meeru vallu chala lucky ndi, elanti nature ki daggaraga vuntundauku….

  • @laxminarayana4449
    @laxminarayana4449 11 месяцев назад +2

    Bhasa artham kakunna bavam arthamythundhi....vaallu chala niyama nistatho puja chesaru super...antha concentration tho manam kuda cheyamu....vaalla unity kuda mana dhaggara ledhu....Dhimsa dance super....chala sweet ga matladuthavu...vallu total clear clarity ga chepputharu.... nice video Ram gaaru 👌👌👍👍💐

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад +1

      చాలా థాంక్స్ అండి..మొత్తం వీడియో ని చక్కగా విశ్లేషించారు..

  • @ramthuramthu
    @ramthuramthu 11 месяцев назад +2

    Super

  • @PushpaRaju-n4g
    @PushpaRaju-n4g 11 месяцев назад +1

    Very nice Ram garu.

  • @srinivasulareddy2165
    @srinivasulareddy2165 11 месяцев назад +2

    Good tradition.Tq anna.

  • @rameshkondathamara7222
    @rameshkondathamara7222 9 месяцев назад +1

    Super bro nuvvu keep it up🎉 e village location ekkada

  • @KrR-dk5qp
    @KrR-dk5qp 11 месяцев назад +2

    *SUPER VIDEOS BRO ELAGE CHESTU UNDU SUPER*

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад +1

      Thank you for your support

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 3 месяца назад +1

    Ram Yekkada e ooru please

  • @Tanufoodis
    @Tanufoodis 11 месяцев назад +1

    Super ❤

  • @sujatha6808
    @sujatha6808 11 месяцев назад +2

    Nice

  • @VasanthaKora
    @VasanthaKora 11 месяцев назад +2

    👍🙏❤️💝🙏

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 11 месяцев назад +2

    Hai friend bagunava chala rojulu taruvata vachavu video lo ki .

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад

      నేను బాగున్నాను శ్రీ గారు... ఏమై పోయారు ఇన్ని రోజులు?? ఏమ్ చేస్తున్నారు?? ఎలా ఉన్నారు?? మన వీడియో ఎలా ఉందో చెప్పండి.

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 11 месяцев назад +2

    మళీచాలరోజులకి వీడియో పఎటఆవఉ రాము

  • @gayathrithamminana2223
    @gayathrithamminana2223 11 месяцев назад +2

    Me education yenti? Yekkada chaduvukunnaru?

  • @sumithrasumithra9891
    @sumithrasumithra9891 11 месяцев назад +3

    Hii annya how r u

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад

      Hello Chelli..nenu బాగున్నాను..మీరు ఎలా ఉన్నారు??

  • @DeviDevi-y4q
    @DeviDevi-y4q 11 месяцев назад +3

    Andhuku Anna videos pettatledhu

    • @TribalMirror
      @TribalMirror  11 месяцев назад +1

      .. నేను ప్రతీ శుక్రవారం కచ్చితంగా వీడియో పెడుతున్నాను..మీకు notification రాకపోవడం బాధాకరం ..