ఇలాంటి గ్రామాల ప్రజలు ధనిక వర్గంలోకి వస్తారు. భారతీయ చట్టం ప్రకారం, వ్యక్తి గిరిజనుడా కాదా అని CASTE చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు / వైద్యులు / న్యాయవాదులు / కలెక్టర్లు / ధనవంతులు / మంత్రుల పిల్లలు tribals వర్గంలోకి వస్తారు. కాబట్టి నగరాలు, మహానగరాల్లో ఉండే వారు ఇళ్లు, భూములు, బైక్‌లు, టచ్ మొబైల్స్ మొదలైనవాటిని కలిగి ఉన్నప్పటికీ tribals కిందకు వస్తారు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు కాళీభగవాన్‌కు ధన్యవాదాలు We should not forget the person who making CASTE system ligel in india and CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc). Thanks to kalibagavan for making caste system legal in india Indian govt(After 1947): CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc), Son of Govt employee / doctors / lawyer / collector / rich people / ministers etc... is eligible to study ( doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc ) but orphan children / beggars / daily labour / farmer / tribal / military etc... is not eligible to study. British govt(Before 1947): Every one eligible to study without checking CASTE [tribals mean in the world: కులం లేదు, మతం లేదు, భాష లేదు మరియు CASTE యొక్క అర్థం తెలియదు, ఆకులను ధరించడం, అగ్గిపెట్టె ఎలా ఉపయోగించాలో తెలియదు, కరెన్సీ నోటు మరియు కాగితం మధ్య తేడా తెలియదు. Tribals: don't have CASTE, don't have language, don't have religion and don't to know meaning of CASTE, wearing leafs, don't know how to use matchbox, don't know the difference between currency note & paper etc]
Nice video bro ఈ విడియోలో చాలామంది పారేస్ట్ అందలు చూస్తూన్నారు కానీ,నాగరీకతకు దూరంగా, వైద్యం, విద్య, మంచినీరు, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని ప్రదేశం కొండాల మధ్యన ఉంటాయి మా ఊళ్ళు.నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలి అంటే 15-20 kms నడుచుకుంటూ వెళ్ళాలి.ఈ విదంగైన మన గిరిజనుల బ్రతుకులు ప్రపంచానికి తెలుస్తోంది.సూపర్ విడియో బ్రో.
బ్రదర్ రామ్ గారు గిరిజనులతొ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది, అలాగే ఆడవారు నేల రోలు లొ ధాన్యం దంచు కొని బియ్యం తయారు చేయు పద్దతి సూపర్, ఆ దంచే రోకలి, కర్ర ఫాల కర్ర, గొడ్డలికి ఆ ఫాలకర్ర నే వేస్తారు. బ్రొ.
Wow.. మీరు మా ఊరు వస్తాను అనడం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ ఊరు మిమ్మల్ని కచ్చితంగా తీసుకువెళతాను మీ అభీష్టం మేరకు..and thank you so much ma'am for your comment
ఇలాంటి గ్రామాలు ఇంకా మిగిలిఉన్నాయా?? చాలా సంతోషం కానీ ఇందులో ఆనందం మేడల్లో ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. మనకి మేడల్లో ఉండి వాటిల్లో ఉండేవాళ్ళు అదృష్ట మైనవాళ్ళు అనిపిస్తుంది. మునుముందు ఉండవు అంటే చాలా బాధగానే ఉంది. మనపిల్లు ఇకచూడరేమో. మన గౌర్ణమెంట్ ఇలాంటివాటిని పట్టించుకుని వారళ్ళకు వేరేలా సదుపాయాలిచ్చి పాతవాటిని కూడా కాపాడుతూ ఉండాలి. వాళ్ళ అమాయకత్వం , స్వేచ్చాయుత జీవనం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తాము. ఎలా రావాలి అడ్రస్ చెపితే తప్పక వస్తాము.
Ram garu video bagundi. Mee formula tho Rachana tea chesindi.nenu meere ani guess chesanu. maa sister sita dwara Rachana videos chustunnanu sita ku Rachana antey mamulu istam kadu tanani kalavalni kuda korika undi.village variki daggara ga father ki duranga unna Rachana tandriki daggaravvalani sister nenu korukuntunnamu. Mee videos maa sister kuda chustundi...ok andi.... all'the best Ram garu........ vijayalakshmi
నమస్తే అండి.. మీకు అలాగే మీ సోదరి గారికి చాలా థాంక్స్ అండి..నన్ను మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు.. అలాగే రచన గారు mentally చాలా మెచ్యూర్.. అందువల్లే మనం అదరం ఆమెను అభిమనిస్తున్నం అని నా అభిప్రాయం
,😄 లేదు లేదు..వండుకుంటారు..కొంత మంది చెప్పడం ఇష్టం లేక చెప్పరు..నేను పట్టి పట్టి అడగను..కొంత మంది మాత్రం నిజంగానే ఏమి లేక ఒట్టి చారుతో తినేస్తారు.. ఇలా చాలా మంది నీ చూస్తుంటాను...అలాగే thank you అండి
నమస్తే అండి..అవును అండి వాళ్ళు కూడా మంచి ఇళ్లు కట్టుకోవాలి..ప్రతి సారి గడ్డి పని ఉండకూడదు..అలాగే భవిష్యత్తులో ఇలాంటి గడ్డి ఇల్లు అందాలు మన ఛానల్ లో చూసుకోవచ్చు.. మా ప్రాంతంలో బావులు తవ్వడం లేదు అండి.. అలాగే thank you so much అండి
@@TribalMirrorNamste sir....vallu kuda develop kavalandi....ma Rachana ku thataku gudise chala estam andi.....maaku bavi and borewell kuda vundhi.....madhi kuda village andi.... tribal culture and prakruthi andhalu mana channel lo bandhinchi.... chala manchi Pani chesaru Ram gaaru 💐💐
City se aacha hai life. Natural life . Chusanwa etla pani chestunnadu No. 1. Sariram guda gat ga unntaru healthy ga..girijan kadu , Danvantudu....johar, jharkhand.
Ma old days ammamma valla entlo gadepe rojulu gurthuchesaru chala bagundhi vedio bro wndhukante eppudu etuvanta atmosphere chuddamanna kanasthaledhu antha city culture
Particular గా ఒక person లేదా ఫ్యామిలీ వీడియో షూట్ చేస్తే కచ్చితంగా ఎంతో కొంత ఇస్తున్నాను అండి.. కానీ అలా ఇచ్చినట్టు వీడియోలో పెట్టలేను. ఇలాంటి village vidios కి ఇవ్వలేను ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే బాగోదు..అంత మందికి ఇచ్చే స్తోమత మన ఛానల్ కి ఇంకా రాలేదు..కావున అన్యదా భావించకండి
ఇలాంటి గ్రామాల ప్రజలు ధనిక వర్గంలోకి వస్తారు. భారతీయ చట్టం ప్రకారం, వ్యక్తి గిరిజనుడా కాదా అని CASTE చెబుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులు / వైద్యులు / న్యాయవాదులు / కలెక్టర్లు / ధనవంతులు / మంత్రుల పిల్లలు tribals వర్గంలోకి వస్తారు.
కాబట్టి నగరాలు, మహానగరాల్లో ఉండే వారు ఇళ్లు, భూములు, బైక్‌లు, టచ్ మొబైల్స్ మొదలైనవాటిని కలిగి ఉన్నప్పటికీ tribals కిందకు వస్తారు.
భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు కాళీభగవాన్‌కు ధన్యవాదాలు
We should not forget the person who making CASTE system ligel in india and CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc). Thanks to kalibagavan for making caste system legal in india
Indian govt(After 1947): CASTE BASED EDUCATION (doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc), Son of Govt employee / doctors / lawyer / collector / rich people / ministers etc... is eligible to study ( doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc ) but orphan children / beggars / daily labour / farmer / tribal / military etc... is not eligible to study.
British govt(Before 1947): Every one eligible to study without checking CASTE
[tribals mean in the world: కులం లేదు, మతం లేదు, భాష లేదు మరియు CASTE యొక్క అర్థం తెలియదు, ఆకులను ధరించడం, అగ్గిపెట్టె ఎలా ఉపయోగించాలో తెలియదు, కరెన్సీ నోటు మరియు కాగితం మధ్య తేడా తెలియదు.
Tribals: don't have CASTE, don't have language, don't have religion and don't to know meaning of CASTE, wearing leafs, don't know how to use matchbox, don't know the difference between currency note & paper etc]
నమస్తే సోదర ప్రకృతి అందమైనది
కానీ ఒకటి సోదర. మీరు మాట్లాడే పద్దతి నాకు చాలా బాగా నచ్చింది మంచి వీడియో సోదర
నమస్తే అండి.thank you అండి
Nice video bro ఈ విడియోలో చాలామంది పారేస్ట్ అందలు చూస్తూన్నారు కానీ,నాగరీకతకు దూరంగా, వైద్యం, విద్య, మంచినీరు, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని ప్రదేశం కొండాల మధ్యన ఉంటాయి మా ఊళ్ళు.నిత్యవసర సరుకులు తెచ్చుకోవాలి అంటే 15-20 kms నడుచుకుంటూ వెళ్ళాలి.ఈ విదంగైన మన గిరిజనుల బ్రతుకులు ప్రపంచానికి తెలుస్తోంది.సూపర్ విడియో బ్రో.
మీ వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి అన్నా
Wow... thank you so much
బ్రదర్ రామ్ గారు గిరిజనులతొ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది, అలాగే ఆడవారు నేల రోలు లొ ధాన్యం దంచు కొని బియ్యం తయారు చేయు పద్దతి సూపర్, ఆ దంచే రోకలి, కర్ర ఫాల కర్ర, గొడ్డలికి ఆ ఫాలకర్ర నే వేస్తారు. బ్రొ.
😊
నేను మీ ఊరు వచ్చాక నన్ను ఈ గ్రామానికి తీసుకెళ్లండి రామ్ గారు.. మీ ఊరు పక్కనే అన్నారు కదా.. నైస్ వీడియో ప్రశాంతంగా ఉంది.. నాకు ఇలాంటి ఇల్లులే ఇష్టం.. 💐
Wow.. మీరు మా ఊరు వస్తాను అనడం నాకు చాలా సంతోషంగా ఉంది..ఈ ఊరు మిమ్మల్ని కచ్చితంగా తీసుకువెళతాను మీ అభీష్టం మేరకు..and thank you so much ma'am for your comment
Me village name yenti bro
మాది ఆంధ్రా లో అల్లూరి సీతారామరాజు జిల్లా లో Rajavommangi మండలము లో kondapalli village
Super bayya
ʜɪ
అందరినీ స్వంత వాళ్ళలాగా పలకరించడం చాలా బాగుంది రామ్.
Thank you అండి
తమ్ముడు చాలా బాగుంది👌👌👌
చాలా రోజుల తరువాత వీడియో వచ్చింది చాలా బాగుంది గుడ్ మార్నింగ్ రామ్ గారు
Thank you అండి.. కానీ నేను ప్రతీ శుక్రవారం కచ్చితంగా వీడియో పెడుతున్నాను
సూపర్ అందమైన గ్రామం👍👌👌👌💐💐
Hi....bru ❤ how u im watching aftr long time ur videos bru ur video getting me peace 🕊️ All the best ...reach ur stars
అన్నయ్య ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చాలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా
Thank you
Super sun dara myna prakruthi
🏝️🌳🦚😊
ఇలాంటి గ్రామాలు ఇంకా మిగిలిఉన్నాయా?? చాలా సంతోషం కానీ ఇందులో ఆనందం మేడల్లో ఉంటుంది అనుకుంటారు వాళ్ళు.
మనకి మేడల్లో ఉండి వాటిల్లో ఉండేవాళ్ళు అదృష్ట మైనవాళ్ళు అనిపిస్తుంది.
మునుముందు ఉండవు అంటే చాలా బాధగానే ఉంది.
మనపిల్లు ఇకచూడరేమో.
మన గౌర్ణమెంట్ ఇలాంటివాటిని పట్టించుకుని వారళ్ళకు వేరేలా సదుపాయాలిచ్చి పాతవాటిని కూడా కాపాడుతూ ఉండాలి. వాళ్ళ అమాయకత్వం , స్వేచ్చాయుత జీవనం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
తప్పకుండా వస్తాము. ఎలా రావాలి అడ్రస్ చెపితే తప్పక వస్తాము.
యేల గట్టడం అనే మాట ఇంతకాలం తరువాత మళ్ళీ విన్నట్టే, బావి నీరు, ఆమె మిమ్మల్ని చిక్కుడు విత్తనాలు తెమ్మని అడగడం బాగుంది.
పాతకాలం మాటలు చాలా బాగుంటాయి..అలాగే నేను కచ్చితంగా చిక్కుడు విత్తనాలు అవిడకు andhajestanu..అలాగే thank you so much అండి
Ramugaruprasanthamainavathavaranamulokalmashamlenimanushulu,verynice❤❤🎉🎉
Thank you అండి
Boda Gaddi antaru... House ni... Boda kottam antaru... chala challa ga untundi.. Danilo avi epudu kanumarugu ayayi ipudu.. resturant Lo alaga chestunnaru. Boda kottam laga... amazing video.bro...from Kadapa.
మంచి సమాచారం ఇచ్చారు thank you అండి
Super ramu
Nice వీడియో బ్రదర్
Hiii friend bagunava chenna mancham chala bagundi ram 👌👌
Thank you శ్రీ....
కానీ ఈ వీడియో ఇప్పుడు చూశారా??
అలాగే మిరు ఎలా ఉన్నారు??
My favourite village
Beautiful.village
Suuuuuuper
Nice videos bro
Nice video
Thank you sir
First like ram anna....
Hi Venu...
@@TribalMirror Hii Anna bagunnara
@telugukurradu1140 నేను చాలా బాగున్నాను...
Super video super video
మా గిరిజన ప్రాంతం ప్రజల జీవనం ఇ లన్నే ఉంటుంది సార్ రామ్ గారు
మీది ఎక్కడా అండి
@@TribalMirror araku
Hi అండి.. మీ పేరు?? అరకు వస్తె కలుద్దాం
Nice vdieo ram all thr best i visit also once i am actor 🩵
Hello Harsha గారూ...r u from Hyderabad??
@@TribalMirror Chennai
హాయ్ అన్న బాగున్నారా
బాగున్నాను
మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను అన్నా
😂❤❤❤@@TribalMirror
Super video thammudu 😅
Thank you అండి
అన్నా సంపాదించిన డబ్బు మొత్తం తో డాబా ఇల్లు కట్టుకుంటారు కొందరు అప్పులు చేసి కట్టుకుంటారు. 😢😢😢
Good. Bro 🎉
Super sir
Nice vlog bro 👏
Watching your video,I trai to learn Telugu.
Ekalamyna katela poyi meda😊vandadam manakunda unte baguntundi bro
Ram garu video bagundi. Mee formula tho Rachana tea chesindi.nenu meere ani guess chesanu. maa sister sita dwara Rachana videos chustunnanu sita ku Rachana antey mamulu istam kadu tanani kalavalni kuda korika undi.village variki daggara ga father ki duranga unna Rachana tandriki daggaravvalani sister nenu korukuntunnamu.
Mee videos maa sister kuda chustundi...ok andi.... all'the best Ram garu........ vijayalakshmi
నమస్తే అండి.. మీకు అలాగే మీ సోదరి గారికి చాలా థాంక్స్ అండి..నన్ను మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు..
అలాగే రచన గారు mentally చాలా మెచ్యూర్.. అందువల్లే మనం అదరం ఆమెను అభిమనిస్తున్నం అని నా అభిప్రాయం
Ee video bavundi ramu garu rajolu village kada naaku chudalanivundandi jaanvv vundi kaani madi Telangana yela ravatam I miss u
Ee video chala bavundi aa bavi chuttu vunna nature elanti video s petttandi
@jayapradakrishna4186 ok thank you sir
@@TribalMirror sir kadandi
Super good video 💯👌🙏
kattina veelu happyga undleru kancrite elllo eve vallku haiga untai vishalmuga ellmundhu place
సుప్పర్ వీడియో
Super anna
Hii annaya, Naku whater bavi chala nachindi
Yes బాగుంది కదా
@@TribalMirror chala bagundi
Chala bagundi video nenu okati gamaninchanu. Me videos lo. Chala mandi kura anti ani adigite otti charu antunnaru nijamgane ami vandukora
,😄 లేదు లేదు..వండుకుంటారు..కొంత మంది చెప్పడం ఇష్టం లేక చెప్పరు..నేను పట్టి పట్టి అడగను..కొంత మంది మాత్రం నిజంగానే ఏమి లేక ఒట్టి చారుతో తినేస్తారు.. ఇలా చాలా మంది నీ చూస్తుంటాను...అలాగే thank you అండి
@@TribalMirror oh ok
Chilagada dhumppalu....kandha gadda....antamu....manchinilla bhavulu 50%prathi intiki maaku vuntai....vaallu manchi illulu kattukovali....elanti gaddi gudiselu povali valla brathuku maralani nenu korukuntanu..... super video Ram gaaru 💐💐
నమస్తే అండి..అవును అండి వాళ్ళు కూడా మంచి ఇళ్లు కట్టుకోవాలి..ప్రతి సారి గడ్డి పని ఉండకూడదు..అలాగే భవిష్యత్తులో ఇలాంటి గడ్డి ఇల్లు అందాలు మన ఛానల్ లో చూసుకోవచ్చు.. మా ప్రాంతంలో బావులు తవ్వడం లేదు అండి.. అలాగే thank you so much అండి
@@TribalMirrorNamste sir....vallu kuda develop kavalandi....ma Rachana ku thataku gudise chala estam andi.....maaku bavi and borewell kuda vundhi.....madhi kuda village andi.... tribal culture and prakruthi andhalu mana channel lo bandhinchi.... chala manchi Pani chesaru Ram gaaru 💐💐
Thank you so much sir
chala andanga undi mee ooru
prakruthi ante ede anipisthindi
memu chala miss avutunnam@@TribalMirror
రామ్ అన్న నీతో వీడియో షూటికి రావాలి అన్న వేరి నైస్
పెద్దగా ఏమీ ఉండదు బ్రో... అలసి సొలసి ఇంటికి చేరుకుంటాం...నడక శ్రమ..
మీరు ఎక్కడ ఉంటారు
Meeru adige vidanam Mee voice chala badundi Mee vedios kuda chala baguntundi
Thank you so much అండి
How r you
Anna
Sprb anna,,,,,arakulo....location yekkada
City se aacha hai life. Natural life . Chusanwa etla pani chestunnadu No. 1. Sariram guda gat ga unntaru healthy ga..girijan kadu , Danvantudu....johar, jharkhand.
❤👌🤗
nice anna
మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఇది ఏ జిల్లా ఏ ఊరు చెప్పగలరా తమ్ముడు
WHAT ABOUT MEDICAL, EDUCATIONAL, MARKET ETC., FACILITIES? COMMUNICATION, ELECTRICITY, MINIMUM REQUIREMENT ETC.,?
Please clearga ala valalo chapandi.pleasr.
Avillege addres sarrigachapandi please.
😊 ఆంధ్రా లో, అల్లూరి సీతారామరాజు జిల్లా లో, Rajavommangi మండలం లో చిన్న గిరిజన గ్రామం..Rajupeta
Manchigundi anna
❤❤
Ramugaru eevillege vallatamiki rajpeta slavallai akadanuchi akkadikivalali clearga chappandi.alluri Jilla ok kani ala please chappandi.ladu anta Mee no chapandi.valataniki clearga kavalikada .please.
Ma old days ammamma valla entlo gadepe rojulu gurthuchesaru chala bagundhi vedio bro wndhukante eppudu etuvanta atmosphere chuddamanna kanasthaledhu antha city culture
Konta దగ్గర చా లాఊర్లు ఉన్నాయి అన్న ఒక ఊరి వీడిక్స్❤యో చేయండి please 🥺
Ok అండి వస్తాము
Beautiful village
Meerem chesthuntaro ippatidaka cheppaledu. Polam panulaa ?
Tamuduramchalasanthochagavundhi
Bro e location ekada...a vuruki dagara
❤❤❤❤❤🎉🎉🎉🎉
Cemara enti bro?
Domalu vumdava how they will survive
వుంటాయి అండి
Sare vooru andam pothundani vaallu develope kakudadu ante Ela. Vaana aina varada aina buildings aitene safe.
Miru na maatalu purthiga vinadam Manesar Vani garu …. Nenu ala cheppaledhu..
@@TribalMirror 😄 vinnaa. Na opinion cheppa anthe.
👍👌👌👌🙏🙏🙏🔱🚩🔔🕉️❤❤❤❤❤❤
Prashantam ga vaalla life leed chesthunnaru,mi valla vaallaki valla jeevanaaniki bad jaragakunda chudandi bro
Nice video Ram Garu
Nenu Facebook lo message petanu meeru answer evaledu
How r u brother
Fine..and u bro
Vallaki konchem aina money evvachhu kadha andi
Particular గా ఒక person లేదా ఫ్యామిలీ వీడియో షూట్ చేస్తే కచ్చితంగా ఎంతో కొంత ఇస్తున్నాను అండి.. కానీ అలా ఇచ్చినట్టు వీడియోలో పెట్టలేను. ఇలాంటి village vidios కి ఇవ్వలేను ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే బాగోదు..అంత మందికి ఇచ్చే స్తోమత మన ఛానల్ కి ఇంకా రాలేదు..కావున అన్యదా భావించకండి
Hi brother how many times I am commenting but no reply
Hi I also replied to every comment. But sorry to miss it. Where will you be?
Save forests and wild animals, don't provide electricity and roads in interior agency.
Red sand 🪵 bro ...wood
Hi Ramu, I love you very much and waiting for your company, I like
నాకు అర్దం కాలేదు jagadish
Video Inka POORTHIGA chudaledu.kaani neellu thodataniki pettina aa dabba maathram highlight . Em dabba adi ?
ఇంకా నా చిన్నప్పుడు మా తాత ఐతే తాటి ఆకుతో నీళ్ళు తోడుకునే "సేద " కట్టేవారు..అధి చిరిగి పోకుండా నీళ్ళు తోడటం ఒక బాధ్యతగా అనుకునే వాళ్ళం..
Mylu Ram garu mee number pettandi ma nannagaru matladtarata