నిజమైన ఆదివాసి సాంస్కృతి, సాంప్రదాయ బద్దంగా జరిగింది. అంతరించి పోతున్న సాంప్రదాయాలను ఇప్పటికీ అనుసరిస్తున్న వారికి, బయట ప్రపంచానికి చూపిస్తున్న వారికి దన్యవాదాలు.
పెళ్లి అనేది ఎ కులం కి చెందిన వారు వల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటారు పెళ్లి విషయం లో ఎప్పుడు తాకు అంచనా వేయకూడదు ఎవరి లైఫ్ స్టైల్ వారిది రిచ్ వాలు రిచ్ గా పెళ్లి చేసుకుంటా రు లో బడ్జెట్ వాలు వల బడ్జెట్ కి తగ్గట్టుగా పెళ్లి చేసుకుంటారు మా గిరి ప్రజలు ఇలాగే పెళ్లి చేసుకుంటారు అయినా పెళ్లి ఏంటి వింతగా వుంది అని చెప్పా కూడదు ఫ్రెండ్స్ పెళ్లి ఎలా చేసిన పెలే నూతన మధు వారిని కల కాలం సుఖంగా వుండాలనీ ఆశీర్వాదం దించుధం ఫ్రెండ్స్
ఇప్పుడూ ఇలాంటి సంప్రదాయాలు గిరిజన ప్రాంతాల్లో కనుమరుగు అవుతున్నాయి.ముఖ్య కారణం "క్రిస్టియానిటి" అభివృద్ధి అనుకోవడమే కానీ భవిష్యత్ లో కొన్ని సమస్యలని కొనితెచ్చుకోడం అనుకోవడమే. Reservation అనే ఆయుద్దని మనకి మనమే కోల్పోబోతునం.
ముందు నువ్వు ఏ ప్రాంతం లో పుట్టావు చెప్పు బ్రో వాలు ఏ ప్రాంతానికి చెందినవారో నీకెందుకు నువ్వు సిటీ లో పుట్టి ఉంటే సిటీ లో పుట్టి నట్టు ఉండు అంతే కానీ వాలు కొండ ప్రాంతం వాలు అని తక్కువ చేసి చూడకు....
అన్నయ్య మన కువి వాళ్లకు నా రిక్వెస్ట్ దయచేసి marriage age marriage చేసుకోవాలి. దయచేసి చిన్నతనంలో పెళ్లి చేసుకోకూడదు. జీవితమంటే ముందు తెలుసుకోవాలి.. పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం చాలా కష్టం... దయచేసి మనం బాల్యవివాహాలను. అరికట్టాలి
తమ్ముడు వీడియో తీసావు అది బాల్యవివాహం సరే తీసావు అన్ని పెళ్లి తంతు చూపించలేదు మీరు కామెట్రి కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి.వీడియో మొదటి నుండి చివరి వరకు ఉంటే బాగుండును. ఎన్ని హో పెజ్జు డాకు బాగుంది
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం...ఈ రోజుల్లో పెళ్లి అంటేనే ఒక ఫ్యాషను అయ్యి పోయింది...పెళ్లి అంటే ఒక బరువు భాద్యత అని గుర్తించటం లేదు..ఈ వయసులో బరువు బాధ్యతలు ఎం తెలుస్తాయండి వీళ్లకి !
బాల్య వివాహం చట్టానికి నేరం అనే ఒడిస్సా వారుకితెలియదనుకుంటా అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారేమో కొంచెం చెప్తే బాగుంటుంది కదా బ్రో బాల్యవివాహం నేరమని ఆల్ ఏజ్ చూస్తుంటే కనీసం 10 కూడా ఉన్నట్లు లేదు
అందులో ఒక్క జంటకు మాత్రమే వివాహం చేస్తున్నారు చిన్న పాప ఉంది కదా అది పెళ్లి కూతురు కాదు ఆమె తోడి పెళ్లి కూతురు మా ఏజెన్సీ ప్రాంతంలో మితయి అని అంటుంటారు
Vallu chese marrage illegal, they not major, they miner's , upload chese mundu alochinchi cheyyandi,ledante unions, human rights commission, police,anni vastai akkadiki...
Friends villu chala local anukunta present unna Jana reation lo kuvi marriage andharu Ella cheyaru challa update avvali,,illanti videos viwes kosam you tube lo petta kandi please
నేటి సమాజంలో చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంతెందుకు ఆంద్ర లో మా పక్క ఊర్లలో కూడా జరుగుతున్నాయి సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయని చూపించడానికే తప్పయితే క్షమించండి 🙏🙏🙏
Bro ఇలాంటి ఏజ్ తక్కువ పెళ్లిళ వీడియో తియ్యోద్దు ఎందుకు కంటే బాల్య వివాహాలు చట్టావిరుద్ధం అని తెలుసుగా ఎందుకు చూపిస్తున్నావు రిస్క్ గదా ఏజ్ సరిపోయినవి తీసి చూపించు నీ వీడియో కోసం వాళ్లజీవితాలను రిస్క్ చేస్తున్నావ్ అలాని చేసుకోవటం లేదా అంటే వున్నాయ్
ఏదయినా వీడియో పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని పెట్టు అన్న ప్రతి కువి పెళ్లిళ్లు ఇలా జరగవు నువ్వు అనవసరంగా అందరి కువి వాళ్ళ పరువు తియ్యకు ఇంకోసారి ఇలాంటి వీడియోస్ పెడితే నీ యూ ట్యూబ్ ఛానల్ కీ స్ట్రైక్స్ పెడతాము జాగ్రత్త దయచేసి ఈ వీడియో డిలీట్ చెయ్
కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెళ్లిళ్లు ఎన్ని జరగలేదు ఒక్క కువి పెళ్లిళ్ళే కాదు చాలా మంది చాలా రకాలుగా చేస్తూంటారు అయిన పరువు పోయేంతల వీడియోలో ఏముందని
Don't worry bro Odisa anadu kada aina unnadi unnatu chupinchatan lo thapemundi kuvi valu chesedi thapu kadukada vala acharalu valu patisthnaru adi apatinundi unnadega adi chupinchadu anthe chata rithya panulu cheyatam ledu kada
నిజమైన ఆదివాసి సాంస్కృతి, సాంప్రదాయ బద్దంగా జరిగింది. అంతరించి పోతున్న సాంప్రదాయాలను ఇప్పటికీ అనుసరిస్తున్న వారికి, బయట ప్రపంచానికి చూపిస్తున్న వారికి దన్యవాదాలు.
వందనాలు అండి ❤❤❤
🤝🙏🙏
Dhanyavadalu
పెళ్లి అనేది ఎ కులం కి చెందిన వారు వల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటారు పెళ్లి విషయం లో ఎప్పుడు తాకు అంచనా వేయకూడదు ఎవరి లైఫ్ స్టైల్ వారిది రిచ్ వాలు రిచ్ గా పెళ్లి చేసుకుంటా రు లో బడ్జెట్ వాలు వల బడ్జెట్ కి తగ్గట్టుగా పెళ్లి చేసుకుంటారు మా గిరి ప్రజలు ఇలాగే పెళ్లి చేసుకుంటారు అయినా పెళ్లి ఏంటి వింతగా వుంది అని చెప్పా కూడదు ఫ్రెండ్స్ పెళ్లి ఎలా చేసిన పెలే నూతన మధు వారిని కల కాలం సుఖంగా వుండాలనీ ఆశీర్వాదం దించుధం ఫ్రెండ్స్
Yes bro
Kuvi పెళ్లి యిలాగే జరుగుతుంది అన్న మాట ❤❤❤❤
సూపర్ వీడియో❤❤❤🎉🎉🎉
గుడ్ వీడియో బ్రదర్స్ ❤❤❤❤
సూపర్ ఇలాంటి వీడియోలు ఇంకా అప్లోడ్ చెయ్యండి ❤❤❤❤
ఇలాంటి బాల్యం వివాహం చట్టరీత్య నేరం చూసుకోవాలి
ఇప్పుడూ ఇలాంటి సంప్రదాయాలు గిరిజన ప్రాంతాల్లో కనుమరుగు అవుతున్నాయి.ముఖ్య కారణం "క్రిస్టియానిటి" అభివృద్ధి అనుకోవడమే కానీ భవిష్యత్ లో కొన్ని సమస్యలని కొనితెచ్చుకోడం అనుకోవడమే. Reservation అనే ఆయుద్దని మనకి మనమే కోల్పోబోతునం.
🙏🙏🙏
ఔను నిజమే
Prathi daniki christian antaru enduku brother neku nachina devudiki nv nammuko pakka vallani judge chese hakku neku ledu
Judgement evaru chesaru bhayya. reality cheptuna.oka vargani vari yokka achara vyavaharalani batti decide chestaru.main ga st community@@bobbyrocks5528
కువి పెళ్లి సూపర్ , చాల కొత్తగ ఉంధీ ❤
Thanks అన్న వందనాలు 🙏🙏🙏🙏🙏
Thanks anna
Ila marriage cheyatam kotha kadu bro purvakalam nundi unna acharalu padathulu ilaneunnai apati nundi ilane chestharu
🎉మనగిరిజన పెళ్లి విషయంచక్కగా వివరించారు తమ్ముడు
సూపర్ చాలా బాగుంది God bless you
గుడ్ వీడియో ఒరిస్సా లోనే ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతుంటాయి ❤❤❤❤
Iruvuru jeevithantham kalisimelasi undali❤❤❤❤
అసలైన కువి పెళ్లి బిర్యానీ పార్టీ ఫుల్ ఎంజాయ్ 👌
👌
మన కువి వాళ్లకు ఇపుడు కూడా చిన్నపుడు పెళ్లి చేస్తారు వయసులో వచ్చినపుడు పెళ్లి చేయాలి
దీని దుంప తెగ కువి సంప్రదాయ పెళ్లిళ్లు ఇలా ఉంటాయానామాట. ఇదేమి సంప్రదయం రా బాబు దీని దుంప తెగ 😭😭😭😭😭
Hiii
సూపర్ ❤❤❤❤
వీడియో చాలా బాగుంది అన్న
from
gudem tribal culture
Thanks Anna ❤❤❤
థాంక్స్ అన్న వందనాలు❤❤❤🙏🙏🙏🙏
థాంక్స్ అన్న గారు
Thanks for supporting anna
సూపర్ మాయ ❤❤❤❤
Hiii
Video bagundi anna ❤❤
Thanks Anna ❤❤❤❤
Thank you Anna
Thanks anna
అన్న ప్రతి కువి పెళ్లిళ్లు ఇలా జరగవు అన్న వీళ్ళు ఎవరో కానీ లోకల్ అంటే కొండా ప్రాంతానికి చెందిన వాళ్ళు అనుకొంటాను
అవును వాళ్ళు కొండ ప్రాంతానికి చెందిన వారే
ముందు నువ్వు ఏ ప్రాంతం లో పుట్టావు చెప్పు బ్రో వాలు ఏ ప్రాంతానికి చెందినవారో నీకెందుకు నువ్వు సిటీ లో పుట్టి ఉంటే సిటీ లో పుట్టి నట్టు ఉండు అంతే కానీ వాలు కొండ ప్రాంతం వాలు అని తక్కువ చేసి చూడకు....
Wonderful super ❤❤❤❤
Nurrelu chalagaa bathakali 🙌🏻🙌🏻
1st నైట్ రోజె చస్తుంది..ఆ చిన్న పిల్ల
బాల్యవివాహనం మన గిరిజనులలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి వారిని అవగాహనా కల్పపించాలి బ్రదర్.
అవును బ్రదర్ 🙏🙏🙏
Mind blowing 😮😊
Super ❤❤❤❤❤
super❤❤❤
చాల బాగా video చేశారు brother🥰🥰🥰🥰🥰🥰🥰🥰
🙏🙏🙏
Nice ❤❤❤
పెళ్లిఆంటే ఇళ్ల ఉంటుందని చాల్ల 11:27 మందికి తెలిదు బాయ పెళ్లికొడుకు పెళ్లికూతురు కాళ్ళకి మధ్య కోడి బల్లిఆఇ పొఇంది బాసు
❤❤❤
వింత ఆచార సంప్రదాయం,
సూపర్ అన్న ❤❤❤
అన్నయ్య మన కువి వాళ్లకు నా రిక్వెస్ట్ దయచేసి marriage age marriage చేసుకోవాలి. దయచేసి చిన్నతనంలో పెళ్లి చేసుకోకూడదు. జీవితమంటే ముందు తెలుసుకోవాలి.. పెళ్లి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడం చాలా కష్టం... దయచేసి మనం బాల్యవివాహాలను. అరికట్టాలి
దయచేసి marriage age వస్తేనే మ్యారేజ్ చేసుకోవాలి
తమ్ముడు నువ్వు సూపర్
Happy marriage life🎉
🙏🙏❤️❤️❤️
God bless you
హ్యాపీ marrid లైఫ్
Good supar
Good
తమ్ముడు వీడియో తీసావు అది బాల్యవివాహం సరే తీసావు అన్ని పెళ్లి తంతు చూపించలేదు
మీరు కామెట్రి కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి.వీడియో మొదటి నుండి చివరి వరకు ఉంటే బాగుండును. ఎన్ని హో పెజ్జు డాకు బాగుంది
100 k పక్కా బ్రో Party ఇవాలి మరి, ఆల్ ది బెస్ట్
బాల్యవివాహాలు చట్టవిరుద్ధం...ఈ రోజుల్లో పెళ్లి అంటేనే ఒక ఫ్యాషను అయ్యి పోయింది...పెళ్లి అంటే ఒక బరువు భాద్యత అని గుర్తించటం లేదు..ఈ వయసులో బరువు బాధ్యతలు ఎం తెలుస్తాయండి వీళ్లకి !
Yes brother ❤❤❤
అవును బ్రదర్❤❤❤
Vandanalu brother
Yes brother
Hi😮😮😮😮😮😮😮😂😂
అన్న పంచాయతీ చార్పంచు, వార్డ్ మెంబెర్స్ కూడా తెలియద బాల్య చట్టం వీర్థం.
తెలియదు 🙏🙏
Ayyo Kodi pilla ni champesaru😢😢😢😢
😮 ఏంటి అన్న ఇంత చిన్న వయసులో పెళ్లి
🥺
ఒరిస్సాలో అందరుకూడా అదే పరిస్థితి
ఇచానివయసుతెఎపెళ్లికిహస్తెరి.శో,😭😭
బాల్య వివాహం చట్టా రీత్యానేరం కాబట్టి ఇలాంటి వీడీయో లు పెట్టకండి దయచేసి 🙏
బాల్య వివాహం చట్టానికి నేరం అనే ఒడిస్సా వారుకితెలియదనుకుంటా అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారేమో కొంచెం చెప్తే బాగుంటుంది కదా బ్రో బాల్యవివాహం నేరమని ఆల్ ఏజ్ చూస్తుంటే కనీసం 10 కూడా ఉన్నట్లు లేదు
అందులో ఒక్క జంటకు మాత్రమే వివాహం చేస్తున్నారు చిన్న పాప ఉంది కదా అది పెళ్లి కూతురు కాదు ఆమె తోడి పెళ్లి కూతురు మా ఏజెన్సీ ప్రాంతంలో మితయి అని అంటుంటారు
Super kuvi merrage undi
అన్న తిరిగేటప్పుడు చెప్పులు ఉండకూడదు
Avuna anna
బాల వివాహం చట్టాన్ని విరోధం చిన్న పెళ్లి అయినది పైసలు అయిపోద్ది ఈ వయసులో వయసులో పెళ్లి చేయకూడదు చాలా తప్పు
కోడిపిల్లనీ తోకి చంపేశారు అది బాధగా ఉంది 🫡👍
Nice a uru bro
Orissa cheekatipalli❤❤❤
Brother ni ankaring koncham improve chyali sorry to say this
సరే మేడం
అక్కడ ఒక పెళ్ళ, 2పెళ్లిళ్ల జరిగింది😢
ఒకటే అయితే చిన్న పిల్ల తోడి పెళ్లి కూతురు 🙏🙏🙏
బ్రదర్ రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతున్నాయా వాళ్లు చాలా చిన్న వయసులో ఉన్నారు ఎవరు కూడా ఇలా చేయకూడదు అని చేపరా
చిన్నపిల్లలు వాళ్ళతో ఆరోజుకి తోడుపెల్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే
తమ్ముడు వందనాలు ఎ ఊరు లో జరిగింది శశి తమ్ముడు
Orissa Lo cheekatipalli
Hi బ్రదర్, అడవుల్లో ప్రతి సీజన్లో వచ్చే అన్ని రకాల పళ్ళు పై వీడియోస్ చేయండి బ్రదర్ and వాటి పేర్లు చెప్పండి. Thankyou. నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఓకే sir 🙏🙏❤️❤️
super bro
Thanks
Ok
OK
ఈ ఆకు పేరు అద్దకలు అంటారు తెలుగు లో
Ok bro thanks for your comments
OK OK
Vallu chese marrage illegal, they not major, they miner's , upload chese mundu alochinchi cheyyandi,ledante unions, human rights commission, police,anni vastai akkadiki...
Varu educate lenivallu bro andukane chinnappude chesukuntaru ilantivi ennenno pellillu jaruguthunnayi
Bagundi ❤
🙏🙏🙏
కువి పెళ్లి వింతగా ఉంది ఆనవాల కి పుచ్చకాయ పగిలిపోది నీ యవ కువి పెళ్లి అసలు తగేదేలే
Thanks brother
Anna nuvu thaggodhu kuvi pelli Antte vere leva raa Anna ❤❤❤❤❤❤❤
Bro miru pettinavi pelliki mundhu jarige parmalitish. pelli video kadhu edii petinapudhu chusukoni petandi 😡
Pelli ki mundhu alage pelli motham chupinchamu sister thanks for your comment
Addakulu bro telugulo ,AP
Ok Bro thanks
చిన్న పిల్ల మరి😢
🙏🙏
Addakulu baya thelugulo ,A.p
Wich village?
ఒరిస్సా
అడ్డకులుఅంటారు బ్రదర్.
Kodini yenduku champesaru
దోషం పోతాదన్నదీ వాళ్ళ నమ్మకం
అడ్డాకులు అంటారు
అవి అడ్డాకులు అంటారని మాకు తెలుసు ఆ పాత్రలో ఉన్నదానిని ఏమంటారు
అడ్డకులు అంటారు
ఇసుక అన్నం అంటారు
ఓకే🙏🙏🙏❤️❤️❤️
Friends villu chala local anukunta present unna Jana reation lo kuvi marriage andharu Ella cheyaru challa update avvali,,illanti videos viwes kosam you tube lo petta kandi please
నేటి సమాజంలో చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంతెందుకు ఆంద్ర లో మా పక్క ఊర్లలో కూడా జరుగుతున్నాయి సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయని చూపించడానికే తప్పయితే క్షమించండి 🙏🙏🙏
బాల్య వివాహం చట్టరీత్యా నేరం
Bhalya vivahalu vanadame kaani eppudu real ga chusthunna..asalu vaallaki pelli ante enti anna artham thelusa papam 😢
మాకు లోకు ఇలికిహి మనేరి
Very manusulu antaru Inka pathala lokam lo unnaru
అడ్డా ఆకులు అంటారు
కోళ్ళు నీ సంపడమే పని లో ఉంది
🤔
Bro ఇలాంటి ఏజ్ తక్కువ పెళ్లిళ వీడియో తియ్యోద్దు ఎందుకు కంటే బాల్య వివాహాలు చట్టావిరుద్ధం అని తెలుసుగా ఎందుకు చూపిస్తున్నావు రిస్క్ గదా ఏజ్ సరిపోయినవి తీసి చూపించు నీ వీడియో కోసం వాళ్లజీవితాలను రిస్క్ చేస్తున్నావ్ అలాని చేసుకోవటం లేదా అంటే వున్నాయ్
అందులో ఒక్క జంటకు మాత్రమే వివాహం చేస్తున్నారు చిన్న పాప ఉంది కదా అది పెళ్లి కూతురు కాదు దాని మా ప్రాంతంలో మితయి అని అంటారు
@@08seshu225 అవును bro వాళ్లకు ege సరిపోయిందా చూడటానికి చిన్నోళ్లు లా కనిపిస్తున్నారు
🙏🙏🙏🙏🙏
Memu enthakana bagachestamu.
బాల్య వివాహాం చటరిత్య నేరం
Modhugu chettu
🙏🙏🙏
ఏదయినా వీడియో పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని పెట్టు అన్న ప్రతి కువి పెళ్లిళ్లు ఇలా జరగవు నువ్వు అనవసరంగా అందరి కువి వాళ్ళ పరువు తియ్యకు ఇంకోసారి ఇలాంటి వీడియోస్ పెడితే నీ యూ ట్యూబ్ ఛానల్ కీ స్ట్రైక్స్ పెడతాము జాగ్రత్త దయచేసి ఈ వీడియో డిలీట్ చెయ్
Telugu varidhi kuda maa pranthamlo jaruguthunnayi sister vandanalu🙏🙏🙏🙏
కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పెళ్లిళ్లు ఎన్ని జరగలేదు ఒక్క కువి పెళ్లిళ్ళే కాదు చాలా మంది చాలా రకాలుగా చేస్తూంటారు అయిన పరువు పోయేంతల వీడియోలో ఏముందని
Don't worry bro
Odisa anadu kada aina unnadi unnatu chupinchatan lo thapemundi kuvi valu chesedi thapu kadukada vala acharalu valu patisthnaru adi apatinundi unnadega adi chupinchadu anthe chata rithya panulu cheyatam ledu kada
@buridinageswarao408yes బ్రదర్ ❤❤❤3
సూపర్ ❤❤❤
Super ❤❤❤❤
super.❤❤❤
అడ్డాకులు అంటారు
అడ్డాకులు అంటారు