Это видео недоступно.
Сожалеем об этом.

Causes of Heavy Muscle Pains? | How to Reduce Pains Naturally | Bones | Dr. Manthena's Health Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 31 мар 2023
  • Causes of Heavy Muscle Pains? | How to Reduce Pains Naturally | Bones | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #fibromyalgia #stress #anxiety #depression #ibs
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    how to reduce muscle pains,muscle soreness,physical therapy,sore muscles,muscle pain,joint pain,telugu health tips,back pain,knee pain,pain,arthritis,shoulder pain,joint pain relief,pain relief,neck pain,hip pain,joint pain treatment,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Комментарии • 326

  • @Chinnu-2322
    @Chinnu-2322 Год назад +214

    సార్ కరెక్ట్ గా చెప్పారు నేను ఈ ప్రాబ్లం తో కొన్ని నెలలుగా బాధపడుతున్నాను వినే వాళ్ల కేమో గాని భరించే వాళ్ళకే తెలుస్తుంది ఈ భాధ మీరు చెప్పే లక్షణాలు అన్ని వున్నాయి😢😢😢😢😭😭😭😭😭 ధన్యవాదములు గురువు గారు 🙏

    • @SravaniRajesh
      @SravaniRajesh Год назад +15

      Same naaku anthe😢

    • @luqmanmd7307
      @luqmanmd7307 Год назад +7

      Thank you sir exelent result sir

    • @rachapallisatyakalyani6890
      @rachapallisatyakalyani6890 Год назад +2

      Same Naku 10 years nundi

    • @theressasingh3042
      @theressasingh3042 Год назад +2

      Nenu elane suffer avtunanu doctor garu tq for ur voluble information

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 Год назад +3

      ఇంతకీ ఇటర్మీట్ పాష్టింగేనా ఇంకా ఏమైనా చేయలని చెప్పారా.

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 Год назад +14

    ధన్యవాదములు మీ విలువైన ఆరోగ్య సమాచారం మాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ధన్యవాదం వెంకటేష్

  • @KotagirisKIDS
    @KotagirisKIDS Год назад +8

    Sir
    You're the God of health tips and well understood human being about natural healing of health issues.
    Stay blessed for 150 years 🙏🎉

  • @pramaraosccl5786
    @pramaraosccl5786 11 месяцев назад +12

    రాజు మంతెన సత్యనారాయణ రాజు గారు మంచి సలహా ఇచ్చారు.

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 10 месяцев назад +17

    సార్ చాలా చక్కగా వివరించారు నేను రెండు సంవత్సరములు నుండి మెడిసిన్ వాడినా ఫలితం లేదు e పని చేయలేకపోతున్నాను నైట్ నిద్ర కూడా రద్దు డాక్టర్ రెస్ట్ అంటున్నారు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయే సరికి నెప్పిని తట్టుకోలేక ఇక చనిపోధం అనుకుంటున్న sir చివరిగా మీరు చేపిన్న ఫాస్టింగ్ కూడా ట్రై చేస్తాను డాక్టర్ గారు🙏🙏

  • @saritavenkat4050
    @saritavenkat4050 Год назад +2

    Mee videos replenish ga rejenuvate ga vuntai
    Thank you so much doctor garu...i like you so much🙏

  • @Munnaahmed230
    @Munnaahmed230 Год назад +2

    As Salaam Alaikum 👍
    Sirji bahoth qoob bahoth accha video banaye, yehi hamari sonch hai, apne liye kam aur dusron ke liya zyada inshallah karenge, jab Allah Tala is kaam ke liye hamlog ko chuna to ham Pura karenge inshalla. 👍👍👍👌👌👏👏

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 Год назад +1

    Dr Manthne Garu manchiki Nilayam chepeh vidhanamunakai Vandanalu Nayana AMENn.

  • @navk1000
    @navk1000 Год назад +4

    Sir, your voice is very calming, please make some guided meditation videos.

  • @punithreddy423
    @punithreddy423 11 месяцев назад +26

    🙏 మా ప్రకృతి రాజు గారికి శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @user-ut2ir7qc2w
    @user-ut2ir7qc2w 4 месяца назад

    TQ, for giving good idea s, iam feeling same problem s.

  • @Charveesha
    @Charveesha Год назад +10

    Autoimmune Disorder- MCTD gurinchi cheppandi please 🙏

  • @rkshrksh
    @rkshrksh Год назад +29

    మంతెన గారివి వందల వీడియో లు చూశాను. అన్నిట్లో ఒకటే సొల్యూషన్. Introduction Part will be lengthy & solution part will be short at the end. Just Eat vegetables...stop all regular tasty foods....That's it 😉

    • @shanthakadabam
      @shanthakadabam Месяц назад +1

      doctergaru thorough ; andariki thelisana info.But gives specific info at the end. Docgaru excellent !

  • @ugendhergoudprince143
    @ugendhergoudprince143 Год назад

    Thank You Sir❤️🙏

  • @prakashom1026
    @prakashom1026 9 месяцев назад +2

    Thanks a lot Doctor sir🎉

  • @nirmalaj872
    @nirmalaj872 Год назад +1

    Sir Nameste
    How will bulky utreus come to normal size & required food to be taken.

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 Год назад +1

    Sir my symptoms are same
    suffering from yrs tqsm🙏

  • @moghalmuneera2832
    @moghalmuneera2832 5 месяцев назад

    Rajugaru namasty feverlo leafey vegetabels tinocha pleese cheppadi

  • @patnalamohanrao6528
    @patnalamohanrao6528 Год назад +1

    Arogyadeva Dhanyavadamulu

  • @lotus4276
    @lotus4276 Год назад +1

    Well said

  • @luxpanditha943
    @luxpanditha943 10 месяцев назад

    Correct ga cheperu

  • @parveenshaik9864
    @parveenshaik9864 Год назад +1

    Thanq Sara 🙏🙏🙏

  • @polasridevi4554
    @polasridevi4554 Год назад +1

    Thank q andi

  • @loyalbreakergaming18
    @loyalbreakergaming18 Год назад +16

    Good and useful information about the common problem muscle pains. Thanks Raju sir for this brief explanation.👌

  • @user-pf6mn1hq7t
    @user-pf6mn1hq7t 5 месяцев назад +1

    Sir meeru bagaa cheputunnaru.

  • @narayananallapu3603
    @narayananallapu3603 6 месяцев назад +1

    Happy Makar sankranti greetings tou sir ji and your followers.Thankyou sir ji You are giving Heslth informations.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊🎊🎊♥️

  • @All_in_one_content_youtube
    @All_in_one_content_youtube Год назад

    Tnq verymuch

  • @umamaheswarpk4990
    @umamaheswarpk4990 8 месяцев назад

    Respected sir. Namasthe. Your health videos are very useful to everyone sir. Thankyou for your vedios sir. We are clearly explained and every one understood and also followed simple techniques solved their health problems sir. Om sree Dhanvantry swamy namaha.

  • @deepaknaidu3147
    @deepaknaidu3147 Год назад

    Guruvugaru sugar patients kuda meeru cheppina dait follow kavacha please teliyacheyandi namaste

  • @manikantakoduri
    @manikantakoduri Год назад +8

    నమస్తే రాజు గారు 🙏

  • @user-wc6ep8nh7f
    @user-wc6ep8nh7f 4 месяца назад

    Sir very good impermation❤❤

  • @k.prasannak.prasanna6912
    @k.prasannak.prasanna6912 Год назад +3

    Thanku so much Raju garu mi video s chusi 17 kgs thagganu

  • @srinivasmakapothula762
    @srinivasmakapothula762 9 месяцев назад +1

    Hi Mantegna garu sugar unna vaallu kudaaa intermittent fasting cheyyochhaa

  • @kiranmadhava
    @kiranmadhava Год назад +3

    Good video

  • @vijaygamer_yt5649
    @vijaygamer_yt5649 Год назад +1

    Tq sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @merugusampath4609
    @merugusampath4609 Год назад

    🙏 doctor garu plz explain maple syrup urine disease(MSUD) plz my baby died these disease plz explain

  • @mannarapullynandakumar7676
    @mannarapullynandakumar7676 Год назад +4

    Sir, I feel a little numbness of last two fingers, I got my sugar checked up it is normal.please suggested any tip

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 Год назад

    Sir thank you🙏🙏🙏 iam face the more problem

  • @irajgamingtelugu9116
    @irajgamingtelugu9116 Год назад +3

    Yes sir Fasting valla active ga untunna...I have pains in upper body...

  • @user-it5ex2vg1s
    @user-it5ex2vg1s 9 месяцев назад

    Thankyou sir

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 Год назад +27

    రాజు గారి మాట చద్దన్న మూట 🙏🙏

  • @Jesus-qb1dt
    @Jesus-qb1dt 22 дня назад

    Good information gurvugaru

  • @sailaxmichalamala
    @sailaxmichalamala Год назад +1

    Namaste sir

  • @kritisri3223
    @kritisri3223 Год назад

    Tq sir

  • @sobharanigathey6911
    @sobharanigathey6911 Год назад +2

    Sugar patients ela cheyali?

  • @user-en2xm7mg4m
    @user-en2xm7mg4m 11 месяцев назад

    Thank you sir usfull video thank you onesecand

  • @muddadaprahlad2154
    @muddadaprahlad2154 10 месяцев назад +1

    Sir scitika unnavallu etuvanti food tesukovali cheppagalaru

  • @UshaRani-iu4rr
    @UshaRani-iu4rr Год назад

    Please sir namaste, platelets to increase what to eat

  • @krishnareddy8803
    @krishnareddy8803 Год назад

    Hi sir acsident stitches scars comeplit Ela remove cheyali please sir video cheyandi sir

  • @bhavanineppalli8879
    @bhavanineppalli8879 3 месяца назад +1

    Thanku so much Raju garu

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 11 месяцев назад

    Dhanyavadalu guruvu gaaru

  • @lekhanareddy8996
    @lekhanareddy8996 Год назад +1

    Auto immune disease pemphigus vulgaris tho badha pade vallaki treatment cheppandi

  • @vedarajendrakumar6353
    @vedarajendrakumar6353 9 месяцев назад +1

    My wife age 71 years; she had a fall and thigh bone operated in April 23.
    Now she developed this muscle pain at different parts of lower body. Is it also
    Fibrosis myalgia? What will be your advise sir?

  • @ranikonkipudi169
    @ranikonkipudi169 Год назад

    Sir naku neuropathy, severe acidity heart burning, naku dayachesi manchi diet solusion cheppandi na vayasu 77 years.

  • @samyaalwahaibi8776
    @samyaalwahaibi8776 Год назад +1

    Thank you 🙏🙏🙏🙏

  • @skmastrology
    @skmastrology Год назад +1

    Good 🙏

  • @limitededition3376
    @limitededition3376 Год назад

    Sugar patients kooda ila cheyocha sir

  • @mrudularaja8551
    @mrudularaja8551 Год назад +1

    Sir sugar untay valu anta time tinakunda undaleru kada sir mari Ami chayali andi

  • @shaikshafiahmed431
    @shaikshafiahmed431 11 месяцев назад +2

    You are the best. I follow to some extent.

  • @premajoshuvareddy7176
    @premajoshuvareddy7176 Год назад +3

    Thank you so much sir
    Valuable healthy information

  • @pakanagabujji6953
    @pakanagabujji6953 Год назад +1

    Water thragi Suryanamaskalu cheya vacha ???

  • @ashwinim7790
    @ashwinim7790 Год назад

    Hi sir explain about crps pain. Suffering from 10 yrs 😢😢

  • @jyothi5850
    @jyothi5850 11 месяцев назад +5

    Please explain about vitiligo. Nobody giving proper guidelines regarding food habits, how to cure about this sir.

  • @shaikrizwana7190
    @shaikrizwana7190 Год назад

    Hai sir Ma Amma gari ki E problem 10 years nundi vundi inka Ma Amma ku Bp and Sugar kuda vundhi mari yela intermidiate fasting ma Amma cheyavacha plz telupandi sir

  • @nagamanikadiyala2904
    @nagamanikadiyala2904 Год назад

    Thank you sir

  • @GulzarF-kp3pt
    @GulzarF-kp3pt 9 месяцев назад

    Namaskaramu Doctor garu Ma Amma ku 60 years chala years nundi yemukala pains nurves pain sayantika pains vunayi E madhya lo Assalu nadavaleka pothunaru .sugar B.p kuda vundhi mari Intermiate fasting ma Amma cheya vacha sir plz telupandi

  • @user-wd1ew7kl9u
    @user-wd1ew7kl9u 10 месяцев назад +1

    Raju garu🙏🙏🙏

  • @abhishikthawesome2504
    @abhishikthawesome2504 Год назад +2

    Avascular Necrosis meeda video cheyandi doctor gaaru

    • @marry1235
      @marry1235 Год назад

      👍👍👍👍👍👃

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 Год назад +2

    God bless you sir loka samastha sukinobhavanthu😊

  • @satyakrishna9438
    @satyakrishna9438 11 месяцев назад

    Tq sir for good advise

  • @saikiranprudhivi8476
    @saikiranprudhivi8476 Год назад

    Nice vodeo

  • @user-xz9ov4vd6g
    @user-xz9ov4vd6g 5 месяцев назад

    Yes sir 💯 percent correct

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Год назад +1

    Thumbnail loo juice chuparu adhi yemi juice sir?
    Thank you

  • @sujatharajasekharreddy9011
    @sujatharajasekharreddy9011 Год назад

    Raju garu meru chepina problem naku kuda vundi , nenu lower weight unanu Ane doctor cheparu meru chepina dite nenu follow avocha

  • @neeletinagabaskarneeletiba726
    @neeletinagabaskarneeletiba726 Год назад +8

    గురువు గారికీ,ఫాదభీ, వన్ధనాలు❤🙏🙏🙏🙏🙏

  • @umaambati2340
    @umaambati2340 Год назад

    Raju gaaru mari evening 6 nunchi morning 10 varaku water kuda taagakudadha

  • @suryapoothi2662
    @suryapoothi2662 Год назад +4

    Dr గారు రుజువులుతోసహా ఇఛేవివరణ అనితర సాధ్యం కృతజ్ఞతాస్తుతులు

  • @parasahanumantharao5957
    @parasahanumantharao5957 Год назад +8

    Sir operation s చేసేటప్పుడు ఇచ్చే మత్తు ఇంజెక్షన్ స్ వల్ల వచ్చే నడుము నొప్పులకు గల కారణం లు .వాటి వల్ల ఎలాంటి ఇబ్బoదులూ వస్తాయి .కాస్త వివరించండి 🙏🙏🙏🙏

  • @rupadevi1799
    @rupadevi1799 6 месяцев назад

    Sir i am getting body pain can you send remides

  • @arunanutheti5489
    @arunanutheti5489 Год назад

    Sugar unnavaallu kuuda intermittent fasting cheyocha

  • @GandiSubbuyadav
    @GandiSubbuyadav 7 месяцев назад

    Thank you so much sir

  • @panduranga5184
    @panduranga5184 Год назад +17

    నేను Vegetable banana ని boil చెసుకుని Morning breakfast (1pc or 1½ with palli chettiny) గా మరియు Lunch (with all curries) లొ (90 days) తిన్నాను
    నా Hb A1c 4.4 % గా వచ్చింది.
    Fasting 76%
    P. Prandial 90% గా వచ్చాయి

  • @suryasarees1562
    @suryasarees1562 9 месяцев назад

    Tq sir
    Nenu pains tho suffer avuthunna

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 Год назад +1

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @neeletinagabaskarneeletiba726
    @neeletinagabaskarneeletiba726 Год назад +1

    Raju Garu ❤🙏🙏🙏🙏

  • @venkatalakshmitumma308
    @venkatalakshmitumma308 Год назад +15

    నేను ఫాలో అవుతున్నాను. ఆరోగ్యం బాగుంటుంది. ధన్యవాదాలు సార్.

  • @anithan465
    @anithan465 Год назад +1

    Sir bp unnavalu licorice powder use cheyeyocha leda please rply me

  • @thinethadvertising2747
    @thinethadvertising2747 Год назад +4

    Docter pls upload vedio for fibroids and treatments...

  • @shankarreddy1065
    @shankarreddy1065 Год назад +1

    రాజు గారు రాగులు, సజ్జలు, జొన్నలు మొలకలు కట్టి పొడి చేసి మూడు కలిపి వాడుకో వచ్చా?

  • @vasudhamandalapu2092
    @vasudhamandalapu2092 Год назад

    🙏🙏

  • @nagasyamala252
    @nagasyamala252 3 месяца назад

    Sir, My daughter has breathing problem. When she is four year old, she suffered lunch infection due to AC in the school. We changed he school then. Now, she is 17, she still has the breathing problem. Is there any diet, please suggest, Sir

  • @komatidhanalaxmi6632
    @komatidhanalaxmi6632 7 месяцев назад

    Sir salt thggedte B. P low avithundi kada sir.

  • @korsasuramma8865
    @korsasuramma8865 Год назад +1

    Neck pain ki solution chapandi

  • @swathireddy6532
    @swathireddy6532 Год назад +1

    Fibromyology and syatica okatana rendu tiki fasting cheyavacha syatica vallaki use avthundha sir

  • @cvaralakshmi347
    @cvaralakshmi347 Год назад

    Chalabagundi.kani screen mida title amiti?

  • @thanuja2849
    @thanuja2849 Год назад

    Thank u sir!

  • @sudheerkovvuru9434
    @sudheerkovvuru9434 Год назад +1

    Mari sugar unna vallu. Ela sir.

  • @lavanyapatnam4618
    @lavanyapatnam4618 Год назад

    Scabies treatment chependi sir

  • @mohammedjaheed7391
    @mohammedjaheed7391 11 месяцев назад

    Aakali bharichalemu sir night antha.

  • @kondanagadevi295
    @kondanagadevi295 Год назад +23

    నేను ఎప్పటినుండో భాద పడుతున్న. కాని నా వయసు 29. ఈ వయసులోనే నేను ఎంత భాధ పడుతున్నానో థాంక్యూ సర్

    • @kondanagadevi295
      @kondanagadevi295 Год назад +2

      నేను వాకింగ్ కూడా చేస్తున్నాను సర్

    • @teluguammaidivya
      @teluguammaidivya Год назад +2

      Same