kshamiyinchumu o prabuva||track||sp balasubrahmanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • క్షమించును ఓప్రభువా పడిపోతిని నిను వీడి2
    నాహృదయమును కడిగీ2.పవిత్రుని చేయుము
    ఓ ప్రభువా2 #క్షమించుము#
    1 నీ సన్నిధి నే వదిలి అపవాదుకు లోనైతి
    తెగిపోయినపటమువలె పయనించితిశూన్యములో
    నిన్ను వీడిన నామనసు వేసారెను వేదనతో2
    చిగురించని మోడువలె వాడెను నాజీవితము1
    #క్షమించుము#
    2 ఆకల్వరి రక్తములో ననుశుద్దుని చేయుమయా
    కలుషములనుఎడబాపి నిలుపుమునీమార్గమున
    నశించిన నాఆత్మన్ రక్షించుము ఓదేవా2
    శుద్ధాత్మను నాకోసగి నడుపుము నీసత్యముతో
    #క్షమించుము#

Комментарии • 8

  • @peterson-boppuri
    @peterson-boppuri  5 месяцев назад +5

    క్షమించును ఓప్రభువా పడిపోతిని నిను వీడి2
    నాహృదయమును కడిగీ2.పవిత్రుని చేయుము
    ఓ ప్రభువా2 #క్షమించుము#
    1 నీ సన్నిధి నే వదిలి అపవాదుకు లోనైతి
    తెగిపోయినపటమువలె పయనించితిశూన్యములో
    నిన్ను వీడిన నామనసు వేసారెను వేదనతో2
    చిగురించని మోడువలె వాడెను నాజీవితము1
    #క్షమించుము#
    2 ఆకల్వరి రక్తములో ననుశుద్దుని చేయుమయా
    కలుషములనుఎడబాపి నిలుపుమునీమార్గమున
    నశించిన నాఆత్మన్ రక్షించుము ఓదేవా2
    శుద్ధాత్మను నాకోసగి నడుపుము నీసత్యముతో
    #క్షమించుము#

  • @unasaraiah5077
    @unasaraiah5077 Месяц назад +2

    Praise the lord

  • @moshegajjala9004
    @moshegajjala9004 5 месяцев назад +3

    🙏 బ్రదర్ 👌👌👌🙏🙏🙏

  • @Sky24Ozone
    @Sky24Ozone 9 дней назад +1

    Super track👌

  • @NatureColours-im5ub
    @NatureColours-im5ub 5 месяцев назад +5

    Praise the lord🙏

  • @Milkystar123
    @Milkystar123 5 месяцев назад +3

    Super track🙏

  • @amenministry1525
    @amenministry1525 5 месяцев назад +7

    🙏🙏🙏🙏 very nice music 🎶🎼🎉🎉

  • @MelconoNastrono567
    @MelconoNastrono567 5 месяцев назад +2

    Nice trach