nee vakyamu track||నీవాక్యముట్రాక్||peterson||Ashok||Mvprabhakar||

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 11

  • @peterson-boppuri
    @peterson-boppuri  7 месяцев назад +2

    పల్లవి: నీ వాక్యము పవిత్రమైన దివ్య వాక్యము
    నాజీవితాన్ని వెలిగించిన పరిశుద్ధమైన వాక్యము 2
    1బాధలలో బ్రతికించినది బ్రతుకులో నెమ్మది కలిగించినది 2
    బంధమైనది ననుబలపరచినది నాలోని క్రీస్తు వాక్యము 2 #నీవాక్యము#
    2పాపమును పోగొట్టినది పాపినినను ప్రేమించినది
    సత్యమైనది సజీవమైనది సంపూర్ణమైన వాక్యము2
    #నీవాక్యము#
    3శోధనలో శక్తినిచ్చినది శోధనపై జయమిచ్చినది2
    స్వచ్ఛమైనది యదార్ధమైనది నాత్రోవకు వెలుగైనది2
    #నీవాక్యము#

  • @Milkystar123
    @Milkystar123 7 месяцев назад +6

    Wonderful track 🙏🙏🙏

  • @HoneymusicWorld-s6f
    @HoneymusicWorld-s6f 7 месяцев назад +5

    Super song track

  • @christian-shorts
    @christian-shorts 7 месяцев назад +4

    Glory to the god

  • @SudeepBoppuri
    @SudeepBoppuri 7 месяцев назад +3

    praise god🙏

  • @MelconoNastrono567
    @MelconoNastrono567 7 месяцев назад +4

    Very nice track 👍

  • @amurthy3119
    @amurthy3119 7 месяцев назад +1

    Vonderfule..track..anna..tank..you..bro.

  • @NEWLIFECHURCH3159
    @NEWLIFECHURCH3159 7 месяцев назад +1

    Praise the lord pastor gaaru track chaala baagundi TQ🤝🤝 nerchukovadaaniki easy gaa undi
    అలాగే సాంగ్ కూడా uplode చెయ్యండి.