ఎందుకు శ్రమలలో ఎంత ప్రార్థించినా సమాధానం రావడం లేదు ?🔥🤔 Bro P. James Garu | God Prophecies |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • ఎందుకు శ్రమలలో ఎంత ప్రార్థించినా సమాధానం రావడం లేదు ?🔥🤔 Bro P. James Garu | God Prophecies |
    ||| Please SPREAD The GOSPEL |||
    #bropjames
    #bropjamesmessages
    #GodProphecies
    #Desireofchrist
    ఈ వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు🙏
    ఈ ఛానల్ ద్వారా దేవుని గూర్చిన సందేశాలు ప్రవచనాలు అందరూ చూడండి మరియు మీ మిత్రులకి పంపించండి
    మరియు God's Prophecies అనే Channel ను అందరూ SUBSCRIBE చెయ్యండి
    please SUBSCRIBE My Channel link
    / @godprophecies
    ( thanks for watching )
    Praise the lord 🙏 to All

Комментарии • 304

  • @p.charan_teja
    @p.charan_teja 7 месяцев назад +17

    అన్న నా భర్త తాగి వబిచారులతొ వబిచారం చేసి నను ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతున్నాడు నా భర్త గురించి నా గురించి ప్రార్దన చేయగలరని వేడుకుంటున్నాను ప్లీజ్ 😢😢😢😢😢

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf 9 месяцев назад +12

    మా కోసం మా కుటుంబం కోసం రాష్ట్ర ప్రజలందరి కోసం ముఖ్యంగా మణిపూర్ కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను బ్రదర్

  • @BabyJonnala-bf1rm
    @BabyJonnala-bf1rm 6 месяцев назад +7

    వందనాలు అయ్యగారు నా పేరు బేబీ నేను కతర్లో ఉన్న నేను వచ్చి 4 నేలాలు అవుతుంది నాకు twoyears నుంచి దగ్గు తగ్గడం లేదు ఎన్ని మందులు వాడిన తగ్గలేదు అయ్యగారు నా కోసం ప్రార్ధన చెయ్యండి అయ్యగారు

  • @swapnaponnakayala6360
    @swapnaponnakayala6360 2 месяца назад +3

    అయ్యా గారు నా కుమార్తె చాలా పాపంలో ఉంది నా మాట వినడం లేదు తనకోసం ప్రార్థన చేయండి

  • @Sahasrastar-s1h
    @Sahasrastar-s1h 6 месяцев назад +3

    Ayyagaru na peru bhagya na bartha peru shekar maku eddaru pillalu na bartha vere ammaitho akramasambandamu pettukoni naku pillalaku duramuga untunnadu please ayyagaru ma kutumbamu katta badali please ayya makosam preyar cheyandi

  • @saginelahymavathi8729
    @saginelahymavathi8729 4 месяца назад +2

    అన్న మాకు ఇద్దరు పిల్లలు నాభర్త కు 43 years ఇప్పుడు నాభర్త కు ఒక అమ్మాయి తో పరిచయం అయింది ఇద్దరు 3ఇయర్స్ నుంచి ఫోన్ లో matladukunnaru నేనూ ఎంత వద్దూ అన్న వినలేదు, ఇప్పుడు అమ్మాయి నేను premistunnnau అని చెప్పింది అని anttunnndu నువ్వు వెళ్ళిపో attunnadu ఇద్దరు పిల్లలు లతో నేను ఎక్కడి పొను ఎలా బ్రతకను నాగురించి prayer cheyandi anna న కుటుబం కట్టబడు లాగు నా, ఆ అమ్మాయి అంతకు ఆ అమ్మాయి వెళ్ళ్ళిపోవు లాగున , నా భర్త మారుమనస్సు dayacheyulaguna ప్రేయర్ చేయండి

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf 9 месяцев назад +32

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు మీ పేరు మాకు హైదరాబాదు నుంచి తుఫాన్ సముద్రాన్ని మాట్లాడుతున్నాను గత రెండు సంవత్సరాల నుంచి నేను హోసన్నా మినిస్ట్రీస్ వెళుతున్న నుండి హోసన్నా మందిరానికి వెళ్తున్న నుండి స్వస్థత పొందిన రెండు నెలల నుంచి కొంచెం ఇంటిలో ప్రాబ్లం ఉన్నది వెళ్లలేకపోయాను మరల ప్రభువు నన్ను పట్టుకున్నాడు ఈరోజు మీ వాగ్దానం నిన్న ఇలాంటి సంఘాలు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే ఎంతో మంచిగా ఉండాలని ఆశ పడుతున్నాను మీ వాగ్దానము ప్రతి ఒక్కరి గుండెలో నిలుచును గాక యెహోవా నిన్ను దీవించును

    • @chakrin1221
      @chakrin1221 3 месяца назад

      Paster garu meku vdhanalu Naku merriage iedi maku 11/2 year audhundi maku pellalu learu makusam predana cheyandi sir please sir

  • @Eswar-s8e
    @Eswar-s8e 6 месяцев назад +7

    వందనములు అన్నయ్య గారు... మీ ప్రసంగాల ద్వారా నేనూ ఆత్మీయత కలిగి దేవుని పనిలో ఎదుగుతున్నాను

  • @newjesussongs1695
    @newjesussongs1695 8 месяцев назад +10

    ప్రైస్ ది లార్డ్ ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్య నీకే మహిమ కలుగును గాక ఆమెన్

  • @GonuguntlapolurajuRaju
    @GonuguntlapolurajuRaju 9 месяцев назад +8

    అయ్యగారు వందనాలు అండి ఈ ప్రసంగం అంటే నాకు చాలా ఇష్టం

  • @Narsaveni-r6v
    @Narsaveni-r6v 10 месяцев назад +4

    Annaya nenu kortu samasyalo unnanu prayer cheyandi annaya

  • @merim5441
    @merim5441 9 месяцев назад +33

    అయ్యగారు వందనాలు అండి ఈ ప్రసంగం అంటే నాకు చాలా ఇష్టం మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని ఈ చిన్న రిక్వెస్ట్ అండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయమన్న ఫ్యామిలీ కోసం

  • @glorytaneti8986
    @glorytaneti8986 9 месяцев назад +11

    దేవుడు. నాతో మాట్లాడారు. వందనాలు తమ్ముడు. గారు

  • @KondalreddyK-lw2kf
    @KondalreddyK-lw2kf 9 месяцев назад +4

    ప్రతిరోజు శుభ సమయమున మీ వాగ్దానం వినాలని ఆశపడుతున్నాను ప్లీజ్ మెసేజ్ ఇవ్వగలరని

  • @SalomiPerumalla
    @SalomiPerumalla 6 месяцев назад +4

    Na
    Study's kosam prayer cheyandi please na gruthudam ledu mind sarega vundadam ledu

  • @duvvukulausharaniusharani3622
    @duvvukulausharaniusharani3622 6 месяцев назад +4

    Praise the Lord annaya ma family kosam prayer cheyadi anna

  • @pasulaprasad3510
    @pasulaprasad3510 7 месяцев назад +2

    Brother na husband ki accident aindhi chala serious ga unnadu plz prayer cheyandi thana name Prasad madhi vemulawada plz prayer for me😢😢😭😭😭🙏🙏

  • @PrincesSunitha-gg3eo
    @PrincesSunitha-gg3eo 6 месяцев назад +4

    Praise the lord james annaya garu ma husbund ki job ravatledu annaya preyar cheyandi annaya

  • @swethanimidithalli6681
    @swethanimidithalli6681 4 месяца назад +2

    Anna please prayar for me and my family mental ga saffar avuthunanu please prayar

  • @JyothiNuthangi-b4l
    @JyothiNuthangi-b4l 10 месяцев назад +2

    Anna🙏 nenu handhicapd kani nenu devuni seva cheyalanukuntunna kani na bartha drinkar nenu poorthiga devunilo vunta naku matram driking chese bartha anna please anna na brtha marali ne na brtha kalasi devuni seva cheyyali anna prardhana cheyyandhi anna God bless you anna thankyou so much anna

  • @Prasad-n1l
    @Prasad-n1l 7 месяцев назад +1

    Praise the lord anna
    Devuni chithamythe mi service ni mi druara devudu palikisthunna amulyamyna sandasanni okasaryna Nellore lo cheyandi annaiah please

  • @pasulaprasad3510
    @pasulaprasad3510 7 месяцев назад +3

    Thanani na dhevudu baaguchesi thana biddaga thana sannidhilo sakshibiddaga nelaettukovali plz prayer for me🙏🙏😭😭

  • @gaddamdivya2029
    @gaddamdivya2029 8 месяцев назад

    Presilard. Bro.manaspardala.valla.goduvala.valla.nenu.ma.husbend.vidi.vidiga.vunttunamu.ma.kosamu.preharu.chyhhandi...ahana.marali.plz.bro😓😓😓😓😓😓😓😓🙏🙏🙏🙏🙏🙏

  • @nisig992
    @nisig992 6 месяцев назад +3

    Praise the lord annayya 🙏
    Na husband,Na pillalu Marumanasu podalani prayer cheyandi ayyagaru pls 🙏

  • @glorytaneti8986
    @glorytaneti8986 9 месяцев назад +19

    వందనాలు తమ్ముడు
    మా పిల్లల. మారు మనస్సు. కోసం. ప్రార్దన చేయండి

  • @JannipalakaBhavani
    @JannipalakaBhavani 6 месяцев назад +3

    Praise the lord sir my name is bhavani i am studying BSC nursing 2nd year March 14 public exam's please prayer for me sir thankyou lord

  • @kavitha2591
    @kavitha2591 10 месяцев назад +9

    వందనాలు అయ్యా గారు అండి అమ్మ గారు అండి 🙏 వాక్యము ద్వారా దేవుడు మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి అయ్యా గారు అండి 🙏

  • @pulapallisirishapulapallis1548
    @pulapallisirishapulapallis1548 10 месяцев назад +10

    Praise the Lord 🙏 brother

  • @karunagulla3617
    @karunagulla3617 7 месяцев назад +6

    Praise the lord brother

  • @AmmuNani-xo4xk
    @AmmuNani-xo4xk 10 месяцев назад +8

    Praise the lord brother 🙏❤️

  • @MaheshM-cd2lp
    @MaheshM-cd2lp 2 месяца назад

    Vandanalu brother my family kosam prayer cheyandi 🙏🙏🙏🙏 brother 🙏🙏

  • @MaryPoddu
    @MaryPoddu 8 месяцев назад +2

    Praise the Lord annaya garu na bartha vere ammai ni chesukoni nanu pillalu ki vadilesi velipoyadu a ammai ni vadhelesi enti ravali prayer cheyandi please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😭😭😭😭😭😭😭

  • @SavaraSuresh-sv3fw
    @SavaraSuresh-sv3fw 2 месяца назад +2

    Suresh makutobamu pardana chyane🙏🙏🙏🙏💞🙏🙏🙏🙏🙏🙏

  • @graju7324
    @graju7324 5 месяцев назад +2

    సార్ మీ యొక్క వాఖ్య సందేశం చా గొప్పది. సార్. మీకు ధన్యవాదములు.మీ గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. Thank You So much Sir.🪷🪷🌹🌹🌷🌷🙏🙏🙏

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 7 месяцев назад +5

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏💐💐

  • @jumbujosephtech24777
    @jumbujosephtech24777 10 месяцев назад +8

    వనదనాలు అన్న

    • @nadhg
      @nadhg 10 месяцев назад +1

      వందనాలు

  • @sureshbhimanaboina6819
    @sureshbhimanaboina6819 2 месяца назад

    Naku problem undhi sir prayer chesukutunna sir tagalli sir....

  • @saikavya3084
    @saikavya3084 7 месяцев назад +2

    Mee okka message aathmiyatha kaligistundi... బ్రదర్

  • @KommumaryMary
    @KommumaryMary 10 месяцев назад +24

    ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు

  • @sridevigovind
    @sridevigovind 3 месяца назад

    Brother vandanalu.🙏nenu oka job try chestunna .vachelaguna prayer cheyandi .naku job chala imp.

  • @rohanrohan6475
    @rohanrohan6475 2 месяца назад

    Price the lord 🙏 brother swaraj Rohan gurinchi prayer cheyyandi vari Rakshana loniki ravali prayer cheyyandi brother 🙏🙏

  • @rameshramesh-vq5zy
    @rameshramesh-vq5zy 8 месяцев назад +4

    Praise the lord brother 🙌🙌🙏❤

  • @sarikamanikonda5510
    @sarikamanikonda5510 2 месяца назад

    Praise the lord brother... Na bartha drinking ane vesanam lo vunnaru.... Adhi poorthi ga manaeyali prayer cheyyandi brother

  • @gundesandhya2709
    @gundesandhya2709 28 дней назад

    Praise the lord brother 🙏🙏
    Nenu kuda papam lo monigipotunna papam nundi vidudala kavali brother na kosam prayer cheyyandi brother 🙏🙏

  • @tejaswini2037
    @tejaswini2037 10 месяцев назад +2

    వందనాలు brother thank you so much brother 🙏🙏🙏🙏💐

  • @satyavathimathi
    @satyavathimathi 9 месяцев назад +2

    Praise the lord James garu my family kosam prayer chaiyamdi please my family lo my father and mother and grandmother and sister and kosam prayer chaiyamdi please praise the lord 🙏🙏🙏🙏

  • @sureshbudithi1966
    @sureshbudithi1966 10 месяцев назад +9

    వందనలు అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు. వాక్యాం ని అన్నయ్య

  • @salomirobert139
    @salomirobert139 6 месяцев назад +3

    Thank you beta you are the best God's word 🙏

  • @VeerababuA-yn4ph
    @VeerababuA-yn4ph 4 месяца назад

    Anna dhayvasevakulanu 10 mandhilo avmanisthe variki padathadho chepanna plg

  • @Slowka631
    @Slowka631 10 месяцев назад +1

    Amen 🙏🙏🙏🙏🙏🙏 tq somch bro I'm kwt neenu roju me msg venta morning wark chesukuntanu I'm so happy ❤

  • @salomirobert139
    @salomirobert139 6 месяцев назад +2

    Wow beautiful dear bro super 👌 l

  • @syambabu-d2t
    @syambabu-d2t 3 месяца назад

    Praise the Lord Anna naku na bhartha ki samadhanam lekunda unnamu memu okkati avvalani prayer cheyyandi....Anna 😢😢😢😢😢

  • @chanducyandut7963
    @chanducyandut7963 Месяц назад

    Praise the lord Brother garu..
    Na marriage vishayam gurinche na Annaya ki job ravalani prayer cheyandi brother garu.Na family gurinchi prayer cheyandi Brother garu..Amen

  • @rajyalakshmi6973
    @rajyalakshmi6973 8 месяцев назад

    Praise The Lord Brother na husband name chinnababu job Ravala prayer cheyandi please

  • @LeelaKolaniKolani
    @LeelaKolaniKolani 4 месяца назад +3

    Praise the Lord anna

  • @swathipalaparthi-hw3iv
    @swathipalaparthi-hw3iv 6 месяцев назад +1

    Praise the lord Annaya. Dhevudu miku echina gyanamunu batti nenu chala balapaduthunanu. Mi parichryakosam nenu prayer chesthanu annaya.
    My prayer request
    Nenu athmiya flalatho
    alankarichabadalani prayer cheyandi.
    Nenu dhevuni kosam pani cheyali annaya.

  • @AdimulamKrishnaveni
    @AdimulamKrishnaveni 10 месяцев назад +2

    ఒక వర్తమానంలో ఇన్ని యాడ్ల

  • @muraligumma
    @muraligumma 10 месяцев назад

    సర్ నాపేరు మురళి కృష్ణ న ఫెమ్లి కోసం పర్ధిన్ చంది

  • @naturelover-vm5me
    @naturelover-vm5me 6 месяцев назад +1

    Nakosam prayer cheyandi anna negative thoughts ekkuva vastunai avi rakunda prayer chey anna

  • @ritarita8077
    @ritarita8077 6 месяцев назад +3

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏

  • @Venikandelli
    @Venikandelli Месяц назад

    Brother garu నాకు ఆరోగ్యం బాగోలేదు నాకు స్వస్థత కావాలి అని అడుగుచున్న prayer 🙏 చెయ్యండి ప్లీజ్ ప్లీజ్

    • @Venikandelli
      @Venikandelli Месяц назад

      నాపేరు కండేళ్లి వేణి మాది డి ముప్ఫవరం నాకు ఆరోగ్యం బాగోలేదు నాకు స్వస్థత కావాలి అని అడుగుచున్నాను 🙏 ప్రేయర్ చెయ్యండి

  • @KrupaMani-cg1jy
    @KrupaMani-cg1jy 8 месяцев назад +1

    Vandhanalu brother 🙏 🙏🙏🙏 ma helth koraku Ajay life settle sunny Anisha job koraku pradhana cheyandi ma vantarivalamu evaruunna makuleni varugaunnam husband leru karona time lo 🙏 na dipration problem koaraku prayer 🙏 don't forget brother 🙏 Hyderabad madhi pray for my family problems

  • @donepudivijayalakshmi523
    @donepudivijayalakshmi523 5 месяцев назад +1

    Please pray myfamily mababu vivaaham కొరకై pradinchandi

  • @graju7324
    @graju7324 5 месяцев назад +1

    నమస్తే సార్.దేవాదిదేవుడు మిమ్ములను భ హుగా దేవాది దేవుడు యేసయ్య మిమ్మల్నీ దీవించి కాపాడి నడిపించును గాక.💐🙏

  • @ranijangam1988
    @ranijangam1988 8 месяцев назад +1

    Amen 🙏 Praise The Lord Brother 🙏 Wounderful Message Brother 🙏

  • @shobharani2161
    @shobharani2161 2 месяца назад

    Anna makoshom parey cheyadi kutubom Rakashna kosm prasad Reddy gowtham kumra reddy shoba rani

  • @mounikachakri8019
    @mounikachakri8019 9 месяцев назад +7

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PangiSuseela-nl8ft
    @PangiSuseela-nl8ft 6 месяцев назад +3

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NlovarajuLovaraju-ko6hz
    @NlovarajuLovaraju-ko6hz 5 месяцев назад

    Annaya naparu jona my wife Joyce Naku na wife godavalu jaregae na wife Vara abbaye to akaram sambamdam patukune na wife vedaku kavale antumdhe nakutumbam kattabadale prayar chayandhe

  • @ConfusedGoshawk-uy7gh
    @ConfusedGoshawk-uy7gh 5 месяцев назад

    వందనాలు అన్నయ్య. నా మ్యారేజ్ కోసం ప్రేయర్ చేయండి అన్నా

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 9 месяцев назад +1

    Yes Annayya Mavaru kuda Elane chestunnaru aroagyam bagolennappudu devuni sannidiki vellevaru Eppudu vigraharadana taguduki banisayyadu please my family 🙏🙏😭😭

  • @smohanarao5758
    @smohanarao5758 10 месяцев назад +2

    Please prayer my spirit life and job...try

  • @BanothShakunthala-j8v
    @BanothShakunthala-j8v 3 месяца назад

    వందనాలు బ్రదర్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @ks.irshadchannal5006
    @ks.irshadchannal5006 Месяц назад

    Hello brother praise lord.Maa kutubam gurinchi prayer cheyandi brother. Maa kutubasabyule maà mèeda chala dusta prabavithamyna panulu chestunaru. Chetabadi chesina karanga naa yoka bartha chanopoinaru. Memu eroju chala kastalo unnamu iena kuda naa bartha ashyam koraku naa china kumaruni Bi.P.C thesukoni Neet rapinchi doctor cheyalani naa ba4tha ashayam maa babu kuda baga chaduvuthadu kani friends kocham time waste chestunadu meeru màà edaru abai la koraku mariyu maa kutubam paina atuvanti dusta prabavam lekunda cheyamani meeru peayee cheyandi brother. Maa abai neet seat vachetatlu prayer cheyandi naa yoka katalu,apulu badalu anni theripovalani prarthana cheyamani korukuntunnanu.Thank u.

  • @ArleyManne
    @ArleyManne 7 месяцев назад

    Pls matldetappudu koncham notini adupulo pettukondi Anni devudu vintadu chustadu kuda

  • @AminanorSundar
    @AminanorSundar День назад

    Hlo brother mi massage ante naku chala estam brother miru chala Baga cheptharu anna madhi rathnapur village anna ma daddy Bidar Karnataka lo hospital lo ICU lo unadu anna ma daddy gurinchi pradana cheyandi anna pls anna miku call cheshanu kani lift cheyadam ledhu anna miru ma daddy kosam per cheyandanna pls anna

  • @balusri2269
    @balusri2269 5 месяцев назад +3

    Praise the lord annayya.❤❤❤❤❤

    • @anuravi9234
      @anuravi9234 5 месяцев назад +1

      Praise the Lord brother❤❤❤❤❤❤❤❤❤

  • @simhadrigude8593
    @simhadrigude8593 5 месяцев назад +1

    🙏వందనాలు అన్న మీరు చెప్పే మెసేజ్ చాలా బల పడుతున్నాము అన్న 🙏

  • @TgandhiRani
    @TgandhiRani 4 месяца назад

    అన్నయ్య గారు నాకోసం మా కుటుంబం కోసం పార్దన చేయండి ప్లీజ్ 🙏🙏

  • @revuriprasad8567
    @revuriprasad8567 10 месяцев назад +4

    ఆమెన్ 🙏నేను వినాన్ను అన్నయ్య

  • @SudhaKummari
    @SudhaKummari 5 месяцев назад +3

    Praise the lord Annaiah

  • @PailaSireesha-qe5nq
    @PailaSireesha-qe5nq 6 месяцев назад

    Ayya vandanalu Deva memu appulu mulugupoyanu 25 lac chesesadu na bartha ayya nenu yadavani day Deva Naku rupayi danam chesinavadu leru ayya na adapilla vundi dani kosam bathikanu Deva Deva 5 lac Thoraga kattimani tinesthunaru

  • @purnakommana5031
    @purnakommana5031 2 месяца назад

    Vandanaalu ayyagaru na health kosam na bartha thagudu manalani ma papa chaduvu kosam prayar cheyyandi 🙏🙏

  • @ChanduKolati
    @ChanduKolati 5 месяцев назад +1

    Anna nenu interview ki vela 2 times fail aya anna 3rd time chance icharu anna e sari succeess avali ani prayer cheyandi anna 🙌

  • @netluriraji32
    @netluriraji32 4 месяца назад

    Anna praisadalord nahusbend chala vyabichari nannu vadili velladu pls prayer cheyandi

  • @JyothiDonipati-v9i
    @JyothiDonipati-v9i День назад

    Anna prisdha lord Anna ma akka ki hed scaning tiyamannaru anna scaning manchiga ravalani pray cheyandi Anna plz anna

  • @SubbuSubbalakshmi-ml5vx
    @SubbuSubbalakshmi-ml5vx 6 месяцев назад +2

    God bless you brother

  • @ramakatram6293
    @ramakatram6293 6 месяцев назад

    Ma Husbend maru mannssu pondhalani Preyar cheyandi anna parise the lord

  • @anuravi9234
    @anuravi9234 5 месяцев назад

    Praise the Lord brother good msg brother God bless me my family and All people pahrdhnna chyindhi anhdrii kosam

  • @Kasturi5559
    @Kasturi5559 6 месяцев назад

    Rajahmundry lo mi church location ekkada annayya

  • @NcVengaiah
    @NcVengaiah 3 месяца назад

    Anna na husbend tagi parai srito sambamdam pettukoni nannu kodutu tidutu nannu nabiddalani pattichukodu lokasalaku banisaipoyadu maralani pradinchani anna

  • @Bethel866
    @Bethel866 6 месяцев назад +1

    Super roju na problem kosam msg vasthunde annna

  • @ArleyManne
    @ArleyManne 7 месяцев назад

    Brother miru cheppe msg bagunnai kani endu miru ladies ni galidi panikimalindi ani matladtunnaru ma husband inspiration ga tiskoni status pettukoni mammalni chala avamanistunnaru

  • @anuravi9234
    @anuravi9234 5 месяцев назад +1

    Praise the Lord brother good msg brother God bless me my family and All people pahrdhnna chyindhi anhdrii kosam

  • @bulliTennite
    @bulliTennite 6 месяцев назад +3

    Amen amen 🙏🙏

  • @GugulothRajendhar-ur2tp
    @GugulothRajendhar-ur2tp 3 месяца назад

    ma intlo dabbula vidayam valana chala ibandi paduthuna preyear cheyandi prabuva

  • @DeenaKumari-n9j
    @DeenaKumari-n9j 7 месяцев назад

    Anna ma into chala badalu apullu unaye anna ma kutubam gurenche prayer cheyande anna

  • @GummaAswini
    @GummaAswini 3 месяца назад +1

    Vandhanalu ayagaru 🙏🙏🙏🙏

  • @VanthalaChilakamma-i5v
    @VanthalaChilakamma-i5v 6 месяцев назад +2

    Vandhalalu annaya garu super message

  • @SamsonTalluri-c8f
    @SamsonTalluri-c8f 6 месяцев назад +3

    Amen ❤