Making of Daddojanam ||దద్దోజనం తయారీ విధానం|| చందన అలంకారం లో శ్రీవారు || CHANDANA AlANKAARAM

Поделиться
HTML-код
  • Опубликовано: 22 мар 2024
  • #daddojanam
    #makingofdaddojanam
    #templestylepulihora
    #templestylepongal
    #makingofsweetpongal
    #makingofpulihora
    #makingofpongal
    #chandanaalankaram
    #god

Комментарии • 348

  • @u.venkatkiran8065
    @u.venkatkiran8065 4 месяца назад +42

    ఎంతోమంది ధూషణాలని భూషణాలుగా స్వీకరించి,మోక్షం ఒసగిన మహానందన డింబకుడు శ్రీనివాసుడు. శ్రీవారి దాసుడు అనిపించుకోవడానికి ఇలాంటివి తప్పవు మరి. ఈ లోకంలోని ప్రతి వస్తువు శ్రీవారి అనుగ్రహము చేత పునీతమవుతుంది. శ్రీవారిని నిత్యము సేవించే నిష్కల్మషమైన మన మనస్సులో సంకుచిత భావాలకు చోటు ఉండకూడదు. శ్రీవారినే మించిన రహస్యం లోకంలో ఉందా? మంచి మనస్సును మించిన నైవేద్యం ఈశ్వరుడికి సమర్పించగలమా? సమస్త జగతాం సన్మంగళాని సంతు అనే పరమ కళ్యాణ కారకమైన వాక్కును విస్మరించగలమా? మరి ఈ శ్రీవారి దాసుడికి అకారణ చింతయేల?

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 месяца назад +9

      అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చేరు.. చాలా సంతోష దాయకం.. శుభమస్తు

    • @Vaaraahi5
      @Vaaraahi5 4 месяца назад +2

      ​@@Srivari.Dasuduyour email id andi??

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 месяца назад +2

      nvramkishore@gmail.com

    • @Vaaraahi5
      @Vaaraahi5 4 месяца назад +1

      @@Srivari.Dasudu Tq andi

    • @Anjuk266
      @Anjuk266 3 месяца назад

      P
      ❤❤p lop​@@Srivari.Dasudu0

  • @vallampatlasravanthi7757
    @vallampatlasravanthi7757 11 часов назад

    అయ్యగారు మీరు చేసేది చాలా మంచి పని మీకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అంటే ఆ భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్టే స్వామివారి అంటారు కదా సూది కైనా బెజ్జం ఉండాలి అని ఆ బెజ్జం లాంటిదే ఈ విమర్శ అనుకోండి మీ వీడియో ఒకటే చూశాను కానీ చాలా నచ్చింది మేము కూడా ఇలా ప్రసాదాలు చేసుకోవచ్చు భగవంతునికి అని ఇష్టం కలిగింది మీరు మార్గదర్శకంగా ఉన్నారు జై శ్రీమన్నారాయణ

  • @rameshc6553
    @rameshc6553 4 месяца назад +14

    స్వామి దర్శనం చూపించి నందుకు ధన్యవాదములు స్వామి మీరు ప్రసాదం చేసి చూపించడం వల్ల మేము మా ఇంట్లో కూడ చేసి దేవుడికి పెడుతున్నం ధన్యవాదములు స్వామి

  • @venkatabhaskar7548
    @venkatabhaskar7548 2 месяца назад +7

    శ్రీ గురుభ్యోనమః స్వామివారి చందన అలంకారము చాలా మనోహరంగా ఉంది 🙏

  • @dsoujanya8860
    @dsoujanya8860 4 месяца назад +19

    స్వామి మీరు ఒక విధంగా మన హైందవ సంస్కృతిని ధర్మాన్ని అందరికీ దగ్గరగా చేర్చుతున్నారు🙏 మీరు చేసిన ప్రసాదాలు మేము ఇంట్లో అమ్మవారికి స్వామి వారికి చేసి నైవేద్యం పెడుతున్నాను
    మీకు చాలా కృతజ్ఞతలు స్వామి
    దయచేసి మీరు నెగెటివ్ గా మాట్లాడేవాల్ల గురించి పట్టించుకోకండి 🙏
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

    • @karunamalla9461
      @karunamalla9461 2 месяца назад

      Swamy, Meeku Kiti Kruthagynathalu, Ila Evaru Maku Prasadhalu Cheyyadam Nerputharu, Meeru Alanti Chetha Pravachanalakosam Badhapadakandi, om Sree Venkatesaya Namaha 14:43

  • @gujjuviswabharathi8911
    @gujjuviswabharathi8911 4 месяца назад +10

    మీ ప్రసాదాలు చేసుకుని మేము స్వామికి సమర్పించి ఎంతో అనందిస్తునాం మీకు ధన్యవాదాలు

  • @manthripragadavenkatakisha3468
    @manthripragadavenkatakisha3468 2 дня назад

    పెరుమాళ్లు చాలా అందంగా ఉన్నారు చాలా ధన్యవాదాలు

  • @karingumahesh9001
    @karingumahesh9001 4 месяца назад +10

    మీ ప్రసాదాలు చూసిన తర్వాత నే subscribe చేసా స్వామి గారు
    I did my master degree
    Software jober నీ
    మీ వంటలు నచ్చాయి
    Devotional gaa perfect you keep going well ❤❤❤

  • @user-se6hc6gq9l
    @user-se6hc6gq9l 3 дня назад +1

    Chaala baga chesaru

  • @KrishnaShivajiAR
    @KrishnaShivajiAR 4 месяца назад +11

    ఓం నమో వెంకటేశాయ! ఓం నమో శ్రీనివాసాయా! గోవిందా గోవిందా గోకుల్ నందన గోవిందా🌷🙏🏼🚩🙏🌷

  • @yamunabonthu4723
    @yamunabonthu4723 3 месяца назад +4

    శ్రీమన్నారాయణ గురువు గారికి నమస్కారాలు మీరు చెప్పింది 100% కరెక్ట్ గోవిందా గోవిందా గోవిందా మానవసేవే మాధవసేవ

  • @vidyavati9454
    @vidyavati9454 День назад

    New generation people do not have any knowledge about God's various prasadam.so please continue to show each and every recipes of our Lord.

  • @lakshmikumari-wb5yg
    @lakshmikumari-wb5yg День назад

    Prasaadaalu బాగా చెపుతున్నారు. అన్ని nerchukuntunnaamu.జై శ్రీమన్నరాయణ.

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 3 дня назад

    స్వామి సౌందర్యం అద్భుతం అత్యద్భుతం.

  • @gourinadhsharma
    @gourinadhsharma 13 дней назад +2

    స్వామి వారి చందన అలంకారం చాలా చాలా బాగుంది అండి🙏💐 ...ఇలా అలంకారం ఎలా చేస్తారు ? దయచేసి తెలియ చేయగలరు... ధన్యోస్మి..

  • @vidyavati9454
    @vidyavati9454 День назад

    Very beautifully prepared.This is the 1st time I witnessed this recipe preparation.Thank U Shastri garu.

  • @vallampatlasravanthi7757
    @vallampatlasravanthi7757 11 часов назад

    జై శ్రీమన్నారాయణ

  • @HinduSatsang-yw5vd
    @HinduSatsang-yw5vd 4 месяца назад +3

    జయ శ్రీమన్నారాయణ. మీరు చాలా మంచి గా మాట్లాడుతున్నారు. చాలా నిస్వార్ధంగా తెలియని వారికి అన్ని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు ఎల్లప్పుడు మీ కుటుంబం పైన ఉండాలి. ఓం నమో వెంకటేశాయ

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 месяца назад

      చాలా సంతోషం అండి.

  • @vanibolusani1827
    @vanibolusani1827 2 дня назад

    Very patiently explaining swamygaru

  • @user-id5zo8ud2v
    @user-id5zo8ud2v 4 дня назад

    Om namo vekateseya thanks andi

  • @Veeramma_2468
    @Veeramma_2468 4 дня назад

    Om namo venkatesaya 🙏💐🙏

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 4 месяца назад +2

    ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా బాగా చూపించారు మేము వండిన అన్నం తీసి చేయటం వల్ల అంతగా. బాగుండేది కాదు మీరు చెప్పినట్టు చేయాలి కొంచం అయిన పూర్తిగా తెలిసింది. ధన్యవాదాలు.

  • @usharanimusunuru8609
    @usharanimusunuru8609 День назад

    Jai Sri mannarayana

  • @GhanateymadhavibaiMadhu-sj5oc
    @GhanateymadhavibaiMadhu-sj5oc 4 месяца назад +6

    TQ swami me cooking s chala bagundhi god gift maku tqqqq

  • @veeragoud3312
    @veeragoud3312 4 дня назад

    Jai shree ram

  • @user-dj4in5fg5i
    @user-dj4in5fg5i 4 месяца назад +4

    Meru chupinche prasadalu andaruchesi nivedana cheyadam tho a deudu anamdistadu👍👌

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 4 месяца назад +16

    రాముణ్ణి, కృష్ణుణ్ణి విమర్శిస్తున్న ప్రజలు ఉండే సమాజం ఇది

  • @shirishathota6937
    @shirishathota6937 4 месяца назад +7

    Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @prabhavathiayenala4722
    @prabhavathiayenala4722 16 дней назад +1

    గురువు గారు అలంకారం. చాలా బాగుంది.మీరు ప్రసాదం భక్తులందరికీ ఎలా చేయాలో చెప్పడం బాగుందం డి

  • @VijayaraghavanbkBk
    @VijayaraghavanbkBk 6 дней назад

    Om Venkateshwara

  • @AdisuryaNirogi
    @AdisuryaNirogi 8 дней назад

    Jai srimannarayana🙏🙏

  • @botchaprameela1994
    @botchaprameela1994 4 месяца назад +2

    మీ వీడియోలు చాలా బాగుంటాయి ధన్యవాదాలు

  • @nellorevillagevlogs8160
    @nellorevillagevlogs8160 4 месяца назад +2

    Chala chakkaga chesi chupincharu swami ji thank you so much swami vaarini darshanam chesukunnamu🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏daddojanam Super 👌 GA chesaaru

  • @tulasi111geddada9
    @tulasi111geddada9 2 месяца назад

    Tnqqq so much swamy baga chepparu

  • @swapnakilari3595
    @swapnakilari3595 3 месяца назад

    Chala baga chepperu guruvugaru

  • @user-qw9ko4qn4k
    @user-qw9ko4qn4k 4 месяца назад

    Chala bagundi swamy

  • @atulbhavsar27
    @atulbhavsar27 3 месяца назад +1

    So beautiful recipes sir 🙏🙏

  • @manjulanagepalli5124
    @manjulanagepalli5124 4 месяца назад +1

    చాలా ధన్యవాదములు గురువుగారు

  • @lovelymadabhoina4985
    @lovelymadabhoina4985 3 месяца назад

    Thankyou so much panthulu garu

  • @sivakumari7695
    @sivakumari7695 4 месяца назад

    Super Baga chesaru

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 17 дней назад

    Chaala chakkaga vivarincharu swami🙏.
    Rice vesemundu two spoons saggubiyyaanni (2o nimishaalu nanabettinavi )kooda veste.....chaala sepu ayyaka kooda dadyojanam gatti padadu...pulavadu kooda SWAMI....
    Ila cheppinanduku yemi anukovaddu swami

  • @godadevi7549
    @godadevi7549 4 месяца назад

    Chaala chakkagaa anni vishayaalu cheptunnaru.dhanyavadamulu

  • @prasannakumari235
    @prasannakumari235 4 месяца назад +2

    Swami mee vedioes chala Baga unnaye , chala chakkaga vivarishunnaru Swami meeru...

  • @shyamaladasyapu6700
    @shyamaladasyapu6700 4 месяца назад

    swami me vidioes valla chala telsukuntunnamu danyavadamulu

  • @cmcchannel7820
    @cmcchannel7820 6 часов назад

    🙏🏿🙏🏿🙏🏿

  • @sarithachinni2390
    @sarithachinni2390 4 месяца назад +3

    Thank you so much Andi ... Meru evari matallu patinchukokandi dayachesi.... Thelisinavalaki thelisinantha... Lenivadiki lenanthaa... Meru cheyandi memu chustham

  • @vanajakshipasupulati4530
    @vanajakshipasupulati4530 4 месяца назад

    Thank you so much Andi swamy ni chupincharu

  • @enigalamohana2403
    @enigalamohana2403 4 месяца назад +1

    Swami Mee vedioes chala baga unnaye chala thanks Swami 🙏🙏🙏

  • @eswarikotte9935
    @eswarikotte9935 19 дней назад

    Chala Baga chepputhunnaru dhanyavadamulu🙏

  • @vimalajms1870
    @vimalajms1870 3 месяца назад

    Namaskaram to Lord venkataramana. Chandana venkataramana is soo beautiful no words to explain.Thank you.

  • @PradeepYarra-jy8cf
    @PradeepYarra-jy8cf 24 дня назад

    Swamy really Meru chala Baga chesaru andi really superb andi Venkateshwara swamy varini chupincaru and naku chala Istam andi prasadam Meru chupincahru really good andi swamy Varu memalini sukkah santoshala tho vunchali.

  • @mandapakapadmavathi3061
    @mandapakapadmavathi3061 4 месяца назад +1

    Swamy chala bagundi Mee vivarana inka venkateswara swamy darsanam cheyinchunanduku danyavadamulu 🙏

  • @latauskal4609
    @latauskal4609 Месяц назад

    Om namo venkareshya
    Swami meru chese prasadhalu
    Memu Chusi chala baga neechukuntunamu
    Thank u andi

  • @lakshminagula5240
    @lakshminagula5240 4 месяца назад

    Namo venkatesa tya.swami meeru me mata chala baga ardham avuthundhi meeru me family eippudu happy gaa vundali ani korukutunna...namo Srinivasa...

  • @siddavatammadhupriya8702
    @siddavatammadhupriya8702 4 месяца назад

    Swami meeru manciceyali
    Anukuntunnaru meeku vandanalu

  • @lakshmilanka6934
    @lakshmilanka6934 4 месяца назад +1

    Chala chala danyavadalu Swami
    Maaku Swami darsanam ,tho paatu prasadam lu chupistunanduku chala Thanks Swami

  • @swapnikayakkala4414
    @swapnikayakkala4414 4 месяца назад

    It is very helpful andi I started doing Pooja 🙏🙏🙏 and prasadams thank you so much andi!!

  • @rayudulakshmidevi6703
    @rayudulakshmidevi6703 24 дня назад

    Thank you swami

  • @harinipotnuru637
    @harinipotnuru637 4 месяца назад +4

    Thank you so much swamy

  • @mellachervuvanitha9374
    @mellachervuvanitha9374 4 месяца назад +1

    Chakkati dharshanam chupinchar guruvgaru .....om namo venkatesaya 🙏om namo narayanaya...🌼

  • @kushalkarankot6158
    @kushalkarankot6158 4 месяца назад +1

    Jai shree radhe krishna

  • @SujatthaJaldi
    @SujatthaJaldi 4 месяца назад +2

    Mavaru reddys nenu Christian memu love marriage chesukunam.marriage ie 10yrs iena naku ippatiki konni prasadalu cheyadam radu .mee videos chusi nerchukuntuna cheydam
    Thanku you guruvu garu.

  • @pushpaleelag3867
    @pushpaleelag3867 4 месяца назад

    Om namo venkatesh ya , thank you so much

  • @ramarangolis9563
    @ramarangolis9563 4 месяца назад +1

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోవిందా గోవిందా❤🌹🌹🌹🌹🙏🙏🙏

  • @shinenarra7688
    @shinenarra7688 4 месяца назад +1

    Swami evari matalu patichukokandi meru. Om nano venkateshaya nannaha 🙏🏻🙏🏻🙏🏻

  • @masapatrikrishnaveni1246
    @masapatrikrishnaveni1246 4 месяца назад +1

    Om namo venkatesaya om namo venkatesaya.govida govinda.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 4 месяца назад +17

    రహాస్యం అనుకుంటే అక్కడ తో నే ఆగిపోతుంది.పరంపరగా రావాలంటే తెలియాల్సినదే. మీరు సరేగానే చెప్పారు స్వామి.

    • @Cute_cherry234
      @Cute_cherry234 4 месяца назад

      Swamy meeru chupinche prathi vishayam andhariki useful ayyeve manchi unnadhagare chedu untundhi swamy meeku teliyandi yemi undhile swamy meeru manchi vishayalu chepthunaru oka thandrila Mee pillalaku manchi vishayalu chepandi swamy

  • @vishnusris8255
    @vishnusris8255 2 месяца назад

    Meru chala chala great paresan Swami ji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srideviramesh7064
    @srideviramesh7064 4 месяца назад

    Namaste swamy .Thank you

  • @kamalaramana2096
    @kamalaramana2096 4 месяца назад +1

    Mee samkalpam chala goppadi🙏

  • @malleswarin2492
    @malleswarin2492 Месяц назад

    Swami me video maku challa visayallu telusukunamu , maku nijamuga challa visayallu teliyadu, miru challa bhathiga cheputunaru, miku thank you

  • @Nagasindhu2622
    @Nagasindhu2622 4 месяца назад

    Super swami

  • @radhajoshi6706
    @radhajoshi6706 4 месяца назад

    Thank you Swami garu

  • @bhramarambapiduri6703
    @bhramarambapiduri6703 4 месяца назад +1

    చాలా బాగుంది మీ రు చెప్పారు కదా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అని

  • @VijayaLakshmi-hv3nr
    @VijayaLakshmi-hv3nr 4 месяца назад

    Mi prasadalu chusi memu kuda intlo venkateswara swami vari ki prasadam nevdyam ga pedutunam miku danyavadalu swami. Eadu Kondalavada Venkataramana Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rrrcreations6725
    @rrrcreations6725 17 дней назад

    Swamy meru manchipaniaa chasthunaru okkarimatalu pattinchukovadhu danyavadhamulu

  • @ShivaPrasad_7
    @ShivaPrasad_7 4 месяца назад

    స్వామి వారిని చాలా బాగా అలంకరించారు 🙏🙏🙏

  • @suvarnatalluri
    @suvarnatalluri 21 день назад

    Thank you, maku nerpistunnaru

  • @user-pv4jn3gq5h
    @user-pv4jn3gq5h День назад

    🙏

  • @Mokshi-1235e
    @Mokshi-1235e 4 месяца назад

    Ento chakkaga unnaru swamy mu ento adrustavantulam
    Jai srimannarayana🙏🙏🙏

  • @manalibejjanki4874
    @manalibejjanki4874 Месяц назад

    Om shree govind namah oshee ganesh namah 👍👍👍🙏🙏👌👌👌💯💯💐💐

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 4 месяца назад +1

    జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 4 месяца назад

    Super sir

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d 4 месяца назад

    🙏🙏🙏🙏🙏 Jai Shree Man Narayan 💐💐💐💐💐💐💐💐

  • @yennuthulasiri3609
    @yennuthulasiri3609 4 месяца назад

    Keep it up anna...

  • @venkataramana5155
    @venkataramana5155 4 месяца назад

    స్వామి మీరు చేస్తున్న ప్రసాదాలు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @shakuthalabramhasani7321
    @shakuthalabramhasani7321 4 месяца назад +2

    జై శ్రీమన్నారాయణ స్వామి నీ పాదాలకి శతకోటి వందనం మీ ఆశీర్వాదాలు మా పైన ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించండి

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  4 месяца назад

      శుభంభూయాత్

    • @lekhanasrirathod
      @lekhanasrirathod 4 месяца назад

      Swamy mi videos daily chustanu Nenu adho sadhinchanu Ane feeling kaluguthundhi na korika Naku job kavali andhuku nenu kastapadutuna Naku job vachela divinchu thandry

  • @vinodkg2506
    @vinodkg2506 4 месяца назад

    Jai sriram

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi 4 месяца назад

    Thankyou so much ❤❤❤❤❤

  • @saisudeep4517
    @saisudeep4517 4 месяца назад

    యద్భావం తద్భవతీ 🙏🙏 జై శ్రీమన్నారాయణ

  • @saraswathikoppula6183
    @saraswathikoppula6183 2 месяца назад

    Alam chala baundi swami namaste

  • @kiranmaicharagundla1883
    @kiranmaicharagundla1883 4 месяца назад

    🙏🙏om namo venkaresaya

  • @nageswararaochilaka4347
    @nageswararaochilaka4347 2 месяца назад

    Lokakalyanam chestunnanduku meeku. Meelo nivasinche swami ki. Sastanga namaskaaram swami...

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  2 месяца назад

      శ్రీవారి అనుగ్రహం అండి

  • @user-di3mo7yq6p
    @user-di3mo7yq6p 3 месяца назад

    Meeru chalamanchipani chestunnaaru guruvugaaru evarini pattinchukovadhu.

  • @hemachillapalli6745
    @hemachillapalli6745 15 дней назад

    Om namo venkatesaya namaha🙏🙏

  • @SyamalaChilakaraju
    @SyamalaChilakaraju 2 месяца назад

    Namaste andi.. inka meru elanti prasadham ki sambhamdhinchina vedios cheyyandi .. useful ga untundhi maku.. thank you

  • @Atlurisunita2635
    @Atlurisunita2635 4 месяца назад

    Om namo venkatesaya నమః

  • @suvarnadevi5504
    @suvarnadevi5504 3 месяца назад

    Hare Krishna Swami frist time me video chusanu aslu channel nuchi bayataki ravavali ani anipinchaladhu tq sooo much swami meku shatha koti vandanalu 🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  3 месяца назад +1

      అంతా కృష్ణయ్య దయ

  • @Devi9192sp
    @Devi9192sp 4 месяца назад

    Namaste Guruvu garu
    Thank you for sharing
    Meru manchi vishyam cheparu
    Negative comments ke meru feel avadu ede enthonmandi ke use avthundi
    Swamy varu me venta vuntaru

  • @k.lprasad4731
    @k.lprasad4731 3 месяца назад

    Wonderful. Your wife is so lucky
    Don't think about nagative comments.swami varu eppuduu meetone vuntaru