MAKING OF AAVA PULIHORA ||Temple Style Prasadam ||

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @sureshulavalapudi3439
    @sureshulavalapudi3439 4 месяца назад +36

    చాలా అర్దం అవెలా చెప్పారు ఇంకా మనసులో మాట అనుకోని మనసు సంత్రుప్తి గా నైవేద్యం పెట్టాలి అని చెప్పారు స్వామి ఇంతవరకు తెలియని విషయాలు చెప్పారు స్వామి ధన్యవాదాలు

  • @balaramaraju3271
    @balaramaraju3271 23 часа назад

    స్వామి మీరు భగవంతుణ్ణి వేడుకొనే/పూజించే విధానంతో పాటు అనేక ప్రసాదాన్ని చేసే విధానం తెలియచేయడం చాలా బాగుంది. ధన్యవాదములు.

  • @sivakesava-b9g
    @sivakesava-b9g 5 месяцев назад +41

    ఈ ప్రసాదం గురించి చెప్పండి అని కామెంట్ లో అడుగుదాం అనుకున్న గురువు గారు మంచిగా వీడియో తీసి అప్లోడ్ చేశారు చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏 మీరు చెప్పిన ప్రసాదాలు నేను చేసి మా ఇంట్లో స్వామి కి నివేదన చేస్తాను గురువు గారు 🙏

  • @VishnaviManimala
    @VishnaviManimala 18 дней назад +2

    మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది స్వామి తప్పకుండ చేయాలనిపిస్తోంది మేము మీలాగా చేయగలమా చేస్తాము ధన్యవాదములు స్వామి

  • @seshagirijayanthi6535
    @seshagirijayanthi6535 5 месяцев назад +45

    జై శ్రీమన్నారాయణ, మీమాటలు ప్రసాదాలు తయారుచేసే విధానాము అద్భుతమండి ,చేసే పద్ధతి వివరణ చాలాబావుందండి ,ఆప్రసాదం చూస్తున్నంత సేపు మీలో భగవంతుడే వచ్చి చేయించిన ట్టు ,ఓం నమో వేంకటేశాయ.

  • @gsrinivasuluvinodini9590
    @gsrinivasuluvinodini9590 23 часа назад

    స్వామి ఆవ పులిహోర అద్భుతంగా చూపించారు ఓం నమో వెంకటేశాయ 🙏

  • @gayatriv4230
    @gayatriv4230 5 месяцев назад +34

    june లో మేము పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం లో ఆవ పులిహోర తిన్నాం, అద్భుతః అన్నట్టు ఉంది. మరో మంచి video చేశారు మీరు. జై శ్రీమన్నారాయణ

  • @pallamrajukamisetti1916
    @pallamrajukamisetti1916 11 дней назад +2

    పూర్వం ఇత్తడి గిన్నెలకు లోపల తగరం పూతవేసి వండేవారు.కానీ ఇప్పుడు ఆ పని వాళ్ళు లేరు ‌‌.స్టీల్ గిన్నెలో చేస్తే మాడిపోతాయి ఇక వేరే మార్గం లేదు.మీరు చేసిన విధానంలో జీర్ణం సులభం గా అవుతుంది‌‌. కృతజ్ఞతలు

  • @allumoluvarivantillunvlog2107
    @allumoluvarivantillunvlog2107 5 месяцев назад +90

    ఆవ పులిహోర అమృతంలా ఉంది గురువు గారు జై శ్రీమన్నారాయణ🙏🙏🙏🙏🙏

    • @DatlaSujatha
      @DatlaSujatha 5 месяцев назад +3

      15:38

    • @babjit2564
      @babjit2564 5 месяцев назад +1

      Good మంచి పులిహోర 🎉

    • @vuppulurisundarakrishna8164
      @vuppulurisundarakrishna8164 4 месяца назад

      ఓమ్ నమో వెంకటేశాయ నమః
      గురువుగారు చాలాబాగా చేసి చూపించారు అంత అవునేయ్యి వేసి అవపులిహోర తినే వాళ్ళు ఎక్కువ చేసుకొనే వాళ్ళు తక్కువ
      ఉషారాణి vzg

  • @lakshmikumaritangirala9540
    @lakshmikumaritangirala9540 День назад

    నేను మా కోడలు కలసి భోగిరోజున 100 మందికి తీపి పొంగలి మీరుచెప్పిన విధంగా చేసి పంచాము చాలా బాగుంది అని తిని సంతోషించారు మీ మెయిల్ ఐడీ ఇవ్వగలరు.
    ఏవైనా స్వామివారి సేవలు చేయించుకుంటాము.

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  День назад

      nvramkishore@gmail.com
      చాలా చాలా సంతోషం అమ్మ..మంచి పని చేసేరు

  • @UrekaPhonics
    @UrekaPhonics 5 месяцев назад +11

    చాల బాగా వివరంగా చెప్పారు గురువుగారు...మామూలుగా అయితే ఆవ పులిహోర మేం కూడ చేస్తాం కాని మీరు చెప్పినట్లు చేసి చూస్తామండి... షేర్ చేసినందులకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @arunaprakashs850
    @arunaprakashs850 7 дней назад

    పరమేశ్వరుడికి నివేదించే పదార్థాలు ఎంత శ్రద్ధగా తయారు చేయాలో చక్కగా వివరించారు. ధన్యవాదములండీ 🙏🙏

  • @mettaapparao8888
    @mettaapparao8888 5 месяцев назад +10

    స్వామి ఆవ పూలహారాలు అద్భుతంగా ఉన్నది చాలా సంతోషం చూపించినందుకు ఓం నమో వెంకటేశాయ

  • @lakshmicsv5578
    @lakshmicsv5578 5 месяцев назад +34

    రామ్ కిషోర్ ఆచార్యులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరు చెప్పిన మాటలు మీరు కలిపిన ఆవపులిహోర అద్భుతం 🙏🙏👌👌

  • @prasadnimmagadda5394
    @prasadnimmagadda5394 5 месяцев назад +17

    Chaala చక్కగా చెప్పారు. ధన్యవాదములు.

  • @SaradaMallapragada
    @SaradaMallapragada Месяц назад +2

    స్వామి..మీరునాకంటేవయసులోచాలా చిన్నవారు.. కానీ ఎంత శాంత స్వభావం!చక్కనిభాష..ఆయుష్మాన్భవ

  • @nagalakshmimyreddy7182
    @nagalakshmimyreddy7182 5 месяцев назад +73

    నమస్కారం అండి గురువుగారు ... చాలా ధన్యవాదములు స్వామి ఎవరు చూపించరు ఇంత వివరంగా... చాలా అద్భుతంగా వుంది... జై శ్రీరామ్

    • @sujathapasumarthi8923
      @sujathapasumarthi8923 5 месяцев назад +4

      స్వామి గ్లాస్ బియ్యంలో మూడు గ్లాసుల నీళ్లు పోస్తే అన్నం మెత్తగా అవ్వదా అండీ.

    • @lavanyayeluri2138
      @lavanyayeluri2138 5 месяцев назад +3

      Very nice to see this item tq sir

    • @vaddadiannapurna1035
      @vaddadiannapurna1035 5 месяцев назад

      Ik

    • @vaddadiannapurna1035
      @vaddadiannapurna1035 5 месяцев назад

      👌

    • @BhavaniMani-fn4ex
      @BhavaniMani-fn4ex 5 месяцев назад +1

      ❤❤❤❤❤​@@vaddadiannapurna1035

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 8 дней назад

    🥰😇😍 భలె చెప్పారు బాబు మాలాంటి ముర్కులకు జవాబు (ఛాల మంచి విషయాలు వివారంగా చెప్పారు) ప్రసాదాలు జై శ్రీ మన్నారాయణ

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 5 месяцев назад +14

    మామూలు గా ఇంట్లో చేసుకొనే విధంగా కాకుండా విభిన్నంగా చూపించారు గురువుగారు. నమస్కారాలు.

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 5 месяцев назад +31

    జై శ్రీమన్నారాయణ
    ప్రసాదాలు చాలా రుచిగా చేస్తున్నారు. నెయ్యి, జీడిపప్పు మొదలైన ద్రవ్యాలు వాడటంలో ఎక్కడ తక్కువ చెయ్యటం లేదు. సహజంగానే వైష్ణవ అర్చకులు భక్తి శ్రద్ధ, సౌమ్యులు, శాంత స్వభావులై ఉంటారు.

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 5 месяцев назад +40

    భగవంతుని సేవలో ఉండే వారిని విమర్శించే వారు మనుషులనిపించుకోరు. భగవంతుడే మీకు రక్ష

  • @PandrankiGanesh
    @PandrankiGanesh 5 месяцев назад +39

    మీరు చెప్పింది ప్రతీది అక్షరసత్యం స్వామి జై భగవాన్❤🪔🕉️🇨🇮🌺🌷🪷🌸🌼🏵️🌹🙏🙏🙏🙏🙏

  • @venra007
    @venra007 2 месяца назад +2

    Namaste andi.
    Mee recipe tho chesina pulihora chala Chala bagundhi.
    Suvasini pujalaki chesanu.
    Vallandhaeu mechukunte ammavare mechukunnatlu anipinchindhi .
    We r in America. We missed it.
    Mee dhayavalana andharu gudi prasadam thinagaligamannaru.
    Thank you so much andi.
    🙏

  • @krishnakumarisathramshetty3808
    @krishnakumarisathramshetty3808 5 месяцев назад +4

    Chala baaga chepparu గురువు గారి గురించి తెలుసుకొనుట జన్మలో వుండాలి నేను చూస్తుంటేనే మంచిగా వుంది నేను తప్పక చేస్తాను.నమస్కారం.

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 5 месяцев назад +18

    అవునా గురువుగారు వొళ్ళు పులకించిపోయింది నాకు 🙄🙄🙄అమ్మవారికి స్వామి వారికి ఆ విధంగా చెప్పుకుంటూ సమర్పించాలా గురువుగారు 👏👏

  • @bavanik2479
    @bavanik2479 3 месяца назад +7

    మీరు చెప్పే మాటలు మీరు వండే ప్రసాదాలు చూస్తాం గురువుగారు ఎవరి మాటలు పట్టించుకోకండి బ్రహ్మ నులు మనసు బాధ పడకూడదు వాలు కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి

  • @arkay3702
    @arkay3702 8 дней назад

    Ava pulihora chala baga chesaru ayyagaru.Meeku dhanyavadalu. Jai sriram.

  • @padmajavasamsetty5758
    @padmajavasamsetty5758 5 месяцев назад +5

    Chala thanks Swamy. Temple prasadalu gurinchi telsukovali ani enno sarlu anukunnam. Mee videos chala upayoga paduthunnai. 😊

  • @suseelamoka2035
    @suseelamoka2035 5 месяцев назад +5

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏. అద్భుతం జీ. 100 వులి దెబ్బల తిన్న శిల శిల్పం గా మారి పూజలు అందుకుంటుంది. మీరు కూడా ఎన్నో అభినందనలు అందుకుంటూరు స్వామీ.🙏🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  5 месяцев назад +1

      స్వామి అనుగ్రహం అండి..ధన్యవాదాలు

  • @munagalaanasuya6614
    @munagalaanasuya6614 5 месяцев назад +7

    మంచి నైవేద్యం చూపించారు ,ధన్యవాదాలు 🙏🙏🙏

  • @madhavibvr6052
    @madhavibvr6052 28 дней назад

    చాలా బాగా చేసారు. చుాడడానికి బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో.

  • @Akulasdrawingworld
    @Akulasdrawingworld 5 месяцев назад +13

    Ayyooo swamyy meru assali pattinchikovaddu andi..valla maatalu,meeru cheppinavi vini happy ga feel ayye vallam chala mandi vunnam andi,meru pette prati vedio chusukuni chala nerchukinnam..swamy variki meeru pettina pachha karpooram tho namam assali cheppalemu andi aa santhishm ni🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadak8795
    @sharadak8795 23 дня назад

    V.BEAUTIFULLY AND CONVINCINGLY SAID SWAMY

  • @Ganeshcrea
    @Ganeshcrea 3 месяца назад +5

    స్వామి మీ వల్ల ఈ ప్రసాద౦ నేర్చుకున్నాను Than KS Swamy

  • @vimaladanda7236
    @vimaladanda7236 3 месяца назад +2

    మీరు చేసిన ప్రసాదంలని నేను చేస్తున్నను దేవుడికి మీకు కృతజ్ఞతలు గురువుగారు

  • @upadristarajeswari6689
    @upadristarajeswari6689 5 месяцев назад +272

    విమర్శించే వారు ఎప్పుడు ముందు వుంటారు మంచిని అర్ధం చేసుకోవడం లో వెనుక వుంటారు స్వామి 🙏🙏🙏

  • @rajyalakshumiv2045
    @rajyalakshumiv2045 Месяц назад

    Meeru baaga ,correct ga counter iccharu.Meeru chala vinsompuga telugu bhasha matladattunnaru gurugaru.🙏🙏👏👏🙌🙌

  • @rama-mz9oz
    @rama-mz9oz 5 месяцев назад +8

    sravanamasam amma variki nivedana ki manchi pulihora chepparu 🙏chala chala dhanyavadalu andi .
    Vimarsinche pichi valla ni pattinchukokandi follow aye vallam chala mandi Mee video kosam wait chesthunnamu🙏

  • @viratkohile6964
    @viratkohile6964 28 дней назад

    మీరు chesina విధానం naku బాగా నచ్చింది thank you so much ayyagaru

  • @damapavankumar86
    @damapavankumar86 2 месяца назад +8

    బ్రాహ్మణుల మేధాశక్తి వెనుకున్న రహస్యం మన ప్రాచీన సనాతన ధర్మంలో చెప్పిన ఆహారం భుజించడం ఆహారంలో ఏదో తెలియని శక్తి ఉంది అందుకే బ్రాహ్మణులు అంత జ్ఞానంతో ఉంటారు

  • @seshualladi2826
    @seshualladi2826 5 месяцев назад +5

    చాలా అద్భుతంగా చేశారు గురువుగారు ధన్యవాదాలు

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 10 дней назад

    Chala bagundi andi. Om namo Venkatesaya 🙏🙏

  • @lakshmikumari-wb5yg
    @lakshmikumari-wb5yg 5 месяцев назад +3

    Meeru meeru chese prasaadaalu Anni చూస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంటున్నాయి చూడ్డానికే.మి వర్ణ నచల బాగుంటున్నది. ఓం నమో వేంకటేశాయ.

  • @Manasyavani
    @Manasyavani 5 месяцев назад +2

    🙏bramhana vantalu kosam Naa anveshana...Mee channel tho mugisindi.....the most healthiest food and making...om namo narayanaya...

  • @ramanammachennubotla9294
    @ramanammachennubotla9294 3 месяца назад +8

    సార్ super ga చేసారు. విమర్శలు పట్టించుకోకండి. బాగా చేసారు. ఆవ పులిహార

  • @ThulasiKthulasi-q9o
    @ThulasiKthulasi-q9o 5 месяцев назад +1

    Namaste guruji meeru elativi pattinchoo vadhu maku chala badhaga undhii grujii

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 5 месяцев назад +3

    Correct ga nijalu cheputhunnaru swamy......time pass yela cheyyali Ani Ela paniki Malina comments pedithunttaru...ignore cheyyandi... Alanti vari gurinchi mataladi time waste chesikokandi swamy ji....mee time chala value tho koodukundi.....manch manchi nyvedyalu chesi chooputhunnaru....chala happy ga vundi swamiji......manasu petti ankitha bhavam tho mee vedio choosthunnam...chesukovadaniki intrest periginantlu...cheputhunnaru swamy ji...thq so much....Jai srimanarayana...🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Srivari.Dasudu
      @Srivari.Dasudu  5 месяцев назад

      స్వామి అనుగ్రహం అండి

  • @lakshmikanthammadurbhakula3111
    @lakshmikanthammadurbhakula3111 Месяц назад

    జైశ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి వారి ప్రసాదం ఎంతో చక్కగా చెబుతున్నారు మీ కు ధన్యవాదాలు 🙏🙏🙏 మీ రు ఎంతో అద్రుష్టవంతులు ఆ స్వామివారి అనుగ్రహం మీ కు ఎప్పుడూ ఇలాగేకలగాలనికోరుకుంటాను🎉🎉🎉

  • @dhanalaxmibompalli2887
    @dhanalaxmibompalli2887 5 месяцев назад +9

    చాలా సంతోషం ఆవా పులిహోర చాలా బాగా చేసారండి .మీరు చెప్పింది నిజమే ఎవరి అనుమానాలు వారివి Jai srimanarayana🙏🙏

  • @panakantivilas6019
    @panakantivilas6019 5 месяцев назад +2

    Very exellentga పులిహోరా chupincharu గురువుగారు, shatakoti వందనములu

  • @chandrammapallipati8227
    @chandrammapallipati8227 5 месяцев назад +4

    Chala baga chesaru ayyagaru chala santhosham try chestanu

  • @vimalak6677
    @vimalak6677 5 месяцев назад +2

    Chaalaa Chaalaa bagundi.. nenu koodaa thappakundaa prepare chesthaanu. Thank you so much swamy.👌👌

  • @bhupathivimala9609
    @bhupathivimala9609 5 месяцев назад +3

    చాలా బాగా వివరించారు పులిహోర చాలా బాగుంది గురువు గారు మీకు నమస్కారము

  • @santoshkodavanti
    @santoshkodavanti 23 дня назад +1

    స్వామి సేవలో మీరు తరిస్తూ మమ్మల్ని తరింప చేస్తున్నారు🙏

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij 5 месяцев назад +5

    Me jeevitam dhanyam andi . Prasadalu chala sraddhaga chestaru . Namo Namaha . Jai Sriman Narayana🙏

  • @narasingaraj6057
    @narasingaraj6057 Месяц назад

    Thank you for good presentation of variety of Prasadam.

  • @shreedevirapurmusic350
    @shreedevirapurmusic350 5 месяцев назад +3

    నోరు ఊరుతుంది చూస్తే మీ ఆవ పులిహార వీడియో
    ధన్యవాదాలు

  • @vijayaprasadinim3468
    @vijayaprasadinim3468 3 месяца назад

    Chaala Baga chesaru...swamy...🎉 Naku ee aava pulihora chaala estam... Nenu kuda Ela chesthanu...thank you...🎉

  • @girirao8208
    @girirao8208 5 месяцев назад +4

    చాలా బాగా తయారుచేసారు స్వామి.

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 26 дней назад

    ప్రసాదములు చాలా చక్కగా చేసారు🙏🙏🙏

  • @sivakumari2569
    @sivakumari2569 5 месяцев назад +3

    Swami eppatinundo wait chestunnanu andi ee prasadam kosam.dhanyavadamulu andi.

  • @manojarani8270
    @manojarani8270 7 дней назад

    Chala baga chesaru swami garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @upadristarajeswari6689
    @upadristarajeswari6689 5 месяцев назад +6

    చాలా బాగుంది గురువుగారు

  • @lalitharamakrishnan1531
    @lalitharamakrishnan1531 28 дней назад

    This recipe is new and interesting. I'll try for sure Swamy. Thank you for sharing. We prepare pulihora with nuvvula noone not Cow ghee

  • @sridevivinjamuri7385
    @sridevivinjamuri7385 5 месяцев назад +4

    నమస్కారం గురువు గారు. అన్ని మీరు బాగా చెపుతారు. 🙏🏻🙏🏻

  • @ramanitagarampudi3143
    @ramanitagarampudi3143 5 месяцев назад +1

    Ayyavaru Namaskaaram. Mee video modatisari choosanu. Chaala baaga chepparu. Prasadam Vidhi. Naasthikula comments ki samadanam kooda baaga chepparu. Meeru ilage mammalini guide cheyyandi

  • @bethapudiraji5842
    @bethapudiraji5842 5 месяцев назад +99

    స్వామి మీరు అలాంటి మాటలు పటీంచుకోవదు మీరు చూపించిన న్తెవేద్యం నేను చేసాను చాలా రుచిగా వుంది మీరు ఇంకా చేసి చూపించండి స్వామి ,🙏🙏🙏

  • @maturivijaya3168
    @maturivijaya3168 5 месяцев назад +2

    Chalaa thanks swami maku aava pulihara chalaa istam temple lo istaru kadaandi ippudu ninu intilo chestanu mi video chusi thank you so much 🙏

  • @subbalakshmigarapati3772
    @subbalakshmigarapati3772 5 месяцев назад +3

    ధన్యవాదములు గురువుగారు చాల బాగా చేసారు అండి🙏🙏 చాల మంచి మాటలు చెప్పారు అండి 🙏🙏

  • @SrujanatangT
    @SrujanatangT 3 месяца назад +1

    Meeru chala baga swami vaariki ishtamaina prasadalu ala cheyyalo cheppthunnaru pulihora kuda ala cheyyalo baga chepparu thanks andi🙏

  • @manjusavada5675
    @manjusavada5675 5 месяцев назад +5

    చాలా బాగా చెప్పారు గురువు గారు ధన్యవదాలండీ

  • @vigneshgamer7485
    @vigneshgamer7485 7 дней назад

    స్వామీ మీరు ఈరోజు మాకు చూపించిన పులిహోర నైవేద్యం చాబాగుంది.

  • @lakshmansakkati4059
    @lakshmansakkati4059 5 месяцев назад +3

    Thanks pandit ji, Good feelings our mind,jai shri🙏🙏 Radhakrishnabyamnamah🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 3 месяца назад

    అద్భుతంగా చేశారు నాయిన🙏🙏🙏

  • @LalithaGullapudi
    @LalithaGullapudi 5 месяцев назад +3

    Superga undi video bhaguannyai sir

  • @mandalapraveenkumar1174
    @mandalapraveenkumar1174 5 месяцев назад +1

    AAVA Pulihora preparation
    Chala Chala bhaga cheshinau
    Panthulau garu 🙏🙏

  • @vishnuleelatelugueducation369
    @vishnuleelatelugueducation369 5 месяцев назад +3

    బాబూ. మీ. వీడియో లు. చాలా. బాగుంటాయి. 🙏🙏🙏

  • @RajendraPrasad-yv5np
    @RajendraPrasad-yv5np 5 дней назад

    Harekrsna wonderful prabhuji.

  • @annapurna6462
    @annapurna6462 5 месяцев назад +4

    Try chesi chusthanu guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VijayalaxmiG-x7g
    @VijayalaxmiG-x7g 3 дня назад +1

    🙏🙏👌👌👌👌

  • @sarithakothakonda-bp8mf
    @sarithakothakonda-bp8mf 5 месяцев назад +3

    Svami meru chaypina neivaydyam nenu chaysa super

  • @sreedharguttula9556
    @sreedharguttula9556 20 дней назад

    Sir Prasam super andi
    First time mee video choostunna
    Straight ga subscribe chestunna

  • @saikrishnatejakanduri4701
    @saikrishnatejakanduri4701 5 месяцев назад +66

    ఆవ పెట్టిన పులిహోర శ్రీ వారి కి చాలా ఇష్టం మనకి తెలుసు తలతోకలేని వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు తమ్ముడు గారు ఆల మనపైన నిందలు వేసే వాళ్ళ జీవులని తింటారు వాళ్ళ ముందు మనమెంత🙏

  • @CharuVijayalakshmi
    @CharuVijayalakshmi 2 месяца назад

    భక్తిశ్రద్ధలతో చేసే నైవేద్యానికి గిన్నెలు ఏ గిన్నెలో అయినా కరెక్టే చెప్పిన స్వామి మీరు తెలియని వారికి తెలియజేస్తున్న అందుకు నమస్కారం స్వామి

  • @ballubalaji9991
    @ballubalaji9991 5 месяцев назад +4

    పంతులు గారు మీరు 👌👌👌👌వండేగిన్నెలో ఏముంది దేవుడు కీ పెట్టాలి అనుకుంటే ఏందులో పెడితే ఏంటి మంచి మనస్సు తో ఇంక దేవుడు కీ పెట్టే ప్రసాదం దేవుడే తినేస్తే ఇ జనాలు పెట్టారు 100%నిజం ఏదో సినిమా పురి చెబుతడుకద ఇ జనాలు కోసం

  • @kristamsudhakar9518
    @kristamsudhakar9518 5 месяцев назад

    స్వామి గారు చాలాబాగా చూపించారు,చూస్తుంటే ప్రసాదం తినాలనిపిస్తున్నది.

  • @PandrankiGanesh
    @PandrankiGanesh 5 месяцев назад +11

    గురువుగారు మీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి నీ మాటలలో ప్రతీది అర్థం పరమార్థం ఉంది ❤🌺🌺🌺🪔🪔🪔🕉️🙏🙏🙏🙏🙏👌

  • @devidesidi7898
    @devidesidi7898 5 месяцев назад +2

    Tq sir,awesome preparation🎉

  • @yekkalahemalatha3337
    @yekkalahemalatha3337 5 месяцев назад +6

    Super ga chepparu ayyagaru

  • @pavitravani7618
    @pavitravani7618 4 месяца назад

    Pulihora prepared and explained clearly.Iam very thankful Guruvayoor namaste 🙏.

  • @lakshmimajeti5381
    @lakshmimajeti5381 5 месяцев назад +5

    జై శ్రీమన్నారాయణ అండి
    శ్రీవారి దాసుడు అనే ఛానల్ ద్వారా...... మీ పాద పద్మములకు శిరస్సు నమస్కరిస్తూ.... మీరు చేసిన ఆవ పులిహార చాలా చాలా బాగుంది.. నేను కూడా నేను నమ్మే శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారికి ఒకరోజు ఆవు పులిహార చేసి పెట్టాలని నా మనసు కనిపించింది.
    చివరిలో ప్రసాదం సమర్పించే టప్పుడు మన యొక్క అనుభూతిని మీరు చెప్పిన విధానం... నేను కూడా అమ్మవారి ముందు నేను కూడా అనుభూతిని పొందాను స్వామి.
    మీరు ఇంకా ఇంకా ఇంకా ఎన్నో విషయాలు విశేషాలు శ్రీవారి దాసుడు అనే చానల్ ద్వారా తెలియజేయాలని శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ

  • @geetakumar7999
    @geetakumar7999 5 месяцев назад +1

    Very nicely explained Thanks Guruvu Garu

  • @ranipalla4978
    @ranipalla4978 5 месяцев назад +10

    చాలా బాగా చేసి చూపించారు ❤❤🎉🎉 మంచిగా చూసేవాళ్ళు మాలాంటి వాళ్ళు కూడావుంటారు విమర్శించేవాళ్ళు కూడా మీ వీడియోలు చేస్తున్నారు అదికూడా మీకు మంచిదే వాళ్ళకి తెలియకుండా మేలు చేస్తున్నారు ❤❤❤🎉🎉🎉😂

  • @vrajeshbabu2433
    @vrajeshbabu2433 3 месяца назад +2

    Swami ఛాలా బాగుది. Me ప్రసాదం lo వేసిన పదార్థాలు. ఎప్పుడు chudaledu. ఇంక chupenhandi.swami

  • @eswarsalugu2283
    @eswarsalugu2283 5 месяцев назад +3

    జై శ్రీరామ్.
    సేవచేసేవారికన్నా. విమర్షించేవారే ఎక్కువమంది.

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 5 месяцев назад +1

    Chala Baga explain chesaru.,pulihora prasadam.5q very much for sharing this video,pantulu hari👌🙏

  • @lakshmiandaltinnanur1466
    @lakshmiandaltinnanur1466 5 месяцев назад +3

    Chala bagundhi swamy prasadam avvu pulihora🙏

  • @Murtyadurty
    @Murtyadurty 5 месяцев назад +2

    Naku mee video baga nachindi Guruvu garu.namaste

  • @బాంధవి
    @బాంధవి 5 месяцев назад +3

    ఇది కలికాలం స్వామి. మంచికి రోజులు కావు. మనం వారిని పట్టించుకున్నామా , మనశ్శాంతి ఉండదు.
    దేవుడికి భక్తి తో చేసేది ఏదైనా మంచిదే.

  • @RAVINDERBHOGA
    @RAVINDERBHOGA 4 месяца назад

    ఎంత అద్భతంగా విరించినారు స్వామీ. మీ వచ్చనాల ద్వారా ఆ దేవదేవుడిని సాక్షాత్కరించినారు.
    ధన్యవాదాలు