మంచి మాటలు చెప్పారు గురువుగారు మంత్రాలు ఎలా పలకాలి మనం ఏమి మర్చిపోయాము అని గుర్తు చేశారు ఎలా పలకాలో కూడా కరెక్ట్ గా చెప్పి చూపించారు థాంక్యూ గురువుగారు
ఆకులు, పచ్చడి అంటే ఆయన చెప్పిన షట్ చక్రాలు మంత్రోచ్ఛారణ లో ఆ చక్రాలకు ఒకొక్క చక్రానికి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు అంటారు చైతన్యమై ఆ తరంగాలు శరీరంలో అవి ప్రభావితం చేస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు భావించాలి రోజూ మంత్రోచ్ఛారణ చేయడమే పచ్చడి సేవనం అన్న అంతరార్థం.
ఆకులు, పచ్చడి అంటే ఆయన చెప్పిన షట్ చక్రాలు మంత్రోచ్ఛారణ లో ఆ చక్రాలకు ఒకొక్క చక్రానికి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు అంటారు చైతన్యమై ఆ తరంగాలు శరీరంలో అవి ప్రభావితం చేస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు భావించాలి రోజూ మంత్రోచ్ఛారణ చేయడమే పచ్చడి సేవనం అన్న అంతరార్థం. 1:08:39 1:08:39
ఆకు గురించి ఓంకారం పలికే వేళ షట్ చక్రాలు లో అక్షరాల్లో నాల్గు, ఆరు , ఇలా మూలాధార, విశుద్ధి, మణి,పూరక మిగతా చక్రాలు మంత్రోచ్ఛారణ లో దళాలు , ఆకులు,చైతన్యమవడమే అంతరార్థం.
అమ్మ గురిజి గారు చాలా మంచి విషయాలు చెప్పారు కానీ మీరెంటమ్మా టైటిల్ తప్పు గా పెట్టారు ఇలా పెట్టొద్దు ప్లీజ్ గురువు గారిని అడగొచ్చు కదా మీరు ఎముకల గురించి
ఒరి బాబు పెళ్ళాం పిల్లలు లేకుండా సన్మాసి లా బతికితే ఎమి ఉండదు ఎటువంటి బందాలు సుక యెగాలు లెకుండా ఎన్ని సంవత్సరాలు బతికితే ఉపయెగం ఎమిటి పనికినమాలిన జీవితం
మేడం గారు మీరు స్వామి గారిని ఇంటర్యూ చేసినట్లు ఉంది. అంతేకాని ఆరోగ్యం ఔసాదాలు కోసం అడిగినట్లు లేదు. ఆకు పేరు చెప్పటానికి ఇంత సమయం తీసుకున్నారు ముందు ఆకు పేరు చెప్పండి. మనం ఓ విషయం గురించి హెడ్డింగ్ పెట్టాం అంటే దాని గురించి చెప్పాలి కానీ topic డైవర్ట్ చేయటం కాదు.
జీవన్ ముక్తికి సోపాన మార్గం గురుంచి వివరంగా వివరిస్తుంటే,ఇంకా ఆకు పాకు కరివేపాకు అంతరేమిటిరా బాబు. మనిషి తన నడవడిక తో దైవాన్ని ఎలా చేరగల రు అనే విషయాన్ని వివరిస్తున్నారు. అందులోని జీవన ముక్తి ఎలా అనే, విశేషమైన విషయాన్ని గురుంచి చెప్పతున్నారు. అందులోని విషయాన్ని గ్రహించి తరించండి రా ? బాబు. పనికి మాలిన విషయాలు ఎందుకు. జై హింద్,జై శ్రీరామ్.
మంచి మాటలు చెప్పారు గురువుగారు మంత్రాలు ఎలా పలకాలి మనం ఏమి మర్చిపోయాము అని గుర్తు చేశారు ఎలా పలకాలో కూడా కరెక్ట్ గా చెప్పి చూపించారు థాంక్యూ గురువుగారు
స్వామి వారు మంచి విషయాలు చెప్తున్నారు 🙏
The real guru... First time in my career this type knowledge person (guru gi) explained all things.india is great, few guru gi's till available.
Chala bagaa cheparu Guruvugaru 🙏🙏🙏
ఆకులు, పచ్చడి అంటే ఆయన చెప్పిన షట్ చక్రాలు మంత్రోచ్ఛారణ లో ఆ చక్రాలకు ఒకొక్క చక్రానికి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు అంటారు చైతన్యమై ఆ తరంగాలు శరీరంలో అవి ప్రభావితం చేస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు భావించాలి రోజూ మంత్రోచ్ఛారణ చేయడమే పచ్చడి సేవనం అన్న అంతరార్థం.
విజితా గారు నమస్తే మీ ఇంటర్వ్యూ బాగుంటాయి. సూపర్ మీ అభిమాని. చంద్రశేఖర్. కే.
ఆకులు, పచ్చడి అంటే ఆయన చెప్పిన షట్ చక్రాలు మంత్రోచ్ఛారణ లో ఆ చక్రాలకు ఒకొక్క చక్రానికి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు అంటారు చైతన్యమై ఆ తరంగాలు శరీరంలో అవి ప్రభావితం చేస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మనం పలికే అక్షరాలే ఆకులు దళాలు భావించాలి రోజూ మంత్రోచ్ఛారణ చేయడమే పచ్చడి సేవనం అన్న అంతరార్థం. 1:08:39 1:08:39
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍❤️❤️❤️🙏🙏🙏
gud clarity swami ji❤ danyavadalu TQ sir ❤
వందనం స్వామి
Wonderful speech
Guru garu 🙏🏻🙏🏻🙏🏻
ఆకు గురించి ఓంకారం పలికే వేళ షట్ చక్రాలు లో అక్షరాల్లో నాల్గు, ఆరు , ఇలా మూలాధార, విశుద్ధి, మణి,పూరక మిగతా చక్రాలు మంత్రోచ్ఛారణ లో దళాలు , ఆకులు,చైతన్యమవడమే అంతరార్థం.
Ado adrustam undi e video chusanu,🙏🙏🙏🙏
ఆకులు గురించి చెప్పండి
Meeru chala bagachepputhunnaru babagaaru
పూర్వజన్మ సుకృతం అంటే ఈ లోకంలో జన్మిస్తూ నే ఉంటాడా మానవుడు
అమ్మ తిక్క తిక్క టైటిల్ అవసరమే లేదు sadanandgirijii maharaj కనిపిస్తేనే చాలు తప్పకుండా చూస్తాను జై గురూజీ
Super
👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gud information meadam
హరీ హి ఔమ్ 🙏🙏🙏
హరిః ఓమ్.
Chala Baga explen chesaru e rojulo alage undhi
ಸೂಪರ್ bro
🙏🙏🌷🌷
🙏🏻🙏🏻
Meeru maha jnani anubhavajnulu
Meru cheppevanni Akshara sathyalu swami . Meeku dhanyavadhalu
Meeru cheppinaveshayalu
Chala bagunai guruji
🕉 🕉 🕉 🕉 🕉 JAI SRI GURUDEVOBHYO NAMAHA 🕉 🕉 🕉 🕉 🕉 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👏🏾👏🏾👏🏾👏🏾👏🏾🙌👨👩👧👧❤️
Arogya samasyalaki pratyeka
Pariharamu
Kanti chupu
Emukulu gurinchi
Emu chepparu arthamu kaledu
Pratyeka arogya gurinchi samasyalaki pariharamu
Pariharamulu cheppite andaraki telustundi idi mana vignapti
Love you darilinug
Swamiji గారు ఒక గంట సేపు వాయించారు కాని ఆకు పెరు ఆకారికి చెప్పలేదు video అంత చూసాము time వెస్ట్
No word's, 🙏
Guruvi gariki padabhivanalu.
స్వామి ఇప్పుడు 109 నా స్వామి మీరు మూడు నాలుగు సంవత్సరాలక్రితమే 108 కదా
Asall cheppindentu cheppedenti apudu sodena
Guruji mana. Desham lo. Adavallantha Anarogyam tho Bhadhapadutunaru Deeniki. parishkaram cheppandi Adadhi. Addam padite Deshame kuntu padutundantaru adi kakunda valla. kutumbha sabhyulu. suffer ayitunaru
Guru garu pdabhivandanam lu, vijithagari interviews baguntai
ఆకు గురించి చెప్పండి అమ్మ తల్లి
Inkokasaraina 6emukala Balaniki Aam Akugurinchi Chepandiq
Akku peru cheppandi
But interesting
Madam, Bones ki em thinte strength,adi cheppaledhu kada? Titile matram ala pettaru
Pachhadi gurinchi cheppandi
Mundu pachhadi gurinchi cheppali
Why are you giving such wrong titles for such a nice interview? We will lose trust on the titles.
😢😢😢
Guruvu gariki vandhanamulu 🌺🙏
Em aaku adii ??
L❤ u mam fenaminus good looks
Super so bot no ఏడింగ్ ansr
ఎముకలు బలంగా ఉండాలంటే ఆకు అన్నారు స్వామి.. కానీ దాని ప్రస్తావన లేదు ఎందుకని?
Aaku name
Chettu peru cheppi kayalu ammatam ante ede kada
Swamy ideate.no proper medicine leave stated.
1. Hr aaku. Edocheppaledu guruv garu. Please aakupericheppandi
Meru intataryou chyatamy me adrustam
,🙏
ఓం అనే పదంలొ ఆఇఎ అనే అక్షరాలు ఉన్నాయి
Directga akugurinchicheppakunda sodi enduku
Jeevitha Garu you are married please tell me my name is Bheeshma kanchu . 143 .❤❤❤
Manam pichhi nammakamtho choosthamu.a aku gurinchi thappa migatha muchhatlu chepparu..
తమల పాక
pachhadi ledu, aaku ledu??
హెడ్డింగ్ ఎఏమిటి?హెడ్డింగ్ ప్రస్తావన లేకుండా ప్రస్తావన . ఇది ఊక దంపుడే గదా.
E thumbnail pettedi channel vallu,idi chudalani.
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
Aku pachadi tapik cheppaledhu
ఆకు గురించి హెడ్డింగ్ పెట్టారు సార్ అసలు ఆఆకు వివరణే ప్రస్తావించలేదు
Video chudalani
Adhi tine aaku kadhu andi poorthiga malli okasari vinandi telustundi
అమ్మ గురిజి గారు చాలా మంచి విషయాలు చెప్పారు కానీ
మీరెంటమ్మా టైటిల్ తప్పు గా పెట్టారు
ఇలా పెట్టొద్దు ప్లీజ్
గురువు గారిని అడగొచ్చు కదా మీరు ఎముకల గురించి
పprasthavincharu.
Yemukalu ❤Balanga undadaniki Aku Annaru Ademileda
?
Lo l
Lool
ఆకు పేరు చెప్పలేదు
No leaf
Anni vinnaka last lo chebutaru Guruvu Garu. Dhairyam Kavali.
Title & contents are different. Misleading
🙏🙏🙏💐💐💐
Enduku ee sodi
Title is to improve bone
బుద్ధి కర్మానుసారే.. అంటారు. మన ఆలోచన ఆచరణల సమ్మేళనం మన జీవన విధానం. అదే మన ఆయుషును నిర్ధారిస్తుంది.
ఒరి బాబు పెళ్ళాం పిల్లలు లేకుండా సన్మాసి లా బతికితే ఎమి ఉండదు
ఎటువంటి బందాలు సుక యెగాలు లెకుండా ఎన్ని సంవత్సరాలు బతికితే ఉపయెగం ఎమిటి పనికినమాలిన జీవితం
Title is different but your interview is not connect with that... making public divert attention //
Ahh thumbnail entra yamukalu iron rod la thayaru ayyedhi surgery chesinappudu 💀💀💀
Aaku sangati 😢
80 datina taruvata tindi dandaga Enduku bratakatam.
Title veru akkada cheppedi veru...wast of time
పచ్చడి అంట్టారు చెప్పరు
Gugugi heading .phetaru.keni.
Dani.gurinche chepadamledu
Plz dani gurinche nipeens gurinche chepandeye
Dhona midiyana leka pettindi okayy chupinchedi okati
ఏమి.ఆకు
మీరు హెడ్ లైన్ ఒక్కటి వుండాలి,VIDEO లో VEREY మేటర్ వుండాలి,ప్రజల 7 ను పిచ్చివాళ్ళను చెయ్యాలి,మీకు హ్యాపీ గా వుంటుంది
Yedi aatula pachhadi,😂
మేడం గారు మీరు స్వామి గారిని ఇంటర్యూ చేసినట్లు ఉంది. అంతేకాని ఆరోగ్యం ఔసాదాలు కోసం అడిగినట్లు లేదు. ఆకు పేరు చెప్పటానికి ఇంత సమయం తీసుకున్నారు ముందు ఆకు పేరు చెప్పండి. మనం ఓ విషయం గురించి హెడ్డింగ్ పెట్టాం అంటే దాని గురించి చెప్పాలి కానీ topic డైవర్ట్ చేయటం కాదు.
ఎముకలు - ఇనుప సువ్వలు -గట్టితనం చేసె - ఆకు - : ఈ ప్రస్తావన ఎక్కడా వీడియో లో లేదే. ఇలా సరి కాదు.
ఆ
Try nalleru
మీరు వ్యూస్ పెంచుకోవడానికి తప్పడు సమాచారం ఇవ్వకండి. ఆకు గురించిన ప్రస్తావన లేదు.
జీవన్ ముక్తికి సోపాన మార్గం గురుంచి వివరంగా వివరిస్తుంటే,ఇంకా ఆకు పాకు కరివేపాకు అంతరేమిటిరా బాబు. మనిషి తన నడవడిక తో దైవాన్ని ఎలా చేరగల రు అనే విషయాన్ని వివరిస్తున్నారు. అందులోని జీవన ముక్తి ఎలా అనే, విశేషమైన విషయాన్ని గురుంచి చెప్పతున్నారు. అందులోని విషయాన్ని గ్రహించి తరించండి రా ? బాబు. పనికి మాలిన విషయాలు ఎందుకు. జై హింద్,జై శ్రీరామ్.
ఏ ఆకు లేదు
మేడమ్ మీరు ఆకు హెడ్డింగ్ పెట్టరు ఆవిషయమే లేదు
Lady please ask him to stay on subject first are don't say false on subject matter
Interview ki taggattu heading pettandi,swamy chippindi miku ardam iyyenda?titles chettaga pettavoddu 😂😂