లలితా సహస్రాల్లో మహర్షులు చెప్పిన నిజమైన దధ్యోదనం ఇదే | Dadhyodanam recipe by Maharshis

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • లలితా సహస్రాల్లో మహర్షులు చెప్పిన నిజమైన దధ్యోదనం | Dadhyodanam recipe by Maharshis | Dadhyojanam recipein telugu | Dadhyojanam prasadam recipe | Dhadyojanam recipe as per puranas | Healthy Curd rice recipe | Perugannam prasadam @Vismai Food
    #vismaifood #dadhyojanam #prasadam
    lalitha sahasranamam perugannam
    temple style daddojanam in telugu
    dadhyannasakthahrudhya recipe
    vismai food daddojanam
    daddojanam in telugu
    lalitha sahasranamam perugannam
    temple style daddojanam in telugu
    dadhyannasakthahrudhya recipe
    vismai food daddojanam
    lalita sahasra namala dodhyanam recipe
    dadhojanam perugu annam
    Dadhyannasakhthahrudaya is 512th namam in Lalitha sahasranamalu. The Daddojanam recipe is shared by Maharshis. Dadhi is curd in Sanskrit. The Dadhi rice is offered to Lalitha Parasmeswari.
    For detailed recipes with Ingredients and Methods in English & Telugu visit www.vismaifood...
    Our other Recipes :
    Prasadam Pulihora : • ప్రసాదం పులిహోర |Tamar...
    Daddojanam prasadam : • ప్రసాదం దద్యోధనం - Met...
    Annavaram Satyanarayana swamy Prasadam : • నిజమైన అన్నవరం సత్యనార...
    Rava Payasam : • How to Make Ravva Paya...
    Rava Kesari : • SharavanaBhavan RAVA K...
    Chitrannam : • Chitrannam|Mahashivara...
    Mango coconut Pulihora : • Mango Coconut Pulihora...
    Goduma paramannam : • రథసప్తమి స్పెషల్ గోధుమ...
    Prasadam Kadambam : • ప్రసాదం కదంబం|Navaratr...
    Ugadi Pachadi : • Ugadi Pachadi | వేద కా...
    Chakkara Pongali : • చక్కెర పొంగలి తెలుగులొ...
    Semiya Kesari : • SEMIYA KESARI|సేమియా క...
    Lipsi : • Laapsi | లాప్సి | స్వీ...
    Follow us on Social Media:
    / vismaif
    / vismaifoodies
    / vismai-food-. .
    Vismai Food Team:
    Executive Producer: Swetha Paruchuri
    Music: Kalyani Malik
    Camera: Phani Sudhir
    Editing: Surya, Teja.Paruchuri
    Social Media Manager: Parthasarathi

Комментарии • 449

  • @crazyconcept7
    @crazyconcept7 Год назад +226

    మీరు చెప్తునంతసేపు దేవుడి సన్నిధిలో ఉన్నంత ప్రశాంతంగా అనిపించింది

    • @tejaswinimatam5592
      @tejaswinimatam5592 Год назад +1

      Edina video editing or typing jobs unte suggest chaindi

    • @bdhargandham3175
      @bdhargandham3175 Год назад

      Yesss 🙏🙏🙏 and the back ground music 🎵🎵🙏🙏

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 Год назад +152

    ధద్యోదనం చేసినరీతి అద్బుతం
    లలిత సహస్ర శ్లోక వివరణ అద్బుతం
    బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్బుతం
    అన్నింటితో పాటుగా మీరు వివరించిన తీరు ఇంకా అద్భుతం 🙏🙏

    • @vijayalaxmi3658
      @vijayalaxmi3658 Год назад +4

      వాడిన పాత్రలు వాటి అలంకారం అధ్భుతం

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Год назад +1

      వచ్చారా మీరు.... మీకో వందనం... 🙏

    • @MANAM66RaamS
      @MANAM66RaamS Год назад

      మీరు వివరించే తీరు
      చేసే పద్ధతి
      ఆ పాత్రలు అలంకారణాలు
      నిజంగా ఋషుల కాలంలోకి మమ్ములను తీసుకెళ్లాయి... సూపర్ అండి...

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Год назад +67

    అమ్మ వారికి నైవేద్యం అంటే నేనూ ఇలానే చేస్తాను.గురువులు సామవేదం షణ్ముఖశర్మ గారు ఇలానే చెప్పారు.లలితా సహస్ర నామాలలో వుండే అన్ని నైవేద్య ప్రసాదాలను ఇలాగే చూపించండి తేజా గారూ...మీ టీమ్ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తేజా గారూ

    • @sridevotional6869
      @sridevotional6869 Год назад

      Avunu

    • @balamangabongu248
      @balamangabongu248 Год назад +1

      శివాయ గురవే నమః చాలా బాగా చెప్పారు ధన్యవాదములు

  • @Sritej2223
    @Sritej2223 Год назад +62

    ఆ దుర్గమల్లేశ్వర స్వామివార్ల చల్లని దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలి తేజ గారు.

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 Год назад +18

    మంచి కార్యములు చేసేటప్పుడు వ్యాఖ్యానం ఎంత ముఖ్యమో ఇప్పుడు తేజ గారు మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుంది అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అసలు మమ్మల్ని దేవాలయంలో ఉన్నట్టుగా ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్ళింది చాలా ధన్యవాదాలు తేజ గారు 🤝🤝🙏🙏 ఇలాగే దేవుని ప్రసాదాలు మీరు చేసి చూపెడుతూ వాటి ప్రాముఖ్యతని మన హిందూ ధర్మం లోని శ్లోకాలు గురించి సహస్రనామాలు గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను 🙏🙏

  • @surekhakoneti6136
    @surekhakoneti6136 Год назад +32

    Meru elanti videos chala chayalani korukuthunanu

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 Год назад +12

    ప్రాచీన వంటకాలు బయటకి తెచ్చి శాస్త్ర పరంగా ప్రదర్శించి చూపించాలి అని మీ ఆలోచన చాలా అద్భుతమైనది మరింత గా ఈ వీడియోలు కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను

  • @devathiramyasree6425
    @devathiramyasree6425 Год назад +8

    మీరు ప్రసాదం గురించి వివరిస్తుంటె ఇంకా వినాలి అనిపిస్తుంది, అంత అద్భుతంగా చెప్తూనరు.

  • @madhavipatro9659
    @madhavipatro9659 Год назад +21

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే🙏🙏🙏.
    చాలా చక్కగా వివరించారు అన్న.

  • @hemalatharangiah8129
    @hemalatharangiah8129 Год назад +11

    Your voice adds more divine to the recipe. The bgm, your voice and the recipe will take us to the devotional world.

  • @uniquecreater1798
    @uniquecreater1798 Год назад +12

    ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలిని కోరుకుంటున్నాము ధన్యవాదాలు తేజ గారు big fan of ur work

  • @sre658
    @sre658 Год назад +2

    సరైన దద్యోదనం అర్ధ వివరణ ఒక మంచి విషయాన్ని లలితా సహస్రాల్లో వెలికి తీసి తెలియ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @padmavathirani9759
    @padmavathirani9759 Год назад +7

    Sanskrit శ్లోకం తో పాటు దద్యోజనం సూపర్.

  • @logicledu
    @logicledu Год назад +3

    వెన్నెల రాత్రుల్లో ఏటి గట్టున కూర్చొని త్యాగరాజ కృతి విన్నట్టు ఉంది మీ వివరణ. అత్యద్భుతం...

  • @priyamvada-priyam
    @priyamvada-priyam Год назад +3

    చాలా చక్కగా చెప్పారు...మీ కృషికి అభినందనలు... ఇలాంటివి మరిన్ని అందించగలరు🙏🏻

  • @sathishsathish1617
    @sathishsathish1617 Год назад +11

    2.20 నుండి 2.50 వరకు వీడియో లో మీ వివరణ ఉంది చూడండి... అమోఘం.
    మీరు ఇలానే కొనసాగించండి. ఆ అన్నపూర్ణ మాత ఆశిష్హులు మన అందరిపై ఉండుగాక.

  • @vasanthavassu548
    @vasanthavassu548 Год назад +4

    Good job sir . Vantala channelo intha krushi chesi vivaralu telusukoni . Vivaristhunna mee theeru hats app sir . Thirumala pulihora,vada,prasadalu anniti kosam meeru chala krushichestunnaru. Vismai is the best...,.

  • @navyareddygayapu6863
    @navyareddygayapu6863 Год назад +1

    మీరు ఇలా సాంప్రదాయ పద్ధతిలో ప్రసాదం చేస్తూ, దాని అర్దాన్ని వివరిస్తుంటే సాక్షాత్తూగా అమ్మవారు ప్రసన్నం అవడం పక్క అన్నయ్య.....

  • @crochethobby
    @crochethobby Год назад +1

    Thank you so much teja garu,
    మీరు cheppinattu కుక్ చేశా ఈరోజు For naivedyam.
    ఎంత satisfaction గా vundho.
    God bless you with peace, Abundance, prosperity and success, good health

  • @katnam.c
    @katnam.c Год назад +2

    దద్దోజనం మరియు శ్లోకం సూపర్ అండి తేజ గారు

  • @ManognaKiran28
    @ManognaKiran28 Год назад +1

    శ్రీ పంచమి సందర్భంగా ...ఈ రోజు
    మీరు చెప్పిన ఈ దధ్యోదనం నైవేద్యం గా చేసాను.
    చాలా చక్కగా కుదిరింది.
    Thank u sir. 🙏🏻

    • @VismaiFood
      @VismaiFood  Год назад +2

      ధన్యవాదాలు. ఇంకా లలిత సహస్రనామాల్లో చెప్పిన ప్రసాదాలు కూడా ఉన్నాయ్ చుడండి. అవీ మీకు తప్పక నచ్చుతాయి!!!

  • @poorvitanjore9988
    @poorvitanjore9988 Год назад

    Wooow... goosebumps wasthunnayi mivedio chusthuntey..nijanga...entha pavithratha...mi receipe lo, mi voice lo miru chese patralu...assalu matallevu no words to describe..nijanga... Ammmazing andi Teja garu...asalu ah vedio chusathuntey...yekkadao trans lo vellipothunnam...antha ma adrustam andi..

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Год назад

    సంస్కృత పద్యం చదివి దాని విశేష గుణాల తో దద్ద్యోదనం గురించి వివరించి చెప్పడం మా తేజ గొప్పతనం...గ్రేట్ తేజ...

  • @SweetyMadhu-pp9xw
    @SweetyMadhu-pp9xw 11 месяцев назад

    Mee maatalu Mee Telugu Meeru cheppa vidanam Abba super sir goosebumps vastunnai maku

  • @venugopalsandeep6665
    @venugopalsandeep6665 Год назад +2

    Super ga chepparu meeru ilanti videos inka cheyyandi sir

  • @lakshmivempati4239
    @lakshmivempati4239 Год назад +1

    Tirumala Swamy daddojanam vedio cheyandi

  • @raghu1101
    @raghu1101 Год назад +1

    Shraddhavaan Labhate Gnyanam. Bhakthi, Shraddha moolam Upasanalo, meeku Dhanyavadaalu Teja Garu🙏

  • @narmadab7084
    @narmadab7084 9 месяцев назад

    ఆ చేసే విధానం వెనకాల ఆ మ్యూజిక్ ఆహా ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉందో 🙏🙏

  • @hemalatha3483
    @hemalatha3483 Год назад +2

    Superb Presentation sirrr........ 🥰Chala baga explain chesthunaruuu..... Video chusthunty akkodooo temple lo Prasadam chesinattu vundhi... Thank you Teja garuuuu ....

  • @vasuphanikumar4338
    @vasuphanikumar4338 10 месяцев назад

    శాస్త్రోక్తంగా చాలా బాగా చెప్పారండి థాంక్యూ వెరీ మచ్ దానికి ప్రయోజనాలు కూడా చెప్పారు

  • @poornima.b.v.k2295
    @poornima.b.v.k2295 Год назад

    మీరు చెప్పింది నిజం ముఖ్యంగా వారాహి అమ్మవారికి మిరియాల పెరుగన్నం naivedyanga pedtharu

  • @arunawalmiki9061
    @arunawalmiki9061 Год назад

    Mujhe apke recipes bahut achi lagti hai aur aap batate ho bhi bahut badiya kyonki mein thodi telgu janti hu

  • @shilpabala1178
    @shilpabala1178 Год назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻mee krushi ki merichina information ki.lalithammavariki🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jalandrigopu9323
    @jalandrigopu9323 Год назад

    Annaya ippativaraku meru chesina Vantalaku kadupu nidindi.. kani e roju meru cheppina matalaku manasu nindipoyindi annaya... I love you annaya ..I love u so much..

  • @Challameena
    @Challameena 6 месяцев назад

    మీరు చాలా చాలా బాగా చెప్పారు స్వాములు చెప్పినట్టు

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад

    చక్కగా వివరిస్తున్నారండి తేజ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ విస్మయ ఫుడ్ టీం సభ్యులందరికీ ఆ పరమేశ్వరీ పరమేశ్వరుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక

  • @madhurivoraganti2158
    @madhurivoraganti2158 Год назад +1

    Chala ante chala adbhutham ga slokam paramartham chepthu dadhyodhanam chese padhathi and dani visishthatha cheppinanduku meku sethakoti dhanyavadhalu andi Teja garu..🙏😀prasadam tappakunda ruchiga undii chudadniki..will definitely try it andi 😀👍

  • @jahnavichollangi4647
    @jahnavichollangi4647 Год назад +1

    What a clear explanation really enjoyed, ala vintune undalanipinchindi

  • @ManuManu-vw7ni
    @ManuManu-vw7ni Год назад +1

    Wow superb super super super 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @kanthikumaribillapati3945
    @kanthikumaribillapati3945 Год назад

    Daddodyanam noti ki eempu ga vundi.Mee sanskrit slokam chavula ku eempu.God bless teja

  • @anugai8551
    @anugai8551 Год назад

    Chala Baga cheparu brother🙏 nenu e roju Prasadam chesanu chala chala Baga కుదిరింది అన్నయ్య గారు చాలా కృతజ్ఞతలండి

  • @kotakalyani2123
    @kotakalyani2123 Год назад

    అద్భుతంగా ఉంది మీ వ్యాఖ్యానం నాన్నా. ఆయుష్మాన్ భవ. శ్రీ లలితా పరమేశ్వరి కృపా కటాక్ష సిద్ధి రస్తు నాన్నా

  • @puncherShowFunalways
    @puncherShowFunalways Год назад +6

    Really appreciate your efforts and thank you for bringing this recipe for us and beautifully explained

  • @No-mind27
    @No-mind27 Год назад +2

    This is how I expected all your videos dear teja... When ever I was using your videos during my cooking.. i sense that the nerration is very fast and hence I had to repeatedly go back to the beginning to revisit entire video multiple times.
    You better keep maintaining this speed and use any kind of back ground score relevant to the recipe or situation in every video...in case of other recipes you might not find the reference slokas from vedas or upanishads or puranas or slokas.. so in such cases ofcourse you need to insert only back ground score..
    👍👍👍
    Your dubbing art talent is used in this video ultimately..

  • @chinmaimandla1820
    @chinmaimandla1820 Год назад +3

    Hi,sir I am a big fan of your cooking videos and ofcourse your voice sir can you please make your next recipe on sev puri sir

  • @neelimathamada6784
    @neelimathamada6784 Год назад

    Chala thanks yandi teja garu... Mee melu na janma lo marachipo lenu.... Na jeevithanni mar chesaru... Maggi kooda baga vandadam rani varu kooda mee daya valla vantillu master chef ayinaru.. Tqq gurujeee

  • @ushagn4622
    @ushagn4622 Год назад +2

    Please do the list of food items in Lalitha sahasra Naam , month wise , which are eaten by pregnant women

  • @Aparna-ls7xk
    @Aparna-ls7xk Год назад

    చాలా బాగా వివరంచారు లలితా సహస్రనామాలలో అర్థం పరమార్థం నివేద్యం తోకలిపి

  • @tirunagariramadevi4633
    @tirunagariramadevi4633 Год назад

    Wow mee voice lo edo adbhutha sakthi vundi Teja garu.enthabaaga chepparo.mee voice tho bhagavathgeetha chepthe vinani vaallukuda vintarandi.please okkasari oka slokam,bhavam cheppandi.thank you Teja garu

  • @satyasreech
    @satyasreech Год назад +2

    This is called work dedication... excellent

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 Год назад +1

    👏 Amazing Be Blessed with Holistic Abundance

  • @TheKrishnaleela
    @TheKrishnaleela Год назад +1

    Yem chepparandi. 🙏🙏🙏🙏🙏🙏super anthey

  • @rrnewschannel46
    @rrnewschannel46 Год назад +1

    Adhbhuthammm gaa chesaru😊
    Anthe Adhbhuthammm gaa present chesaru chesi chupinchi 👏👏👏👏👏👏

  • @shailajar2365
    @shailajar2365 Месяц назад

    Meru devdue sir HaAMMA VACHI CHAPINATLLU UNTIDE SIR MEMU ENTHO LUCKYES GURUGARU MEKI KOTI KOTI VANDALLU🙏🙏🙏🙏👏👏

  • @parimalah9236
    @parimalah9236 7 месяцев назад

    Chala baga cheparu baga chesaru teja sir excellent 👌 👏

  • @madhuriradha3106
    @madhuriradha3106 Год назад

    Teja garu e roju Meru chesena Daddojanam chala baga Chaesaru, chala clearly cheparu, thank you so much💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @lavankumar6545
    @lavankumar6545 Год назад +2

    Great No words to describe your unique recipes

  • @sonyesh4653
    @sonyesh4653 Год назад

    Chala Baga chupincharu, na favourite, thappakunda try chesthanu, thank you soooooo much

  • @kavithaprasad8146
    @kavithaprasad8146 Год назад

    Wow super sir meeru cheppina theeru , recipe . Kothha vishyaalu nerchukunnamu.TQ for ur research ,,

  • @sandyaranimandapati9799
    @sandyaranimandapati9799 Год назад

    Super ga chepparu sir correct ga prounce chesaru telugu

  • @jyothsnaparuchoori8487
    @jyothsnaparuchoori8487 Год назад

    Chala baga chepparu annaya. 9 months lo 9 rakala prasadalu garbinulaku pettatam gurinchi laitha sahaara namallo untundata. avi kuda ela cheyyalo chepparuuu😊

  • @sirishaNeNi
    @sirishaNeNi Год назад

    Mee dedication towards cooking ki proof Teja garu idi 👏👏👏

  • @cutekids885
    @cutekids885 Год назад

    Repu nenu vandi gudiki naivaidyam isthunna this is really helpful for me

  • @arjunveni8006
    @arjunveni8006 Год назад

    Anna entha Baga cheparu background music awesome temple felling vachindi

  • @jyothiswarupa9304
    @jyothiswarupa9304 Год назад

    Chala Baga chepparandi ,nenu eppudu entlo aa vanta chesina okasari vismai food chusinatharu vathe chesthunanu , naku manchi complements vasthunayi, antha mevalle, Thank you so much Annayya 💐💐🤝🤝🤝

  • @kruthikamiryala457
    @kruthikamiryala457 Год назад

    Dhanyavadalu Teja garu. Lalitha sahasra namalaloni migatha peasadalanu kuda elage chupinchandi.

  • @physicalgamesforkids
    @physicalgamesforkids Год назад +1

    First time mantralalo kuda vantakalu untay ani telisindi ,tq andi.
    Thalimpu undadaa andi?

  • @padmajayayavaram2129
    @padmajayayavaram2129 Год назад

    Chalabavundandi maharshuluchepparu ante evidhanani tappakunda acharichali thank u sir

  • @sriharinaidu6251
    @sriharinaidu6251 Год назад

    Tq soo much andi👌....e roje navarathrullo ammavariki🙏🙏chesi pettukuntamu

  • @srivlogs208
    @srivlogs208 Год назад +1

    Teja sir you are the best 👍hats off to u'r hard work 🙌 sakshatthu Durgamma sannidhilo vunnantha prashamthamga anipinchidhi 🙏

  • @geethasudha2877
    @geethasudha2877 Год назад

    Meru chose teeru chepe vidanam chala bagundi... Jai matha di 🙏

  • @satyavadasaimanas3507
    @satyavadasaimanas3507 Год назад

    Manchi Vishayam share cheseru thank you Teja garu🙏🏻

  • @suprajapraveen4831
    @suprajapraveen4831 Год назад

    Chala chakkaga chepparu sir . Manasu prasantam ga undi . Mi Matalu vintunte

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 Год назад

    Super Anna 👌 Baga vevarechru 👏 adavalaku sabadenchi meru padi kalalu chalaga undadi Anna elagy machi manchi resepesu chyadi ma andare kosam

  • @tipparaboinamonikayadav8370
    @tipparaboinamonikayadav8370 Год назад

    Superb teja garu big I am a fan of you ammavari blessings ellapudu me meda undali

  • @chittibharathi1012
    @chittibharathi1012 Год назад

    చాలా బాగా చెప్పారు అండి బాగా కుదిరింది 🙏🙏🙏

  • @subhadradeviduggiraju2781
    @subhadradeviduggiraju2781 Год назад +1

    Very very traditional item.

  • @anithagurram6004
    @anithagurram6004 Год назад

    Chala thanks andi.. navarathri time lo e prasadam receipe chupincharu
    Alane manchi information kuda icharu :)

  • @Sudha278
    @Sudha278 Год назад

    Meeru matlade teeru Vandina patralu chesina prasadam Anni mammlni edo devastanam lo vunna feeling vachela chesayi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayasree3257
    @jayasree3257 Год назад

    Me efforts ki hard work ki for ur cooking passionki hatsoff andi chala chala tqs maku ee resipini parichayam chesinadhuku

  • @mettuumaprathap7344
    @mettuumaprathap7344 Год назад

    Thank you brother,,,meru chypay theru chala baguntundhe ,,,, chala baga chypparu annaya 🙏🙏🙏💐

  • @chandrikabandaru9870
    @chandrikabandaru9870 Год назад

    Tq andi. Miru cheppe vidhanam lo ne ammavari krupa kanipistundi

  • @hemalatha7680
    @hemalatha7680 Год назад

    Sir, mee cooking, mee cheppe theeru super

  • @veeraraghava6836
    @veeraraghava6836 Год назад

    Adbhutham sir 🙏🙏🙏🙏🙏
    Nijam ga ammavaru maata tho vollu pulakarinchindi. Danyavadalu 🙏🙏
    Mi paddathi ni follow avutham inka recipe chepparu kada. Ippati nundi Ila try chestham
    Cow milk okate dorakali.

  • @arunavanamala4488
    @arunavanamala4488 Год назад +1

    Meru anchu kunna professn valla memu antho anubuth ni, anandhani, aaswadich galuguthunam... Dhanyawadamulu... 🙏🙏

  • @laharisri2023
    @laharisri2023 Год назад

    I got tears while watching this video.... Vammo vanta videolatho kuda edipinchachu ani nirupincharugaa...
    PS: I felt like divine watching this video anduke edupochesindhi.... Ala meaning tho cheptunte the benefits to pregnant women... Chala bavundhi video

  • @kalluripalavilli6742
    @kalluripalavilli6742 Год назад

    Yess... 👏👏🙏samavedam garu chepparu 👍

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Год назад

    Sravna anmdam tho patu kammani prasadam chala bagumdi 🙏🏻🙏🏻🙏🏻thank you teja brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnapriyaakula3127
    @krishnapriyaakula3127 Год назад

    Chaala chakkaga explain chesaru. Very nice

  • @pratyushachalla7031
    @pratyushachalla7031 Год назад

    Meru chappina method 1dhadojanam chasanu andi kammaga chala bagundi evala

  • @polankijahnavi7451
    @polankijahnavi7451 Год назад

    No words to recipe d ur well explained alsa our tradition.tq Teja gru

  • @arunamusku6091
    @arunamusku6091 Год назад

    Meeru chepinatha ceepu manasuku prashanthanga unadi 🙏🙏🙏

  • @basamsettiramagopal2374
    @basamsettiramagopal2374 11 месяцев назад

    చాలా బాగా చెప్పారు తేజ గారు

  • @kandhisrinivas5947
    @kandhisrinivas5947 Год назад +1

    Sir anni baga ne unnayi Kani mari kattela poyi midha chestha enka bagundu kadha

  • @geetanjalicool3913
    @geetanjalicool3913 7 месяцев назад

    Mee voice nenu okka pedda fan andi

  • @bharghaviveerlapati9562
    @bharghaviveerlapati9562 Год назад

    Chala Baga chysaru Baga vivarincharu sooooooo great teja garu

  • @anushadevulapalli1523
    @anushadevulapalli1523 Год назад +1

    Bro...🙏🙏🙏🙏 hats off to your efforts..
    can't explain my feelings with a single comment.. your the BEST..

  • @manasamanu5159
    @manasamanu5159 Год назад

    Takeabow for u r efforts bro it's look very nice. Recipe tho patu manchi vishayani share chesinaduku tq bro

  • @vijithapaduri1879
    @vijithapaduri1879 Год назад

    Greatest person vismai meeeru

  • @leelavathiruppa5155
    @leelavathiruppa5155 Год назад +1

    Devudiki chese naivedyalo coriander leaves yeyya kudadu andi