లలితా సహస్రనామం లోని ప్రసాదాల గురించి మరియు గర్భవతులు ఏ నెల నుండి ఏ నెల వరకు ఏ ఏ ప్రసాదాలు తినాలి అని వివరించి ఇంత అందంగా చిత్రీకరించి ఇంత అందంగా ప్రసాదాన్ని తయారు చేసినందుకు ధన్యవాదాలు
తేజాగారూ మీరు చెప్పే తీరు చూస్తుంటే భగవుంతుని మీదే కాదు చేసే ప్రసాదాల మీద కూడా గౌరవం పెరు గుతుంది అంత అద్భుతంగా చెప్తున్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి
సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు లలితా సహస్ర నామ భాష్యం లో ఈ నివేదనలు అన్నిటినీ విపులంగా వివరించారు.అయినా మీ వీడియో కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ వుంటాం.అమ్మవారి గురించి ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది.జై తేజా గారూ.ఆ వరలక్ష్మీ దేవి ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ వుండాలి.మీ టీమ్ సభ్యులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
అన్నయ్య మీ గాత్రానికి అందరినీ మంత్ర ముగ్ధులను చేసేస్తారు అంట చక్కగా స్పష్టంగా చెప్తారు..... ఇక మీ వంటకాలు వింటున్నంత సేపు ఎంత సులువుగా చేసేయవచ్చు అనిపిస్తుంది కానీ చేసేలోపు తెలుస్తుంది ఇంత ఓపికగా చేయాలా అని😇😇😇😇😇 మీకు రానున్న వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు మరియు రక్షాబంధన శుభాకాంక్షలు అన్నయ్య💐💐💐💐💐
నిజం గా మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం పాకశాల లో వండి నట్టే ఉంది..మీరు లలిత సహస్ర నామాలు గురించి చెప్తూ వండుతుంటే...శ్రావణ మాసం లో మీరు మా మహిళలందరికీ ఇచ్చిన రాఖీ పండుగ గిఫ్ట్ గా అనిపించింది . మంచి సమయం లో పెట్టారు వీడియో.రేపు పౌర్ణమి రోజున లలిత చదువుకుని ఇదే ప్రసాదం చేస్తాను.🙏🙏🙏
I have done this nivedyams to amma in evening pournami for 9months . Trough this baby will be grow in good manner. Blessed with baby girl on Tuesday sravanamasam. Normal delivery. All this happened because of belief in lalitha Amman and sahsranamam
ఎంత బాగా చెప్పారు అండి 😊 లలిత సహస్ర నామలు గురించి చెప్తూ అసలు ఎంత బాగా వివరించారు 🙏🏻🙏🏻🙏🏻 ఇందుకే నేను మీ అభిమానిని అయ్యాను అండి మీరు ఇలాంటి videos ఇంకా ఎన్నో చెయ్యాలి మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊😊😊
Your made my day..... Today we are made this prasadam for ammavaru pooja.. It was so taste.. While I'm eating i felt like.. Am i in Madhura Minakshi temple....!temple vibe Thank you so much andi
I tried today super ga vachidhii .. first time try chesanu on the occasion of 6th day of shamala Devi navatrulu ❤ your excellent thank you annaya .......
Idi Naku chala ante chala istam aina prasadam.. deenini memu pasham Annam Leda bellam Annam antam .prathi diwali ki nomulo e prasadam pakka untundi.bonalu cheskunetapudu kuda e prasadam pakka undali ide main .TQ so much andi ela inka ruchiga cheyalo telipinanduku 🤗...and miru Cheppe vidanam chala baguntadi andi prathi vanta ki😊
Sir, Outstanding explanation👌👌 in each n every sahasranamam naamavali which you said.. n not to forget that which prasadam to eat during pregnancy from 3rd month - 9th month simply superb🙏🙏🙏
Hi sir....nenu ee prasadam ninna Varalakahmi rojuna chesaanu🙏🙏🙏....family members and neighbour's andaru gudi lo prasadam laa undi ani annaru...Thanks a lot🙏
Hi bro nice recipe memu regular ga chesthamu every Friday e nivedhyam untunde maa intlo bonala pandugake elane chese ammavare ke nivedhyam pedthamu 9.nivedhyalu video kosam weting tq so much
tejagaru meru prati respi ni chlabaga vevaram ga cheputaru me voice chala baguntundi me mata chala mruduvuga vuntundi me vediollu chuste e recipe chuste ade tentunattugavuntundi
For the detailed written GUDANNAM recipe in English & Telugu click the link: vismaifood.com/en/madurai-meenakshi-temple-prasadam-gudannam-nei-pongal
💓👌
❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
@@komalamylaram6846o 0:46
లలితా సహస్రనామం లోని ప్రసాదాల గురించి మరియు గర్భవతులు ఏ నెల నుండి ఏ నెల వరకు ఏ ఏ ప్రసాదాలు తినాలి అని వివరించి ఇంత అందంగా చిత్రీకరించి ఇంత అందంగా ప్రసాదాన్ని తయారు చేసినందుకు ధన్యవాదాలు
లలతా సహస్రనామం గురించి చెప్తూ ఈ recipe చేస్తుంటే నిజంగా గుడిలో వున్న అనుభూతి కలుగుతుంది తేజ గారు... 🙏🙏🙏 మీ dedication ki కాళ్ళు మొక్కచ్చు 🙇🏻🙇🏻....
nijamandhi
Nijamga ammavaru ni taluchukuntune unna vedio motham
njimga anndii 🙏🙏🙏
తేజ గారు చూస్తూ ఉంటేనె నోరూరుతుంది ..అమ్మవారి ఆశీర్వాదం వీడియో చేసిన మీకు చూసిన మాకు శుభం కలగాలని కోరుకుంటున్నాను 🙏
Namasthe Teja Garu. Pasadanni chala Baga సంప్రదాయంగా చెప్పారు. మీ మాట తీరు కూడా పూర్తి సంప్రదాయబద్దంగా ఉంది. Thank you sir🙏
తేజాగారూ మీరు చెప్పే తీరు చూస్తుంటే భగవుంతుని మీదే కాదు చేసే ప్రసాదాల మీద కూడా గౌరవం పెరు గుతుంది అంత అద్భుతంగా చెప్తున్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి
కొద్దిగా ఏ నెలలో ఏ ప్రసాదాలు తినాలి తింటే మంచిది అని సింగల్ వీడియో చేసి పెట్టారంటే చాలామందికి అమ్మలకు ఉపయోగంగా ఉంటుంది 🙏🙏
👍👍👍👍👍👍👌👌👌👌👌👌
S nijame teja garu
మీ వారు,
పిల్లలు
" అదృష్టవంతులు " .
@@bharaniravuri1316 🙏 tqq so much andi
సామవేదం షణ్ముఖశర్మ గురువు గారు లలితా సహస్ర నామ భాష్యం లో ఈ నివేదనలు అన్నిటినీ విపులంగా వివరించారు.అయినా మీ వీడియో కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ వుంటాం.అమ్మవారి గురించి ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది.జై తేజా గారూ.ఆ వరలక్ష్మీ దేవి ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ వుండాలి.మీ టీమ్ సభ్యులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
💐🎆🎊🌻థాంక్యూ తేజ గారు మీరు చేసిన ప్రసాదం కన్ను మీ మాటలు ఇంకా మధురంగా ఉంటాయి అందుకే మీ విష్ మై ఫుడ్ వంటలు అన్నా మీ మాటలన్నా మాకెంతో ఇష్టం👌👌👌💞
Namaste andi nenu కూడా try చేశాను చాలా చాలా బాగా వచ్చింది సూపర్ taste nenu కూడా లలితా చదువుతాను regular గా meru చాలా బాగా explain చేశారు అర్థాన్ని
గ్యాస్ స్టవ్ కి కూడా ముగ్గు వేశారంటే మీరు 👌🙏🙏
What a voice vismai sir me prasadam laga tiyyaga undandi👌
అన్నయ్య మీ గాత్రానికి అందరినీ మంత్ర ముగ్ధులను చేసేస్తారు అంట చక్కగా స్పష్టంగా చెప్తారు..... ఇక మీ వంటకాలు వింటున్నంత సేపు ఎంత సులువుగా చేసేయవచ్చు అనిపిస్తుంది కానీ చేసేలోపు తెలుస్తుంది ఇంత ఓపికగా చేయాలా అని😇😇😇😇😇 మీకు రానున్న వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు మరియు రక్షాబంధన శుభాకాంక్షలు అన్నయ్య💐💐💐💐💐
తేజ గారు మీరు అచ్చ తెలుగులో చెప్తూ వండే విధానం చాలా బాగుంటుంది
WOW ! Wonderful tempting recipe giving a spiritual feel.
Sir ! A heartful thanks from Satish .
👌👍🙏
అన్ని విషయాలు చక్కగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు
నిజం గా మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయం పాకశాల లో వండి నట్టే ఉంది..మీరు లలిత సహస్ర నామాలు గురించి చెప్తూ వండుతుంటే...శ్రావణ మాసం లో మీరు మా మహిళలందరికీ ఇచ్చిన రాఖీ పండుగ గిఫ్ట్ గా అనిపించింది .
మంచి సమయం లో పెట్టారు వీడియో.రేపు పౌర్ణమి రోజున లలిత చదువుకుని ఇదే ప్రసాదం చేస్తాను.🙏🙏🙏
I have done this nivedyams to amma in evening pournami for 9months . Trough this baby will be grow in good manner. Blessed with baby girl on Tuesday sravanamasam. Normal delivery. All this happened because of belief in lalitha Amman and sahsranamam
God bless you r family
Congratulations!
Detailing and tradition 💙💙💙 Match Made Heaven
Ammavari stuti vinnate undi..big fan of ur voice and receipe..hats off brother
Meeroka adbhutam Teja garu
Teja gaaru చాలా అద్భుతంగా చేసి చూపించారు మీ వాయిస్ కూడా చాలా బాగుంది
miru chala baga cheptarandi. nijamga amma prasadam tinnanata anubhuti vachindi. 👌
What a voice sir.....thank you for uploading this receipe 😋😋😋😋
ఎంత బాగా చెప్పారు అండి 😊
లలిత సహస్ర నామలు గురించి చెప్తూ అసలు ఎంత బాగా వివరించారు 🙏🏻🙏🏻🙏🏻
ఇందుకే నేను మీ అభిమానిని అయ్యాను అండి
మీరు ఇలాంటి videos ఇంకా ఎన్నో చెయ్యాలి మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊😊😊😊
The way u explain and the reason behind prasadam explanation is too good....and the cutlery that u use are very authentic.....
Your made my day..... Today we are made this prasadam for ammavaru pooja.. It was so taste.. While I'm eating i felt like.. Am i in Madhura Minakshi temple....!temple vibe Thank you so much andi
Nenu try chesanu sir...super ga vachindi prasadam...Thank you Annayya
I tried today super ga vachidhii .. first time try chesanu on the occasion of 6th day of shamala Devi navatrulu ❤ your excellent thank you annaya .......
Amma istamina annam cheppinanduku chala thankyou
Idi Naku chala ante chala istam aina prasadam.. deenini memu pasham Annam Leda bellam Annam antam .prathi diwali ki nomulo e prasadam pakka untundi.bonalu cheskunetapudu kuda e prasadam pakka undali ide main .TQ so much andi ela inka ruchiga cheyalo telipinanduku 🤗...and miru Cheppe vidanam chala baguntadi andi prathi vanta ki😊
Chala valuable information icharu
Chala thanqs..every Friday cheskovachu .
Shravana masam mothamm..
Awesome recipe 👌
Jus recipe kakunda intha information ivvatam chala bavundi Teja garu
Sir సూపర్ గా వచ్చింది నేను evvala చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ Thank you
I knew this receipe and I'll prepare for varalaxmi vratam....good to see in your channel this receipe
చాలా సాంప్రదాయ బద్ధం గా చెప్పారు🙏
Prasad chestu meru cheptunna Maualuga Vintu unte vismayam kaligindi.. feels divine ..me voice ki joharlu
I really loved your recipes and follows too thank you sir
Tqsomuch vismay, teja garu. Eppatinundo anukunna temple prasadam taste today I got it.
Namaskaram teja garu.adhyatmikang.chalaa baga chepparu,,👌👌👌👌👌👌👌👌👌
Nenu try chesanu teja garu, maa pillalu chala istapadi thinnaru tq for the receipe
మీరు
చెప్పిన తీరు
బ్యాగ్రౌండ్ స్కోరు
వీడియో తీసిన వారు
అద్భుతః
Super
Please yee sravana masam prasadam recipes petandi
Nijamga chala baaga cheptunnaru. Vinadaniki chala baagundi.
My gratitude for this recipe from lalitha sahasranama .🙏🌺🍚🍯🥛
..Annapurna prasadam 🙏🤲divine music..divine voice ..god bless .🙏
Teja garu chala baga chepparu,nenu dasara naivedyalulo oka roju cesanu chala baga kudirindi andaru super annaru tq.last year chesanu ippudu kuda chestanu
Chala chala baga praemalu chupedutunnaru,eelaagu praemalu maku cheyyandi
Chalabaga cheparu brother🙏🙏 👌👌👌
Challa bugundi sir Varalakshmi pooja ki try chashata
Sir chala baga cheparu sir ammavari gurinchi amma gurinchi 🙏🙏
Wow vismayi garu.divathvam tho kudi unna prasadam.great..must try
Wow...
So tempting prasadam ..
Meru chesthe enka supero super...
Mana sampradayam kapadadaniki mee vanthu prayathnam chesthunnnanduku.. chala thanks andi
Chala tredional ga chesi chupincharu.... Chala bavundi.....
Super andi entha Baga chepparu meeru Lalitha sahasra m lo ee neivedyala gurinchi chadive prathi variki telustundi kaani adi garbhavathulu teesukovalasina vishayam andariki teliyadu nijanga Mee sunisitha drustiki hats off brother video choostunnantha sepu recipe choostunatlu kaakunda Edo pravachanamlo vishayalu vintunna feel kaligincharu .adi exalentga vubdi brother
Chala baga chepparu sir ... 👌
Nenu try chesanu teja garu....miru cheppinattey vachindhi as it is..... bagundhi
Sir, Outstanding explanation👌👌 in each n every sahasranamam naamavali which you said.. n not to forget that which prasadam to eat during pregnancy from 3rd month - 9th month simply superb🙏🙏🙏
చాలా బాగా చెప్పారు Thankyou సార్
చాలా మంచి ప్రయత్నం.
చిన్న సవరణ...
గూఢాన్నం కాదు... గుడాన్నం.
Hmm 😊🙏
శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఓం
super miru chese food chala ishtam naku big fan of you
Chaala baga chesaru sir.nenu e sari chesta
Me recepies ani super teja garu ....me intilo nenu puttina bhagunnu
Teja gaaru Mee vina sompaina gatharam tho vantalaki inka manchi Ruchi vasttuntlu maaku bhavana kalugutoondi...🌷💐💐
Chala baga cheparu Teja garu..
Nenu ala every month ammavaru naamalu chaduvutu aa month prasadam naivedyam pettedani .. ala chesanu kabatte Naku mahalakshmi puttindi 😍
E sravana masamlo ma kosam ammavari ki prerhi patramina naivedyanni chupinchinanduku vismai food team members anadariki thank you so mach
👏👏👏🙏,meeru naamala gurinchi explain chestoo cheyadam👌 tku,tmw we will do this
ఈరోజు చేసాము సర్. అద్భుతంగా వచ్చింది.
chala baga chepparandii...thank you
👍👍👍chala Baga chepthunnaru annayya
Thanks for your Video Sir,
It's very simple and useful
Hi sir....nenu ee prasadam ninna Varalakahmi rojuna chesaanu🙏🙏🙏....family members and neighbour's andaru gudi lo prasadam laa undi ani annaru...Thanks a lot🙏
Wow superb presentation, very nice
Adbhutahah..what an authentic way of explanation.... superb n tqsm for the recipe
Traditional ga baga chepparu repu Varalakshmi vratham kada e prasadam thappakun chesthanu teja garu😍
Gudanna preeta manasa.sri matre namah.hi.teja garu.prasadam excellent.
Chala Baga cheparu and chesaru....
Prathi telugu inti ammai laku meeru oka goppa anna lanti varu sahasra namala viluva prasathala samarpanam cheppadam great Anna meeru
Chala baga chesaru
Sravanamasam lo okka manchi prasadam chapparu thank you sir 🙏
Meru amma namalu palukutu prasam cheyadam chala bagundi anna🙏
Ee prasadam navaratrullo chesi petite tinnavallu chala bagundi yemi prasadam ani adigaru. 👌
Enta baga chepparu andi, chala haie ga anipinchindi vintunte 🙏
Hi bro nice recipe memu regular ga chesthamu every Friday e nivedhyam untunde maa intlo bonala pandugake elane chese ammavare ke nivedhyam pedthamu 9.nivedhyalu video kosam weting tq so much
I'm from Pune. Will try this in upcoming Navratri. Thank you 🙏 can you please tell me the name of this dish in English font.
Meru chese foods anni super ga vuntai teja garu alage muslims style phenilu ela chestaro oka sari makosam video cheyandi plz
Meeru super sir me voice lo sampradayam uttipadinatlu untundi anni kanchu patralalone chestaru
Om Sri Matre namaha 🙏🙏
Thank you Vismay Baabu Mee Okko Recipe Okko Super Memandaramu Dhanyulamu Ila Lalita Sahasranaamamloni Padaalaki 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐Arthaanni Vivaristoo Mammalnandarini Dhanyulani Chesinanduku 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐Mee Cheppe Vidhaanaaniki 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐Mee Recipes ki 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐Meeku 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
😊🙏
I tried Gudannam for Varalaxmi Vratahm day. It came out really well. Thank you for sharing such a nice recipe🙏
Welcome 😊
Super ga explain chesaru
Evarandi meru entha manchi voice pettkuni singer ga try cheyali ani anipinchaleda..love your voice and recipes are always the best 😍
Sir ammavari slokam entabaga cheperu pongal supar sir
Gudaanna preetha maanasa🙏🙏entha manchi recipe chupinchunanduku ammavaru mimmalni tappaka aasheervadistaru 🙌
Chala bagundhi chala baga cheparu
చాలా బాగుంది.మీరు చెప్పే పద్దతి తయారు చేసే విధానం 👌👌👌 జీ.
tejagaru meru prati respi ni chlabaga vevaram ga cheputaru me voice chala baguntundi me mata chala mruduvuga vuntundi me vediollu chuste e recipe chuste ade tentunattugavuntundi
🙏😊
Super ochindi , same temple taste ey ❤️❤️Tnq anna
Chala bagundi Chudataniki, thappakunda repu chestanu. Varalakshmi vratham shubhakanshalu Teja garu. Thank vismai team.