అయ్యగారు శ్రీమన్నారాయణ అనుగ్రహం తోటి ఆ భగవంతుని ఆశీస్సులతో మన హిందూ సాంప్రదాయ పద్ధతులతో మీరు చేస్తున్నటువంటి ప్రసాదము ప్రతి హిందువు ఆడవారు అయినా మగవారైనా నేర్చుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి జై శ్రీమన్నారాయణ అయ్యగారు మీరు ఇటువంటి ప్రసాదాలు మన హిందువులకు నేర్పిస్తున్న అందుకు ధన్యవాదాలు
Namaskaram guruvugaru me padalaki sahsrakoti pranamalu swamy chinny kannayya chala andam ga unnaru ma badalu kshtalu anni thiri ardikamga arogymga undali ani divinchandi om namo narayana ya ,🙏🙏🙏🙏🙏🙏🙏
Hi guruji garu namaste maku assalu baguntaledu andi yedana pani chusukundam anna dorukutaledu ma hosabent ki vachi dabbulu saripotaledu appulu avutunnayi ellu kuda ledu Hyderabad untamu 😢aem anna cheste baguntadi ante cheppandi please andi😢
శ్రీవారి ప్రసాదం లో చక్కెర ని ఉపయోగించవచ్చా. క్షమించండి నాకు చిన్న అనుమానం అందుకే బెల్లం మాత్రమే వాడుతారు అని విన్నాను. ప్రసాదం మాత్రం అద్భుతంగా ఉంది జై శ్రీమన్నారాయణ
ఎవరికి ఇబ్బంది లేకుండా మన పని మనం చూసుకుంటూ ఎక్కువ సేపు పడుకోడం లో తప్పు లేదు, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు, రమణ మహర్షులు కూడా ఎక్కువ సేపు నిద్రిస్తే ఎక్కువ సేపు స్వామి తో ఉండొచ్చు అనే వారు అంట. నిద్ర పట్టడం లేదు అని కొన్ని కోట్ల మంది బాధ పడుతున్నారు. కాబట్టి మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ.. సంతోషంగా పడుకోండి
Guruvugaru nen gruhinini nen entlo panulanni chesetappudu gani chesaka gani chethullo balam untale fast ga nirasam vasthundhi.... body pains untunnay...,,athi nidra vasthundhi.......evanni thagganiki em ayna mantram untundha...
100% కరెక్ట్ శ్రీవారు లేనిది మనం లేము 🙏🙏🙏
నా జీవితమంతా చెత్త వీడియోలు చూసి కాలం వృధా చేసుకున్నాను. ఇంత మంచి వీడియో ఇన్నాళకు లభ్యం ఐనందుకు ధన్యుడను.
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీవారి అనుగ్రహము కధ అండి
అయ్యగారు శ్రీమన్నారాయణ అనుగ్రహం తోటి ఆ భగవంతుని ఆశీస్సులతో మన హిందూ సాంప్రదాయ పద్ధతులతో మీరు చేస్తున్నటువంటి ప్రసాదము ప్రతి హిందువు ఆడవారు అయినా మగవారైనా నేర్చుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి జై శ్రీమన్నారాయణ అయ్యగారు మీరు ఇటువంటి ప్రసాదాలు మన హిందువులకు నేర్పిస్తున్న అందుకు ధన్యవాదాలు
🙏... మేము కూడా చేసి... స్వామి వారికీ నైవేద్యం గా.. పెడతాము... ధన్యవాదములు... పంతులు గారు
Mi valla chakkani... Ruchikaramyna... Prasadalu cheyadam nerchukunnau.... Guru ji.... Miku Danyavadamulu
ఇంత మంచి video upload చేసినందుకు ధన్యవాదములు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
Jai srimannarayana,paddathulanuchala Baga chepthunnaru,sathakoti vandanalu meeku
Swami variki prasadsm chala Baga thayari chesaru gurugariki namaskaramulu 🙏
Chala bagundi swamy Govinda 🙏
జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్, జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🙏
Bellamu tho chryavachha swami
Bellamu tho cheya vachha swamigaru
Nice superga chesaru
Chala easyga chesaru seamy❤
baaga chepparu Swamy 🙏🏻🙏🏻
Namaskaram guruvugaru me padalaki sahsrakoti pranamalu swamy chinny kannayya chala andam ga unnaru ma badalu kshtalu anni thiri ardikamga arogymga undali ani divinchandi om namo narayana ya ,🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత గొప్పగా చెప్పారు మాలాంటి ఏమీ తెలియని వారు ఉంటారు అని బాగా చెప్పారు
ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు స్వామి..🚩🚩🚩🚩🙏
జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్...Jai sri krishna
Very clear cook super
Jai sreeman narayana challah baga chupincharu guruvu garu 🙏🙏🙏🙏🙏
Swamy vaari ki Abhishekam cheyatam chusamu. 👌🙏🙏💐
Chala bagundi memu kuda elage chesthamu guruvu garu 🙏
Govinda 🌹🙏 Thankyou swamy nenu prathi Saturday edoti nivedana chesthanu Venkateswaruniki mee valla evala kotha prasadam nerchukunnanu dhanyavadamulu 🌹🙏🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే 🙏🕉️🦚💙
Harekrishna
Jai shree krishna 🙏
Jai Sri Krishna ❤❤❤
Jai Shri Mannarayana 🙏🙏
🌹🙏🌺జై శ్రీమన్నారాయణ 💐🙏🌹
Namaste 🙏. Tomorrow I will prepare for my kannaiah.
Super
Om sri venkateshaya namaha 🙏
Bhagavantuni drusti lo Prati Roju Manchi Roje
Namaste Guruvu garu
thank you for sharing
Meru marine prasadam videos chesthe bagtundi
Thank u amma, sure ga chestha
Super Guruvugaru. Thank you so much.
Abhishekam kosam Panchamrutam Tayari vidhanam video pettandi please.
Jai Shree Ram.
Sree vareke Hart ful thanks 🙏🙏🙏🙏
గురు గారు తిరుపతి లడ్డూ చేసి chupinchandi vilaithe
జై శ్రీమన్నారాయణ🙏🙏
Shrivari alamkaram vaibhavopethamga kannulapandugaga vundhi swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai srimannarayana
Chana goppaga vivarincharu swamy
Sethakoti vandanalu srivari ki
సంతోషం స్వామి
jai sri krishna
Guruvgaru meku na. Namaskaralu.
Jai Sriman naraya 🙏
Namaskaram guruji. Miku danyavadalu,
Yes andi om namovenkatesaya
Panchadara vesina padardham devinuki nivedana cheyakudadu ani ma nayanamma garu chepparu...guruvu garu
తిరుపతి లడ్డు లో కూడా పంచదార పాటికి బెల్లం వేస్తారు అమ్మ
ధన్యవాదాలు guruvugaru
Jai Sriman Narayana🙏
Jai Sriram
Govindha govindha
Chakara pongali tayari chupincandi babugaru
Jai sriman Narayana
Guruvu gariki namaskaram guruvu garu panchamrutham kolathalatho chesi chupinchandi
Super sir
🙏 Jai ShriMannaraya🙏
Bhagha chesaru memu ilaghe prathi thursday petthume but insteadof suger use jagger lakshminarayanaku preeth
Thank gurujii 🙏🙏🙏🙏
Jai srimanarayana
Jai sree Rama
ధన్యోస్మి 🙏
Om namo venkatesaya...🙏🙏🙏🙏
Swaami ur telling solution for all things we have a problem which is we have bedbugs in our house what should we do?
Jai sreeman narayana
100% correct
Chala Baga chesaru swamy garu 🙏🙏
Jai srimannarayana 🙏
Guruvugaru me padalaku sathakoti pranamali roju roju ki kashtalu ekkiva avutunnai Naku emi manchi jaraagaadaam ledu veraktiga undi 🙏🙏🙏🙏🙏
శ్రీవారి నామం మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఓపిక వహించండి
Verigood
Guruvugaru garu venkanna Swami ki mudupu katti....korika thiraka aa mudupu thirupati velli Swami vari hundi lo veyala
Jaisrimannarayana
Jai Srimannarayana 🙏, ayyagaru bellam tho kuda yi prasadam cheyyavacha? Sumaru ga entha bellam veyyali?
Guruvu garu krishnudi anugraham pondalante am cheyali
శ్రీవారి ప్రసాదానికి పంచదార నిషేధం కదండి
🙏🙏👌👌
Yes
Hi guruji garu namaste maku assalu baguntaledu andi yedana pani chusukundam anna dorukutaledu ma hosabent ki vachi dabbulu saripotaledu appulu avutunnayi ellu kuda ledu Hyderabad untamu 😢aem anna cheste baguntadi ante cheppandi please andi😢
Ayya miru vesinatlu naiya, gatti paalu, dryfruits veste elaantidaina amogamga untundi. Daanilo swaamiki nivedinchite inkaa amogam aitundi.
Meeru cheppina 7 senivaralu 7 pradaksnalu maa nanna garu chesaka maa chelli entha mondi ga undedo aa Venkateswara swami valla settle aendi andi
👌
Thanyou
🙏🙏🙏🙏🙏 guruvugaru
Nice
Swamy daily maaku mee temple swamy varini chupinchandii.🙏🙏
ప్రయత్నిస్తాను అండి
Pleace show tirpathi lodu how to make so iam thankfull to dasa
Jai. Srimanarayna🙏🙏🙏
Namaskaram guruvu garu laxmidevi katakaksham kavalante ami cheyyalo cheppandi chala kashtalalo vunnamu 🙏🙏🙏🙏
Roju mee intlo 8 saarlu mahalakshmi ashtakam chadavandi
🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram Swami
Nenu shanivaram thirunamam dharinchali anukuntunna ayite yelaa dharinchali thilakam akkada dhorukutundhi yelanti thilakam tho dharinchali cheppandi please 🙏🙏
Tirupathi laddu chesi chupistara
శ్రీవారి ప్రసాదం లో చక్కెర ని ఉపయోగించవచ్చా. క్షమించండి నాకు చిన్న అనుమానం అందుకే బెల్లం మాత్రమే వాడుతారు అని విన్నాను. ప్రసాదం మాత్రం అద్భుతంగా ఉంది జై శ్రీమన్నారాయణ
పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో నే వాడుతున్నారు అండి....వాస్తవానికి పంచామృతాలలో చెక్కర ఉంది కాని, బెల్లం లేదు, అది కల్తీ చేసిన తప్పదు మరి
Ipud moodam kada. Saptha shanivaravratham start cheyotcha andi
Poojalaki mudalu undav andi
చెయ్యొచ్చు
😊
Govinda Govinda
ఆవు నెయ్యి ఏది వాడుతారు గురువుగారు గారు cheppagalaru🙏🙏
narasimhaswamy vartham a roju cheskovali. niyamalu chepandi
బుధవారం తల్లి..
vartham niyamalu ado oka roju cheppandi swamy
👏👏
Guruvugaru. Athinidra ki edayna mantram gani Pooja gani unte cheppandi.....athinidra valla andaru nannu thiduthunnaru.....
ఎవరికి ఇబ్బంది లేకుండా మన పని మనం చూసుకుంటూ ఎక్కువ సేపు పడుకోడం లో తప్పు లేదు, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు, రమణ మహర్షులు కూడా ఎక్కువ సేపు నిద్రిస్తే ఎక్కువ సేపు స్వామి తో ఉండొచ్చు అనే వారు అంట. నిద్ర పట్టడం లేదు అని కొన్ని కోట్ల మంది బాధ పడుతున్నారు. కాబట్టి మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ.. సంతోషంగా పడుకోండి
Namaskaaram guruvaryulaku gurugaaru saptasani vaaram gurinchi talaaoka rakamgaa chepparu meeru cheppinatlu nenu aacharinchaanu kaani chinna doubt yenti ante bp diabetics unnavaalu podduna tiffen tinnatarvaat bp and sugarvi tablets vesukovaali afternoon lunch taruvaata tablet vesukovaali mari upavaasam unte kudaratam leedhu mari pooja chesukune maargamledha dhaari choopamani yevidhamgaa pooja chesukovaalo veelamdharoo dayavunchi telupa goorutu paadhabhivandhanaalu
ఆరోగ్యం సహకరించనప్పుడు, అల్పాహారం స్వీకరిస్తూ మందులు వేస్తూ, చెయ్యండి , దోషం లేదు
🙏🙏🌹🌹
🙏🙏🙏😋😋😋
Swami ma babu ki ashtami chandra dosam undi alagey vadiki bayam eavaritoo mingle avadu 4 years babu mood untey nataladutadu
Guruvugaru nen gruhinini nen entlo panulanni chesetappudu gani chesaka gani chethullo balam untale fast ga nirasam vasthundhi.... body pains untunnay...,,athi nidra vasthundhi.......evanni thagganiki em ayna mantram untundha...
Healthy food బెల్లం కర్జూరం నువ్వులు బాగ తినడం వల్ల నీరసం thagguthundhi
Thapakunda prasadam pedtham guru garu