అర్ధరాత్రి తిరుమలలో జరిగిన విచిత్రం | 7-Nov-1979 | Bells incident at Tirumala | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 973

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 4 года назад +118

    సర్..మీ వివరణ చాలా వినసొంపుగా ప్రత్యక్షంగా స్వామివారి లీలలు చూసినట్టుగా ఉంటాయి....నాకు ఒక శ్రీనివాసుడి లీల ఎలా ఉంటుందో నాకు జ్ఞాపకం ఉంది అది పంచుకొంటున్నాను... శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ,కృప,ఫలాలు ఎలావుంటాయి అంటే... నేను 2017లో గరుడ సేవను వీక్షించేందుకు మొదటిసారి తిరుమలకు వెళ్ళాను...అక్కడా చాలామంది భక్తులు నా ప్రక్కన మాడ వీధుల్లో కూర్చుని గొడుగులు చేతిలో పట్టుకొని గోవిందా...గోవిందా నామ స్మరణ చేస్తూ ఉన్నారు...నేను ఆత్రం ఆపుకోలేక మీరు గొడుగులు ఎందుకు తెచ్చారు అని అడిగాను... వారు నాతో గరుడ వాహన సేవ అయిన తర్వాత పెద్ద వర్షం పడుతుంది తడిచిపోకుండా ఉండటానికి మేము గొడుగులు తెచ్చుకొన్నాం అని అన్నారు... నేను వెంటనే ఆకాశంలోకి చూసాను నక్షత్రాలు చంద్రుని నెలవంక అన్ని చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి... నేను వారితో మీరు వర్షం కురుస్తున్దని అన్నారు ఆకాశంలో నేమో వర్షం వచ్చే సూచనలు కనపడుటలేదు అన్నాను... అంతే ఆయన నా వైపు నవ్వుతూ చూసి గరుడ సేవ ఐపోయేదాకా ఉండు వర్షం కురిపిస్తాడు శ్రీనివాసుడు అన్నాడు.. అంటూ గోవిందా...గోవిందా..ప్రక్కకు తిరిగాడు... సరేలే ఈ సేవ చూడడానికి వచ్చాం కదా ఐపోయిన తరువాత ఎలా వర్షం కురుస్తోందో వేచిచూద్దాం అని గరుడ సేవ ఐపోయేవరకు నేను 3వ మాడ వీధుల్లో కూర్చుని ఉండి స్వామివారి దర్శనం హారతి తీసుకొని నెమ్మదిగా బయటకు నడుచుకుంటూ పుష్కరిణి వద్దకు వచ్చాము అప్పటికే గరుడసేవ అయిపోయి స్వామివారిని లోపలికి తీసుకొని వెళ్లారు... నేను పైకి చూసాను వర్షం వచ్చే సూచనలు చల్లని గాలి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఓహో ఇదేలే వర్షం అనుకున్నాను... కొంతదూరం నడిచాక ఆశ్చర్యం పెద్ద వర్షం కుండపోతల కురిశింది..నేను ఏమో అనుకున్నాను.. అప్పుడు తెలిసింది నాకు శ్రీవేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎందుకు పిలుస్తారో అని... ఏడు కొండలవాడ...వెంకటరమణ... గోవిందా... గోవిందా... ఓం నమో నారాయణాయ...జై హింద్... జై భారత్.

  • @krishnareddy5630
    @krishnareddy5630 4 года назад +55

    దైవాన్ని నమ్మాలి కానీ వేమైన చేస్తాడు. మన భక్తి లో లోపమే కానీ ఆయన శక్తి లో లోపం ఉండదు.శరణు శరణు వేంకటేశ..... శరణు శరణు

    • @smart6194
      @smart6194 3 года назад +1

      Absolutely your right,what a word 😎🤗

  • @damapavankumar86
    @damapavankumar86 4 года назад +58

    కొండ మీద ఆయనకు ఏ లోటూ రాకుండా అన్నీ ఆయనే స్వయంగా సమకూర్చుకుంటారు తన భక్తుల ద్వారా.. ఆయన పాదాల కింద ఉన్న మాకూ ఏ కష్టం రాకుండా కాపాడే దేవదేవుడూ ఆయనే..ఓం నమో వేంకటేశాయ..

  • @vijaykumar75in
    @vijaykumar75in 4 года назад +74

    I have worked with PVRK prasad garu during 1999-2000 at MCR HRD in Software development. It was great to work with such a great person. Really blessed.

  • @panikumarkr127
    @panikumarkr127 4 года назад +393

    మీ వీడియోస్ నోటిఫికేషన్ వస్తే మనకి తెలియకుండా మన ముకం మీద చిరునవ్వు వస్తుంది🙏🙂

  • @kumarraja1423
    @kumarraja1423 4 года назад +105

    మీరు ఎప్పుడు కొత్త వీడియో అప్ లోడ్ చేస్తారా అని ఎదురు చూసేలా చేశారు మొత్తానికి... ఎలాంటి ఫలితం ఆశించకుండా హిందూ ధర్మ పరిరక్షణకు మీ వంతుగా చేస్తున్న కృషి అభినందనీయం.

  • @maheshbabubabu9210
    @maheshbabubabu9210 4 года назад +27

    ఇలాంటి తిరుపతి స్వామి గురించి వింటూవుంటే ఎంతో ఆనందం గా ఉంది, ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయండి

  • @bhageem4311
    @bhageem4311 4 года назад +21

    ఇది పి.వి.ఆర్.కె. గారి ఆత్మకధలోనిది అనుకుంటాను. మీ విడీయో చూస్తునపుడు దీని ముందు కధ తరువాత కధ గుర్తుకు వచ్చింది. ధన్యవాదాలు

  • @glnraja
    @glnraja 4 года назад +21

    మహద్భాగ్యం ... స్వామి వారి లీల లు చాలా అద్భుతంగా చెప్పారు. సంతోషం అండి.

  • @veerenderkaur2265
    @veerenderkaur2265 4 года назад +23

    Iam not a Telugu , but living in Telangana for a long time learnt Telugu, and ur videos are amazing

  • @pabbathipraneeth387
    @pabbathipraneeth387 4 года назад +34

    మీ వల్ల మా age. వాళ్లకి తలియని విషయాలు చాలా చక్కగా చెప్తున్నారు
    ఓం వెంకటేశాయ.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 4 года назад +45

    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏మీ ప్రవచనాలు జ్ఞాన వీచికలు
    ఆధ్యాత్మిక మార్గాలు
    ప్రతి మనిషి లోని అజ్ఞానాన్ని తొలగిస్తూ దైవత్వాన్ని
    మేలుకొలుపుతున్న మీపాద పద్మాలకు మాహృదయ పూర్వక నమస్కారాలు

  • @anji_CCE
    @anji_CCE 4 года назад +79

    సనాతన ధర్మం తప్పులు సరిదిద్దుతుంది....కళ్లు తెరిపిస్తుంది.... ఓం నమో వేంకటేశాయ.....

  • @santhikumari6597
    @santhikumari6597 4 года назад +17

    గరువు గారు ! ఎంత గొప్ప నిదర్శనం.
    వినటానికే ఎంతో ఆనందంగావుంది.
    ఆ వర్షం కనులారా చూస్తే జన్మ ధన్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swethasindhu7741
    @swethasindhu7741 4 года назад +110

    మా అదృష్టం ఇంత మంచి విషయాలు తెలుసుకోవడం.. తిరుమల పుష్కరిణీ 8 వ మెట్టు రహస్యము మరియు దాని గురించి చెప్పిన ఆ పెద్దాయన గురించి కూడా తెలియజేయగలరు.. మీకు మా ధన్యవాదాలు🙏🙏

  • @SIRIRAJESH111
    @SIRIRAJESH111 4 года назад +31

    స్వామీ ఇది మన సనాతన ధర్మం వీశ్వసించలసిన సమయం.అలాగే ఇ వైరస్ లు నుండి బయట పడాలంటే ఏమిచయలో తెలపండి. ధన్యవాదాలు స్వామి.

    • @KarthikKarsPK
      @KarthikKarsPK 4 года назад

      Bayata padakunda unte chaalu! Intlo undandi saripoddi

    • @tharunkumarbv1813
      @tharunkumarbv1813 4 года назад

      Wonderful information and explanation sir....🙏Thank you very much.....Om Namo Venkatesaya 🙏

  • @giribabuturaka9464
    @giribabuturaka9464 4 года назад +4

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద నమో వెంకటేశాయ గురువు గారు ఇలాంటి విషయాలు మరెన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనమందరం సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @santos45849
    @santos45849 4 года назад +4

    గురువు గారికి పాధాభి వందనాలు,మిమల్ని మి వీడియో లు చూడగానే మనసు అధ్యాత్మిక వైపు వెళ్తుంది గురువు గారు,మి వీడియోస్ చూసాక నాలో చాలా ఆధ్యాత్మిక మార్పు వచ్చింది గురు గారు,కేవలం మి వీడియోస్ చాగంటి గురు గారి వీడియోస్ చూసాక చాలా అనుష్ఠానం పెరిగింది ,ఈ videos చేయడానికి మీరు చేసే కృషి అనిర్వచనీయం ,సనాతన ధర్మానికి మీరు చేస్తున్న కృషికి రుణపడి వుంటుంది ,మీరు ఇలాగే మమల్ని మా పిల్లలను సనాతన ధర్మం వైపు నడిపించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు పాదబీ వందనాలు

  • @palyamjayachandra4635
    @palyamjayachandra4635 4 года назад +18

    PVRK ప్రసాద్ గారి నిజాయితీని, భక్తిని పరీక్షించి కరుణించారు స్వామి.

  • @kedasunikhila817
    @kedasunikhila817 4 года назад +58

    Very excellent video Sir.. Actually I studied book written by PVRK PRASAD garu about miracles in Tirumala during his working period there.. Actually he is an IAS officer.. The book name is సర్వ సంభవమ్.. This is one of the best books I had read till now.. This really cause goosebumps for those who particularly follow Santana dharma.. By this video u made me to recollect all those stories about Tirumala

    • @NagaSharanKV
      @NagaSharanKV 4 года назад

      Sir.. Wer this book available... Pls let me know

    • @achantajagadeesh2944
      @achantajagadeesh2944 4 года назад

      Book available at Sri Rajeswari Book Links Visakhapatnam

    • @vijaykrishna9666
      @vijaykrishna9666 4 года назад +1

      Kedasu Nikhila Sarva Sambhavam www.amazon.in/dp/B01AWIPJPK/ref=cm_sw_r_cp_tai_KT55EbTGPBDJ3 it’s available in Amazon do check it out it’s wonderful book to read

  • @acharyagmk212
    @acharyagmk212 4 года назад +27

    మోహన్ కుమార్ ఆచార ...
    ధన్యవాదాలు గురువుగారు ....
    మీ వీడియోస్ నా ఉపసనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ...

    • @jayanthisundharachari2836
      @jayanthisundharachari2836 4 года назад

      For me also. Now the relationship between me and Hanuman developed very much. Jai Hanuman 🙏🙏🙏🙏🙏

    • @rammohanraop1675
      @rammohanraop1675 4 года назад

      @@jayanthisundharachari2836 meeru emi follow chestunnaru chappandi...pls...

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 года назад +9

    నిజంగా అద్భుతం . ఓం నమో వెంకటేశాయ ❤️

  • @bhavanakilambi3689
    @bhavanakilambi3689 4 года назад +27

    I read about this bell ringing incident in PVRK Prasad Garu’s book - Naham Karta Hari Karta. Thank you for bringing all such mesmerising incidents to the fore 🙏🏽🙏🏽

  • @jayalakshmi7194
    @jayalakshmi7194 3 года назад +14

    నమో వేంకటేశాయ🙏🙏🙏
    ఆ ఏడుకొండల స్వామి వారి సేవ లో తరించిన శ్రీ. P V R K . Prasad garu ధన్యజీవులు🙏

  • @indiraummineni2870
    @indiraummineni2870 4 года назад +9

    మీరు చెపుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది🙏🏼🙏🏼🙏🏼

  • @MAMABRO1127
    @MAMABRO1127 4 года назад +351

    మా నాన్నమ్మ గారి తాతయ్య గారు
    గౌరవనీయులైన "ఉప్పులురి గణపతి శాస్త్రి గారు"

    • @prasantipothapragada4298
      @prasantipothapragada4298 4 года назад +18

      A vamsam Loni varu adrustavantulu

    • @seshadri338
      @seshadri338 4 года назад +11

      Sasank garu, meet tata gari peru vinnamu, ayaki sathadika vandanlu. 🙏🙏🙏🙏

    • @suvarnamena6
      @suvarnamena6 4 года назад +4

      🙏🙏🙏

    • @nagasyambabutummala9935
      @nagasyambabutummala9935 4 года назад +3

      Avna

    • @gopikrishna8446
      @gopikrishna8446 4 года назад +22

      వాళ్ళ వంశం లో పుట్టడం మీ అదృష్టం స్వామి

  • @harishankerrao7111
    @harishankerrao7111 4 года назад +8

    ఆనందం ఆశ్చర్యం వేసింది ఈ విషయం గురించి ఎవరూ పేపర్ వాళ్ళు ఇవ్వరు భయం వాళ్ళకి

  • @kovasridevisridevi3437
    @kovasridevisridevi3437 4 года назад +2

    ఓం నమో శ్రీ వెంకటేశాయనమః, ఓం శ్రీనివాసాయనమః, ఓం గోవిందనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌺🌸🍐🍎🍏🍇🌿గురుగారికి పాదాభివందనం. మీరు చేసే వీడియోస్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం గురుగారు ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఎం తెల్సు కుంటమో అని 1000కళతో ఎదురు చూస్తాను గురుగారు. మీరు చేపిన ప్రతిదీ మైండ్ లో ఉండిపోతుంది. ధన్యవాదములు గురుగారు.

  • @chanugondla8993
    @chanugondla8993 4 года назад +17

    కృతజ్ఞతతో .... గురువుగారు....
    భారతీయ సంస్కృతిలో.... ఎన్ని. గొప్ప విషయాల ఉన్నాయో.... తెలియజేస్తున్నారు....
    మీరు... ఇలాంటి మంచి వేడియోస్ అందించాలి.....
    డబ్బు.కోసం చిల్లర మతాలు కి మారె వారు.... కొంచమంది అయిన.... మన హిందూ సంస్కృతి గురించి... తెలుసుకుంటారూ.....

  • @subbusubhash5266
    @subbusubhash5266 4 года назад +21

    Almost same incident happened in 2013 .
    At that time heavy rain came after Sri Bharati teertha maha Swamy entered tirumala . By that rain Kalyani dam recharged to serve for 6 months .
    Pranams to his lotus feet

  • @madhurinaik9982
    @madhurinaik9982 4 года назад +18

    Guriji your speech is always great
    We understand your expressions
    But not words
    Please use English subtitles
    India is big country
    Many people like me will get benefits
    Lord Venkateshaya blessed you

  • @vangarisrikanth3649
    @vangarisrikanth3649 4 года назад +2

    Nenu video notifications rakamunde
    Channel open chesi wait chustunna.
    Nanduri srinivas gari speeches 100% exciting and interesting.

  • @suryak1520
    @suryak1520 4 года назад +6

    Chaala baaga chepparu guruvu gaaru...
    dhanyavaadamulu....Thirumalesuni mahathyaalu vini epudepudu thirupathi velli swamy vaarini chudala ani vundi....🙏🙏🙏

  • @srimannarayana4798
    @srimannarayana4798 4 года назад +12

    As far as I remember, from what I have been told, everyone in TTD and Tirumala were stunned when they came to knew that except Tirumala hills and adjoining catchment areas, there was not even one drop of rain in any of surrounding places.
    Respects to Prasad Garu, who was the person to have made Tirumala what it is now. Vaikuntam queue is one among many of his visionary ideas.
    Govinda Govindaaa

  • @saiakhilbobbili2725
    @saiakhilbobbili2725 4 года назад +50

    చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామే ఈ యాగం చేయమని సలహా ఇచ్చారు 🙏pvrk ప్రసాద్ గారికి

    • @sunandad8802
      @sunandad8802 4 года назад

      NAMASTE GURUGARU BHAGAVANTUDU YAVARO OK ROOPAMLO MANAKU TELIYANI
      CHALA VISHAYALU MEELANTI GOPHAVARITHO MAAKU TELIYACHESTARU
      MAA ENTIMUNDHU GADHAPAMANU
      KODHIGA NERA LAAGA CHILINDI
      YAMCHEYALO ARDHAM KAVATAM LEDHU MEERU NAAKU SALAHA CHEPANDI GURUGARU

  • @tejaswinivl2601
    @tejaswinivl2601 2 года назад +9

    Really feeling happy that we have such a good channel sir. I really would have an opportunity to appreciate the efforts you're putting in to make everyone understand how important our dharma is 🙏🏻

  • @manojkumarg8510
    @manojkumarg8510 4 года назад +62

    గురువు గారు దయచేసి శ్రీ రామానుజుల వారి చరిత్ర చెప్పండి

  • @nagarajupodduturi3818
    @nagarajupodduturi3818 4 года назад +73

    మీరు లలితా సహస్రం కి bashyam చెబితే వినా లని ఉంది గురువు గారు.

    • @seeker4486
      @seeker4486 4 года назад +1

      Awaiting to see same wish ..🙏

    • @ravigaru9346
      @ravigaru9346 4 года назад

      I endorse the same 🙏

    • @aashrayainnumerology1186
      @aashrayainnumerology1186 4 года назад +1

      మీ కోరిక తప్పక నెరవేరుతుంది

    • @smilekrishna
      @smilekrishna 4 года назад

      Saamavedam వారు చేసిన వ్యాఖ్యానం చూడండి.. యూ ట్యూబ్ లో ఉంది.

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 3 года назад +1

      నాకు కూడా తెలుసుకోవాలని విపరీతమైన కోరిక త్వరగా మీరు దాని మీద ఒక వీడియో చేయండి గురువుగారు ప్లీజ్

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 4 года назад +5

    Nice soft spoken words with powerful
    Message of Tirumala God blesses.
    Thank you 🙏🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 3 года назад +2

    జై శ్రీమన్నారాయణ.. ఆరోజు పైన సేవ ముగించుకొని కొండదిగి కిందకు వచ్చాము
    అలివేలుమంగాపురం ..శ్రీ కోదండరామ స్వామి వారి కూడా చూశాము.. అంతటితో కాలేదు.. కోదండ రామ స్వామి వారి గుడి లో ఏకాంత సేవ కి టికెట్లు ఇస్తున్నారని మా బ్యాచ్ అందరం పరిగెత్తాము.. 50 మందికి మాత్రమే ఇస్తారట.. క్యూలో చాలామంది ఉన్నారు.. స్వామి నాకు ఏకాంతసేవ ఇస్తావా అని.. బాధపడ్డాను.. కౌంటరు తెరిచి టికెట్లు ఇస్తున్నారు.. నాకు టికెట్టు లేదు నా ముందు వాళ్లకు కూడా లేదు.. మా బ్యాచ్ లో కొంతమందికి అందాయి.. సరే లే.. ఏమి చేస్తాము .. అని బాధపడుతూ నుంచున్నాను.. ఇంతలో ఒక ఆయన వచ్చి నా చేతిలో టికెట్ పెట్టాడు.. అంతే నాకు ఏడుపు వచ్చేసింది.. చక్కగా ఏకాంత సేవ స్వామివారి అనుగ్రహంతో చూడగలిగాను..
    పైన కొండ మీద సేవ స్వామి వారు దగ్గరగా తన దగ్గరగా వేయించుకున్నారు.. దిగువ తిరుపతిలో కోదండరామ స్వామి వారి ఆలయంలో ఏకాంత సేవ టికెట్ చేతిలో పెట్టి.. నన్ను అనుగ్రహించారు.. నా ఆనందానికి అవధులు లేవు.. స్వామి వారికి ఎంతో ఎంతో కృతజ్ఞతలు నమస్కారములు..
    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
    🚩🚩🚩🚩🚩🚩

  • @tamadagovind5904
    @tamadagovind5904 4 года назад +11

    Guruvu garu, tirumala gurunchi inka teliyajeyagalaru. Om namo venkatesaya 🙏

  • @radhikathodupunooru9684
    @radhikathodupunooru9684 2 года назад +1

    ఓం నమో వేంటేశాయ.... అద్భుతమైన విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పారు🙏

  • @PEELAPADMA
    @PEELAPADMA 4 года назад +6

    Pvrk prasad garu entha అదృష్టవంతులు... జై శ్రీమన్నారాయణ

  • @indiravujji6862
    @indiravujji6862 4 года назад +1

    🙏🏼🙏🏻🙏🏻💐 మీరు చెప్పే ప్రతి వాక్యం మహా అద్భుతం గా ఉంది కృతజ్ఞతలు

  • @vishwanathvictory142
    @vishwanathvictory142 4 года назад +8

    Sir....This kind of videos all content really appreciate and wonderful presentation good.... especially god topics I'm every day watching your videos .. superb thank you....sir all the best

  • @udhaybhanu1382
    @udhaybhanu1382 4 года назад +1

    Wow vintuntene Vollu pulakaristundi...Guruvu garu Miku sashtanga namaskaramulu Ilanti divya purushula charitrala gurinchi maku teliya chestunanduku.🙏🙏🙏

  • @saicharankonkala1301
    @saicharankonkala1301 4 года назад +4

    Jeevithamlo okkasari mi paadalnu sprushchalani undi swamy...🙏🙏🙏

  • @Anijai4581
    @Anijai4581 4 года назад

    స్వామి ధన్యవాదములు.. మీరు తిరుమల గురించి చెప్పినవి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి

  • @renukachatari688
    @renukachatari688 4 года назад +8

    we need more people like u sir proud of u sir god bless u and ur family.

  • @parasaprabhakararao3405
    @parasaprabhakararao3405 4 года назад

    చాలా చక్కగా చెప్పారు. పరమాత్మ లీలలు ఎన్ని. మనం ఎంత ప్రయత్నం చేసినా మనం తెలసుకోలేం.

  • @prasadreddy5421
    @prasadreddy5421 4 года назад +25

    మహా మహిమ్ శ్రీ శ్రీనివాస్ గారు. 🙏 నమస్తే అండీ.,
    PVRK Prasad Gari గురించి కొద్దిగా తెలిసిన వాణ్ణి..
    ఆటైంలో ఇంత Electronic Media, TV., మొదలగునవి లేనందున. ఆ వరుణయాగం తదనంతరం స్వామి వారి మహాత్మ్యం గురించి ఎక్కువ మందికి తెలవలేదు.. 🙏
    ______________________
    మరి.., ఈమధ్య కాలంలో., ఎన్నో సంవత్సరాలు వరుసగా అనావృష్టి వచ్చినా.
    అప్పటి పాలకులు, స్వామివారి ధన వస్తు వజ్ర వైఢూర్యాలు., గుప్తనిధులు వెలికి తీసేందుకు ఆసక్తి చూపించారుగానీ., ఇటువంటి, యజ్ఞయాగాదులు చేయాలనే ఆలోచనే ఏలిన వారికి రాలేదుమరి..,
    -------------------------------------
    శ్రీ వెంకటేశ్వర
    స్వామి వారి మహాత్మ్యం జగద్విదితం.🙏🌹
    గోవిందా హరి గోవిందా
    🙏🌹🙏🌹🙏🌹

  • @mammaidevender123
    @mammaidevender123 4 года назад

    శ్రీ గురుభ్యో నమః ...గురువు గారు మీ జీవితంలో కానీ వేరే మీకు తెలిసిన వేరే మహానుభావుల జీవితాల్లో జరిగిన అద్బుతాల గురుంచి ఒక వీడియో చేయండి...గురువు గారు...

  • @localtraveller7909
    @localtraveller7909 4 года назад +13

    Eeroje vellanu darsanam ki, chala prasanthaga undi

  • @pesalasivakumar8044
    @pesalasivakumar8044 4 года назад

    గురువు గారి పాద పద్మాలకు..నమస్సులు..మీ శ్రమకు..మీ సేవకు సదా రుణపడి ఉన్నాము...గొప్ప విషయాలను..తెలిపారు దైవ సాక్షాత్కారం..అనేది...ఒక సాధన త్రికరణ శుద్ధి గా చేసే సాధనలో...గురువు గారి ఆశీస్సులు..కోరుతూ మీ వలన మా జీవితం లో దైవ మార్గానికి కావలసిన..గొప్ప మాటలు పొందుతున్నాము..మీ క్షేమం కోరుతూ సదా మీ ఆశీర్వాదం కోరుతూ...ఓం నమో వేంకటేశాయ గురుభ్యోనమః

  • @naveenraju8851
    @naveenraju8851 4 года назад +4

    Sir I always wanted to know as much as information possible about Balaji Swamy. I very recently got to know about you. And I am very happy that I am getting to know so much about swamy . Thanks a lot 😊🙏🏻

  • @manuvadubbaka1425
    @manuvadubbaka1425 2 года назад +2

    On namo venkateshaya naina tandri niku enni sarlu dhanyawadam cheppina takkuve swami.Thank you so much swami thank you so much ayya.kapadu tandri please kapadu.

  • @raghunandansrinivasan773
    @raghunandansrinivasan773 4 года назад +6

    Thank you, Sir for sharing this Divine episode! Om Namo Venkateshaaya.

  • @Siyaram_73
    @Siyaram_73 4 года назад

    నమస్కారం గురువు గారు, చాలా మంచి విషయాలని మా కు అర్ధం అయినట్లు చేప్పుతున్నారు. దన్య వాదాలు🙏🙏

  • @lakshmivenkateswarachannel317
    @lakshmivenkateswarachannel317 4 года назад +3

    Yes. Sir u r right. Tirumala. Is. My. Favorite place lord. Venkateswaraswamy. Is my favorite god l am very happy with u r speech my life is best example For that Everyone. Critisise. me always because l. am doing puja at everyday in US also I can care for that. words. because my mind. And. My body filled. With lord venkateswaraswamy.

  • @nanicherry3452
    @nanicherry3452 2 года назад

    గురూజీ గారు ,,మీరు చెప్పుతూ ఉంటే నా మనసు పులకించి పోయింది,,,🙏🙏

  • @surayhemanth809
    @surayhemanth809 4 года назад +7

    My name is Padma I am from Kuwait guruvugaru nenu puttindi perigindi thirumalalone miru thirumalagurinchi miru vinnavistu vunte naku chala santhoshanga vundi swami kani jivanopadi kosam Kuwait vacchamu om namo venkateswarayanamaha

  • @yandrabhuvansaikumar27
    @yandrabhuvansaikumar27 4 года назад

    గురువు గారికి ధన్యవాదాలు...ఇంకా తిరుమల విశేషాలు తెలియజయండి🙏🙏🙏🙏💐💐

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 4 года назад +4

    Chala thankyou Guru garu....Om Namho Venkateshaya 🙏🙏

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 4 года назад +2

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు

  • @sudharshanlavanya3687
    @sudharshanlavanya3687 4 года назад +4

    చాలా ధన్యవాదాలు గురువు గారు

  • @udhaybhanu1382
    @udhaybhanu1382 4 года назад

    Guruvu garu nado chinna manavi... Meru chesina rasaleela video chusaka Naku radha devi charitra gurinchi telusukovalni undi.... Chala mandi chala vidhalu ga aa talli charitra cheptharu... Kani andulo edi nijamina charitro mere telapavalasindiga prardhana🙏🙏

  • @manojkumarg8510
    @manojkumarg8510 4 года назад +184

    తిరుమల క్షేత్రం గురించి ఇంకా చెప్పండి మీ నోటితో వినల

    • @sujeethtirukovela3079
      @sujeethtirukovela3079 4 года назад +4

      Avnu.,Sri vishnu roopaaya namashivaaya 🙏

    • @cherukurahul9286
      @cherukurahul9286 4 года назад +1

      Yes

    • @aashrayainnumerology1186
      @aashrayainnumerology1186 4 года назад +2

      చాలా మంచి కోరిక శ్రీ శ్రీనివాసుని గురించి ఎంత తెలుసుకున్న మళ్ళీ ఇంకా ఏమైనా తెలుసుకున్నామ అని అనిపిస్తుంది,గోవిందాయా నమః

    • @harishk225
      @harishk225 3 года назад +1

      Read
      Naham kartha Hari Kartha book by PVRK prasad.

  • @vanampothuraju5040
    @vanampothuraju5040 4 года назад

    Yenno adbbhutaalu,swamy vari gurinchi mi vaakku dwara Mahimalu inka, inka vinalanipistundi.nijanga.tirupati ante emito ippude telisindi tq guru Garu🙏🙏.oka teacher la bodhistunnaru.🙏🙏

  • @madhavjulakanti3013
    @madhavjulakanti3013 4 года назад +3

    శ్రీ గురుభ్యో నమః
    నండూరి శ్రీనివాస్ గారికి వందనాలు
    పై వీడియోలో చెప్పిన విధంగా తిరుమలలో నీటి ఎద్దడిని తరిమి కొట్టడానికి వరుణ యాగం చేసినట్టు, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తరిమి కొట్టడానికి మన సనాతన ధర్మంలో లేదా వేదములలో ఏదైనా మహాయాగం కానీ యజ్ఞము కానీ ఉంటే అది తెలియపరిచి మన పండితులు,పీఠాధిపతులు మరియు గురువుల అనుమతి సహకారాలతో లోకకళ్యాణార్థం చేయవలసినదిగా ప్రార్ధన

  • @Blackstar57G
    @Blackstar57G Год назад +1

    స్వామి ఎంత చక్కగా చెప్పారు

  • @manisaraswatula8999
    @manisaraswatula8999 4 года назад +3

    Truly greatful to you sir. Thank you so much.

  • @abhiram8893
    @abhiram8893 2 года назад

    మాకు జవాబు దొరకని ప్రశ్న లకు ఎన్నో అడ్డంకులు సమాధానం ఇస్తున్న మీకు ధన్యవాదాలు

  • @chandrashekhargandla9245
    @chandrashekhargandla9245 4 года назад +147

    I watched some goddess face in the jwala picture ..is anyone got same experience

  • @hiranmayi6270
    @hiranmayi6270 4 года назад +1

    Excellent ...no words....swamy mahima....Waiting for your videos sir ......

  • @anantharamanvaratharajulun8027
    @anantharamanvaratharajulun8027 4 года назад +8

    Sir same incident recently also in between 2010 to 2013. I am personally heard. Sringeri swami came heavy rain came.

  • @adminhelios9150
    @adminhelios9150 3 года назад

    Entha adbutha varnana andi meedi vintuntunnanthasepu tirumala lo undi aroju jarigina sangatana pakkane undi chusinantha clearga chepparu intha manchi video nenu tirumalalo undi vinadam na adrustamga bavistunna andi maku eroju evening swamyvari darshnam undi andi 🙏🙏🙏🙏🙏

  • @banusteluguvlogs5735
    @banusteluguvlogs5735 4 года назад +3

    Me video's chalaa b🙏🙏🙏aaguntaaie guruvu gaaru

  • @saripallivenugopalarao8777
    @saripallivenugopalarao8777 2 года назад +1

    Guruvugariki Namaskaramulu. Very clearly explained the power of mantra and Yagna and the LORDs blessings to his pure devotees

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 4 года назад +15

    8:24 చప్పట్లు చప్పట్లు.......
    ఓం నమో నారాయణాయా

  • @nagarjunarjun2221
    @nagarjunarjun2221 4 года назад +1

    Nice information Sir..the very important thing is we lost our desi cows also..its products are important for all our rituals

  • @sivasaikrishna11
    @sivasaikrishna11 4 года назад +18

    OM NAMAHA SIVAYA OM NAMO VENKATESAYA 🙏😍🤩

  • @nnssmohanarao8667
    @nnssmohanarao8667 Год назад

    THANK U SO MUCH Sir.
    GOVINDA,GOOOOOVINDA

  • @gnanareddy5585
    @gnanareddy5585 4 года назад +5

    OM NAMO VENKATESAYA
    OM GURUBHYO NAMAH
    Sri P V R K Prasad former EO TTD garu goppa daivabhakti parulu

  • @deepakkh6176
    @deepakkh6176 6 месяцев назад

    Ippudu nenu tirumala lo unna guruvugaaru.....puskarink pakkana koorchoni...meeru cheppindi choostunna....
    Dhanyavadhalu guruvugaaru

  • @kishoremundra
    @kishoremundra 4 года назад +4

    U r genius u r bhakti is definitely blessed pranaam ....

  • @AnilkumarTummalapalli
    @AnilkumarTummalapalli Год назад

    Srinivas garu me videos ki addict ayam inka eno chepali memu vinali devudu meku inka chepinchali

  • @nandaguruprasad8126
    @nandaguruprasad8126 4 года назад +11

    Ome namo venkateysaya🙏🙏🙏

  • @venkateswarluchandra8734
    @venkateswarluchandra8734 2 года назад +1

    Om namo venkatesa ya adbutamga chepparu

  • @sivap3424
    @sivap3424 4 года назад +6

    ధన్యవాదాలు 🙏🙏

  • @anuradhak3181
    @anuradhak3181 3 года назад +1

    sir, by this vedio your kindself,made me into tears. with regards

  • @sudhakannali4216
    @sudhakannali4216 4 года назад +3

    Om Namo Venkateshaya..Om Namo Srinivasa...🙏🙏🙏

  • @shrinivascap4198
    @shrinivascap4198 4 года назад +1

    Excellent speech .
    And super information

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 года назад +3

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏

  • @Tagore25509
    @Tagore25509 4 года назад +2

    What you said is perfectly correct Sir. We have to trust and believe the Vedas and mantras. Om nama shivaaya

  • @vinobhima49
    @vinobhima49 4 года назад +36

    వేద పురుషులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి చలవ తో వేలాది మంది వేద పండితులు జీవనం చేస్తున్నారు

  • @amiriettysrinivas5987
    @amiriettysrinivas5987 4 года назад

    ఎంతటి మహ భాగ్యం మీ వీడియో లు చూడటం . మన వేదాలు, సనాతన ధర్మం గురించి మాకు ఎన్నో విషయాలు చెప్పుతున్నరు. మీకూ ధన్యవాదములు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు సరి అయిన జవాబు సనాతన ధర్మాన్ని నమ్మటం. శ్రీనివాసరావు గారూ మీకూ ధన్యవాదములు పెద్దవారు మీకు పాదాభివందనాలు. శ్రీనివాస్ చీరాల

  • @dineshkumardevosnational7507
    @dineshkumardevosnational7507 4 года назад +3

    Hello sir 🙏 adi sri vari mahimalu swami vari mariyu archaca swamula power🙏🙏🙏🙏 govinda govinda

  • @sudharanidamera3212
    @sudharanidamera3212 4 года назад

    🙏🏻స్వామి మధ్య మధ్య లో వాయిస్ బ్రేక్ వస్తుంది

  • @sgayatrisunnapu2501
    @sgayatrisunnapu2501 4 года назад +10

    Yaaa...IAM da first viewer....🙏

  • @anilbabuchoppakatla2341
    @anilbabuchoppakatla2341 4 года назад +1

    Sir great caption very nice explanation of gods grace thanks dr c anilbabu