గురువుగారు మీరు మాట్లాడుతుంటే మనసు ఆనందంతో కంటిలో నుండి నీరు కారుతూ తన్మయత్వంతో ఉంటుది అండి మీలాంటి మహానుభావులను చూస్తే జన్మధన్మ్యము అవుతుంది అండి మీ పాదములకు నా సెతకోటి వందనములు గురువుగారు ఎన్నో జన్మల పుణ్యఫలం మీ లాంటి మహానుభావుల మాటలు వినగలగటం🙏🙏
Thank you so much for this video @ Suman Tv. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఇలా తెసులుకోవడం చాల ఆనందంగా ఉంది. విశ్వపతి గారు పేరుకు తగినట్లుగా విశ్వ కార్యాన్ని నిరవర్తిస్తుంటే విశ్వమే దాని పని అది వారి ద్వారా చేసుకుంటుంది. తన పాత్రను ఎంతో అద్భుతంగ పోషించారు మరి మనం ఈ వీడియో వినగలిగాం అంటే మన పాత్ర కూడా ఉండే ఉంటుంది. ఎరుకతో మన పాత్రని తెలుసుకొని పోషిద్దాం ఆ తెలుసుకునే మార్గం తెలిపేది కూడా ఆ వెంకన్నే.❤🙏😊
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు, మీ video, ఆ లీలలు, అనుభవాలు వింటూ ఉంటే చాలా అద్భుతం గా ఉంది. దయచేసి నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం పంపండి. ఆ దేవదేవుడు మీ రూపంలో నాకు వరం ఇచ్చారు. సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు.
గురువు గారు 🙏 శతకోటి వందనాలు మీరు వెంకటేశ్వర స్వామి ని చూడడం నిజంగా మీరు చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి నాకు అంత అదృష్టం లేదు కానీ మీరు రాసిన స్వామి వ్రతం పుస్తకం పంపండి.మీకు ఋణపడి వుంటాం🙏
nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve
@@ImranKhan-s5c7v e janmaki inthakantey em vinalani anipisthadhi idhey nijam aithey prapancham lo na antha happy manshi evaru undaru because I beleive he is alive standing in tirumala to bless us always ❤️🙏🏻
గురువుగారు, మా కోడలు ఈ వ్రతం చేశాక చాలా అద్భుతం జరిగింది. మా అబ్బాయికి డబుల్ ప్రమోషన్ వచ్చింది. మీ ద్వారా ఈ వ్రతం మాకు తెలియటం చాలసంతోషం . ధన్యవాదాలు 🙏🙏
విశ్వపతి గురువు గారికి శతకోటి నమస్కారాలు అలనాడు అన్నమయ్య ఈనాడు మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి వరం ఇచ్చారో కదా అన్నమయ్య ను చూడనందుకు మిమ్మల్ని చూసే భాగ్యం ఆఏడుకొండలవాడు మాకు కురిపించారు గారువు మీకు ధన్యవాదాలు ఆ స్వామి మీ మా అందరి పై చల్లని చూపు లు కురిపించాలని వేడుకుంటున్నాను సుమన్ t,v యాజమాన్యానికి ధన్యవాదాలు 💐🙏🙏💯👍
అయ్యా రోజూ మీ వీడియోలు చూస్తూంటాను..ఎన్నో ఇంటర్వ్యూలు చూసాను..ఎంతో బాగుంటాయి.స్వామి మాటలు లేవు,భాష లేదు..నేనేమీ చెప్పలేను...ఇది అంత బాగుంది... నేను స్వామిని ఒకటే కోరుకుంటున్నాను...మిమ్మల్ని చూడాలని...🙏🙏🙏🙏🙏🙏🙏
కలియుగం దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ద్వారా అందరికి కలగడం అది మీ ఏ జన్మలో చేసుకొన్నా పుణ్యమో. ఆ దేవుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి అని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ నమః!!!
అందరికీ శుభోదయం, నా school days 🎒📚 gurtocchayi , Excellent , all the best to childrens👧👦 , పిల్లలు దేవునితో సమానం అంటారు కదా నాకు భగవంతున్ని అనుభవించినట్లుగానే అనిపించింది, మహదానందంగా ఉంది❤❤❤. మంచి విడియుచోటికివచ్చిన అందించినందుకు మీకు ధన్యవాదాలు శ్రావణ్ గారు. 🙏🙏
*అద్భుతమైన విశ్లేషణతో కూడిన ఆధ్యాత్మిక అమృతవాహిని.. అందించిన గురువర్యులకు మా హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను .. అందించిన సుమన్ టీవీ యాజమాన్యం మరియు సిబ్బందికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను 👍🙏*
Thank you Viswapathi Garu. Really it was a great experience and 50 min passed like few minutes. Thank you Suman TV for this video. Om Namoh Venkateshaya 🙏🙏
నమస్తే మాస్టార్.మాస్టార్ నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.దయచేసి నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం పంపండి. ఆ దేవదేవుడు మీ రూపంలో నాకు వరం ఇచ్చారు. నా జీవితంలో ఆనందం చేకూరుస్తుంది ఈ వ్రత పుస్తకం.
మీ వీడియో చేసాను, మీరు చెప్పినవి వింటూ ఉంటే మీకు స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం లభించింది, కానీ మీ పుస్తకం శ్రీ వేంకటేశ్వర స్వామి వ్రత కల్పం చదవాలి అనిపిస్తుంది, కృతజ్ఞతలు
నమో వెంకటేశాయ గురువుగారు మీకు పాదాభివందనాలు శ్రీ వారి మహా అధ్బుతమైన అనుభవాలను చెవులారా వినడంతో జన్మ ధన్యమైపోయింది స్వామి...శ్రీ వారి మహోన్నతమైన పుస్తకాన్ని మాకు ఒక కాపీ పంపగలరు..... Special thanks to Guruji and సుమన్ Tv
nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve
nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve
Gueuvugariki na namaskaramulu,nenu me interview chusi naku chala happy ga undi,naku kuda swamy vari vratakalpam book cgadqvalani undi ,mari book swamy varu ela istaro ani chustunna,,naku book vastae nenu chala adrustam ga bavista guruvugaru 🎉
Meru cheppina sri venkateswara vrata kalpam Chesamu 5 kadha lu chadivamu Chala bagundi maku a vratham chesina tharvatha chala marpu vachindi Anta govinda mahima Om namo venkatesaya 🙏🙏🙇♀️🙇♀️
Amma, RUclips lo search cheyandi,ah vrata vidhanam kathalu Anni dorukuthayi ,oka manchi roju chusi vratham chesukomani me adapaduchu ki cheppandi ,veelu unnapudu book konukondi. Nenu ninna night e interview vinnanu,swamy Daya valla eroju udayame ekadasi kanuka ah vratham chesukunanu...Govinda Govinda..
Namaskaram gurugaru 🙏🏻 jaisrimannarayana 🙏🏻 meeru swami vaari leelalu cheptunna prati maata ki vollu chalinchipoyindi gurugaru. Naku kooda aa pustakam chadavalani undi. Om Namo venkatesaya namaha 🙏🏻
🙏.. ఆయన అనుభూతి ఇంత తక్కువ టైమ్ లో చెప్పడం కుదరదు.. సుమన్ టీవీ వారికి మరియు విశ్వపథి గారికి సమయం ఉంటే కుదిరితే ఇంకా కొన్ని విషయాలు షేర్ చేస్కోవాలి అని కోరుతున్నాను...
నమస్కారం గురువుగారు ఎలాంటి వ్రతాన్ని మాకు తెలిపినందుకు ముకు శాతకోటి వందనాలు నేను ఈ వ్రతాన్ని రెండుసార్లు చేశాను ఈ వ్రతాన్ని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much sir..chala mandiki melu chestunna mepy swamy vari Krupa inka Inka undalani..ilane inka chala mandiki help avvalani korukuntunnam.. 🙏🙏
Last week Anukokunda nanduri sreenivas gari video lo pooja gurinchi vinnanu. Appudu pooja cheyyalani anukunnanu. Nenu book download chesukunnanu. Ee shanivaram nunchi chesukuntanu pooja. Anukokunda eeroju ee Video chusanu. Open chese varaku theliyakunda naaku book rasindi eeyana ani. Antha daiva samkalpam 🙏🏻. Last week Pooja tharvatha prasadam sweekarinchaniki vachinavallaki battalatho pati return gift ga Ami alevvali ani night alochinchanu… Kani naaku Ami theliyaledu. Ee Video chesaka anipinchindi… vratham books eddamani… antha shree venkateshwara swami Vari samkalpam 🙏🏻
గురువు గారు స్వామి వారి గురించి మీరు చెప్పె విషయాలు వింటుంటే నాకు తెలియని తన్మయత్వం కలిగుతున్నది. మీకు వీలైతె దయచేసి వెంకటేశ్వర సంకల్పం పుస్తకం ఒకటి పంపగలుగుతారా.
Munduga Suman tvkichala thanks Ilanti guruvugarini make parichayam chesinadu mana sanathana dharamani ee vidhamga kapadutunnaduku chala chala 🙏🏼 swami Vari Krupa mana Ansari Meena vundalali korukuntuna Naku gurugari book andindi its miracle trainlo jurny chesthuna ame venkteswara swamy vrathakalpam chaduvuthara ani adigi icharu I was wonder that time naku Mata raledu I was shock that time thanks 🙏🏼
మెట్ల మీద కూర్చున్నప్పడు చుట్టూ ఉన్న వాళ్ళను మరచి పోయాను అన్నారు కదా అదే మహిమ నాకూ జరిగింది కానీ పెద్దగా అవగాహన లేదు కాబట్టి వదిలేసా.ఐతే నాకు తర్వాత మంచి జరిగింది. తంజావూర్ లో అన్నీ వినాయక విగ్రహాల వరుస చూస్తూ ఉన్నాను ఒక విగ్రహం చూస్తూ ఉన్నా అంతే నా ఇద్దరు పిల్లలూ కదిపితే కానీ మళ్ళీ ఆ లీనం నుంచీ బయటికి రాలేదు. అదికూడా రెండు క్షణాలు మాత్రమే అంతే .ఐతే ఆ తన్మయత్వం ఆనందం ఎవరూ లేదా నేనూ వర్ణించ లేనిది.🙏.
Namo Venkateshaya Guruvugariki vandanalu Mee miracles vintunte chala adbhuthanga anipistundi really ila kuda avuthunda ani, naku kuda ila okasari jarigindi. Venkateswara vratha kalpam gurinchi maku andachesinaduku meeku padabivandanalu. Nenu US lo website nundi download chesukunna.
శ్రీ వెంకటేశాయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః గురువు గారు చాలా చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు స్వామి నీకు వందనాలు శతకోటి వందనాలు నాకు పుస్తకం కావాలి స్వామి
నాకు తెలియని రోజున నేను మా బంధువుల ఇద్దరు కలసి ఇంటిలో చెప్పకుండా తిరుమల వచ్చినాము నేను 12 వ తరగతి చదువుతున్న వేళ, మంచి ఆలోచన వచ్చిన తరువాత మేము తప్ప చేసినందున సిగ్గు పడి వెనుకకు తిరిగి వచ్చినాము తరువాత ఈ స్వామి చూపించిన శ్రద్ధ చూపుతున్నాము
Vedio chusina tarvatha ma badhalu theradaniki margam chupinchina guruvu Garu meku na padhabhi vandanam ma Amma kosam oka book pampinchagalarani manavi chesthunnamu.dhanyavadalu.
Tq Suman TV Ma'am and maa tataiya laga chusinattu undi maa tataiya turpu Godawari jila .meeru Vishwapati gaaru . Devudu tataiya vrata shankalpam gurunchi.dhanyawaadaalu
శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో వున్న మీకు వందనములు ధన్యవాదాలు
గురువుగారు మీరు మాట్లాడుతుంటే మనసు ఆనందంతో కంటిలో నుండి నీరు కారుతూ తన్మయత్వంతో ఉంటుది అండి మీలాంటి మహానుభావులను చూస్తే జన్మధన్మ్యము అవుతుంది అండి మీ పాదములకు నా సెతకోటి వందనములు గురువుగారు ఎన్నో జన్మల పుణ్యఫలం మీ లాంటి మహానుభావుల మాటలు వినగలగటం🙏🙏
Thank you so much for this video @ Suman Tv. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఇలా తెసులుకోవడం చాల ఆనందంగా ఉంది. విశ్వపతి గారు పేరుకు తగినట్లుగా విశ్వ కార్యాన్ని నిరవర్తిస్తుంటే విశ్వమే దాని పని అది వారి ద్వారా చేసుకుంటుంది. తన పాత్రను ఎంతో అద్భుతంగ పోషించారు మరి మనం ఈ వీడియో వినగలిగాం అంటే మన పాత్ర కూడా ఉండే ఉంటుంది. ఎరుకతో మన పాత్రని తెలుసుకొని పోషిద్దాం ఆ తెలుసుకునే మార్గం తెలిపేది కూడా ఆ వెంకన్నే.❤🙏😊
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 స్వామీ మీ జన్మ ధన్యం ఈ వీడియో చూడడం వల్ల మా జన్మ కూడా ధన్యమైంది 🙏🙏
Swami kanipichi vupayoga vundadhu kapadithe baguntundhi
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు,
మీ video, ఆ లీలలు, అనుభవాలు వింటూ ఉంటే చాలా అద్భుతం గా ఉంది. దయచేసి నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం పంపండి. ఆ దేవదేవుడు మీ రూపంలో నాకు వరం ఇచ్చారు. సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు.
గురువు గారు 🙏 శతకోటి వందనాలు
మీరు వెంకటేశ్వర స్వామి ని చూడడం నిజంగా మీరు చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి నాకు అంత అదృష్టం లేదు కానీ మీరు రాసిన స్వామి వ్రతం పుస్తకం పంపండి.మీకు ఋణపడి వుంటాం🙏
please kindly send me one book .
@@lavanyasakinala210051:00
Online lo free ga available undi andi. Venkateswara vrata kalpam ani type cheyyandi Google lo
గురువు గారు ఎవరు నమ్మినా నమ్మక పోయినా, స్వామి వారు అదృష్టం ఉన్నవారికి కనిపిస్తారు ఇది నిజం, నిజం, నిజం.
Swami vari daya valana naku , na barthaku jobs vachai..... jai balaji 🙏🙏🙏🙏🙏🙏
Avnu nijam na battuta chaala chaala pichi tirumala venkateshwara bakthudu nenu na papa darshanam cheskunnam thanaki kudaraledhu memu Canada vachesam memu malli swamini darshinchukotanki 3 yrs time padthadhi Swamy Canada ochaka thanaki darshanam ichadu anta moham lo moham petti aina sarvavyapakudu lokarakshakudu jagannataka suthradhaari 🙏🏻 om Namo Venkateshaya
nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve
@@ImranKhan-s5c7v Om Namo Venkateshaaya, chaala happy ga undi meeku jarigindi assume chestunte. Sab ka maalik ek hai
@@ImranKhan-s5c7v e janmaki inthakantey em vinalani anipisthadhi idhey nijam aithey prapancham lo na antha happy manshi evaru undaru because I beleive he is alive standing in tirumala to bless us always ❤️🙏🏻
గురువుగారు, మా కోడలు ఈ వ్రతం చేశాక చాలా అద్భుతం జరిగింది. మా అబ్బాయికి డబుల్ ప్రమోషన్ వచ్చింది. మీ ద్వారా ఈ వ్రతం మాకు తెలియటం చాలసంతోషం . ధన్యవాదాలు 🙏🙏
మహానుభావా! మీసంభాషణ వింటూ ధన్యున్నయ్యాననిపిస్తోంది.
విశ్వపతి గురువు గారికి శతకోటి నమస్కారాలు అలనాడు అన్నమయ్య ఈనాడు మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి వరం ఇచ్చారో కదా అన్నమయ్య ను చూడనందుకు మిమ్మల్ని చూసే భాగ్యం ఆఏడుకొండలవాడు మాకు కురిపించారు గారువు మీకు ధన్యవాదాలు ఆ స్వామి మీ మా అందరి పై చల్లని చూపు లు కురిపించాలని వేడుకుంటున్నాను సుమన్ t,v యాజమాన్యానికి ధన్యవాదాలు 💐🙏🙏💯👍
అయ్యా రోజూ మీ వీడియోలు చూస్తూంటాను..ఎన్నో ఇంటర్వ్యూలు చూసాను..ఎంతో బాగుంటాయి.స్వామి మాటలు లేవు,భాష లేదు..నేనేమీ చెప్పలేను...ఇది అంత బాగుంది...
నేను స్వామిని ఒకటే కోరుకుంటున్నాను...మిమ్మల్ని చూడాలని...🙏🙏🙏🙏🙏🙏🙏
Naku oka sari kalavalani undi
Even I want to meet you Guruvu garu just for 1 hour.
Luckily I got call one time thanks Guruvu garu
కలియుగం దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ ద్వారా అందరికి కలగడం అది మీ ఏ జన్మలో చేసుకొన్నా పుణ్యమో. ఆ దేవుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి అని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ నమః!!!
అందరికీ శుభోదయం, నా school days 🎒📚 gurtocchayi , Excellent , all the best to childrens👧👦 , పిల్లలు దేవునితో సమానం అంటారు కదా నాకు భగవంతున్ని అనుభవించినట్లుగానే అనిపించింది, మహదానందంగా ఉంది❤❤❤. మంచి విడియుచోటికివచ్చిన అందించినందుకు మీకు ధన్యవాదాలు శ్రావణ్ గారు. 🙏🙏
Thank you very much Guruvugaru 🙏🙏🙏I received books last Saturday and today I read the stories really mesmerizing Om Namo Venkateshaya 🙏🙏🙏🙏
Thank you Viswapathi Garu, Maa janma dhanyam chesukone margam icharu, and thank you Suman TV
*అద్భుతమైన విశ్లేషణతో కూడిన ఆధ్యాత్మిక అమృతవాహిని.. అందించిన గురువర్యులకు మా హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను .. అందించిన సుమన్ టీవీ యాజమాన్యం మరియు సిబ్బందికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను 👍🙏*
Thank you Viswapathi Garu. Really it was a great experience and 50 min passed like few minutes. Thank you Suman TV for this video. Om Namoh Venkateshaya 🙏🙏
మీరు చాలా జన్మలెత్తి చాలా ప్రార్థనలు చేసిన మీరు భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రత్యశ కృనా ద్వారా మీరు అన్ని జన్మల అదృష్టవంతులు.
వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి
శ్రీ వెంకటేశ్వర స్వామి శతకోటి నమస్కారాలు
నమస్తే మాస్టార్.మాస్టార్ నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.దయచేసి నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం పంపండి. ఆ దేవదేవుడు మీ రూపంలో నాకు
వరం ఇచ్చారు. నా జీవితంలో ఆనందం చేకూరుస్తుంది ఈ వ్రత పుస్తకం.
Google search cheste vastundhi chudandi ..nenu ninnane search cheste vachindhi ..chala links vastaie ...Anni search cheste ...edho okadhanlo easyga open avvudhi
మీ వీడియో చేసాను, మీరు చెప్పినవి వింటూ ఉంటే మీకు స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం లభించింది, కానీ మీ పుస్తకం శ్రీ వేంకటేశ్వర స్వామి వ్రత కల్పం చదవాలి అనిపిస్తుంది, కృతజ్ఞతలు
గురువు గారు నేను నమ్ముతున్నాను... ఎప్పుడూ తలచినా కళ్ళముందు.సాక్షాత్కరమే🙏🙏🌹🌹
నమో వెంకటేశాయ
గురువుగారు మీకు పాదాభివందనాలు
శ్రీ వారి మహా అధ్బుతమైన అనుభవాలను చెవులారా వినడంతో జన్మ ధన్యమైపోయింది స్వామి...శ్రీ వారి మహోన్నతమైన పుస్తకాన్ని మాకు ఒక కాపీ పంపగలరు..... Special thanks to Guruji and సుమన్ Tv
Naku voka pusthakam kavali swami
స్వామి కలలో కన్పించడం చాలా మంది
నమ్మరు., కాని అది నిజం.., స్వామికి
తెలుసు ఎవరికి కనిపించాలో...rsr😊
What about sub conscious mind? You mad 😡 fellow
Yes.....
nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve
@@ImranKhan-s5c7v 🙏🙏🙏👌

Sir,
You shared pdf's too, it shows how generous you are.
Pranamamulu sir meeku.
Best wihes,
Gueuvugariki na namaskaramulu,nenu me interview chusi naku chala happy ga undi,naku kuda swamy vari vratakalpam book cgadqvalani undi ,mari book swamy varu ela istaro ani chustunna,,naku book vastae nenu chala adrustam ga bavista guruvugaru 🎉
Meru cheppina sri venkateswara vrata kalpam
Chesamu 5 kadha lu chadivamu
Chala bagundi maku a vratham chesina tharvatha chala marpu vachindi
Anta govinda mahima
Om namo venkatesaya 🙏🙏🙇♀️🙇♀️
నమస్కారం మాఅడపడుచుచాలకష్టల్లోవుంది ఎంతల అంటె దైవనింద చెస్తోంది నాకా వ్రత పుస్తాకం కావాలి అభగవంతుడి దయవుంటె మీరు ఇమెసేజ్ చుసి నాకుపుస్తకం పంపుతారని వెడుకుంటున్నాను
Amma, RUclips lo search cheyandi,ah vrata vidhanam kathalu Anni dorukuthayi ,oka manchi roju chusi vratham chesukomani me adapaduchu ki cheppandi ,veelu unnapudu book konukondi.
Nenu ninna night e interview vinnanu,swamy Daya valla eroju udayame ekadasi kanuka ah vratham chesukunanu...Govinda Govinda..
Namaskaram gurugaru 🙏🏻 jaisrimannarayana 🙏🏻 meeru swami vaari leelalu cheptunna prati maata ki vollu chalinchipoyindi gurugaru. Naku kooda aa pustakam chadavalani undi. Om Namo venkatesaya namaha 🙏🏻
Namaskaram Andi... Mimalni Chusinanduku Chala Santhoshamga Vundi, Venakteswara Vratha Kalpam chesi Melu Pondina vallalo nenu Okarini ani Cheppadaniki Garvapaduthunnannu
🙏..
ఆయన అనుభూతి ఇంత తక్కువ టైమ్ లో చెప్పడం కుదరదు.. సుమన్ టీవీ వారికి మరియు విశ్వపథి గారికి సమయం ఉంటే కుదిరితే ఇంకా కొన్ని విషయాలు షేర్ చేస్కోవాలి అని కోరుతున్నాను...
Sir please send me one book sir
Guruvugaru Venkateswara Swami Gurchi Miru Cheppina Miracils Vintunte Ma Janma Dhanyam Ayendi Dhanyavadalandi 👌
నమస్కారం గురువుగారు ఎలాంటి వ్రతాన్ని మాకు తెలిపినందుకు ముకు శాతకోటి వందనాలు నేను ఈ వ్రతాన్ని రెండుసార్లు చేశాను ఈ వ్రతాన్ని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Thanks Guruvu garu. Om Namoh Venkateshaya namaha
స్వామి మీకు కృతజ్ఞతలు. అడిగిన నాలుగు రోజులకే నాకు బుక్సు పోస్టులో పంపించారు. మీకు అనేక నమస్కారాలు.
Ela adigaaru phone no pettaru pls
Ela adigaaru... naku kuda book kavali plz
@@sravanisworld5352
Mail pettadu maa babu ventane vachhaya. e mail adress andul nevundi chudandi.
Plz book pampenchara
Namaskaram guruvugaru naku e video eppudu kantapadindhi nenu chesthunna sri venkateshwara vratha kalpam meeru rachincharu ani chudagane chala anandham vesindhi a swami dhaya naku enka dhorakaledhu nenu e vratham chesthunna evariki eppudu adhi evvalo a swami dhaya guruvugaru 🙏🙏🙏🙏🙏
Thank you very much sir..chala mandiki melu chestunna mepy swamy vari Krupa inka Inka undalani..ilane inka chala mandiki help avvalani korukuntunnam.. 🙏🙏
Last week Anukokunda nanduri sreenivas gari video lo pooja gurinchi vinnanu. Appudu pooja cheyyalani anukunnanu. Nenu book download chesukunnanu. Ee shanivaram nunchi chesukuntanu pooja. Anukokunda eeroju ee Video chusanu. Open chese varaku theliyakunda naaku book rasindi eeyana ani. Antha daiva samkalpam 🙏🏻.
Last week Pooja tharvatha prasadam sweekarinchaniki vachinavallaki battalatho pati return gift ga Ami alevvali ani night alochinchanu… Kani naaku Ami theliyaledu. Ee Video chesaka anipinchindi… vratham books eddamani… antha shree venkateshwara swami Vari samkalpam 🙏🏻
గురువు గారు స్వామి వారి గురించి మీరు చెప్పె విషయాలు వింటుంటే నాకు తెలియని తన్మయత్వం కలిగుతున్నది. మీకు వీలైతె దయచేసి వెంకటేశ్వర సంకల్పం పుస్తకం ఒకటి పంపగలుగుతారా.
I also got books from Sir at free of cost. Thank you once again Sir.
What books u get
Dhanyavadalu Sir !! 🙏💐🙏 No words to express my gratitude Sir !! 🙏💐🙏
నమో వేంటేశాయ very good information sir 🙏🙏💐
Munduga Suman tvkichala thanks Ilanti guruvugarini make parichayam chesinadu mana sanathana dharamani ee vidhamga kapadutunnaduku chala chala 🙏🏼 swami Vari Krupa mana Ansari Meena vundalali korukuntuna
Naku gurugari book andindi its miracle trainlo jurny chesthuna ame venkteswara swamy vrathakalpam chaduvuthara ani adigi icharu I was wonder that time naku Mata raledu I was shock that time thanks 🙏🏼
మెట్ల మీద కూర్చున్నప్పడు చుట్టూ ఉన్న వాళ్ళను మరచి పోయాను అన్నారు కదా అదే మహిమ నాకూ జరిగింది కానీ పెద్దగా అవగాహన లేదు కాబట్టి వదిలేసా.ఐతే నాకు తర్వాత మంచి జరిగింది. తంజావూర్ లో అన్నీ వినాయక విగ్రహాల వరుస చూస్తూ ఉన్నాను ఒక విగ్రహం చూస్తూ ఉన్నా అంతే నా ఇద్దరు పిల్లలూ కదిపితే కానీ మళ్ళీ ఆ లీనం నుంచీ బయటికి రాలేదు. అదికూడా రెండు క్షణాలు మాత్రమే అంతే .ఐతే ఆ తన్మయత్వం ఆనందం ఎవరూ లేదా నేనూ వర్ణించ లేనిది.🙏.
నమస్కారం గురువు గారు, నాకు మీరు రచించిన వెంకటేశ్వర వ్రత వైభవ పుస్తకం కావలెను
గురువు గారూ నమస్కారం. దయచేసి వెంకటేశ్వర వ్రత కల్పం బుక్ పంపీంచవలచినది మనవి
Guruvugaru naku pusthakam kavali 🙏plz
🙏🙏guruvu garu ke naku okay pustamkavale
chala happy ga undhi meru cheppindi vintuntey
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమహ🙏🙏🙏
Thank you very much Guruvugaru🙏🙏
మీ పాదలకు వందనాలు🙏🙏
🙏🙏
Suman TV🎉🎉🎉🎉🎉🎉🎉
Dhanyawadalu sir. Meeru cheppedi vine bhagyam kaliginanduku chala samthosham ga unnanu. Devuni Daya valla 500 books print chesi panchudamu ani sankalpam kaligindi andi. Dayavunchi mee anumathi koruthunanu
Nenu e Venkateswara Swamy vrathmu konnallapatu prathi ekadasinadu chesi swamy vari dayavalla na vanchalu phalinchayi .
OM VENKATESHAYA NAMAHA 🙏🙏🙏
Thank you so much Guruvu garu....we are blessed 🙏🙏🙏🙏🙏🙏🙏
We are blessed today in knowing about you and the great books which you have written with lord blessings 🙏🙏
Namo Venkateshaya
Guruvugariki vandanalu
Mee miracles vintunte chala adbhuthanga anipistundi really ila kuda avuthunda ani, naku kuda ila okasari jarigindi. Venkateswara vratha kalpam gurinchi maku andachesinaduku meeku padabivandanalu. Nenu US lo website nundi download chesukunna.
గురువుగారు 🙏🙏🙏🙏🙏మీ మాటలు వింటుంటే చాలా ఆనందం గా వుంది, మీ నుండి పుస్తకం అందుకోవాలని నాకోరిక 🙏🙏🙏🙏🙏🙏🙏
గురూజీ శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పం పుస్తకం ప్రసాదించండి.నన్ను ఉద్దరించండి.మోక్షం ప్రసాదించండి.
Lord of seven hills website guruvu gari books Anni download chesukondi
@@srikrishnachaitanya5304 Thank you so much...God bless you..🙏🙏
guruvugaru me padaliku maa sirasbivandanalu .
today is very lucky day for me i had opportunity to see your video .
ఇప్పుడు కూడా మాట్లాడుతున్నరు స్వామి వారు 🙏🕉️☪️✝️🕉️🙏 ప్రూఫ్లు నాదగ్గ ఉన్నాయి మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా చాలా మంది దేవుళ్ళు దేవతలు కూడా
@@ram8262 meeru chala adrushtavantulandi
ఓం నమో వెంకటేశాయ జయ గారు ఆ పుస్తకాలు వివరాలు తెలియచేయండి
Please how can I get the copy
Sir maku e vrathakalpam book kavali
Memu address pumpistam
Courior chastara
ఓం నమో వెంకటేశాయ నమః
గురువు గారికి నమస్కారాలు
మాకు వ్రతకల్పం బుక్ కావాలండీ
Namaste Guruvu garu, Sri Venkateswara swami anugraham meku kaligindi. Swami pustakalu andariki cherali Guruvu garu.
గురువు గారికి శతకోటి వందనాలు🙏🙏
Thank you very much Guruvu garu, I have received the books.
I feel I blessed 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam process ela chepthara nakoda kavali madam ah book plsssssss ledha pdf pampinchina parldhu madam plssss
I am looking for the process
Medam naku book kavali 🙏
గురువు గారికి శతకోటి పాదాభివందనాలు,
మీ vedio, ఆ లీలలు , అనుభవాలు వింటూ ఉంటే చాలా అద్భుతం గా ఉంది గురువుగారు.
సుమన్ tv వారికి కృతజ్ఞతలు.
Me interview chustunte kallaventa neellu vachayi aa Deva Devude Naku dari chupincharu 🙏🙏
శ్రీవారి మాయ మనుష్యులమైన మనకు దేవదేవుని లీలలు అర్థం కావు. ఓంనమో వెంకటేశ్వర, ఓంనమో బాలాజీ నమస్తే నమోనమః.
శ్రీ వెంకటేశాయ నమః ఓం నమో శ్రీనివాసాయ నమః గురువు గారు చాలా చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు స్వామి నీకు వందనాలు శతకోటి వందనాలు నాకు పుస్తకం కావాలి స్వామి
Guruvu gaariki naa hrudhaya poorvaka vandhanaalu guruvugaaru naaku venkatesha vratha kalpamu pusthakamu kaavaali guruvugaaru nenu bengalore lo untaanu nenu tirumala loputtaanu nenu mimmalni kalavaali guruvu gaaru naaku meedharsanam kalpichandi guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నాకు తెలియని రోజున నేను మా బంధువుల ఇద్దరు కలసి ఇంటిలో చెప్పకుండా తిరుమల వచ్చినాము నేను 12 వ తరగతి చదువుతున్న వేళ, మంచి ఆలోచన వచ్చిన తరువాత మేము తప్ప చేసినందున సిగ్గు పడి వెనుకకు తిరిగి వచ్చినాము
తరువాత ఈ స్వామి చూపించిన శ్రద్ధ చూపుతున్నాము
గురువు గారి కి పాదములకు నమస్కారములు. మీ ఇంటర్వ్యూ చాలా వరకు చూసాము. వేంకటేశ్వర వ్రతకల్పమ pdf చదువుతున్నము. మిమ్మల్నీ కలుసుకోవాలని ఉంది 🙏
website address advise చేయగలరు
Pls send pdf
Venkateshwara vrathakalpam pdf pampinchagalara. Thanks.
Om namo venkateshya.meeku vela kotla namaskaralu thandri.
Entha baga chepparu.
Gurugaaru meeru chaala adhrustavanthulu,meeru kalolo swamyvarini kalisi Venkateshwar mahathyam,Venkateshwar vratham pusthakam raasaru,kaliyugamlo meeku dakkina adustam inkavariki dakkaledu,meerut poorva Janmashtami sukrutham varinchindi,meerut poojyulu,poojyaneeyulu. Gurugaaru e rendu pusthakaalu naaku kooda kaavali Mari ela Swamy daari choopandi naa paina dayaunchi, koto pranaamalu meerut.
Thanks sir very very much Lord lakshmi narasimha bless your family
Guruvugari nenu swamy vari vratham chesanu chala danyavadalu
Dhanyulu andi guruvu garu meeru.🙏🙏
Guruvu garu satha koti vandanalu maku vratha Kalpam books kavalante ela follow avvali days chesi telapandi 🙏🙏
గురూజీ మీరు మాట్లాడిన ప్రతి మాట నమ్మసఖ్యమే నా జీవితం లొ చాల సార్లు జరిగాయ్
Om Namo Venkatesaya 👏👏👏👏
Vedio chusina tarvatha ma badhalu theradaniki margam chupinchina guruvu Garu meku na padhabhi vandanam ma Amma kosam oka book pampinchagalarani manavi chesthunnamu.dhanyavadalu.
శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం ఎక్కడ లభిస్తాయొ దయచేసి తెలుపగలరు
Happy to know about you Sir 🙏🙏🙏
Guruvu gariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om namovenkateshaya, naku chinnapati nudhi venkateswara chalaestam ayanante amithamaina prema bhakti, naku swamivari temple gold temple kanipinchindhi kalalo, art teacher job chestunnanu, kutumbamo chala ebandhu, ardhikanga chala ebandhulo unnanu, nenu groups ku preper avuthunnanu, na kastalu thiralanna nenu group sadhinchalanna, amcheyalo theliyani samdigdhamlo unna gurugaru, nenu prathi roju pooja cheyakunda pachi manchinilu kudathaganu, swamivaru ante amithamaina prema, na kastalu thirataniki venkateswa vrathakalpam pustakam elapondhagalanu
Yenni janmala punyamo neeku inni sevalu cheyaga. Om namo narayanaya. Guruvugaru me jeevitam danyam🙏🙏🙏🙏🙏
Ohm namo venkateshaya....chala great
Dhanyavadhamulu guruvu garu.
నమస్కారం గురువుగారు.... మాకు కూడా ఒక పుస్తకం శ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతకల్పం కావాలి. దయచేసి పంపగలరు. 🙏
గురువుగారు నమస్కారము.. మాకు కూడా ఒకటి పుస్తకం కావాలి. పంపగలరు
Thank you sir 🙏🙏
గురువు గారూ నాకు కూడా స్వామి వారి లీలా అనుభవము ఉంది
Om namo venkatesaya ..
Namaste guruvugaru. Meeru cheppina anubhavalu vintunte chala anandam kaligindi. Naku kuda oka copy kavali. Meeku avakasam lekapote kaneesam pdf ayina pettagalarani anukontunnanu..
Danyavadamulu guruvugaru
Om Namo Venkatesaya 🙏🙏🙏
Om Namo venkatesaya
It's a god's grace to come across this video
Namaskaram guruvu garu dhayachesi venkateshwara vratha kalpam pusthakam pampagalaru
AMAZING
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Where I will get Venkateswara vrathakalpam at hyd written by T V R K Murthy
🙏 om Namo venkateswara..Govinda ..Govinda
Sir Sri Venkateswara swamy vratha sankalpam book pampinchandi sir
Great devotee 🎉
ఎంత పుణ్యం సీజీసుకున్నారో కదా నన్ను ఎప్పుడూ కరుణిస్తారో కదా 🙏🏿🙏🏿🙏🏿
Ty so much sir. 🙏🙏🙏
Tq Suman TV Ma'am and maa tataiya laga chusinattu undi maa tataiya turpu Godawari jila .meeru Vishwapati gaaru . Devudu tataiya vrata shankalpam gurunchi.dhanyawaadaalu
Innallaki maku mimmalni chusthe swamini chusina anubuthi kaligindi 🙏🙏🙏
Sir Daya chesi Venkateswara vratam book Naku yekkada dorukutundo chebutara please