Vasireddy Padma Latest Exclusive Interview | Vasireddy Padma Interview | SumanTV Exclusive

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 203

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 4 дня назад +31

    బయటకు వచ్చాక మీరు ఎన్ని చెప్పినా దానికి ఎంత విలువ వుంటుంది. అధికారంలో ఉండగా బయటకి వచ్చి ఉంటే చాలా హర్ష నీయం గా ఉండేది

    • @Malgudi62
      @Malgudi62 2 дня назад

      Correct..

    • @andhrapradesh1989
      @andhrapradesh1989 День назад

      Ycp gelisthe jagan kalla daggara kukka laaga kurchuni cbn and pawan meeda arustu undedi ,

  • @trinadharaoiraq8170
    @trinadharaoiraq8170 3 дня назад +8

    సవరంఅయ్యాక వివరంవచ్చిందా పద్మగారూ 🙏🙏🙏

  • @rkch1986
    @rkch1986 3 дня назад +9

    అమ్మ మీరంతా మహా నటులు, యే ఎండకి ఆ గొడుగు పడతారు. మీరు చంద్రబాబు గారిని అన్న మాటలు మేము ఇంకా మరచిపోలేదు. ఏ పార్టీకైనా సిగ్గు ఉంటే మిమ్మల్ని మాత్రం చేర్చుకోరు. బయటకు వచ్చే ప్రతి వాళ్ళు చెప్పే మాట స్క్రిప్. మరి mi బుద్ధి ఏమైందమ్మా, ఉచ్చానికి నీచానికి తేడా మీకు తెలియదా. పదవులు అనుభవించి, ఇప్పుడు బయటకి వచ్చి నీతులు చెప్తున్నారు. ఏమి చేద్దాం పార్టీ లకి కూడా కాస్త ఇంగితం ఉండాలి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించ దానికీ.

  • @sailakilari3223
    @sailakilari3223 4 дня назад +18

    ఒక లిక్కరే కాదమ్మా
    రాష్ట్రము సర్వ నాశం అయింది
    డెవలప్మెంట్ లేదు ప్రజలు ఏమి
    కోరుకుంటున్నారు అంటే
    మన రాష్ట్రం హైదరాబాద్ లాగా
    డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు

    • @singampalliprabhudas2623
      @singampalliprabhudas2623 2 дня назад

      2014 to 2019 sagam ayyindi... balance ippudu complete chetaru.. Hyderabad ni datipotundi le...

  • @rkch1986
    @rkch1986 3 дня назад +9

    మల్ల వచ్చేది వైసీపీ అనుకుని సిటు ఇవ్వకపోయిన ఆగారు. ఇప్పుడు ప్రభుత్వం రాక పోయేసరికి బయటకి వస్తున్నారు.

  • @ashokkumar-ys2vt
    @ashokkumar-ys2vt 4 дня назад +10

    Every politician is an actor..

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 4 дня назад +8

    మీ లాంటి ప్రతివరాత అనేటి ఎవ్వరికీ ఇష్టం ఉండదు లక్సీమిపార్వతి లాటి మేడం

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 4 дня назад +6

    అధికారం వున్నాప్పుడు మారి ఉంటే మీకు రెస్పెక్ట్ ఉనేడేది

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 3 дня назад +5

    జగ్గయ్యపేట ఇన్ ఛార్జి ఇవ్వలేదనే ఈమె గారి బాధ

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 3 дня назад +6

    ఇపుడు ఇలాచెప్పటానికి మీకు సిగ్ అనిపించలేదామ్మా

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 2 дня назад +1

    వైసీపీ లో వందలు వేలు కోట్లు కొట్టేసినవారు మీడియా ముందు వస్తున్నారు రోజ పేర్ని నాని విజయ్ సాయి ఇంకొంతమంది ఇది నిజం జై హింద్

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 13 часов назад

    Great!welcome!Please invite all Nani’s and all ANILS etc also

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 4 дня назад +9

    మీ వారు sc అని విజయ్ సాయి రెడ్డి కి తెలియదా

  • @vittalonline
    @vittalonline 4 дня назад +3

    ప్రత్యర్థులు పై విరుచుకు పడితే అప్పుడు అవకాశం వచ్చునేమో , అలాంటి వారందరికీ మంత్రి పదవులు వచ్చాయి అని అబిప్రాయం ఉంది.

  • @Sastry...7G
    @Sastry...7G 3 дня назад +3

    ఫైనాన్షియల్ గా స్థిర పడటానికి పదవుల ! నేను ఇంక ప్రజాసేవ చేయడానికి అనుకుంటున్నాను. 😮

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 4 дня назад +4

    మనసు లో వున్న అన్నీ మాటలాడితే తన్నితా డు అని భయం

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 4 дня назад +9

    సీబీన్ గారు కి కూడ నోటీసులు ఇచ్చిన మహా ప్రతి వ్రత మీరు

  • @prasadm5183
    @prasadm5183 День назад

    Interview chese varu great

  • @PSeshuMadhavi
    @PSeshuMadhavi 3 дня назад

    Entha shrewed ga samadhanam chepparu, clear cut సమాధానాలు vunnayi

  • @SarathKiranCh-g3o
    @SarathKiranCh-g3o 3 дня назад +3

    వాసిరెడ్డి పద్మ ఉరఫ్ వీరగంధం.లష్మీపార్వతి.

  • @Cc-p5j
    @Cc-p5j 3 дня назад +2

    Jagan reedy anni padavulu reddy ki istadu. YCP lo anni main positions lo reddy lu matrame 😂😂😂. YSR kuda gatham lo reddy Congress ani pettadu kada. Malli samajika nyayam ani buildup. Bandaid star ⭐️ Jagan 😂😂

  • @jaganmohanrao4483
    @jaganmohanrao4483 2 дня назад

    So finally viluvalu levu ani oppukunnav... Good...

  • @varahal5484
    @varahal5484 3 дня назад +2

    ఇప్పటి వరకు పోయిన వాళ్ళు అందరు,
    రోశయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ, ఉదయ్ భాను. ఆళ్ళ నాని,కాపు సామజిక వర్గం, వీళ్ళ అందరి ఆలోచన నెక్స్ట్ పీకే పార్టీ లోకి వెళ్లి ఏదో అయిపోదామని ఆలోచన. ఒకటి గుర్తు పెట్టుకొండి, ఎందుకు పనికి రాకుండా పోతారు

    • @sureshkatravulapalli764
      @sureshkatravulapalli764 День назад

      వాసిరెడ్డి పద్మ గారు కాపులు కాదు, కమ్మవారు.

  • @yerraveeraiah4770
    @yerraveeraiah4770 3 дня назад

    Realised.good.

  • @sivakilaru5406
    @sivakilaru5406 3 дня назад +2

    లాయరుగా ఉన్న మీరు, ఎవరో ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం చేశామని చెప్పటానికి sanctity ఉందా??
    పైవాడికి బానిసగా పని చేయటమేనా, value based politics అంటే???

  • @virat369
    @virat369 День назад

    Best speaker but in a bad. We welcome madam. Pola sir is a honest and good activist for state

  • @LakshmiThumpera
    @LakshmiThumpera 4 часа назад

    అక్క మీకు ఒక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రేపు ఇంకో పార్టీ వస్తే ఇదే నీ పని

  • @nvhanumanthrao6594
    @nvhanumanthrao6594 4 дня назад +3

    ఈమె 2014 కి వైసీపీలో ఉంది.

  • @anandachanta1662
    @anandachanta1662 3 дня назад

    In this world people are very intelligent and they know how to survive.She is also no exception.Wish her good Luck

  • @viduradevraman6785
    @viduradevraman6785 4 дня назад +11

    నిన్ను నమ్మలేము

  • @rajeshboddupalli659
    @rajeshboddupalli659 3 дня назад

    మీకు ఒక 🙏🙏

  • @RAVURIRAMBABU-q5k
    @RAVURIRAMBABU-q5k 4 дня назад +9

    అధికారంలో ఉన్న పార్టీ సైడే ఉంటది వాసిరెడ్డి పద్మ

  • @mounikasirimilla
    @mounikasirimilla День назад

    సొంత తల్లి, సొంత చెల్లి కె దిక్కులేదు, కేవలం తల్లి అన్నంత మాత్రాన నువ్వు తల్లివి ఐపోతావా.
    సరే... తల్లి అని పిలిచి నిన్ను కూడా తల్లి లాగే పక్కన పెట్టేస్తాడు అని ఊహించలేకపోయావా. మనసులో వున్న మాటలన్నీ మాట్లాడితే బాబాయ్ దగ్గరికి పంపిస్తాడు అని బయపడ్డావ్ కదా.😂😂

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 4 дня назад +5

    Ni antha abaddala koru prajalaku avasarama ?

  • @gopalkrishna8799
    @gopalkrishna8799 4 дня назад +7

    ఇప్పుడు తెలుగుదేశం వస్తామంటున్నారు ఇంతకుముందే ఏమైంది

  • @ishaan464
    @ishaan464 3 дня назад +2

    పద్మగారు, రాజకీయ అభివృద్ధి జగన్ చేసినారు. నీచంగా, బుద్ధి లేకుండా స్క్రిట్ సజ్జల, జగన్ అని ఇప్పుడు మాట్లాడుచున్నావు. నా రాజకీయ నాశనం జగన్ చేసినారు అని సిగ్గు లేకుండా వాగుచున్నావు. నీకు ఏమి ఉన్నదని రాజకీయ నాశనం అని మాట్లాడుచున్నావు.

  • @chandrasekhar7133
    @chandrasekhar7133 4 дня назад +11

    Please don't allow her in kutami 😮

  • @sudheerreddyp3962
    @sudheerreddyp3962 4 дня назад

    🎉🎉

  • @avenugopal9233
    @avenugopal9233 3 дня назад +1

    చేతిలో బెల్లం పెట్టి రక్తం తోడేసి నట్లు ఉంది

  • @Indian234-p5q
    @Indian234-p5q 4 дня назад +3

    Cheap politics.

  • @avenugopal9233
    @avenugopal9233 3 дня назад

    It appears, she is verymuch bold in her expressions

  • @UlavalapudiBabu-h8k
    @UlavalapudiBabu-h8k 5 часов назад

    జగన్ గారు నీకు మంచి అవకాశం ఇచ్చినాడు

  • @sureshkatravulapalli764
    @sureshkatravulapalli764 День назад

    రేప్ కేసు బాధిత మహిళను పరామర్శించడానికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన cbn గారిని, బోండా ఉమా గారిని - ఈవిడ ఎంత గలాటా చేసిందీ, నోటీసులు ఇచ్చిన విషయం, ఎవరూ మర్చిపోలేదు.

  • @abhiramch9226
    @abhiramch9226 3 дня назад

    Savitri garini cinema lo chusam mimmalani real life lo oka oscar performance lady ninne chustunam

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 4 дня назад +2

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగను
    బలి రా బలి రా బలి బలి రా పులివెందులలో పుట్టిందా పులిరా అని పాటలు వేసాడు జగన్ పాపం వైసిపి నాయకులు

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 дня назад +1

    దీనికి మునిసిపల్ కౌన్సిలర్ గా పోటీచేసినా డిపాజిట్ రాదు. తానేదో పెద్ద నాయకురాలు అనుకుంటుంది. దీన్ని ఏ పార్టీ చేర్చుకుంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది

  • @SujathaSujatha-dr8jx
    @SujathaSujatha-dr8jx 3 дня назад

    వాసిరెడ్డి పద్మ ఏ వానకా అ గొడుగు పడుతుంది పద్మ ఎన్ని మాటలు అన్నావు మేం మర్చిపోలేదు తల్లి

  • @rathnamvenkata5547
    @rathnamvenkata5547 4 дня назад +2

    2024 lo Ycp Adhikari vachiunte bayatiki vachevara meru

  • @renukarenu3982
    @renukarenu3982 3 дня назад

    Big actor epdu minister aeipodhru lendi mam😂

  • @nageshkumargogineni1742
    @nageshkumargogineni1742 3 дня назад +1

    అవకాశవాది వాసిరెడ్డి ఈ ఎండకి ఆ గొడుగు పట్టే వాసిరెడ్డి ఈమెను నమ్మడం అంటే కొరివితో తల గోక్కోవడమే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మారింది అధికారం ఉన్న పార్టీలో చేరుతుంది అధికారం చాలా ఇస్తుంది ఈమెకు అది వెన్నతో పెట్టిన విద్య ఇంటర్వ్యూలో పత్తిత్ కబుర్లు చెబుతుంది ఈమె టిడిపిలోకి వస్తే టిడిపిలో చేర్చుకుంటే మా నాయకుడి కన్నా వెధవ ఇంకొకడు ఉండడు జై టిడిపి జై జై సిబిఎన్

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 дня назад +1

    Mahila commission చైర్మన్ గా అష్ట భోగాలు అనుభవించి ysrcp ఓడిపోవడం తో ఇప్పుడు జగన్ పై విమర్శలా? నిన్ను ఆ దేవుడు కూడ క్షమించడు

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 дня назад +1

    చిరంజీవి ni ముంచింది. ఇప్పుడు మరొకరు. పచ్చడే. లెగ్గు.

  • @K.P.R866
    @K.P.R866 4 дня назад +1

    Vasireddy inti Peru cheda kottavu

  • @danamsgarikimukkula2365
    @danamsgarikimukkula2365 2 дня назад

    Big actresss. We can recommend her for ascar award.

  • @sundarraja9196
    @sundarraja9196 3 дня назад +1

    ఏదో ఒక పార్టీలో చేరి , ఏదో ఒక పనికిమాలిన పదవి అనుభవించి , ఆ పార్టీ ఓడిపోగానే మరలా ఇ౦కొక
    పార్టీని వెతుక్కుంటూ వెళ్లి పోయే దరద్రులు అనేకమ౦ది !!! సిగ్గు లేని దరిద్రపు పార్టీలు ( అ౦తకు ముందు
    తమను తిట్టినా కుాడా ) మళ్ళీ అలాంటి దరిద్రులను తమ పార్టీలోకి తీసుకోవడం నీచమైన పని !!!

  • @krishnamohanbandi-di2bn
    @krishnamohanbandi-di2bn 4 дня назад +1

    Nuvvu vasi reddy Padma kadhu
    Nuvvu vasana vache padma v
    Chi chi

  • @munagaraveendranath9235
    @munagaraveendranath9235 3 дня назад

    సాధారణ ప్రజల కుటుంబాలు కొన్ని వేలు *నాశనం అయ్యాయి...తమరేం సుద్దపూస కాదులేమ్మా...5 ఏళ్ళు అనుభవించి బైటికి వచ్చేరు..

  • @golloriappalanaidu2975
    @golloriappalanaidu2975 3 дня назад

    మహానటి వాసిరెడ్డి😂😂😂😂

  • @pidugusatishkumar7340
    @pidugusatishkumar7340 4 дня назад +1

    వైసీపీ paytms పాపం

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls 4 дня назад +1

    Un believebl lady

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 3 дня назад

    If this type of persons enter Janasena, it will become 'vaanara sena' and later on 'raakshasa sena'. A committed and honest leader like Pavan Kalyan would never commit such blunder.

  • @PSeshuMadhavi
    @PSeshuMadhavi 4 дня назад +1

    అధర్మం అని తెలిసినా,కర్ణుడు ధుర్యోధనుడు తోనే వున్నాడు. పద్మ గారిూ కూడా అంతే, స్నేహధర్మం-మిత్ర ధర్మం

  • @danamsgarikimukkula2365
    @danamsgarikimukkula2365 2 дня назад

    Don't open door to vasireddy Padma. We know how she behaved in YSRCP.

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 2 дня назад

    ఆడవారి మాటలకి అర్ధలే వేరులే పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారు వీళ్ళు అందరూ ఒకవైపు రోజ రెడ్డి ఓక వైపు రోజ వెస్ట్

  • @MAHINDRA909
    @MAHINDRA909 4 дня назад

    కోవర్ట్ ఆఫ్ జగన్ మోహన్ రెడ్డి

  • @jansobieski1641
    @jansobieski1641 20 часов назад

    Another Turn Coat , she enjoyed power for 5 years now she is talking bad about YCP. Iam not a YCP supporter but I don't want TDP JSP & BJP to be carefully of these type of leaders.

  • @Malgudi62
    @Malgudi62 2 дня назад

    You should not have interviewed this particular lady Vikram garu..

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 3 дня назад

    Appudu Jagan great annaru prajalu pichi vallu

  • @bathalasuresh5293
    @bathalasuresh5293 2 дня назад

    Ysrcp government lo five years salaresss tesukunnau kadammma

  • @dramanjaneyuludramanjaneyu5341
    @dramanjaneyuludramanjaneyu5341 День назад

    జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంత్సరాలు ఆయనది పట్టుకొని వేలాడి ఇపుడు ఇలా మాట్లాడితే ఎలా ఉంటుందో సిగ్గు చేటు థూ..

  • @jaladikoteswararao4665
    @jaladikoteswararao4665 3 дня назад

    Vikram garu meeku marevvaru dorakaleda.

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 3 дня назад

    Cance yekkada unte akkada

  • @karavadivenugopal5902
    @karavadivenugopal5902 4 дня назад +3

    Maha kammani nati kammani rajakeeyam baga chestunnaru

  • @chandrasekhar7133
    @chandrasekhar7133 4 дня назад +1

    seat ivvaledani 😂😂😂

  • @ThippaiahKurugodu
    @ThippaiahKurugodu 3 дня назад

    She is in YSR. so. She is Waste to any political party in Future

  • @kishanreddy5524
    @kishanreddy5524 4 дня назад +1

    Time waste

  • @chowdarygaddam5580
    @chowdarygaddam5580 2 дня назад

    She is good performer, deserved for Oskar award. You are an a educater loss your credibility. this very bad part.

  • @nkannas1446
    @nkannas1446 4 дня назад +1

    ఇప్పుడు కూడా స్క్రిప్ట్ నే ,మేడం, ఇక మీ మనసాక్షి,ప్రజలకి సేవ,మహిళలు పై దాడిని kandinchadam ఏమి ఉండదు,,మీ స్వార్థ రాజకీయం తప్పా,,

  • @Aruna-g1d
    @Aruna-g1d 3 дня назад

    Evida nu nammakandi

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 2 дня назад

    చాలు మహానటి..జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోయావ్ కదా

  • @Indian234-p5q
    @Indian234-p5q 4 дня назад +1

    Yenni parties change avutharu..no values..only money and power. Next party ayina continue cheyandi

  • @natashayanamadala9834
    @natashayanamadala9834 2 дня назад

    Ysrcp vallanu nammadaniki ledu evaru realo evaru kovartulo theliyadam ledu

  • @sujathakalakota6573
    @sujathakalakota6573 4 дня назад +1

    Ippudi neeki viluve ledhu. No credibility. Anta alochana lekindani praja rajyam nunchi ycp ki, ippudu ycp dabbuli yekkuva kosam inki party

  • @andhrapradesh1989
    @andhrapradesh1989 День назад

    Emeki siggu ledu kutami lo join avvadaniki ,
    Cherchukunthe vallaki antha kanthe siggu saram ledu annattu ,
    Scrap ettukuni nettina pettukunnatte ,

  • @chimmitirajuraju8847
    @chimmitirajuraju8847 4 дня назад +1

    Ysr party waste party

  • @babjip.s.nreddy7523
    @babjip.s.nreddy7523 3 дня назад

    YSRCP lo post enjoy chesi e matalu matladithe evvaru nammaru

  • @Aruna-g1d
    @Aruna-g1d 3 дня назад

    వివేక garu chanipoyinappudu evida CBN garini ఎన్ని మాటలు anindi

  • @mohanrao7775
    @mohanrao7775 2 дня назад

    మీరుచాలతెలివిగామాటాడుతుంటారు. సజ్జలస్క్రిప్ట్ చదివి మీ వ్యక్తిత్వంకోల్పోయారు. మీరువామపక్షభావాలుగలకుటుంబంఅంటారు. రాజకీయ అనుభవంలేని చిలంజీవిపార్టీలోకిపోయారు. ఆయన ఔట్ రేట్గా కాంగ్రెస్ లోకిపోయారు. మీరుఅలాఛేయకుండ కొంతకాలంఆగి వైసీపీలోఛేరారు. మీరురాజకీయాలుస్థిరంగాఛేయాలనుకుంటే టీడీపీనే. అదిబలమైనకాల్యకర్త లుగలిగి గ్రామస్థాయిపునాదులున్నపార్టీటీఢీఫీ. జాతీయ పాల్టీలలోమీవంటి వారుఎదగటానికిచాలకాలంపడుతుంది. శర్మిలనువిపరీతంగాట్రోల్ఛేసినపార్ఠీనుండిజగన్నారకత్వంనుండివఛ్చినమీకుకాంగ్రెస్అధ్యక్షురాలుస్వాగతంపలకకపోవఛ్చు. బీజేపీలోమీపాలసీఅఢ్జస్ఠుకాలేదు. ఇప్పుడుకూటమి చాలబలంగాఉంది. టీడీపీఇంకాబలంగాఉంది.మహిళానాయకురాళ్ళు ఎంఎల్ఏలూ ఎంపీలూఉన్నారు. మరిపార్టీనీ చంద్రబాబునీలోకేష్నీ పవన్కల్యాణ్నీవిమర్శించారు. చిన్నవిషయానికి మహిళాకమిషన్నుండిఛంద్రబాబుకెపోటీసిచ్చారు. వత్తిడితోఐనాసరే. మీరుకూడ అందరిలానే వైసీపీ 2024 ఎలక్షన్లలో గెలుస్తాలనిభావించారు. మీరుఛైర్పర్సన్గాఉండి మీకమిషన్సభ్యురాలిగా పచ్చిబూతులుమాటాడేతిరుపతిమహిళను అడ్మిట్ చేయటం,మీతరువాత ఆమేఛైర్పర్సన్అవటం ఎబ్బెట్టుగాఉంది. మీకునఛ్ఛని విషయాలనుబలవంతంగాఎవరివత్తిఢితోనో ప్లత్యర్ధులను ఘోరంగావిమర్శించటం తప్పు. ఆనాడేనేపుమీఇస్టంవచ్ఛినఠ్టుమాటాడమనిస్క్రిప్ట్ ఇస్తేనేనుఅదిచదవను అనిబయట కువస్తే మీకుమంఛిభవిష్యత్ ఉండేది. చంద్లబాబు, లోకేష్లు మిమ్మల్ని తీసుకోవటానికి ఇష్టపడితే టీడీపీలోజాయినవ్వండి. పదవిఆశించిఐతేమీరుభంగపడతారు.చంద్రబాబుఈరోజుకూటమిఈక్వేషన్లలోఎంతోసీనియర్రకుకూడపదవులివ్వలేకపోయారు. మహిళాకమిషన్ పదవిలోఉన్నపుడుకూడమీరురాజకయాలుమాటాడారు. మహిళలకు కూడ న్యాయంఛేయలేకపోయారు.

  • @pottipakavenkatesh9942
    @pottipakavenkatesh9942 3 дня назад

    mahilaa chair parsanga enthamandi mahilalu naashanam ainaaru appudu eami peekinav ippudu guriginja samethalu chepunaau.

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 4 дня назад +3

    పద్దమ్మ మహా ప్రతివ్రత ఆమెకు అన్యాయం చెయ్యవద్దు అని a p ప్రజలు కోరుకొనుటున్నారు

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 4 дня назад

    ఎవరు ఏమి చెప్పినా ఏమి అడిగాను బ్యాడ్ ఐయ్యినా మీరు ఇచ్చేసాటారా మీ వారు భాద పడతారు విమర్శలు చెయ్యడం నిజాలు ఉంటే తప్పు లేదు

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 3 дня назад +1

    Paid reddy idhi 😂😂😂

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 3 дня назад

    Janasena party evvaru

  • @ravindravarma8737
    @ravindravarma8737 4 дня назад +1

    Eevadani ee party loki teesukunna aa party sankanakipoyinattee

  • @Ravi-zi7vt
    @Ravi-zi7vt 3 дня назад

    Veeriki elaanti Raajakeeya bhavishyattu ledu , eevida chaala selfish and ungreatful person , ilaanti Raajakeyalaku anavasaram, sonta pabbam gadupukovataaniki Raajakeeyam ni addam pettu kovali ane manastatvam , sorry Madam you don’t have no sympathy what si ever

  • @ThippaiahKurugodu
    @ThippaiahKurugodu 3 дня назад

    TOO LATE

  • @goliviappanna7148
    @goliviappanna7148 4 дня назад +1

    Don't allow her

  • @sujathakalakota6573
    @sujathakalakota6573 4 дня назад +1

    Script dabbulite matladav. Neeku appudu adi labham ga anipinchinda. Vusaravelli. Lekapote bhaya padi plate marchava. Ippudu yevaristunare script

    • @Dthyagraj
      @Dthyagraj 4 дня назад

      Ycp.loci vachhinappudu cannulo yavaridi pattuconnau

  • @rathnamvenkata5547
    @rathnamvenkata5547 4 дня назад

    Epudu mere veropatilokipathe akada ela medam

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 3 дня назад

    Janasena lo yemi evvaru