ప్రేమ స్వరూపుడా మా యేసయ్య.. మీకు హృదయపూర్వక నిండు కృతజ్ఞతలు 🙏🙏🙏మీరు ప్రేమించి ప్రాణమర్పించిన మి పరిచర్యను ప్రేమించి ఇంత అద్భుతమైన పాటను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు 👐👐 ఈ పాటను మీరు మాకు అనుగ్రహించిన దైవజనులు పాడటానికి మరి విశేసమైన కృప చూపించి బలపరచి నందుకు నిండు కృతజ్ఞతలు యేసయ్య 🙏🙏అద్భుతమైన మ్యూజిక్ అందించన అన్నయ్యలకు, అద్భుతంగా వీడియో ఎడిటింగ్ చేసిన అన్నయ్యలకు,ఈ పాట ఇంత అందంగా మాకు అందించడానికి కష్టపడినా ప్రతిఒక్కరికి నిండు కృతజ్ఞతలు 🙏🙏సమస్త మహిమ మన యేసయ్య కే చెందును గాక.. ఆమెన్ 👐
Praise the lord ఈ పాట చాలా అంటే చాలా బాగుంది మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైన పాటలు రావాలి, ఈ పాటల ద్వారా అనేకమంది బ్రతికించబడుతున్నరు, పాటలు వింటూ ఉంటే హృదయంలో తెలియని సంతోషం, తెలియని ఆనందం, మరి ప్రాముఖ్యముగ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి గారి స్వరంలో వినడం ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. నా ప్రార్థన ఈ పాటలు ప్రపంచమంతా మ్రోగాలి, ఇంకా ఇతర భాషలలోకి తర్జుమా చేయబడలి, హిందీ, తమిళ్, కనడ భాషలలోకి కూడా ఉండాలని నా ఆశ, దేవుడు నా ఆశని నెరవేర్చు గాక అమెన్.❤❤❤❤❤❤❤❤❤❤❤
ఆత్మీయ తండ్రీ గారు ఈ పాట వింటుంటే నా కనులు నాకు తలియకండానే చమ్మగిల్లాయి, ఇప్పుడు మందిరంలో అందరు వాళ్ళని వాళ్ళు మరచిపోయి తండ్రీ వొడిలో ఒదిగిపోయారు డ్రోన్ ద్వారా తీసిన వీడియో ఐతే ఆ త్రియేక ✝️ దేవుడు మన ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ ని చూస్తూ ఆశీర్వదించినట్లే ఉంది మన మందిరం పరలోకపు గవిని ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్
కరువులో కూడా పోషించిన ఆ ఆగర్భ శ్రీమంతుడే ఈ నిస్వార్ధ మైన పరిచర్య ని అంచలు అంచలుగా దీవించాలని అనుదినము మా ప్రార్థనలో ప్రధాన అంశము అయ్యగారు కాటికి చేరే ఈ బ్రతుకు లో మీ పరిచర్య లొ ఎదో ఒక పనిచేసే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను అయ్యగారు ఆమెన్
Praise the lord ayyagaru ammagaru nannu naprabuvu karanamlekundane,preminchadu,,,,,,,nenu malli brathukuthanu anukolenu,kani naprabuvu nannu malli brathukuthanu ichadu ayanake mahima kalugunugaaka,aamen🙏🙏🙏🙏🙏
Praise the lord Anna and Akka 🙏 No words to express my happiness towards this song. Excellent Excellent Excellent Excellent Excellent Excellent May God bless this song to touch every one' s heart and fill with hope and Joy as it filled my heart. Thank you very much lord for this beautiful wonderful spiritual song. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
E song paade searam elagunna me expression chaala exllent ayyagaru nijsmga Devuni Anubhivisthu paadaaru amma Ayyagaru ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Fantastic song, wonderfully composed by Emmanuel ministries team. Pastor garu was deeply engrossed in the song ang sung really well. A hearty congratulations to Emmanuel ministries team on such a great song.
Praise the Lord Amma garu Nana garu 🙏🙏🙏🙏🙏🙏 chala baga paduthannaru miru yessayya mimalni inka bahuga thana sevalo vadukoli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayya garandi, amma garandi 🙏
ఈ సాంగ్ ప్రభువు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని లక్షల మందికి చేర్చాను గాక ❤❤
Amen
Amen
Amen amen amen amen
Amen
Amen
Agarba srimanthuda 🙏🙏Amen..Praise The lord 🙏
Song Lyrics
పల్లవి : ప్రేమా స్వరూపుడా ప్రాణమర్పించిన నా ప్రాణ ప్రియుడా
కారణము లేని ప్రేమను చూపిన కరుణామూర్తివి
అ.ప : ఘనుడావైతివే నాలో నా ప్రాణమునకు ప్రియుడనైతిని నీ ఉపదేశమునకు ( 2 )
చరణం : కనుదృష్టి నిలిపితివి గతకాలమంతయు కలవరాలను తొలగించుటకు
కరువులో కూడ పోషించితివి ఆగర్భ శ్రీమంతుడా || ఘనుడావైతివే ||
చరణం : కరుణాహస్తమును తోడుగచేసి శత్రుకోటను కూల్చినావే
కృపవెంబడి కృపను నాకు చూపిన కృపా సంపూర్ణుడా || ఘనుడావైతివే ||
చరణం : కాటికి చేరే కడుబీద బ్రతుకు ఊహించలేదే ఈ నా జీవితం
కన్నీళ్లు తుడిచే యాజకత్వమిచ్చిన ప్రధానయాజకుడా || ఘనుడావైతివే ||
-------------------------
❤i love Jesus
Praise the lord Anna👌👌👌👌
ప్రేమ స్వరూపుడా మా యేసయ్య.. మీకు హృదయపూర్వక నిండు కృతజ్ఞతలు 🙏🙏🙏మీరు ప్రేమించి ప్రాణమర్పించిన మి పరిచర్యను ప్రేమించి ఇంత అద్భుతమైన పాటను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు 👐👐 ఈ పాటను మీరు మాకు అనుగ్రహించిన దైవజనులు పాడటానికి మరి విశేసమైన కృప చూపించి బలపరచి నందుకు నిండు కృతజ్ఞతలు యేసయ్య 🙏🙏అద్భుతమైన మ్యూజిక్ అందించన అన్నయ్యలకు, అద్భుతంగా వీడియో ఎడిటింగ్ చేసిన అన్నయ్యలకు,ఈ పాట ఇంత అందంగా మాకు అందించడానికి కష్టపడినా ప్రతిఒక్కరికి నిండు కృతజ్ఞతలు 🙏🙏సమస్త మహిమ మన యేసయ్య కే చెందును గాక.. ఆమెన్ 👐
Super song
Good song
Praise the lord annaya
Praise the lord
ఈ పాట చాలా అంటే చాలా బాగుంది మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైన పాటలు రావాలి, ఈ పాటల ద్వారా అనేకమంది బ్రతికించబడుతున్నరు, పాటలు వింటూ ఉంటే హృదయంలో తెలియని సంతోషం, తెలియని ఆనందం, మరి ప్రాముఖ్యముగ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి గారి స్వరంలో వినడం ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది.
నా ప్రార్థన ఈ పాటలు ప్రపంచమంతా మ్రోగాలి, ఇంకా ఇతర భాషలలోకి తర్జుమా చేయబడలి, హిందీ, తమిళ్, కనడ భాషలలోకి కూడా ఉండాలని నా ఆశ, దేవుడు నా ఆశని నెరవేర్చు గాక అమెన్.❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
ఆత్మీయ తండ్రీ గారు ఈ పాట వింటుంటే నా కనులు నాకు తలియకండానే చమ్మగిల్లాయి, ఇప్పుడు మందిరంలో అందరు వాళ్ళని వాళ్ళు మరచిపోయి తండ్రీ వొడిలో ఒదిగిపోయారు
డ్రోన్ ద్వారా తీసిన వీడియో ఐతే ఆ త్రియేక ✝️ దేవుడు మన ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ ని చూస్తూ ఆశీర్వదించినట్లే ఉంది
మన మందిరం పరలోకపు గవిని ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్
Praise the Lord ayyagaru &ammagaru e song prapanchamantha Aaswadinthuru gaka Amen🙏🙏🙏 vinna prathi kutumbam Aagarba srimanthulaguduru gaka
Mahima ganatha prabavamulu yessayake kalugunu gaka amen 🙏
ఆగర్భ శ్రీమంతుడైన దేవునికి మహిమ కలుగును గాక సూపర్ సూపర్ వండర్ ఫుల్ సాంగ్ అయ్య గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Cheppadaniki ,varninchadaniki matalu ,basha saripolenantha chakkaga,manasuku nemmadinichentha hayiga vundayya.Devunikey mahima amen
Yes JESUS you are the Form of Love
స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం
🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్
AMEN 🙏
Praise the Lord amma garu 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
దేవుని కి మహిమ. కలుగునుగాక ❤❤ praise the lord 🙏🙌
Praise the lord brother garu 🙏 nice song 🙏👏🙌 I love you Jesus ❤️❤️❤️ prayer for my family brother garu please request 🙏
Glory to God Amen Amen Amen 🙏
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
🎉
దేవుని.కీ.మహిమ.కలుగును.గాక
,,,Amen
ఈ పాట లక్షలది మందికి ఆశీర్వాదంగా ఉంచును గాక ఆమెన్ ...
ప్రైజ్ ధా లార్డ్ 🙏 అయ్యగారు, అమ్మగారు..
Excellent 🎉 song దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤lyrics 👌👌👌 super ❤❤❤
Praise God 👏 amen 🙏 hallelujah
All Glory to God 🙏🙏🙏
all glory to jesus alone.
Praise the Lord God Almighty
పాట చాలా బాగుంది అయ్యగారు అమ్మగారు 🙏🙏
దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక 🙌✝️🙌దేవుడు మీ సేవను బహుగా దీవించును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🙏✝️🙏🙏
Praise the lord Ayyagaru 🙏
చాలా బాగుంది. ఈ పాట ద్వారా నా ఆత్మ బలపడింది. 🙏
Praise the lord pastor garu
నా యేసయ్యా మీకే స్తోత్రం ❤
ఆగర్భ శ్రీమంతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తునాము. ప్లీజ్ pray my ఫ్యామిలీ ఆత్మీయ తండ్రి గారు.
Praise the lord 🙏🙏🙏 Ayyagaru Andi 🙏 Amma Garu Andi 🙏 ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహ మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏
قرر قرر❤❤❤
దేవా దూతలే పరలోకం ను డి దిగి వచ్చి యేసయ్య ని క్రొత్త కీర్తనాలతో కొనియాడుచునట్టు ఉంది అన్నయ్యా పరలోకమే చూస్తున్నట్టు ఉంది
నెమ్మది సమాధానము లను ఇచ్చి మీ స్వరములను తన కొరకు సిద్ధ పరచుకున్న దేవునికి మహిమ కలుగును గాక :
🙏🙏🙏🙏🙏🙏🙏 ANNA AKKA super sagu
కరువులో కూడా పోషించిన ఆ ఆగర్భ శ్రీమంతుడే ఈ నిస్వార్ధ మైన పరిచర్య ని అంచలు అంచలుగా దీవించాలని అనుదినము మా ప్రార్థనలో ప్రధాన అంశము అయ్యగారు కాటికి చేరే ఈ బ్రతుకు లో మీ పరిచర్య లొ ఎదో ఒక పనిచేసే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను అయ్యగారు ఆమెన్
పాట అద్భుతంగా వుంది అయ్యగారు మీ వాయిస్ అద్భుతంగా వుంది, దేవునికే మహిమ కలుగునుగాక
ఆమేన్ 🙏
Amen 🙌🙌
🕎✝️🛐👏👏👏🙏🙏🙏
Praise the lord ayyagaru ammagaru nannu naprabuvu karanamlekundane,preminchadu,,,,,,,nenu malli brathukuthanu anukolenu,kani naprabuvu nannu malli brathukuthanu ichadu ayanake mahima kalugunugaaka,aamen🙏🙏🙏🙏🙏
Ammagaariki & ayyagaariki vandhanalu 🙏🙏 elanti paatalu enka marenno dhevudu meetho padinchalani manaspoorthiga korukuntunam ayyagaaru 🙏
ప్రేమ స్వరూపుడైనా మా యేసయ్య మీకు స్తోత్రం తండ్రి మీ కృపతో మాకు స్వస్థతించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా❤❤❤
Praise the lord Anna and Akka 🙏
No words to express my happiness towards this song.
Excellent Excellent Excellent Excellent Excellent Excellent
May God bless this song to touch every one' s heart and fill with hope and Joy as it filled my heart.
Thank you very much lord for this beautiful wonderful spiritual song.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the Lord ayyagaru ammagaru 👏👏👏🙏🙏🙏🤲🤲🤲👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు అన్న అక్క రోజుకు ఒక్కసారి అన్న ఈ పాట వినకపోతే మనసంతా ఏదోలా ఉంటుంది
యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు అమ్మగారు
పాట చాల బాగుంది చక్కగా వివరించి పాడారు
యేసయ్యా కి మహిమ ఘనత సోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
Praise the Lord ayyagaru ammagaru 🙌🙌🙌🙏🙏🙏
Praise the lord 🙏 Annya Hyd 🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Really blessed by the song ,glory to the lord of heaven and earth
E song paade searam elagunna me expression chaala exllent ayyagaru nijsmga Devuni Anubhivisthu paadaaru amma Ayyagaru ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Super song ayyagaru great singing ❤
Praise the lord Anna🙏🙏🙏🙏 glory to God 👏👏👏👏👏
Praise the Lord Glory to God 🎉🙌🙌🙌
🕎✝️🛐👏👏👏
Praise the lord ayyagaru Ammagaru 🙏🏻 క్రీస్తుకు అంకితం దేవునికి మహిమ కలుగును గాక
Very nice song composed by emmanuel ministries you have to keep more songs like this 👏🙏
అయ్యా వందనాలు
చాలా బాగుంది అయ్యా సాంగ్
ప్రభువు కు మహిమ కలుగును గాక
Anna super song anna deavudi k mahima ganatha kalugunu ga ka🙏🙏🙏👏👏👏
🙏🙏🙏❤❤
ఆమేన్ ఆమేన్ ఆమేన్
అన్న వందనాలు song బాగుంది అన్న
Praise the lord Pastor 🙏
amazing heartful song glory to god anna Very Beautiful..
Amen Amen🙏 సమస్త ఘనత మహిమా ప్రభావములు ఆగర్భ శ్రీమంతుడైన యేసయ్యకు కలుగును గాక
Vandanamulu ayyagarandi
Vandanamulu ammagarandi
THANQ ANNA
Hallelujah... ప్రభావంలో పురుడు పోసుకున్న ప్రశస్త కీర్తన
చాలా అద్భుతమైన పాట..ఈ పాట ద్వారా ఆదరణ,ఆప్యాయత లేని నిరాశా,నిస్పృహలతో ఉన్న వారి జీవితాల్లో దేవుడు బలపర్చి ఆదరణ కలుగుజేయును..గాక..!!
స్తోత్రం
ఘనుడైన దేవునికి.... ఘనమైన పాట
దేవునికి మహిమ కలుగును గాక.... ఆమెన్🙏👍💖
Amen
చాలా బాగుంది అన్న దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 📖⛪🙏
Your church is like heaven anna. Glory to god anna
దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Abba chala heart touching ga undhi ayyagaru. Inthaku mundhu Yesanna garu paduthunte ilage heart touching ga anipinchedhi. Ayana thatvatha malli innallaki adhe feel vasthundhi. Ilanti marenno songs dheevenakaramaina songs Maku andhinchandi Annayya. Dhevunike mahima kalugunu gaka.
E song dwara prapamcham antha devuni premanu telusukonunu gaka amen
Welcome Holy Spirit 🎉
Preema swaroopuda neke sthotram ayya
అద్భుతమైన పాట.
Very nice anna god bless you 🙏🙏🙏🙏
Praise the lord very wonderful song glory to Jesus
Devunike Mahima kalugunu gaka Amen
Fantastic song, wonderfully composed by Emmanuel ministries team. Pastor garu was deeply engrossed in the song ang sung really well. A hearty congratulations to Emmanuel ministries team on such a great song.
Praise the Lord🙏🙏🙏🙏
Praise the lord anna...
Whole glory to lord jesus.
God's grace...I am really happy to see my spiritual father singing..❤❤
Glory to god , praise the lord 🙏🙏
Cala bawnde ayyagaru
Praise the lord 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌 inka 👌👌👌👌👌👌eeee👌
Nice nice super song ayyagaru
Praise the lord anna🙏🙏🙏🙏
Prise god 🙏
Super super super very good song
Glory to God ✋✋✋👏
Good meaningful song
Praise the Lord. Ayya Garu Amma Garu🙏🙏🙏