అందె శ్రీ VS గోరేటి వెంకన్న | War Of Words Between Goreti venkanna and Andhe Sri | News Line Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • .#Telanganam epaper 30-08-2023 #newslinetelugu
    epaper.newslin...
    #NewsLineTelugu #IdiTelanganam
    అందె శ్రీ VS గోరేటి వెంకన్న | War Of Words Between Goreti venkanna and Andhe Sri | News Line Telugu
    • అందె శ్రీ VS గోరేటి వె...
    #newslinetelugu #andhesri #goretivenkanna #folksinger #folksingergaddar
    ఒక్కొక్క పాట తూటాల ఉంది..! | FULL Interview Link | Telangana Folk Singer RamaTara
    👉👉.. • ఒక్కొక్క పాట తూటల ఉంది...
    News Line Telugu Website :
    newslinetelugu...
    తీన్మార్ మల్లిగాని అంగీలాగుల 180 కోట్లు | Teenmar Mallanna Vs Journalist Shankar
    • తీన్మార్ మల్లిగాని అంగ...
    Telegram Channel : t.me/newslinet...
    News Line Telugu :
    / @newslinetelugu
    News Line HD Channel :
    / @newslinetelanganam
    News Line Shorts :
    / @newslineshorts
    -------------------------------------------------------------------------------------------------------------------
    మీకు ఎవరికి తెలియదు.. పచ్చ రక్తం బానిస రేవంత్ రెడ్డి బండారం బయటపడింది..! | Journalist Shankar 🔥🔥
    • మీకు ఎవరికి తెలియదు.. ...
    బీజేపీకి అస్త్రాలను ఇస్తున్న నాస్తికులు.. ఇది దుర్మార్గం -BJP -Journalist Shankar -News Line Telugu
    • బీజేపీకి అస్త్రాలను ఇస...
    రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే నిద్ర పట్టదు. బట్టలిప్పేశాడు🔥🔥 | Journalist Shankar
    • రేవంత్ రెడ్డి ఈ వీడియో...
    పచ్చ బ్యాచ్ ఏం పీక్కుంటారో పీక్కోండిరా.. నేను భయపడను..!! | Journalist Shankar Vs Revanth Reddy🔥😡🔥
    • పచ్చ బ్యాచ్ ఏం పీక్కుం...
    తెలంగాణపై కుట్ర.. | Telangana Congress | Revanth Reddy | Chandrababu | Amit Shah
    • తెలంగాణపై కుట్ర.. | Te...
    బీజేపీ చిల్లర లపూట్ నా **ల్లారా.. ఇవి తిట్లు కాదు బాబోయ్..!
    • బీజేపీ చిల్లర లపూట్ నా...
    బిడ్డ బీజేపీ గుండల్లారా మేం అనుకుంటే ఒక్కొక్కరిని తరిమి తరిమి కొడ్తాం..!
    • బిడ్డ బీజేపీ గుండల్లార...
    వెలుగు పేపర్ ను చదివినంత సేపు కొపంతో ఉగిపోయిన జర్నలిస్ట్ శంకర్ -Journalist Shankar -News Line Telugu
    • వెలుగు పేపర్ ను చదివిన...
    బొక్కల్లో పడనున్న మోడీ, అమిత్ షా.. షాక్ లో పడ్డ గుజరాత్ బానిసలు..!😇😇
    • బొక్కల్లో పడనున్న మోడీ...
    షర్మిల కూతలు.. పంచ్ ప్రసాద్ వాతలు..! - • షర్మిల కూతలు.. పంచ్ ప్...
    తెలంగాణ నుంచి తన్ని తరిమేస్తాం..! - • తెలంగాణ నుంచి తన్ని తర...
    ఈ గుజరాత్ బానిస కుక్కలకు ఈ రోజు నిద్ర పట్టదు..!! -
    • ఈ గుజరాత్ బానిస కుక్కల...
    తెలంగాణలో గుజరాత్ బానిసల బండారం బయటపెట్టేశాడు..!! - • తెలంగాణలో గుజరాత్ బాని...
    నీ అయ్యనే ఏం పీకలే.. ఎక్కవ మాట్లాడితే తన్ని తరిమేస్తాం..!
    • నీ అయ్యనే ఏం పీకలే.. ఎ...
    షర్మిల అసలు నీకు సిగ్గుందా.. నీది మనిషి పుట్టుకేనా..?
    • షర్మిల అసలు నీకు సిగ్గ...
    నోటికొచ్చినట్లు మాట్లాడితే అట్లుంటది..! - • నోటికొచ్చినట్లు మాట్లా...
    తెలంగాణలో గుజరాత్ బానిసల బండారం బయటపెట్టేశాడు..!! - • తెలంగాణలో గుజరాత్ బాని...
    బిడ్డ ఖబర్థార్ షర్మిల.. మమ్మల్ని ఏం పీకలేరు..! - • బిడ్డ ఖబర్థార్ షర్మిల....
    షర్మిల నువ్వు అడుక్కుతినే వారికంటే దారుణంగా ఉన్నావ్ - • షర్మిల నువ్వు అడుక్కుత...
    కులం పేరుతో నన్ను భూతులు తిడుతావా..! - • కులం పేరుతో నన్ను భూతు...
    Marri Shashidhar Reddy Exclusive Interview - • Marri Shashidhar Reddy...
    #NewsLineTelugu, #NewsLine #NewsLineTelangana #newslinetelugu #newsline #newslinetelugu #teluguNewsLine #telugunewschannels #telugunewschannels
    Below are the our SocialMedia handles
    Subscribe on RUclips
    / newslinetelugu
    Like us on Facebook
    / newslinetv
    Follow us on Instagram
    / newslinetelugu
    Follow us on Twitter
    / newslinetelugu
    News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by News Line Telugu Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

Комментарии • 608

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 3 месяца назад +35

    గురువు గారులు మీకు పాదాభివందనాలు 🙏☺️ అందె శ్రీ పాట ఎంత మంది కి నచ్చిందో ఒక లైక్ చేయండి 😊

  • @shivarapu
    @shivarapu Год назад +157

    అందె శ్రీ సారు ను ఇప్పటి వరకు నేను చూడనందు ఇప్పుడు నా మనసులో ఏదో బాదాగా ఉంది

  • @durgampavankumar8468
    @durgampavankumar8468 3 месяца назад +27

    గోరేటి కళ అద్భుతం గోరేటి వెంకన్న పాటలు మాటలు అద్భుతం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @krmsitaramaiah9950
    @krmsitaramaiah9950 Год назад +170

    ప్రజల మనిషి అందేశ్రీ గారు 💐🌹👏👏

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 Год назад +272

    నా ఓటు అందె శ్రీ అన్నకు.... గోరేటి స్వార్థపరుడు... MLC తీసుకున్నాడు... పాట ముగా పోయింది... సిగ్గుండాలి.... గోరేటి విలువ పోయింది....

    • @hmrbonline5534
      @hmrbonline5534 11 месяцев назад +8

      Gooreeti west fellow

    • @bandelanr993
      @bandelanr993 11 месяцев назад

      Thappu amundi brother

    • @Praveen-xw3sm
      @Praveen-xw3sm 11 месяцев назад +5

      Orekoduka gorati mundhu andesriyenthra

    • @truthf4all
      @truthf4all 10 месяцев назад +6

      Bokka le , Goreti is par the excellence andesri is throwing stones at the success of Goreti.

    • @venkatreddy-kg5ct
      @venkatreddy-kg5ct 9 месяцев назад

      Naxalites maari poyindru KCR pedalaku chese sevaku..hanthakulu congress kaavaala gaddar congress meeting poye appudu vaalla bidda mla candidate contonment la enkaekkada errajenda sodi

  • @rameshontariontai524
    @rameshontariontai524 11 месяцев назад +118

    జై గద్దర్ & జై అందె శ్రీ ✊✊✊

  • @anildeepak6939
    @anildeepak6939 11 месяцев назад +153

    జై...అందెశ్రీ.గారు....గోరేటిగాడు బ్రోకర్ గాడు....

    • @Praveen-xw3sm
      @Praveen-xw3sm 11 месяцев назад +3

      Ni pendlani dengindakoduka andhesrigaad vaadu kavigaad

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 6 месяцев назад

      ఒకడు వైన్ షాప్ లో మందు త్రాగు బోతూ
      మరొకడు వైన్ షాప్ గాడు అంతే బ్రోకర్స్ @@Praveen-xw3sm

    • @bhoomaiahAkula
      @bhoomaiahAkula 5 месяцев назад +1

      😮😮😮😮😮😮😮😮​@@Praveen-xw3sm

  • @prakashbonala6063
    @prakashbonala6063 11 месяцев назад +122

    తెలంగాణ ఉద్యమం అందెశ్రీ పాటలు, మాటలు చరిత్రలోనే నిలిచిపోతాయి... మనిషన్నవాడు...అమ్ముపోతున్నాడు....
    మానవత్వం మంటగలిచింది సార్.... మీ మాటల్లో అంతరాత్మ ఘోషిస్తుంది...."జయ జయహే తెలంగాణకు" ప్రభుత్వగుర్తింపు కావాలి....

    • @devenderreddyvemula
      @devenderreddyvemula 9 месяцев назад

      అందెశ్రీ మాటలతో కవులు దొంగలుగా మారుతున్నారు అని అంటే..., గోరేటి వెంకన్న ఆ దొంగను నేనే అని యావత్ ప్రపంచానికి చెప్పి..., ఆ వేదిక మీద ఉన్న మిగిలిన దొంగలు అబ్బా బతికి నమ్ రా అనుకున్నారు. 😂😂😂😂

  • @bellamkondasriramulu5737
    @bellamkondasriramulu5737 Год назад +57

    వాహ్ !
    అందెశ్రీ సారూ... wondarfull sr

  • @plaxman1438
    @plaxman1438 8 месяцев назад +6

    అందెశ్రీ కవీశ్వరుల మాటలు అద్భుతం, పరమాద్భుతం. కవికి చక్కని నిర్వచనం ఇచ్చారు. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు 🙏🙏

  • @sharma8421
    @sharma8421 10 месяцев назад +83

    గొరటి వెంకన్న గారిని ఇన్ని రోజులు అనవసరంగా అభిమానించాను అసలు నిజం ఈ వేదిక మీద తెలిపారు సంతోషం......ఈ లెక్కన గద్దర్ సంగతేంటో ఆలోచించాలి...‌..చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు..‌.... తొందర పడి ఎవరిని ఉద్దేశించి వేగ నిర్ణయం తీసుకోవద్దని ప్రార్థన

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 8 месяцев назад

      Goreti venkanna emi thapu chesadu anna reply me or else nuvu manishivi kadu

    • @alishettytravelskorutla867
      @alishettytravelskorutla867 7 месяцев назад +1

      విప్లవానికి మరణం లేదు

    • @alishettytravelskorutla867
      @alishettytravelskorutla867 7 месяцев назад +1

      ఎక్కడ పేదవాడు ఉంటాడు అక్కడ విప్లవం పట్టుతుంది

    • @PalajiSridhar-bb3oe
      @PalajiSridhar-bb3oe 2 месяца назад

      బ్రో ఎవరైనా పదవి తీసుకుంటే మ్ముడు పోయినట్టా అందె శ్రీ కి మ్మెల్సీ ఇవ్వాలఏడు కబట్టి ఎలా మాట్లాడుతున్నాడు ఐ హేట్ u అందె శ్రీ

  • @dmoulali6368
    @dmoulali6368 11 месяцев назад +144

    నేను కూడా గోరేటి సారు ప్రజల పక్షనా ఉంటాడు అనుకున్న. కానీ ఎప్పుడైతే mlc పదవి తీసుకున్నాడో అప్పుడు అతని పై గౌరవం పోయింది. జై అందేశ్రీ. జై జై అందేశ్రీ

    • @gangaputra447
      @gangaputra447 11 месяцев назад +4

      Yes

    • @ninugurthivinaykumar2141
      @ninugurthivinaykumar2141 11 месяцев назад

      Prajala pakshana ne unnadu... Telangana prajalu gelipinchina vari pakshana unnadu

    • @truthf4all
      @truthf4all 10 месяцев назад +4

      Orei MLC teesuko gaane Goreti bad ayipoyinaada .

    • @rameshkannuri2263
      @rameshkannuri2263 8 месяцев назад

      అందరికి radu mlc , vachinodu దొంగ kadu ande sri ki evvakunte kcr donga kadu avari అబీమానం వారిది 🎉

    • @user-ow1vs3xe8b
      @user-ow1vs3xe8b 6 месяцев назад +1

      @@truthf4all you right brother mlc anedhi thana talent mida echina gouravam thanu party ki pracharam cheyadam ledu its a honor. Eppidu congress government vachindi evarikiayina oka kaviki mlc ichida eyaledhu .

  • @Shanna05
    @Shanna05 10 месяцев назад +46

    అందెశ్రీ ఒక అద్బుతం
    గోరేటి ఒకప్పటి గలం
    నేడు మాసిన గుడ్డ

  • @sampathkumar4366
    @sampathkumar4366 7 месяцев назад +16

    ఎం జరిగిందో కాని గోరటి వెంకన్న ని చూస్తే కళాకారుని విశ్వరూపం చూసినట్టుంది..అద్బుతమైన వ్యక్తి

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 11 месяцев назад +102

    అందేశ్రీ గారు జరిగిన యదార్ధమే చెప్పారు.

    • @PalajiSridhar-bb3oe
      @PalajiSridhar-bb3oe 2 месяца назад

      బొమగేమ్. కాఫు అండీ శ్రీ కాంగ్రెస్ కి అమ్ముడు పోయాడు చెత్త

  • @Womenpower-x4c
    @Womenpower-x4c 9 месяцев назад +34

    అందేశ్రీ గారు గొప్ప వ్యక్తి 💐🙏

  • @bhagathnomula8269
    @bhagathnomula8269 11 месяцев назад +25

    ఏమి మారెను ఏమి మారెను అని పాటలు పాడిన మీ బతుకులు మారినవి కానీ మీ పాటలకు ఉపయోగపడిన పేదల బతుకులు మాత్రం ఏమి మారలేదు. మీ బతుకులు మారిన వెంటనే ఆ పేదల గురించి పాడడమే మరిచిపోయారు మీరంతా

  • @rameshontariontai524
    @rameshontariontai524 11 месяцев назад +39

    జై అందె శ్రీ

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 11 месяцев назад +85

    రాజ్యానికి అమ్ముడుపోయిన పాట కు ఎం చరిత్ర ఉంటే ఏంటి? గద్దర్ అనే పేరుకు సరిరుగే ప్రజా కవి ఎన్నటికీ పుట్టడు పుట్టబోడు ..జోహార్ గద్దరన్న. ప్రజకవి అందెశ్రీ కి శనార్తి

    • @PalajiSridhar-bb3oe
      @PalajiSridhar-bb3oe 26 дней назад

      కాంగ్రెస్ కి అమ్ముడు పోయిన అందేశ్రీ గారు

  • @ponagantiravi4899
    @ponagantiravi4899 11 месяцев назад +18

    పాటలు పాడుతున్నవారి మాటలు వింటున్న మనం పిచోళ్ళం

  • @user-tj3ip4xj3g
    @user-tj3ip4xj3g Год назад +37

    అద్భుతం సార్..మీకీ ప్రణామాలు

  • @rajyadav799
    @rajyadav799 11 месяцев назад +61

    గోరటి వెంకన్న.. గద్దర్ అన్నకు కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వని KCR, మీకు MLC ఇచ్చాడు అంటేనే అర్థం అవుతుంది.. మీరు, మీ పాట ఎంతకు అమ్ముడు పోయారు అని.. తూ.. మీరు ప్రజా గాయకుడు అని చెప్పు కుంటారు.. సిగ్గు వుండాలి వెంకన్న కు.. నిజంగా గద్దర్ గారి ఆత్మ ఘోషిస్తున్నది..మీ లాంటి దుర్మార్గుల ను చూసి.. జై అందె శ్రీ గారు..

    • @PalajiSridhar-bb3oe
      @PalajiSridhar-bb3oe 2 месяца назад +1

      ఇపుడు కాంగ్రెస్ కి అమ్ముడు పోయింది పాట

  • @DurgeshYadav-xc4by
    @DurgeshYadav-xc4by 3 месяца назад +6

    అందెశ్రీ సార్ గారికి పాదాభివందనాలు పాట గురించి నీ మనసులోని మాటని చాలా మంచిగా చెప్పారు నీకు శతకోటి వందనాలు సార్

  • @addankidasharatha3688
    @addankidasharatha3688 10 месяцев назад +10

    పాటప్రజలపక్షం ఉండాలని కోరుకున్న వారు ఎక్కువగా ఉంటారు

  • @venky851
    @venky851 11 месяцев назад +17

    ఎప్పుడో జరిగిన అంటరానితం, ఆంధ్ర పాలకుల వివక్ష అంటే చాలు మీ అమ్ముడుపోయిన, అవకాశవాదం అంతా మర్చిపోయి చప్పట్లు కొడతాం.
    మీ కవులు కొత్తతరం పాలకులు హామీలు ఇవ్వుటంలో

  • @srinivasaraogadde9318
    @srinivasaraogadde9318 3 месяца назад +3

    నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇద్దరూ మంచివాళ్లే మంచి కవులే .కానీ వారిలో ఉన్న అంతరాలను బయట పెట్టుకునే వేదిక ఇది కాకూడదు. చాలా దురదృష్టం.

  • @kondasrinivas5650
    @kondasrinivas5650 11 месяцев назад +30

    అదే mlc గోరెంటికి ఇవ్వకుండా ఒక అందేశ్రీ కి వస్తే ఎలావుండేది.
    పదవులు వస్తే ఎవరైనా అపార్టీ బానిసలూ అవ్వడనే.
    అదే గద్దర్ కాంగ్రెస్ లో చేరి టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరగలేదా బానిస మారలేదా.
    ఎవరైనా అంతే చివరికి నేనైసారే.

    • @satyanarayanakalavala4434
      @satyanarayanakalavala4434 8 месяцев назад +4

      నిజం చెప్పారండి Truth

    • @rameshkannuri2263
      @rameshkannuri2263 8 месяцев назад +1

      Yes

    • @dilipbheema
      @dilipbheema 3 месяца назад

      తప్పు గద్దర్ త్యాగాన్ని తక్కువగా చూడదు

  • @toprashmi
    @toprashmi 11 месяцев назад +7

    కోటి విద్యలు కూటికొరకే అనేది సత్యం

  • @mkmrtpandu143
    @mkmrtpandu143 7 месяцев назад +5

    గోరటి గారు మీరు సూపర్ అన్న...అగ్ర కులాల కవులు కన్నెర్ర చేద్దాం అని చూస్తున్నారని...మీరు వాస్తవం గ్రహించి వెంటనే కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇచ్చారు

  • @aravindnune5097
    @aravindnune5097 11 месяцев назад +45

    జై అందె శ్రీ అన్న🎉🎉

  • @sreenuvasuluganne3703
    @sreenuvasuluganne3703 10 месяцев назад +22

    గద్దర్ ఏమో కానీ మీరు నచ్చారు Sir..

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala4299 11 месяцев назад +23

    పాపం... గోరేటి అన్నకి కాలినట్టుంది... చాలా ఆవేశంగా సెల్ఫ్ డిఫెన్సె చేసుకుంటున్నారు పాపం!

  • @massmasscomments1406
    @massmasscomments1406 11 месяцев назад +24

    అమ్ముడు పోయిన గోరేటి ని ఎందుకు పిలిచారు

  • @kravi8259
    @kravi8259 8 месяцев назад +7

    ఇన్నిరోజులు అనవసరంగా నిన్ను అభిమాంచిన వెంకన్న స్వార్థపరుడు

  • @AmarNath-je8zi
    @AmarNath-je8zi Год назад +13

    I support ande sri sir

  • @narasimha2891
    @narasimha2891 11 месяцев назад +11

    Ande sri nippu Kanika i salute to him 🫡🫡

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 2 месяца назад

    తెలంగాణ రాష్ట్ర గద్దర్ ఉదంతం వెలుగుచూసింది ప్రతిపల్లెల్లో వెలుగు నింపిన మహనీయుడు తెలంగాణ కవులకు నేర్పిన పాఠం ఇదే అమహానియుడు మనముందు లేకపోయినా ఆయన పాటలు తెలంగాణ ప్రజల్లో చైతన్యం గానే ఉంటాయి కాబట్టి నేను ఆ మహనీయుని కవికి పాదాభివందనం.🙏

  • @rajamallaiahm8365
    @rajamallaiahm8365 10 месяцев назад +8

    జై అందే సార్

  • @kvramana1643
    @kvramana1643 10 месяцев назад +19

    అందెశ్రీ చాలా బాగా మాట్లాడినాడు

  • @shravansharma8136
    @shravansharma8136 3 месяца назад +1

    అందెశ్రీ గారు చాలా బాగా వర్ణించారు.
    అందెశ్రీ గారికి మా యొక్క నమస్కారం

  • @rameshontariontai524
    @rameshontariontai524 11 месяцев назад +13

    కవుల కవుల మధ్యల మంటలు స్టిచ్చింగ్ అమ్ముడుపోయిన గోలేటి వెంకన్న

  • @deenanamballa74
    @deenanamballa74 11 месяцев назад +4

    I have known some more about Gaddar ji with your todays emotional speech.Gaddar voice long live.

  • @dhanunjayreddy6027
    @dhanunjayreddy6027 8 месяцев назад +5

    అంటే గోరటి వెంకన్నగరికి ప్రభుత్వం తరుపున నుండి గుర్తింపు దక్కింది దానికి ఎందుకు ఇంత కడుపు మంట అందరికీ

  • @bskumar9966
    @bskumar9966 11 месяцев назад +8

    Jai bheem 🙏 jai అందేశ్రీ, గోరేటి వెంకన్న

  • @manojdmanojkumar4633
    @manojdmanojkumar4633 6 месяцев назад +3

    అందెశ్రీ సార్ మీకు వి ప్ల వ జో హర్లు. గ ద్దర్ తర్వా త మీరే సర్. జోహార్లు అర్పిస్తూ. మీ సే వ కుడు

  • @JMNaik
    @JMNaik Год назад +4

    అగ్ర వర్ణాలు / కులాలు అన్న పదాన్ని రూపు మాపి - ఆధిపత్య వర్గాలు / కులాలు అన్న పదాన్ని మాత్రమే వాడాలి

  • @AnwerPasha306
    @AnwerPasha306 3 месяца назад +1

    అందెశ్రీ మంచి కవి అందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేదు కానీ!!!
    ఆయన కలం నుండి జాలువారిన పాటలు గుండెకు హత్తుకుపోతాయి ...
    ఇప్పుడు ఆయన అహం నుండి జాలువారిన పాటలు మాటలు ఆయన గౌరవాన్ని దూరం చేస్తున్నాయి

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 7 месяцев назад +1

    అమ్మకానికి ఒక్కడు,నమ్మకానికొక్కడు,పాటకు పాడె కట్టినపుడు,చాలా అద్భుతమైన పద జాలమ

  • @psrisailam1778
    @psrisailam1778 8 месяцев назад +5

    జై అందే శ్రీ. గోరటి గాడు స్వార్థ పరుడు. పదవికి అమ్ముడు పోయి పాటను మరిచిపోయాడు. అందే శ్రీ గారికి పాధభి వందనం. జై భీమ్

    • @swamyby1691
      @swamyby1691 8 месяцев назад

      Ayana padakunte nuvvu padu

  • @fortunepixy4031
    @fortunepixy4031 3 месяца назад +1

    అందె శ్రీ ❤

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 6 месяцев назад +4

    నా ఓటు కూడా అందెశ్రీ అన్నకు .గోరేటి చాలా స్వార్థంతో బతుకుతున్నాడు . తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోరు మూసుకొని అర్రల పన్నడు.. అందెశ్రీ అన్న తెలంగాణా రాష్ట్ర పాలన నచ్చక ఆవేదనతో మాట్లాడే క్రమంలో ఆవేదనను కడుపులో దాచుకుని నిప్పులా బతికిన మనిషి కాబట్టీ నా ఓటు అందె అన్నకు.

  • @401anil
    @401anil 3 месяца назад +1

    Ippudu Goreti Venkanna best anipistaandi

  • @ramudun4891
    @ramudun4891 Месяц назад

    Super Sapna Anna

  • @sridharshika3156
    @sridharshika3156 5 месяцев назад +1

    Ande sri , ok udyamam ,oka upiri ,oka javabu, oka prashana ,oka vivarana ,oka saklista samdhanamu ika enno.......

  • @adi-allinone9923
    @adi-allinone9923 3 месяца назад +1

    అందెశ్రీ గారి పాట లో నిజాయితీ వుంది. ఆర్తి వుంది. సమాజం పట్ల ఆయనకు వున్న నిబద్ధత కనిపిస్తుంది.

  • @kiranmrp
    @kiranmrp 11 месяцев назад +9

    ఇంతకీ గోరెటి వెంకన్న గారు ఏం మాట్లాడారు?😶

    • @tg9660
      @tg9660 11 месяцев назад +1

      😅

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 7 месяцев назад

      పాలీష్ చేసుకున్నాడు

  • @patharajanna6788
    @patharajanna6788 6 месяцев назад +2

    కళాకారులకు రచయితలకు MLC ఇవ్వాల్సి ఉంటుంది తీసుకుంటే తప్పేంటి

  • @MadhavJK
    @MadhavJK 9 месяцев назад +5

    ఇక్కడ మాట్లాడే వాళ్ళ తలా తోక లేకుండా ఏదేదో మాట్లాడిమనలను తికమక పెడుతున్నారు.

  • @balaswamymallavarapu4235
    @balaswamymallavarapu4235 Год назад +38

    కేసీర్ గాడికి కావల్చింది... అదే..
    ప్రతి దాన్ని విబజించు పాలించు పార్ములా....
    కవుల మద్య తాకులాటలు...
    కులాల మద్య కుంపట్లు...
    మతాల మద్య మంటలు...
    ప్రజల మధ్య కొట్లాటలు..
    రాష్ట్రాల మద్య విభజనలు
    దేశాన్ని దోచుకునే ప్రయత్నాలు...
    కేసీఆర్ అనే గుంటనక్కకు
    వెన్నతో నేర్చిన విద్య. .
    ప్రజలు, రాష్టాలు, దేశం...
    మంటల్లో కాలుతుంటే....
    కేసీఆర్ అనే రాక్షసుడు
    చలికాచుకుంటాడు....
    తెలంగాణా కవుల కవితలు
    పాట కారుల పాటలు
    మేదావుల మేదస్సులు... అన్నీ
    పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని చీల్చ డానికి
    సంతోషంగా జీవిస్తున్న ప్రజల మద్య
    చిచ్చు పెట్టడానికి....
    ఉపయోగ పడ్డాయి కాని...
    వారికి ఒరిగింది.. సాదించింది శూన్యం...
    పైగా ఒక నియంత, ఒక కసాయి,
    ఒక జూటకోరు ... మోసగాడు...
    చేతిలో తెలంగాణా ను పెట్టిండిర్రు....
    గయ్యాలి అత్త గారిట్ట కొత్తకోడల్లా,...
    చిత్ర హింసలకు గురి అవుతుండ్రు...
    ప్రజలు, కవులు కళాకారులు
    మేధావులు... విద్యార్థులు. ఉద్యోగులు
    ఏనుగు కాలి కింద చీమలా... పులి నోట్లో
    లేడిపిల్లలా....
    కుడితిలో ఈగలా....
    పెనము మీద పడ్డ చేప ముక్కల్లా
    మలమల మాడిపోతుండ్రు....
    మాటలు రాక...
    చేతలుడికి....
    చేవచచ్చిన పీనుగుల్లా
    బ్రతుకులు వెల్లదీస్తుర్రు...
    చచ్చి బ్రతుకు తుండ్రు.. .
    చేతులారా చేసుకున్న పాపం రా..
    అని కక్కలేక మ్రింగలేక.. .
    త్రిశంకు స్వర్గంలో బ్రతుకులీడుస్తున్నరు.

  • @udaykumar-bu2rn
    @udaykumar-bu2rn 3 месяца назад +1

    విమర్శ ప్రతి విమర్శ సర్వసధారణం కానీ ఈ వేదిక పై సరికాదు
    నా ఉద్దేశం ఎవరైతే మొదటగా విమర్శ లేవనేత్తిన వారి ఆత్మ విమర్శ చేసుకోవాలి
    ఇందులో అహకారం మాటలు మాట్లాడే అర్ధం చేసుకోవచ్చు

  • @ramuluenumula4273
    @ramuluenumula4273 11 месяцев назад +4

    Jai Andhe Sri

  • @Mannu-wl6bg
    @Mannu-wl6bg 7 месяцев назад

    This is the first time Sir , I am listening to you words ( or Ammunition)..Hats off Sir ..u r the real Kavi Sir.. I am spellbound by ur wors Sir..every word is thought provoking..💐🙏🙏🙏💐

  • @user-vi4jz1oj8g
    @user-vi4jz1oj8g 3 месяца назад +1

    అందెశ్రీ మహానుభావులు 🙏🇮🇳
    మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ 👍 మీ రచనలతో మి పాటతో చైతన్య వైపు వెళుతున్న సందర్భంగా
    భారతదేశంలో తెలంగాణలో ఎక్కువ
    ఈ తాగుడకు బానిసలుగా మారినారు
    శాస్త్రీయంగా ఆలోచించే టట్టు తెలంగాణ ప్రజలకూ మరియు ప్రకృతి వైపరీత్యాలు
    పర్యావరణ తెలంగాణ తల్లి ఆరోగ్యం
    తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
    తెలంగాణలో ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మార్చే పాటలు ఇంకొన్ని రాస్తారేమోన ని నా విజ్ఞప్తి🙏
    జై తెలంగాణ
    జై జై తెలంగాణ
    జై భారత రాజ్యాంగం🇮🇳
    శాస్త్రీయమైన విధానాలు వర్ధిల్లా లి
    ఆశాశ్రీయమైన విధానాలు నశించాలి
    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి👍
    7372724606

  • @gopilaljatoth7927
    @gopilaljatoth7927 3 месяца назад

    Super 💯 ande shri 🙏🙏👍

  • @bharathivaddemanu8773
    @bharathivaddemanu8773 4 месяца назад +1

    గాయకుడు అన్నరే కానీ కవి అనలేదు
    అమ్ముడు పోయిన వాడు నాయకుడు అయ్యాడు అమ్ముడు పోని వాడు అందెశ్రీ (అతనే కవి)అయ్యాడు

  • @rangaraopatibandla6772
    @rangaraopatibandla6772 11 месяцев назад +7

    అమ్ముడు పో నీ కవి అండేశ్రి గారు

  • @satyamsama4145
    @satyamsama4145 9 месяцев назад +3

    రాజు కన్నా కుహనా మేధావి సమాజానికి చాలా ప్రమాదకరం

  • @gk-fc3vc
    @gk-fc3vc 8 месяцев назад +4

    అందెశ్రీ గారు గొప్ప కవి

  • @kiranm9573
    @kiranm9573 10 месяцев назад +4

    ఇలాంటి ఎన్నో ఇంకా చెప్పుoడీ తెలంగాణ ప్రజలకు అవగాహన కోసం మీరు సభాలు పెట్టండి సార్ యూత్ కోసం వాళ్లు అవగాహన కోసం

  • @succes-s6g
    @succes-s6g Год назад +15

    కెసిఆర్ కు బజనా కొందరు కవులు ఇంకా జోకుతున్నరు

  • @naik590
    @naik590 11 месяцев назад +18

    ప్రజాగాయకులూ,ఉద్యమనాయకులు గద్దర్ అన్న సంస్మరణ సభలలో భూస్వాములకు అమ్ముడుపోయినవాళ్లతో, వేదిక నింపితే గద్దర్ అన్న ఆత్మా గోషిస్తుంది.

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 9 месяцев назад +2

    Andesri Anna garu namaskar Jai Hind

  • @MysuriYadav9959
    @MysuriYadav9959 10 месяцев назад +1

    సూపర్ అన్న

  • @AmbatiSrinivas-c3m
    @AmbatiSrinivas-c3m Месяц назад

  • @mystylishcalligraphy
    @mystylishcalligraphy 9 месяцев назад +1

    Thank you sirs for your speach 🎉❤😊

  • @vollalaarun5505
    @vollalaarun5505 7 месяцев назад +1

    All time best poet Goreti venkanna

  • @kandalai
    @kandalai 8 месяцев назад +1

    నేను కవుల కుటుంబం నుండి వచ్చిన. ఇన్ని రోజులు అందేశ్రీ గారు ఎక్కడా...ఎందుకు రేవంత్ రెడ్డిని కలిసి కేసీఆర్ మెడపై వ్యతిరేకం చూపించారు..అండేశ్రీకి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటి.గోరేటి గారు అందేశ్రీ గారు ఇద్దరు గొప్ప కవులే. గోరేటిని విమర్శించడం తగదు...అందరు స్వార్థపరులే

  • @gvmusics0713
    @gvmusics0713 7 месяцев назад +2

    కాలం తన్నుకు రావటం లేదు ఖాసిం సార్!కవులు తన్నుకునేటట్లు ఉన్నారు😄😄

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 10 месяцев назад +7

    అందె శ్రీ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thotaveerabhadram8814
    @thotaveerabhadram8814 8 месяцев назад +2

    నీవు నమ్మకానికి వున్న మనిషివి గోరేటి అమ్మకపు మనిషి..

  • @pasularamakrishnamudiraj7883
    @pasularamakrishnamudiraj7883 8 месяцев назад +1

    జై అందెశ్రీ sir

  • @nallashankar909
    @nallashankar909 11 месяцев назад +4

    ఇంకా ఎన్ని రోజులు రా ఈ నాటకాలు..
    అడివికి పోయిన మా అయ్య ఎడి రా...

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 8 месяцев назад +2

    నా ఓటు అందెశ్రీ గారికిఅందరి శ్రీ గారు మంత్రులకు మడుగులుత్తలేదు

  • @iKriyaYogi
    @iKriyaYogi 10 месяцев назад +2

    ఈ సమాజాన్ని నడిపింది పాటలే, గాయకులే గురువులు. బడుగుల పక్షాన ఉండి నోరు విప్పాల్సిన గొంతులకు తాళాలు పడ్డాయ్, అదైతే నిజం.

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala4299 11 месяцев назад +18

    గోరేటి అన్నా... ఇంత మంచి మాటలు జెప్పి కేసీర్ తానికి ఎదుకు జేరినవే?

  • @narashimachintu8327
    @narashimachintu8327 2 месяца назад

    గోరేటి వెంకన్న గారు గొప్ప కవిగాయక వైతాళీకుడు తన గొంతుతో వేదికలను
    ఉర్రూతలూగించిన నిండైన విగ్రహం
    కళాకారుడిగా మహోన్నత శిఖరం అధిరోహించాలని కోరుకుంటము కదా
    మరి ఎందుకు ఇంత వ్యతిరేకం తెలియదు
    అందెశ్రీ గారు మంచి కవి వక్త చమత్కారి
    కాబట్టి ప్రభుత్వం అందెశ్రీ గారిని కూడా
    గుర్తించారు సంతోషం, ,,,గోరేటి అందెశ్రీ గార్లు
    ఇద్దరూ సల్లంగుండాలే 👍🙏👍

  • @budigedeva2367
    @budigedeva2367 6 месяцев назад +3

    గొప్ప గొప్ప కవులు అందరూ నా తెలుగు మట్టిలో పుట్టినందుకు ఎంతో గొప్పగా వుంది 🙏🏼

  • @MsThiru1975
    @MsThiru1975 6 месяцев назад +1

    విప్లవం పుట్టిందే అవినీతిని ఎదురించేందుకు మాత్రమే.. అవినీతికి వంత పాడేందుకు కాదు..

  • @ambadiboinavenkateshwarlu5927
    @ambadiboinavenkateshwarlu5927 11 месяцев назад +2

    జై అదే శ్రీ అన్నకు

  • @krgreddy7481
    @krgreddy7481 2 месяца назад

    వీరిని కవులు అంటూ సంభోదించడం పెద్ద బూతులా వినబడుతోంది...ఇది కవుల పంచాయతీ కాదు....పదవుల కోసం మాల మాదిగోళ్ళ పంచాయతీ..... గద్దరన్న కు జోహార్.... అందెశ్రీ కి నమస్కారం

  • @bhumandlabangari4516
    @bhumandlabangari4516 5 месяцев назад +1

    ఈ నల్గొండ గద్దర్ ని ఏ హోదాతో కూర్చోపెట్టారు పైన

  • @mypodcast3604
    @mypodcast3604 11 месяцев назад +2

    Jao Andhe Sri........

  • @gadicharlanagaraju
    @gadicharlanagaraju 11 месяцев назад +7

    Dr.andhe sree great words

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Год назад +1

    Nice like done Jai bheem jai sevalal Jai insaan full video watched song s super ande garu tq mana gaddar Anna pata epudu bathiki undali

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 7 месяцев назад +3

    గోరేటి వెంకన్న గారికి నేను మిమ్మల్ని ఎంతగానో మీ అభిమానిని కానీ అందెశ్రీ గారు మాట్లాడింది కరెక్ట్ కానీ మీరు వారిని సంబంధం లేని విషయాలు తోపు వచ్చి దున్నపోతు అది ఇది అని మాట్లాడడం కరెక్ట్ కాదు కవులు అంటే సమాజంలో గౌరవం ఉండాలి అంతేతప్ప ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు కవి అయిన జర్నలిస్ట్ అయినా న్యూస్ ఛానల్ ప్రజల పక్షాన నిలబడాలి పరిపాల చేసే వారికి వ్యతిరేకంగా ఉండాలి ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏ కష్టం నష్టం వచ్చినా ప్రశ్నించే గొంతుకు లెక్క ఉండాలి అది మర్చిపోయి మాట్లాడుతున్నారు

  • @user-trade
    @user-trade 7 месяцев назад +1

    శీలం అంటే కాలం
    ఆ కాలం సువిశాలం
    కవిని కంటది కాలం
    ఆ కవిత నది సువిశాలం
    ప్రకృతి ప్రణవాగ్ని క్రీడలు (2)
    ప్రాణకోటికి పగలురేయది
    ప్రశ్నలు,తర్కము తానయితేమది
    తర్కము తానయితేమది
    తత్వమది తానెరుగకుంటే
    శీలమంటే కాలము.
    పొద్దుతిరుగుడు పువ్వులు కవులు
    చెప్పడమం ఎన్పేళ్ళు తెరపై
    చేయడము కొంతైనా ఉండదు.
    కాంత కనకము(2) బ్రాంతిలోపడి
    కాలిపోయను నేలపైన
    మదుపమది పరుగెత్తి పూల...మదుకరమును సేకరించి లోకహితమై బతికె,లోకహితమై వెలిగె దిశల లేకితనమై ఏలనేల..
    రాజులని కీర్తించె కవులు
    రాలిపోయెరు ఎప్పుడో ఇట(2)
    రాణులను కొనాయాడె కృతుల
    రాసలీలల రాగమాడెను(2)
    కన్నారా... మా అన్నమయ్యల రాగయోగుల త్యాగరాజుల (2)
    రాములోరిని ఎక్కిరించిన రామదాసుల రచనలేమని
    రాచకొండను దిక్కరించిన రాజులకి
    కవిరాజు పోతన
    కాలమంటే శీలం
    కాసుకోసమే కవితదాసుల వేషమది మెప్పుకోసం
    కిరీటమని పేరెత్తే కవిల కీర్తి అన్నది ఎంతకాలం(2).
    రాజ్య హింసల రక్తపాతం
    రాజ్యమె కొందరికి గొడుగు.
    రాజు నీడన బ్రతికె కవులకు
    రగిలెరచనల రాజెనుడుగు
    కాలమును శాసించే కవికి వేలమా ఇట
    వెలిగె రవికి
    కాలం,శీలం,కవివాడే,రవివాడే.....

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 10 месяцев назад +1

    Honest honest man Andheri

  • @anandrao5184
    @anandrao5184 8 месяцев назад

    Master you are Legend Gaddar Anna is an Living Legend namaste 🙏 Jai Congress

  • @rameshedukulla6493
    @rameshedukulla6493 10 месяцев назад +2

    గోరేటి ఎంకన్న నీవు ఎంత సమర్థించుకున్న నీది తప్పు అందెశ్రీ ఎప్పుడు ప్రజా కవి

  • @venkatreddychepyala6827
    @venkatreddychepyala6827 11 месяцев назад +2

    Andhegaru miku pranamalu🙏🙏🙏