Alitho Saradaga | 23rd July 2018 | Goreti Venkanna | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews famous poet Goreti Venkanna, where he shares his life experiences and memories from his cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

Комментарии • 1,5 тыс.

  • @sanjeevareddykonuganti3216
    @sanjeevareddykonuganti3216 5 лет назад +283

    27:17
    ఉంటే వైకుంఠం, లేకుంటే ఉకుంటం 👌.
    పల్లెటూరు - ప్రశాంతం👌👌👌
    విప్లవం - మానవీయం
    పాట - సమస్త అంతరాలపై తూట
    కాలేజి - ఈజి
    సినిమా- సినిమానే 😀 మనుషులు మారాలి
    దాసరినారయణరావు - పెద్దాయన
    పరిటాల రవి- పులి 🐯
    నక్సలిజం- త్యాగం
    గద్దరన్న - తూఫాన్
    తెలంగాణ- ఆర్తి
    ఆంద్రప్రదేశ్- తెలుగు కీర్తి
    అలీ - బంగారం
    నా దృష్టిలో గోరటి వెంకన్న - స్వచ్ఛమైన పల్లె పాట👍👍👍👌👌👍👍👍👏👏

  • @adithyabl2010
    @adithyabl2010 4 года назад +22

    కల్మషం లేని మనసు గల మనిషి సహజలక్షణం ఎలా ఉంటుందో గోరేటి వెంకన్న గారిని చూస్తే తెలిసిపోతుంది.
    అలీ గారూ ఇలాంటి మహనీయుని మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాధాలు

  • @suddalanareshs5116
    @suddalanareshs5116 6 лет назад +274

    ఆలీతో సరదాగా అలిగారు ఇలాంటి మహనీయులు పిలవండి గోరేటి వెంకన్న ఎన్నో విషయాలు చెప్పాడు మనసులో మచ్చలేని మనిషి ఎంత గొప్పవాడు అంటే మాటల్లో చెప్పలేం గోరటి వెంకన్న ని ఒక కవి అనేకన్నా ఒక మనిషిని మనిషి లా బతకాలని చెప్పిన గోరేటి వెంకన్న కి పాదాభివందనం ఆలీ అన్న నీకు కూడా పాదాభివందనం ఇలాంటి మహనీయుని పిలిచినందుకు జై గోరేటి వెంకన్న జై ఆలీ అన్న

    • @ssuman1113
      @ssuman1113 6 лет назад

      సుపరు

    • @suddalanareshs5116
      @suddalanareshs5116 6 лет назад

      ధన్యవాదాలు మిత్రమా సుమన్

    • @nageswarasharmajamboji4276
      @nageswarasharmajamboji4276 4 года назад +1

      పోగ్రామ్ చూసి మీ కామెంట్ చదువుతే నాకళ్ళకి నీళ్లు వచ్చాయి

    • @sureshbhukya7417
      @sureshbhukya7417 4 года назад

      డీజే చాటల్ బ్యాండ్ బజరంగ్ సాంగ్స డీజే బజరంగ్ సాంగ్స్

    • @bedudurusubbarayudu7026
      @bedudurusubbarayudu7026 4 года назад

      Well said bro

  • @ashir22ify
    @ashir22ify 3 года назад +24

    ఈ ఎపిసోడ్ ఆడియన్స్ చాలా అదృష్టవంతులు...

  • @purnachndr665
    @purnachndr665 5 лет назад +275

    Such a simple personality...
    పైసలు ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం 😄👌🙏✍️

  • @Srikanthmanchala.
    @Srikanthmanchala. 5 лет назад +28

    ఒక ఇంటర్వ్ చూస్తున్నట్టు లేదు.ఒక గొప్ప పుస్తకం చదువుతున్నట్టు ఉంది.గోరేటి గారి మాటలన్న,పాటలన్న చాలా చాలా ఇష్టం.I

  • @eswarraomudidapu142
    @eswarraomudidapu142 6 лет назад +737

    గోరటి వెంకన్న గారు మీరు రాసిన పాటలు సూపర్.........

    • @shaikshabbirbasha1496
      @shaikshabbirbasha1496 6 лет назад +4

      eswar rao mudidapu good

    • @eswarraomudidapu142
      @eswarraomudidapu142 6 лет назад +2

      Tq

    • @gopaiahnakka4207
      @gopaiahnakka4207 6 лет назад

      eswar rao mudidapu no MN

    • @jagannathaboini4955
      @jagannathaboini4955 6 лет назад

      pawan kalyan ku piluvandi sar

    • @kotakondashivamma9501
      @kotakondashivamma9501 2 года назад

      @@shaikshabbirbasha1496 8j99999jn999ibij99nnij9ij9j9ji99in9i o9ij9nn99ji9b99 n99nki99bni99b9n99nkn99bj9n99999j9j9j9bbib9j9j99bib9j9i9ioj9n999nbn99ij9999b9bi9j99j9ij99n9i9j99j9ni9j9jnb9jn9nj9j99i9j9j9j9i999i9nn9n99n999n9n9n9iji9bj999nni99ji9j9i9j9in99j9 j9i9n9n9bn9n99n99o9j99i9n9n99999999b9n9999n9999999nj9i99j9j9kj99999n99i99in9j9ij9999999bj9no9k999 9j99j9no9i9b9999j9n9999j999999999i99ji999n9 n99999j9i9b9j9jj99j999ni99i9999999nn9ojo99n9 JB v ugg cucgycgvyuyccuc7uycvuycycyvucccy7cyyccyvvyycyyyuy cyuygyc8yccy8ycucc78cy7yyug8uycucgcyu8cy7cuy8cgyy87cyuyygvyyy7uucgccycycyyccy8g7ugggggycy7cuguycuguugccgcyy8yu8ucyycuccgyycyguyccyyc7cuycug7ucy8gcuvgucycgcgcyu7cgyucuucyy8cyggc cugucu8cuuyyuyguy7cuucyyyygcuvygyu7yvcvuyc7gu7gy7vyy8cycyycycuucyuycycyuyuyycuuyycycygyccuyuygcuycuycgycucucu8gycvuycccyyvc7yccyy78gycuuguucuuc yu yu cycycuuuuyyuycyyccyyycycucg7ycuvc yyygucyvuugcyy7uucycucyyvyc7ycyucc8cu8cycuyuuyyygycuhcg7yyyyyucuc8gcuh8ycycccyccycucuyycyu77yy87y8cyucuyyy8cu8cycuycyuvcyucvuyyyy8uyyyyu8ygy7cy8yc8uycyuguuycygccuyygu88yyy8yycyucc8u8ug7cygcyyucyvyyyycycuycy7gyuyy7cucuuvv8ycvycçyyycyvuyuycgcuyc7ucuy7ycu yyyyyyyuuycuuycucycuyyycyc7uyyccyyycuycyuyyucyu8yuc7ugyucyc8cgycuyuy😅😅

  • @bharatkumarjanni7924
    @bharatkumarjanni7924 6 лет назад +245

    ఒక పుల్ల ఒక పుడక చాలా మంచి పాట సర్... ఈ ఒక్క పాటతో మానవ జీవితం కోసం, ఒక పక్షి జీవితం తో పోల్చి చాలా బాగా చెప్పారు...

  • @obaiahmandala5482
    @obaiahmandala5482 6 лет назад +1080

    అలీ గారు విజయశాంతి గారిని పిలవండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సార్.విజయశాంతి గారి అభిమానులు ఒక లైక్ కొట్టండి

  • @telanganablogs6850
    @telanganablogs6850 5 лет назад +323

    పాలమూరు బిడ్డ likes వేసుకోండి

    • @kmccreativity2030
      @kmccreativity2030 4 года назад +4

      Am not from palamurru
      Am from medak but i like palamurru language ...

  • @kumarsai6112
    @kumarsai6112 4 года назад +6

    కవిగా జీవితం మొదలు పెట్టినప్పటినుంచి ఇప్పటికీ ఎప్పటికీ ఎంత ఎదిగినా నేను గొప్ప కాదు అని అనుకొని అతి సామాన్య జీవితం గడపడం చాలా కష్టం చాలా చాలా గొప్ప వ్యక్తిత్వం.
    అలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారిలో గోరేటి వెంకన్న గారు ఒకరు🙏🙏🙏

  • @apremaraju2620
    @apremaraju2620 2 года назад +107

    గద్దర్ తరువాత గద్దర్ లాంటి మనిషి.. మన గోరెటి వెంకన్న గారు...... నిండు నూరేళ్లు బ్రతకండి.. సార్.🙏🙏🎤🥰🤗🌷❤️

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 Год назад +4

      ఛీ
      అతనితో పోలికనా

    • @rod_memer5216
      @rod_memer5216 Год назад +5

      Eppudu okarini inkoritho polchakandi brother evari prathyekatha varidi deniki panikirani vaade polikalu pedthu untadu

    • @sailajadairies
      @sailajadairies Год назад +3

      Who the hell is gaddar here we love this goreti venkanna so much don't compare

    • @shireeshagokana6769
      @shireeshagokana6769 Год назад

      Koneti venkanna garu manasu there veru

    • @bskktl2606
      @bskktl2606 10 месяцев назад

      ​@@vamshiremidala8566❤❤❤❤❤❤❤❤❤❤

  • @amruthamummy2947
    @amruthamummy2947 4 года назад +22

    అలీ గారు మా వెంకన్ననీ ఇంటర్వ్యూ చేయడం చాలా కష్టం..... 33:00 highlight sir heart touching word... we salute sir....

  • @gousepashagousepasha5479
    @gousepashagousepasha5479 4 года назад +32

    గోరటి గారి చేత సన్మానం పొందటం నా జీవితం లో మరచిపోలేని అనుభూతి

  • @Arunach8144
    @Arunach8144 6 лет назад +101

    ఆలీ గారి తో వెంకన్న సరదా చాలా బాగుంది

  • @letusplant
    @letusplant 4 года назад +56

    అలీ చేసిన సరదా లో ఇదో మంచి ఇంటర్వ్యూ..... మామూలుగా అలీ మాట్లాడుతాడు కాని ఇందులో విన్నాడు.

  • @mahendhark2003
    @mahendhark2003 6 лет назад +214

    వెంకన్న గారు నమస్తే మిలాంటి వారు ఇంకా కొన్ని మంచి నితులు ఈ రాజకీయ నాయకులకు వినిపించాలి వాళ్ళకు బుద్ధి రావాలని కొరుకుంటున్నాను

  • @mvprasadmvprasad
    @mvprasadmvprasad 4 года назад +12

    Goreti venkanna he is not ordinary person..... He is multi talented person

  • @nana-wd4pm
    @nana-wd4pm 6 лет назад +145

    తెలుగు మహానుభావులు అందరికీ నా వందనాలు మీలాంటి వాళ్లు 🙏🙏🙏🙏

  • @harishsmart9893
    @harishsmart9893 Год назад +17

    My dad's favourite goreti venkanna garu

  • @TummalaSrinivasulu
    @TummalaSrinivasulu 6 лет назад +9

    చాలా చాలా బాగుంది,ఇంకో సారి పిలిస్తే ఈటీవీ యాజమాన్యం ఇంకా మంచి గ్నవంతమైన విషయాలు పాటల్లో వస్తాయి

  • @suribabupelluri8202
    @suribabupelluri8202 3 года назад +7

    పాట‌ ద్వారా జీవితసత్యం తెలిపేది జానపదగీతం అందరికీ కృతజ్ఞతలు ప్రతిమాట‌ కవిత్వంలానే ఉంది సార్

  • @venkataraokattamreddy8826
    @venkataraokattamreddy8826 6 лет назад +8

    అలీ గారు ముందు గా మీకు నమస్కారం అలీతోసరదాగా ఫోగ్రామ్ తో వచ్చే సినిమా గతం గురించి మనిషి గురించి మీరు చేసే యాంకరింగ్ చాలా బాగుంటుంది సర్ అలాగే మరెన్నో చేయాలని మరెందరో మహానుభావులు నటీ నటులను మాకు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాము అల్ సలాం మాలేకుం thank you sir

  • @pspkpspk3564
    @pspkpspk3564 4 года назад +58

    మీలాంటి కళాకారులను మేము చూసినందుకు, మీ పాటలు వినే భాగ్యం మాకు కలిగి నందుకు మా జన్మ ధన్యం...

  • @chandrasekharchoppala376
    @chandrasekharchoppala376 6 лет назад +370

    R.Narayana murthy (people star) ni tesukurandi please support the like friends

  • @telugutammi4631
    @telugutammi4631 6 лет назад +20

    So far I had been thinking 🤔 will there be anyone who thinks about village just like me, but today I am seeing this great legend who already thought and revealed his inner to the people through his song Palle kanniru pedutundo 😭

  • @jayachandra1216
    @jayachandra1216 6 лет назад +110

    Introduction song lo Chala depth true undhi vekkanna sir .😍😍

  • @sandeep_kommagalla
    @sandeep_kommagalla 5 лет назад +80

    కల్మషం లేని వ్యక్తి 🙏💕

  • @kallemvenkat8118
    @kallemvenkat8118 6 лет назад +53

    సర్ మీరు మీరు సూపర్
    మీకు నేను పెద్ద అభిమానిని నీ పట్టాలు అనే చాలా ఇష్టం గల్లీ చిన్నది పాట రోజు వింటాను

  • @ravisandila9393
    @ravisandila9393 4 года назад +4

    Super 1St song గోరటి వెంకన్న పాట

  • @sriharigs5624
    @sriharigs5624 6 лет назад +555

    స్వచ్ఛమైన అమ్మ పాలలాంటి తెలంగాణ కమ్మదనం గోరేటి వెంకన్న

    • @tatiseetharamulu1426
      @tatiseetharamulu1426 4 года назад +1

      srihari gs hgttkjh
      Fjhddh

    • @veeruvattem7678
      @veeruvattem7678 3 года назад +2

      Is karekt sir nenu pedh fanu venkanna sir🙏🙏🙏🙏🙏

    • @nagakaranam3506
      @nagakaranam3506 2 года назад +1

      ఆయన తెలుగువాడు ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదు

    • @m.venkataswamy9833
      @m.venkataswamy9833 2 года назад +2

      1

    • @lalitaseetaram7146
      @lalitaseetaram7146 2 года назад +1

      @@tatiseetharamulu1426 q

  • @rockztimeajay4758
    @rockztimeajay4758 5 лет назад +5

    ఎంత మంది గమనించారో.......ఆలి గారు ఒక్క విషయం అడిగితే వెంకన్న గారు చాలా విషయాలు చెప్పాలని ప్రయత్నిస్తూ మద్యలోనే అపెస్తున్నరు..అంటే ఒక్క పదానికి అన్ని విషయాలు గుర్తొస్తున్నాయి..అది కదా ఒక గొప్ప కవి కి ఉండే గొప్ప లక్షణం..🙏🙏🙏

  • @raviyadavchennaveni121
    @raviyadavchennaveni121 4 года назад +19

    నేను ఇంటర్వ్యూ 25 సార్లు చూసా చాలా సూపర్ గా అనిపిస్తుంది

  • @మనసులోమాట-ఫ6ణ
    @మనసులోమాట-ఫ6ణ 3 года назад +19

    నమస్కారం 🙏
    పల్లే కన్నీరు పెడుతుందో పాట విని ఏడ్చని వారు ఉండరు.
    రాయలసీమ గురించి నిజం చెప్పారు

  • @ramanjaneyareddy7963
    @ramanjaneyareddy7963 6 лет назад +17

    One of the best interview of Alitho Saradaga...And finally so much knowledge one can gain from this Show regarding movies,writing etc.,Huge Thanks To Show Creator,Ali garu and ETV🙏🏻🙏🏻

  • @rajkumargaikwad8392
    @rajkumargaikwad8392 4 года назад +9

    First time I have seen a person with human heart, not an artist.
    God bless you sir.

  • @kalyanram4889
    @kalyanram4889 5 лет назад +31

    అచ్చమైన పల్లె పాటలకు చక్కనైన మాటలు రాసే మా అన్న మన అన్న "గోరేటి వెంకన్న"

  • @శంకర్శంకర్-థ6య
    @శంకర్శంకర్-థ6య 6 лет назад +219

    గోరేటి అన్న మీరు మాట్లాడితే రోమాలు లేస్తాయి మీరు గ్రేట్

  • @santha3773
    @santha3773 2 года назад +4

    Goose bumps for the show 😍came here after he getting kendra saahithya academy award 2021

  • @gnaveen4694
    @gnaveen4694 4 года назад +5

    మా. పాలమూరు జిల్లా ఆణిముత్యం గోరేటి వెంకన్న, గారు♥️😍

  • @praveenkadampally1124
    @praveenkadampally1124 4 года назад +7

    అన్నగారు మీకు శతకోటి వందనాలు... మీ పాటలకు ప్రాణం పోసిన వందేమాతరం సార్ గారికి కూడా ధన్యవాదాలు

  • @malleshm439
    @malleshm439 4 года назад +5

    నిజంగా... అన్న మీ పాటలు.... చాలా ఆలోచింపజేస్తుంది.... అన్న...

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 6 лет назад +32

    Pullaa oo pudukaa...!!😍
    Enthi Mandi ayana paataki daani bhaavaniki fidaa ayyaru...
    Nenu maatram kanneti paryantham ayya aa bhaavam artham ayyi...😍😍😍😍

  • @valli_pj
    @valli_pj 5 лет назад +18

    Mee patalu vinte goosebumps vostunnai hats off you sir🙏🙏🙏

  • @pavantelugugamer4285
    @pavantelugugamer4285 6 лет назад +23

    శీ గోరెటి వెంకన్న గారు మీరు చాలా మంచి కవి. మీరు రాసిన పాటలు చాలా బాగుంటాయి.మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 👏👏👏🙏🙏🙏

    • @maryanil3950
      @maryanil3950 5 лет назад

      Namogadu nsnniprthvath cammanenj janapafageyal

  • @Ashokkumar-lp7mo
    @Ashokkumar-lp7mo 6 лет назад +12

    పల్లె కన్నీరు పెడుతుందో.......పాట చాల బాగుంది.

  • @rinksai2072
    @rinksai2072 6 лет назад +133

    అన్న నీకు దండమే నీ ప్రతిపాట అమృతమే

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 Год назад +1

    గోరెటి వెంకన్న పాటలు వినాలని వుంటది నాకు పాడాలని వుంటది. బాయికాడ పనిచేస్తు పాడుకుంటాను. వెంకన్నకు హ్యాట్సాప్. 🙏👌🌹👍✋..

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 6 лет назад +163

    Excellent Kavi palle kanneru pedutundoo kani pinchina kutrala Anne song excellent sir super sir me patalu 🙏🙏🙏

  • @chinnupraveen732
    @chinnupraveen732 4 года назад +12

    One of the best interview I have seen in recent times, excellent what a songs... 🙏🙏

  • @prasadkondru9595
    @prasadkondru9595 6 лет назад +93

    I'm Big Big fan of u sir from AP......

  • @roddathirunithrajvlogs1989
    @roddathirunithrajvlogs1989 6 лет назад +83

    వెంకన్న పాటలు....
    మల్లెల తోటలు.....
    మధుర స్వరాల మూటలు....
    తెలంగాణ సాహిత్యంలో మీరు మేధావులు...!!
    నాది MA ( తెలుగు ) B.Ed sir... నాకు మీ సాహిత్యం & మీ పాటల మీద Ph.D చేయాలని నా కోరిక......
    Thank you sir...!!🙏

  • @rajendernandyada5543
    @rajendernandyada5543 6 лет назад +35

    గోరటి వెంకన్న ప్రతి పాట మహా అద్భుతము

  • @az331
    @az331 6 лет назад +441

    ప్రజా కవికి దిస్ like కొట్టిన జనాలు ఎవరో

    • @munigadapa
      @munigadapa 5 лет назад +17

      Dislike kottinodiki shathakoti sheppudebbalu

    • @sivaramkolapalli4440
      @sivaramkolapalli4440 5 лет назад +7

      Dislike కొట్టింది ప్రజా గాయకుడికి కాదు...
      అలీ కి

    • @parmesh1848
      @parmesh1848 4 года назад +3

      Vallu Pakistan vallu anukunta

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 3 года назад

      చెవిటి వారు.

    • @rajesha4575
      @rajesha4575 3 года назад +1

      @@munigadapa mlc ayinaka palle Kannur agpoinda

  • @explorer6339
    @explorer6339 Год назад +31

    తెలుగు జాతి ఆణిముత్యం.... గోరెటి వెంకన్న గారు

  • @dhanrajm4359
    @dhanrajm4359 6 лет назад +12

    Gem of Telangana Folk...🙏
    Superb episode🙏

  • @starnagaraju2816
    @starnagaraju2816 4 года назад +18

    అన్న పల్లె కన్నీరు పాట నేను ఒక 500 సార్లు విన్నాను సూపరు song 👌👌👌👌👌👌❤

  • @naveenabandari4608
    @naveenabandari4608 4 года назад

    Ali gaaru me program chaala baagundi sir......maa generation vaallaki ilaanti acters gurinchi vintunte chaala baagundi veellu intha struggles face chesaaraa ani.....so great sir...chaala manchi idea sir e program...thankfull to you sir

  • @molagarasiddhartha9030
    @molagarasiddhartha9030 6 лет назад +306

    పల్లె కన్నీరు పెడుతోందో పాట ys rajasheker రెడ్డి గారి కి ఇష్టమైన పాట

  • @muchkurisailoo8789
    @muchkurisailoo8789 5 лет назад +12

    The songs sung by u r marvellous......
    the meaning hidden in ir songs are awesome sir......

  • @ammayadikiustadiammayadiki3278
    @ammayadikiustadiammayadiki3278 6 лет назад +86

    గోరటి వెంకన్న మీరు రాసిన పాటలు సూపర్ అన్నయ్య సామ జలపతి రెడ్డి

  • @Bharathidasarisinger
    @Bharathidasarisinger 4 года назад +17

    I like venkanna sir he is great writer he is my district ❤️❤️❤️

  • @kumarraja276
    @kumarraja276 5 лет назад +7

    అన్నా మీరు కవి ,సింగర్, డాన్సర్ ,మంచి స్పీకర్ ఇన్ని కళలు ఒక వ్యక్తి లో ఉండడం నిజంగా మీరు దైవాంస సంభూతులు.అన్నా

  • @hopeless7
    @hopeless7 6 лет назад +9

    Venkanna Gaaru, thank you for remembering your high school head master. In these it is very rare to mention their child hood teachers.

  • @anandpinipey4396
    @anandpinipey4396 6 лет назад +9

    The man with simplicity.. be a human everyone., that words are amazing from him.thank you Ali,.

  • @stardustbj5365
    @stardustbj5365 6 лет назад +19

    బండింక బండి కటి ఎబండ్ల పోతవ్ ర్రా
    ఈ పాట మా నాన్న గారికి చాల ఇష్టం

  • @సుబ్బు-శ9ఝ
    @సుబ్బు-శ9ఝ 6 лет назад +7

    గోరటి వెంకన్న గారు మీ ఆరోగ్యం బాగుండాలి మీరింకా సాంగ్స్ రాయాలి మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్

  • @dpakrahul
    @dpakrahul 4 года назад +9

    OMG he is extremely honest yet innocent

  • @RK-ow7hz
    @RK-ow7hz 6 лет назад +7

    Chala weeks tharuvatha manchi episode...super

  • @kommarajusriharsha1647
    @kommarajusriharsha1647 4 года назад +5

    Very kind hearted person

  • @kumarraja276
    @kumarraja276 6 лет назад +156

    అన్న మిమ్మల్ని మాకు దేవుడిచ్చిన వరం

  • @rahilj5335
    @rahilj5335 6 лет назад +6

    Hrudaya kavi....
    Bhavalu nacchayi
    Best Ali episode......salute u sir

  • @lingaswamy1986
    @lingaswamy1986 6 лет назад +49

    ఆర్తి_ తెలంగాణ
    తెలుగు కీర్తి_ఆంధ్ర

  • @InamaduguChefSandy
    @InamaduguChefSandy 3 года назад +1

    Na life lo elanti Person ni Yepudu Chuda Leydu great Person Venkana Garu 🙏🙏🙏

  • @bhaskarakula2027
    @bhaskarakula2027 6 лет назад +56

    జనెడెంత సుట్టా తప్ప ఏమీ గొరనీ గొండు బటుకులెంథ సంతోశం
    ఆ సువాసన అన్నకు తప్ప వేరే వారికి తెలియదు

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 5 лет назад +1

    చాలా మంది కవులు ప్రతీ సామాజికవర్గాన్ని దృష్టిలోఉంచుకుని పాటలు రాశారు..కానీ అందరూ అవమానంగా బావించిమరిచారో ఏమో,కానీ మీరు మారువలేదు.ఆ వర్గాన్ని""ఎఱుకలీ నాగన్నఉంటుండే ఈఊరిచివరా ఏసుకున్న గుడిసె ఒకటుండే"" ఈ పాట నాకు చాలా ఇష్టం.. ధన్యవాదాలు సార్ మీకు

  • @gayathrid3503
    @gayathrid3503 6 лет назад +8

    What an awesome human being he is, such a simple and humble guy.🙏🙏

  • @peelavisweswararao9295
    @peelavisweswararao9295 4 года назад +1

    గోరేటి వెంకన్న గారిలో.. ఉన్న కవిని అతని టేలెంట్ ని..పొగడతానికి మనం మన వయసు సరిపోదు కానీ లైక్ లు కోసం మన భారత గడ్డ మీద పుట్టిన ఇలాంటి మట్టిలో మాణిక్యాలను.. ప్రాంతాల వారిగా విడతీయాలని చూస్తున్నారు

  • @ganeshgidijala5246
    @ganeshgidijala5246 4 года назад +4

    Anna opening song is heart touching sir 👌👌👌

  • @rameshbadaka5017
    @rameshbadaka5017 6 лет назад +6

    Thanks aali garu... For having conversation with Such a great person...

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 Год назад +4

    నిజంగా గోరేటి వెంకన్న పాటలు చాట బాగుంటాయి షో చూస్తున్నంతసేపు నామోహంలో ఏది తెలియని సంతోషం వచ్చింది చాల బాగుండి ఇంటర్వ్యూ అలీ గారు ఒకసారి ఆర్ నారాయణ మూర్తి గారిని పిలవండి

  • @జన్నేసిద్ధులు

    గోరేటీ వెంకన్న గౌరవానికి తగ్గట్టుగా అలీ గారు ఉన్నతంగా ముచ్చటించారు 👌👌

  • @legalpundit22
    @legalpundit22 2 года назад +4

    a natural, born poet, & truth dispenser. 🙏🙏🙏

  • @shaikrasheed1856
    @shaikrasheed1856 4 года назад +1

    సర్ మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం
    ..పల్లె కిన్నీరు.. సాంగ్ ..సూపర్. సర్

  • @Project-H584
    @Project-H584 5 лет назад +3

    ఈ ఇంటర్వ్ చూస్తున్నంత సేపు నవ్వుతూనే చూస్తున్న.....

  • @prasannaoruganti5010
    @prasannaoruganti5010 4 года назад +1

    Pitta paata super..kavi is kavi always,memu eppudu nerchukunna me antha sahityam,gnanam raadu maku

  • @ksathish11
    @ksathish11 5 лет назад +3

    I think, this is one of the best interviews, which ali has taken, worth watching..

  • @abdulhakeem570
    @abdulhakeem570 5 лет назад

    Greet salute goleti venkanna gaaru. Me humble ness ki handsoff sir. First time program forward cheyakunta chusa. Ee cunning prapancham lo bale puttaru sir. U r not a poor u r rich in happiness. U inspired me alot how to lead a life with joy and happyness.

  • @farheenzaheer1520
    @farheenzaheer1520 6 лет назад +96

    My dad also do the same dance as him........coz my pappa was big fan of him nd his songs

  • @pawanraj2461
    @pawanraj2461 3 года назад

    Oka legendary.... Kavi. Rachaita. Goreti gaaruu....... Mee patalo chala depth vundandi

  • @yuvarajchilagorlla2966
    @yuvarajchilagorlla2966 6 лет назад +10

    my humble Pranamas at lotus feet of Venkanna garuu

  • @goodboy8833
    @goodboy8833 3 года назад +4

    Such a Great personality
    Very down to Earth

  • @villafriendgqrwa6765
    @villafriendgqrwa6765 6 лет назад +9

    Excellent interview nice person as youngsters we should learn from him a lot great person

  • @mogilivenky718
    @mogilivenky718 4 года назад +4

    ఈ ప్రోగరాంలో చేసిన బెస్ట్ ఎపిసోడ్

  • @sathimansinghsingh9925
    @sathimansinghsingh9925 3 года назад +4

    Great talented person
    Goranti venkanna

  • @telulingamhafarallbathin5870
    @telulingamhafarallbathin5870 5 лет назад +2

    గోరెటి వెంకన్న గారు మీరు వ్రాసిన పాటలు చాలా అద్భుతం

  • @bhargavakanumarla611
    @bhargavakanumarla611 5 лет назад +9

    One of the best interview i have seen....

  • @iamrajeshkumar
    @iamrajeshkumar 4 года назад +2

    Equality gurinchi meeru cheppindhi great....👌👌👌

  • @buddevenkanna7530
    @buddevenkanna7530 6 лет назад +27

    అన్న గారు.🙏 వందనములు.
    ఆలీ అన్న మీరు ఇ కోరారు తో పోగ్రామ్ చేయలి వారు .
    ర్ నారాయణ మూర్తి అన్న గారి పోగ్రామ్ చెయ్యాలి అన్న.
    కోరికను మన్నించి పోగ్రామ్ చేస్తారని కోరుకుంటుంన్నము
    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rohithsangu
    @rohithsangu 2 года назад

    inni rojulu enduku theliledhu naku mana telangana lo unna goppa kavithvam ani badhapadthunna..! entha goppa paatalu raayalanna, naalugu manchi maatlau cheppalanna entha goppa manusu undali, Jeevitham lo enni manchi vishayaalu thelsukoni undali. Mee paadalaki namaskaaram vekanna..! Thank you.