Alitho Saradaga | 2nd January 2017 | Ram Gopal Varma | Full Episode | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2017
  • Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvteluguindia
    ☛ Follow us on - / etvteluguindia
  • РазвлеченияРазвлечения

Комментарии • 4,4 тыс.

  • @ramathotachinna5819
    @ramathotachinna5819 3 года назад +692

    ఓన్లీ రామ్గోపాల్వర్మ ని చూడడానికి మాత్రమే ఈ షోని చూసేవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @yepurimahesh3359
    @yepurimahesh3359 9 месяцев назад +66

    2025 lo chusevallu entha mandi😅😅😅

    • @KarriRanjith
      @KarriRanjith 3 месяца назад +9

      2026 lo చూస్తున్న బ్రో

    • @naidubharath5701
      @naidubharath5701 3 месяца назад +5

      2027 bro ​@@KarriRanjith

    • @mcaff2
      @mcaff2 2 месяца назад +1

      2028😂⚡

    • @ganganimanikatakanna4668
      @ganganimanikatakanna4668 2 месяца назад

      Arey puka meru andharu mundu veli poyaru venakki randy ra

    • @dhanubhai9846
      @dhanubhai9846 2 месяца назад

      Ni Amma ni denge tapudu chusthuna

  • @vemayyavemayya6730
    @vemayyavemayya6730 3 года назад +526

    బ్రతికితే రామ్ గోపాల్ వర్మ లాగా బ్రతకాలి అనుకున్న వారు ఒక లైక్

  • @palainisai492
    @palainisai492 4 месяца назад +51

    2024 lo yavaru iena chustunnaraaaa😉 friends

  • @cbn4AP
    @cbn4AP 5 лет назад +5130

    స్వతంత్ర దేశంగా మారిన భారత దేశంలో
    పూర్తిగా స్వతంత్రం అనుభవిస్తున్న ఏకైక వ్యక్తి రామ్ గోపాల్ వర్మ

    • @dailyinfo2481
      @dailyinfo2481 4 года назад +12

      S

    • @rambheemapalli7566
      @rambheemapalli7566 4 года назад +7

      S

    • @anjalianjali2234
      @anjalianjali2234 4 года назад +6

      Yes

    • @jayapaulbejjam786
      @jayapaulbejjam786 4 года назад +27

      కరెక్టుగా చెప్పావ్ బ్రదర్... ప్రతిఒక్కరు ఎవరో ఎదో అనుకుంటారు అని వాళ్ళ ఫీలింగ్స్ చెప్పరు... ఎవడు ఏదైనా అనుకొనియ్ నాకు ఏంటి అని స్వేచ్ఛగా భావప్రకటన స్వేచ్చని పూర్తిగా వినియోగిస్తాడు... RGV

    • @parshuram3207
      @parshuram3207 4 года назад +2

      Nijanga oka pilla mosam chesaka chaddaga marina manchodu Ela ne bratukutadu

  • @kodamanchilisatishkumar6428
    @kodamanchilisatishkumar6428 4 года назад +2366

    సమస్యలు మనతో ఆడుకొంటె అది మన కర్మా. అదె సమస్యలతో ఆడుకొనెవde వర్మ...😂😂

  • @sujithkumar9447
    @sujithkumar9447 3 года назад +876

    నేను మాత్రం రాం గోపాల్ వర్మ కోసమే చుస్తున్న

  • @sateeshk2267
    @sateeshk2267 3 года назад +1709

    2021 లో చూసే వాళ్ళు ఒక like వేసుకోండి😁😅

  • @naiduraj8381
    @naiduraj8381 6 лет назад +3893

    మన దేశంలో 100% స్వతంత్రంనీ అనుభవిస్తున్న ఓకేఓక వ్యక్తీ RGV... I love you sir..

  • @pathlothdevidas1633
    @pathlothdevidas1633 3 года назад +252

    ఇలాంటి డైరెక్టర్ ఒక్కడు ఉంటే చాలు... ఇతని మాటలు విని ఎంత పెద్ద రోగి అయినా రికవర్ కావలసిందే....one of my favorite director...

  • @prashanthsvs
    @prashanthsvs 2 года назад +141

    భారత దేశం లో నిజమైన స్వాతంత్రం, RGV కి మాత్రమే వచ్చింది, he is the greatest man,🔥🔥🔥🔥🔥💐

  • @ashoksuryadevara
    @ashoksuryadevara 3 года назад +138

    R-Rowday🔥
    G-Genius🔥
    V-Variety🔥
    😍😍😍

  • @pallekathalu8426
    @pallekathalu8426 4 года назад +910

    నా దృష్టిలో rgv ఒక డాక్టర్
    సమాజంలో అర్థంలేని భయాలు ,మానసిక అందోళనలు,మానసిక
    రుగ్మతలుతో బాదపడుతున్న వారిని తన ఇంటర్వ్యూ లతో బాగుచేసే ఒక అద్భుతమైన డాక్టర్

  • @bhavanikilli5316
    @bhavanikilli5316 4 года назад +727

    ఈ ప్రపంచంలో తనకు నచ్చినట్టుగా తను జీవించే ఒకే ఒక జీవి ఆర్జీవీ

  • @viswesh7443
    @viswesh7443 3 года назад +518

    1-1-2021 🥳🥳🥳🥳
    2021 lo chisthunna vallu like vesukondi😍

  • @v.srinivasuraov.srinivasur6102
    @v.srinivasuraov.srinivasur6102 3 года назад +121

    మీలాగా మనసులో ఏమి అనిపిస్తే అది చెప్పడం ఎవరి వల్ల కాదు సార్... అలా చెప్తే ఈ ప్రజలు మనల్ని పిచ్చి వాళ్లని చేస్తారు కానీ మీరు ధైర్యంగా చెప్పగలిగారు యువర్ ద రియల్ క్యారెక్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pl2pi2og2m
    @user-pl2pi2og2m 4 года назад +877

    దమ్మున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
    👌👌👌👌👌👌

  • @kishorereddy1891
    @kishorereddy1891 5 лет назад +1322

    వర్మ దారి రహదారి
    ఎవరు నడవలేరు అది సూపర్ స్టార్ ఐనా, మెగాస్టార్ ఐనా

    • @mohammedzameeruddin2475
      @mohammedzameeruddin2475 5 лет назад +9

      RGV no inkokaritoh tally cheyaku anna

    • @rathnasagar8988
      @rathnasagar8988 5 лет назад +12

      200%

    • @nareshs7715
      @nareshs7715 4 года назад +8

      Anna... aa star lu ekkuva dabbulu earn cheyachu... But rgv gari range ki ravalante konni punarjanmalu kavali valkaki... Jai rgv

    • @kirandiv4032
      @kirandiv4032 4 года назад +2

      Superior super abbba

    • @mohanputti1403
      @mohanputti1403 4 года назад +1

      Correct ga cheppav samjam lo lenivadu kada

  • @suneetharevupalli43
    @suneetharevupalli43 3 года назад +36

    ఎప్పుడూ ఆలీ గారు నవ్విస్తారు😅😅..ఈ షో లో రాము గారు నవ్వించారు😎😃😇😪🤘🙏

  • @maruthidmaruthid9071
    @maruthidmaruthid9071 3 года назад +266

    ఆర్జివి సినిమాలు ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి

  • @prashanthpatel127
    @prashanthpatel127 5 лет назад +2616

    2019 lo chusina vallu RGV kosam oka like veskondi

  • @mohankrishna648
    @mohankrishna648 5 лет назад +2071

    RGV ని ఇంటర్వ్యూ చేయాలంటే 10 మంది anchor లు కావాలి...

  • @ajaydyagal526
    @ajaydyagal526 3 года назад +275

    Rgv తో మాట్లాడాలి అంటే అవతల కూడా rgv వే ఉండాలి

  • @thotabhaskar992
    @thotabhaskar992 3 года назад +81

    RGV గారు చెప్పే జవాబులు కామెడీ గా అనిపించినా అతను చెప్పేవి మాత్రం కరెక్ట్

  • @sandeepdommeti6751
    @sandeepdommeti6751 4 года назад +3348

    Corona holidays lo e video choosevallu oka like veskondi

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 6 лет назад +733

    రాం గోపాల్ వర్మ గారు ముక్కు సూటి మనిషి. XLENT.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 года назад +59

    అద్భుతమైన డైరెక్టర్, థాంక్స్ అలిగారు

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 3 года назад +215

    ఒక గొప్ప ప్రేమికుడు .
    మంచి డైరెక్టర్
    నిర్మొహమాటగం మాట్లాడే వ్యక్తి
    కొందరికి చిరాకు వచ్చిన .. అదే నిజం ...
    అదే వర్మ

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 года назад +1091

    RJV అంటే ఇష్టం అన్నవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @uradidavidraj5108
    @uradidavidraj5108 4 года назад +440

    మీ లాగా బ్రతకడం మావల్ల కాదు సార్
    Great & complete diffrent character

  • @rameshsrimantula7155
    @rameshsrimantula7155 3 года назад +80

    1947 తర్వాత మన దేశంలో స్వతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్యంగా జీవిస్తున్న ఏకెైక జీవి మన RGV...

  • @sakunthala6922
    @sakunthala6922 2 года назад +18

    2022 lo chusanu rgv super u are rock

  • @bidodu7440
    @bidodu7440 5 лет назад +1262

    యుగానికి ఒక్కడు అని అంటారు చుడండి...ఈ యుగానికి మన RGV గారు...
    జై RGV జై జై RGV...

  • @indiancitizen9
    @indiancitizen9 6 лет назад +871

    RGV I like your attitude,
    ప్రతీ వాడు మీలా ఉండాలీ అనుకుంటాడు. కానీ సమాజంపై భయంతో ఉండలేడు.!

    • @reddykondalu7668
      @reddykondalu7668 5 лет назад +1

      Sir very good sir please call me sir please 8185868380 I love you please sir

    • @rakeshg7879
      @rakeshg7879 5 лет назад

      Yes

    • @Mr.saikiran1912
      @Mr.saikiran1912 5 лет назад +6

      Andharu rgv la
      Unte appudu dhesham Lo humanity lekunda Pothundhi
      Andharu selfish galle untaru

    • @nayanacg2476
      @nayanacg2476 5 лет назад

      India'n Citizen ex

    • @nayanacg2476
      @nayanacg2476 5 лет назад

      Mahanubhavudu i

  • @user-rq4eu5tw7n
    @user-rq4eu5tw7n 5 месяцев назад +8

    2024 లో చూసే వాళ్ళు ఓకా లైక్ వేసుకోండి

  • @viratkiran5113
    @viratkiran5113 3 года назад +50

    The man who got 100% independence in our india... It is hard to be like RGV

  • @prodduturumdyounus257
    @prodduturumdyounus257 5 лет назад +987

    Other Directors: Ma Cinema Thappakunda Chudandi..!
    RGV: Chusthe Chudu... Lekunte De***y😂😂

  • @ganeshreddy7903
    @ganeshreddy7903 4 года назад +215

    ఆలితో సరదాగా షో చరిత్రలో ఇంత అద్భుతమైన ఎపిసోడ్ మరొకటి ఉండదు because rgv

  • @vishwayt-0736
    @vishwayt-0736 2 года назад +6

    R.G.V గారి shows చూస్తే మనం ఏంటి, ఎక్కడ వున్నాము, అని ఖచ్చితం గా తెలుస్తంది.👍👍👍🙏

  • @dangerghostyt528
    @dangerghostyt528 Год назад +3

    రామ్ గోపాల్ వర్మ మేధావులకు మాత్రమే అర్థమవుతాడు

  • @koneruprashant7470
    @koneruprashant7470 4 года назад +2459

    2020 lo choosevallu like veskondi

  • @jeevankumar-cx7fj
    @jeevankumar-cx7fj 5 лет назад +106

    You can love him or hate him.But, you can't neglect him! - this perfectly suits to this man ❤️

  • @venkycrazy42
    @venkycrazy42 3 года назад +55

    He proved that not only Hero's having fan base even directors also.. 🔥

  • @whyfearwhennoobishere3493
    @whyfearwhennoobishere3493 3 года назад +63

    2021 lo chusavallu oka like vesukondi🙏🙏🙏

  • @mguruswamy1557
    @mguruswamy1557 6 лет назад +808

    బ్రతికితే మీలా బ్రతకాలి వర్మా..,,!!!!

  • @naniyugandar5468
    @naniyugandar5468 6 лет назад +388

    The only person who is enjoying real freedom after 1947

  • @innocentboy9815
    @innocentboy9815 2 года назад +7

    2022 lo chuse vallu oka like

  • @harinadhareddy9333
    @harinadhareddy9333 3 года назад +39

    Who was watching 2020 December Last Month

  • @pratap6530
    @pratap6530 5 лет назад +606

    *వర్మ నిన్ను ఇలా చూడటం మా కర్మ.....కానీ ఎందుకో తెలీదు ఇప్పటికీ నేను మీ క్యారక్టర్ కి అభిమానిని*
    *Still i am a fan of u r character 2019*

  • @rameshguptha9168
    @rameshguptha9168 5 лет назад +370

    వర్మ గారి శివ మూవీ
    తెలుగు తమిల్ హిందీ మూడు భాషలోనూ బ్లాక్ బాస్టర్ ..తమిల్ లో రికార్డు క్రెయేట్ చేశాడు ..
    200 డేస్ 4 థియేటర్స్ లో మద్రాస్ సిటి లో

  • @foodlover097
    @foodlover097 3 года назад +21

    seriously RGV is fantastic....🙏🏼🙏🏼
    Felt very positive about life

  • @sruchithareddy8189
    @sruchithareddy8189 3 года назад +48

    He is actually a good person

  • @moukshithamoksha2855
    @moukshithamoksha2855 5 лет назад +281

    Video posted on Jan 2017 but still 2019 we r watcng that is RGV

  • @vinayvarma7715
    @vinayvarma7715 6 лет назад +81

    అందరూ మంచివాళ్ళైన ఈ ప్రపంచం లో ప్రతి వ్యక్తి మంచిగా ఉండడానికి వాళ్ళ నిజ వ్యక్తిత్వాన్ని మంచితనం,మానవత్వం లాంటి కొన్ని ముసుగులు వేసుకొని మంచివాళ్ళలా మనుగుతున్నారు.. నిజం ఏంటి అంటే అందరూ ఎలా ఉండాలి అని అనుకుంటారో ఆ రూపమే the great 'వర్మ'

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 2 года назад +4

    ఆడో పిచ్చోడు అక్కడున్న పిచ్చోళ్ళు సరిపోయారు 🙏

  • @lakshmisai3817
    @lakshmisai3817 3 года назад +132

    RGV ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇంకెవరు ఇవ్వలేదు

  • @pavankalyan760
    @pavankalyan760 4 года назад +180

    Nenu first time e show chusthunna...🌹🌹🌹
    Adi okka RGV gari kosame...💥💥
    Jai RGV garu..🔥🔥🔥🙏🙏

  • @user-uy8qo7fi1k
    @user-uy8qo7fi1k 4 года назад +71

    పెళ్లి చేసుకోవటం=సచ్చినోడు ఒకటే. ఫ్రీడమ్ పోతుంది అని బలే చెప్పారు సార్

    • @bhagyalakshmi3049
      @bhagyalakshmi3049 3 года назад +6

      Pelli chesukokandi manchidi but chesukuni elanti pichi abiprayala valana wife and children's life badanam cheyakandi

  • @ashokkarapureddy2333
    @ashokkarapureddy2333 3 года назад +81

    2021 lo chusay valu like vesukondi

  • @ramasuragani7719
    @ramasuragani7719 2 года назад +4

    Ali Gaari Expressionss 😂😂😂
    Mind voice vinalanipistundi..... 😂😂😂

  • @stylishsubbu6533
    @stylishsubbu6533 5 лет назад +782

    Who are watching in 2k19

  • @shaiksamad6759
    @shaiksamad6759 7 лет назад +1541

    prati manishi varma la undalankutaru kani undaleru 👏👏👏👏

  • @nallamshiva607
    @nallamshiva607 3 года назад +7

    దేశంలో స్వాతంత్రం గా బ్రతకడం అంటే ఏంటో అనే లాగ అనుభవిస్తున్న ఏకైక వ్యక్తి RGV.. గురూజీ,,, ❤️❤️🙏🙏

  • @crazyboynari
    @crazyboynari 3 года назад +52

    నేను నా స్వార్థం కోసం బ్రతుకుత..మీ స్వార్ధం కోసం.కాదు

  • @user-pq9wo5hp6v
    @user-pq9wo5hp6v 6 лет назад +833

    వర్మకు పిచ్చి అందుకే నాకు ఇష్టం...?

  • @user-bq6fd8ze6r
    @user-bq6fd8ze6r 5 лет назад +309

    RGV ఇస్ ఎ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో 💪💪💪

  • @premuppada412
    @premuppada412 3 года назад +9

    More than 20 times chusanu only rgv kosam 👌👌👌🙏🙏🙏

  • @naturemusiclover4798
    @naturemusiclover4798 3 года назад +43

    వాక్కు స్వేచ్ఛ ను పూర్తి గా వాడుకుంటున్న RGV

  • @chinnirocks8597
    @chinnirocks8597 4 года назад +339

    RGV ఒక తోపు డైరెక్టర్....
    నేను అతనికి పెద్ద అభిమానిని....

  • @mokkapatikrishna9451
    @mokkapatikrishna9451 2 года назад +11

    RGV is an open minded person, he is a real hero, highly talented, great!

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 3 года назад +8

    Ali tho saradaga mottam episodes lo RGV episode ki tappa enka vere episodes ki 7 million views raledu great

  • @mahenderreddymaram936
    @mahenderreddymaram936 7 лет назад +103

    nijulu chepte janalaku nachaddu sir miru really great person

  • @Sachindra-ys4nn
    @Sachindra-ys4nn 4 года назад +49

    Question edina answer matram ROCK👊👊👊👊

  • @dhilipsrini5913
    @dhilipsrini5913 3 года назад +21

    18:40 nagarjuna is the support

  • @anilbab
    @anilbab 3 года назад +3

    Ali kuda bhayam lo sir sir ani antundu adhi rgv ante😍😍my fav love

  • @thapankumaruppu1771
    @thapankumaruppu1771 7 лет назад +29

    RGV sir asalu meeru ela puttaru sir......mee talking style,mee living style superb.......straight forward ki mee peru RGV........meelanti vaadu film industry ki dorakadam really mana state ki luck sir..........mee cicimaalu choodakunda mee fans ayyipoyinavaallu. chaala mandi unnaru sir........

  • @chakridasari4597
    @chakridasari4597 7 лет назад +60

    Marriage is equal to death it's true ."awesome quote by RGV".
    Everyone should live like an RGV

  • @maddiraju6083
    @maddiraju6083 2 года назад +11

    36:06 RGV rocks Ali shocks 😂😂

  • @s4iiiii
    @s4iiiii 3 года назад +25

    The most entertaining episode of the show😂

  • @uttejpasupuleti3414
    @uttejpasupuleti3414 4 года назад +48

    Watched nearly 10 times when I get bored repeatedly again I will come 😂😂😂🥰🥰🥰😍😍only for Rgv garu

  • @aktendy563
    @aktendy563 5 лет назад +97

    1st time I m watching this show
    Bcoz of RGV... The Legend

  • @user-qs5vu9zs6h
    @user-qs5vu9zs6h Год назад +4

    2023 లో ఆ తర్వాత చూడడానికి వచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి rgv fan ఇక్కడ .,rgv ఫ్యాన్స్ జై rgv

  • @sowjanyaakarapu2733
    @sowjanyaakarapu2733 3 года назад +3

    Ali lanti star ippudu Kuda Varma ni next movie lo avakasham adigadu, that is success. And Amma rajyalo kadapa biddalu movio lo Ali ki chance ichAru, that is varmA..

  • @vvvuy4143
    @vvvuy4143 4 года назад +492

    Quarantine holidays effect 2020 rgv show

  • @geethaammu5474
    @geethaammu5474 7 лет назад +411

    manasu lo okati pettukoni bayataku okati matladevarikanna valla avasarm kosam prema natinche varikanna Meru Chala currect

  • @vvventertainment1043
    @vvventertainment1043 3 года назад +11

    I like and I love rgv sir.
    His real hero Indian open heart.
    His true and live and present
    His not graphic not fake
    Jai rgv

  • @sujithkailu3329
    @sujithkailu3329 Год назад +1

    Maa amma vallu cheypavalu apadam cheypadam kana nijam cheypadam chala diryam undali ani
    Ee sir ni chusina after diryam ke amma mogudu ani
    Mari antha direct ga cheypadam hat's off sirrrrr🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramanujan312
    @Ramanujan312 6 лет назад +388

    నేను చూసిన ఇన్ని ఎలిసోడ్స్ లో బెస్ట్ కామెడీ ఎపిసోడ్ ఇది

  • @shaikraheem6983
    @shaikraheem6983 7 лет назад +162

    సూపర్ సార్ మీరు రీయల్ హీరొ
    💓💓💓💓💓💓💓💓💓
    👍👍👍👍👍👍👍👍👍

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 года назад +9

    Rgv is a great intellectual and genius director in indian film industry 👍👍👍

  • @movieclipstelugu491
    @movieclipstelugu491 2 года назад +3

    2022 lo chasavalu like chavande ♥️♥️🔥🔥

  • @prashanthkumar4111
    @prashanthkumar4111 6 лет назад +143

    RGV RGV RGV RGV 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srikanthg434
    @srikanthg434 5 лет назад +83

    18:45 mee backgroud support evaru RGV: hmm....Durgamma....fantastic answer

    • @jetlashankar4861
      @jetlashankar4861 4 года назад +4

      Rgv ki background support supreme court ani nenu anuku tanu..

  • @vandanasrivandu
    @vandanasrivandu 3 года назад +5

    Nenu yela ee episode miss aiyanuu

  • @oshotarni7343
    @oshotarni7343 3 года назад +38

    అలీ rgv కి ఇంటర్వ్యూ నువ్వు చేయ లేక పోతున్నావ్

  • @gowrabathininareshkumar5878
    @gowrabathininareshkumar5878 5 лет назад +104

    Personality development programs not required.. watch Varma videos. More than enough for personality development

  • @pandirilokesh3498
    @pandirilokesh3498 4 года назад +180

    India lo Freedom unna oke okkadu RGV🔥🚬

  • @vchinuri
    @vchinuri 3 года назад +17

    In this show, all episodes are emotional, but this one hilarious...

  • @dinesh9896
    @dinesh9896 3 года назад +15

    28:20 truth of life👌

  • @ramkotti4561
    @ramkotti4561 5 лет назад +38

    Rgv lo comedy angel chusa thanks Ali