Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
I love this song
✦ యేస్సో.. ఎంత వరాల మనస్సూ నీదిచిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసుప్రభువా హైలెస్సో- నీ మహిమే హైలెస్సో - (2) ||యేస్సో||✦ గాలి వానొచ్చి నడి యేటిలోననావ అల్లాడగా - నీవే కాపాడినవే ఆ...కంట చూడంగ గాలాగిపోయేఅలలే చల్లారెనే - మహిమ చూపించినావే (2)నిన్ను పొగడంగ నేనెంత వాడనీటి మడుగుల్లో చాపంటి వాడ(2)నా దారి గోదారిలో ||ప్రభువా||బ్రతుకే హైలెస్సో - యేసు పలికే నీ దాసు||యేస్సో||✦ దిక్కు లేనట్టి దీనాత్ములంటేనీలో కలిగే దయ - నాడే తెలిసిందయ్యా హో...జంతు బలులిచ్చే మూడాత్ములంటేనీలో కరిగే స్వధా - కరుణే వెదజల్లగా (2)నీవే రేవంట ఏ నావకైనానీవే కడలంట ఏ వాగుకైన (2)ఉప్పొంగె నీ ప్రేమలో నడిసె హైలెస్సో - మడిసే నీ దాసు||యేస్సో||
Tq
Amen
I love this song 💓 Yes yes thandri Deva nive na dady
నేను దేవుని తెలుసుకున్న తరువాత మొట్టమొదటిగా నేర్చుకున్న పాట
I love you jesus❤
నా ఇష్టమైనా పాట ఇది నా చిన్ననాటినుంచి
Thanks for uploading
Praise the lord Annagaru......
Praise the God Annagaru
వందనాలు అందరికి దేవునికి మహిమకలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీదిచిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసుప్రభువా హైలెస్సా - నీ మనసు హైలెస్సా - (2) ||యేసూ||గాలి వానొచ్చి నడి యేటిలోననావ అల్లాడగా - నీవే కాపాడినవే హో..కంట చూడంగ గాలాగిపోయేఅలలే చల్లారెనే - మహిమ చూపించావే (2)నీవే రేవంట ఏ నావకైనాకడలే నీవంట ఏ వాగుకైనా (2)ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా||దిక్కు లేనట్టి దీనాత్ములంటేనీలో కలిగే దయ - నాడే తెలిసిందయ్యా ఆ..జంతు బలులిచ్చే మూడాత్ములంటేనీలో కలిగే దయ - నాడే తెలిసిందయ్యా (2)నిన్ను పొగడంగ నేనెంత వాడనీటి మడుగులలో చేపంటి వాడ (2)నా దారి గోదారిలో ||ప్రభువా||
It's a soul survivor song. Soul soothing. Life saver. Yesu.... How sweet is your name to me.
You're singing was unique and Better than anybody
Yesu enta varala manasu nedee
7:41 jaya paul uncle MAN OF GOD. hailesa.
Praise the lord
Praise the lord Amen
Praise the Lord Jesus christ
tqqu for this song
adbuthamaina song
superb song annayya
హైలెస్సో అన్న పదాన్ని hylessa అన్నట్టుగా పాడారు
Praise the lord 🙏🙏🙏
Thanq for this song nice song thnq lord
Shalom
very good song.. I like it.. PRAISE THE LORD. AMEN
Ilike this song
nice song
నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఈ పాటంటే చాలా ఇష్టం. కానీ ఇలా వింటుంటే చాలా బాధగా ఉంది.
Badha deniki brother
స్వరం బాగాలేదు
Superrrrr
❤❤
This tells the love of father Jesus
Super song of god
AMEN
Bijili cheruku kondapalli
Sarvajanulara || Kanikarapoornuda || Beulah Gladstone || Gospel Song 2018-2019 ruclips.net/video/stX6B6Tlo04/видео.html
Lyrics ney marcheysaaru Sir Sorry to say
You are changing lirics and tune..Not good...
Paatakunna Andham cheyadobbaru.. such a mean worst signing by both...
Nice song
I love this song
✦ యేస్సో.. ఎంత వరాల మనస్సూ నీది
చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో- నీ మహిమే హైలెస్సో - (2) ||యేస్సో||
✦ గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా - నీవే కాపాడినవే ఆ...
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే - మహిమ చూపించినావే (2)
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగుల్లో చాపంటి వాడ(2)
నా దారి గోదారిలో ||ప్రభువా||
బ్రతుకే హైలెస్సో - యేసు పలికే నీ దాసు
||యేస్సో||
✦ దిక్కు లేనట్టి దీనాత్ములంటే
నీలో కలిగే దయ - నాడే తెలిసిందయ్యా హో...
జంతు బలులిచ్చే మూడాత్ములంటే
నీలో కరిగే స్వధా - కరుణే వెదజల్లగా (2)
నీవే రేవంట ఏ నావకైనా
నీవే కడలంట ఏ వాగుకైన (2)
ఉప్పొంగె నీ ప్రేమలో
నడిసె హైలెస్సో - మడిసే నీ దాసు
||యేస్సో||
Tq
Amen
I love this song 💓
Yes yes thandri Deva nive na dady
నేను దేవుని తెలుసుకున్న తరువాత మొట్టమొదటిగా నేర్చుకున్న పాట
I love you jesus❤
నా ఇష్టమైనా పాట ఇది నా చిన్ననాటినుంచి
Thanks for uploading
Praise the lord Annagaru......
Praise the God Annagaru
వందనాలు అందరికి దేవునికి మహిమకలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది
చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సా - నీ మనసు హైలెస్సా - (2) ||యేసూ||
గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా - నీవే కాపాడినవే హో..
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే - మహిమ చూపించావే (2)
నీవే రేవంట ఏ నావకైనా
కడలే నీవంట ఏ వాగుకైనా (2)
ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా||
దిక్కు లేనట్టి దీనాత్ములంటే
నీలో కలిగే దయ - నాడే తెలిసిందయ్యా ఆ..
జంతు బలులిచ్చే మూడాత్ములంటే
నీలో కలిగే దయ - నాడే తెలిసిందయ్యా (2)
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగులలో చేపంటి వాడ (2)
నా దారి గోదారిలో ||ప్రభువా||
It's a soul survivor song. Soul soothing. Life saver. Yesu.... How sweet is your name to me.
You're singing was unique and Better than anybody
Yesu enta varala manasu nedee
7:41 jaya paul uncle MAN OF GOD. hailesa.
Praise the lord
Praise the lord Amen
Praise the Lord Jesus christ
tqqu for this song
adbuthamaina song
superb song annayya
హైలెస్సో అన్న పదాన్ని hylessa అన్నట్టుగా పాడారు
Praise the lord 🙏🙏🙏
Thanq for this song nice song thnq lord
Shalom
very good song.. I like it.. PRAISE THE LORD. AMEN
Ilike this song
nice song
నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఈ పాటంటే చాలా ఇష్టం. కానీ ఇలా వింటుంటే చాలా బాధగా ఉంది.
Badha deniki brother
స్వరం బాగాలేదు
Superrrrr
❤❤
This tells the love of father Jesus
Super song of god
AMEN
Bijili cheruku kondapalli
Sarvajanulara || Kanikarapoornuda || Beulah Gladstone || Gospel Song 2018-2019 ruclips.net/video/stX6B6Tlo04/видео.html
Lyrics ney marcheysaaru
Sir
Sorry to say
You are changing lirics and tune..Not good...
Paatakunna Andham cheyadobbaru.. such a mean worst signing by both...
You're singing was unique and Better than anybody
AMEN
Nice song