ఎన్ని జన్మలలో ఎన్ని పూజలు చేసారో అమ్మవారికి శర్మగారు, ఈ జన్మలో ఆయనపై అమ్మవారు సంపూర్ణ కటాక్షం కురిపించారు. మనందరికి ఆయన విద్వత్తు కాంచే మహద్భాగ్యం కలిగింది. నాగఫణి శర్మ గారికి శిరస్సు వంచి పాదాభివందనం.
ప్రణో దేవి సరస్వతి మాడుగుల నాగఫణి శర్మ గారి భాష పాండిత్యము , అవధాన ప్రక్రియ, శైలి ఎంతోమంది తెలుగు భాష అభిమానులకు స్ఫూర్తినిచ్చింది వారి జీవితము సార్ధకమైనది .. ద్వి సహస్రావధానం జరిపిన నాగ ఫణి అవధానుల వారికి తెలుగు జాతి ఎల్లప్పుడు రుణపడి ఉంటుంది.. శ్రీ రామ జయం
ఒక పండితుడు మరొక పండితుని చూచి అసూయ పడతారంటారు.మాడుగుల వారి విషయములో అది నిజముకాదనిపిస్తుంది.విద్వన్మణులు వారిని స్తుతించడమే తప్ప త్రికరణములలో ఆ అసూయ స్పర్శ లవలేశమైనా తోచదు. అది శర్మ గారికి శ్రీమాత వరము.
Endaro mahanubhavulu andariki vandanamulu
ఎన్ని జన్మలలో ఎన్ని పూజలు చేసారో అమ్మవారికి శర్మగారు, ఈ జన్మలో ఆయనపై అమ్మవారు సంపూర్ణ కటాక్షం కురిపించారు. మనందరికి ఆయన విద్వత్తు కాంచే మహద్భాగ్యం కలిగింది. నాగఫణి శర్మ గారికి శిరస్సు వంచి పాదాభివందనం.
మంచి రసగుళికలలాంటి పద్యాలు చెప్పారు.భళి భళీ
సభలో ఉన్నవారందరూ సభామర్యాద పాటించాలి.
Really great...
🎉🎉🎉పాదాభివందనం🎉🎉🎉
అవధాన సదస్సులో చెప్పిన పద్యాలు వింటుంటే మనసుకి చాలా ఆనందంగా ఉంది
Kadaa!🙏👍🙏
అతి అద్భుతం గురువుగారు 🙏👏👏
Amma vaare parepoorna anugraham..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍
సూపర్ సూపర్ సార్. చక్కగా చేప్పేరూ. మీగాత్రంకుడా చాలాబాగుంది
Thank you for your service to our Indian literature.🙏🙏🙏🙏🙏
ప్రణో దేవి సరస్వతి మాడుగుల నాగఫణి శర్మ గారి భాష పాండిత్యము , అవధాన ప్రక్రియ, శైలి ఎంతోమంది తెలుగు భాష అభిమానులకు స్ఫూర్తినిచ్చింది వారి జీవితము సార్ధకమైనది .. ద్వి సహస్రావధానం జరిపిన నాగ ఫణి అవధానుల వారికి తెలుగు జాతి ఎల్లప్పుడు రుణపడి ఉంటుంది.. శ్రీ రామ జయం
ఒక పండితుడు మరొక పండితుని చూచి అసూయ పడతారంటారు.మాడుగుల వారి విషయములో అది నిజముకాదనిపిస్తుంది.విద్వన్మణులు వారిని స్తుతించడమే తప్ప త్రికరణములలో ఆ అసూయ స్పర్శ లవలేశమైనా తోచదు. అది శర్మ గారికి శ్రీమాత వరము.
అద్భుతంగా చెప్పారు.నమో నమః
నాగఫణి శర్మ " గారంటే... సరస్వతీ పుత్రులు. 🙏🙏🙏
Very nice sir
Great. We are very much fortunate to listen these poems.
అవధానం ఒక్క తెలుగువారి సంపద.,వరం,అమ్మవారి అనుగ్రహం మాత్రమే.అంతా మన అదృష్టమ్.
Excellent swamy
అద్భుతం,అనితర సాధ్యము.
My country my pride
🙏👍🙏
మీ గొంతు చాలా బాగుంది మీకు ధన్యవాదాలు ఈ vidyaku varasulu ravali
సరస్వతీ పుత్రులకు ప్రణామములు
A very great poetry. Actually putting telugu words in sanskit is giving new birth to the words. Mastery over both the languages
Guruvu gari ki namaskara mulu 🙏🙏
Guruvu gariki namaskaramulu
Chevilo amrutham posaru❤❤
Great , Great
👌👏🙏🙏🙏🙏🙏🙏🌹
అద్భుతం
👏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤
Sharma gaaru paadinadi kuda vinaliani vundi
Nagaphani maha panditudu❤
🙏🙏🙏
India Belongs to a Long Line of Saints Who Sanctifide India
Exc m garu mee arogyam kuduta padalani swami warini prardhistunnaniu chairman svs devastanam jamalapuram kmm dt
Bharata Desam Pavitram chesina Rushula Santhathi ki chendinadi
Talugu samskrutha bbhashalaka nagapphani sharama vanna taccharu
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏