పద్యం చదువుతుంటే విద్యుల్లతా కాంతుల్ని వీక్షించి నట్లే వుంది.. రాగయుక్తంగా చదువుతుంటే రాజ హంసలు ముంగిట వాలినట్లే ఉంది. . మీ గాన కౌశలానికి ప్రాణం లేచి వచ్చి నట్లే వుంది.. నిజంగా మీరు సరస్వతీ వరపుత్రులు.
Swami ఈ పద్యాలు vintunte అమృత కలశం రెండు చేతులతో పట్టుకుని మా పై కుమ్మరించినందులకు మా జన్మంతా రుణం పడి పోయింది. ధన్యవాదాలు తెలుపుతూ అంజలి ఘటిస్తున్నాం. ఇంతకంటే మేము ఏమీ ఇవ్వలేకపోతున్నాం.
In my 49 years of life, I never seen Telugu poet singing on par or equal to Madgula Nagaphani Sharma. His voice, knowledge, avadhana prakriya are remarkable, excellent.
wah wah yavari vaiah nivu vaghdevi putra ahaaa na antharathma loni parama shivudu atma rupam lo entha anandhinchadoo mi thiyani palukulu amhogham ..nenu neyti genaration kid aina elanti padhyalaku parama virabhi manini , jai ho maha kavi sarvabhouma jai ho . subhikshanga vardhilali 💕💕🤗🤗🙏🙏
గౌ.. నా. శర్మ గారికి,. నమస్కారములు., సంస్కృతం లో, పదం శివతాండవమ్ లో పాల్గొనే పార్వతీదేవిని participent, నాట్య భాగస్వామి.. పాల్గొనడాన్ని, ఏమంటారో? తెలుప ప్రార్ధన
" OM NAMAH SIVAYA"
5సంవత్సరాల క్రితం ఈ పద్యం విని మనసులో ఎంత ఆనందం కలిగిందో హ హ..
సరస్వతి దేవి అనుగ్రహం అంటే ఇదే కదా
ధన్యులం మేము...
Wow! super, super, super. Saraswathi talli ni chustunnamu.
జయగురుదత్త..ఆ వాగ్దేవి వీరి నాలుకపై తిష్టవేసింది..అదృష్టవంతులు శ్రీ నాగఫణి శర్మగారు...శ్రీగురుదత్త...🙏🙏🙏
పద్యం చదువుతుంటే విద్యుల్లతా కాంతుల్ని వీక్షించి నట్లే వుంది.. రాగయుక్తంగా చదువుతుంటే రాజ హంసలు ముంగిట వాలినట్లే ఉంది.
. మీ గాన కౌశలానికి ప్రాణం లేచి వచ్చి నట్లే వుంది.. నిజంగా మీరు సరస్వతీ వరపుత్రులు.
Swami ఈ పద్యాలు vintunte అమృత కలశం రెండు చేతులతో పట్టుకుని మా పై కుమ్మరించినందులకు మా జన్మంతా రుణం పడి పోయింది. ధన్యవాదాలు తెలుపుతూ అంజలి ఘటిస్తున్నాం. ఇంతకంటే మేము ఏమీ ఇవ్వలేకపోతున్నాం.
సాక్షాత్తు సరస్వతి పుత్రుడు
నాగఫణి శర్మ అవధాని గారి దివ్య చరణాలుకు నమఃసుమాంజలి.సాక్షాత్తు ఆ పరమ శివుని ఆత్మ దర్శనం మాకు చేయించారు..జై మహాకాల్!
Aum.Namasivaya..Saraswathi.Puthruniki.Jayaho...Mimuganna.MeeJananee.Janakulaku.Padabhivandanam..Aum.Sivoham..Sivoham..Sivoham.
No words to comment u r great
goosebumps
గురువు గారికి పాదాభివందనాలు.🙏🙏🙏💐💐
Madugula variki aa sarada matha chakkani,chikkani kavanam tho patu mrudu madhuramaina swaramnu kuda varam ga anugrahinchinadi. 🙏
In my 49 years of life, I never seen Telugu poet singing on par or equal to Madgula Nagaphani Sharma. His voice, knowledge, avadhana prakriya are remarkable, excellent.
🙏🙏🙏🙏 వారు నిజంగా సరస్వతి పుత్రులే
no words, simply listen and immers
అది కాలభైరవుని అసుర మర్దన పాదం, అది పార్వతి రమణి మృదుల పేశల పదము
అర్ధనారీశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్పారు. 🙏🙏🙏
మాస్టర్ పీస్.
Vagdevi vara putra jayaho
పీడిఎఫ్ రూపంలో పంపితే పదాల రూపంలో ఉంటే మాలాంటి మూఢులు చదివి భద్రపరచుకోవాలి
wah wah yavari vaiah nivu vaghdevi putra ahaaa na antharathma loni parama shivudu atma rupam lo entha anandhinchadoo mi thiyani palukulu amhogham ..nenu neyti genaration kid aina elanti padhyalaku parama virabhi manini , jai ho maha kavi sarvabhouma jai ho . subhikshanga vardhilali 💕💕🤗🤗🙏🙏
Jayahoo jayahoo jayahoo sri dvi sahatsra phani madugula naga phani sharma garu jayahoo jayahoo
Super
సరస్వతి పుత్రులు గురువు గారు
Jai Srimannarayana 🙏
Om gurubyo namaha
జయహో జయహో సరస్వతీ పుత్ర జయహో
🙏🙏🙏🙏🙏🙏
Saraswathi puthra jayaho
Hari oom
శివోహం
Super sir
💐ఓం నమః శివాయ తండ్రి పరమేశ్వరా💐
🙏🙏🙏🙏🙏🙏🙏👌
అద్భుతం..
ఎక్కడ దొరుకుతుందండీ ఈ పద్యం చదువుకోవడానికి
🙏🙏🙏
గౌ.. నా. శర్మ గారికి,. నమస్కారములు., సంస్కృతం లో, పదం శివతాండవమ్ లో పాల్గొనే పార్వతీదేవిని participent, నాట్య భాగస్వామి.. పాల్గొనడాన్ని, ఏమంటారో? తెలుప ప్రార్ధన
konchem ee padhyam ni vrasi comment lo pedatara..Basha baga vacchinavallu.
There is no alternative to madugula.
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏