కనకధారా స్తోత్రం | Kanakadhara Stotram by Dr. Madugula Nagaphani Sarma | Avadhana Saraswathi Peetham

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 10 месяцев назад +9

    జై దుర్గా దుర్గా యే నమః శ్రీ మాత్రే.నమ.శ్రీ.రామ.రామ.రామ.

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 5 месяцев назад +57

    ప్రతి రోజు ఉదయం మరియు సాయంకాలం ఈ కనకదారా గాత్రం చదివిన లేద విన్న వారందరికీ సకల భోగ భాగ్యాలు కలుగును ( భక్తితో ఎవరైన) చేసిన ఫలం పొందగలరు❤❤❤❤❤

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 2 года назад +122

    విలువైన గొప్పది ఐన శ్లోకం గురువుగారు అంతకంటే గొప్పగా చక్కగా పాడారు అది మన పూర్వ జన్మ పుణ్యం అదృష్టం గురువుగారికి నా వినయ భక్తి పూర్వక నమస్కారములు

  • @dhanalaxmichirumamilla1603
    @dhanalaxmichirumamilla1603 Год назад +2

    Sri mathre namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌸

  • @GudaDhanalakshmi34
    @GudaDhanalakshmi34 Год назад +67

    నేను ప్రతిరోజు కనకధారా స్తోత్రం వింటున్నాను విశ్వానికి చాలా చాలా థాంక్యూ

    • @srimaan1464
      @srimaan1464 Год назад +4

      విశ్వానికి నా నమస్కారం

    • @HappyAutoRace-gd3zm
      @HappyAutoRace-gd3zm 6 месяцев назад

      😮​@@srimaan1464

  • @srinivasprabhukumarmannuru7871
    @srinivasprabhukumarmannuru7871 2 года назад +3

    Om Sri mathre namaha.

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 Год назад +7

    చాలా బావుంది. కనకధారా స్తోత్రం నేర్చుకునేందుకు చాలా అనుకూలంగా వుంది. స్పష్టంగా పలకడం చేతకాని వారికి స్పష్టంగా పలకడం అలవడుతుంది ఇది విన్నాక. ఎక్కడ పదాలు విడకొట్టి పలకాలో స్పష్టంగా వినిపించారు.
    ఇలాగే సౌందర్య లహరీ స్తోత్రం కూడా మాకు అందించాలని ప్రార్థన. 👌🙏

  • @Karnati1708
    @Karnati1708 Год назад +1

    Amma talli nannu tala ethukoni teregeala cheai talli kanaka mahalaxmi talli

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 Год назад +27

    ఈ కార్తీక మాసమున ప్రతి రోజు ఈ కనకదారా స్తోత్రం విన్న లేదా చదివిన వారందరికీ సకల భోగ భాగ్యంలు కలుగును ❤❤❤❤❤

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 10 месяцев назад

    Om lashmi deeveye namah.namaste 🙏🌹🍎🙏🌹🍎🙏🌹🍎👌👌👌

  • @amruthaspokenenglish3035
    @amruthaspokenenglish3035 3 года назад +87

    శ్రీ నాగఫణిశర్మగారు...! ఇలాంటి ముఖ్యమైన స్తోత్రములను మీ మధురమైన వాయిస్ తో వీడియోలు చేస్తే... మీరు చరిత్రలో మిగిలి పోతారు.

  • @csudhakararao9230
    @csudhakararao9230 2 месяца назад

    Amma maaku Lakshmi kataksham kaavali thalli mammulanu Kashtamulanunchi Kaapadu thalli Jai Durga maa Jai shree laxmi narayan namah mammulanu Kashtamulanunchi Kaapadu kannititho vedukontunannu thalli 🎉🎉🎉

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 6 месяцев назад +65

    ప్రతి రోజు ఈ కనకదారా సోత్రం చదివిన విన వారందరికీ ఎనలేని సిరిసంపదలు కలుగును ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 7 месяцев назад +51

    అమ్మ లక్ష్మీదేవి తల్లి నీకు శరణం శరణం నాకు ఐశ్వర్యం ప్రసాదించు తల్లి

  • @RadharaniYarlagadda
    @RadharaniYarlagadda 20 дней назад +1

    శ్రీ అష్టలక్ష్మీ మీ కుశతకోటినమస్కారములు.🎉

  • @shekarshekarc411
    @shekarshekarc411 6 месяцев назад +15

    గువూ గరు నమస్కరములు. ఇటువంటీ మంచి విషయములు రాను రాను చేప్పేవలు వండరు. కలియుగం. ఏందుకంటే కలి ప్రాబవము చాల చాల ప్రమదామూలో వుంది. 🙏🙏🙏🙏🙏

  • @RajithaK-q9p
    @RajithaK-q9p 4 месяца назад

    Mana andariki amma anugraham untundi❤❤❤

  • @Shivali_maa
    @Shivali_maa 3 месяца назад +1

    గురువుగారికి శతకోటి వందనాలు. ప్రతిరోజు గురువుగారి కనకధారా స్తోత్రం. వీ డి యో పెట్టుకొని మేము చదువుకుంటాము.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yarlagddaradharani327
    @yarlagddaradharani327 Год назад +34

    శ్రీ మహాలక్ష్మీ దేవి కి శతకోటినమస్కారములు 🌺🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌺

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 13 дней назад

    అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహించ వమ్మా

  • @UmadeviR-hl8pw
    @UmadeviR-hl8pw Год назад +13

    అవధానిగారికి namaskaram మీరు చదివిన తీరు గాత్రం చాలా బాగుంది ధన్యవాదములు

  • @ManoramaPattnaik-y9q
    @ManoramaPattnaik-y9q 2 месяца назад

    So soothing voice. Namaste Guruvugaru.Sarve Jaanaha Sukhino Bhavantu❤❤❤❤

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 7 месяцев назад +8

    శ్రీ మాత్రే నమః అమ్మ కనకధారా వర్షం కురిపించి తల్లి కనకదుర్గమ్మ శ్రీ లక్ష్మీదేవి

  • @udamalakondaiah9512
    @udamalakondaiah9512 2 года назад +1

    Mee vaesu super sir originally bagaram maa bagaram talie maa

  • @subhaschandrakishoredevara5189
    @subhaschandrakishoredevara5189 2 года назад +78

    బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు పఠించిన ఈ కనకధారా స్తోత్రానికి మరింత శోభ చేకూర్చే విధంగాను బంగారానికి తావి అబ్బినట్లు గా ఉంది. శ్రీ గురువు గారికి పాధాభి వందనములు, శతకోటి ప్రణామములు.

  • @raghavanthatta3620
    @raghavanthatta3620 Год назад +1

    గురువు గారికి దాసొహమ్. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం . అనుగ్రహించండి దయచేసి

  • @rajushiva4631
    @rajushiva4631 6 месяцев назад +5

    అమ్మ లక్ష్మీదేవి తల్లి నీకు శరణం శరణం నాకు ఐశ్వర్యం ప్రసాదించు తల్లి || మా ఇంటిలో రోజు కనకధార వర్షం కురుస్తుంది
    డబ్బు విశ్వానికి థాంక్యూ డబ్బు కృతజ్ఞతలు...

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 Год назад

    Om astalashmilakandariki na namaskaram.🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎

  • @GudaDhanalakshmi34
    @GudaDhanalakshmi34 Год назад +46

    మా ఇంటిలో రోజు కనకధార వర్షం కురుస్తుంది డబ్బు విశ్వానికి థాంక్యూ డబ్బు కృతజ్ఞతలు

  • @balakrishnayedu7047
    @balakrishnayedu7047 2 года назад

    Bhaga chakkaga cheaparu,🙏🙏🥀🥀💐🌹

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 года назад +54

    ప్రతి రోజు ఉదయం కనకధారాస్తోత్రమూ విన్న చదివిన ఏంతో ఆనందంగా ఉంది సకల సిరి సంపదలు కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @ramuluchary8666
    @ramuluchary8666 Год назад

    Miru.chala.gret.sir.👏👏👏👏👏🌹🌹🚩

  • @VallideviChalla
    @VallideviChalla 4 месяца назад +3

    సర్వే జనా సుఖి నో భవంతి. అమ్మా నీ కరుణా సర్వ జనుల యందు ఉండాలని కోరు కోరుతున్నాను

  • @lavakumariyazzala
    @lavakumariyazzala Год назад

    Namaste guruvugaru,mi gonthu vinte ala rojantha vinalanipistundi, thankyou guruvugaru...

  • @srinivasnamala7841
    @srinivasnamala7841 2 года назад +59

    మీ గాణఆమృతమే మాకు భగవంతుడు ఇచ్చిన వరము సర్ ధన్యవాదాలు సర్

  • @Karnati1708
    @Karnati1708 Год назад +1

    Amma talli daya unche okkea okka sare karuninchi peadha amovnt evvu talli nannu brathikinchu talli amma amma amma

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 7 месяцев назад +7

    ప్రతి రోజు ఈ కనుకదార గాణం ఉదయం మరియు సాయంకాలము చదివిన లేద విన్న వారందరికీ సకల సంపదలు కలుగును ❤❤❤❤❤

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🌅🌅🌅🌅🌅🌅🌅 namaskaramulu ayyagaaru 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 tnq sir

  • @SS-rq3wi
    @SS-rq3wi 2 года назад +2

    Amma e roju anna karuninche nannu e dredramlonunche bayataki lagu talli e bratuku brathakaleaka potunna talli

  • @sribhavanithalluri6219
    @sribhavanithalluri6219 Год назад +7

    Ma intlo roju kanakadhara varsham kurusthundhi.......thnq god thnq vishvam ......jai mahalaxmi devi jai jailu

  • @Sk-dq8zl
    @Sk-dq8zl 2 года назад

    Guruvu gari padapadmamulaku 🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 года назад +15

    నాకెంతో ఇష్టమైన కనకధారా స్తోత్రం మీ మధుర గాత్రంతో వినడం ఇంకా ఆనందం కలిగింది 🙏🏼🌺🎉

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe Год назад +16

    అమ్మ శ్రీ మహాలక్ష్మి తల్లి నన్ను కరుణించి నాకు ఐశ్వర్యం ప్రసాదించు తల్లి అమ్మ. శ్రీ భదే పోచమ్మ తల్లి నీవే అమ్మ మహాలక్ష్మి తల్లి నీవే. శ్రీ రాజరాజేశ్వర స్వామినే నమః శ్రీరామ రామ రామా

  • @Karnati1708
    @Karnati1708 Год назад

    Okka sare karuninchi nannu e daredram lo nunche bayataki lagu talli enka enne rojulu anubhva enchali amma talli

  • @spraosmathsclassroom2985
    @spraosmathsclassroom2985 Год назад +96

    అమ్మ మీ చేత పాడించు కుంది గురువు గారు
    మీగానం లోనే తల్లి ని దర్శించ గల భాగ్యం మాకు దక్కింది

  • @MantravadiSrinivasRao
    @MantravadiSrinivasRao 3 месяца назад +1

    జై గురుదేవ . చాలా బాగుంది. 🙏

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 Год назад +9

    గురువు గారి పాద పద్మముల కు మనసా శిరసా నా నమస్సుమాంజలి
    🙏🙏🏻🙏🏾🙏🏾🙏🏾🧚💐💐🪴🙂👍👌🍄🤝🙏🏻🙏🏾🙏🏻🙏🏾🙏🏾🙏🏻🙏🏻🙏🏻🙋🙋🙋🙋🙏🏾🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙂🧚🧚💐🪴

    • @lankadihaimavati6139
      @lankadihaimavati6139 Год назад +1

      చాల చాల బాగుంది మీ కు 🙏🙏🙏

    • @lankadihaimavati6139
      @lankadihaimavati6139 Год назад +1

      చాల చాల బాగుంది మీ పా👌🏻👌🏻👌🏻🙏🙏🙏ట గురువు గారు మీ కు

    • @carnaticclassicalmusicbyad1319
      @carnaticclassicalmusicbyad1319 Год назад

      ధన్య వాదములు💐🙏🙏🙏🏻

  • @SS-rq3wi
    @SS-rq3wi 2 года назад +2

    Amma talli eroju anna karuninche nannu e daredram lo nunche bayataki lagu talli enka eppudu talli neku na meadhaya kruna talli

  • @sujathareddyk9201
    @sujathareddyk9201 2 года назад +4

    Narayani pranantini amma me karuna ma meeda unchinanaduku meeku ma namashkaralu talli

  • @NirmalaiahGoud
    @NirmalaiahGoud Месяц назад +2

    తెలుగు ఆర్థము మా కొరకు ఇవ్వగలరని మా విన్నపము

  • @dhanalaxmichirumamilla1603
    @dhanalaxmichirumamilla1603 Год назад +4

    Amma anugraham menduga vundalani ashisthu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mbhanu3154
    @mbhanu3154 2 года назад

    Ma. Badalanu. Tirchu. Talli. 🌹🙏🙏🌹

  • @Nagamanichowdary-c9v
    @Nagamanichowdary-c9v 11 месяцев назад +4

    ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం అందరికి ఉండాలి అని కోరుకుంటున్నా ను చల్లగా చూడమ్మా ❤

  • @pavanuk9165
    @pavanuk9165 Год назад +2

    ఓం శ్రీ కనకధారా స్తోత్రం నమః

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Год назад +72

    నేను ప్రతి రోజు వింటాను ఈ అవకాశం నాకు కల్పించిన నాగఫణిశర్మ గారి ని లక్ష్మీ దేవి తన కృపాకటాక్షాలతో కరుణించి కాపాడుతుంది

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 года назад +39

    మధుర గాణామృత ధాటిలో మరెవ్వరు సాటి రారు సహస్ర అవధాని గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @lingamurthysriramoju7976
    @lingamurthysriramoju7976 2 года назад

    Ome.kanakadara
    Laxmi Devi..gharalu
    Pranamamulu

  • @chavamuralikrishna5723
    @chavamuralikrishna5723 Год назад

    Om Sri Matre Namaha
    🙏🏻🌺🙏🏻🌺🙏🏻

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 6 месяцев назад +7

    ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం చదివిన లేద విన్నచో ఆరోగ్య భోగ భాగ్యములు కలుగును ( ఈ కనకధారా గాణం) ❤❤❤❤❤

  • @anithakanugula2374
    @anithakanugula2374 2 года назад

    Tq so much guruvugaaru chala manchiga padaru 🙏🙏🙏

  • @SivaKumar-qu6bs
    @SivaKumar-qu6bs Год назад +4

    ఘంటసాల భగవద్గీత లాగా మీరు వీటిని అర్థం చెప్పినచో చాలా మందికి అర్ధము అవుతుంది మీ కంట ము చాలబాగుంది

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 года назад

    క న క ధార కనక వర్ష మే !

  • @reddappapalapandala8460
    @reddappapalapandala8460 Год назад +26

    గురువుగారికి ధన్యవాదములు, 🙏🙏🙏

  • @kishorepeteri7276
    @kishorepeteri7276 2 года назад

    Jaimatadi jai bolo ganesh maharaj ji jai

  • @mnnarasimhachary8256
    @mnnarasimhachary8256 Год назад +90

    ప్రతి రోజు ఉదయం పూట కనకధారా స్తోత్రం వింటు వుంటే మా ఇంట్లో కనకధారా బంగారు ఉసిరిక కాయలు కురిసినట్టు వున్నది 🙏🙏🙏🙏🙏

  • @GajjalaManjula-lw3fx
    @GajjalaManjula-lw3fx 7 месяцев назад

    Guruvu gariki sathakoti vandanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @NTRNaidu
    @NTRNaidu 11 месяцев назад +3

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg Год назад

    Om Gurubhyom Namaha 🙏💐🌹🌷🙏 .
    Om Maha Lakshmi Namo Namaha .🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹.

  • @swapna4530
    @swapna4530 11 месяцев назад +21

    శ్రీ కనకధార స్తోత్రానికి వందనాలు గురువు గారికి నమస్కారాలు ఓం మహాలక్ష్మి న్యాయ నమః

  • @kopparapumaruthy7717
    @kopparapumaruthy7717 Год назад +5

    వాగ్దాన పటిమతో లక్ష్మీ కటాక్షం కలిగించిన గురుదేవులకు పాదాభివందనము

  • @kameswariturlspati4586
    @kameswariturlspati4586 2 года назад

    చాలా బా గు o ది

  • @muralanarendranadh8879
    @muralanarendranadh8879 6 месяцев назад +1

    Guruji padapadmalaku satakoti namaskaram varahee stotram

  • @ganeshgoud5243
    @ganeshgoud5243 3 года назад +4

    Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Om nama shivaya 🙏 Jai kumaraswamy jaiiiiiiii saraswathi matha Jai vinayaka jaiiiiiiii Om nama shivaya 🙏 Om namo Srinivasa narayana Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Jai vinayaka jaiiiiiiii Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Jai vinayaka jaiiiiiiii Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Jai

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i 3 месяца назад +3

    అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే అమ్మ విష్ణు ప్రియ నమోస్తుతే

  • @pratapyerrapragada4954
    @pratapyerrapragada4954 4 года назад +14

    సరస్వతీ పుత్రులకు పాదాభివందనములు.మీ గాత్రం చాలా అద్భుతంగా ఉంది .

  • @chandrakalachandrakala8614
    @chandrakalachandrakala8614 2 года назад

    DhanyvadaluGuruvugaruPadabivandanamulu

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 2 года назад +28

    ఓం శ్రీ మాత్రేనమః 🌹🙏🙏🙏

  • @PadamComPadamcom
    @PadamComPadamcom 2 года назад +1

    Swami miblessing mahanubhava

  • @prakashsharmajoshi3602
    @prakashsharmajoshi3602 2 года назад +134

    చాలా చాలా బాగుంది వింటుంటే మరీ వినాలి అనిపిస్తుంది, గొంతు, రాగం అద్భుతం, గురు వు గారికి శత కోటి నమస్కారము లు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Karnati1708
    @Karnati1708 Год назад

    Amma talli enka eppudu talli na vedahana neku ardham aiyeadhe talli narakam anubava esthana talli okkasaari karuninche nayandhu anugraham unche nnnu karuninche laife evvu talli amma

  • @sriguru2230
    @sriguru2230 4 года назад +148

    శ్రీ కనకధారా స్తోత్రం
    వందే వందారు మందార మందిరానంద కందలం
    అమందానంద సందోహ బంధురం సింధురాననం
    అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
    భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
    అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
    మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః
    ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
    ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
    మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
    సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః
    విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
    మానందహేతు రధికం మురవిద్విషోపి
    ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
    మిందీవరోదర సహోదర మిందిరాయాః
    ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
    మానందకంద మనిమేష మనంగ తంత్రం
    ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
    భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః
    కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
    ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
    మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
    భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః
    బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
    హారావళీవ హరనీలమయీ విభాతి
    కామప్రదా భగవతోపి కటాక్షమాలా
    కల్యాణమావహతు మే కమలాలయాయాః
    ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
    మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
    మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
    మందాలసం చ మకరాలయ కన్యకాయాః
    దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
    మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
    దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
    నారాయణ ప్రణయినీ నయనాంబువాహః
    ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
    దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
    దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
    పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః
    గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
    శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
    సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
    తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః
    శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
    రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
    శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
    పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
    నమోస్తు నాళీక నిభాననాయై
    నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
    నమోస్తు సోమామృత సోదరాయై
    నమోస్తు నారాయణ వల్లభాయై
    నమోస్తు హేమాంబుజ పీఠికాయై
    నమోస్తు భూమండల నాయికాయై
    నమోస్తు దేవాది దయాపరాయై
    నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై
    నమోస్తు దేవ్యై భృగునందనాయై
    నమోస్తు విష్ణోరురసి స్థితాయై
    నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
    నమోస్తు దామోదర వల్లభాయై
    నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
    నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
    నమోస్తు దేవాదిభి రర్చితాయై
    నమోస్తు నందాత్మజ వల్లభాయై
    సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
    సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
    త్వద్వందనాని దురితా హరణోద్యతాని
    మామేవ మాత రనిశం కలయంతు మాన్యే
    యత్కటాక్ష సముపాసనా విధిః
    సేవకస్య సకలార్థ సంపదః
    సంతనోతి వచనాంగ మానసైః
    త్వాం మురారి హృదయేశ్వరీం భజే
    సరసిజనయనే సరోజ హస్తే
    ధవళతరాంశుక గంధమాల్యశోభే
    భగవతి హరివల్లభే మనోజ్ఞే
    త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం
    దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
    స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
    ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
    లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం
    కమలే కమలాక్ష వల్లబే త్వం
    కరుణాపూర తరంగితై రపాంగైః
    అవలోకయ మా మకించనానాం
    ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః
    బిల్వాటవీమధ్యలసత్ సరోజే
    సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
    అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
    సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం
    కమలాసనపాణినా లలాటే
    లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
    పరిమార్జయ మాతరంఘ్రిణాతే
    ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం
    అంభోరుహం జన్మగృహం భవత్యాః
    వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
    కారుణ్యతః కల్పయ పద్మవాసే
    లీలాగృహం మే హృదాయారవిందం
    స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
    త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
    గుణాధికా గురుతర భాగ్యభాజినో
    భవంతి తే భువి బుధ భావితాశయాః

  • @srinivassharama4869
    @srinivassharama4869 Год назад

    🧚🏿‍♀️శ్రీ మా త్రే న మ హ

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 3 года назад +7

    ధనరెడ్డిసావిత్రి ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయేనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియేనమః ఓంకనకమహాలక్ష్మిదేవియేనమః 🕉🥀🔱🥀🌼🌻🍀🌿🌷🌹🥥🍌🍌🥝🥝🥑🥑🍐🍐🍈🍈🍉🍉🍒🍒🍎🍎🍓🍓🙏🙏🙏

  • @Karnati1708
    @Karnati1708 2 года назад

    Amma talli nannu e roju anna karuninche talli

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 3 года назад +21

    చక్కని స్పష్టమైన ఉఛ్చారణ శ్రావ్యత గల కంఠం,నేనూ రోజూ వీడియో తో కలసి చదువుకుంటాను.

  • @dhanalakshmipodugu1593
    @dhanalakshmipodugu1593 Год назад

    Me Pata chala bagundhi guruvu garu 🙏🙏🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Год назад +4

    గురువు గారికి మా నమస్కారములు ఓం నమో భగవతే శ్రీ మాత్రే నమః

  • @abburibabunaidu3289
    @abburibabunaidu3289 Год назад

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @vijayaraghavankumanduri4437
    @vijayaraghavankumanduri4437 Год назад +53

    సరస్వతి దేవి మహాలక్ష్మీ పార్వతీ దేవి త్రిశక్తి దేవతల అనుగ్రహ ఉన్న అనుగ్రహ పుత్రుడు శర్మ గారు...

  • @kotagirivenkataramarao1295
    @kotagirivenkataramarao1295 2 года назад

    Guruji, Subhodhayam. Subha Guruvaaram. Guruvaarammu Nedu. Guruvaa Rammu.

  • @yanamadalanirmalakumari1177
    @yanamadalanirmalakumari1177 2 года назад +8

    Guru garu miku shatakoti padabhowand I vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 Год назад +28

    ప్రతి రోజు ఉదయం కాల కృత్యాలు పూర్తయిన తరువాత ఈ కనకదారా సోత్రం విన్న చదివిన సిరి సంపదలు కలుగును

    • @GajjalaManjula-lw3fx
      @GajjalaManjula-lw3fx 7 месяцев назад

      Sri Mathreyi Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹❤❤❤

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 7 месяцев назад

      🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏🙏🍍🍒🍓🍐🍈🍎🍏🍅🌶️

  • @nabilmeerameera7162
    @nabilmeerameera7162 2 года назад +3

    Guruvgaruki na పాదాభివందనాలు

  • @vadaiumesh3188
    @vadaiumesh3188 2 года назад +21

    ఓం లక్ష్మి నమ్మాయే నమః

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 Год назад

    ఓంశ్రీమహాలక్ష్మీనమోనమః ఓంశ్రీదైర్యలక్ష్మీనమోనమః

  • @Godblessyouall-u3n
    @Godblessyouall-u3n 2 года назад +34

    గురువుగారికి నా ప్రణామములుఅప్పులు ఉన్నాయి నాకు కొంచెం అమ్మవారి దయతో దారి చూపించంమని కోరుకుంటున్నా గురువుగారు 🙏🙏🙏

    • @honeytufan6173
      @honeytufan6173 2 года назад

      In km uh tt Rd r tt i ngre

    • @vivekanandapatrobehara5416
      @vivekanandapatrobehara5416 2 года назад +2

      Nadthy

    • @vimalaguduru2104
      @vimalaguduru2104 2 года назад +1

      Who believe Lakshmi devi every home filled with kanakadhra.

    • @venkatalaxmikona6416
      @venkatalaxmikona6416 2 года назад

      గురువుగారు అమ్మవారిని స్తుతించే స్తోత్రానికి మీకు వయసు తెలివితేటలు అన్నీ ఇచ్చిన ఆయమ్మ వారికి శతకోటి వందనాలు ఆ అమ్మవారు అందరికీ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @annapurishankar9913
      @annapurishankar9913 2 года назад +1

      @@vivekanandapatrobehara5416 Dr

  • @konda8069
    @konda8069 2 года назад

    Vandanaalu guruvu garu..

  • @YasaNarasimharao-kb5oe
    @YasaNarasimharao-kb5oe 10 месяцев назад +5

    ఓం. గణపతియే నమః

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 года назад +32

    ప్రతి రోజు ఉదయం కనకధారాస్తోత్రమూ విన్న చదివిన విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤

  • @SS-rq3wi
    @SS-rq3wi 2 года назад

    Amma talli okkasaari karuninche nayandhu anugraham unche nnnu karuninche laife evvu talli talli e derti