గురువుగారు నమస్కారములు. ఆదిత్య స్తోత్రం ప్రాముఖ్యత విశిష్టత వివరిస్తూ చక్కగా గానం చేసిన గురువుగారు నమస్కారం. ఇది వినడం మీరు గానం చేయడం మా అదృష్టం పూర్వ జన్మ సుకృతం. వింటుంటే మా ఆరోగ్యం కుదుటపడుతున్న భావన చాలా చక్కగా అర్ధం అవుతుంది. 6-9-23
గురువు గారి పాదపద్మములకు నమస్కారమండి మీరు చేసినటువంటి ఆదిత్య హృదయం కనకధారా స్తోత్రము వింటూ టి సి ప్లే లోనే చూసి రెండిటిని నేర్చుకోవడం జరిగినది గురుస్థానంలో ఉన్న మీరు మా కొరకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెయ్యగలరని ఆశిస్తున్నాను ఇట్లు మీ శిష్యుడు
గురువు గారు మీ అమృత పలుకులు మా అందరకూ ముక్తి మార్గములు, మీరు అనంతపురము జిల్లా. పుట్లూరు మం. కడవకొలను గ్రా. వాసి కావడం, మా సీమ ప్రాంతానికే ఒకింత గర్వకారణం
పూజ్యులు అవధాని సరస్వతీ శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారి గానం పర మహాద్భుతం .. గురువుగారి పాదములకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏 ఆదిత్య హృదయం స్తోత్రము మీ కంఠము నుండి వింటే మనసుకు వీనుల విందుగా హత్తుకుని ఇంత సులభంగా ఉందా అనిపించింది🙏🙏🙏
గురువుగారు నమస్కారం. అతి రహస్యం గొప్పది ఆరోగ్యం నాకు అవసరం అయిన ఆదిత్య హృదయం చాలా విపులంగా స్పష్టంగా చక్కగా గానం చేసి ప్రతి ఉదయం వినే భాగ్యం కలిగించారు గురువుగారు. మేము ధన్యులం. మీకు నమస్కారం ధన్యవాదములు. 15-9-24.
శ్రీ గురుభ్యోనమః🙏 గురువుగారు....అద్భుతమైన మీ స్వరం,ధారాలమైన పదోచ్చారణ వీనులవిందుగా వున్నది. మళ్ళీ మళ్ళీ వినాలాన్నట్టు గా అనిపిస్తుంది.... సరస్వతీ పుత్రులకు ధన్యవాదములు.
Om Sri mathraya namaha Om Sri Surya Adityaya namashivaya hara hara mahadeva sambo Kasi Vishwanath gange Om Sri kalli matha kalabhairava namashivaya Om Sri dram dattatreya namashivaya Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya 🙏🙏🙏🙏🙏
🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏🙏🙏guru Deva karuna kaxa Adithya hrudaya guru Deva mukatha pravachana shravana punyam 🙏🙏🙏aaditya devam baskaram Isha buvaneshwaram vandhe 🙏🙏🙏🤣🤣
God mixed AMRITHAM in your voice. I at first listened to your songs & slokas in 1995 in a TV channel, Sarma garu. On those days , in Door Darshan , in Teja TV & in the starting of E TV your videos were telecast.
OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH OM NAMO SURYAYA NAMAH
గురువు గారు అద్భుతం గా పాడేరు.... మీకు ప్రతి పదానికి అద్భుతమైన వివరణ కావాలంటే సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం వినండి.. ఆ ప్రవచనం విని ఈరోజు గానం వింటే... కళ్ళ ముందు కనపడుతుంది
గురువుగారు నమస్కారములు. ఆదిత్య స్తోత్రం ప్రాముఖ్యత విశిష్టత వివరిస్తూ చక్కగా గానం చేసిన గురువుగారు నమస్కారం. ఇది వినడం మీరు గానం చేయడం మా అదృష్టం పూర్వ జన్మ సుకృతం. వింటుంటే మా ఆరోగ్యం కుదుటపడుతున్న భావన చాలా చక్కగా అర్ధం అవుతుంది. 6-9-23
జై శ్రీరాం.గురువుగారికివందనములు.
😊😊😊
😊
@😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ChamarthiSreenagaraju
😊
గురువు గారు మీ స్వరంతో విష్ణు సహస్ర నామస్తోత్రం వినాలని ఉంది మాకు అవకాశం కల్పిస్తారని ఆశిషుతున్నం
ऊं మిత్ర ,రవి ,సూర్య ,భాను,ఖగ ,పూష. ,హిరణ్యగర్భ,మరీచి,ఆదిత్య ,సవితృ ,అర్క ,భాస్కరేభ్యో నమః🙏😊
గురువు గారి పాదపద్మములకు నమస్కారమండి మీరు చేసినటువంటి ఆదిత్య హృదయం కనకధారా స్తోత్రము వింటూ టి సి ప్లే లోనే చూసి రెండిటిని నేర్చుకోవడం జరిగినది గురుస్థానంలో ఉన్న మీరు మా కొరకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెయ్యగలరని ఆశిస్తున్నాను ఇట్లు మీ శిష్యుడు
మీకు నమస్కారములు, మీ గొంతు చాలా మధురంగా ఉంటుంది. మీరు శ్రీమద్భగవత్ గీత ను గానం చేసి భక్తులను ఆనం చేయవలసిందిగా కోరుచున్నాను.
0¹
++++++?`?
Qq
!111111111111111111111111111111111111111111111111111111111111111111
111111111111111111111111111111¹¹¹11111¹111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111
నా అదృష్టం నాగఫణిశర్మ గారి ద్వారా వినడం..... చాలా లేట్ గా మొదలుపెట్టాను
అద్భుతం. సరస్వతి పుత్రునికి వందనాలు
7
గురువు గారు మీ స్వరంతొ అన్ని భగవత్ స్వరూపాలు స్తోత్రాలు వినాలని ఉంది మాకు అవకాశం కల్పిస్తారని అందిస్తున్నాం
0
@@trrvreddy4671 😊
P😊😊
@@trrvreddy4671r😮
కాలభైరవాస్టకం మీ ద్వారా వినాలనింది.....అలాగే హనుమాన్ చాలీసా కూడా..
గురువు గారు తెల్లారేసరికి సూర్య భగవానునికి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్ధించి మనకు విని పించి నందులకు పాదాభి వందనములు.
శ్లోక పఠనం లో పదాల విరుపు అద్భుతం
గురువు గారికి పాదాభివందనాలు.
- rigjt bethoju @ gmail Ok
,
@@prithvibethoju6061 l00
ఓం శ్రీ ఆదిత్యాయనమోనమః
శ్రీశ్రీశ్రీ గురువుగారికిపాదాభివందనాలు స్వరం చాలాబావుందిఅమృతంఅద్భుతం
Guruvugariki padabhi vandhanalu Aditya bhaskara suryanarayanaya namaha
గురువు గారు మీ అమృత పలుకులు మా అందరకూ ముక్తి మార్గములు,
మీరు అనంతపురము జిల్లా. పుట్లూరు మం. కడవకొలను గ్రా. వాసి కావడం, మా సీమ ప్రాంతానికే ఒకింత గర్వకారణం
గురువుగారికి పాదాభివందనాలు💐🙏 దాదాపుగా ఒక సంవత్సరము పైబడి నేను మీ ఈ స్తోత్రాన్ని వింటున్నాను మీ స్వరం అమృతం💐🙏
3.k
పూజ్యులు అవధాని సరస్వతీ
శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారి గానం
పర మహాద్భుతం ..
గురువుగారి పాదములకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏 ఆదిత్య హృదయం స్తోత్రము
మీ కంఠము నుండి వింటే మనసుకు
వీనుల విందుగా హత్తుకుని ఇంత సులభంగా ఉందా అనిపించింది🙏🙏🙏
Jai.Gurudeva
Ome shree Aditya namha
Ome shree Aditya namha 🙏🙏🙏
గురువుగారు నమస్కారం. అతి రహస్యం గొప్పది ఆరోగ్యం నాకు అవసరం అయిన ఆదిత్య హృదయం చాలా విపులంగా స్పష్టంగా చక్కగా గానం చేసి ప్రతి ఉదయం వినే భాగ్యం కలిగించారు గురువుగారు. మేము ధన్యులం. మీకు నమస్కారం ధన్యవాదములు. 15-9-24.
గురువుగారి నమస్కారం, ఇంత స్పష్ఠము గా స్త్రోత్ర పారాయణం వింటుంటే చాలా అద్భుతంగా ఉన్నది. ధన్యుడను.
Aditya Hrudayam Lyrics :-
Thatho Yuddha Parishraantham… Samare Chinthayaa Sthitham
Raavanam Chaagratho Drushtwaa… Yuddhaaya Samupasthitham
Daivathaichha Samaagamya… Drushtamabhyaagatho Ranam
Upagamyaa Braveedhraamam… Agasthyo Bhagavaan Rushih
Rama Rama Mahaabaaho… Shrunu Guhyam Sanaathanam
Yena Sarvaanareen Vathsa… Samare Vijayisyasi
Aditya Hrudayam Punyam… Sarvashathru Vinaashanam
Jayaavaham Japennithyama… Akshyyam Paramam Shivam
Sarvamangala Maangalyam… Sarvapaapa Pranaashanam
Chinthaashoka Prashamanam… Aayurvardhana Mutthamam
Rashmimantham Samudhyantham… Devaasura Namaskrutham
Poojayaswa Vivaswatham… Bhaaskaram Bhuvaneshwaram
Sarvadevaathmako Heyysha… Tejaswi Rashmibhaavanah
Esha Devaasura Ganaan… Lokaan Paathi Gabhasthibhih
Esha Brahmma Cha Vishnuschha… Shivah Skandhah Prajaapathih
Mahendhro Dhanadhah Kaalo… Yamah Somohyapaam Pathih
Pitharo Vasavah Saadhyaa… Hyaashwinou Marutho Manuh
Vaayurvahnih Prajaapraanah… Ruthukarthaa Prabhaakarah
Adityah Savithaa Sooryah Khagah… Pooshaa Gabhasthimaan
Suvarnasadrusho Bhaanuh… Hiranyarethaa Dhivaakarah
Haridhashwah Sahasraarchih… Sapthasapthirmareechimaan
Thimironmarhanah Shambhuh Thwashtaa… Maarthaanda Anshumaan
Hiranyagarbhah Shishirah… Thapano… Bhaaskaro Ravih
Agni Garbhoadhitheh Puthrah Shankhah Shishiranaashanah
Vymanaatha Sthamobhedhi… Rugyajuhsaama Paaragah
Ghanaavrushti Rapaam Mithro… Vindhya Veethee Plavangamah
Aathapee Mandalee… Mruthyuh Pingalah Sarvathaapanah
Kavirishwo Mahaatejaa… Rakthah Sarvabhavodhbavah
Nakshthra Graha Thaaraanaam… Adhipo Vishwabhaavanah
Tejasaamapi Tejaswee… Dhwaadhashaathman Namosthuthe
Namah Poorvaaya Giraye… Paschimaayaadraye Namah
Jyothirgaanaanaam Pathaye… Dhinaadhipathaye Namah
Jayaaya Yayabhadhraaya… Haryashwaaya Namo Namah
Namo Namah Sahasraamsho… Adithyaaya Namo Namah
Nama Ugraaya Veeraaya… Saarangaaya Namo Namah
Namah Padmaprabhodhaaya… Maarthaandaaya Namo Namah
Brahmmeshaanaachyutheshaaya… Sooryaayaadhithya Varchase
Bhaaswathe Sarvabhakshaaya… Roudhraaya Vapushe Namah
Thamoghnaaya Himaghnaayaa… Shathrughnaayaa Mithaathmane
Kruthaghnaaya Devaayaa… Jyothishaam Pathaye Namah
Thaptha Chaameekaraabhaayaa… Vahye Vishwakarmane
Namosthamobhi Nighnaaya… Ruchaye Lokasaakshine
Naashayathyeshavai Bhootham… Thadeva Srujathi Prabhuh
Paayathyesha Thapathyesha… Varshathyesha Gabhasthibhih
Esha Supthashu Jaagarthi… Bhootheshu Parinishtithah
Esha Eshaagnihothram Cha… Phalam Chaivaagni Hothrinaam
Vedhaaschha Krathavashhaiva… Kruthoonaam Phalameva Cha
Yaani Kruthyaani Lokeshu… Sarva Esha Ravih Prabhuh
Ena Maapathsu Kruchhreshu… Kaanthaareshu Bhayeshu Cha
Keerthayan Purushah Kaschhin… Naavasheedhathi Raaghava
Poojayaswaina Mekaagro… Devadevam Jagathpathim
Ethath Thrigunitham Japthwaa… Yuddhashu Vijayishyasi
Asmin Kshane Mahabaaho… Raavanam Thwam Vadhhishyasi
Ekamukthwaa Thadhaagasthyo… Jagaama Cha Yathaagatham
Ethachhruthwaa Mahaatejaah… Nashtashoko Bhavath Thadhaa
Dhaarayaa Maasa Supreetho… Raaghavah Prayathaathmavaan
Adityam Prekshya Japthwaathu… Param Harshamavaapthavaan
Thriraachamya Shuchirbhoothwaa… Dhanuraadhaaya Veeryavaan
Raavanam Prekshyahrushtaathmaa… Yuddhaaya Samupaagamath
Sarwayathnena Mahathaavadhe… Thasya Dhrutho Bhvath
Adha Raviravadhan Nireekshya Raamam… Mudhithamanaah Paramam Prahrushyamaanah
Nishicharapathi Sankshayam Vidhithwaa… Suragana Madhyagatho Vachasthwarethi
Great job
Very helpful
Please give in telugu lyrics also here ..for practice meaningfully
అన్ని దేవుళ్ళు పాటలు మీ నోటితోనే వినాలి
Thanks!
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
🙏 జై! శ్రీమన్నారాయణ🙏
జై శ్రీరామ్!...
శ్రీ గురుభ్యోనమః🙏
గురువుగారు....అద్భుతమైన మీ స్వరం,ధారాలమైన పదోచ్చారణ వీనులవిందుగా వున్నది. మళ్ళీ మళ్ళీ వినాలాన్నట్టు గా అనిపిస్తుంది.... సరస్వతీ పుత్రులకు ధన్యవాదములు.
గురువుగారు మీకు పాదాభివందనాలు
🙏🙏🙏🙏🙏🙏
Guruvugariki vandanalu mi kantam lo saraswathi devi vunnadi🙏🙏🙏
గురువు గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏
Om Sri mathraya namaha Om Sri Surya Adityaya namashivaya hara hara mahadeva sambo Kasi Vishwanath gange Om Sri kalli matha kalabhairava namashivaya Om Sri dram dattatreya namashivaya Jai sri ram jai hanuman Sri Vishnu rupaya namashivaya 🙏🙏🙏🙏🙏
స్వామి నమస్కారం
గురువుగారి పాదపద్మములకు నమస్కారం.14-1-2024
చాలా అద్భుతంగా గానం చేశారు.సర్
పాదాభివందనం.
💐💐💐💐💐💐💐💐💐💐💐
ఎస్ సార్ ఆయన గారికి పాదాభివందనం
ఓం ఆదిత్యాయ నమః 🙏
Namasay
గురువు గారి కి దన్యవాదములు🙏. గాత్రం 👌. so వారికి 🙏🙏
Chala adnhutham panthulu garu 7:57
మీ గాత్రం అద్బుతం స్వామి.
Namaste guruvugaru l
Verynice gurugaru namaste 🎉
ఓంగురు పరబ్రహ్మణే నమః ఈఆదిత్యహృదయము మావంటి అబ్రాహ్మణులకు కూడా సంధ్యా వందనము వంటగది అలాగునే తిక్కన రచించిన శ్రీ యన గౌరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప మొదలగు పధ్యములను చదివి అర్దము చెప్ప గోరుతాను
తండ్రి మీరు సాక్షాత్తు వాగీశ్వరి శ్రీ మహా సరస్వతియే🌹🌹🌹🙏🙏🌹
Super 👌 guruvu garu mee yokka kanta swarme adbutham. Enni sarlu vinna enka venalane. Untundandi hats off padabi vandanamulu ❤
Mahura gatram
తండ్రి మీ గొంతులో... శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృక పుష్ప మాలాస్తవం వినాలనుంది.. ఈ జన్మకు ఈ కోరిక తీరుతుందా.. 🙏🌹
నేను మీకు సుపరిచితురాలు
శ్రీమతి ఆకెళ్ళ పద్మావతి
ఆమె పెద్ద అన్నయ్యని.
శ్రీ పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమోనమః మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏🙏🙏guru Deva karuna kaxa Adithya hrudaya guru Deva mukatha pravachana shravana punyam 🙏🙏🙏aaditya devam baskaram Isha buvaneshwaram vandhe 🙏🙏🙏🤣🤣
గురువుగారికి పాదాభివందనాలు...నేను శూద్రుడు ను... నాకు మంత్రోపదేశం చేయగలరని ,ఆశిస్తున్నాను...శ్రీ మాత్రే నమః...
There is no bar on anyone learning. Valmiki himself is best example
గురువు గారి కి హృదయ పూర్వక నమస్కారములు
🙏 ఓం శ్రీ ఆదిత్యయనమః 🙏 ,🙏గురువుగారు కి వందనం 🙏, మీ స్వరం చాలా వినసొంపుగా వుంది గురువుగారు.
గురీజి మీ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీలాంటి కొడుకును కన్నందుకు వాళ్ల జన్మ ధన్యం.
Yyg6yyyyyggyy6yyy7yy7g7yg7yyyyy6y7y7yyy7g7gyyygyggyyg7gyyyyyyygy7yyg6yy6y7yyy7yyyygy6g7yg7yy667y7yyyyy7g7gyyg6gyygggyyyy6yyy7yy76yy7yy7yggyyyyyyyyyg66yyyyy7yyyyyyyyyyy6yyy7yyyy7y7g7yyyy66y7yyyyyyy7y7y76y7y67yyyygyyyy7gy6g7gyy7yggy6yyyy6yyyg7yyg77gy7yyy7g7yyyg7gyy7gg7g6yyyygy6yy7g7gyyy76yyy6g7y6y7yy7y77yyyyyyygg66g6yy6yy6yy67yyygy6g7gy6yy66yyyyyygyy6y7y77yy7yygyyyygygyygyyg7y76y7yygygyy7y7ygyy6yyyyyygyygyyyyyyyy7gyyyyyy7y6yyy7gyy6yyg7yyyy7y7y7ygyyy7g6gy6yyyg6yyg6yyyyyyyyyyygy6g76yyy76ggyy7ggyyyyyy6yy7ģ7g7yggyyyyyy6yy6g7yy6yyyy6yyyyy76yyy7yy767yyy7ygyyyyy6yygyy7yyyyggyy7ygyyygy7yyyy7y77yyyygy67g66yyyyyyyyyyyy6ggyyy6yyyyyyyyyyyyy6y7yyyyyyygygyyyy67yy7ggyygyyy7gyygyyyyyyy7yy
Ramadevi Garu ! What does this code script mean ? From New Mexico USA 🇺🇸🙏🇮🇳🌏🙏👏
గురూజీ
🙏🌷🙏రాధాస్వామి దయాల్ కీ దయా రాధాస్వామీ సహాయ🙏🌷🙏
Sri surya narayanaya ve da para yana🙏🙏🙏🙏
ఓం ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, దినకరాయ నమః 🌹🙏. ధన్యవాదాలు గురువు గారు 🙏
Tato yuddha parishraantam samare chintayaa sthitam
Raavanam chaagrato drishtvaa yuddhaaya samupasthitam
Daivataishcha samaagamya drashtu mabhyaagato ranam
Upaagamyaabraveed ramam agastyo bhagavaan rishih
Rama Rama mahaa baaho shrunu guhyam sanaatanam
Yena sarvaanareen vatsa samare vijayishyasi
Aaditya Hridayam punyam sarva shatru vinaashanam
Jayaavaham japennityam akshayyam paramam shivam
Sarva mangala maangalyam sarva paapa pranaashanam
Chintaa shoka prashamanam ayur vardhanamuttamam
Rashmi mantam samudyantam devaasura namaskritam
Poojayasva vivasvantam bhaaskaram bhuvaneshvaram
Sarva devaatmako hyesha tejasvee rashmi bhaavanah
Esha devaasura ganaan lokaan paati gabhastibhih
Esha brahmaa cha vishnuscha shivah skandah prajaapatih
Mahendro dhanadah kaalo yamassomo hyappam patih
Pitaro vasavassaadhyaa hyashvinou maruto manuh
Vaayur vahnih prajaah praana ritukartaa prabhaakarah
Aadityassavitaa sooryah khagah pooshaa gabhastimaan
Suvarna sadrisho bhaanur hiranyaretaa divaakarah
Haridashwah sahasraarchih sapta saptir mareechimaan
Timironmathanah shambhuh stvashtaa maartanda amshumaan
Vyoma naathah stamo bhedee rig yajussaama paaragah
Ghana vrishti rapaam mitro vindhya veethee plavagamah
Aatapee mandalee mrityuh pingalah sarva taapanah
Kavir vishwo mahaa tejaa raktassarva bhavod bhavah
Nakshatra graha taaraanaam adhipo vishva bhaavanah
Tejasaamapi tejasvee dvaadashaatman namostute
Namah poorvaaya giraye paschimaayaadraye namah
Jyotirganaanaam pataye dinaadhipataye namah
Jayaaya jaya bhadraaya haryashvaaya namo namah
Namo namah sahasraamsho aadityaaya namo namah
Nama ugraaya veeraaya saarangaaya namo namah
Namah padma prabodhaaya maartaandaaya namo namah
Brahmeshaanaachyuteshaaya sooryaayaaditya varchase
Bhaasvate sarva bhakshaaya roudraaya vapushe namah
Tamoghnaaya himaghnaaya shatrughnaaya mitaatmane
Kritaghaghnaaya devaaya jyotishaam pataye namah
Tapta chaameekaraabhaaya vahnaye vishwa karmane
Namastamobhi nighnaaya ruchaye loka saakshine
Naashayatyesha vai bhootam tadeva srijati prabhuh
Paayatyesha tapatyesha varshatyesha gabhastibhih
Esha supteshu jaagarti bhooteshu pari nishthitah
Esha chaivaagni hotrancha phalam chivaagni hotrinaam
Vedaashcha kratavashchaiva kratoonaam phalameva cha
Yaani krityaani lokeshu sarva esha ravih prabhuh
Enam aapatsu krichchreshu kaantaareshu bhayeshu cha
Keertayan purushah kashchin naavaseedati raaghava
Poojayasvaina mekaagro deva devam jagatpatim
Etat trigunitam japtvaa yuddheshu vijayishyasi
Asmin kshane mahaa baaho raavanam tvam vadhishyasi
Evamuktvaa tadaagastyo jagaama cha yathaagatam
Etachchrutvaa mahaa tejaa nashta shoko bhavattadaa
Dhaarayaamaasa supreeto raghavah prayataatmavaan
Aadityam prekshya japtvaa tu param harshamavaaptavaan
Triraachamya shuchir bhootvaa dhanu raadaaya veeryavaan
Raavanam prekshya hirshtaatmaa yuddhaaya samupaagamat
Sarva yatnena mahataa vadhe tasya dhrito bhavat
Atha ravi ravadannirikshya raamam
mudita manaah paramam prahrishyamaanah
Nishi chara pati samkshayam viditvaa
suragana madhyagato vachastvareti
🙏🙏🙏అదొక అమృత ధార. తేనె్లొలుకు తెలుగు కు అమృత ప్రాయమమైన మీ గొంతు కలిపితే మాకు రెండు చెవులు సరిపోవడం లేదు ఆనందించడానికి. 🙏🙏🙏🙏
తెలుగు కాదు సంస్కృతం
madugula వారి అడుగులకు మడుగులోత్తవలే🙏🏻🙏🏻🙏🏾💐💐🪴🪴
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏………💐💐💐💐Gurudeva
Guruvu gaariki paadabivandanam nenu Mee student from kadapa
God mixed AMRITHAM in your voice. I at first listened to your songs & slokas in 1995 in a TV channel, Sarma garu. On those days , in Door Darshan , in Teja TV & in the starting of E TV your videos were telecast.
Îjjj hu vcc
😊
ఓం శ్రీ ఆదిత్యా యనమహ
Soundarya lahari sivananda lahari kuda hanuman chalisa kudaa paadithe super
ఆహా చాలా బాగా చాలా బాగా చెప్పారు స్వామి. ఇది ఎన్నోసార్లు విన్నాను కానీ మీరు చదివింది వినడం అర్థంతో పరమార్ధం కనిపించింది. 🙏
గురువు గారు.. మీకు పధభి వందనాలు..
Saakshaath diva me vachhi cheptunnatlundi.
Avadanigaru. Thank. You. Sir. God. Bless. You
సాష్టాంగ ప్రాణామాలు గురువుగారు.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
OM NAMO SURYAYA NAMAH
ఓం శ్రీ ఆదిత్యాయ నమః
అయ్యా ... శ్లోకం తో పాటు అర్థాన్ని కూడా వివరిస్తే మీ స్వరం లో సూర్య భగవాన్ ప్రత్యక్షమవుతాడు
మీ కోరిక చాలా మంచిది, నా కోరిక కూడా అదే
Ramakrishna math publications adhityahrudayam telugu book has all the meanings
@@maddineniprasadrao4027 Jim. Jkn
గురువు గారు అద్భుతం గా పాడేరు.... మీకు ప్రతి పదానికి అద్భుతమైన వివరణ కావాలంటే సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం వినండి.. ఆ ప్రవచనం విని ఈరోజు గానం వింటే... కళ్ళ ముందు కనపడుతుంది
@@maddineniprasadrao4027 xvp¹
గురువు గారికి దాసొహమ్. దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం . అనుగ్రహించండి దయచేసి
Sree Avadhana Saraswathi Petem. Nagaphani sharma. What a beautiful Tone and Clarify on Speech. This is real Maha rushi Hats of Guruvu Garu,👌👌🙏🌺💐💐🙏
గురులకుపాదభిశతకోటివందనాలు
ఓహ్ నా జన్మ ధన్యం... గురుగారు..
Bhul bbye
Satadi vandanamulu.
Guruvu gariki namaskaramulu nava chiranjeevulu ante evaru
Blessed to hear this rendition of aditya hrudayam sung by Saraswati putra Naga Phani Sharma garuuu.... 🙏🙏🙏
Nu😅
Sri surya narayanaya ve da para yana 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
ఆగస్తుడు ఆదిత్య హృదయం శ్రరామునకు ఊపదేశించాఢు. కె ఆర్ కె యమ్
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.
Om namo suryanarayana.
Brahmsri Madugula Naga phani sarma gariki sata koti vandanamulu.
R J SARMA
VIZAG
ఓం అదిత్యాయ నమః🙏
అద్భుతo గా పారాయణ చేశారు.... గురువు గారు....ధన్యవాదాలు
గురువుగారి పాదాలకు నమాస్కారం
Swaram madurathi madhuram
Guruvayoor gari padamulaku namaskaramulu
Gurugaru dakshanamurti stostram ledu me Gandharva gaatram lo vinaalani undi guruvu garu
Pranam guruve namah we are very happy to hear your voice and slokas
mee swarane madhuram ga unde ade vintu unapudu slokala madhyalo flute undakapothe bagundede
Guruvugaru meeku na padabhi vandanalu
Very melodious voice. Very clear pronunciation.. thanks guruvugaru
Guruvu gariki padhabhi vandhanam
Prathi.Roju Lakshmi ashtothara.kankadhara Adithya hrudhaya sthoramulu.
Vinatamu tho maa day prambham
చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏
ఓం శ్రీ మిత్రాయ నమః
Om Namo Surya Devaya Namaha 🌿🌷🌷🌷🌿🌺🌺🌺🌿🌼🌼🌼🌿🌹🌹🌹🌿💐💐💐🌿🙏🙏🙏🙏🙏
Brahmasri. God. Bless. You. Sir
Sir Mee ku sathakoti vandanamulu maa family members
అమృతము కురిపి0చునట్టి మహాసహస్రావధానివారి పదపద్మములకు ప్రణామములు.. మీకంఠ కచ్ఛపి ను0డి "శ్రీ స్తుతి" వినగోరుచున్నాను... అనుగ్రహి0చగలరు.
Aaditya namah 🙏 🙏 🙏
Mee seva enalenidi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
If Sarma garu give full meaning to all slokas it will be most grateful and useful.to all the devotees
Guruvu gariki namaskar am
Simply Superb Guruvugaru 🎉🙏🌹
U r tone remembers ghantasala voice chanting so nice 🌷
Om namo aditya namo namha
@@krajeswarraokomari984 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@krajeswarraokomari984544⅘455
@@krajeswarraokomari984 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏 గురువు గారికి వందనములు 🙏🙏🙏 ఓం శ్రీ ఆదిత్యాయ నమః 🌹🌹🌹🙏🙏🙏
గురువుగారు మీకుమానమస్కారములు🎉
Gurubhyonamah
Gurubhyonamah
Gurubhyonamah
Guruvugariku padabhi vandanalu