శ్రీ రామ రక్షా స్తోత్రం - Srirama raksha stotram Video with Telugu Lyrics | S.P.Balasubrahmanyam

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 3,6 тыс.

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Год назад +287

    Watch Playlist for more Devotional songs : bitly.ws/P3gj #Adityabhakthi

  • @yamajalagandhi7037
    @yamajalagandhi7037 Год назад +21

    Rama naaku sampurna Arogyanni Prasadinchu tandri

  • @padmasrianugu6397
    @padmasrianugu6397 Год назад +19

    Jai Sriram 🙏🙏
    Andaru sukhasanthoshaltho undelaga chudu thandri🙏🙏

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 Год назад +10

    జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @tavvagopal2341
    @tavvagopal2341 2 месяца назад +6

    జై సీతాదేవి తల్లి జై శ్రీరామచంద్రమూర్తి జై లక్ష్మణ స్వామి జై హనుమాన్

  • @tulasips6351
    @tulasips6351 Год назад +20

    ಓಂ ಅಸ್ಯ ಶ್ರೀ ರಾಮರಕ್ಷಾ ಸ್ತೋತ್ರಮಂತ್ರಸ್ಯ
    ಬುಧಕೌಶಿಕ ಋಷಿಃ
    ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಚಂದ್ರೋದೇವತಾ
    ಅನುಷ್ಟುಪ್ ಛಂದಃ
    ಸೀತಾ ಶಕ್ತಿಃ
    ಶ್ರೀಮದ್ ಹನುಮಾನ್ ಕೀಲಕಂ
    ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಪ್ರೀತ್ಯರ್ಥೇ ರಾಮರಕ್ಷಾ ಸ್ತೋತ್ರಜಪೇ ವಿನಿಯೋಗಃ ॥
    ಧ್ಯಾನಂ
    ಧ್ಯಾಯೇದಾಜಾನುಬಾಹುಂ ಧೃತಶರ ಧನುಷಂ ಬದ್ಧ ಪದ್ಮಾಸನಸ್ಥಂ
    ಪೀತಂ ವಾಸೋವಸಾನಂ ನವಕಮಲ ದಳಸ್ಪರ್ಥಿ ನೇತ್ರಂ ಪ್ರಸನ್ನಮ್ ।
    ವಾಮಾಂಕಾರೂಢ ಸೀತಾಮುಖ ಕಮಲಮಿಲಲ್ಲೋಚನಂ ನೀರದಾಭಂ
    ನಾನಾಲಂಕಾರ ದೀಪ್ತಂ ದಧತಮುರು ಜಟಾಮಂಡಲಂ ರಾಮಚಂದ್ರಮ್ ॥
    ಸ್ತೋತ್ರಂ
    ಚರಿತಂ ರಘುನಾಥಸ್ಯ ಶತಕೋಟಿ ಪ್ರವಿಸ್ತರಮ್ ।
    ಏಕೈಕಮಕ್ಷರಂ ಪುಂಸಾಂ ಮಹಾಪಾತಕ ನಾಶನಮ್ ॥ 1 ॥
    ಧ್ಯಾತ್ವಾ ನೀಲೋತ್ಪಲ ಶ್ಯಾಮಂ ರಾಮಂ ರಾಜೀವಲೋಚನಮ್ ।
    ಜಾನಕೀ ಲಕ್ಷ್ಮಣೋಪೇತಂ ಜಟಾಮುಕುಟ ಮಂಡಿತಮ್ ॥ 2 ॥
    ಸಾಸಿತೂಣ ಧನುರ್ಬಾಣ ಪಾಣಿಂ ನಕ್ತಂ ಚರಾಂತಕಮ್ ।
    ಸ್ವಲೀಲಯಾ ಜಗತ್ತ್ರಾತು ಮಾವಿರ್ಭೂತಮಜಂ ವಿಭುಮ್ ॥ 3 ॥
    ರಾಮರಕ್ಷಾಂ ಪಠೇತ್ಪ್ರಾಜ್ಞಃ ಪಾಪಘ್ನೀಂ ಸರ್ವಕಾಮದಾಮ್ ।
    ಶಿರೋ ಮೇ ರಾಘವಃ ಪಾತು ಫಾಲಂ (ಭಾಲಂ) ದಶರಥಾತ್ಮಜಃ ॥ 4 ॥
    ಕೌಸಲ್ಯೇಯೋ ದೃಶೌಪಾತು ವಿಶ್ವಾಮಿತ್ರಪ್ರಿಯಃ ಶೃತೀ ।
    ಘ್ರಾಣಂ ಪಾತು ಮಖತ್ರಾತಾ ಮುಖಂ ಸೌಮಿತ್ರಿವತ್ಸಲಃ ॥ 5 ॥
    ಜಿಹ್ವಾಂ ವಿದ್ಯಾನಿಧಿಃ ಪಾತು ಕಂಠಂ ಭರತವಂದಿತಃ ।
    ಸ್ಕಂಧೌ ದಿವ್ಯಾಯುಧಃ ಪಾತು ಭುಜೌ ಭಗ್ನೇಶಕಾರ್ಮುಕಃ ॥ 6 ॥
    ಕರೌ ಸೀತಾಪತಿಃ ಪಾತು ಹೃದಯಂ ಜಾಮದಗ್ನ್ಯಜಿತ್ ।
    ಮಧ್ಯಂ ಪಾತು ಖರಧ್ವಂಸೀ ನಾಭಿಂ ಜಾಂಬವದಾಶ್ರಯಃ ॥ 7 ॥
    ಸುಗ್ರೀವೇಶಃ ಕಟಿಂ ಪಾತು ಸಕ್ಥಿನೀ ಹನುಮತ್-ಪ್ರಭುಃ ।
    ಊರೂ ರಘೂತ್ತಮಃ ಪಾತು ರಕ್ಷಃಕುಲ ವಿನಾಶಕೃತ್ ॥ 8 ॥
    ಜಾನುನೀ ಸೇತುಕೃತ್-ಪಾತು ಜಂಘೇ ದಶಮುಖಾಂತಕಃ ।
    ಪಾದೌ ವಿಭೀಷಣಶ್ರೀದಃ ಪಾತು ರಾಮೋಽಖಿಲಂ ವಪುಃ ॥ 9 ॥
    ಏತಾಂ ರಾಮಬಲೋಪೇತಾಂ ರಕ್ಷಾಂ ಯಃ ಸುಕೃತೀ ಪಠೇತ್ ।
    ಸ ಚಿರಾಯುಃ ಸುಖೀ ಪುತ್ರೀ ವಿಜಯೀ ವಿನಯೀ ಭವೇತ್ ॥ 10 ॥
    ಪಾತಾಳ-ಭೂತಲ-ವ್ಯೋಮ-ಚಾರಿಣ-ಶ್ಚದ್ಮ-ಚಾರಿಣಃ ।
    ನ ದ್ರಷ್ಟುಮಪಿ ಶಕ್ತಾಸ್ತೇ ರಕ್ಷಿತಂ ರಾಮನಾಮಭಿಃ ॥ 11 ॥
    ರಾಮೇತಿ ರಾಮಭದ್ರೇತಿ ರಾಮಚಂದ್ರೇತಿ ವಾ ಸ್ಮರನ್ ।
    ನರೋ ನ ಲಿಪ್ಯತೇ ಪಾಪೈರ್ಭುಕ್ತಿಂ ಮುಕ್ತಿಂ ಚ ವಿಂದತಿ ॥ 12 ॥
    ಜಗಜ್ಜೈತ್ರೈಕ ಮಂತ್ರೇಣ ರಾಮನಾಮ್ನಾಭಿ ರಕ್ಷಿತಮ್ ।
    ಯಃ ಕಂಠೇ ಧಾರಯೇತ್ತಸ್ಯ ಕರಸ್ಥಾಃ ಸರ್ವಸಿದ್ಧಯಃ ॥ 13 ॥
    ವಜ್ರಪಂಜರ ನಾಮೇದಂ ಯೋ ರಾಮಕವಚಂ ಸ್ಮರೇತ್ ।
    ಅವ್ಯಾಹತಾಜ್ಞಃ ಸರ್ವತ್ರ ಲಭತೇ ಜಯಮಂಗಳಮ್ ॥ 14 ॥
    ಆದಿಷ್ಟವಾನ್-ಯಥಾ ಸ್ವಪ್ನೇ ರಾಮರಕ್ಷಾಮಿಮಾಂ ಹರಃ ।
    ತಥಾ ಲಿಖಿತವಾನ್-ಪ್ರಾತಃ ಪ್ರಬುದ್ಧೌ ಬುಧಕೌಶಿಕಃ ॥ 15 ॥

  • @kvswathi9494
    @kvswathi9494 3 года назад +137

    మంచి జీతం గల ఉద్యోగం దొరికింది శ్రీ రాము ని దయ వలన
    రామ నామం చాలు జీవితాన్ని నడపడానికి

  • @nehamahanthi687
    @nehamahanthi687 3 года назад +54

    SPB గారు తెలుగువాళ్లకి శ్రీ ఆదిఆదిశంకరాచార్యుల వంటివారు 🙏💐💐💐💐💐💐😘

  • @stanuja88
    @stanuja88 3 дня назад +1

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    శ్రీ రామ జయ రామ జయ జయ రామ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshnargana7851
    @venkateshnargana7851 Год назад +631

    ఈ స్తోత్రం నాకు పూర్తిగా వచ్చింది, ఇప్పటికీ నేను కొన్ని వందల సార్లు విని ఉంటాను, గుక్క తిప్పుకోకుండా చెప్పగలిగే భాగ్యం కలిగింది నాకు జై శ్రీరామ్

    • @rajeshlife-vj2di
      @rajeshlife-vj2di Год назад +21

      Jaisriram jaijaisriram

    • @sambojunagaraju3399
      @sambojunagaraju3399 Год назад +14

      Jai Sri rama

    • @jsrinivas2785
      @jsrinivas2785 Год назад +3

      ​@@rajeshlife-vj2di 😅😅

    • @jsrinivas2785
      @jsrinivas2785 Год назад +1

      ​@@rajeshlife-vj2di 😊😊😅😅😅😅😊

    • @jsrinivas2785
      @jsrinivas2785 Год назад +3

      ​@@sambojunagaraju3399 ⁸89😊😊😅😅😊😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @lakshmichillara295
    @lakshmichillara295 Год назад +45

    రాముని అందరి గుండెల్లో ఉండే లా చేశావయ్య. అ ఘనత నీకే దక్కిందయ్య స్పెషల్ jeee🙏🏿🙏🏿🙏🏿

  • @ravikumarp7492
    @ravikumarp7492 Год назад +165

    శ్రీరామ సీతారామ తండ్రి ఎల్లప్పుడూ నీ దయ, నీ రక్షణ మాకు ఇవ్వు తండ్రి.

    • @adithyamr3132
      @adithyamr3132 Год назад

      Plkppp000000ĺ01q11111111111111111111111111111111111111111111111the 11for a lot of people who are you doing today and I am on telegram the same way to get a chance of a lot of people who are you doing 1

    • @saradar5428
      @saradar5428 Год назад +2

      Raamula vaaru andarini rakshinchu gaaka 🙏🙏🙏

  • @padma2207
    @padma2207 2 года назад +35

    ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య
    బుధకౌశిక ఋషిః
    శ్రీ సీతారామ చంద్రోదేవతా
    అనుష్టుప్ ఛందః
    సీతా శక్తిః
    శ్రీమద్ హనుమాన్ కీలకం
    శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ॥
    ధ్యానం
    ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
    పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।
    వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం
    నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ ॥

  • @bhavanimulukutla1
    @bhavanimulukutla1 Месяц назад +5

    Naku i stotram devudi dayavalana balasubhramanyam gari valana,ayana ento chakkaga andariki arthamyatlu paadaru ,jai sriram

  • @ajaymusham1180
    @ajaymusham1180 2 года назад +65

    నేను ఎన్నో పాటలు విన్నాను కానీ బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులో మాధుర్యం ఎవురి దగ్గర కనిపించే అవకాశం లేదు

    • @arjunvenkat2582
      @arjunvenkat2582 7 месяцев назад +2

      Jai sree Ram

    • @gopikrishnapyate2040
      @gopikrishnapyate2040 5 месяцев назад +1

      సందేహమే లేదు మనకు ఘంటసాల spb గారు దేవుడిచ్చిన వరం

  • @జైహిందూ-ఞ4త
    @జైహిందూ-ఞ4త Год назад +54

    ఆ దేవ దేవుని ఈ స్తోత్రం ..ఇప్పటికీ నేను లెక్కకు మిక్కిలి విన్నాను ..శ్రీ సీతా రామ చంద్ర స్వాముల దయతో నాకు కంఠతా వచ్చింది ..నన్ను ఎన్నో కష్టాల నుండి గట్టెంకించిన ఈ స్తోత్ర పఠనం ..శ్రవణం కలియుగ జనులమైన మన పూర్వ జన్మ సుకృతం ..జై శ్రీ సీతా రామ్..జై శ్రీ రామ్....రామ లక్ష్మణ జానకి ..జై భోలో హనుమాన్ కీ

  • @Sunitha074mn
    @Sunitha074mn 23 дня назад +3

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Krishna Jai shree Ram Jai shree Ram.

  • @lakkakulalakshmi5110
    @lakkakulalakshmi5110 Год назад +13

    Naa pranam e stotram
    Jai sreeram

  • @sravanthikummari9000
    @sravanthikummari9000 2 года назад +91

    4 month old ma babu.. daily night ee song pedteene padukunntadu...
    Jai shree Ram..

    • @mmmhhh5090
      @mmmhhh5090 Год назад +3

      Very good, chinnappatinunche Rama bhakthi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @tennetysastrydr5409
      @tennetysastrydr5409 Год назад +1

      L❤

    • @jayam3374
      @jayam3374 Год назад +2

      Ma Babu kuda anthe

    • @jayam3374
      @jayam3374 Год назад +1

      Ma Babu morning vintadu

    • @mythreyibhairi7884
      @mythreyibhairi7884 2 месяца назад

      avuna??

  • @challavenkatesh422
    @challavenkatesh422 17 дней назад +4

    🙏🙏🙏🙏🙏Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram Jai Sriram🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhasantosh3942
    @anuradhasantosh3942 2 года назад +104

    ఎన్ని జన్మల పుణ్యమో బాలు గారు మనకు దొరకడం🙏🙏 ఎంత ప్రశాంతంగ ఉందో ఆ వాయిస్ ఆణువణువూ పులకరిస్తుంది

    • @SskS-ww4yg
      @SskS-ww4yg Год назад +4

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @chindamsaritha4485
      @chindamsaritha4485 Год назад +2

      Q

    • @ashat8511
      @ashat8511 7 месяцев назад +2

      ❤🎉

    • @kameshvv
      @kameshvv 4 месяца назад +1

      ఆయన కారణజన్ములు 🙏🙏🙏🙏

  • @ramaraov8801
    @ramaraov8801 4 месяца назад +10

    చాలా బాగుంది జై శ్రీరాం

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 6 дней назад +1

    Jai Sreeram..Jai Hanuman..Jai Sairam 🙏🙏🙏🙏🙏🍊🥭🍋🥭🍊💐💐💐💐💐👍🙏

  • @gottipolu33
    @gottipolu33 7 месяцев назад +24

    శ్రీ సీతా రామ
    చంద్ర మూర్తి అన్ని వేళల అందర్నీ రక్షించుము తండ్రి అందులో మేము ఉండాలి తండ్రి జగన్మోహనకార మాటే మంత్రం స్వామి శ్రీరామ జై రామ జై జై రామ జై sriram

  • @Saivelmala
    @Saivelmala 2 года назад +69

    అన్ని వెళ్లాలా శ్రీరామ రక్ష సొత్రుమ్ కాపాడును 🙏🙏🙏🙏🎂జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @KumarGollapally-d6r
    @KumarGollapally-d6r Месяц назад +4

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @SahiniV
    @SahiniV Год назад +10

    👏🌹🌹Sri Rama Jaya Rama Jaya Jaya Jaya Rama Jaya Jaya Rama Janaki Rama 🌹🌹🍒👏

  • @MandaMithra-nd7xr
    @MandaMithra-nd7xr 5 месяцев назад +5

    Om namo narayana namaha
    Om sitaramaya namaha
    I love this song

  • @prabhakardega9258
    @prabhakardega9258 4 месяца назад +11

    శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష జైశ్రీరామ్ స్వామి నా ఆరోగ్యం కాపాడు స్వామి🙏🙏🙏💐💐

  • @manikumar9159
    @manikumar9159 Год назад +12

    Setha rama andhriki ne daya rakshana evu thandri

  • @kalyanimanthravadi6711
    @kalyanimanthravadi6711 9 месяцев назад +6

    Sree Rama Raksha
    Sarva Jagadraksha
    Jai Shree Ram Jai Siya Ram
    Jai Bajrang Bali
    Jai Suvarchala Mata

  • @sairamkumarks
    @sairamkumarks Год назад +16

    SP బాలు గారికి మ్యూజిక్ compose చేసిన సత్య దేవ్ గారికి నా నమస్కారములు..మీరు ఇద్దరు కారణ జన్మలు..

  • @vanamalanoone2263
    @vanamalanoone2263 10 месяцев назад

    Jai shree Ram ram

  • @soulmelodymusic9842
    @soulmelodymusic9842 2 года назад +58

    This stotram is very powerful....Listen daily for any health issues.....Sri Rama has saved us from corona..

    • @berinavyaka
      @berinavyaka Год назад +3

      😊

    • @mmmhhh5090
      @mmmhhh5090 19 дней назад

      Sssssss 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Srmc44
    @Srmc44 2 года назад +178

    ఎన్ని మార్లు విన్నా తనివి తీర నిది శ్రీరామ రక్ష స్తోత్ర శ్రవణం.అందునా గాన గంధర్వులు గళంలో.పాడిన ఆయన విన్న మనం దన్యులం.
    జై శ్రీ రామ జై జై శ్రీ రామ 🙏🙏🙏

  • @parasaramphani7580
    @parasaramphani7580 2 года назад +187

    🙏🙏జై 🙏శ్రీ రామయ్య, భగవంతుడు సృష్టించిన అద్భుతమైన భాషల్లో తెలుగు ఒకటి. ఆ భాష యొక్క సౌందర్యం సొగసుని జగతికి తెలియచేసిన వాళ్ళల్లో బాలసుబ్రమణ్యo గారు ఒకరు, వారిని ఎంత పొగిడినా మనకి తెలిసిన పదాలు సరిపోవు, అందుకే వారికి హృదయపూర్వక 🙏🙏లు

  • @venualigeti4844
    @venualigeti4844 Год назад +21

    శ్రీరామ జయరామ దశరతి జానకీరామ అయోధ్యరామ..... రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి

  • @gottipolu33
    @gottipolu33 7 месяцев назад +12

    ఓం శ్రీ లక్ష్మణ ఆంజనేయ సమేత సీతా రామ చంద్ర మూర్తీ యే నమహా

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +33

    గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ఇటువంటి

    • @murthyrln7211
      @murthyrln7211 8 месяцев назад

      🌹🌹🌹🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏

  • @bhojendrakumarbusa
    @bhojendrakumarbusa Год назад +55

    తండ్రి శ్రీరామ చనిపోయిన మా తల్లి తండ్రులకు వాళ్ళ ఆత్మలకు శాంతి ప్రసాదించి, మా పిల్లకు మంచి ఉద్యోగం, మంచి పెళ్లి సంభందం, మంచి భవిష్యత్ ప్రసాదించు తండ్రి jay శ్రీ రాం 🙏👏🙏👏

    • @ambativijayaprabhakar9129
      @ambativijayaprabhakar9129 3 месяца назад +1

      జై శ్రీ raam🎉🎉🎉🎉

    • @lakshmimuttevi5972
      @lakshmimuttevi5972 3 месяца назад +1

      చనిపోయిన తల్లి తండ్రులకు 2 నవంబర్ 2024 నా పితృ తర్పణాలు వదలడం చేయండి అంతా శుభం కలుగుతుంది

  • @pratyushaboppudi1865
    @pratyushaboppudi1865 Год назад +8

    Rama lakshmana janaki jai bolo hanuman ki jai

  • @Sreyashetty143
    @Sreyashetty143 5 месяцев назад +6

    Sri Rama Rama ramethi rame Rama manorame sahasra Nama tatulyam Rama nama varaname 🙏🙏🙇🙇

  • @Alivelumanga-pr8td
    @Alivelumanga-pr8td 2 месяца назад +2

    Shree rama Raksha stotram prati okkaru daily patinchali chala manchi jarugutundi. Aapadalu tholagi phothsyi.na husband nu pedda pramadamu nundi kapadadu. Doctor treatment kanna kuda power full mantram.nenu nityamu patinchanu thanu chala peamadam nundi mrutyuvtho poradi bayatku vacharu na husband.🙏🙏. Jai shree ram.👏👏

  • @dsrinuvasrao19446
    @dsrinuvasrao19446 2 года назад +92

    జైశ్రీరామ్ శ్రీరామ రక్షా స్తోత్రం భక్తులను ఎల్లవేళలా సదా రక్షించుగాక జైశ్రీరామ్

  • @sudharmama4978
    @sudharmama4978 Год назад +21

    Pranamam. S. P. B 🌹🙏🙏🙏

  • @laxminarayanamarampelli3117
    @laxminarayanamarampelli3117 2 года назад +32

    శ్రీ రామ రామేతి రమే రామే మనో రమే
    సహస్ర నామ తత్తుల్య రామ నామ వరాననే 🙏🏾🙏🏾🙏🏾

    • @bharathiphani6191
      @bharathiphani6191 Год назад +1

      Srirama. Sri rama srirama srirama srirama 🙏🙏🙏

  • @reddyp4858
    @reddyp4858 2 года назад +57

    శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష.శ్రీరాముని చరణం అన్న వారికి రామ అభయం లభిస్తుంది. జైరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ధన్యము శ్రీరామ రక్షస్తోత్రము పఠించి వారికి విన్నవారికి శ్రీ రామ రక్ష సర్వజగత్రక్ష.శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
    ఓం నమో శ్రీ సీతారామస్వామి యే నమః

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 года назад +16

    శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే 🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🙇🏻‍♀️🙇🙇🏻‍♀️

  • @Kavitha-c6l
    @Kavitha-c6l 7 месяцев назад +16

    జై శ్రీరామ్ 🙏🙏🙏
    అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి.

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 2 месяца назад +2

    Jai sriram
    Ee bhumi meeda andaru Rama bhaktulu kavali swamy.
    Sathya yugam ( Golden age ) fast ga ravali..
    Boomi prema toti nindi povalani prarthisthu...
    Surrender to God❤❤❤🎉🎉🎉❤❤❤

  • @janakiramaiahinapurapu7628
    @janakiramaiahinapurapu7628 2 года назад +150

    ఎందరికోసమొ చదివాను వాళ్ళు చదివారు అందరను రక్షించారు.న న్ను రక్షించు స్వామి

  • @padma2207
    @padma2207 2 года назад +167

    చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ।
    ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్ ॥ 1 ॥
    ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ ।
    జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ ॥ 2 ॥
    సాసితూణ ధనుర్బాణ పాణిం-
    నక్తం చరాంతకమ్ ।
    స్వలీలయా జగత్త్రాతు మావిర్భూతమజం విభుమ్ ॥ 3 ॥
    రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ ।
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
    శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ॥ 4 ॥
    కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్రప్రియం శృతీ ।
    ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ॥ 5 ॥
    జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః ।
    స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ॥ 6 ॥
    కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ ।
    మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ॥ 7 ॥
    సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్-ప్రభుః ।
    ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల వినాశకృత్ ॥ 8 ॥
    జానునీ సేతుకృత్-పాతు జంఘే దశముఖాంతకః ।
    పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ॥ 9 ॥
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
    ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ ।
    స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ॥ 10 ॥
    పాతాళ-భూతల-వ్యోమ-చారిణ-శ్చద్మ-చారిణః ।
    న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ॥ 11 ॥
    రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ ।
    నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి ॥ 12 ॥
    జగత్ జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్ ।
    యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ॥ 13 ॥
    వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ ।
    అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ ॥ 14 ॥
    ఆదిష్టవాన్-యథా స్వప్నే రామరక్షామిమాం హరః ।
    తథా లిఖితవాన్-ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః ॥ 15 ॥
    ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ ।
    అభిరామః త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ॥ 16 ॥
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ ।
    పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 17 ॥
    ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ।
    పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 18 ॥
    రామాయణం లో రామలక్ష్మణులను వర్ణిస్తూ శూర్పణఖ చెప్పిన శ్లోకం
    శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ ।
    రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ॥ 19 ॥
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
    ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ ।
    రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ॥ 20 ॥
    సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా ।
    గచ్ఛన్ మనోరథాన్నశ్చ (మనోరథోఽస్మాకం) రామః పాతు స లక్ష్మణః

  • @mmmhhh5090
    @mmmhhh5090 Месяц назад +1

    Jai shree Ram,jaishreeram,jai shree e,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻tandri 😢ammaki operationchestunnaanrunuvve daggarundi chey🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭ammani aaarogyamga entiki pampinchu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ars8997
    @ars8997 2 года назад +14

    There is only one and only singer legend that is S.P . Balasubrahmayam

  • @eswarprasad7698
    @eswarprasad7698 Год назад +12

    Jai sree ram 👏

  • @yamajalagandhi7037
    @yamajalagandhi7037 6 месяцев назад +15

    Rama naa meedha kanikaram chupinchu tandri

  • @ramakrishnas5504
    @ramakrishnas5504 Год назад +3

    Jai sri Ram❤

  • @vvsubrahmanyam5815
    @vvsubrahmanyam5815 2 года назад +67

    భూమి , ఆకాశం వున్నంత కాలం ఎస్పీ బాలు గారు జీవించి ఉన్నట్లే ఆయన తన గానం తో ఎల్లప్పుడూ ఈ భూమి మీద మనతో పాటు జీవించే ఉంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @AdepumohanAdepu
    @AdepumohanAdepu 4 дня назад +1

    🙏🙏👌💪

  • @orimpatisarada2573
    @orimpatisarada2573 4 года назад +15

    శ్ర్రీ రామ చంద్ర మూర్తి గుణగణాలు వర్ణించడం మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో!

  • @karthikbharadwaj8414
    @karthikbharadwaj8414 3 года назад +14

    Shaatreeya Sangeetham unnanthavaraku prathi devuni sannidhi lo paade suprabathamlo patalalo sankeertanalalo meeru chiranjeeviga untaaru . Meeru karana janmulu . Balu gariki padabhivandanam.

  • @badrinagesh6403
    @badrinagesh6403 Год назад +7

    Jai sri rama na bidda exams Anni manchiga rasela dheevinchu thandri

  • @satyanarayanamurthytulasi2876
    @satyanarayanamurthytulasi2876 Год назад +7

    Very powerful SLOKAM. JAI SREE RAMA.

  • @hanumaanchillara8061
    @hanumaanchillara8061 Год назад +16

    Simply extraordinary..very melodious and Divine voice. We cannot afford to forget you even a single day also please

  • @stanuja88
    @stanuja88 Год назад +12

    Jai sri Ram🙏🙏🙏

  • @SwarnalathaGara
    @SwarnalathaGara 5 месяцев назад +2

    శ్రీ రామ జయ రామ సీత రామ
    ప్రపంచ శాంతిని ప్రసాదించు తండ్రి

  • @akellasastry8371
    @akellasastry8371 Год назад +11

    Jai sriram

  • @bandariravi8524
    @bandariravi8524 2 года назад +12

    శ్రీ రామ రామ రమెతు రమే రామే మనోరమే 🙏🙏🙏 జై శ్రీరామ్🍌🍌🍌🍌🙏🙏🙏🙏🌷🌷🌷🌷🥥🥥🍌🍌🌷🌷🥥

  • @radharukminigoda6415
    @radharukminigoda6415 Год назад +6

    శ్రీరామరామజయజయరామ

  • @ravikanth8090
    @ravikanth8090 3 года назад +11

    Sri Rama raksha stotram is powerful if we chant this stotram early morning 9 times for 11 days, it fulfills our desires, I experienced it before 5.30 am have to give aarti to Sri Rama Chandra Murthy.🙏🙏🙏

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  3 года назад

      ruclips.net/video/rg8nHd95k_c/видео.html&pp=sAQA - Listen Lord Sri Rama Special Stotra ||

    • @jrsharmasharma1080
      @jrsharmasharma1080 Год назад

      Thanq so much 🙏

  • @saisahiniVelagapudi
    @saisahiniVelagapudi 18 дней назад +1

    🙏🌺🌺శ్రీరామ జయరామ జయజయ రామ జయజయ రామ జానకి రామ 🌺🌺🥭🥭🍊🍊🍎🍎🍏🍏🍇🍇🙏

  • @tulasips6351
    @tulasips6351 Год назад +13

    ಆರಾಮಃ ಕಲ್ಪವೃಕ್ಷಾಣಾಂ ವಿರಾಮಃ ಸಕಲಾಪದಾಮ್ ।
    ಅಭಿರಾಮ-ಸ್ತ್ರಿಲೋಕಾನಾಂ ರಾಮಃ ಶ್ರೀಮಾನ್ ಸ ನಃ ಪ್ರಭುಃ ॥ 16 ॥
    ತರುಣೌ ರೂಪಸಂಪನ್ನೌ ಸುಕುಮಾರೌ ಮಹಾಬಲೌ ।
    ಪುಂಡರೀಕ ವಿಶಾಲಾಕ್ಷೌ ಚೀರಕೃಷ್ಣಾಜಿನಾಂಬರೌ ॥ 17 ॥
    ಫಲಮೂಲಾಶಿನೌ ದಾಂತೌ ತಾಪಸೌ ಬ್ರಹ್ಮಚಾರಿಣೌ ।
    ಪುತ್ರೌ ದಶರಥಸ್ಯೈತೌ ಭ್ರಾತರೌ ರಾಮಲಕ್ಷ್ಮಣೌ ॥ 18 ॥
    ಶರಣ್ಯೌ ಸರ್ವಸತ್ತ್ವಾನಾಂ ಶ್ರೇಷ್ಠೌ ಸರ್ವಧನುಷ್ಮತಾಮ್ ।
    ರಕ್ಷಃಕುಲ ನಿಹಂತಾರೌ ತ್ರಾಯೇತಾಂ ನೋ ರಘೂತ್ತಮೌ ॥ 19 ॥
    ಆತ್ತ ಸಜ್ಯ ಧನುಷಾ ವಿಷುಸ್ಪೃಶಾ ವಕ್ಷಯಾಶುಗ ನಿಷಂಗ ಸಂಗಿನೌ ।
    ರಕ್ಷಣಾಯ ಮಮ ರಾಮಲಕ್ಷಣಾವಗ್ರತಃ ಪಥಿ ಸದೈವ ಗಚ್ಛತಾಮ್ ॥ 20 ॥
    ಸನ್ನದ್ಧಃ ಕವಚೀ ಖಡ್ಗೀ ಚಾಪಬಾಣಧರೋ ಯುವಾ ।
    ಗಚ್ಛನ್ ಮನೋರಥಾನ್ನಶ್ಚ (ಮನೋರಥೋಽಸ್ಮಾಕಂ) ರಾಮಃ ಪಾತು ಸ ಲಕ್ಷ್ಮಣಃ ॥ 21 ॥
    ರಾಮೋ ದಾಶರಥಿ ಶ್ಶೂರೋ ಲಕ್ಷ್ಮಣಾನುಚರೋ ಬಲೀ ।
    ಕಾಕುತ್ಸಃ ಪುರುಷಃ ಪೂರ್ಣಃ ಕೌಸಲ್ಯೇಯೋ ರಘೂತ್ತಮಃ ॥ 22 ॥
    ವೇದಾಂತವೇದ್ಯೋ ಯಜ್ಞೇಶಃ ಪುರಾಣ ಪುರುಷೋತ್ತಮಃ ।
    ಜಾನಕೀವಲ್ಲಭಃ ಶ್ರೀಮಾನಪ್ರಮೇಯ ಪರಾಕ್ರಮಃ ॥ 23 ॥
    ಇತ್ಯೇತಾನಿ ಜಪೇನ್ನಿತ್ಯಂ ಮದ್ಭಕ್ತಃ ಶ್ರದ್ಧಯಾನ್ವಿತಃ ।
    ಅಶ್ವಮೇಧಾಧಿಕಂ ಪುಣ್ಯಂ ಸಂಪ್ರಾಪ್ನೋತಿ ನ ಸಂಶಯಃ ॥ 24 ॥
    ರಾಮಂ ದೂರ್ವಾದಳ ಶ್ಯಾಮಂ ಪದ್ಮಾಕ್ಷಂ ಪೀತವಾಸಸಮ್ ।
    ಸ್ತುವಂತಿ ನಾಭಿ-ರ್ದಿವ್ಯೈ-ರ್ನತೇ ಸಂಸಾರಿಣೋ ನರಾಃ ॥ 25 ॥
    ರಾಮಂ ಲಕ್ಷ್ಮಣ ಪೂರ್ವಜಂ ರಘುವರಂ ಸೀತಾಪತಿಂ ಸುಂದರಂ
    ಕಾಕುತ್ಸ್ಥಂ ಕರುಣಾರ್ಣವಂ ಗುಣನಿಧಿಂ ವಿಪ್ರಪ್ರಿಯಂ ಧಾರ್ಮಿಕಮ್ ।
    ರಾಜೇಂದ್ರಂ ಸತ್ಯಸಂಧಂ ದಶರಥತನಯಂ ಶ್ಯಾಮಲಂ ಶಾಂತಮೂರ್ತಿಂ
    ವಂದೇ ಲೋಕಾಭಿರಾಮಂ ರಘುಕುಲ ತಿಲಕಂ ರಾಘವಂ ರಾವಣಾರಿಮ್ ॥ 26 ॥
    ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ವೇಧಸೇ ।
    ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯಾಃ ಪತಯೇ ನಮಃ ॥ 27 ॥
    ಶ್ರೀರಾಮ ರಾಮ ರಘುನಂದನ ರಾಮ ರಾಮ
    ಶ್ರೀರಾಮ ರಾಮ ಭರತಾಗ್ರಜ ರಾಮ ರಾಮ ।
    ಶ್ರೀರಾಮ ರಾಮ ರಣಕರ್ಕಶ ರಾಮ ರಾಮ
    ಶ್ರೀರಾಮ ರಾಮ ಶರಣಂ ಭವ ರಾಮ ರಾಮ ॥ 28 ॥
    ಶ್ರೀರಾಮ ಚಂದ್ರ ಚರಣೌ ಮನಸಾ ಸ್ಮರಾಮಿ
    ಶ್ರೀರಾಮ ಚಂದ್ರ ಚರಣೌ ವಚಸಾ ಗೃಹ್ಣಾಮಿ ।
    ಶ್ರೀರಾಮ ಚಂದ್ರ ಚರಣೌ ಶಿರಸಾ ನಮಾಮಿ
    ಶ್ರೀರಾಮ ಚಂದ್ರ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ॥ 29 ॥
    ಮಾತಾ ರಾಮೋ ಮತ್-ಪಿತಾ ರಾಮಚಂದ್ರಃ
    ಸ್ವಾಮೀ ರಾಮೋ ಮತ್-ಸಖಾ ರಾಮಚಂದ್ರಃ ।
    ಸರ್ವಸ್ವಂ ಮೇ ರಾಮಚಂದ್ರೋ ದಯಾಳುಃ
    ನಾನ್ಯಂ ಜಾನೇ ನೈವ ಜಾನೇ ನ ಜಾನೇ ॥ 30 ॥
    ದಕ್ಷಿಣೇ ಲಕ್ಷ್ಮಣೋ ಯಸ್ಯ ವಾಮೇ ಚ (ತು) ಜನಕಾತ್ಮಜಾ ।
    ಪುರತೋ ಮಾರುತಿರ್ಯಸ್ಯ ತಂ ವಂದೇ ರಘುನಂದನಮ್ ॥ 31 ॥
    ಲೋಕಾಭಿರಾಮಂ ರಣರಂಗಧೀರಂ
    ರಾಜೀವನೇತ್ರಂ ರಘುವಂಶನಾಥಮ್ ।
    ಕಾರುಣ್ಯರೂಪಂ ಕರುಣಾಕರಂ ತಂ
    ಶ್ರೀರಾಮಚಂದ್ರಂ ಶರಣ್ಯಂ ಪ್ರಪದ್ಯೇ ॥ 32 ॥
    ಮನೋಜವಂ ಮಾರುತ ತುಲ್ಯ ವೇಗಂ
    ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಟಮ್ ।
    ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಥ ಮುಖ್ಯಂ
    ಶ್ರೀರಾಮದೂತಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ॥ 33 ॥
    ಕೂಜಂತಂ ರಾಮರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಮ್ ।
    ಆರುಹ್ಯಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಮ್ ॥ 34 ॥
    ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಮ್ ।
    ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋಭೂಯೋ ನಮಾಮ್ಯಹಮ್ ॥ 35 ॥
    ಭರ್ಜನಂ ಭವಬೀಜಾನಾಮರ್ಜನಂ ಸುಖಸಂಪದಾಮ್ ।
    ತರ್ಜನಂ ಯಮದೂತಾನಾಂ ರಾಮ ರಾಮೇತಿ ಗರ್ಜನಮ್ ॥ 36 ॥
    ರಾಮೋ ರಾಜಮಣಿಃ ಸದಾ ವಿಜಯತೇ ರಾಮಂ ರಮೇಶಂ ಭಜೇ
    ರಾಮೇಣಾಭಿಹತಾ ನಿಶಾಚರಚಮೂ ರಾಮಾಯ ತಸ್ಮೈ ನಮಃ ।
    ರಾಮಾನ್ನಾಸ್ತಿ ಪರಾಯಣಂ ಪರತರಂ ರಾಮಸ್ಯ ದಾಸೋಸ್ಮ್ಯಹಂ
    ರಾಮೇ ಚಿತ್ತಲಯಃ ಸದಾ ಭವತು ಮೇ ಭೋ ರಾಮ ಮಾಮುದ್ಧರ ॥ 37 ॥
    ಶ್ರೀರಾಮ ರಾಮ ರಾಮೇತಿ ರಮೇ ರಾಮೇ ಮನೋರಮೇ ।
    ಸಹಸ್ರನಾಮ ತತ್ತುಲ್ಯಂ ರಾಮ ನಾಮ ವರಾನನೇ ॥ 38 ॥
    ಇತಿ ಶ್ರೀಬುಧಕೌಶಿಕಮುನಿ ವಿರಚಿತಂ ಶ್ರೀರಾಮ ರಕ್ಷಾಸ್ತೋತ್ರಂ ಸಂಪೂರ್ಣಮ್ ।
    ಶ್ರೀರಾಮ ಜಯರಾಮ ಜಯಜಯರಾಮ ।

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd Год назад +2

    SriRama JAYA RAMA SEETHA RAMA.Loka samastha sukhinobhavanthu

  • @Srmc44
    @Srmc44 3 года назад +26

    రాముడు అందరికీ మంచి చేస్తాడు
    శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష 🙏🙏🙏🙏🙏

  • @balajicomanduri6134
    @balajicomanduri6134 Год назад +23

    🙏🙏మనసు ప్రశాంతం గా ఉంది.. జై శ్రీరామ్ 🙏🙏

  • @mounikanagapuri0369
    @mounikanagapuri0369 Год назад +8

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @venimaruthi2318
    @venimaruthi2318 Год назад +29

    జై శ్రీరామ్ 🙏🙏🙏🌺🌺🌺జై హనుమాన్ 🙏🙏🙏🌺🌺🌺

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 Год назад +3

    జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః జై సీత రామ చంద్ర స్వామి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @SahiniV
    @SahiniV 9 месяцев назад +10

    👏🌹🌹శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ 🌹🌹🍎🍎👏

  • @panthangisaibabu8585
    @panthangisaibabu8585 3 года назад +28

    శ్రీరాముని చరణం అన్న వారికి రామ అభయం లభిస్తుంది. జైరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.🙏🙏🙏.

    • @rakshaorthocare3900
      @rakshaorthocare3900 2 года назад

      A

    • @shreenalandabyups1691
      @shreenalandabyups1691 2 года назад

      ​@@rakshaorthocare3900 hmmjlhllllll🔥🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🔥🤔🤔🤔🤔🔥🎈🤔🤔🔥🔥🤔🤔🤔🔥🎂🤔🤔🤔🤔🎈🤔🔥🤔🤔🤔🤔🔥🎂🤔🤔🤔🔥🔥🔥🔥🤔🎈🎂🔥🎈🔥🤔🤔🔥🔥🔥🤔🤔🔥🤔🤔🔥🔥🤔🎂🤔🤔🤔🔥🔥🔥🔥🤔🤔🤔🔥🔥🤔🤔 mm

    • @vigneshgaming8442
      @vigneshgaming8442 Год назад

      🙏🙏🙏🙏🙏

  • @p.sathyanarayana8084
    @p.sathyanarayana8084 4 месяца назад +1

    Jai sriram, sri rama ramethi rame rame manorame sahasranama thathulyam rama nama varaname. Jai hanuman.

  • @vemulakasiviswanatham774
    @vemulakasiviswanatham774 Год назад +7

    Jai sriram

  • @bachulakshminarayanalakshm2558
    @bachulakshminarayanalakshm2558 3 года назад +11

    శ్రీ రామ రామ రామేతి రామే రామి మనోరమే సహస్రానామ తాతులయం రామ నామ వారననే. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @radhasrinivas6520
    @radhasrinivas6520 9 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤
    YESSSSSSSSSSSSSSSSSS
    THANKYOU UNIVERSE ❤
    THANKYOU JAI SHREE RAM ❤ THANKYOU JAI HANUMAAN ❤❤❤
    IAM BIGGER ❤❤❤
    IAM BETTER ❤❤❤
    IAM STRONGER ❤❤❤
    IAM BILLIONAIRE ❤❤❤
    HAPPELY ❤ EASELY HONESTLY ❤ NATURALLY ❤ JET SPEEDILY ❤❤❤ SUPER FASTELY THANKYOU JAI SHREE RAM ❤❤❤❤❤
    JAI HANUMAN ❤❤❤❤

  • @NagaLakshmi-si8ry
    @NagaLakshmi-si8ry Год назад +19

    Sri రామ రక్ష లోక జగద్రక్ష 🙏🙇

    • @dobbalisrinivas4830
      @dobbalisrinivas4830 Год назад

      శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

  • @kishor1365
    @kishor1365 4 года назад +17

    అమోఘమైన పాట, SPB కంఠం అపూర్వం, శ్రీరామ రక్ష రక్ష 🙏🙏🙏🙏

    • @padmavathieranki3667
      @padmavathieranki3667 2 года назад

      అమోఘమైన పాట రామరక్ష అద్భుతం spb గారి కంఠం మహానుభావుడు 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @muralisathyam1564
      @muralisathyam1564 2 года назад

      @@padmavathieranki3667 vghgggvcvvv h

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 6 дней назад +1

    🙏🙏🙏🙏🙏

  • @kameswarasarmaganti2839
    @kameswarasarmaganti2839 5 лет назад +18

    తేనె లూరేస్తోత్రం.బాలుగారినోట.సూపర్👌👌👌

  • @umeshreddyd4972
    @umeshreddyd4972 2 года назад +17

    Feel so happy to listen to this devotional song. Brings positivity to all of us. Thank you, SP Balasubrahmanyam sir.

  • @PadmajaPagadala
    @PadmajaPagadala Год назад

    Sri Rama, Sri Rama, SriRama

  • @nagendraguduruprasad6084
    @nagendraguduruprasad6084 3 года назад +49

    బాలసబ్రహ్మణ్యం గారు మీ పాట అద్బుతం
    జై శ్రీరామ్

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr2167 3 года назад +8

    జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకి రామ్ జై సీతారామ్🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🛐🛐🛐🛐🥥🥥

  • @Shekarreddy-b5v
    @Shekarreddy-b5v 5 месяцев назад +3

    శ్రీ రామ రామ రామెతి మనో రామె సహస్రనామ తతుల్యం రామనామ వరాననె

  • @ravipatiseshagirirao4922
    @ravipatiseshagirirao4922 Год назад +13

    జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    స్వామి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు స్వామి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
    జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః జై సీత రామ చంద్ర స్వామీ నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻

  • @aparnamohan685
    @aparnamohan685 3 года назад +37

    మా కుటూంభాన్ని కాపాడు తండ్రీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @kerstudio1989
      @kerstudio1989 2 года назад +1

      mee kutumbaaniki emaindhi aparna gaaru

  • @reddyrajitha5209
    @reddyrajitha5209 10 месяцев назад +11

    జైశ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼

  • @vegesnaprabhakararaju5422
    @vegesnaprabhakararaju5422 2 года назад +31

    Beautifully rendered by SPB, It will give peace n strength in one's life.

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 3 дня назад

    🙏🌹 Om Namo Sri Venkatesaya 🌹 🙏, మాటలు లేవు, చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని పాటలు

  • @kavithag3798
    @kavithag3798 3 года назад +14

    జై శ్రీ సీతా రామ చంద్ర స్వామి కి జై జై శ్రీ కృష్ణ 🙏🌹🌷🍎🥭🙏

  • @srk2012
    @srk2012 3 года назад +23

    Jai Shri Ram! S P Garu will remain in the hearts of Telugu people as long as they worship Lord Rama and Hanuman