మన ప్రత్యక్ష దైవము సూర్యచంద్రులు సమానత్వం కలిగినవారు సూర్య నమస్కారం చేస్తే ఆ రోజంతా మనకు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేసిన వెంటనే సూర్యనమస్కారం చేసే అలవాటు చేసుకోవాలి
ఆరోగ్యం ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కీర్తన చాలా బాగుంది ధన్య వాదాలు ప్రత్యక్ష దైవం ప్రకృతిని పరవ సింపచేస్తారు చక్కని సందేశాన్ని ఇచ్చే పాట పాడిన వారికి ధన్య వాదాలు జై శ్రీ సూర్య నారాయణ స్వామి నే నమః ఓం
ఓం. శ్రీ. సూర్యనారాయణ. నమో నమః రోజు ఉదయం పూట ఈ పాటతో నాకు రోజు మొదలవుతుంది దేసములును రోజు నీ కాతులాతో నిద్ర నుండి లేపుతావు హరి సూర్యనారాయణ మేలుకో 🙏🙏🙏🙏🙏
శ్రీ సూర్యనారాయణ భగవాన్ స్వామి మా ఆయన ఆఫీసులో ఆయన మీద పడ్డ నిందలు అన్ని తొలగిపోయేటట్లు చూడు స్వామి నిందలన్నీ పోయేటట్లు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అనంత కోటి నమస్కారములు స్వామి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి🙏🙏🙏🙏
చాలా ధన్యవాదములు అండీ ఈ పాట వినుతుంటే మనసు చాలా హాయి గా వుంది మేము ఇప్పుడు హాస్పిటల్ లో వున్నాము మా వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ సూర్య భగవానుడు వేడుకుంటున్నాను 🙏🙏🙏
This prardhna is Telugu sppeaking people's exclusive favourite prayer for many generations..Keeping It up the tradition is our duty. Shall. we. : SATYANARAYANA Murthy BUDDHAVARAPU. 90 Vizianagaram 04 12 23
Garikipati vari adityahrudayam vinnaaka ma kallu teruchukunnaayi swami ayana arogyam bagundaali ayana vaakkulu mana pyna inkaa prasarinchalani korukuntoo .🙏🙏🙏🙏🙏🙏🙏
It implies that the Sun is responsible for nature to unfold it's true service to people on our Earth in absolute devotional tone. We do not find it in other languag. B S Murthy 15 .6 22 Vizianagaram.
Excellent..... Hearing the same since my childhood ..... But now-a-days this new generation doesn't know the flowers & the names also.... How the culture is modified....!!!!!!!!!
ధన్యవాదాలు.. రేడియోలో వచ్చే మా చిన్నప్పటి స్తోత్రం... చాలా ఇష్టమైనది... ఇంకా ఎన్నో పాటలు కనుమరుగై పోయాయి... లలిత సంగీతం, పల్లె పాటలు collect చేసి పెట్టండి... చాలా మంచిపని చేసినట్టవుతుంది. 🙏🙏🙏
Yes.From sun rise to sun set encircling shapes ,colours are aptly described very impressively .with familiar comparisons . We do not find sush a prayer elsewhere .
Colour of the Day GOD in the morning looks like a fire ball & in the evening like an Apple Is very pleasent to see and it's is enjoyment is marvales and no more words to explain.This song matchwell to it.
ఈ భూ ప్రపంచప్రపంచానికిి ధైర్యాన్ని ఇచ్చిఆరోగ్యాన్నిచ్చిఆరోగ్యానికి ఆరోగ్య ప్రదాతశ్రీ సూర్య భగవాన్ శతకోటి ప్రణామములు
ఎంత అందమైనా పాట... జన్మ ధన్యం అయ్యింది... మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి 🙏🏼🙏🏼🙏🏼. నాకు ఇష్టమైన పాట
రోజు అందరం ఈ పాట పాడుకుందాం 👍
Daily.Prathahkalasamayamulo.yi.Suuprabhatam.Vintamu.Ohm.Namo.SuryaNarayanayaNamaha
మన ప్రత్యక్ష దైవము సూర్యచంద్రులు సమానత్వం కలిగినవారు సూర్య నమస్కారం చేస్తే ఆ రోజంతా మనకు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేసిన వెంటనే సూర్యనమస్కారం చేసే అలవాటు చేసుకోవాలి
ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః,🙏🌹🙏 ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి❤
Redeyol vinna annoubuthe kaluguthndei ee pata vintunty antha bagunde suray narayana namo namo 🎉🎉🎉
ఆరోగ్యం ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కీర్తన చాలా బాగుంది ధన్య వాదాలు ప్రత్యక్ష దైవం ప్రకృతిని పరవ సింపచేస్తారు చక్కని సందేశాన్ని ఇచ్చే పాట పాడిన వారికి ధన్య వాదాలు జై శ్రీ సూర్య నారాయణ స్వామి నే నమః ఓం
A
A😊aaaaaaaaaaaaaàaaaaaaàaaaaa😊aaaaaaaaaaaaaaaaa
Very nice song🎉🎉🎉🎉
ఆకాశవాణిలో విన్న ఆరోజులు గుర్తుకొస్తున్నాయి.
correct sir. Those days a great remembering in Radios
Yes Sir those days were golden days.
గుర్తుకు రావడమే కాదు మనం పాడుకుంటూ పిల్లలకు నేర్పాలి 🥰👍
@@poornachandrarao6723 Sare kani , I: prardhanani ki karta evarandi .
👌👌👏👏
బాలాంత్రపు రజనీకాంతరావు కాంతారావు గారి శ్రీ సూర్య నారాయణ మూర్తి వారిని వరిణించిన తీరు అమోఘం అద్భుతం
Chalaa bagunnai
కానీ ఉగ్రంపూ పొడి అనుదానికి అర్థం తెలియలేదు 🤔
మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి
కొన్ని కొన్ని పాట దేవుడు పాటల వల్ల జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. థాంక్యూ సో మచ్
సూర్య భగవానుని ఈ పాట చాలా బావుంటుంది. మంచి వీడియో అందించారు . మీకు ధన్యవాదాలు.
Pillalaku nerpandi 👍
చిన్నప్పటినుండి వింటున్న ప్రశాంత మైన శ్లోకం.అద్భుతం.సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏ ముంది
శ్రీ మాత్రే నమః 🙏 హరి సూర్య నారాయణ నమః 🙏🌷 ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్య నారాయణ మూర్తి కి శతకోటి ధన్యవాదాలు 🙏🌷
ఓం. శ్రీ. సూర్యనారాయణ. నమో నమః రోజు ఉదయం పూట ఈ పాటతో నాకు రోజు మొదలవుతుంది దేసములును రోజు నీ కాతులాతో నిద్ర నుండి లేపుతావు హరి సూర్యనారాయణ మేలుకో 🙏🙏🙏🙏🙏
ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టము వాళ్ళు ఒక like కోటండీఓం సూర్య నారాయణ స్వామి నమో నమః 🙏🙏🙏🙏🙏
Om sri suryanarayanaya namaha
Maa చిన్నపుడు మా అమ్మగారు పాడేవారు. వింటుంటే చాలా హాయిగా వుంటుంది.
శ్రీ సూర్యనారాయణ భగవాన్ స్వామి మా ఆయన ఆఫీసులో ఆయన మీద పడ్డ నిందలు అన్ని తొలగిపోయేటట్లు చూడు స్వామి నిందలన్నీ పోయేటట్లు మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అనంత కోటి నమస్కారములు స్వామి మమ్మల్ని చల్లగా చూడు తండ్రి🙏🙏🙏🙏
సూర్యనారాయణుని కన్న anjaneya swamy తొందరga తొలగిస్తాడు
చిన్నప్పటి నుంచీ వింటున్నాము, ఈ పాట వింటుంటే ఎంతో హాయి గా వుంటుది.
ఓం సూర్య దేవాయ నమః.
Om suryadevaya namaha
Avunu
Nenu kooda
From childhood I am listening through radio, while listening I felt mentally happy, sri suryanarayana🙏
🙏🙏 ఓమ్ శ్రీ ఛాయా ఉషాదేవీ సమేత శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🙏🙏
जय श्री सूर्यः नारायणः ऊँ नमः शिवाय हर हर महादेव ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण
కర్మసాక్షి సమస్తజీవకోటికి జీవనాధారం సూర్యనారాయణ మూర్తి నమోనమః
🙏🙏
చాలా ధన్యవాదములు అండీ ఈ పాట వినుతుంటే మనసు చాలా హాయి గా వుంది మేము ఇప్పుడు హాస్పిటల్ లో వున్నాము మా వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆ సూర్య భగవానుడు వేడుకుంటున్నాను 🙏🙏🙏
ఎంతబాగా వర్ణించారండి.ఎవరురాసారోగాని పాదాబివందనం.వొళ్ళుపులకిస్తుందివింటుంటే.చాలాచాలా సంతోషంగావుంది పాట వింటుంటే.
ప్రకృతి లో లభించే పండ్లు పువ్వులు తో మరియు మానవ జీవితానికి అవసరమయ్యే వస్తువులతో సూర్యోదయాన్ని వర్ణించి రచించిన వారికి పాదా భి వందనాలు🙏🙏🙏
శ్రీ సూర్య నారాయణ నమః 🙏🌷
@@seshaveniedupuganti7504 nn 0yggvv I TTYL ynm
Exactly Madam. . Who was the correct writer ? when. Was it written ? Can anyone enligheten me the
@@satyanarayanamurthybuddhav9520 ,
@
Who wrote this superb prayer ?
ప్రత్యక్ష దైవమైన సూర్యదేవానమోనమః🙏🙏🙏
This prardhna is Telugu sppeaking people's exclusive favourite prayer for many generations..Keeping It up the tradition is our duty. Shall. we. : SATYANARAYANA Murthy BUDDHAVARAPU. 90 Vizianagaram 04 12 23
నేను ప్రతి ఆదివారం పూజ చేస్తున్నాను.
జై శ్రీ సూర్యనారాయణ స్వామి
శ్రీ సూర్య నారాయణ నమః ఓం నారాయణాయ నమః 🙏 హరి సూర్య నారాయణ నమః 🙏🌷🌴🥀🍓🌲🙏
సూర్యభగవానుడి వివిధ ఛాయలు విశదీకరణ చాలా బాగుంది. ఆ యా పువ్వుల రంగులు కూడా మారుస్తూ చూపితే ఇంకా బాగుంటుంది.
వినసొంపు గా ఉంది కదా
మరి 'ఉగ్రంపూ పొడి 'అర్థం చెప్పండి
తెలుగు నిఘంటువులో అందుబాటులో లేదు
మేము చిన్నప్పుడు ఈ పాట రేడియోలు వినేవాళ్ళం చాలా బాగుంది యూట్యూబ్ వారికి చాలా చాలా అభినందనలు
Yes
ఓం శ్రీ పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏.
Garikipati vari adityahrudayam vinnaaka ma kallu teruchukunnaayi swami ayana arogyam bagundaali ayana vaakkulu mana pyna inkaa prasarinchalani korukuntoo .🙏🙏🙏🙏🙏🙏🙏
Daily 6 a.m ki e song vinnakachala chala mind activega vutundi writer, singer, play chesinanduku danyavadamlu. No ads.
నాకు ఇష్టమైన సూర్యనారాయణ స్వామి
నాకు ఇష్టమైన పాట
చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం
చాలా బాగుంది ❤
శ్రీ సూర్యనారాయణ నమః ప్రత్యక్ష దైవం తండ్రీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ సూర్య నారాయణ మూర్తి కి శతకోటి వందనాలు 🙏🍓🌲
God song listen in radio station morning 6o clock start by my father and my brother ramaiah and seshaiah who are living in kurnool
శ్రీ సూర్యనారాయణా మేలుకో
హరి సూర్యనారాయణా మేలుకో
ఓం పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమోనమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏.
మా చిన్న ప్పుడు రేడియో లో ప్రతి ఆదివారం వచ్చేది వినడానికి అలవాటు పడ్డాము.. చాలా ఇష్టం
eppudu kuda vastundi
i realize it's quite randomly asking but does anyone know a good site to stream newly released tv shows online?
@Langston Nash Flixportal :D
@Cruz Krew thanks, I went there and it seems like they got a lot of movies there :) I really appreciate it !!
@Langston Nash Happy to help =)
చాలా ఇష్టం గా వినే వాళ్లం.కంఠస్థం గా ఉండేది.రేడియో లో వినే time ఉండేది.అందరం వినె వాళ్లం.ఆరొజులు మళ్లీ రావాలి అని కోరుతూ...
Munuganti...maa atharinti peru
@@sairampapasaisai5542 అవునా? మా అత్త వారి ఇంటిపేరు అది.మేము కాకినాడ లో ఉంటాము.మీరు ఎక్కడ ఉంటున్నారు madam?
చిన్నప్పుడు రేడియోలో వచ్చేది.. నాకు ఎంతో ఇష్టం
Ok😊
@@annapoornak4555 i
శ్రీ సూర్య నారాయణ దేవా 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
ఓం నమో సూర్యా నారాయా నా య నమః.. ఆరోగ్యానిచీ కాపాడు తండ్రి.🙏🍊🙏💮🙏🌺🙏🌹🙏🥥🙏🍰🍒🙏🍇🙏💐🙏🥭🙏🍏🙏🌄🙏🌹
ప్రత్యక్ష దైవము సూర్యుడు. గతములో లో రేడియో లో ప్రతి రోజు ఈ పాట వచ్చేది. 🙏🏼
s వ్య
ఓం శ్రీ సూర్య నారాయణ నమః 🙏🌷 ఆరోగ్య ప్రదాత 🙏☘️🍓
It implies that the Sun is responsible for nature to unfold it's true service to people on our Earth in absolute devotional tone. We do not find it in other languag. B S Murthy 15 .6 22 Vizianagaram.
ఓం సూర్య భగవాన్ నమః ఓం ఆదిత్యాయనమః ఓం భాస్కరాయ నమః
🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷❤️👌
Entho kalanga ee pata kosam eduru chustunnanu. Thank you for hearing in utube. I like it very much.
సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యం ప్రసాదించును కనిపించే దైవం సూర్య నారాయణ నమః
ఓం ఆదిత్య య నమహ🙏🙏🙏
Om sri Surya Narayanay namah ❤🙏
చిన్నపుడు ఇటువంటి పాటలకోసం చాలా ముందుగానే లేచేవాడిని ...అప్పట్లో రేడియో లో వింటుంటే.... ఆ రోజు లే వేరు....
Nijam... Ipudu vintunte... Arojulu gurthosthuntai
@@gopierraballi5485 al
Super song , ఆరోగ్యా ప్రదాత సూర్య భగవాన్. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@rajanialekya6027 surysongsiamaleky
ఓం ఆడిత్యాయ నమో నమః
🙏🙏🙏🙏🙏🙏🙏
So are many lakhs of traditional people. Thanks.
Maa ammamaa tho patu chinappudu radeo lo vnevalamu❤❤
Great devionational song of more than 50 years 👏.
Ma చిన్నపుడు రోజులు జ్ఞాపకాలు మనసును మైమరిిస్తోంది
Om Surya devaya namaha very nice song TQ 🙏🙏🙏🙏👌
Om namo sri suryanarayana swamiki namaskaramulu
Relaxing పాట, ధన్యవాదాలు
One of the best lyrics regarding Sri Aditya Bhagawan praise
సూర్యనారాయణకు శతకోటి వందనాలు
🙏🪷🙏
Excellent..... Hearing the same since my childhood ..... But now-a-days this new generation doesn't know the flowers & the names also.... How the culture is modified....!!!!!!!!!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Don't know because we are not teaching them 😞
ఆరోగ్య ప్రదాత నమో నమః అందరికీ ఆరోగ్యం ప్రసాదించు స్వామీ సూర్యదేవా🙏🙏🙏
DHANYAVADHAMULU. Sir
చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం.
శ్రీ సూర్య నారాయణ నమః 🙏 ఓమ్ శ్రీ సూర్య నారాయణ నమః 🙏🌷🌴
ధన్యవాదాలు.. రేడియోలో వచ్చే మా చిన్నప్పటి స్తోత్రం... చాలా ఇష్టమైనది...
ఇంకా ఎన్నో పాటలు కనుమరుగై పోయాయి... లలిత సంగీతం, పల్లె పాటలు collect చేసి పెట్టండి... చాలా మంచిపని చేసినట్టవుతుంది. 🙏🙏🙏
Sri suryanarayna maluko .Swami harisuryanarana
I have been listening this stotra since about fifty years. I like this stotra very much.
Early morning t.v pedithe vastu vundedi
My favorite stotram.👌😊🙏🌹
Om Suryadevaya Namaha..,Ee song ma amma ki chala istam...Nenu kuda nerchukuntuna....
చాలా బాగుంది
Thank you very much Super 👍👍👍👍👍
Very meaningful description, flowers of all kinds included. Thank you for uploading!
సూర్య ఆరాధన కు అందమైన పాట..nice
Om Sri surya Narayana namaha
హరి నారాయణ సూర్యనారాయణ ప్రతి ఒక్క దేవతలు సూర్యుని లోనే ఉన్నారు
దివాకరా నమో స్తుతే🙏
సూర్యనారాయణ నమోనమః🙏🙏🙏
Yes.From sun rise to sun set encircling shapes ,colours are aptly described very impressively .with familiar comparisons . We do not find sush a prayer elsewhere .
The author and singers are both very grate. Thanks a lot.
ఆరోగ్య ప్రదాత నమోనమః🙏🙏🙏
Meeku chaaala thanks. Kindly upload. More and more. Mundu taralaku telustayi. Middle age ki mental relief 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sure thank you sir
Om Sir Suryanarayana Swamy namah
🙏🌺🍍🌹☘️🌷🌴🥀🍓🌲🙏 శ్రీ సూర్య నారాయణ నమః 🙏🙏🙏
ఆదిదేవా నమోనమః🙏🙏🙏
ఈ పాట రోజే నా మనసు హాయిగా ఉంటుంది నమో సూర్యనారాయణ
Ppppp
Om Sri Surya namaskar Jai ho Laxmi Mata jai ho mata 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 112 times
Colour of the Day GOD in the morning looks like a fire ball & in the evening like an Apple Is very pleasent to see and it's is enjoyment is marvales and no more words to explain.This song matchwell to it.
Naku sala estam om sree Surya arayana meluko. 🙏🙏🙏🙏💐💐💐💐💐💐👍👍👍👍
This prayer has been our Telugu people 's sacred exclusive property for ages..
చాలా బాగుంది పాట రాగం చెప్పండి 👌🙏🤗
అర్థం కూడా చెప్పాలి 👍
Raga malika ante mixture of .any ragad
Mixture of many ragas
@@rathnaavరాగమాలిక అన్నమాట
శ్రీ సూర్య నారాయణ నమః 🙏 🌷
Om సూర్య దేవాయ నమః
This song is very peacefull and interesting song. It is very liking from childhood still today.
శ్రీ సూర్య నారాయణ నమః 🙏
🙏🙏🥰🌝🕉️🚩🇮🇳 ధన్యవాదములు మిత్రులారా...
చక్కని రాగ మాలిక వినిపించింది ధన్య వాదాలు
Om sri suryanarayAnaya namaha
Have so nice 😊😊
ఓం శ్రీ సూర్యనరాయణ నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Nature gives us health.and wealth🙏🙏🙏Om Sree SuryaNarayanamurthy Namaha
నాకు చాలా ఇష్టమైన పాట