మీది ఏంటిరా మీ మోడీ దగ్గర తెచ్చేసుకున్నాడు మీ మందకృష్ణ మీ కులం పేరుతో ఈ సుక్క రామనర్సయ్య్ అనే వాడు ఎంత ఎదవ అంటే గద్ధర్ని కూడా తిట్టాడు e కొజ్జాన కొడుకు ఈ లవ డా పాటలు పాడితే జాబ్ లు రావుర చదివితే వస్తాయి
నేను మల... I సపోర్ట్ U ఇప్పుడు చెప్పండి నేను మల అయి మీకు సపోర్ట్ చెయ్యాల వద్ద ఒకవేళ సపోర్ట్ చెయ్యక పోతే నేను చెడ్డవన్ని అదే ఒకవేళ చేస్తే ఇప్పుడు నేను మల కులం లో వుండదు అంతేనా.... కులం మీద ఎందుకు అడ్డు పడే వాళ్ళ మీద రయ్యండి.... ✊ జై భీమ్ జై రాజ్యాంగం ఈ ముసుగులో బీజేపీ తొత్తులు అవ్వకండి సోదరులారా మాదిగ
సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని తీర్పు ఇవ్వలేదు చేసుకోవచ్చు అన్నది మా అవసరాన్ని మేము చెబుతాం మీ ఉద్దేశాన్ని మీరు చెప్పుకోండి. ఇద్దరి వాదన అనంతరం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి.... అనంతరం కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఇద్దరికీ ఉన్నది కనుక తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా స్నేహపూర్వకంగా పోరాడుతూనే ఉందాం....
అన్న నమస్తే 🙏 నేను మాల కానీ నాకు మీ పాటలంటే చాలా ఇష్టం మాల మాదిగ వేరు కాదు మనిద్దరం కలిసి ఉంటేనే అగ్రకులాలు అణిగిమని ఉంటాయి మనం అన్నదమ్ములాంటి వాళ్ళం మనం కొట్లాడితే బయటి వాడు మన మీద బురద చల్లుతాడు..... ఇందులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి జై భీమ్ భారత్ మాతాకీ జై 🚩
వాడు nee కులన్ని vimarshisthundu nuvvemo, అగ్ర కులల gurinchi, matladthunnavu, ni కులం కంటె vadi కులం గొప్ప kadu, adi thelusuko ముందు. నువు student aythe baga chaduvkoni manchi position ki ra. Netho కాకుంటే nee పిల్లల్ని chadivinchu. Anthe కానీ thakkuva kulamodini ani yeppudu యడవకు ఇథర కులలపై. Nee kulamlage migatha kulalu kuda. అన్నిటికి chadhuvu, డబ్బులె , Eerojullo mana విలువ penchedi society lo.
ఏదో రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి సాంగ్ కంపోజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అని సాటి మాలల మీద పడి ఏడుస్తూ పాడే బ్రో 1) మందకృష్ణ గారు మర్చిపోయా మోడీ గారి చోటా బాయ్ ఆయన తమిళనాడు 3%special reservation for , పంజాబ్ 50%, రీసెంట్గా హర్యానా 20% అలాగా రిజర్వేషన్ పెంచి లేక రిజర్వేషన్ అడగొచ్చుగా అలా అడగరు 2) హుజూరాబాద్లో దళిత బంద్ 10 లక్షలు వచ్చినప్పుడు అన్ని ఉప కులాలకు పంచమని అడగరు 3) 2004లో ఆయన వర్గీకరణ లో A&D గ్రూపులలో ఆయా అభ్యర్థులు లేనప్పుడు వాళ్ల పోస్టులు A అండ్ D లో బ్యాక్లాగ్ లో ఉంచమని అనరు వాలే కూడా B గ్రూప్ వాళ్లకి ఎందుకు కేటాయిస్తారని మాట్లాడరు 4) తోటి కులమైన మాలలు కష్టపడి చదువుకొని కష్టపడి జాబులు సంపాదించుకుంటే మీ పనికిమాలిన వాదన ఏంటో 5) మనువాదులు పంచన చేరి మను వాదాన్ని ప్రశ్నించే మాలలను విమర్శిస్తున్నారు ఇది ఎక్కడ కామెడీ నో😂
Thank-you Brother...? నీ పాటతోని మా కుల కవుల కళాకారుల కళ్లు తెరిపించినవ్. ఇంత వివక్ష ఉంది నీకు మా మాల జాతి అంటే.. ఇప్పటి వరకు మీరొక కవి అనుకొని మీ పాటను ఆదరించినం. నీలో మా కులం మీద ఇంత కక్ష్య ఉందని తెలుసుకోలేక పోయాము... జై భీమ్ జై మాల జై భీమ్.
చుక్క రామ్ నర్సయ్య అన్న నీ సాంగ్స్ మొత్తం ఒక వీడియో పెట్టు అది టు అవర్స్ అవన్నీ ఫైవ్ హవర్స్ అని ప్రతి ఒక్కటి మేము నొక్కలేక పోతున్నాం ప్లీజ్ నీ ఆల్ సాంగ్స్ ఒక వీడియో చేయండి బాగా పాడుతున్నావ్ థాంక్యూ అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
రామనర్సయ్య మీరు ఎంత జ్ఞాన వంతులు అని అర్ధం అవుతుంది మాలలు చేతగాని ఉద్యోగం అడుగుతలేదు అసలు మాకు ఒక్కడే దేవుడు మాకు మీలా తినేది మోగని సొమ్ము మిండని పాట రాదు మాకు దరిద్రున్ని దేవుడు అని చెప్పుకోము
వర్గీకరణ మాత్రమే సామాజిక న్యాయం అనుకునే మి మనువాద తెలివికి జోహార్లు వర్గీకరణ సామాజిక అసమానతల ను పూర్తి స్థాయిలో కొనసాగేందుకు దోహదపడుతుంది, కులాల వల్ల కులాల లోని సామాజిక అసమనతలతో తర తరాలుగా అవమానాలకు వివక్ష గురవుతున్న మాలలు మాదిగలు కుల మార్ములకోసం పోరాటం చెయ్యాల్సింది పోయి కులాల వల్ల అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్న బ్రాహ్మణులు నాయుడు వైశ్య లు శర్మ రెడ్డి నాయుడు లాగ మాదిగ అంటూ కుల తోకలు పెట్టుకొని మనువాద న్నీ మెదడులోకి ఎక్కించుకొని ఆలోచన లేకుండా తన వేలితో తన కన్ను ను పొడుచుకోనే మంద లాంటి వారిని నమ్మితే అంతే మాలల లో కానీ మాదిగల లో కానీ నిజంగా ఎటువంటి లబ్ధి చేకూరని వారికి ఎటువంటి భూమి లేని వారికి మొదటి ప్రాధాన్యత గా లబ్ధి చేకూర్చే లాగ పాలసీ చెయ్యొచ్చు కానీ వర్గీకరణ అనేది శూద్రుల కి సామాజిక అసమానతలు ఇంకా పెంచి పోషించే చర్య
సుక్క నరసన్న నమస్తే అన్న జిహెచ్ఎంసి లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చెత్త ఆటోలో బతుకుల పైన అన్నా నువ్వు ఒక పాట రాయాలన్న అన్న వాళ్లకు ఒక ఈఎస్ఐ కార్డు లేదు అలాగే వాళ్లకు ఒక గుర్తింపు కార్డు లేదు పొలం ఒక మినిమం శాలరీ లెక్క ఇంత బేసిక్ లేదు చెత్త ఆటోల పైన నీ పాట రావాలన్న నువ్వంటే చాలా అభిమానం అన్న మాకు గ్రేటర్ తెలంగాణ స్వచ్ఛ ఆటో యూనియన్ తరపున మాట్లాడుతున్న మచ్చ గిరి ఎల్బీనగర్ స్వచ్ఛ ఆటో
Abcd వర్గీకరణ ఎవడు ఆపుతాడో చూద్దాం , 30 ఏళ్ల మన పోరాటం వృథా కానివ్వద్దు ఇప్పుడే ప్రతి మాదిగ సోదరులు దండు కడదం ఒక్కొక్కడికి గూటం దెబ్బల రుచి చూపిద్దాం , కదలండి అన్న జై భీం జై మాదిగ జై జై మహదిగా
@@BegariSantosh@BegariSantosh అన్న బీజేపీ టీడీపీ అని కాదు అన్న , మనకు ఎవరు న్యాయం చేస్తారో వాల్లకి సపోర్ట్ గా నిలుద్దం అన్న , మంద కృష్ణ అన్న బీజేపీ కి సపోర్ట్ చేస్తే , బీజేపీ గాని టీడీపీ లో గానీ ఏదైనా పదవిలో కుర్చున్నాడా ? మనకోసం ఒకడు నిలబడితే వాడిని వెన్ను పోటు పొడవడం ఎంత వరకు కరెక్ట్ , ఒక ఆపద మనకు వస్తె మొదట మనకు మనం పోరాటం చేస్తాం మనతో కాకపోతే తరువాత ఆపద నుండి తప్పించే వాడికోసం చూస్తాం , ఇందులో నితి వుంది దేనిలో నేను చెప్పిన దానిలో కొంచెం ఆలోచించు మన ఒక్కరి గురించే మనం ఇంతలా ఆలోచిస్తే మన అందరికోసం కృష్ణ అన్న ఇంకెంత ఆలోచించల ?✍🏻
రామ్ నర్సన్న పాట అదిరిపోయింది మీ గొంతు మీ పాట సూపర్ అన్న... జై మాదిగ జై జై మాదిగ🎉🎉🎉
@@Latheef-ri7xn మా ఆంధ్ర లో రాం నరసన్న లాంటి నిజం వినిపించే ప్రజా గాయకుడు లేకపాయే 😔
Ok massage
తెలంగాణ వచ్చాక మాల మాదిగలు ఎంతమంది పథకాలలో, SC లోన్లు, దళితబందు వంటి.. లబ్దిదారులో లెక్కలు తీయండి, తెలంగాణ మాల మాదిగల ఉద్యోగుల లెక్కలు తీయండి, రిజర్వేషన్లు ఎవరు అనుభవించారో తెలుస్తుంది
నా మాదిగ జాతి తల ఎత్తుకునేలా గర్వించదగిన పాట పాడినందుకు నీకు, మీ టీం కి నా మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు, జై భీమ్ జై మాదిగ, జై మంద కృష్ణ మాదిగ
జైభీమ్ tq బ్రదర్, సు రా నా టీమ్ and మైఖేల్ 👍🏻🤝
బీజేపీ ఉచ్చులో మాదిగ సమాజాన్ని తాకట్టు పెట్టిన గొప్ప నేత మంద కృష్ణ. మీకు జై భీమ్ అనే అరహత ఉందా.
రాం నర్సన్న ఎవడికైన గూటం దెబ్బ రుచి చూపిస్తున్నా మాదిగ మా వీరుడు నర్సన్న జై మాదిగ జై జై మాదిగ
Thank you sodara nivalla ma మాలల లో ఇప్పటికైనా చలనం వస్తున్నందుకు ఇలానే మీరు ఇలానే పాడి మా మాల జాతి అభివృద్ధికి దోహదం కాగలరని ధన్యవాదములు
Yes మనం చైతన్యం కావాల్సిన సమయం వచ్చింది
yes... this is true.Brother
మీది ఏంటిరా మీ మోడీ దగ్గర తెచ్చేసుకున్నాడు మీ మందకృష్ణ మీ కులం పేరుతో ఈ సుక్క రామనర్సయ్య్ అనే వాడు ఎంత ఎదవ అంటే గద్ధర్ని కూడా తిట్టాడు e కొజ్జాన కొడుకు ఈ లవ డా పాటలు పాడితే జాబ్ లు రావుర చదివితే వస్తాయి
Yes
ఎవరి వాటా ఎవరు తిన్నారో ఒక్క సారి తెలంగాణ రాష్ట్రం లో ఎస్సీ కార్పొరేషన్ లోనూ సమాచార చట్టం ద్వారా తెప్పించుకుని చుడు అన్న
జై మాదిగ జై రామ్ నరసన్న ఈ సమయంలో అందరూ మాదిగ సోదరులు మాదిగ బిడ్డలు ఏకం కావాలి జై జంబుద్వీపం జై మాదిగ
సూపర్ రాశావు అన్న మాదిగల గురించి పాట సూపర్ గా ఉంది సుక్క రాం నరసన్నకు టీం కు ధన్యవాదాలు
సూపర్ సాంగ్ అన్న జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ జై మాదిగ జై జై మాదిగ అన్న మీరు ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో పాటలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
జై భీమ్ జై మహదిగా జై జంబుద్వీపం జై అది జంబవ మహారాజ్❤❤❤
జై జాంభవ జై భీమ్ జై మాదిగ
నేను మల... I సపోర్ట్ U
ఇప్పుడు చెప్పండి నేను మల అయి మీకు సపోర్ట్ చెయ్యాల వద్ద
ఒకవేళ సపోర్ట్ చెయ్యక పోతే నేను చెడ్డవన్ని అదే ఒకవేళ చేస్తే ఇప్పుడు నేను మల కులం లో వుండదు అంతేనా....
కులం మీద ఎందుకు అడ్డు పడే వాళ్ళ మీద రయ్యండి.... ✊
జై భీమ్ జై రాజ్యాంగం
ఈ ముసుగులో బీజేపీ తొత్తులు అవ్వకండి సోదరులారా మాదిగ
😂😂😂😂😂😂
వర్గీకరణ అయితే మాదిగ జాతి బాగుపడదు 56 కులాలు బాగుపడతాయి.. వర్గీకరణకు సహకరించండి.... సాంగ్ బాగుందన్న
Then why 4 groups,ask for 59
బ్రదర్ ! రామ్ నర్సయ్య గారి పాట జాతి యావత్తును ఉర్రూతలు ఊగిస్తున్నది. ఈ సమయం లో ఈ లాంటి పాటలు మన కళకారులు పాడాలి.
Relavant song for present position.sukka Ram naranna..hats off.
ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి మాదిగల మీద వర్గీకరణ పైన 👌👌❤❤
గూటం దెబ్బ తగిలింది అన్న ఈ దెబ్బతోటి 👌👌👌👌
🌹🙏సుక్కా, మాదిగ జాతికి సుక్కాని నీవు 🙏🌹
జై మాదిగ జై జై మందకృష్ణ మాదిగ అన్న.ఎస్సీ వర్గీకరణ పితామహుడు మందకృష్ణ మాదిగ అన్న గారికి జై భీమ్ లు జై జై మాదిగ❤❤
నీ పాటతో మా మాల లు చైతన్య వంతును అవుతున్నారు . ధన్యవాదాలు సోదరా
ఈ పాట కుల గనన సర్వే ను అడ్డు కుంటున్న వాళ్లకోసం పాడారు అనుకుంటున్నా అవునా జై భీమ్..
Nd also abcd vargikarana addukuni mottham reservations oka kulamey pondhali anukuntunna valla kosam
నీ అక్షరమే నీ ఆయుధం అన్న , నీకు జనబలం తోడుంది , ఆ బలానికి నీ అక్షరం తోడైతే నీకు ఎదురు లేదు
అంబేద్కర్ వారసుడిగా మాదిగ సింగర్ నువ్వొక్కడివే అన్నగారు సూపర్ సాంగ్ జై భీమ్ జై ఏబిసిడి వర్గీకరణ
సుక్క రామ్ నర్సన్న ప్రతి మాట ఒక పాట. మీ గొంతు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకేక.
Jai Madiga Anna Excellent songs Jai MKM ❤
మాలలకు అన్యాయం జరిగినా కూడా రాని మాలలు ఈరోజు వర్గీకరణ అనగానే వస్తున్నారు... ఇంకా ఎంతకాలం తింటారు మాదిగల సొమ్మును
సుప్రీంకోర్టు వర్గీకరణ చేయమని తీర్పు ఇవ్వలేదు చేసుకోవచ్చు అన్నది మా అవసరాన్ని మేము చెబుతాం మీ ఉద్దేశాన్ని మీరు చెప్పుకోండి. ఇద్దరి వాదన అనంతరం ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి....
అనంతరం కోర్టులకు వెళ్లే అవకాశం కూడా ఇద్దరికీ ఉన్నది కనుక తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా స్నేహపూర్వకంగా పోరాడుతూనే ఉందాం....
Manuvadulu.Avvaru.
Bradhar.meiNayakudu.
Manuvadula Dosthi.pattindu.
Manvadei Haithadu.
Ambadkhar. Nu veimrsinsu
Kuntu. Ambadkhar. Hakkulu.
Aduku thunnavu.
Rajangam lo. Mei. Yayyaraseinda. Rayalada.
Hakku LAKKDEI. sappu. Bradhar.jai Jai. Mala.
అన్న నమస్తే 🙏 నేను మాల కానీ నాకు మీ పాటలంటే చాలా ఇష్టం మాల మాదిగ వేరు కాదు మనిద్దరం కలిసి ఉంటేనే అగ్రకులాలు అణిగిమని ఉంటాయి మనం అన్నదమ్ములాంటి వాళ్ళం మనం కొట్లాడితే బయటి వాడు మన మీద బురద చల్లుతాడు..... ఇందులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి జై భీమ్ భారత్ మాతాకీ జై 🚩
వాడు nee కులన్ని vimarshisthundu nuvvemo, అగ్ర కులల gurinchi, matladthunnavu, ni కులం కంటె vadi కులం గొప్ప kadu, adi thelusuko ముందు. నువు student aythe baga chaduvkoni manchi position ki ra. Netho కాకుంటే nee పిల్లల్ని chadivinchu. Anthe కానీ thakkuva kulamodini ani yeppudu యడవకు ఇథర కులలపై. Nee kulamlage migatha kulalu kuda. అన్నిటికి chadhuvu, డబ్బులె , Eerojullo mana విలువ penchedi society lo.
సూపర్. సాంగ్.అన్న నీకు.వందనాలు.జై.మాదిగ జై..బీమ్
కారంచేడు చుండూరు ఘటన గుర్తు ఉందా
🎉జై మాదిగ 🎉 జై జై madhiga🔥
ఏదో రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి సాంగ్ కంపోజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అని సాటి మాలల మీద పడి ఏడుస్తూ పాడే బ్రో
1) మందకృష్ణ గారు మర్చిపోయా మోడీ గారి చోటా బాయ్ ఆయన తమిళనాడు 3%special reservation for , పంజాబ్ 50%, రీసెంట్గా హర్యానా 20% అలాగా రిజర్వేషన్ పెంచి లేక రిజర్వేషన్ అడగొచ్చుగా అలా అడగరు
2) హుజూరాబాద్లో దళిత బంద్ 10 లక్షలు వచ్చినప్పుడు అన్ని ఉప కులాలకు పంచమని అడగరు
3) 2004లో ఆయన వర్గీకరణ లో A&D గ్రూపులలో ఆయా అభ్యర్థులు లేనప్పుడు వాళ్ల పోస్టులు A అండ్ D లో బ్యాక్లాగ్ లో ఉంచమని అనరు వాలే కూడా B గ్రూప్ వాళ్లకి ఎందుకు కేటాయిస్తారని మాట్లాడరు
4) తోటి కులమైన మాలలు కష్టపడి చదువుకొని కష్టపడి జాబులు సంపాదించుకుంటే మీ పనికిమాలిన వాదన ఏంటో
5) మనువాదులు పంచన చేరి మను వాదాన్ని ప్రశ్నించే మాలలను విమర్శిస్తున్నారు ఇది ఎక్కడ కామెడీ నో😂
🙏👌👍
వాడికి దీని మీద అడిగే దమ్ము లేదు సోదరా. ఇది తెలియని కొంతమంది గొర్రెలు వాడిని నమ్మి నాయి.
కరెక్ట్ టైంలో సూటిగా ప్రశ్నించినవ్ జై భీమ్ అన్న
Thank-you Brother...?
నీ పాటతోని మా కుల కవుల కళాకారుల కళ్లు తెరిపించినవ్.
ఇంత వివక్ష ఉంది నీకు మా మాల జాతి అంటే.. ఇప్పటి వరకు మీరొక కవి అనుకొని మీ పాటను ఆదరించినం. నీలో మా కులం మీద ఇంత కక్ష్య ఉందని తెలుసుకోలేక పోయాము...
జై భీమ్ జై మాల జై భీమ్.
😂😂😂
సూపర్ జై అంబేడ్కర్ జై జై మాదిగ
Jai Bheem Gutam deba song ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
చుక్క రామ్ నర్సయ్య అన్న నీ సాంగ్స్ మొత్తం ఒక వీడియో పెట్టు అది టు అవర్స్ అవన్నీ ఫైవ్ హవర్స్ అని ప్రతి ఒక్కటి మేము నొక్కలేక పోతున్నాం ప్లీజ్ నీ ఆల్ సాంగ్స్ ఒక వీడియో చేయండి బాగా పాడుతున్నావ్ థాంక్యూ అన్న 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మన వాట కోసం మాదిగ మందు పాతర అవ్వర...
Ni vata thisuko,అందరికీ vatalu వేసి ,59 కి . జస్టిస్ chedam
మీ పాట ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరిగ్గా సరిపోతుంది అన్న.. జై మాదిగ 🎉🎉🎉🎉
శెభాష్ రా.. అగ్రవర్ణ మానవా... మమ్ములను విడదీసి మీ లక్ష్యం చేరుతున్నారు.. మమ్మల్ని మళ్ళీ ఊరి బయటే పెడుతున్నారు.. 😮
Jai Madiga...super song Anna...✊💪✊👌
Jai మాదిగ 🎉
మాదిగ మహారాజులం 👌👆⭐
జై మాదిగ
ఒక్కటే మాట రామ్ నరసన్న.
నువ్వు నా జాతిలో పుట్టిన నిజమైన ఆణిముత్యం. నీలాంటి ఒక్కడు చాలు జాతి చరిత్ర విలువలు నైపుణ్యం తెలపడానికి జై భీమ్ అన్న🎉❤
గూటం దెబ్బ సాంగ్ అదిరిపోయింది.
మొత్తానికి ఆ మోడీ గాడు...
మాల మాదిగల మధ్య నిప్పు పెట్టాడు...... 😅😅😅
రామనర్సయ్య మీరు ఎంత జ్ఞాన వంతులు అని అర్ధం అవుతుంది
మాలలు చేతగాని ఉద్యోగం అడుగుతలేదు
అసలు మాకు ఒక్కడే దేవుడు మాకు మీలా తినేది మోగని సొమ్ము
మిండని పాట రాదు మాకు దరిద్రున్ని దేవుడు అని చెప్పుకోము
సూపర్ సాంగ్ అన్న ఇపుడు ఉన్న పరిస్థితుల్లో సాంగ్ రావడం గ్రేట్ అన్న
జై భీం జై మాదిగ జై జై మాదిగ
వర్గీకరణ మాత్రమే సామాజిక న్యాయం అనుకునే మి మనువాద తెలివికి జోహార్లు
వర్గీకరణ సామాజిక అసమానతల ను పూర్తి స్థాయిలో కొనసాగేందుకు దోహదపడుతుంది, కులాల వల్ల
కులాల లోని సామాజిక అసమనతలతో తర తరాలుగా అవమానాలకు వివక్ష గురవుతున్న మాలలు మాదిగలు
కుల మార్ములకోసం పోరాటం చెయ్యాల్సింది పోయి కులాల వల్ల అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్న బ్రాహ్మణులు నాయుడు వైశ్య లు
శర్మ రెడ్డి నాయుడు లాగ మాదిగ అంటూ కుల తోకలు పెట్టుకొని మనువాద న్నీ మెదడులోకి ఎక్కించుకొని
ఆలోచన లేకుండా తన వేలితో తన కన్ను ను పొడుచుకోనే మంద లాంటి వారిని నమ్మితే అంతే
మాలల లో కానీ మాదిగల లో కానీ
నిజంగా ఎటువంటి లబ్ధి చేకూరని వారికి ఎటువంటి భూమి లేని వారికి మొదటి ప్రాధాన్యత గా లబ్ధి చేకూర్చే లాగ పాలసీ చెయ్యొచ్చు
కానీ వర్గీకరణ అనేది శూద్రుల కి సామాజిక అసమానతలు ఇంకా పెంచి పోషించే చర్య
Jai Manda Krishna madiga
Super song anna chala baga padinav ❤😊🎉
మా మాల కులం లో ఉన్న జాతీయా అంతర్జాతీయ రాష్ట్ర జిల్లా మండల గ్రామ పట్టణ నాయకులు ఇకనైన కళ్ళు తెరవాలి.. మా మాల సోదరులు.. జై భీమ్ జై SC..
ఉన్నది ఉన్నట్లు గా అడిగారు బ్రో, సూపర్ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent song anna......Jai madiga
ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నప్పుడు చదువుకోవడం చేతకాదా....
మరీ ఇండియా లొ. రిజర్వేషన్స్ ఎందుకు. Oc లు కూడా మనిషి కదా
Reservation తీసేసి... OC ల తో పోటీ పడుదాము మిత్రమా...
దళిత సంక్షేమం మాయావతి గారి కన్నా ఎవరికి ఎక్కువ తెలవదు...
👍👌🙏
Excellent song idi song kaadu peditha madiga sodarula kadupulo raguluthunna aavesha jwala
నా గుడిని దెబ్బల మూతలు రుచి చూపించావు అన్న మాదిగ జాతికి ఇకనైనా గుణపాఠం తెచ్చుకోండి
మంద కృష్ణ గారు మనువాదుల కాళ్ళు పట్టుకొని రాజకీయం చేశారు ఇంతకంటే పీకింది లేదు
Jai Madiga Jai Mandha Krishna and Jai Sukka Ram Narsaiah.
Anna very good song all the best all brother s🎉🎉🎉🎉🎉
Jai bheem jai bharat jai madiga jai mkm jai ambedkar
జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్స్ పెంచుమను దమ్ముంటే, మీది ఏముంది రాబాయ్,
Super brother... Excellent unnadhi unnattu Chepparu Bhayya🙏
ఇదో పాట... నీ గురించి తెల్వంది ఏం ఉంది లే..
Super ramnarsanna Jai madiga
వర్గీకరణ వస్థే లాభాలు ఎట్లా ఉంటుందో మాదిగలు ........తెలుసుకోవాలి జై భీం
Very good job Anna garu super song Anna garu jai bheem jai madhiga ❤🔥💙💫🙏💯
Jai mala jai jai mala
Jai mala
వర్గీకరణ ఒక కుట్ర మనలను ఐక్య పర్చాలి కానీ విచ్చిన్నం చెయ్యొద్దు అది ఏదైనా
Nuvvu super Anna thanks 🙏🏼
కులమే లేదని పెళ్లి చేసుకున్న రామ నర్సన్న కుల పిచ్చితో ఈ పాట పాడావా
జై సుక్క రామన్న జై మాదిగ ప్రశ్నించే గొంతుకి నా సానుభూతి జై మాదిగ ఈ పోరాటం లో అందరం పాలుగోనలని కోరుకుంటూ జై మాదిగ పూర్ణ
Superb song anna jai madiga
Jai madiga 💪 jai jjr 🩵 🇮🇳💯 jai. Bheem 🌺🪔😭🤣😂😍😭🩴🌄🌅🎇🎆🔥✍️🙏
Super. Song. Melco madaga
సూపర్ గా పడినవు అన్న🎉
Super song I❤❤❤
Super song brother
జై మాదిగ.
అన్నగారు జాతి పట్ల మీకున్నటువంటి కమిట్మెంట్ కు పాదాభివందనాలు 💐💐💐💐 💐
Super అన్న meru
Super anna 🎉🎉❤❤
మాలలకి ఎప్పుడు ఆపద వస్తే మాదిగలు వచ్చారు రా బాబు....
కొందరు స్వార్థ నాయకుల కోసం, పదవుల కోసం అన్నదమ్ముల కలిసి ఉన్న "దళిత సోదరులను మాల, మాదిగ అని వేరు చేస్తూ పబ్బం గడుపుతున్నరు 🤦♂️
సూపర్ అన్న ఇంకా పాడాలి
Jai madiga,super anna
E roju evani jarapataniki Karanam mana priyathama PM NAREDRAMODI gariki runapadali
Super annayya
Anna super song anna
వర్గీకరణ విషయంలో మంద కృష్ణ అన్న కి మనం ఋణపడి ఉన్నాం.
Narsanna Super Song, Jai Bhim🙏✊
కారంచేడు చుండూరు ఘటన గుర్తుకు లేదా ఆరోజు మాదిగలకు వెన్ను దండగ. నిల పడ్డది మాలలే.... గుర్తువుంచుకో
సుక్క నరసన్న నమస్తే అన్న
జిహెచ్ఎంసి లో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చెత్త ఆటోలో బతుకుల పైన అన్నా నువ్వు ఒక పాట రాయాలన్న
అన్న వాళ్లకు ఒక ఈఎస్ఐ కార్డు లేదు
అలాగే వాళ్లకు ఒక గుర్తింపు కార్డు లేదు పొలం ఒక మినిమం శాలరీ లెక్క ఇంత బేసిక్ లేదు చెత్త ఆటోల పైన నీ పాట రావాలన్న నువ్వంటే చాలా అభిమానం అన్న మాకు గ్రేటర్ తెలంగాణ స్వచ్ఛ ఆటో యూనియన్ తరపున మాట్లాడుతున్న మచ్చ గిరి ఎల్బీనగర్ స్వచ్ఛ ఆటో
Nice bro
Abcd వర్గీకరణ ఎవడు ఆపుతాడో చూద్దాం ,
30 ఏళ్ల మన పోరాటం వృథా కానివ్వద్దు
ఇప్పుడే ప్రతి మాదిగ సోదరులు దండు కడదం ఒక్కొక్కడికి గూటం దెబ్బల రుచి చూపిద్దాం , కదలండి అన్న జై భీం జై మాదిగ జై జై మహదిగా
🎉
బీజేపీ ట్రాప్ లో నా
@@BegariSantosh@BegariSantosh అన్న బీజేపీ టీడీపీ అని కాదు అన్న , మనకు ఎవరు న్యాయం చేస్తారో వాల్లకి సపోర్ట్ గా నిలుద్దం అన్న , మంద కృష్ణ అన్న బీజేపీ కి సపోర్ట్ చేస్తే , బీజేపీ గాని టీడీపీ లో గానీ ఏదైనా పదవిలో కుర్చున్నాడా ?
మనకోసం ఒకడు నిలబడితే వాడిని వెన్ను పోటు పొడవడం ఎంత వరకు కరెక్ట్ , ఒక ఆపద మనకు వస్తె మొదట మనకు మనం పోరాటం చేస్తాం మనతో కాకపోతే తరువాత ఆపద నుండి తప్పించే వాడికోసం చూస్తాం , ఇందులో నితి వుంది దేనిలో నేను చెప్పిన దానిలో కొంచెం ఆలోచించు మన ఒక్కరి గురించే మనం ఇంతలా ఆలోచిస్తే మన అందరికోసం కృష్ణ అన్న ఇంకెంత ఆలోచించల ?✍🏻
సూపర్ అన్న ❤️❤️❤️❤️❤️❤️
Jai madhiga jai jai madhiga super song anna sukka ramnarsanna meru elati songs ikka rayali padalli danyavadalu anna jai bheem
Jai🔥Madiga👑⚔️