Nalgonda Gaddar Narsanna Exclusive Interview PROMO 🔥 మాట పాట 🔥 |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 91

  • @nareshboddu7145
    @nareshboddu7145 2 дня назад +199

    గద్దర్ గారితో ఎప్పుడు పోల్చకండి గద్దర్ గారు ప్రజల గొంతుకై పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి ఇతను డబ్బుల కోసం పాట పాడే వ్యక్తి

    • @gaddamrajusbilifeinsurance690
      @gaddamrajusbilifeinsurance690 2 дня назад +6

      Correct

    • @vangalasantosh
      @vangalasantosh 2 дня назад +3

      Yes, we should feel ashamed to call him as Gaddar

    • @shivavemulakonda1463
      @shivavemulakonda1463 2 дня назад

      Gaddar voice is completely different 😂

    • @nareshraj9038
      @nareshraj9038 2 дня назад

      డబ్బుల కోసం పాడటం తప్పు కానే కాదు.... గద్దర్ తో పోల్చడం అస్సలు తప్పు కాదు.

    • @krishnatalks9
      @krishnatalks9 2 дня назад

      గద్దర్ అన్న ఏ స్వయంగా చెప్పాడు కదా... ఇతనే నల్లగొండ గద్దర్ అని

  • @djbhanu726
    @djbhanu726 2 дня назад +80

    నీ గొప్పతనం కాదు నువ్వు పాడిన పాటలు రాసిన రచయిత ...చరణ్ అర్జున్ గారి గొప్పతనం..

    • @nampallyashokkumar4937
      @nampallyashokkumar4937 День назад

      Neelanti valaku vala frndshp gurinchi ardam kadhu ... Nelanti vari vala saamajaniki chala praamadham sodharaa DJ

  • @KVnewstelugu
    @KVnewstelugu 2 дня назад +35

    గద్దర్ వాయిస్ ఏపూరి సోమన్న వాయిస్ లో కనిపిస్తుంది. విరాట పర్వంలో సినిమాలు ఏపూరి సోమన్న సాంగ్ వినండి.

    • @TeluguInformativeGallery
      @TeluguInformativeGallery День назад

      గద్దర్ వాయిస్ ఏపూరి సోమన్నకి మాత్రమే వచ్చింది

  • @vijaymusictelugu8331
    @vijaymusictelugu8331 2 дня назад +16

    జెండాలు జత కట్టడమే మీ ఎజెండా జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఏజెండా.....ఈ పాట కొన్ని తరాలు నిలిచి పోతుంది❤

  • @satyam13522
    @satyam13522 2 дня назад +7

    నరసన్న గూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు నరసన్న కూడ మట్టి మనిషి మనలో , ఆయనకు గద్దర్ అన్న గొంతు రావడం దేవుడిచ్చిన వరం . బాగా పాడుతున్నావు అని ఆయనను దగ్గరికి తీసుకొని హత్తుకొని దీవించినది ఆ దివికి ఎగిసినకేగిన ఆ గద్దర్ అన్న కదా ప్రజాయుద్దనౌక దీవెనలు ఉన్న మన ఈ గద్దర్ అన్న ని తప్పుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం కాదు బ్రదర్ మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి డబ్బుల కోసం పడుతున్నడు అని మీరు అంటున్నారు , పాట గొంతును బతికించడం కోసం పాటను బ్రతికించడం కోసం పాడుతున్నాడని కూడా ఆలోచించవచ్చు కదా జీవనోపాధి కోసం ఎవరైనా ఏదో ఒక వృత్తిని ఎంచుకుంటారు నరసన్న కూడా పాటే తన ప్రాణంగా పాటే తన వృత్తిగా పాటే తన భవిష్యత్తుగా పాటే తన జీవితంగా మలచుకొని పాటె ప్రాణంగా బ్రతుకుతున్నాడు అలాంటి వ్యక్తిని మనం అందరం ఆదరించాలి తప్ప అవమానించ కూడదు అని నా మనవి జై నల్లగొండ గద్దరన్న జై జై నరసన్న

  • @venkatreedy5387
    @venkatreedy5387 2 дня назад +14

    Writer Charan Arjun ❤🎉

  • @pabhiacabhi8598
    @pabhiacabhi8598 2 дня назад +22

    ఎవరు సీరియస్ గా తీసుకోకండి ఒక మాట చెప్తా..... ఒకప్పుడు తెలంగాణ కవులను తెలంగాణ సాహిత్యం ను, తెలంగాణ కళలను, కళాకారులను, సంస్కృతి ని అవహేళన చేసిన అహంకారం తో వీర్రావిగిన ఒక ప్రాంత నాయకులకు... ఇప్పుడు ఇ తెలంగాణ గొంతుక యే వాళ్ళు ఎలక్షన్స్ కి అవసరం అయిన్ది సినిమాలో కూడా మా... మా... యశ ని వాడుతున్నారు నాకు చాలా సంతోషం గా వుంది 🥰🥰

  • @kittukrish1103
    @kittukrish1103 2 дня назад +7

    అంజలి గారి హార్డ్ కోర్ fan always 🙏🙏🙏

  • @prabhakardussa5762
    @prabhakardussa5762 2 дня назад +7

    చనిపోయినాక మర్యాద ఇచ్చే సంస్కృతి మనది

  • @ravijoel7186
    @ravijoel7186 2 дня назад +15

    ఏంటబ్బా ప్రోమో ఇంతలోనే అయిపొయిoదని ఎందరికి అనిపించింది 🫡🫡🫡🤷‍♂️💐

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 2 дня назад +1

      నికు ఒకానికే అనిపియొచ్చు ఎవానికి అనిపియలే

  • @ShekerMuthiraj
    @ShekerMuthiraj 2 дня назад +15

    మళ్ళీ ఎలెక్షన్స్ దాక పండుకో నర్సిరెడ్డి

  • @narendhradasari306
    @narendhradasari306 22 часа назад +1

    మూడు రంగుల జెండా పట్టి అనే పాటను.. పాడి తెలంగాణ కీ ఈరోజు జరుగుతున్న అన్యాయాల పై కూడా పాట వాడి తిరిగి తెలంగాణ నీ నిలబెట్టాలి...!!

  • @gadalaraju5795
    @gadalaraju5795 2 дня назад +1

    Great voice of Telangana

  • @shylesh-dontharaveni
    @shylesh-dontharaveni 2 дня назад

  • @yasamkarthik233
    @yasamkarthik233 2 дня назад

    Great 👍

  • @mohanreddy6559
    @mohanreddy6559 2 дня назад +2

    Excellent bava garu

  • @thirupathibotta6313
    @thirupathibotta6313 2 дня назад +1

    రాజకీయ అంశం తో ముడిపెట్టకుండా.....ఒక కళాకారుడిగా ఆయనకున్న మాధుర్యాన్ని...విని తరించండి.

  • @koti9851
    @koti9851 День назад +1

    దయచేసి ఇతన్ని గద్దర్ తో పోల్చకండి,
    ఇతను కేవలం గాయకుడు మాత్రమే,
    గదర్ గారు ఒక విప్లవకారుడు,ఉద్యమ కరుడు,వాగ్గేయకారుడు ఇంకా ఎన్నెన్నో

  • @rajireddypinninti2309
    @rajireddypinninti2309 2 дня назад

    Super gaddaranna🌹🌹🌹🌹

  • @gpsyadav7035
    @gpsyadav7035 2 дня назад +2

    Only EPURI SOMANNA 🔥🔥🔥

  • @victorysekhar5172
    @victorysekhar5172 2 дня назад

    Super sir

  • @bhargavbabby2353
    @bhargavbabby2353 2 дня назад

    ❤❤ చరణ్ అర్జున్ ఇంటర్వ్యూ చేయండి

  • @ashokgoud919
    @ashokgoud919 2 дня назад

    Nalgonda hero ma anna ji narsana

  • @MadhuYadav-gt1if
    @MadhuYadav-gt1if 2 дня назад

    నర్సన్న🎉

  • @rakeshgm6736
    @rakeshgm6736 9 часов назад

    Mee Vocals chala Rare ga untadi Sir, Super Keep Rocking in the singing Industry, iyananu vimarsithunna VP gallakku chepthunna ayana thanuku vachina pani chalkaga cheskunto velthunnadu andulo thappemendi ,ohhh Meeku istamaina valla gurunchi padithe adi correct aa ledante thappa , Nechaapau buddi gala Manusulu marandra

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 2 дня назад +5

    అన్న గొంతులో
    ఏదో తెలియని మ్యాజిక్ ఉంటది❤

  • @TSROfficial2210
    @TSROfficial2210 День назад

    నల్లగొండ నర్సన్న కష్టపడి తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్న గాయకుడు. తుపాకీ తూటా పేలినట్టో... మేఘం ఉరిమినట్టో తన గళంలో ప్రత్యేక శబ్దం ఉన్నది. కాబట్టే రాజకీయంగా నరసన్న పాడిన పాటలు ప్రజల గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. ఆ గొంతులో ఆర్ద్రత కూడా ఉన్నది.. కాబట్టే ఒక బాధ గురించి పాడినా ఒక సమస్య గురించి పాడినా ఆ పాట జనాల్లోకి చొచ్చుకుపోతున్నది... ఉద్యమం గురించి..ఉద్యమకారుల గురించి... రాజకీయం గురించి... ప్రజా పోరాటాల గురించి గంభీరమైన స్వరంతో పాడి ఒప్పించగలిగే శక్తి నరసన్న సొంతం..! నరసన్న గొంతులో కొంత జీరా గద్దర్నీ పోలి ఉంటుంది కాబట్టి నల్లగొండ గద్దర్ అని అన్నారు. నరసన్నకు కూడా గద్దర్ లాగే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్వరం ఉన్నది.. నల్లగొండ నరసన్నకు లిరిక్స్ ఎవరు అందించిన పాడగలిగే సామర్థ్యం ఉన్నది..

  • @thulasiram1244
    @thulasiram1244 День назад

    Very good Janasena
    Power Star ⭐⭐⭐⭐⭐

  • @sirishamekala7460
    @sirishamekala7460 2 дня назад +4

    YS Jagan Mohan Reddy song

  • @brs4694
    @brs4694 2 дня назад +1

    Ys Jagan song ❤❤❤

  • @svpataludharuvu
    @svpataludharuvu 2 дня назад +11

    స్టేజ్ పైన పాడుతే తెలుస్తది ఈయన కథ..
    దయచేసి గద్దర్ అని పెట్టుకోకు 🙏

  • @VAMSHIKRISHNA-uq4bm
    @VAMSHIKRISHNA-uq4bm День назад

    గద్దర్ గళం ఎప్పుడు ప్రజల వైపు , విడు మాత్రం పైసలు ఎవడు పైసలు ఇస్తే వానికే పాడుతాడు . గద్దర్ కాదు విడు నర్సి రెడ్డి

  • @gurramshekar6359
    @gurramshekar6359 20 часов назад

    Congress asthana singer

  • @gowthamreddybekkam6573
    @gowthamreddybekkam6573 2 дня назад

    Jagan Anna song ❤❤

  • @vikhilkadem9482
    @vikhilkadem9482 2 дня назад +1

    Jai Jagan

  • @panuganttiswamy
    @panuganttiswamy 4 часа назад

    Bullet bandi laxman writer

  • @gpsyadav7035
    @gpsyadav7035 2 дня назад +1

    ఈయనకి గద్దర్ పేరుతో ముడిపెట్టొద్దు దయచేసి ఆయన కూడా ఆ పేరుని పెట్టుకోకపోవటం బెటర్....... గద్దర్ గారిని ఎవరితో పోల్చలేం...

  • @praveenkumarvarkala
    @praveenkumarvarkala День назад

    యాంకర్ గారు, మీకు నాలెడ్జ్ లేకపోతే ముందు తెలుసుకోండి, గద్దర్ గారితో పోల్చకండి

  • @Telangana1989
    @Telangana1989 2 дня назад +1

    పక్కా కమర్షియల్ ఈయన డబ్బు లేనిది ఎవ్వరికీ పాట పాడడు చనిపోయిన వారికి కూడా పాడతాడు కానీ డబ్బు డబ్బు డబ్బు పీక్కు తింటారు...

  • @shirishalaanjaneyulu3233
    @shirishalaanjaneyulu3233 2 дня назад +6

    గద్దర్ నరసన్న గానంతో ఏ పాట విన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంట్టుంది

  • @Kishorav
    @Kishorav 2 дня назад

    Gaddar tho compare cheyakandii ....

  • @aadibhaskar4368
    @aadibhaskar4368 2 дня назад

    rev😢

  • @arrarajendar8798
    @arrarajendar8798 2 дня назад +1

    Nuv padina pata lo okka pani anna chestunda me revanth anna

  • @rambabud6103
    @rambabud6103 4 часа назад

    నక్కకి నాలోకం తేడా ఉన్నది 😂

  • @beeducatedandbroadminded115
    @beeducatedandbroadminded115 2 дня назад +1

    Pedha thalli kanchamlo perugu annam ayainav 😢

  • @extremist_9
    @extremist_9 14 часов назад

    రఘునందన్, పవన్ కళ్యాణ్ పాట బాగుంటది

  • @prasadk4774
    @prasadk4774 2 дня назад

    మి పాటలు చాలా బాగుంటాయి కానీ ప్రజలని తప్పుతోవపట్టించికండి

  • @aakitiyadagiri4376
    @aakitiyadagiri4376 2 дня назад

    Gaddar tho polika nekela

  • @jadhavajesh5594
    @jadhavajesh5594 9 часов назад

    Kcr epatti ki telangana prajala gundelo untaruu🙏🙏

  • @rakeshjain6656
    @rakeshjain6656 2 дня назад

    30% song of revanth
    Comes in Telengana govt

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 2 дня назад +1

      బీహార్ నీ చేస్తాడు వాడూ

    • @yourssanthosh52
      @yourssanthosh52 2 дня назад

      @@ramakrishnayadav1735 anduke nashnam ayindi telagnan fake congress tho

  • @kittureddy6492
    @kittureddy6492 12 часов назад

    Vidu junior gaddhar endhi vidu political songs paade person paisal ki paaduthad

  • @kamunirakesh1260
    @kamunirakesh1260 7 часов назад

    Gaddar tho assal compare cheyyoddu ilanti vanni... Gaddar telangana kosam poratam chesadu veeedu paisal kosam chestunnadu... Jagan ki song padindu then gaddar tho ah name tho vidi name endku mix cheyyatam... Thappu kadha

  • @maheshhanumandla9064
    @maheshhanumandla9064 2 дня назад

    గద్దర్ తో పోలిక వద్దు

  • @iamwayrs5040
    @iamwayrs5040 2 дня назад

    అరే హద్దులు దాటిన మాటలు అనే టైటిల్ ఏందిరా లఫూట్

  • @yourssanthosh52
    @yourssanthosh52 2 дня назад

    malla inko paata ready chey fake congress ki Telagana nashanayam ayindi yi congressparty gelvadaniki support chesina prathi okkartho

  • @gopiabburi3360
    @gopiabburi3360 2 дня назад +8

    Jagan anna cult fans attend here ❤ 2029 loading✊ single lion 🦁Jagan anna cult fan from telangana❤

  • @prudhvi0831
    @prudhvi0831 2 дня назад

    Paid artist 👍

  • @KARTHIK-qy6rl
    @KARTHIK-qy6rl 2 дня назад

    Anjali garu mee pervertism ee vedio lo arthamindhu, aa mask teesesi brathakandi

  • @nagarajuukanti
    @nagarajuukanti 2 дня назад +2

    Full episode okka sari pedithe pettandi lekapothe promo ne delete cheyandi intha manchi content partlu partlu ga pettakandi