మానవత్వం మర్చిన జగన్..భారత రత్న కు రేవంత్ డిమాండ్ : Mahaa Vamsi Analysis

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 14

  • @naughtynandu144
    @naughtynandu144 18 дней назад +2

    మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వటం అనేది వారి. నిస్వార్థ సేవకు కిరీటం

  • @sunitakakumanu2565
    @sunitakakumanu2565 18 дней назад +1

    యిప్పటికి మీడియాకు తెలుగుప్రజలకు అర్ధమవ్వలేదా స్వ తప్ప ఏమిపట్టదని

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 18 дней назад

    వాడొక శాడిస్తు దుర్మార్గుడు మానవ రూపంలో ఉన్న రాక్షసజాతివాడు ఇంకా తెలుసుకోకపోవటం మన అవివేకం మునుల యజ్ఞాలు నాశనం చేయటం మునుల పత్నులను బంధించటం చెరచటం వంటి పనులు ఇలాటి రాష్ట్రసులు చేశారని మనం పురాణాలలో విని ఉన్నాము' గత 5 సం| ఆంధ్రా ప్రజలు అనుభవించారు. ఇంత జరిగినా వాళ్ళని (ఆశణాలని ) నేటి పాలకులు కఠినంగా శిక్షలు అమలు చేయలేక పోతుందన్న అభిప్రాయం అందరి మనసులను తొలిచి వేస్తున్నది. ఇంకా అసలు నిందులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శిక్షించవా?

  • @satyanarayanabandi6887
    @satyanarayanabandi6887 18 дней назад +2

    Manmohan Singh is great for ever and one filles his service to the nation.God provides Good place in Heaven forever.

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 18 дней назад

    వేల లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల సంపదలను దోచుకొని విలాసవంతంగా వైభవోపేతంగా జీవిస్తున్న దయా జాలి ప్రేమ లాంటి గుణాలు మచ్చుకైనా లేని KCR మరియు YS కుటుంబాల నుండి ఇలా నైతికి ప్రవర్తనను ఆశించటం మన అవివేకమే గాక ఏమౌతుంది.

  • @saibhargavmanthena853
    @saibhargavmanthena853 18 дней назад

    ఎతిక్స్ మరిచిన మాజీ...... అమ్మ పాలు త్రాగి అమ్మ.............😢

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 18 дней назад +1

    India best prime minister only P.v. Narasimha Rao garu

  • @sagikantaraokantarao
    @sagikantaraokantarao 17 дней назад

    మీ మహా న్యూస్ ను బి.సి. ఎన్ నుంచి తీసివేశారు. టి.వి లో మీ వార్తలు రావడంలేదు.😢

  • @MastanvaliShaik-t3q
    @MastanvaliShaik-t3q 17 дней назад

    0:30

  • @santunukala4034
    @santunukala4034 16 дней назад

    అవినీతి అక్రమాలు దోచుకోవడం తప్ప భాద్యత & నైతికత అనేవి అవినీతి బులుగు పార్టీ అయినా వైసీపీ కీ లేవు రావు

  • @nareshm3296
    @nareshm3296 17 дней назад

    Akkada lady anchor role emiti vaamshi garu hu hu ani head vupukuntu vundali

  • @kiranpothan14
    @kiranpothan14 18 дней назад

    Glad you brought this attitude of a human less personality of Jagan n his mother sister to AP attention. We need not to expect this normality in this character. First we all need to stop acknowledging his existence and old avoid giving attention to him n his family.
    Rotha andi